Shiva Shakti LIVE : ఏసు ఎవరికి రక్షకుడు..?| DAY-2 | SESSION -2 |Pastor John Paul | Karunakar Sugguna Watch Shiva Shakti Debate Live Savior Of Jesus Christ..! Pastor John Paul And Karunakar Sugguna Participating In This Debate. The Show Hosted By Lalith Kumar. Shiva Shakthi Working for Enlightening People Towards Satya & Dharma. In this noble cause need your valuable support.
SUPPORT SHIVA SHAKTHI: Google Pay/Phone Pay/Paytm: 7207307408, 72 888 09 000 Shiva Shakthi Foundation AC NO: 5020 0050 6957 10 IFSC: HDFC0009609 Call or Whatsapp: 8886669423 or 7288809222
@@ViswaVanthala-bn9ngJohn Paul vyakthigatha dushana chesadu, chala prasnalu datavesadu, verey granthalu gurinchi matladatadu, charitra gurinchi matladatadu kani Karunakar garu ade cheste only Bible matrame vadali antadu. Ivanni against debate rules. As a moderater Lalith garu ivanni address cheyali. Adi addukovadam kadu. Leka pothe prajalloki wrong message ichi tappu Dari pattinche prayatnam chestunnadu John Paul
లలిత్ అన్న నీవు చాలా ఓపిక గా వున్నావు చాలా కంట్రోల్ చేసుకున్నావు గ్రేట్ అన్న లలిత్ అండ్ కరుణాకర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదములు మీ లాంటి వాళ్లు ఉన్నంత కాలం వీళ్ళ ఆటలు సాగవు ఇక జై శ్రీరామ్
అందరం హిందువులమే కదా.... ఎప్పటికైనా ఒక్కటవుతాం ....సనాతన ధర్మాన్ని అనుసరించి సార్థక దిశలో నడుద్దాం... ప్రపంచానికి నిదర్శనం అవుదాం... జై శ్రీ రామ్ 🚩🚩🚩 జై శ్రీ కృష్ణ 🚩🚩🚩
Actually yi e dhantta Kali purushuni valla anna endhukanntte Vishnu Murthy ki vyathirekangga mathalani create chesindi Kali christavulu and muslim lu motham Kali prabavam lo vunnaru. So sad be safe 😢
ఈ రెండు రోజుల చర్చను జరిపినందుకు హిందూ జనశక్తి ఫౌండేషన్ లలిత్ కుమార్ గారికి కృతజ్ఞతలు అన్న నిజంగా ఇలా చర్చ వేదిక జరగడం అనేది చాలా హ్యాపీగా ఉంది ఇట్లాంటి పాస్టర్లను పురుగులు నలిపినట్టు నలిపే ఒక్క దానికి సమాధానం సరిగా చెప్పలేదు
హిందూ... హి అంటే హింసించేవాళ్ళు దూ అంటే దొంగలు... వీళ్ళని రక్షించింది క్రిస్టియానిటి....మతం మీద బ్రతకు కులం మీద బ్రతికి ఏడవకు దేశంకోసం బ్రతుకు లేకపోతే chaccipo అంతే కానీ మతాలు మధ్య చిక్కులు పెట్టకు....@@పాపులరక్షించువాడుదేవుడుకాదు
క్రైస్తవం లాంటి గొప్ప భావజాలాన్ని మన హిందువులు అన్వయించికొంటె భారతదేశంలో ఒక చర్చ్ గాని ఒక మసీద్ గాని ఉండదు క్రైస్తవం ఇస్లాం మతాలు ఉనికి భారతదేశం లో వుండవు చాలా గోప్ప బావజాలాలు హర హర మహాదేవ
అవును నాజమే అందుకే మనకు ఇంగ్లీష్ చదువులు, ఇంగ్లీష్ మందులు, ఇంగ్లీష్ వస్తువులు, ఇంగ్లీష్ బట్టలు, ఇంగ్లీష్ తిండి, ఇంగ్లీష్ వాహనాలు , ఇంగ్లీష్ ఉద్యోగాలు , ఇంగ్లీష్ వలస బ్రతుకులు
ఎంత కడుగుతూన్న గానీ బురుదా నీరు పొస్తూనే ఉంటాడు బైబిలు వక్రికరుడు (కరోనాకర్)అతనికి బైబిలు చదివే విధానమే తెలీదు తప్పులు పట్టలనే అలొసన తప్ప తెలుసుకొనే అలాసన లేదు (కరోనాకర్)కి
*ఆదికాండము*:-19:36 ఆలాగున లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి : *ఆదికాండము* 20:12 అంతేకాక ఆమె నా చెల్లెలను మాట నిజమే, ఆమె నా తండ్రి కుమార్తె గానీ నా తల్లి కుమార్తె కాదు, ఆమె నాకు భార్య అయినది : *ఆదికాండము* 35:22 ఇశ్రాయేలు ఆ దేశములో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్లి తన తండ్రి ఉపపత్నియైన బిల్హాతో శయనించెను { ఇశ్రాయేలు దేశంలో రూబేను అనేవాడు తన పిన్ని అయిన బిల్హాతో పడుకున్నాడు} *ఆదికాండము* 38:9,10:- ఓనాను ఆ సంతానము తనదికానేరదని యెరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగజేయ కుండునట్లు తన రేతస్సును నేలపై విడిచెను... అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతనిని కూడా చంపెను {యెహోవా ఒకావిడకి తన మరిదిని కడుపు చేయమని చెబితే వాడు వీర్యం యోనిలో కాకుండా నేలపై విడిచెను అందుకు యెహోవా వాడిని కూడా చంపెను}: *ఆదికాండము* 38:15,16 :- యూధా ఆమెను చూచి, ఆమె తన ముఖము కప్పుకొనినందున వేశ్య అనుకొని ...ఆ మార్గమున ఆమె దగ్గరకు బోయి, ఆమె తన కోడలని తెలియక నీతో పోయెదను రమ్మని చెప్పెను, అందుకామే నీవు నాతో వచ్చిన యెడల నాకేమి యిచ్చెదవని అడిగెను {యూధా అయిన మామగారు ముసుగు వేసుకున్న ఒక వేశ్యను చూసి తన సొంత కోడలితో (తామారు) మామ పడుకున్నాడు ఇదే వంశంలో యేసు పుట్టాడు} *లేవీకాండము* 26:27,29:- నేను ఈలాగు చేసిన తరువాత మీరు నామాట వినక నాకు విరోధముగా నడిచిన యెడల, మీరు మీ కుమారుల మాంసము తినెదరు, మీ కుమార్తెల మాంసము తినెదరు {యెహోవాని దేవుడని నమ్మకపోతే మీ పిల్లల మాంసము మీతో తినిపిస్తానని యెహోవా చెప్పెను} *ద్వితియోపదేశకాండము* 13:6,7,8:- నీ తల్లి కుమారుడే గాని నీ సహోదరుడే గాని నీ కుమారుడే గాని నీ కుమార్తెయే గాని నీ కౌగిటి భార్యయే గాని నీ ప్రాణస్నేహితుడే గాని... భూమి యొక్క యీ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపముగా నుండినను నీకు దూరముగా నుండినను, నీ చుట్టునుండు జనముల దేవతలలో నీవును నీ పితరులును ఎరుగని యితర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన యెడల ... వారి మాటకు సమ్మతించకూడదు వారిమాట వినకూడదు, వారియందు జాలి పడకూడదు, వారిని మాటుపరచకూడదు, అవస్యముగా వారిని చంపవలెను {భూమి మీద ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నిన్ను ఎవరు గుడికి రమ్మని పిలిచినా సరే అమ్మగానీ అక్కగానీ చెల్లిగానీ తమ్ముడుగానీ స్నేహితుడుగానీ భార్యగానీ వాళ్ళని రాళ్ళతో కొట్టిచంపవలెను మొట్టమొదటి రాయి నువ్వే వేయాలి ఇది యెహోవా ఆజ్ఞ} *ద్వితియోపదేశకాండము* 22:21:-వారు ఆమె తండ్రి యింటి యొద్దకు ఆచిన్నదానిని తీసుకుని రావలెను, అప్పుడు ఆమె ఊరివారు ఆమెను రాళ్ళతో చావగొట్టవలెను {పెళ్ళయిన మొదటిరాత్రి మంచంమీద తెల్లటి గుడ్డ పరుస్తారు మొదటిరాత్రి అయిన తర్వాత ఆ తెల్లబట్టకి స్త్రీ కన్నెపొర యొక్క రక్తము అంటవలెను లేనిచో ఆ స్త్రీ నీ రాళ్ళతో కొట్టిచంపవలెను ఇది యెహోవా ఆజ్ఞ} *ద్వితియోపదేశకాండము* 28:57:- అతి సుకుమారమును కలిగి మృదుత్వము చేతను అతి సుకుమారము చేతను నేలమీద తన అరకాలు మోప తెగింపని స్త్రీ తన కాళ్ళమధ్య నుండి పడు మావిని తాను కనబోవు పిల్లలను తాను రహస్యముగా తినవలెనని తన కౌగిటి పెనిమిటి యెడలనైనను తన కుమారుని యెడలనైనను తన కుమార్తెల యెడలనైనను కటాక్షము చూపకపోవును...{రెండుకాళ్ళ మధ్య నుంచి పిల్లలు పుట్టేటప్పుడు మావి వస్తుంది కదా దానిని రహస్యముగా తినవలెను,భర్తపైన గానీ పిల్లలపైన గానీ భార్య ఎటువంటి ప్రేమ చూపరాదు}@@దేవావిజ్ఞాన్
కరుణాకర్ గారు బాగా మాట్లాడారు హిందువులందరూ ఒకటి గుర్తు పెట్టుకోవాలి కర్మ సిద్ధాంతాన్ని నమ్మే వాళ్లే హిందువులుగా ఉంటారు మేము పాపులం అనుకునేవాళ్లు జాన్ పాల్ లాగా పాస్టర్లు గా మారతారు పాపిష్టి మతం పుచ్చుకుంటారు 👍🏻జైశ్రీరామ్🙏🚩
Orey puchi na puu ......only hinduvulu valla matrame independence raledhu ... Sikkim buddam christian andari valla vachindi ....bharata desanni hindu ki matrame ankitham chestaru enti
సనాతన ధర్మం అనేది ఒక అక్షయ పాత్ర వంటిది ... సమస్త విశ్వం శ్రేయస్సును కోరుతుంది... ఎటువంటి భయం , అనుమానం , బానిసత్వం లేకుండా అనుసరించదగినది - సనాతన ధర్మం
కరుణాకర్ అన్న మరియు లలిత్ అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఆ ఈశ్వరుని ఆశీస్సులు మీకు ఎల్ల వేళల ఉండాలని కోరుకుంటూ.... జై హిందూ... హిందువులు మేల్కొని ఉండాలి, కోరుకుంటున్నాను. 🙏🙏🙏🙏🙏🙏
@@akashsanaki5389దాన్ని గర్వపసి అంటారా 😂😂అందుకే మిమ్మల్ని గొఱ్ఱె లు అంటరాని నిరూపించుకున్నారు మీకు శుభాకాంక్షలు అభినందనలు 😁గర్వాపసి అంటే తిరిగి స్వధర్మం లోకి రావడం సారూ
ఎంత కడుగుతూన్న గానీ బురుదా నీరు పొస్తూనే ఉంటాడు బైబిలు వక్రికరుడు (కరోనాకర్)అతనికి బైబిలు చదివే విధానమే తెలీదు తప్పులు పట్టలనే అలొసన తప్ప తెలుసుకొనే అలాసన లేదు (కరోనాకర్)కి
@@దేవావిజ్ఞాన్ఇలాంటి వాళ్ళు వస్తారు చస్తారు. మళ్ళి వస్తారు ఎంతమంది వచ్చిన ఎవరు ఏమి చేయలేరు బైబిల్ నీ చర్చ నీ దేవుని శక్తి ముందు వీళ్ళు ఏ పాటివారు అహంకారం తో విర్రవీగుతూ ఉన్నారు. god is watching every thing. definitely god will give punish them.god can do anything.praise the lord.
