మీరు చెప్పిన దాంట్లో వాస్తవం వున్నప్పటికీ , వ్యక్తుల ఎమోషన్స్ ni తక్కువ చేయకండి...!!! ప్రాణం కంటే పెంచిన కూతురు తనకి ఇష్టం లేని పని చేసినందుకు పడిన బాధ ఆ పరిస్థితి కావచ్చు ఏమో ??!!! అయినా , తన పక్కనే తెచ్చుకున్నారు , కదా ...!!! పెద్దలు అయిన వారు కూడా , పిల్లల అభిప్రాయాలకి విలువ ఇవ్వాలి ఈ రోజుల్లో ..!!! దయచేసి పిల్లల మనసులు బాధపెట్టేలా చేయకండి ..!!!🙏🙏🙏
ఏసుక్రీస్తు, బుద్ధుడు, రమణమహర్షి, వివేకానంద, శ్రీకృష్ణ, ఓషో, ... లాంటి మోక్షం వచ్చిన వారు తప్ప ఈ ప్రపంచం లో అందరూ బాధని అనుభవించేవాళ్లే. సంతోషంగా ఉండటానికి జాగ్రత్తగా బ్రతకాలి... కొంచం careless గా ఉన్నా మనకి జీవితంలో దుఖం or unhappy situations వస్తాయి. ఇలాంటి ప్రపంచంలో ఇలాంటి జీవితం జీవిస్తున్న tandriki ఒక kid ని ఈ ప్రపంచంలోకి తీసుకురావడం అంటే ఒక huuuuuuge responsibility... ఎందుకంటే ఖచ్చితంగా కూతురు కూడా బాధలు, కష్టాలు అనుభవించాల్సి వస్తుంది కాబట్టి. So పిల్లలకి parents మీద కోపం తెచ్చుకునే right ఉంది (ఇలాంటి ప్రపంచంలో తెచ్చి పడేశారు కాబట్టి)... but parents కి పిల్లలమీద కోపం తెచ్చుకునే or control చేయడానికి try చేసే right అస్సలు లేదు, పైన చెప్పిన reason వల్ల. కూతురుని కని ఏదో ఘనకార్యం చేసిన feeling ఉందేమో రాజేంద్ర ప్రసాద్ కి. అందుకే అంత hurt అయి కూతుర్ని కూడా కష్టపెట్టారు. తనకి ఎవరు rights ఇచ్చారు కూతురుని control చేయడానికి try చేయడానికి. Basically ఈయనిది programmed mind... psychological strength and analytical abilities తక్కువ... obviously అందరూ Ram Gopal Varma అంత brainy people ఉండరు కదా!
Manamu understand chesukovalsindi emante Manishi ki *"upiri"* unchaniki Costliest Villas, Building Towers, Gold.. last but not leaste Money panikiravani 🙆♂️ 😱
నిలువెత్తు ఫోటో ఉంటుంది కదా... ఆ ఫోటో ముందు కూర్చుని రోజు ఏడవమని చెప్పండి.. అంతకన్నా చేసేది ఉంటుంది... అమ్మాయి మనసు తెలుసుకోకుండా నేను చెప్పిందే చేయాలి అని అనుకునే బొమ్మరిల్లు తండ్రి లాంటి వాడు ఈ రాజేంద్రప్రసాద్.. సినీ ఫీల్డ్ లో ఎంతమంది ఆడపిల్లల్ని ఏడిపించాడు.... కోట్లు సంపాదించినప్పుడు.. పిల్లలకు కాకుండా ఇంటి పక్కన వాళ్ళకి ఇస్తాడా.... మూడు కోట్లు పెట్టి ఇల్లు కొన్నాను 30 కోట్లు పెట్టి ఇల్లు కొన్నాను.... ఒక్క రూపాయి కూడా ఖర్చు లేని ప్రేమ చాలా గొప్పది అనే విషయం ఎన్నోసార్లు రుజువు అయింది., పదిమందిలో తిరుగుతూ తన పిల్ల తత్వం తెలుసుకోలేని మూర్ఖుడు... ప్రేమించి పెళ్లి చేసుకుంటే తప్ప.. ఆయన గారు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు. సుఖంగా పిల్లల్ని కనొచ్చు... తను కన్న పిల్లలు మటుకు ప్రేమించకూడదు...... ఏదైనా ప్రాణం ఉన్నంతవరకే.. నా మాటలు కఠినంగా ఉన్నా.. అతను తండ్రిలా మటుకు ప్రవర్తించలేదు
Prema prema ani parugulu pedataaru kani thandri prama gurthincharu pillalu.
Pichi tandri.
