యేసు తల్లి అయిన మరియ చరిత్ర // History of Mary // PROJECT BIBLE
ฝัง
- เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
- దేవుని కృప పొందుకుని రక్షకుడు ఈ లోకంలోకి రావడానికి కారణమైన యేసు తల్లి అయిన మరియ గురించి ఈ వీడియోలో తెల్సుకుందాము
GOD BLESS YOU...........Support us :)
Every time you Buy Using The Below links we get a small commission which will help the Channel to Grow
Amazon : amzn.to/3hhfYnw
BIBLES I PERSONALLY LIKE……
GOLD BIBLE - amzn.to/3JYruAD
SILVER BIBLE - amzn.to/3JTtUjY
TELUGU BIBLE FOR CHILDREN - amzn.to/3HjQkJi
English Reference Bible KJV Leather Cover (Red) - amzn.to/3JLl7jY
Computer Gear I Use…….
LG ultra wide 80cm (32 inch) Gaming monitor - amzn.to/356HfXa
Dell km 5221w pro 2.4ghz Wireless keyboard and optical mouse - amzn.to/3vxJSwj
Logitech C920 HD Pro Webcam 1080p - amzn.to/3JVUM2A
Boat Rockerz 550 Bluetooth Wireless Over Ear Headphone with Mic - amzn.to/3hieEAQ
Sandisk Ultra 64GB Pendrive - amzn.to/3JLrxQ6
SanDisk Ultra Dual USB 3.1 to type c - amzn.to/3piquiS
Seagate One Touch 2TB External HDD with Password Protection - amzn.to/3BPdV3B
Tukzer Gel Memory-Foam Wrist Support & Pain Relief Mouse Pad - amzn.to/3BQ6KrK
Green Soul Monster Ultimate Series Gaming Chair - amzn.to/3vxR3of
Belkin Essential Series 6-Socket 6.5ft Heavy Duty Extension Cable - amzn.to/3sfVp0Z
Belkin USB Multimedia Hub - amzn.to/3M33eii
Tizum Double Padded External Hard Drive Case - amzn.to/3vxRI9d
Videography Equipment I Use……
Camera Canon EOS M50 Mirrorless Camers - amzn.to/3t9z3O4
Sigma 16mm f/1.4 Contemporary Lens for Canon - amzn.to/35u0yty
Rode Wireless Go Mic - amzn.to/3BUE1lQ
AmazonBasics 60-Inch Lightweight Tripod with Bag - amzn.to/3pcFpuD
DIGITEK 80cm Octa Softbox for lighting - amzn.to/351yUUY
SLOVIC Tripod Mount Mobile Holder - amzn.to/3M17pLJ
Hanumex Green Screen Background 8 x12 FT Curtian for TH-cam - amzn.to/3IsU90o
Zoom H1N Recorder with Accessory pack - amzn.to/3JRTwxB
Soundproofing Pyramid Acoustic Foam Panels - amzn.to/35uQhNL
ELEPHANTBOAT 32.8FT Led Strip RGB Lights That Sync with Music, Bluetooth APP Control and Remote - amzn.to/3JP76l6
GOD BLESS YOU SISTER. THANK YOU.