ఎంత కడుగుతూన్న గానీ బురుదా నీరు పొస్తూనే ఉంటాడు బైబిలు వక్రికరుడు (కరోనాకర్)అతనికి బైబిలు చదివే విధానమే తెలీదు తప్పులు పట్టలనే అలొసన తప్ప తెలుసుకొనే అలాసన లేదు (కరోనాకర్)కి
జాన్ పాల్ గారు మీరు చాలా బాగా మ్యాట్లాడారు జీసస్ బేబీల్ గురించి కరుణాకర్ గారు అన్ని ప్రశ్నలు అడిగినారు మీరు వట్టికి చాలా బాగా సమాధానం చెప్పారు వాళ్ళు మీ ప్రశ్నలకు ఏమి చేయాలో తెలియక మీ నుండి సమాధానం రాలేదు అన్ని చెపుతున్నారు మీరు మాత్రం అన్ని ప్రశ్నలకు చాలా చక్కగా ఓపిక తో సమాధానం ఇచ్చారు వారిని ఒకటి అడిగి ఉంటే బాగుండేది మీ గ్రంధాల వలన మరియు మీ దేవుడు వలన సమాజం ఏమి నేర్చుకోవాలి శ్రీకృష్ణుడు పదహారువేల గోపికలను పెళ్లి చేసుకోవటమా లేకుంటే ఆడవారు స్నానం చేస్తే చూడటమా లేకపోతే రాముడు సీతాదేవిని అవమానించి అనుమానించి అగ్నిపరీక్ష చేయమనటమా ఎవరి గ్రంథం ఎవరి మతం ఎవరి కులం వాళ్లకి గొప్పదే ఇలాంటి ఇంటర్వ్యూలు పెట్టి పేటీఎం నెంబర్లు పెట్టి గూగుల్ పే నెంబర్లు పెట్టి ఫోన్ పే నెంబర్లు పెట్టి చిల్లర్ల కోసం మతాల మధ్యన కులాల మధ్యన గొడవలు పెట్టే బదులు రోడ్డు మీద బిచ్చగాడు గా అడుక్కొని తినండి వారు మీ కంటే ఎంతో బెటర్.....
ఈ రెండు రోజుల చర్చలు కరుణాకర్ గారు ప్రశ్నలు అడగడం అడిగేవి క్లారిటీగా ఉన్నాయి గాని జాన్ పాల్ గారు ప్రశ్నలకు సమాధానాలు సరిగా లేవు ఎట్లా ఉన్నాయి అంటే ఇంట్లో సంసారం చక్కబెట్టు రా అంటే లేదు నేను పక్కింటోడి ది బాగు చేస్తాను అంటాడు జాన్ పాల్ ప్రశ్న సూటిగా ఉన్నప్పుడు సమాధానం కూడా సూటిగానే ఉండాలి
@@priyapriyanka8057 Vivarana related ga undali, sontha kavithvam cheppodhu. Answer isthe kada vivarana ki at least use ayyedi, donka tirugudu maatalu maakendukamma?
ఎంత కడుగుతూన్న గానీ బురుదా నీరు పొస్తూనే ఉంటాడు బైబిలు వక్రికరుడు (కరోనాకర్)అతనికి బైబిలు చదివే విధానమే తెలీదు తప్పులు పట్టలనే అలొసన తప్ప తెలుసుకొనే అలాసన లేదు (కరోనాకర్)కి
@@దేవావిజ్ఞాన్ అవునా ? మరి బైబిలు వక్రీకరణకి తావు కల్పించింది ఎవరు ? అది దేవుడి పుస్తకం కదా ? కరుణాకరే కాదు ఎవ్వరూ బైబిలు లో వేలు పెట్ట కూడదు. అలా వేలు పెట్టి ఫలానా వాక్యము తప్పుడుది అంటున్నారు అంటే అది తప్పుడు పుస్తకమేరా గొఱ్ఱె. గుర్తు పెట్టుకో ఒకడు నీకు మతం/మార్గం గురించి మాటలు చెప్తున్నాడు అంటే నిన్ను మోసం చేస్తున్నాడు అని అర్థం 🤣😂🤣😂 క్రిస్టియానిటి దేవుడు పేరు చెప్పి చేసే ఒక పెద్ద వ్యాపారం.
@@iuckygana6094 నువ్వు నీ తమ్ముడు దశమ భాగాలు, కానుకలు ఇచ్చి సావండి. మీ పాస్టర్ గాడు మాత్రం మీ ముందే లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తాడు మీ లాంటి గొర్రెలు ఇచ్చే డబ్బుతో మీరు మాత్రం ఇప్పుడు ఎలా ఉంటారో ముందుకు కూడా అలానే అంటారు పెద్ద ఉన్నత స్థానం మాత్రం దొరకదు మీకు.....🤣😂🤣😂🤣
@@క్రిష్ణకుమార్-చ9ద సచ్చిన వారు పుడతారు అని చెప్పలేదు, అలాంటి జ్ఞానము కరుణాకర్ గారుకు ఉంది. నీవు బైబల్ మాయం లో ఉన్నావు శంకరాచార్య హిస్టరీ చదువు కొద్దిగా
కరుణాకర్ అన్నకి జై జై శ్రీ రామ్ నెక్స్ట్ డెబిట్ కి వెట్ చేస్తున్నాం నెక్ట్ జరిగే డెబిట్ లో కూడా ఈ పాల్ లాంటి వాళ్ల ఔట్ కరుణాకర్ అన్న మరియు లలిత్ కుమార్ అన్నా మీ ఇద్దరు రాముడు ఒకరైతే మరొకరు కృష్ణ్ డు మిమ్మలి చూస్తుంటే చాలా సంతోషంగా గర్వంగా ఉంది మీకు భగవంతుని అషిషులు మెండుగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీ కృష్ణ జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏
ఎంత కడుగుతూన్న గానీ బురుదా నీరు పొస్తూనే ఉంటాడు బైబిలు వక్రికరుడు (కరోనాకర్)అతనికి బైబిలు చదివే విధానమే తెలీదు తప్పులు పట్టలనే అలొసన తప్ప తెలుసుకొనే అలాసన లేదు (కరోనాకర్)కి
@@దేవావిజ్ఞాన్నువ్వు అన్నట్లు కరొనతో పెట్టుకుంటే పాస్టర్ లు అందరూ మొగ్గ గుడిసి పోయారు అది గుర్తుపెట్టుకోవాలి మరి మా కరుణాకర్ గారు కరోనాకే అమ్మమొగుడు మీ పాస్టర్ గాల్లకి జాగ్రత్త
ఎంత కడుగుతూన్న గానీ బురుదా నీరు పొస్తూనే ఉంటాడు బైబిలు వక్రికరుడు (కరోనాకర్)అతనికి బైబిలు చదివే విధానమే తెలీదు తప్పులు పట్టలనే అలొసన తప్ప తెలుసుకొనే అలాసన లేదు (కరోనాకర్)కి
కర్ణాకర్ అన్నను మెచ్చుకోవాల్సిన విషయం ఏమిటంటే. రక్షణ టీవీలో ఒకసారి ముగ్గురు వ్యక్తులతో ఒక్కడే మాట్లాడాడు అందులోనూ ఫోన్ కాల్స్ కూడా ఆయన జవాబు చెప్పాడు. జాన్ పాల్ గారిలా వెనకడుగు వేయలేదు

@@venugopal_VN alaa ekkada jarigindi bro? Mariya kanyaka kaadu annadu, kanyaka Ani prove chesaadu John Paul and yesulo papam undi annadu, without proofs cheppadu karunakar but John Paul crystal clear ga Bible Loni references mention chesi chupinchadu
Summary after entire two days : Karunakar : పాత నిబంధన లో నీతి లేదు JP : అవును కానీ మనం ఆలా చెప్పకూడదు Karunakar : కొత్త నిబంధన లో logic లేదు JP : అవును కానీ మనం ఆలా అన్వయించకూడదు Karunakar : bible లో ఏమి లేదు JP : అవును కాని దాన్ని తెలుగు లో చదవకూడదు Karunakar : యేసు దేవుడు కాదు JP: అవును నువ్వు నేనే దేవుడిని సినిమా లోనే చెప్పావుగా మళ్ళీ ఏంటి Karunakar: bible లో కాంట్రాడిక్షన్స్ ఉన్నాయి JP: అవును అవి translation వల్ల వొచ్చాయి Karunakar : నీకు ఏమి తెలియదు JP : అవును కాని అది చాలా చిన్న విషయం నీకు 2 days అయినా అర్ధం కాలేదు Lalith : ఆయనకి అర్ధం అయ్యింది జనాలకి బాగా అర్ధం అయ్యింది మా conclusion : JP గారు SUIT ఏసుకుని రావటం కాదు sir కాస్త SUIT అయ్యో మాటలు మాట్లాడండి. Karunakar గారు మాట్లాడే bible మీ చేతిలో ఉన్న బైబిల్ ఒకటేగా... బొంకు నిలవదు 😂
Maawa eroojullo kuuda nee time lo 7 gantalu waste chesi comment ki intha time waste chesnav ante super maawa nvu asalu 😅nventha kaaliga unaavo ardam indhi ,
Bro mariyamma kanyaka kaadu annaru John Paul gaaru kanyake ani prove chesaaru, yesu parishuddhudu kaadu annadu parishuddude ani John Paul prove chesaadu, Bible lo okadaaniki okati vyatirekanga undi annadu, kaani chivaraku adi kuda wrong ani John Paul prove chesaadu, so ilaa aa vishayam lo karunakar vaadana gelichaadu? Mee grandhallo Brahma putrayana maha,Kanya putrayana maha ani, pancha gaayayana maha ani, evari gurinchi rayabadindi? Sree ramuudu devudu ayithe srustini evaru chesaaru?
