ప్రేమ యేసుని ప్రేమ-Worship cover song| Ps Enosh kumar | Bethel churchVij | New Telugu Christian Song
ฝัง
- เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
- This Word is recorded and shot in Bethel church Vijayawada Sunday service
FOR MORE DETAILS ABOUT OUR MINISTRY
FOLLOW US ON
Facebook Account - Facebook/Enosh kumar
Instagram - Enoshkumarv
Visit - Enoshkumar.com
Subscribe to our channel for more spiritual Music and Sermon Videos.
If you would Like to Support by sawing your humble offering in Our Music Ministry ,Tv Ministry and Church Ministry, keep these details with you.
Gpay and Phonepe - Name : Enoshkumar - 9440 58 5577.
KOTAK MAHINDRA BANK
NAME : David Paul Foundation
Acc no : 551 286 3327
IFSC CODE : KKBK 000 7628
OR
Name: Enosh Kumar Vasamsetti
A.C No: 321 962 35226
State bank of India
IFSC Code: SBIN0003055
ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది
నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది
ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ
ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ ||ప్రేమ||
తల్లిదండ్రుల ప్రేమ నీడ వలె గతియించును
కన్నబిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును ||ఎన్నడెన్నడు||
ధరలోన ప్రేమలన్నియు స్థిరము కావు తరిగిపోవును
క్రీస్తు యేసు కల్వరి ప్రేమా కడవరకు ఆదరించును ||ఎన్నడెన్నడు||

భార్యా భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము
వాడిపోయి రాలును త్వరలో మోడులా మిగిలిపోవును ||ఎన్నడెన్నడు||
బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము
నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును ||ఎన్నడెన్నడు||
ధరలోన ప్రేమలన్నియు స్థిరము కావు తరిగిపోవును
క్రీస్తు యేసు కల్వరి ప్రేమా కడవరకు ఆదరించును ||ఎన్నడెన్నడు||
William Raja

Praise The Lord Annaya
మీరు పడే ప్రతి పాటలు చాలా బాగుంటాయి అన్నా . దేవుడు మీకు మంచి స్వరం ఇచ్చాడు.
God Bless You Your Ministry ☺️
Super anna
Prema Yesuni Prema
Adi Evvaru Koluvalenidi
Nijamu Deenini Nammu
Idi Bhuvi Andinchalenidi
Ennadennadu Maaranidi
Naa Yesuni Divya Prema
Ennadennadu Veedanidi
Naa Yesuni Nithya Prema ||Prema||
Thallithandrula Prema
Needa Vale Gathiyinchunu
Kanna Biddala Prema
Kalalaa Karigipovunu ||Ennadennadu||
Bhaaryaa Bharthala Madhya
Vikasinchina Prema Pushpamu
Vaadipoyi Raalunu Thvaralo
Modulaa Migilipovunu ||Ennadennadu||
Bandhu Mithrulayandu
Veluguchunna Prema Deepamu
Noone Unnantha Kaalame
Velugunichchi Aaripovunu ||Ennadennadu||
Dharalona Premalanniyu
Sthiramu Kaavu Tharigipovunu
Kreesthu Yesu Kalvari Premaa
Kadavaraku Aadarinchunu ||Ennadennadu||
Super song brother prise the lord 🙏🙏
Love this song
PRAISE THE LORD AMEN
Praise the lord 🙏 annaya
Praise the Lord..
V nice Bro
Praise the Lord
🙏
Praise the lord 🙏 nice song 🎻🎻🎻 brother
🙇♀️❤️🙌awesome song ever🙇♀️praise the lord anna🙂
🙏🏻🙏🏻🙏🏻anna
మీరు చాలా బాగా పాడారు brother 😍😍
👍👍👌👌
Hallelujah Praise the Lord Amen🙌🙌🙌🙌
👍
🙏anna
👏👏👏👏👏👏
good song
Vadanalu🙏🙏🙏
Praise
Praise the lord br nice song br Glory to God
Heart touching worship. I have been listening 🎧 to ur songs and sermons from Priya Yesu Raju song. Iam from Rainbow Hospital Vijayawada.
Praise the lord 🙏 annaya..
My fvrt song....so much love's this song 🙏🙏💕💕💞
AMEN PRAISE THE LORD 🙏🙏🙏🙏
Hallelujah Praise the Lord Amen
Praise the Lord 🙌🏻 Hallelujah!!
Praise the lord 🙏🙏🙏 Anna
Praise the lord 🙏
Praise the lord sir 🙏🙌👏❤✨☺
Super worship song anna 😻
Praise the lord anna 🙏
❤️💓❤️
Praise the lord brother garu 🙏🏻🙏🏻🙏🏻
All glory to God😇
Priase the lord bro
Shalom brothers 🖐️ praise the lord in the name of Jesus Christ ✝️✝️✝️
Praise the lord brother Jyothi Priya from vijayawada 🙏
Super song annaya 👌👌👌
👍🏻🤲👏🏻🙏🏻
❤️
Beautiful ❤️❤️❤️🙏🏽🙏🏽🙏🏽
Praise the lord anna
Fav song ❤️
Thank u sir I love this song
Super song anna praise the lord anna
సూపర్ సాంగ్ సూపర్ సింగింగ్ అన్నయ్య దేవుడు నిన్ను దీవించును గాక 🙏
Heart touching song ❤️ brother God bless you 🙏
Praise the Lord brother
Praise the lord brother 🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord and God bless you brother
Praise the lord brother 🙏🙏🙏 nice singing brother
❤️❤️❤️❤️🙌🙌🙌
Praise the Lord.... brother 🙌🙌🙌
You have a wonderful voice anna
Preyar for my MBA hostal fee annya pls
Praise The Lord Brother🙏
Base sound destabance sorry
Praise the lord anna
😍❣️🙌😇
Glory to almighty God 🙌👏🏻👏🏻👏🏻💐
Praise the Lord eshwar, khuda eshwar hi hai, you will be never excused, for the bad things done by you, you are definitely going to be punished by Lord eshwar, kindly don't go in to bad openion of some body saves you. It will never happen in your entire life
Super acting we all know u came to serve God is to just to earn ND make money 🤑 by seeing ur appearance we al can make it
Devuni gurichi telusukoni mathaladu
Praise the lord Annya my favourite song 😭😭😭😭
Hallelujah Praise the Lord Amen
Praise the lord🙏🙏
Praise the Lord anna
Praise the lord anna