Super
Praise the Lord 🙏🙏🙏
Praise the lord ✝️
దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏
hannukah
God bless you mam
Super-message-mam
God Bless You....🙏🏼🕊️
మరియా తల్లి పరిశుద్దురాలు ఆమెకు యేసు క్రీస్తు ఒక్కరే కూమరుడు ..ఇది నిజం
మత్తయి సువార్త 13:53-56
గలతీయులకు 1:19
మార్కు సువార్త 6:2,3
ఇవి చదవండి బ్రదర్ మీకు అర్థం అవుతుంది
U s.kumarguredi prayer chyade
ఒకసారి ఆలోచించండి సిస్టర్.... నిజంగా మరియ తల్లికి యేసుక్రీస్తు కాకుండ ఇంకా పిల్లలు ఉంటే..... తర తర ముల వారు నిన్ను ధన్యురాలు అంటారని లూకా 2:48 లో ఎలిసాబెతమ్మ మరియమ్మను ఎందుకంటారు..... యేసుక్రీస్తు కి మాత్రమే తల్లి కాబట్టి.... మరియ తల్లి ని పరిశుద్దురాలు అంటారు.... ఆలోచించండి సిస్టర్... సోదరి సోదరులు అంటే మనతో మంచిగా ఉండి మనతో పాటు ఉండేవారు కూడా సోదరులే కదా సిస్టర్.... Exact gaa వాళ్ళు మరియ తల్లికి పుట్టిన వాళ్ళే అని కూడా బైబిల్ లో లేదు కదా సిస్టర్....... మీరు deffently gaa తెలుసుకోవాలని కోరుకుంటున్నాం.... 🙏
క్రీస్తుకు జన్మనిచ్చారు కాబట్టి ఆమె ధన్యురాలు.... అంతే కాని మీరు చెప్పినట్టు కాదు చరిత్ర కూడా మరియమ్మకు పిల్లలున్నారని చెప్తుంది నిజాన్ని మీరు ఎలా మారుస్తారు అర్థం చేసుకోండి యూదా పత్రిక రాసింది ఏసుప్రభువు సహోదరుడైన యూదా.....అంతే కాని ఇస్కరయోతు యూదా కాదు మీరు కూడా అర్థం చేసుకుంటారని మా ఆశ ఇంత చెప్పినా మీరు అర్థం చేసుకోకపోతే మీ ఇష్టం మేమేం చేయలేము.....వందనాలు🙏
మీరన్నదీ నిజమే అయితే.... మరియమ్మగారు ఇప్పటికి పరిశుద్దురాలు అని ఎందుకు పిలువబడుతున్నారు....... ఇంకా పిల్లలు వున్నారని చరిత్ర చెబుతుంది అన్నారు... చరిత్రలో మరియ తల్లి మళ్ళీ గర్భం ధరించి కుమారులను కన్నారు అని లేదు కదా...... చిన్నతనంలోనే తల్లి దండ్రి చనిపోయి, వాళ్ళను వేరే వాళ్ళు పెంచుకున్న వాళ్ళను తల్లి దండ్రులే అంటారు.... అంత మాత్రనా పెంచుకున్న వాళ్ళు కన్నట్టు కాదు కదా.. ఒక పదానికి చాలా అర్ధాలు వస్తాయి... చరిత్ర అంటున్నారు కదా..... మరి ఆ చరిత్రే.. మరియమ్మ గారిని పరిశుద్దురాలు అని అంటుంది కదా.... పరిశుద్దురాలు అంటే... ఏ పాపం లేకుండా వుండే వారే కదా..... ఇంతలా చెప్పిన... ఇంకా మీరు మీ లానే అనుకుంటే....... ఏం చెయ్యలేం సిస్టర్.... మీరు తప్పక సత్యాన్ని గ్రహించాలని కోరుకుంటున్నాం.... 🙏🙏
@Undrajavarapu Ramya super
@@ParentsLoveAmazing524 super గా చేపేరు
Parimala Addala garu మత్తయి 27: 56
వారిలో మగ్దలేనే మరియయు యాకోబు యోసే అనువారి తల్లియైన మరియయు, జెబెదయి కుమారుల తల్లియు ఉండిరి.
Matthew 27: 56
Among which was Mary Magdalene, and Mary the mother of James and Joses, and the mother of Zebedee's children.
Mari veellu evaru paina
మత్తయి 13: 55
ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లిపేరు మరియ కాదా? యాకోబు యోసేపు సీమోను యూదాయనువారు ఇతని సోదరులు కారా?
Matthew 13: 55
Is not this the carpenter's son? is not his mother called Mary? and his brethren, James, and Joses, and Simon, and Judas?
