రచన, స్వరకల్పన : పాస్టర్ జి.వి. నారాయణ సమూయేలు ప॥ యేసయ్యా - ప్రేమ స్వరూపివయ్యా మీ ప్రేమలో మమ్ము నడుపుమయా 1. పాపులమైన మము ప్రేమించేవు ప్రాణము సిలువలో ధారవోశావు పాపభారం భరియించావు పాపికి ఆశ్రయం నీవిచ్చావు 2. నీ శత్రువులన్ ప్రేమించమన్నావు ద్వేషించువారికి మేలు చేయమన్నావు శపించువారిని దీవించమన్నావు బాధించువారికై ప్రార్ధించమాన్నవు 3. మీ ప్రేమ యందు పరిపూర్ణులగునట్లు ప్రేమ యందు వేరుపారి స్థిరపడునట్లు దాని లోతు ఎత్తు గ్రహించునట్లు మీ ఆత్మతో మాలో కుమ్మరించు మీ ప్రేమన్.
రచన, స్వరకల్పన : పాస్టర్ జి.వి. నారాయణ సమూయేలు
ప॥ యేసయ్యా - ప్రేమ స్వరూపివయ్యా మీ ప్రేమలో మమ్ము నడుపుమయా
1. పాపులమైన మము ప్రేమించేవు ప్రాణము సిలువలో ధారవోశావు పాపభారం భరియించావు పాపికి ఆశ్రయం నీవిచ్చావు
2. నీ శత్రువులన్ ప్రేమించమన్నావు ద్వేషించువారికి మేలు చేయమన్నావు శపించువారిని దీవించమన్నావు బాధించువారికై ప్రార్ధించమాన్నవు
3. మీ ప్రేమ యందు పరిపూర్ణులగునట్లు ప్రేమ యందు వేరుపారి స్థిరపడునట్లు దాని లోతు ఎత్తు గ్రహించునట్లు మీ ఆత్మతో మాలో కుమ్మరించు మీ ప్రేమన్.
Dhevuniki Mahima kalugunu gaka Amen Amen Amen praise the Lord ayyagaru 🙏🙏🙏🙏🙏🙏
E song aneyka mandhi ki ashirvadham ga unttundhi👏👏👏👏
Song composed straight down from heaven. Superb rendering 👏
దేవునికి మహిమ కలుగును గాక
దేవునికి మహిమ కలుగును గాక.
🎉దేవుని నామానికి మహిమ కలుగునుగాక
Amen
దేవునికి స్తోత్రం సూపర్ సాంగ్
Wonderful song thammudu 😍 singing all so butiful 🎉🎉 God bless all of you ❤️❤️❤️ glory to God 🙌🙌🙌
Glory to God 🙏
Praise the Lord Pastors
Praise the Lord brother 🙏🙏🙏🙏🙏😭😭😭😭😭
Praise the lord 👏👏👏
Kishor anna subrb❤
Praise the lord brother 🙏🙏
Awesome 👏👏👏
Amen
Praise the Lord anna
🙏👌
Praised the lord 🙏🙏🙏🙏pastar
Praise the lord 🙏to All
❤🙌
❤❤
Praise God 🙌 🙏
Prise the loard🙏🙏🙏
❤
దేవునికే మహిమ కలుగును గాక
❤❤❤❤
Glory to God 🙏🙏