@@999-lljw-ssjohn paul book varaku matrame parimitham ee bible devudi peru cheppi vyparam vheskone vallalo okkadu nuvvu paul ganni samarthinvhikunnav sare kani okke question yesu devudu ithe christianity prapanchamlone modati matham endhuku kaledu?
పాల్ గారికి ఈరోజు రాత్రి నిద్రించే సమయంలో బైబిల్ పైన చిన్నపాటి అనుమానాలు కలుగుతాయి లేచి బైబిల్ పట్టుకొని వెతుకు సాగుతాడు. తరువాత హిందూ గ్రంథాలతో పోలుస్తాడు రెండు సరి పోలిన ఏది బలమైనదో అర్థం ఐ హిందుత్వంలో కి వస్తారు ఎంతైనా గాని కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ప్రకృతితో పాటు కలిసి జీవించే ధర్మం ఏకైక ధర్మం హిందూ ధర్మం ఎవరు కించపరచలే రూ ఎవరు చనిపోయారు కృష్ణుడు జీవించిన ద్వారకా ఉంది రాముడు జీవించిన అయోధ్య ఉంది అతిపెద్ద ఆధారం రామసేతు ఉంది😂😂😂😂😂😂😂🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩 జైశ్రీరామ్
@@nagamanimunagavalasa1640 రారండి నీ నిజంగానే ఎందుకంటే అంత లగ్జరీ లైఫ్ ఉన్నాయి అక్కడ ఆయనకు దేవుని పై ప్రేమతో అయితే కచ్చితంగా ఉండడు జై శ్రీరామ్ రాబోయే రోజుల్లో నీకే అనుమానాలు కలుగుతాయి ఇది నిజమా అబద్దమా ఖచ్చితంగా మీరు హిందూతవం కి వచ్చేస్తారు
నేను పూర్తిగా విన్నాక నాకు అర్ధం అయిన విషయం : కరుణాకర్ గారు అడిగిన ప్రశ్నలకి పాల్ గారు ఏదేదో సోది చెప్తున్నారు తప్ప... సరైన సమాధానం ఏదీ కూడా చెప్పకలేకపోతున్నారు...కాబట్టి పాల్ గారికి సరైన నాలెడ్జ్ లేదు.. కరుణాకర్ గారికి సరైన జోడి కాదు అతను..అతనితో డిబేట్ టైం వేస్ట్... పాల్ గారి మాటల్లో ఫ్రేష్ట్రేషన్ తప్ప క్లారిటీ లేదు...
కరుణాకర్ గారు మీ విశ్లేషణ, డిబెట్స్, అని చూస్తుంటే నీ మైండ్ ఈ ఏడారి మాతాలలో ఉన్న ఛతే ఐన కూడా ఇంత బాగా గుర్తు పేటుకుని మరీ మా లాంటి వాళ్ళకు చప్తున్నదుకు మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏
మొన్నటి వరకు బైబిల్ అంటే కాస్త గౌరవం ఉంది ఈ డిబేట్ ద్వారా బైబిల్ పనికిరాని పుస్తకం అని తెలిసిపోయింది. దయచేసి మీరు రెండు మూడు నాలుగు తేదీల్లో పెట్టే డిబేట్లో రామాయణ గంధం ముందు ఆ బైబిల్ ని పుస్తకాన్ని సమానం చేయకండి న్యాయం నీతి గురించి సుమతి శతకాలు గాని భాస్కర శతకాలు గాని వాటికి బైబిల్ నిలబడుతుందా దానిపై డిబేట్ పెట్టండి పవిత్రమైన రామాయణ గ్రంధానికి ఒక మత పుస్తకానికి డిబేట్ ఏమిటి. భగవంతునికి ఒక మనిషికి జీవిత చరిత్ర కు డిబేట్ ఏమిటి బైబిల్ లో నీతి గురించి భాస్కర శతకాలు సుమతి శతకాలు లోని నీతికి డిబేట్ పెట్టండి దానికి బైబిల్ నిలబడుతుందా చూద్దాం
హిందువులు క్రైస్తవాన్ని ఎందుకు వ్యతిరేకించాలి అంటే ? ఎవరి మతాన్ని వాళ్లు అనుసరిస్తే ఎవరికి ఏ గొడవా ఉండదు . హిందువులందరూ తాము నమ్మకపోయినా యేసును ఒక దేవుడుగా చూస్తూ మత సామరస్యాన్ని చాటుతుంటే , ఎడారి మతాలు మాత్రం వాళ్ళ దేవుడే నిజమైన దేవుడు , వాళ్ళ మతమే నిజమైన మతం , ఇతర దేవుళ్ళు అబద్ధపు దేవుళ్ళు , రాళ్లు అని ప్రచారం చేస్తారు . వాళ్ళ మత గ్రంథాలలో అదే ఉంటుంది . అలా చెప్తేనే హిందువులు మతం మారుతారు , చర్చిలు నడుస్తాయి . క్రైస్తవ పాస్టర్లకు బ్రతుకుదెరువు ఉంటుంది . కాబట్టి ఇలా హిందూ ధర్మంపై ఎక్కేస్తాము ... ! దాన్ని తొక్కేస్తాము .. ! అని ప్రగల్పాలు పలికే ఎడారి మతాలవారికి బుద్ధి చెప్పటానికి హిందువులు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి . హిందువుల మంచితనాన్ని వాళ్ళ బలహీనతగా భావించి ఆశ్రయం ఇచ్చిన హిందూధర్మాన్నే భారతదేశంలో లేకుండా చేయాలనుకునే క్రైస్తవాన్ని హిందువులు అడ్డుకుంటే ఎలాంటి తప్పులేదు . క్రైస్తవం ఎదుగుదలకు పేదరికం , అజ్ఞానం రెండూ అవసరం . అందుకే మన దేశంలో వేగంగా విస్తరిస్తోంది . అయితే అభివృద్ధి చెందిన యూరోప్ దేశాల్లో దాని సంఖ్య రోజురోజుకు పడిపోతుంది . దాంతో ఈ మిషనరీలు క్రైస్తవుల సంఖ్య పెంచుకోవటం కోసం ఆఫ్రికా , ఇండియాల మీద పడ్డాయి . మన దేశంలో అజ్ఞానం , పేదరికంతో పాటు హిందువుల మధ్య అనైక్యత కూడా క్రైస్తవం పెరగటానికి కారణాలుగా కనిపిస్తున్నాయి . క్రైస్తవులు ఇతర మతాలును , తోటి హిందువులను గౌరవించరు . కాబట్టే వీళ్లు మాయమాటలు చెప్పి హిందువులను మతం మార్చుతారు . దేశంలో హిందూ ధర్మం అనేదే లేకుండా ప్రజలందరినీ క్రైస్తవమయం చేయటం వీళ్ళ లక్ష్యం . దానికి వాళ్లు అనుసరించే యత్నాలు మోసపూరితంగా ఉంటాయి . దేశంలో కొన్ని లక్షల మంది పాస్టర్లు రోడ్లు , పార్కులు , దవాఖానాలు ఇలా ఎక్కడ పడితే అక్కడ మత ప్రచారం మొదలుపెట్టారు . ఈ మధ్య హిందువుల ఇళ్లలో కూడా దూరుతున్నారు . " అన్ని మతాలు ఒకటే , మంచిని బోధించేవే " అని అనుకునే అమాయక హిందువుల వలనే వీళ్ళ ఆగడాలు ఇలా కొనసాగుతున్నాయి . ఈ దొంగ పాస్టర్లును ఎవరైనా ప్రశ్నిస్తే మతం ప్రచారం చేసుకోవటం రాజ్యాంగ హక్కు అని చెప్తారు . హిందువుల దగ్గరకి వచ్చి వీళ్ళు చెప్పే మోసపూరత మాటలు ఎలా ఉంటాయి అంటే ... అమాయకులు , పేదవాళ్ళు , చదువురాని వాళ్ళదగ్గరికి వెళ్లి మీ దేవుళ్ళు అబద్ధపు దేవుళ్ళు , మా దేవుడు నిజమైన దేవుడు , మాట్లాడే దేవుడు అని పచ్చి అబద్ధం చెప్తారు . మీ జబ్బులు తగ్గిస్తాము , మీ జబ్బు తగ్గిపోతే మా మతంలో చేరాలి నమ్మిస్తారు . పేదవాళ్లు , దళితుల దగ్గరికి వెళ్లి బియ్యం , కందిపప్పు లాంటివి ఇచ్చి వీలైతే కాస్త డబ్బులుఇచ్చి మతం మార్చుతారు . భారతదేశంలోని హిందువులు అనాగరికులు , బ్రిటిష్ క్రైస్తవులు వచ్చి ఇక్కడివారికి నాగరికత నేర్పారు అని అబద్ధాలు చెప్తారు . విగ్రహాలు పూజించటం తప్పూ అలా పూజిస్తే మరియు యేసుని రక్షకుడిగా నమ్మకపోతే నరకానికి పోతారు అని భయపెడతారు . ఉద్యోగం రావాలన్నా , ప్రమోషన్ రావాలన్నా , పిల్లలు పుట్టాలన్నా , మద్యం తాగే అలవాటు మానాలన్నా ఇలా అన్నిటికీ యేసే మార్గం అని అబద్దం చెప్తారు . ఇవన్నీ ఒకెత్తయితే మతం మారిన వాళ్ల చేత " హిందూ దేవుళ్ళ దగ్గర శక్తి లేదు , వాళ్లు మనల్ను కాపాడలేరు " అని చర్చిల్లో అబద్ధపు సాక్ష్యాలు చెప్పిస్తారు . ఇంకొంతమంది పాస్టర్లు ఒక అడుగు ముందుకేసి , వేదాల్లో యేసు ఉన్నాడని తప్పుడు ప్రచారం చేస్తుంటారు . ఇలా ఎన్నో ఎన్నెన్నో , మరి ఇలాంటివన్నీ చేయమని రాజ్యాంగం చెప్పిందా ? క్రీస్తు వచ్చేస్తున్నాడు ( ఎప్పటికీ రాడు , వస్తే మొదటి తరంలోనే రావాలి ) మీకు టైమ్ లేదు , త్వరగా నమ్ముకోండి అని భయపెట్టడం లాంటివి చేస్తారు . ఇప్పటిదాకా మతం మారిన క్రైస్తవులు ఎవరైనా బైబిల్ చదివి మారారు అనుకుంటే మాత్రం పొరపాటే . బురిడీ మాటలు చెప్పే పాస్టర్లును గుడ్డిగా నమ్మి మతంమారారు . మీరు ఎవరినయినా అడగండి మతం ఎందుకు మారావు అంటే నేను చెప్పిన కారణాలే చెప్తారు తప్పితే నాకు బైబిల్ లో సత్యం కనిపించింది , అందుకే నేను మతం మారాను అనే వాళ్లు కనీసం ఒక్క శాతం కూడా ఉండరు . ఎందుకంటే బైబిల్ ను క్రైస్తవులు ఎవరూ పెద్దగా చదవరు .