Chudandi paina vakyam lo idharu talli mariyamma ani chepparu jesus talli ani enduku cheppaledhu
Parimala Addala garu tappudu prachaaram chesi papam muta kattukokandi
యేసు క్రీస్తు ప్రభువుకు వందనాలు 🙏🙏🙏
మీరు అంతా బాగానే చేపరు గాని లాస్ట్ లో మరియ తల్లి కి పిల్లలు పుట్టారు అనడం తప్పు మరియకు యేసు ఒక్కడే పుటారు
మత్తయి సువార్త 13:53-56
గలతీయులకు 1:19
మార్కు సువార్త 6:2,3
ఇవి చదవండి బ్రదర్ మీకు అర్థం అవుతుంది
@@ParimalaAddalaమీరు కూడా బైబిల్ సరిగ్గా అర్ధం చేసుకోవాలి సిస్టర్ మీరు యూట్యూబ్ లో సృజన్ సేగెవ్ అని టైప్ చేయండి మా సోదరుడు ఒకరు ఈ అంశం పై వీడియో చేశారు మరీయకు యేసు తరువాత పిల్లలు ఉన్నారా అనే అంశం పై చేశారు అది చూసి నాకు రిప్లై ఇవండీ ఒకే సిస్టర్
@@ParimalaAddala సిస్టర్ నేను చెప్పిన వీడియో చూసారా నాకు రిప్లై రాలేదు మీరు చెప్పింది కరెక్ట్ కాదు మరియ తల్లికి యేసు క్రీస్తు తరువాత పిల్లలు లేరు.దయ చేసి వాక్యం సరిగా అర్థం చేసుకోండి ప్లీజ్
Manushula maatalu adaram ga kadandi mana kandari ki adharamaina bible ni pramanikamga chepthunnam
Ea maata ahinsa 2 ledha…3… sakshyala aadharam undali alane vakyani kuda vakyame stiraparachali manushulu kadandi… dhani kosame miku munduga lekanalu chupinchamu
Praise the lord
Praise the lord
Amen✝️
Akka Na Gurinchi prayer cheyandi
2013 june 4th nundi naku Amayina Avuthundemo Ani bayamutho brathukuthunanu e samasyavalana A paniki bayataki vellalekapothunanu please mee vyakthigatha prayer lo nannu pettandi Akka
SEERA Vinod kumar
Vizianagaram
మీ కోసం ప్రార్ధన చేస్తాం మీరేమి భయపడకండి.....మీ రాకపోకల యందు యెహోవా మీకు తోడైయుండును గాక.....🕊️
❤యేసు తల్లి అయిన మరియ యొక్క తల్లి తండ్రులు మరియు అక్క చెల్లెళ్ళు ఎవరూ అయిన వున్నారా?
Anthaa bhagaane undi
Amen
Holy Mary mother of God 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Pray for us 🙏🙏🙏🙏🙏🙏
Thank you for this beautiful video sister
God bless you and your family
Glory to God.....🙏🏼🕊️
Praise the Lord
Praise the lord 🙌 sister gaaru na Peru miryam naa vivaham kosam prayer cheyyandi naakunna Appu nundi vidudala kosam prayer cheyyandi sister gaaru
తప్పకుండా చేస్తాము ....దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక
Praise the Lord sister....thank you for your videos... naku na bhartha ki job ledu sister ma atthamma vala paina dependent gaa unnam please pray for our Job ...manchi job ochi settle availi ani prardhana cheyandi sister...Amen Amen Amen
ప్రభువు మీ హస్తములను బలపరిచి మిమ్మల్ని స్థిరపరచును గాక
TQ for this video...
🙏🕊️
Andharu dhavuni padhala yandhu sagila padali andi .dhanyatha andhariki ravalamma
దేవుని కృప మీకు మీ కుటుంబానికి తోడై ఉండును గాక......
Na peru swapna naku marrege aye 6 years avuthundi Kani pillalu leru sister na koraku prayer cheyandi sister please please
తప్పకుండా ప్రార్ధన చేస్తాము..... దేవుడు మిమ్మును దీవించును గాక.....🕊️🙏🏼
సిస్టర్.... మీరు మరియ తల్లి కి ఇంకా పిల్లలు వున్నారని చెప్పారు.... మరియమ్మకు యేసుక్రీస్తు ఒక్కరే కుమారుడు.... ఇంకా పిల్లలు ఉంటే మరియ తల్లిని కన్యక అని అనరు కదా...ఒక వేళ పిల్లలు ఉంటే .యేసుక్రీస్తు సిలువ శ్రమలో ఉంటే ఆ పిల్లలు ఎక్కడ ఉన్నట్టు... బైబిల్ లో ఎక్కడ చెప్పలేదే... అలా.. అలా అయితే మరియ తల్లి మామూలు అమ్మాయి అవుతారు... పరిశుద్దురాలు అవ్వరు... మోక్షా నికి కూడా ఆరోహనం అవ్వరుగా....మరియ తల్లి.. ఎప్పటికి ఒక కన్యక.... పరిశుద్దురాలు....
