చాలా అద్భుతంగా ఉందండి .. మీ గానప్రవచనము... ప్రవచన కీర్తి కిరీటాన్ని ధరించడానికి మీకు ఆ అర్హత సంపూర్ణంగా ఉంది....... మిత్రమా.. ముదిగొండ చందు శర్మ స్వధర్మం ఆధ్యాత్మిక అమృతవాహిని
ఆర్యా ! వయస్సులో చిన్నవారైన మీ మనసు పెద్దల తరహాలో ఉన్నది...వల్లించు మీ ఆధ్యాత్మిక ప్రవచనం... వినిన కొలది వినాలనిపించే విధంగా ఉన్నది... అద్భుతః 💐💐💐💐💐💐💐💐💐
నిజంగా మీ నాభికమలంలో ప్రారంభమై పరా మీ హృదయకమలం నుండి పశ్యంతీ కంఠమున మధ్యమ వాక్కు మాకు అందించే వైఖరీ వాక్కులు అద్భుతం ... అనేక సార్లు వింటూనే ఉన్న నిత్యశోభోయమానంగా అమృతాయమానంగా ఉంది.... శారదా దేవియే తన కచ్ఛపిని మీ కంఠమున ఉంచినది...
చాలా మంచి పద్యాలు.. పద్యానికి తగ్గట్టుగా మీ అద్భుతమైన కంఠం... సూపర్ సార్
అద్బుతం చాల చక్కగా ఆలపించారు ధన్యవాదములు 🌹🌹🌹👏👏👍👍
అద్భుతం
మాడుగుల దాటి
మరెవ్వరు లేరు నీకు సాటి.
అద్భుతం మీ గానామృతం
ఆ మాధుర్యం,, 🙏
చాలా అద్భుతంగా ఉంది సార్ మీ గొంతు
నీ హృదయం లో నివసించే సరస్వతీదేవికి పాదాభివందనం
అద్భుత పద్య గానము.
కోకిల కూత వోలె మధురముగా స్పష్టముగా ఉన్నది ఆచార్యా
Chaala chaala bagundi
Pl continue to record more padyalu
Mi kantam adbutam sir👌👋🙏
చాలా అద్భుతంగా ఉందండి .. మీ గానప్రవచనము... ప్రవచన కీర్తి కిరీటాన్ని ధరించడానికి మీకు ఆ అర్హత సంపూర్ణంగా ఉంది....... మిత్రమా..
ముదిగొండ చందు శర్మ
స్వధర్మం
ఆధ్యాత్మిక అమృతవాహిని
ధన్యవాదాలు శర్మ గారు....సదా మీ శుభాశీస్సులకు .... పాత్రుడిని,🙏
@@padyasudhamanjari2015 hii
ఆర్యా !
వయస్సులో చిన్నవారైన
మీ మనసు పెద్దల తరహాలో
ఉన్నది...వల్లించు మీ ఆధ్యాత్మిక ప్రవచనం...
వినిన కొలది వినాలనిపించే విధంగా ఉన్నది... అద్భుతః
💐💐💐💐💐💐💐💐💐
ధన్యవాదాలు సార్🙏
మీ గొంతు అద్భుతంగా ఉన్నది మిత్రమా
అద్భుతం త్వరలోనే ఒక గొప్ప ప్రవచనకారుడ్నితెలుగు రాష్ట్రాలు చూడబోతున్నాయ్ వచనంలోకూడ ఒకేటెంపో ఉండాలి
ధన్యవాదాలు బావగారు
Super charygaru
Meeru maroka Madugula Nagapani kadu .Telugu padya patana pani. Oyee Sarswathi puthra neeku1000 Abinandanalu
Vivarana teeru chala bagundi..
Endulo padyam Andi idi....chala baagundi...
Me videos anni చూస్తున్న అన్న గారు మీలా చిన్న age lo నే తత్వ జ్ఞానం కలిగి ఉండటం దాన్ని జనాలకు అందించటం చాలా అభినందిచవలసిన విషయం
Om Sri gurudevayanamaha Venkatesh. Vattipally
సూపర్ సార్
అద్భుతం
Kantha dwani super 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏
మీ పద్యమును చదివే విధానం అత్యద్భుతం..మరో మాడుగుల.నాగఫణి శర్మ గారిలా...ఉంది...ఆ సరస్వతీదేవి మీకు అనుగ్రహించింది....
Tq
Correct
ఆహా... ఎంత కోయిల గాళము👌👌👌
చాలా బాగుంది సోదర..
ఇలానే
మన తేనెల తెలుగు పద్యాలు పాడి
అర్థం కూడా అన్నింటికీ ఇలాగే వివరింప మనవి.
జయహో పద్యమంజరి
గళము*
ధన్యవాదాలు సోదర🙏
చాలా చక్కగా వివరించారు అన్న
Na bhutto na bhavishyathi mee padya patanamu Apara Nagapani
చాలా సంతోషమీ గాత్ర సౌందర్యము..