క్రైస్తవులకు కొన్ని ప్రశ్నలు : 1.యేసు రెండవ రాకడ అంటారు కదా,మరి క్రైస్తవులు పునర్జన్మ ను నమ్మరు కదా. మరి రెండవ రాకడ అంటే మీరు పునర్జన్మ ను విశ్వసిస్తున్నారు ? 2.జాన్ పాల్ గారు బైబిలు దేవుడు సర్వజ్ఞుడు,సర్వవ్యాపి,సర్వశక్తిమంతుడు ఇంకా చాలా చెప్పారు.మరి యేసు ఒక ప్రాంతం,సమయం లో పుట్టినవాడు.అప్పుడు అతనికి సర్వవ్యాపి లక్షణాలు ఎక్కడ ఉన్నాయి? 3.బైబిలు దేవుడు సర్వజ్ఞుడు,సర్వవ్యాపి,సర్వశక్తిమంతుడు అన్నప్పుడు మీరు యహోవనే ప్రామాణికంగా తీసుకోవాలి.అప్పుడు మీరు పాత నిబందననే పాటించాలి.కొత్త నిబంధన ఎందుకు తీసుకోవాలి? 4.యేసు ఎందుకు జన్మ తీసుకోవలసి వచ్చింది ? యేసు కూడా యహోవ లాగా ఎందుకు వారి అపోస్తుతులలో అవాహించలేకపోయాడు? 5.మానవులు పుట్టివాలు అందరూ పాపాత్ములె అంటారు కదా మరి యేసు కూడా పాపాత్ముడా?
Shiva Shakti LIVE : ఏసు ఎవరికి రక్షకుడు..?| DAY-2 | SESSION -2 |Pastor John Paul | Karunakar Sugguna
Watch Shiva Shakti Debate Live Savior Of Jesus Christ..! Pastor John Paul And Karunakar Sugguna Participating In This Debate. The Show Hosted By Lalith Kumar.
Shiva Shakthi Working for Enlightening People Towards Satya & Dharma.
In this noble cause need your valuable support.
SUPPORT SHIVA SHAKTHI:
Google Pay/Phone Pay/Paytm: 7207307408, 72 888 09 000
Shiva Shakthi Foundation
AC NO: 5020 0050 6957 10
IFSC: HDFC0009609
Call or Whatsapp: 8886669423 or 7288809222
లలిత్ గారు మీ స్వభావానికి విరుద్ద ము గా చాలా ప్రశాంతంగా డిబేట్ నడుపుతున్నారు ధన్యవాదములు
Naku adhe anipinchindhi sir 💯💯👍
జానుపాల్ కి అడ్డు పడుతుంది కనబడలేదా
@@ViswaVanthala-bn9ngJohn Paul vyakthigatha dushana chesadu, chala prasnalu datavesadu, verey granthalu gurinchi matladatadu, charitra gurinchi matladatadu kani Karunakar garu ade cheste only Bible matrame vadali antadu. Ivanni against debate rules. As a moderater Lalith garu ivanni address cheyali. Adi addukovadam kadu. Leka pothe prajalloki wrong message ichi tappu Dari pattinche prayatnam chestunnadu John Paul
తప్పు మాట్లాడితే అడ్డు రాకుండా అలాగే చూస్తాడా @@ViswaVanthala-bn9ng
@@ViswaVanthala-bn9ng gorre adi matram chusstharu but answers evvaledu kada adi chudaru kadara gorre
లలిత్ అన్న నీవు చాలా ఓపిక గా వున్నావు
చాలా కంట్రోల్ చేసుకున్నావు
గ్రేట్ అన్న
లలిత్ అండ్ కరుణాకర్ గారికి మనస్ఫూర్తిగా
ధన్యవాదములు
మీ లాంటి వాళ్లు ఉన్నంత కాలం వీళ్ళ ఆటలు సాగవు ఇక
జై శ్రీరామ్
Yash bro
ఏం జ్ఞాపక శక్తి కరుణాకర్ గారికి 🙏ముందుగా వాక్యం code తో సహా చూడకుండా చెపుతూ తర్వాత మాత్రమే చూపించటం కోసం బుక్ వాడటం 😍that is bible RATNA 🚩జైశ్రీరామ్
Yes
కరుణాకర్ అన్నకి 🙏❤️🙏
🙏
Avunu bro
Jai karunakar anna
అందరం హిందువులమే కదా....
ఎప్పటికైనా ఒక్కటవుతాం ....సనాతన ధర్మాన్ని అనుసరించి సార్థక దిశలో నడుద్దాం... ప్రపంచానికి నిదర్శనం అవుదాం...
జై శ్రీ రామ్ 🚩🚩🚩 జై శ్రీ కృష్ణ 🚩🚩🚩
Actually yi
e dhantta Kali purushuni valla anna endhukanntte Vishnu Murthy ki vyathirekangga mathalani create chesindi Kali christavulu and muslim lu motham Kali prabavam lo vunnaru. So sad be safe 😢
Vallu oppukoru bro
అందరూ హిందువుల ఎప్పటినుండి రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుండా అందరూ హిందువులు అయితె దళితులను గుడికి రానివ్వలేదు బడికి రానివ్వలేదు వివక్ష ఎందుకు
జాన్ పాల్ ఓటమి అంగీకరించి నందుకు బాద గా ఉంది. మహిమ లేని దేవుడికి మహిమ కలుగు గాక ఆమ్లెట్
John Paul గారు ఓటమిని అంగీకరించారా ? ఎప్పుడు ఎక్కడా ? ఊరికే సొల్లు వాగుడు వాగక , అసలు చూసావా నువ్వు debate 🤣🤣🤣
😂😂
👏👏👏👏
😭😭🙏
Yesu. Yeyova okkatena
కరుణాకర్ గారి బైబిల్ రత్న బిరుదుకు మరింత విలువ పెంచారు
వాడికి పిండం పెట్టాడు జై జాన్ బ్రో
ఈ రెండు రోజుల చర్చను జరిపినందుకు హిందూ జనశక్తి ఫౌండేషన్ లలిత్ కుమార్ గారికి కృతజ్ఞతలు అన్న నిజంగా ఇలా చర్చ వేదిక జరగడం అనేది చాలా హ్యాపీగా ఉంది ఇట్లాంటి పాస్టర్లను పురుగులు నలిపినట్టు నలిపే ఒక్క దానికి సమాధానం సరిగా చెప్పలేదు
క్రిములు దేశానికి ప్రమాదం. క్రి ఆంటే..క్రిష్టియన్ లు , ము అంటే ముస్లింలు అనేది సత్యము. హిట్ అంటే హిందువులు hit ఉపయోగించాలి క్రిములను నశింపజేస్తుంది.😂
@godneve rsendstohell.4417 super
@@పాపులరక్షించువాడుదేవుడుకాదు 100% కరెక్ట్
హిందూ... హి అంటే హింసించేవాళ్ళు దూ అంటే దొంగలు... వీళ్ళని రక్షించింది క్రిస్టియానిటి....మతం మీద బ్రతకు కులం మీద బ్రతికి ఏడవకు దేశంకోసం బ్రతుకు లేకపోతే chaccipo అంతే కానీ మతాలు మధ్య చిక్కులు పెట్టకు....@@పాపులరక్షించువాడుదేవుడుకాదు
@@పాపులరక్షించువాడుదేవుడుకాదు❤😂👌
నా దేశం భగవత్ గిత నాదేశం అగ్ని పునీత సీత నాదేశం కరుణాంతరంగ నాదేశం సమస్కరగంగా ఇది భరత్
జాన్ పాల్ దగ్గర సమాధానం లేకే దాటేయాలని చూస్తున్నాడు
క్రైస్తవం లాంటి గొప్ప భావజాలాన్ని
మన హిందువులు అన్వయించికొంటె
భారతదేశంలో
ఒక చర్చ్ గాని
ఒక మసీద్ గాని ఉండదు
క్రైస్తవం ఇస్లాం మతాలు ఉనికి భారతదేశం లో వుండవు
చాలా గోప్ప బావజాలాలు
హర హర మహాదేవ
అవును నాజమే అందుకే మనకు ఇంగ్లీష్ చదువులు, ఇంగ్లీష్ మందులు, ఇంగ్లీష్ వస్తువులు, ఇంగ్లీష్ బట్టలు, ఇంగ్లీష్ తిండి, ఇంగ్లీష్ వాహనాలు , ఇంగ్లీష్ ఉద్యోగాలు , ఇంగ్లీష్ వలస బ్రతుకులు
అన్నీ నిజాలు చెప్పినా వాటిని పాస్టర్లు అంగీకరించరు.. ఎందుకంటే వాళ్లకు దశమ భాగాలు కానుకలు పోతాయి అని వాళ్లకూ తెలుసు
ఎంత కడుగుతూన్న గానీ బురుదా నీరు పొస్తూనే ఉంటాడు బైబిలు వక్రికరుడు (కరోనాకర్)అతనికి బైబిలు చదివే విధానమే తెలీదు తప్పులు పట్టలనే అలొసన తప్ప తెలుసుకొనే అలాసన లేదు (కరోనాకర్)కి
@@దేవావిజ్ఞాన్ బైబిల్ లే ఒక బురద గుంటా
@@irs6957నీకు బైబిలు గ్రంథము పైనా ఏమి తెలియక మాట్లాడుతున్నావు
*ఆదికాండము*:-19:36 ఆలాగున లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి
: *ఆదికాండము* 20:12 అంతేకాక ఆమె నా చెల్లెలను మాట నిజమే, ఆమె నా తండ్రి కుమార్తె గానీ నా తల్లి కుమార్తె కాదు, ఆమె నాకు భార్య అయినది
