అప్పుడెప్పుడో చెప్పాను.... దీని గురించి . ఇప్పటికైనా వీడియో చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను..... 🙏🏻🙏🏻 అలాగే డైరీ ఫారం సెంటర్ నుండీ గొదరిగుంట వెళ్ళే దారిలో, లక్ష్మి హాస్పిటల్ దగ్గర్లో చిన్నా chicken సెంటర్ లో సాయంత్రం పూట చికెన్ పకోడి వేస్తారు ... చాలా బాగుంటుంది.. ఒకసారి కుదిరితే వీడియో చేయండి....
Thanks for this video srikantha garu😅..... Actually I'm local but but I don't famous places in our kkd.....malanti local lo unde non-local vallaki e videos use avudhi😅
ఆ వయసు లో కూడా అంతా కష్టపడుతున్నారు అంటే నిజంగా చాలా గ్రేట్.. మీరు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి..🙏🙏🙏
Superbtaste
చాల బాగుంటాయి....దంపతులు ఇధర్ చాల మంచి వాళ్ళు.
సుబ్బారావు గారి నవ్వు చాలు....కడుపు నిండిపోయింది
P
L
Avunu god bless both mouthwatering pesarattu my favourite
@@vijayalakshmikorabandi6506 I'lly le TV
మా చిన్నప్పటి నుంచి తింటున్నాం అండి చాలా బాగుంటుంది మాది కాకినాడ
Same to same
Kakinada lo shop akda bro
Avunaa hetsp... Bavanigaru...
తాత గారి నవ్వు చాలా..బాగుంది. ఈ వయసులో ఇంత కష్ట పడు తూ ఇంత తక్కువ రేటు కు ఇస్తున్నారు అంటే గ్రేట్ .వాళ్ళను భగ వంతుడు చల్లగా చూడాలి.
తాత గారి నవ్వు సూపర్
తాత గారి కామెడీ చాలా బాగుంది
అప్పుడెప్పుడో చెప్పాను.... దీని గురించి .
ఇప్పటికైనా వీడియో చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.....
🙏🏻🙏🏻
అలాగే డైరీ ఫారం సెంటర్ నుండీ గొదరిగుంట వెళ్ళే దారిలో, లక్ష్మి హాస్పిటల్ దగ్గర్లో చిన్నా chicken సెంటర్ లో సాయంత్రం పూట చికెన్ పకోడి వేస్తారు ... చాలా బాగుంటుంది.. ఒకసారి కుదిరితే వీడియో చేయండి....
నేను చాలా సార్లు తిన్నా రుచి సూపర్...
Medhi kakinada
Ee tiffin centre oka emotion. Kakinada vaste maximum tinadanike try chestanu👌
మీ వెనకాలే తిరిగితే పొద్ది.. మకు నోరూరుతుంది.
Thatagaru highlight aslu and thanks for making this video.kakinada is an emotion
Ee pesarattu tinte aha anavalasindhe 👌 superb asalu. Memu appudu tintam . Vela kastaniki mechukovachu....
Nice food thanks for visiting fory childhood best place for pesaratalu most hardworking people
చాలా బాగుంది very nice
సూపర్ టేస్ట్
కాకినాడ కు వచ్చినందుకు ధన్యవాదములు
Midhi kakinada
Bro....p.r..cllge..dakgri...pesairootu.chala..bagutade..bro
E roju TH-cam lo 1 servey chusanu aadan and ravigaari vidios lo yedibest ani aadan ki 55%vachindi al the best brother
Super pesarttu seeing is tasty old tredisn before before nothing
నేను ఇటర్మీడియట్ లో సుబ్బారావు గారు దగ్గర తిన్నప్పుడు1986 లో అదే రేటు ఇప్పుడు నాకు . 59 సం (స్రీవిల్ ఇంజనీర్ ) వైజాగ్🙏🙏🙏🙏🙏🙏🙏
Nijamga pesaratu chalabaguntundi nenu chala sarlu tinanu miru ani video chestunaru edikuda cheste bagunnuanunanu eppudu chesaru👌👌👌👏👏👏👍👍👍
Mouth watering 😋😋 so yammy pesaratu upma bro 👌👌
hello friends . Next month memu india vastunam. Godavari lo food ekada baguntundi cheppara please.
Pesarattu+ upma combination super, that to low price. 👌🙏
Ma degree antha ee shop lo ma friends tho vellevalam
Aa taste ekada radhu❤️
God bless him and his family
Enti anna pesarattu ki matching shirt vasavu
Iam from Kkd chala tasty ga vuntundhi
Good work srikanth..