దీర్ఘాయుష్మాన్భవ
Good messase to the society
మీ కంఠ మాధుర్యము అద్భుతం.
అద్భుతం ..కొద్దికాలం నీ సహచర్యం కల్గినందుకు దన్యున్ని మిత్రమా...,🙏
జైశ్రీరామ
అల్లుడు గారు చాలా చాలా అద్భుతంగా వివరించారు
కొత్త తరం ప్రవచనకర్త! అభినందనమందారమాల!
ధన్యవాదాలండి 🙏
మీరు మహా భాగవతం , ఆముక్తమాల్యద , హరిశ్చంద్ర ఇలా ఒకో విషయంపై 40 నిమిషాలుండే ఆల్బమ్స్ చేయండి.
వాగ్ధేవి నీ నాలుకపై నాట్యమాడుతున్నది సోదరా. దీర్ఘాయుష్మాన్ భవ. యశస్వీభవ.
అన్న గారు సందేశము సూపర్👌👌👌
Supar sir
నిజంగా మీ నాభికమలంలో ప్రారంభమై పరా
మీ హృదయకమలం నుండి పశ్యంతీ
కంఠమున మధ్యమ వాక్కు
మాకు అందించే వైఖరీ వాక్కులు అద్భుతం ...
అనేక సార్లు వింటూనే ఉన్న నిత్యశోభోయమానంగా అమృతాయమానంగా ఉంది.... శారదా దేవియే తన కచ్ఛపిని మీ కంఠమున ఉంచినది...
ధన్యవాదాలండి మీ ఆశిప్పూర్వక అభినందనలకు,🙏
@@padyasudhamanjari2015 మహోదయ మీ ఫోన్ నంబరు ఇవ్వగలరూ
9441128505
Namasthe,
Babu nee valana జాషువా పద్యా ల రుచి చూసాం
ధన్యవాదాలు సార్ 🙏
Excellent sir
Bagu bagu !
మీరు పద్యం చదివే విధానం అద్భుతంగా ఉంది.రాగం ఎక్కడ తీయాలో, ఎక్కడ ఆపాలో నేర్చు కోవాలనుకొనేవారికి నీ పద్యం మార్గ నిర్దేశం.
ధన్యవాదాలు సార్
చాలాబాగా చెబుతున్నారు ఇంకా అనేక పద్యాలు వినాలి అంటే ఎలా వీరు చెప్పిన వి
Please watch "Padya sudha manjari" channel
Very.nicetone
Om namah sivaya
పద్యం పోస్ట్ చేయండి సార్.
Best brother where is your native places
మీరు..గన..పౌరాణిక ..పద్యాలు..పాడితే..Once more..లే..oncemore..లే👌👌👌సర్
TQ sir
Super
అన్న గారు మీరు సరస్వతి పుత్రుడు
Swarabbhrammha
Dislike cheyadaani ki yem undi? Dislike chesina medhavulu yevaro!?😄😄😀
చాలా బాగుంది, ఎక్కడ నుండి ఈ ప్రవచనం
శుభోదయం.. సార్... ఈ పద్యాలు ఎందులోనివి.. తెలిజేయండి.. please
జ్ఞాన బోధాధ్యా త్మలు.... రెడ్డిశెట్టి హనుమద్ధాసు గారి విరచితం 🙏
Tq sir
Supe👌
సార్ అలాగే గేయ రామాయణము కూడా వివరణ యుక్తంగా తెలుపగలరు
🙏🙏🙏
,🙏🙏👌👌👌
కాకా నీ స్వరం కంచు వలె మోగుతుంది
Best wishes where is your native place
Nagarkurnool sir....tq
🙏🙏🙏🙏🙏
🙏
నీవు నా మిత్రుడవని గర్విస్తున్నాను కాకా
ధన్యవాదాలు కాకా
మహాద్భుతం మిత్రమా.
కాసుల పురుషోత్తమ కవి గారి పద్యం
th-cam.com/play/PLWO26dfrnW6NNkMizgigzt4WFd2Dishtx.html
Vagdevi Meenalukapi natya Maduthunnadhi methrama mein vyakhya Naam adbhutham
Mee kantamu tho padyapatanamu ma janma danyamu Acharya mee phone no mee Peru address cheppandi
Entha chakkaga alapinchavu
ఎందులోనివి ఈ పద్యాలు చెప్పగలరా
రెడ్డిశెట్టి హనుమద్ధాసు గారి విరచితం....జ్ఞాన బోధాధ్యాత్మలు నుండి.....ధన్యవాదాలు.
Me phone no telupandi
9441128505
ఎవరీయన
ఫోను నంబర్ , పెట్టండి
9441128505
వాగ్ధేవి నీ నాలుకపై నాట్యమాడుతున్నది సోదరా. దీర్ఘాయుష్మాన్ భవ. యశస్వీభవ.
ధన్యవాదాలు సోదరా
Super