: *ఆదికాండము* 35:22 ఇశ్రాయేలు ఆ దేశములో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్లి తన తండ్రి ఉపపత్నియైన బిల్హాతో శయనించెను { ఇశ్రాయేలు దేశంలో రూబేను అనేవాడు తన పిన్ని అయిన బిల్హాతో పడుకున్నాడు}
*ఆదికాండము* 38:9,10:- ఓనాను ఆ సంతానము తనదికానేరదని యెరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగజేయ కుండునట్లు తన రేతస్సును నేలపై విడిచెను... అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతనిని కూడా చంపెను {యెహోవా ఒకావిడకి తన మరిదిని కడుపు చేయమని చెబితే వాడు వీర్యం యోనిలో కాకుండా నేలపై విడిచెను అందుకు యెహోవా వాడిని కూడా చంపెను}: *ఆదికాండము* 38:15,16 :- యూధా ఆమెను చూచి, ఆమె తన ముఖము కప్పుకొనినందున వేశ్య అనుకొని ...ఆ మార్గమున ఆమె దగ్గరకు బోయి, ఆమె తన కోడలని తెలియక నీతో పోయెదను రమ్మని చెప్పెను, అందుకామే నీవు నాతో వచ్చిన యెడల నాకేమి యిచ్చెదవని అడిగెను {యూధా అయిన మామగారు ముసుగు వేసుకున్న ఒక వేశ్యను చూసి తన సొంత కోడలితో (తామారు) మామ పడుకున్నాడు ఇదే వంశంలో యేసు పుట్టాడు}
*లేవీకాండము* 26:27,29:- నేను ఈలాగు చేసిన తరువాత మీరు నామాట వినక నాకు విరోధముగా నడిచిన యెడల, మీరు మీ కుమారుల మాంసము తినెదరు, మీ కుమార్తెల మాంసము తినెదరు {యెహోవాని దేవుడని నమ్మకపోతే మీ పిల్లల మాంసము మీతో తినిపిస్తానని యెహోవా చెప్పెను}
*ద్వితియోపదేశకాండము* 13:6,7,8:- నీ తల్లి కుమారుడే గాని నీ సహోదరుడే గాని నీ కుమారుడే గాని నీ కుమార్తెయే గాని నీ కౌగిటి భార్యయే గాని నీ ప్రాణస్నేహితుడే గాని... భూమి యొక్క యీ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపముగా నుండినను నీకు దూరముగా నుండినను, నీ చుట్టునుండు జనముల దేవతలలో నీవును నీ పితరులును ఎరుగని యితర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన యెడల ... వారి మాటకు సమ్మతించకూడదు వారిమాట వినకూడదు, వారియందు జాలి పడకూడదు, వారిని మాటుపరచకూడదు, అవస్యముగా వారిని చంపవలెను {భూమి మీద ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నిన్ను ఎవరు గుడికి రమ్మని పిలిచినా సరే అమ్మగానీ అక్కగానీ చెల్లిగానీ తమ్ముడుగానీ స్నేహితుడుగానీ భార్యగానీ వాళ్ళని రాళ్ళతో కొట్టిచంపవలెను మొట్టమొదటి రాయి నువ్వే వేయాలి ఇది యెహోవా ఆజ్ఞ}
*ద్వితియోపదేశకాండము* 22:21:-వారు ఆమె తండ్రి యింటి యొద్దకు ఆచిన్నదానిని తీసుకుని రావలెను, అప్పుడు ఆమె ఊరివారు ఆమెను రాళ్ళతో చావగొట్టవలెను {పెళ్ళయిన మొదటిరాత్రి మంచంమీద తెల్లటి గుడ్డ పరుస్తారు మొదటిరాత్రి అయిన తర్వాత ఆ తెల్లబట్టకి స్త్రీ కన్నెపొర యొక్క రక్తము అంటవలెను లేనిచో ఆ స్త్రీ నీ రాళ్ళతో కొట్టిచంపవలెను ఇది యెహోవా ఆజ్ఞ}
*ద్వితియోపదేశకాండము* 28:57:- అతి సుకుమారమును కలిగి మృదుత్వము చేతను అతి సుకుమారము చేతను నేలమీద తన అరకాలు మోప తెగింపని స్త్రీ తన కాళ్ళమధ్య నుండి పడు మావిని తాను కనబోవు పిల్లలను తాను రహస్యముగా తినవలెనని తన కౌగిటి పెనిమిటి యెడలనైనను తన కుమారుని యెడలనైనను తన కుమార్తెల యెడలనైనను కటాక్షము చూపకపోవును...{రెండుకాళ్ళ మధ్య నుంచి పిల్లలు పుట్టేటప్పుడు మావి వస్తుంది కదా దానిని రహస్యముగా తినవలెను,భర్తపైన గానీ పిల్లలపైన గానీ భార్య ఎటువంటి ప్రేమ చూపరాదు}@@దేవావిజ్ఞాన్
నీకు బైబిల్ గురించి తెలిసిన మరుక్షణం దానిని నువ్వే కాల్చిబడిద చేస్తావ్@@దేవావిజ్ఞాన్
కరుణాకర్ గారు బాగా మాట్లాడారు హిందువులందరూ ఒకటి గుర్తు పెట్టుకోవాలి కర్మ సిద్ధాంతాన్ని నమ్మే వాళ్లే హిందువులుగా ఉంటారు మేము పాపులం అనుకునేవాళ్లు జాన్ పాల్ లాగా పాస్టర్లు గా మారతారు పాపిష్టి మతం పుచ్చుకుంటారు 👍🏻జైశ్రీరామ్🙏🚩
Bro Brahma putrayana maha, Kanya putrayana maha, pancha gaayayana maha ani mee grandalu evaru gurinchi cheppayi? 👀
@@999-lljw-ss, brother, aa mantralu Anni fake. Mi vallu kalipinchinavi.
@@clarkpaul3489rey, half knowledge tho endukura vastaru asalu Naku artham kadu. Half kuda kadu. Aava ginja lo ara sogam kuda teliyadu niku
@@999-lljw-ssపాస్టర్స్ అమ్మ మొగుడి గురించి చేపింటాయి. ఎందుకు కంటే అవి పాస్టర్లు పుటించిన మంత్రాలూ కాబ్బటి.
ఏ గ్రంథం లో వుంది రిఫరెన్స్ చూపించి మాట్లాడాలి.
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జయహో భారత్ భారత్ మాతాకీ జై❤❤❤❤❤❤
Orey puchi na puu ......only hinduvulu valla matrame independence raledhu ... Sikkim buddam christian andari valla vachindi ....bharata desanni hindu ki matrame ankitham chestaru enti
క్రిస్టియన్ and హిందూ ప్రజలు అందరూ కీ బైబిల్ అర్థం అయ్యాలాగ చాల చక్కగా వివరణ ఇచ్చారూ ధన్యవాదములు కరుణాకర్ అన్నా
సనాతన ధర్మం అనేది ఒక అక్షయ పాత్ర వంటిది ...
సమస్త విశ్వం శ్రేయస్సును కోరుతుంది...
ఎటువంటి భయం , అనుమానం , బానిసత్వం లేకుండా అనుసరించదగినది - సనాతన ధర్మం
కరుణాకర్ అన్న మరియు లలిత్ అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఆ ఈశ్వరుని ఆశీస్సులు మీకు ఎల్ల వేళల ఉండాలని కోరుకుంటూ.... జై హిందూ...
హిందువులు మేల్కొని ఉండాలి, కోరుకుంటున్నాను. 🙏🙏🙏🙏🙏🙏
😂😂😂😂😂😂😂😂
Naaku telisi ee charcha tarwatha kanneesam oka 1000 people Ghar vapasi avutaru pakka...
Avunu ee charcha trvata chala mandhi hindus Christianity loki vastharu 😂
@@akashsanaki5389దాన్ని గర్వపసి అంటారా 😂😂అందుకే మిమ్మల్ని గొఱ్ఱె లు అంటరాని నిరూపించుకున్నారు మీకు శుభాకాంక్షలు అభినందనలు 😁గర్వాపసి అంటే తిరిగి స్వధర్మం లోకి రావడం సారూ
@@akashsanaki5389Bokkem kadu
Correct
@@akashsanaki5389nannu marcheleru 1000 mandhi ni marchutava 😅
Karunakar garu meru super memu Cristian ga 30 years nudi unnamu Ega malli back to jai sriram
Jai sri rama anna garu welcome to our hindu dhrama anna
Jai sree ram
నిజాన్ని తెలుసుకున్న మీరు అదృష్ట వాంతులు. హరే కృష్ణ
మీకు మీ కుటుంబానికి పునః స్వాగతం🙏.
జై శ్రీరామ్🕉️🚩
Super
Great Karunakar Garu. You killed it. You have completely burned Christianity.
కరుణాకర్ గారి వాదన సహేతుకంగా తర్కబద్దం గా ఉంది।। ❤❤❤
జై శ్రీరామ్. కరుణాకర్ గారి ప్రశ్నల ధాటికి వాడికి దిమ్మా తిరిగి బొమ్మ కనబడింది .