Bro pithapuram bobbattu subbarao gari bobbattu kosam chupinchandi bro
All ready chesaru
Go to kakinada Srinivasa family restaurant & Srinivasa fast food bro
God bless🙏❤
Super video chesav bro
Anña kàkinadalo top çollages kuda. Cheppu bro
Yes super taste
Krishna garu pesarathu is very taste...naganna pesarathu also so famous
My town kakinada I am going on my age 6year to 32years now also but I am living vizag same times when I come in kakinada 👌💪🤗😋
What is the timing
Madhi kakinada super super super super
నేను చాలా సార్లు తిన్నాను.చాలా బాగుంటుంది. ధర తక్కువ
Food super ga vuntundi 😍😍😍
Super👌
Super Food Bro 🥘🥘🥘
Bayya srikakulam
Palasa via mandasa velli
Palakova , junnu balusa , cheyandi asalu matalundav kheka
Yummy పెసరట్ట్ ♥️👌👌👌♥️
Karampodi super ikkada
Nice video 👌🏻👌🏻
Nice review subbireddy
nice
Brother super
Thanks for this video srikantha garu😅..... Actually I'm local but but I don't famous places in our kkd.....malanti local lo unde non-local vallaki e videos use avudhi😅
ప్రస్తుతం నేను హైద్రాబాద్ లో ఉంటున్నాను. 1980-84 లో నేను అక్కడే పెసరట్లు తినేవాడిని
pithapuram lo RAMANAMMA PULAO CENTER lo chicken joint famous, oka sari visit chesi video cheyyi bro
Ha bro👌
Super tasty food.
Chutney lekunda kuda intha success authunnaru ante great asalu. First time chustunna ila.
eppudina taste cheyyali.
Mangalagiri lo Prasad fastfood chey bro full famous
సూపర్ సార్ నైస్ వీడియో
Mamu tinnamu bro so tasty
Annaya chitti pesrattu temple Street daggara unadi taste chesa but nevu cheppe antha emi anipichaledu.
Pessarattu and upma,Brill.
Chiranjivi cinema 👌👌👌👍
super ,,,, bhayya
భద్రాచలం లో వేసే పెసరట్ల వీరభద్రం హోటల్ అలాగే సుబ్బారావుగారి బెల్లం జిలేబి వీడియో చేయండి
Nice srikanth bro 🤝👍
1986_92 పాత జ్ఞాపకాలను తలచుకొంటూ
Hi anna iam form kakinada
My childhood I ate here at 2/- each pice super tasty with karam powder
Nice Srikanth
ade asala five rupees pesarettu ane varu ippudu price entha vundo ento
nyc editing anna and nyc videoo🤘🤘
Namaste bro
Yummy yummy yummy 😋😋 bro
Price bro
Awesome taste 👌🏻
Pesarattu 5rs
Upma 5rs chala taste ga untadi 30years ga chesthunnaru
Super bro 🙏❤️
Delicious taste 😊
Good taste bro
Hmmmmmm my favt in kkd 😍
ఎక్కడైనా పెసరట్టులోకి చట్నీ ఉంటుంది. కానీ ఇక్కడ పెసరట్టుకి కారంపొడి ఉంటుంది అదే ఫేమస్
Super Anna 👌👌
Beside sivalayam another pesarattu shop in temple street
Akkada kuda chala chala super devalayam Street shivalayam pakkanna
మా ఇంటి దగ్గర లో ని అది మా పక్కన ఇది
👌👌
Super
👌👌👌👌
గాంధీ తాతలాటి దరహాసం నోరూరించే ఫలహారం
Super oldman
Maa inti daggara ee area. Last 28 yrs nundi telusu
Okasari raste cheyalandi,,
Pure pesaratu bayya
Chinnapudu ma nanamma tho saibaba gudiki vellinapudu alla thineyvadini every week Miss avvakunda
Chutney undadu...chutney untye baguntundi
Daily ikkade thintam kaaram poditho 😀
KAMAN KONASEMA AMAALAPURAM BONOOM BABAIYE HOTEL
Bonoom kadu bondam
రేసిపి ఏలాగు కూడా వీడియో చేయ౦డి
sivalayam daggaridi inka baaguntayi.
Enti bro antha takkuva price... super asal
E age lo Antha kastapaduthunnaru tata bamma 🙏🙏🙏
Naa chinnaptnundi ilage unnaru