మీరు చెప్పిన దాంట్లో వాస్తవం వున్నప్పటికీ , వ్యక్తుల ఎమోషన్స్ ni తక్కువ చేయకండి...!!! ప్రాణం కంటే పెంచిన కూతురు తనకి ఇష్టం లేని పని చేసినందుకు పడిన బాధ ఆ పరిస్థితి కావచ్చు ఏమో ??!!! అయినా , తన పక్కనే తెచ్చుకున్నారు , కదా ...!!! పెద్దలు అయిన వారు కూడా , పిల్లల అభిప్రాయాలకి విలువ ఇవ్వాలి ఈ రోజుల్లో ..!!! దయచేసి పిల్లల మనసులు బాధపెట్టేలా చేయకండి ..!!!🙏🙏🙏
అత్యంత బాద కరం ,భ గవంతు డు వారి కుటుంబమునకు శాంతి ని ప్రసాదించాలి
మీరు స్టోరీ తపుగా చెప్పారు, recheck
ఏసుక్రీస్తు, బుద్ధుడు, రమణమహర్షి, వివేకానంద, శ్రీకృష్ణ, ఓషో, ... లాంటి మోక్షం వచ్చిన వారు తప్ప ఈ ప్రపంచం లో అందరూ బాధని అనుభవించేవాళ్లే. సంతోషంగా ఉండటానికి జాగ్రత్తగా బ్రతకాలి... కొంచం careless గా ఉన్నా మనకి జీవితంలో దుఖం or unhappy situations వస్తాయి. ఇలాంటి ప్రపంచంలో ఇలాంటి జీవితం జీవిస్తున్న tandriki ఒక kid ని ఈ ప్రపంచంలోకి తీసుకురావడం అంటే ఒక huuuuuuge responsibility... ఎందుకంటే ఖచ్చితంగా కూతురు కూడా బాధలు, కష్టాలు అనుభవించాల్సి వస్తుంది కాబట్టి. So పిల్లలకి parents మీద కోపం తెచ్చుకునే right ఉంది (ఇలాంటి ప్రపంచంలో తెచ్చి పడేశారు కాబట్టి)... but parents కి పిల్లలమీద కోపం తెచ్చుకునే or control చేయడానికి try చేసే right అస్సలు లేదు, పైన చెప్పిన reason వల్ల.
కూతురుని కని ఏదో ఘనకార్యం చేసిన feeling ఉందేమో రాజేంద్ర ప్రసాద్ కి. అందుకే అంత hurt అయి కూతుర్ని కూడా కష్టపెట్టారు. తనకి ఎవరు rights ఇచ్చారు కూతురుని control చేయడానికి try చేయడానికి.
Basically ఈయనిది programmed mind... psychological strength and analytical abilities తక్కువ... obviously అందరూ Ram Gopal Varma అంత brainy people ఉండరు కదా!
Diet control lo undaali alaane stress thagginchukovaali.
Mee voice baguntundhi
థ్యాంక్యూ అండీ..
అల్లారు ముద్దుగా పెంచిన తల్లిదండ్రుల గుండెల మీదుగా ముక్కు మొహం తెలియని వాని తో వెళ్లి పోతే...
జరిగేది ఇదే
Gayathri athama ki shanthi ga vundaalani aa devinii korukuntunaaa
Basically she is sthoolakayuralu.
That is why you should eat less and do exercises
Manamu understand chesukovalsindi emante Manishi ki *"upiri"* unchaniki Costliest Villas, Building Towers, Gold.. last but not leaste Money panikiravani 🙆♂️ 😱
Gayatri complex lo. 25 yearsback Pani chesanu
Kalki cinema la undi comment
I think akkara bakers inn vundedi @ present tisesaru
Check story of seetaramayya gari manumaralu once again
Mee video edipinchndi 😢😢😢
Thank you andi..
నిలువెత్తు ఫోటో ఉంటుంది కదా... ఆ ఫోటో ముందు కూర్చుని రోజు ఏడవమని చెప్పండి.. అంతకన్నా చేసేది ఉంటుంది... అమ్మాయి మనసు తెలుసుకోకుండా నేను చెప్పిందే చేయాలి అని అనుకునే బొమ్మరిల్లు తండ్రి లాంటి వాడు ఈ రాజేంద్రప్రసాద్.. సినీ ఫీల్డ్ లో ఎంతమంది ఆడపిల్లల్ని ఏడిపించాడు.... కోట్లు సంపాదించినప్పుడు.. పిల్లలకు కాకుండా ఇంటి పక్కన వాళ్ళకి ఇస్తాడా.... మూడు కోట్లు పెట్టి ఇల్లు కొన్నాను 30 కోట్లు పెట్టి ఇల్లు కొన్నాను.... ఒక్క రూపాయి కూడా ఖర్చు లేని ప్రేమ చాలా గొప్పది అనే విషయం ఎన్నోసార్లు రుజువు అయింది., పదిమందిలో తిరుగుతూ తన పిల్ల తత్వం తెలుసుకోలేని మూర్ఖుడు... ప్రేమించి పెళ్లి చేసుకుంటే తప్ప.. ఆయన గారు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు. సుఖంగా పిల్లల్ని కనొచ్చు... తను కన్న పిల్లలు మటుకు ప్రేమించకూడదు...... ఏదైనా ప్రాణం ఉన్నంతవరకే.. నా మాటలు కఠినంగా ఉన్నా.. అతను తండ్రిలా మటుకు ప్రవర్తించలేదు
Thanu matladanttlu natisthune matladevaru mahaprabhu...
Meeku aa thandri prema ardam kavatle
Baga cheppavu anna