జాన్ పాల్ out
ఎంత కడుగుతూన్న గానీ బురుదా నీరు పొస్తూనే ఉంటాడు బైబిలు వక్రికరుడు (కరోనాకర్)అతనికి బైబిలు చదివే విధానమే తెలీదు తప్పులు పట్టలనే అలొసన తప్ప తెలుసుకొనే అలాసన లేదు (కరోనాకర్)కి
అందుకేరా మిమ్మల్ని గొర్రెలు అనేది
@@దేవావిజ్ఞాన్ఇలాంటి వాళ్ళు వస్తారు చస్తారు. మళ్ళి వస్తారు ఎంతమంది వచ్చిన ఎవరు ఏమి చేయలేరు బైబిల్ నీ చర్చ నీ దేవుని శక్తి ముందు వీళ్ళు ఏ పాటివారు అహంకారం తో విర్రవీగుతూ ఉన్నారు. god is watching every thing. definitely god will give punish them.god can do anything.praise the lord.
Loudala yesu
@@nagamanimunagavalasa1640
Yeski meku shivashathi liku
ఈ డెబిట్ చూసి అందరూ వాళ్ళు ఇళ్ళు అనేది.లేకుండా ప్రతి ఒక్కరూ జై శ్రీ రామ్ అనాలి
ఎంత కడుగుతూన్న గానీ బురుదా నీరు పొస్తూనే ఉంటాడు బైబిలు వక్రికరుడు (కరోనాకర్)అతనికి బైబిలు చదివే విధానమే తెలీదు తప్పులు పట్టలనే అలొసన తప్ప తెలుసుకొనే అలాసన లేదు (కరోనాకర్)కి
జైశ్రీరామ్ 🙏🙏🙏🙏🙏
Raise the Rod bro @@దేవావిజ్ఞాన్
జై శ్రీ రాం 🙏🙏🙏
కరోనామయుడు@@దేవావిజ్ఞాన్
జాన్ పాల్ గారు మీరు చాలా బాగా మ్యాట్లాడారు జీసస్ బేబీల్ గురించి కరుణాకర్ గారు అన్ని ప్రశ్నలు అడిగినారు మీరు వట్టికి చాలా బాగా సమాధానం చెప్పారు వాళ్ళు మీ ప్రశ్నలకు ఏమి చేయాలో తెలియక మీ నుండి సమాధానం రాలేదు అన్ని చెపుతున్నారు మీరు మాత్రం అన్ని ప్రశ్నలకు చాలా చక్కగా ఓపిక తో సమాధానం ఇచ్చారు వారిని ఒకటి అడిగి ఉంటే బాగుండేది మీ గ్రంధాల వలన మరియు మీ దేవుడు వలన సమాజం ఏమి నేర్చుకోవాలి శ్రీకృష్ణుడు పదహారువేల గోపికలను పెళ్లి చేసుకోవటమా లేకుంటే ఆడవారు స్నానం చేస్తే చూడటమా లేకపోతే రాముడు సీతాదేవిని అవమానించి అనుమానించి అగ్నిపరీక్ష చేయమనటమా ఎవరి గ్రంథం ఎవరి మతం ఎవరి కులం వాళ్లకి గొప్పదే ఇలాంటి ఇంటర్వ్యూలు పెట్టి పేటీఎం నెంబర్లు పెట్టి గూగుల్ పే నెంబర్లు పెట్టి ఫోన్ పే నెంబర్లు పెట్టి చిల్లర్ల కోసం మతాల మధ్యన కులాల మధ్యన గొడవలు పెట్టే బదులు రోడ్డు మీద బిచ్చగాడు గా అడుక్కొని తినండి వారు మీ కంటే ఎంతో బెటర్.....
శివశక్తి ఆఫీస్ కి వెళ్లి బైబిల్ ని వివరించావంటే సూపర్ అన్న నువ్వు❤❤❤
ఈ రెండు రోజుల చర్చలు కరుణాకర్ గారు ప్రశ్నలు అడగడం అడిగేవి క్లారిటీగా ఉన్నాయి గాని జాన్ పాల్ గారు ప్రశ్నలకు సమాధానాలు సరిగా లేవు ఎట్లా ఉన్నాయి అంటే ఇంట్లో సంసారం చక్కబెట్టు రా అంటే లేదు నేను పక్కింటోడి ది బాగు చేస్తాను అంటాడు జాన్ పాల్
ప్రశ్న సూటిగా ఉన్నప్పుడు సమాధానం కూడా సూటిగానే ఉండాలి
Questions ki answers one word lo unte artham kadu vivarana untene answers artham aithai aaa vivarana vinu 1sr
😂😂😂😂😂
@@priyapriyanka8057 Vivarana related ga undali, sontha kavithvam cheppodhu. Answer isthe kada vivarana ki at least use ayyedi, donka tirugudu maatalu maakendukamma?
Adi kuda correct ey ga sir @@Sharani262
చరిత్రకి, పురాణానికి తేడ తెలియని వాళ్ళుతో వాదన అనవసరం...
కరుణాకర్ గారి ఖాతాలో మరో గొఱ్ఱె జాన్ పాల్ భలి😂😂😂😂😂
ఎంత కడుగుతూన్న గానీ బురుదా నీరు పొస్తూనే ఉంటాడు బైబిలు వక్రికరుడు (కరోనాకర్)అతనికి బైబిలు చదివే విధానమే తెలీదు తప్పులు పట్టలనే అలొసన తప్ప తెలుసుకొనే అలాసన లేదు (కరోనాకర్)కి
@@దేవావిజ్ఞాన్ అవునా ? మరి బైబిలు వక్రీకరణకి తావు కల్పించింది ఎవరు ? అది దేవుడి పుస్తకం కదా ? కరుణాకరే కాదు ఎవ్వరూ బైబిలు లో వేలు పెట్ట కూడదు. అలా వేలు పెట్టి ఫలానా వాక్యము తప్పుడుది అంటున్నారు అంటే అది తప్పుడు పుస్తకమేరా గొఱ్ఱె. గుర్తు పెట్టుకో ఒకడు నీకు మతం/మార్గం గురించి మాటలు చెప్తున్నాడు అంటే నిన్ను మోసం చేస్తున్నాడు అని అర్థం 🤣😂🤣😂 క్రిస్టియానిటి దేవుడు పేరు చెప్పి చేసే ఒక పెద్ద వ్యాపారం.
@@iuckygana6094 నువ్వు నీ తమ్ముడు దశమ భాగాలు, కానుకలు ఇచ్చి సావండి. మీ పాస్టర్ గాడు మాత్రం మీ ముందే లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తాడు మీ లాంటి గొర్రెలు ఇచ్చే డబ్బుతో మీరు మాత్రం ఇప్పుడు ఎలా ఉంటారో ముందుకు కూడా అలానే అంటారు పెద్ద ఉన్నత స్థానం మాత్రం దొరకదు మీకు.....🤣😂🤣😂🤣
@@iuckygana6094 manavathvm vunna pradhidhaniki cheptaru melanti dharidhrulski prathinamskaram waste ani chepaledhu
John pall king
Happy to see lalit kumar garu and karunakar at same stage
"శంకరాచార్య అవతారం" మన దేవుడు కరుణాకర్ గారు జై శ్రీరామ్
అంటే శంకరాచార్యుడికి పుట్టినట్టా 😂,,, అయ్యో ఆయన కరుణాకర్ అన్న కన్న ముందే పుట్టాడే 😂
@@క్రిష్ణకుమార్-చ9ద సచ్చిన వారు పుడతారు అని చెప్పలేదు, అలాంటి జ్ఞానము కరుణాకర్ గారుకు ఉంది. నీవు బైబల్ మాయం లో ఉన్నావు శంకరాచార్య హిస్టరీ చదువు కొద్దిగా
@@క్రిష్ణకుమార్-చ9ద Orea avatharam ante aa soul ki rebirth ani artham
@@shivanad.badigernamo4674 నేను బైబిల్ ప్రకారం చెప్పలేదు భగవద్గీత ప్రకారం చెప్పాను 😊
@@క్రిష్ణకుమార్-చ9ద nijamyna gorreura nuvvu endukante nuvvu esuki puttinattunnau anduke ala artamyndi
క్రైస్తవులు ఏమో కానీ హిందువుల కళ్ళు అయితే తెర్చుకుంటాయి ఈ డిబేట్ చూస్తే. కరుణాకర్ అన్నకి ధన్యవాదాలు 🚩🚩🚩
కరుణాకర్ అన్నకి జై జై శ్రీ రామ్ నెక్స్ట్ డెబిట్ కి వెట్ చేస్తున్నాం నెక్ట్ జరిగే డెబిట్ లో కూడా ఈ పాల్ లాంటి వాళ్ల ఔట్ కరుణాకర్ అన్న మరియు లలిత్ కుమార్ అన్నా మీ ఇద్దరు రాముడు ఒకరైతే మరొకరు కృష్ణ్ డు మిమ్మలి చూస్తుంటే చాలా సంతోషంగా గర్వంగా ఉంది మీకు భగవంతుని అషిషులు మెండుగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీ కృష్ణ జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏
లలిత్ గారుఅధ్యక్షత క్రిష్ణ పరమాత్మ లీలలాగ, కరుణాకర్ గీతతో పునీతుడైన అర్జున్
🚩జై శ్రీరామ్
సనాతన ధర్మం కోసం ఇంతగా కష్టపడుతున్నా లలిత్ అన్నా గారికి కరుణాకర్ అన్నా గారి పాదాలకీ నమస్కరిస్తున్నాం🙏🙏🙏
కరుణాకర్ అన్నా మీరు ఇలానే జన్ పాల్ లాంటి వాళ్ల కళ్ళు తెరిపించాలని జై శ్రీ కృష్ణ జై శ్రీ రామ్
ఎంత కడుగుతూన్న గానీ బురుదా నీరు పొస్తూనే ఉంటాడు బైబిలు వక్రికరుడు (కరోనాకర్)అతనికి బైబిలు చదివే విధానమే తెలీదు తప్పులు పట్టలనే అలొసన తప్ప తెలుసుకొనే అలాసన లేదు (కరోనాకర్)కి
Sulli yem kadu kojja gorre@@దేవావిజ్ఞాన్
Avvadandi, telika Christavam loki vellina vallaithe mare chance undi. Kani anni telisi business kosam velle vallanu yevaru marchaleru, John Paul laga
@@దేవావిజ్ఞాన్నువ్వు అన్నట్లు కరొనతో పెట్టుకుంటే పాస్టర్ లు అందరూ మొగ్గ గుడిసి పోయారు అది గుర్తుపెట్టుకోవాలి
మరి మా కరుణాకర్ గారు కరోనాకే అమ్మమొగుడు మీ పాస్టర్ గాల్లకి జాగ్రత్త
కరుణాకర్ గారు జంగారెడ్డిగూడెం ఏజెన్సీ ఏరియాలో ద్రుష్టి పెట్టండి సార్ 👏👏