మార్కు 3: 31
ఆయన సహోదరులును తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయన చుట్టు కూర్చుండిరి.
వారు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులును వెలుపల ఉండి, నీకోసరము వెదకుచున్నారని ఆయనతో చెప్పగా.....
మత్తయి 13: 55
ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లిపేరు మరియ కాదా? యాకోబు యోసేపు సీమోను యూదాయను వారు ఇతని సోదరులు కారా?
ఇతని సోదరీమణులందరు మనతోనే యున్నారు కారా? ఇతనికి ఈ కార్యములన్నియు ఎక్కడనుండి వచ్చెనని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి.
ఈ వాక్యాలను బట్టి చెప్పాము బ్రదర్
యేసు పుట్టిన తరువాత మరియమ్మకు పిల్లలు పుట్టారని బైబిల్ చెప్తుంది
మరియమ్మ ఆరోహణమయ్యారని బైబిల్ లో ఎక్కడ ఉంది బ్రదర్....?
యోహాను గారికి అప్పగించింది ఆత్మలో సహవాసం కలిగి ఉండడానికి అపోస్తులులాగా మేడ గదిలో పరిశుద్ధాత్మ అనుభవం మరియమ్మ గారు పొందుకోవడం కోసం మరియు ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్పు కోసం మరియమ్మ క్రీస్తు తల్లిగా ఎంచుకోబడినది యోసేపునకు ప్రధానం చేయబడి పెళ్లికి సిద్ధపడే ముందు దూత దర్శించి ఆమెకు చెప్తారు ఎందుకంటే యోసేపు దావీదు సంతతి వాడు కనుక ఇక ప్రకటన గ్రంథం లోని స్త్రీ మరియమ్మ కాదు సిస్టర్ .....అంత్యకాలంలో ఆ స్త్రీ సార్వత్రిక సంఘానికి ఆమె బిడ్డ ఎత్తబడే సంఘానికి సాదృశ్యం .......దేవుడు మీకు ఈ ప్రత్యక్షత గల మనసును అనుగ్రహించును గాక....
మరియ తల్లికి పిల్లలు ఉంటే... మరియ తల్లిని కన్యక... పరిశుద్దురాలు.... అని ఎందుకంటారు సిస్టర్... మరియాతల్లి జన్మ పాపం లేకుండా పుట్టిన స్త్రీ... మీరన్నట్టు గానే అయితే... యేసుప్రభు కన్నా ముందు పిల్లలు పుడితే,పెద్ద వాళ్ళు అయితే మరియమ్మ గారు కన్యక అవ్వరు...ఒక వేళ చిన్నవాళ్లు అయితే.....యేసుప్రభు చిన్నతనంలో.. వున్నప్పుడు పాస్కా పండుగకు యెరూషలేము దేవాలయానికి వెళ్లి అక్కడ కొన్ని రోజులు ఎలా వుంటారు చిన్న పిల్లల్ని వదిలి..... మీరే ఆలోచించండి సిస్టర్....
మరియమ్మ కు యేసు ప్రభువు తరువాత ఇంకా పిల్లలు పుట్టారు యెరూషలేము కు వెళ్ళిన కారణమే పిల్లల నిమిత్తం బలి అర్పించడానికి సిస్టర్ ఒకసారి మీరు ముందు నేను చెప్పిన references చూసి వాటి అర్థం ఎంటో చూడండి మీకే అర్థం అవుతుంది......సిస్టర్
సిస్టర్.... అక్కడ ఆయన తల్లి దండ్రులు ప్రతి సంవత్సరం పాస్కా పండుగకు యెరూషలేముకు వెళ్తారు... యేసుక్రీస్తు పన్నెండు సంవత్సరాల వయస్సు గల వారని... వాళ్ళ ఆచారం ప్రకారం పండుగకు వెళ్లారు అని వుంది....అంతే కానీ పిల్లల కోసం బలి అర్పించాడానికి అని లేదుగా సిస్టర్.... కానీ reason అదే అని అనుకుంటాం... అలాగే... యేసుక్రీస్తు కి సహోదరులు అంటే.... మరియ తల్లికి పుట్టిన వాళ్ళే సహోదరులు అవ్వరు... ఆయనతో సహవాసం చేసి.... ఆయనతో మంచిగా వుండేవాళ్ళు కూడా... సహోదరులే అవుతారు కదా...exact ga మరియతల్లికి పుట్టిన వారే అని కూడా లేదుగా సిస్టర్...... .