నోటి కాడ కూడు పోతుందని అసలు ప్రాణమే పోతుందేమో క్రైస్తవ పిశాచుల చేతిలో అని జాన్ వణికి చస్తున్నాడు
జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్
Great karunakar సనాతన ధర్మం
గురించి చాటి చెప్పాలి
జై శ్రీ రాం 🙏🙏🙏❤❤❤ కరుణాకర్ అన్నకి మా నమస్కారాలు 🙏🙏🙏😊😊😊😊
ఎంత కడుగుతూన్న గానీ బురుదా నీరు పొస్తూనే ఉంటాడు బైబిలు వక్రికరుడు (కరోనాకర్)అతనికి బైబిలు చదివే విధానమే తెలీదు తప్పులు పట్టలనే అలొసన తప్ప తెలుసుకొనే అలాసన లేదు (కరోనాకర్)కి
Yesuki meku karmakar annaki likeu...🎉🎉
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై హింద్ బారత్ మాతా కి జై జై శివశక్తి జై కరుణాకర్ , బైబిల్ దేవుడిని ప్రతిరోజు మేము కొడుతూ ఉండాలీ
Jai Shriram 🙏🚩🚩🚩🚩🚩
Jai sivasakthi
కర్ణాకర్ అన్నను మెచ్చుకోవాల్సిన విషయం ఏమిటంటే. రక్షణ టీవీలో ఒకసారి ముగ్గురు వ్యక్తులతో ఒక్కడే మాట్లాడాడు అందులోనూ ఫోన్ కాల్స్ కూడా ఆయన జవాబు చెప్పాడు. జాన్ పాల్ గారిలా వెనకడుగు వేయలేదు
Avunu. Jai sreeram
anna always pro player 🎉
❤
ఎంత కడుగుతూన్న గానీ బురుదా నీరు పొస్తూనే ఉంటాడు బైబిలు వక్రికరుడు (కరోనాకర్)అతనికి బైబిలు చదివే విధానమే తెలీదు తప్పులు పట్టలనే అలొసన తప్ప తెలుసుకొనే అలాసన లేదు (కరోనాకర్)కి
అవును
సూపర్బ్ కరుణాకర్ అన్నగారు
🚩 జై శ్రీ రామ్ 🙏
Jai sivasakhthi❤❤❤
Jai Karunakar Anna❤❤❤❤
JAI SRI RAM ILOVE MY INDIA JAI SRI RAM ILOVE MY INDIA JAI 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ஜெய் ஸ்ரீராமர் ஜெயம் ஐந்து ILOVE MY INDIA JAI SRI RAM ILOVE MY
కరుణాకర్ గారు మా కళ్ళు తెరిపించినందుకు మీకు దన్యవాదములు...😢😢😢😢
ఎంత కడుగుతూన్న గానీ బురుదా నీరు పొస్తూనే ఉంటాడు బైబిలు వక్రికరుడు (కరోనాకర్)అతనికి బైబిలు చదివే విధానమే తెలీదు తప్పులు పట్టలనే అలొసన తప్ప తెలుసుకొనే అలాసన లేదు (కరోనాకర్)కి
@@దేవావిజ్ఞాన్bro Naku me Bible lo oka prashna adugutha dhaniki samadanam chepthava
బొకడా బైబిల్
@@దేవావిజ్ఞాన్Dhoddiki tho appalu cheskuni thinamantumnadu memmalni, mee parishudha bible dhevudu, meeru kukkalakantey heenanga kanipisthunnaru yahova kantiki.
యెహెఙ్కేలు 4:12
యవల అప్పములు చేసి వారు చూచుచుండగా దానిని మనుష్య మలముతో కాల్చి భుజింపవలెను
@@RajKumar-pp8hj చెప్పు
Jai Shiva Shakti
కోడలా కోడలా నీ బడాయి ఇందాక? అంటే బజారుకు పోయిన మా అత్త వచ్చేదాకా అందంట😂😂😂....
కరుణాకర్ సుగ్గున గారితో పెట్టుకున్నాడు క్రైస్తవానికి పాడ కట్టాడు😂😂😂
😂😂😂😂😂
@@venugopal_VN alaa ekkada jarigindi bro? Mariya kanyaka kaadu annadu, kanyaka Ani prove chesaadu John Paul and yesulo papam undi annadu, without proofs cheppadu karunakar but John Paul crystal clear ga Bible Loni references mention chesi chupinchadu
@@999-lljw-ssEkada reference tho matladu raa...
Nenu anthe... Naku idhe nijam anipisthundi anadu... Reference petadu anta 🤣🤣😂😅😂😂🤣😅😅
@@999-lljw-ssMariya kanyaka kadhu... Amenu Parishuddha atma sex balavanthanga chesadu 💯💯💯👍💯💯
@@999-lljw-ssYesu loo papam undhi kabbate 💯...
Mee loo evaru papam cheyaledhu anni anadu 🤣🤣😂😂😅🤣🤣😂
ఓం నమశ్శివాయ
Jai Sri Ram Jai bharat jai hind jai karunakar tammudu
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
Summary after entire two days :
Karunakar : పాత నిబంధన లో నీతి లేదు
JP : అవును కానీ మనం ఆలా చెప్పకూడదు
Karunakar : కొత్త నిబంధన లో logic లేదు
JP : అవును కానీ మనం ఆలా అన్వయించకూడదు
Karunakar : bible లో ఏమి లేదు
JP : అవును కాని దాన్ని తెలుగు లో చదవకూడదు
Karunakar : యేసు దేవుడు కాదు
JP: అవును నువ్వు నేనే దేవుడిని సినిమా లోనే చెప్పావుగా మళ్ళీ ఏంటి
Karunakar: bible లో కాంట్రాడిక్షన్స్ ఉన్నాయి
JP: అవును అవి translation వల్ల వొచ్చాయి
Karunakar : నీకు ఏమి తెలియదు
JP : అవును కాని అది చాలా చిన్న విషయం నీకు 2 days అయినా అర్ధం కాలేదు
Lalith : ఆయనకి అర్ధం అయ్యింది జనాలకి బాగా అర్ధం అయ్యింది
మా conclusion : JP గారు SUIT ఏసుకుని రావటం కాదు sir కాస్త SUIT అయ్యో మాటలు మాట్లాడండి. Karunakar గారు మాట్లాడే bible మీ చేతిలో ఉన్న బైబిల్ ఒకటేగా... బొంకు నిలవదు 😂
Hilarious 🤣
😂😂😂
మీకు వున్న క్లారిటీ ఆ పాల్ బత్తాయి కి వుంటే బాగుండు 😂😂😂
Em cheppav bro 😅
Maawa eroojullo kuuda nee time lo 7 gantalu waste chesi comment ki intha time waste chesnav ante super maawa nvu asalu 😅nventha kaaliga unaavo ardam indhi ,
కరుణాకర్ గారు సూపర్ గ మాట్లాడారు
Bro mariyamma kanyaka kaadu annaru John Paul gaaru kanyake ani prove chesaaru, yesu parishuddhudu kaadu annadu parishuddude ani John Paul prove chesaadu, Bible lo okadaaniki okati vyatirekanga undi annadu, kaani chivaraku adi kuda wrong ani John Paul prove chesaadu, so ilaa aa vishayam lo karunakar vaadana gelichaadu? Mee grandhallo Brahma putrayana maha,Kanya putrayana maha ani, pancha gaayayana maha ani, evari gurinchi rayabadindi? Sree ramuudu devudu ayithe srustini evaru chesaaru?
Jaun paup gada 😂😂 @@clarkpaul3489
@@999-lljw-ssయేసు ఎవరు?.
@@999-lljw-ss యేసుకు చారిత్రక ఆధారాలు లేవు....
@@999-lljw-ssjohn paul book varaku matrame parimitham ee bible devudi peru cheppi vyparam vheskone vallalo okkadu nuvvu paul ganni samarthinvhikunnav sare kani okke question yesu devudu ithe christianity prapanchamlone modati matham endhuku kaledu?
గట్టి ప్రష్ణలే మా లలిత్ అన్న కరెక్ట్ పాయింట్ చేసారు అన్నయ్య సూపర్
జైశ్రీరామ్ జై శ్రీ కృష్ణ
సింహంవలే గర్జించినవాడు కరుణాకర్.... గొర్రెల తల దించినవాడు జాన్ పాల్.. కరుణాకర్ అన్న నీ మేధస్సుకు శతకోటి వందనాలు జై శ్రీ కృష్ణ
జైశ్రీరామ్
భారత్ మాతాకీ జై
జై భరత భూమి
శ్రీ మాతృభాష
జైహింద్
పాల్ గారికి ఈరోజు రాత్రి నిద్రించే సమయంలో బైబిల్ పైన చిన్నపాటి అనుమానాలు కలుగుతాయి లేచి బైబిల్ పట్టుకొని వెతుకు సాగుతాడు. తరువాత హిందూ గ్రంథాలతో పోలుస్తాడు రెండు సరి పోలిన ఏది బలమైనదో అర్థం ఐ హిందుత్వంలో కి వస్తారు ఎంతైనా గాని కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ప్రకృతితో పాటు కలిసి జీవించే ధర్మం ఏకైక ధర్మం హిందూ ధర్మం ఎవరు కించపరచలే రూ ఎవరు చనిపోయారు కృష్ణుడు జీవించిన ద్వారకా ఉంది రాముడు జీవించిన అయోధ్య ఉంది అతిపెద్ద ఆధారం రామసేతు ఉంది😂😂😂😂😂😂😂🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩 జైశ్రీరామ్
ప్రాణం పోయిన రారు దేవుణ్ణి విడిచిపెట్టే సమస్యే లేదు.