మత్తయి-13-55
😊prise the lord sister బైబిల్ లో వివరంగా ప్రధానం చేసిన తరువాత మరియమ్మ గర్భవతి అవుతుంది అని gabriel దూత చెప్పింది తరువాత యేసును కని హేరోదు వల్ల యేసు ప్రభు కు ఆపద అని తెలిపి దేవదూత యేసుప్రభు పెద్దవాడు అయ్యే దాకా దూత చెప్పినట్టు చేశారు తరువాత వివాహం చేసుకొని యాకోబు ని యూదా ను కన్నారు కదా సిస్టర్ కొంతమంది బైబిల్ సరిగ్గ చదవకుండా తప్పులు పడతున్నారు కానీ నాకు మరియమ్మ తల్లి తండ్రి లు కానీ అక్క చెల్లెళ్ళు గానీ తెలియదు కొద్దిగా తెలపండి
❤😊అయిన యేసు ప్రభు యూదా గోత్రం నుండి రావాలని చివరకు యూదా గోత్రం అయిన దావీదు కుమారుడుగా మరియమ్మో ఏసోపో ఆ గోత్రికు లుగా వున్నారు అందులోనూ రూతూ కు ముని మనవాళ్ళు అవుతారు కదా సిస్టర్
Andharu ma kutumbam lo andharu. Kapudala badratha marpu Maru manasu rakshna Andi please mma. Prayer cheyagalarani. Na manavi. Andi. Please Andi IAM request Amma. Pleasamma
తప్పకుండా ప్రార్ధన చేస్తాము
యేసు గర్భములో ఉన్నప్పుడే, పవిత్రత్మతో నిండి ఉంది మరియమ్మ , పెంతికోస్తు దినమప్పుడు పవిత్రత్మతో నింపబడి ఉంది అంటారేమి 😄
మీకు తెలియదా ట్రాన్సలేషన్ లో లోపలని
ఒరిజినల్ హీబ్రూ బైబిల్ మీరు చదివారా ? ఎవరైనా చెప్పింది విన్నారా ? ట్రాన్సలేషన్ లోపాలు ఏమి లేవు బ్రదర్.....🕊️
Bible lo Mariya gothram enti sister
నాతాను వంశావలి యూదా గోత్రం....🕊️
Praise the lord 🙏🙏🙏 mother Mary pray for us 🙏🙏🙏🌹🌹🌹
మరియమ్మను విగ్రహంగా చేసుకోవద్దు.....యేసే రక్షకుడు
What is the mery history
@@gabrigabriel1067 vinandi brother telustundi🙏
మరియకు ఒక్కరే పుట్టారు దేవునికుమారుడైన యేసు మాత్రమే తప్పు బోదన చేయకూడదు 🙏🙏🙏
మత్తయి సువార్త 13:53-56
గలతీయులకు 1:19
మార్కు సువార్త 6:2,3
ఇవి చదవండి బ్రదర్ మీకు అర్థం అవుతుంది
తప్పుడు బోధ చేయమాకండి తెలిస్తే మాట్లాడండి లేదా వదిలేయండి. మరియ తల్లి గారికి ఏసుక్రీస్తు గారి తర్వాత పిల్లలు ఉన్నారు అంటే ఏసుక్రీస్తు గారు స్వార్థపరులు అవునా కాదా ఎందుకు అంటున్నాను అంటే. ఈ లోకానికి రావడానికి ఆ తల్లి యొక్క గర్భాన్ని ఉపయోగించుకున్న అటువంటి వ్యక్తి. మీలాంటి ఆలోచనలేని వ్యక్తులు తన తల్లిని తేలిగ్గా మాట్లాడుకోవాలి అని ఏసుక్రీస్తు గారు వదిలిపెట్టడు కదా.
ముందు బైబిల్ ను పరీక్షించి చదవండి. ఎవరో చెప్పిన మాటలు విని మాట్లాడకండి. వాక్యం లో లేనిది ఏది ఇక్కడ చెప్పము..... వందనాలు
Mary mathana beada lifemarahande
Sister. Bible ni marala marala bhaga chadavandi. Maria thalliki Jesus Christ okkade kumarudu. Pls
మత్తయి సువార్త 13:53-56
గలతీయులకు 1:19
మార్కు సువార్త 6:2,3
ఇవి చదవండి బ్రదర్ మీకు అర్థం అవుతుంది
Mother Mary ke yesu thappa Inka pillalu leru please sister meku thiliste matladandi anthi kani mother Mary gurinchi thappuga pracharam cheyavadhu please
మత్తయి సువార్త 13:53-56
గలతీయులకు 1:19
మార్కు సువార్త 6:2,3
ఇవి చదవండి సిస్టర్ మీకు అర్థం అవుతుంది
@@ParimalaAddala
Its don't matter he gave birth to Lord Jesus Christ, we should respect here she deserves
Kaani mariyaku inkaa pillalu unaru ani chepinde bhaaleedu emaata vinte prathi catholic ki vallu mandipotundi naatho sahaaa
మత్తయి సువార్త 13:53-56
గలతీయులకు 1:19
మార్కు సువార్త 6:2,3
ఇవి చదవండి బ్రదర్ మీకు అర్థం అవుతుంది
నిజం తెలుసుకోండి సిస్టర్
Bible vakyalaloni antharardhanni theliani varu emi cheppakunda vunte baguntundi.sorry mariathallini Agoura parachakandi.please.
మత్తయి సువార్త 13:53-56
గలతీయులకు 1:19
మార్కు సువార్త 6:2,3
ఇవి చదవండి సిస్టర్ మీకు అర్థం అవుతుంది
@@ParimalaAddala Avanni baga thelusu.neeku ardha mayindi anthe,sorry.
Ippudu meeru nannu" sister "ani sambodincharu antha mathrana nuvvu nenu oka thalli biddalama?bible ni cheppalante entho gnanamundali parishudhthmatho nimpabadali.please Samanya bhashalo mana ishtamochinatlu cheppoddu. Request 🙏
మరియు కు పిల్లలు వున్నారు. మత్తయి 13.55,56 వచనాలలో వుంది
Purthiga knowledge leykunda vedio cheyyakudadhu devudi ki janma nicchinna thalli.... Kanyamariya... Aaamey jeevithantham kanyaganey undhi.... Pillalu unnaru ani thappu ga cheypparu... Correct cheysukondi
మత్తయి సువార్త 13:53-56
గలతీయులకు 1:19
మార్కు సువార్త 6:2,3
ఇవి చదవండి బ్రదర్ మీకు అర్థం అవుతుంది
Anni gamaninchali mariyammalu Ane Peru gala varu eantha Mandi vunnato chudandi chadavandi
@@botchapydiraju4203 కానీ యేసు తల్లి ఒక్కరేగా 🙏🙏
Neku teliste chepu ledante noru musuko marymatha ki Inka pillalu unaru antunav nuvu mi Amma putara leka prudu posara diniki nuvu falitam anubavistav mariya talini ananduku
మత్తయి సువార్త 13:53-56
గలతీయులకు 1:19
మార్కు సువార్త 6:2,3
ఇవి చదవండి అప్పుడు మీకు అర్థం అవుతుంది
మరియ కు పిల్లలు ఉన్నారు మత్తయి 13-15 అపోస్తులకార్యములు 1-14
మరియకు ఒక్కరే పుట్టారు దేవునికుమారుడైన యేసు మాత్రమే తప్పు బోదన చేయకూడదు 🙏🙏🙏
మత్తయి సువార్త 13:53-56
గలతీయులకు 1:19
మార్కు సువార్త 6:2,3
ఇవి చదవండి బ్రదర్ మీకు అర్థం అవుతుంది
Praise the lord 🙏