@@nagamanimunagavalasa1640 రారండి నీ నిజంగానే ఎందుకంటే అంత లగ్జరీ లైఫ్ ఉన్నాయి అక్కడ ఆయనకు దేవుని పై ప్రేమతో అయితే కచ్చితంగా ఉండడు జై శ్రీరామ్ రాబోయే రోజుల్లో నీకే అనుమానాలు కలుగుతాయి ఇది నిజమా అబద్దమా ఖచ్చితంగా మీరు హిందూతవం కి వచ్చేస్తారు
Chance ledu, ayanaki already telusu, Yesu ledu Ani Bible bokada book ani. Business kosam unnadu Christianity lo anthe. Ilanti vallanu marchalemu.
జాన్ పాల్ కి ఆమాత్రం మనస్సాక్షి ఉన్నా తననితను ప్రశ్నించుకుని తిరిగి సనాతనం లోకి. వస్తాడు.
@@jpjaiprakashsinghsingh1512 ప్రాణం పోయిన అది జరగని పని. మా ప్రాణం పోయిన పర్లేదు మేము యెహోవా నీ విడిచి పెట్టం మా దేవుడు ఆయనే.
జై శ్రీరామ్ ❤
జై భారత్ ❤
Jai Sri ram Jai Sri ram
2;31:39 time lo Jhon పాల్ కి గుండెల్లో నొప్పి వచ్చినట్టుగా వుంది
నేను పూర్తిగా విన్నాక నాకు అర్ధం అయిన విషయం : కరుణాకర్ గారు అడిగిన ప్రశ్నలకి పాల్ గారు ఏదేదో సోది చెప్తున్నారు తప్ప... సరైన సమాధానం ఏదీ కూడా చెప్పకలేకపోతున్నారు...కాబట్టి పాల్ గారికి సరైన నాలెడ్జ్ లేదు.. కరుణాకర్ గారికి సరైన జోడి కాదు అతను..అతనితో డిబేట్ టైం వేస్ట్... పాల్ గారి మాటల్లో ఫ్రేష్ట్రేషన్ తప్ప క్లారిటీ లేదు...
Jhon paul ✖️ K A paul
Yes
👍
లలిత్ గారు చాలా బాగా హ్యాండిల్ చేశారు.
కరుణాకర్ అన్నకు శ్రీ నివాస పరమాత్మ అనుగ్రహం మీ మీద ఉండాలి అని కోరుకుంటున్నాను
జై శ్రీ రామ్
గొర్రెలు అంత తొందరగా మారరూ ఇలాంటి డిబెట్లు చాలా జరగాలి
జై శ్రీ కృష్ణ
జై శివ శక్తి
లలిత్ గారు మీకు మర్చె పోయిన ప్రశ్నలు గుర్తుచేస్తున్నారు
Super karunakar anna
కరుణాకర్ గారు మీ విశ్లేషణ,
డిబెట్స్, అని చూస్తుంటే నీ మైండ్ ఈ ఏడారి మాతాలలో ఉన్న
ఛతే ఐన కూడా ఇంత బాగా గుర్తు పేటుకుని మరీ మా లాంటి వాళ్ళకు చప్తున్నదుకు మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏
జాన్ పాల్ గారు ఈ సిరీస్ లో చాలా కన్నింగ్ గా మాట్లాడుతున్నాడు. బైబిలు రత్న కరుణాకర్ గారికి శ్రీ రామ రక్ష 🕉️🚩🙏 విజయం ఎప్పుడూ సత్యం దే.
ఎంత మాట్లాడిన చివరన జై శ్రీ రామ్ మాత్రమే మిగిలింది చూశారా అంటే రాముడు మాత్రమే లోకాన్ని కాపాడే రక్షకుడు జై శ్రీ రామ్
Jai bible ratnakar🙏🙏🙏
మొన్నటి వరకు బైబిల్ అంటే కాస్త గౌరవం ఉంది ఈ డిబేట్ ద్వారా బైబిల్ పనికిరాని పుస్తకం అని తెలిసిపోయింది. దయచేసి మీరు రెండు మూడు నాలుగు తేదీల్లో పెట్టే డిబేట్లో రామాయణ గంధం ముందు ఆ బైబిల్ ని పుస్తకాన్ని సమానం చేయకండి న్యాయం నీతి గురించి సుమతి శతకాలు గాని భాస్కర శతకాలు గాని వాటికి బైబిల్ నిలబడుతుందా దానిపై డిబేట్ పెట్టండి పవిత్రమైన రామాయణ గ్రంధానికి ఒక మత పుస్తకానికి డిబేట్ ఏమిటి. భగవంతునికి ఒక మనిషికి జీవిత చరిత్ర కు డిబేట్ ఏమిటి బైబిల్ లో నీతి గురించి భాస్కర శతకాలు సుమతి శతకాలు లోని నీతికి డిబేట్ పెట్టండి దానికి బైబిల్ నిలబడుతుందా చూద్దాం
బోడిరా సనాతనా బోకు బుక్కు సీత...రావణుడు...ఇంద్రుడు కూతురు..హహహ లబబబ
1st mi books stories chaduvu different thelisthundhi
@@priyapriyanka8057 first nee book chadhuvu Neku telustadhi
@@Nandu_sanathani110chadivina valaa ki ardm kadhuu kadaaa ardham aithyyy adhi nallaatta book enduku aithadi 😂
Super!!! Anthe... Super.
Karunakar garu and Lalith garu ... Hatsoff..
🙏
శ్రీ రామ్
లలిత్ అన్నకి కరుణాకర్ గారికి జయం
హిందువులు క్రైస్తవాన్ని ఎందుకు వ్యతిరేకించాలి అంటే ?
ఎవరి మతాన్ని వాళ్లు అనుసరిస్తే ఎవరికి ఏ గొడవా ఉండదు . హిందువులందరూ తాము నమ్మకపోయినా యేసును ఒక దేవుడుగా చూస్తూ మత సామరస్యాన్ని చాటుతుంటే , ఎడారి మతాలు మాత్రం వాళ్ళ దేవుడే నిజమైన దేవుడు , వాళ్ళ మతమే నిజమైన మతం , ఇతర దేవుళ్ళు అబద్ధపు దేవుళ్ళు , రాళ్లు అని ప్రచారం చేస్తారు . వాళ్ళ మత గ్రంథాలలో అదే ఉంటుంది . అలా చెప్తేనే హిందువులు మతం మారుతారు , చర్చిలు నడుస్తాయి . క్రైస్తవ పాస్టర్లకు బ్రతుకుదెరువు ఉంటుంది . కాబట్టి ఇలా హిందూ ధర్మంపై ఎక్కేస్తాము ... ! దాన్ని తొక్కేస్తాము .. ! అని ప్రగల్పాలు పలికే ఎడారి మతాలవారికి బుద్ధి చెప్పటానికి హిందువులు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి . హిందువుల మంచితనాన్ని వాళ్ళ బలహీనతగా భావించి ఆశ్రయం ఇచ్చిన హిందూధర్మాన్నే భారతదేశంలో లేకుండా చేయాలనుకునే క్రైస్తవాన్ని హిందువులు అడ్డుకుంటే ఎలాంటి తప్పులేదు .
క్రైస్తవం ఎదుగుదలకు పేదరికం , అజ్ఞానం రెండూ అవసరం . అందుకే మన దేశంలో వేగంగా విస్తరిస్తోంది . అయితే అభివృద్ధి చెందిన యూరోప్ దేశాల్లో దాని సంఖ్య రోజురోజుకు పడిపోతుంది . దాంతో ఈ మిషనరీలు క్రైస్తవుల సంఖ్య పెంచుకోవటం కోసం ఆఫ్రికా , ఇండియాల మీద పడ్డాయి . మన దేశంలో అజ్ఞానం , పేదరికంతో పాటు హిందువుల మధ్య అనైక్యత కూడా క్రైస్తవం పెరగటానికి కారణాలుగా కనిపిస్తున్నాయి .
క్రైస్తవులు ఇతర మతాలును , తోటి హిందువులను గౌరవించరు . కాబట్టే వీళ్లు మాయమాటలు చెప్పి హిందువులను మతం మార్చుతారు . దేశంలో హిందూ ధర్మం అనేదే లేకుండా ప్రజలందరినీ క్రైస్తవమయం చేయటం వీళ్ళ లక్ష్యం . దానికి వాళ్లు అనుసరించే యత్నాలు మోసపూరితంగా ఉంటాయి . దేశంలో కొన్ని లక్షల మంది పాస్టర్లు రోడ్లు , పార్కులు , దవాఖానాలు ఇలా ఎక్కడ పడితే అక్కడ మత ప్రచారం మొదలుపెట్టారు . ఈ మధ్య హిందువుల ఇళ్లలో కూడా దూరుతున్నారు . " అన్ని మతాలు ఒకటే , మంచిని బోధించేవే " అని అనుకునే అమాయక హిందువుల వలనే వీళ్ళ ఆగడాలు ఇలా కొనసాగుతున్నాయి . ఈ దొంగ పాస్టర్లును ఎవరైనా ప్రశ్నిస్తే మతం ప్రచారం చేసుకోవటం రాజ్యాంగ హక్కు అని చెప్తారు . హిందువుల దగ్గరకి వచ్చి వీళ్ళు చెప్పే మోసపూరత మాటలు ఎలా ఉంటాయి అంటే ...
అమాయకులు , పేదవాళ్ళు , చదువురాని వాళ్ళదగ్గరికి వెళ్లి మీ దేవుళ్ళు అబద్ధపు దేవుళ్ళు , మా దేవుడు నిజమైన దేవుడు , మాట్లాడే దేవుడు అని పచ్చి అబద్ధం చెప్తారు .
మీ జబ్బులు తగ్గిస్తాము , మీ జబ్బు తగ్గిపోతే మా మతంలో చేరాలి నమ్మిస్తారు .
పేదవాళ్లు , దళితుల దగ్గరికి వెళ్లి బియ్యం , కందిపప్పు లాంటివి ఇచ్చి వీలైతే కాస్త డబ్బులుఇచ్చి మతం మార్చుతారు .
భారతదేశంలోని హిందువులు అనాగరికులు , బ్రిటిష్ క్రైస్తవులు వచ్చి ఇక్కడివారికి నాగరికత నేర్పారు అని అబద్ధాలు చెప్తారు .
విగ్రహాలు పూజించటం తప్పూ అలా పూజిస్తే మరియు యేసుని రక్షకుడిగా నమ్మకపోతే నరకానికి పోతారు అని భయపెడతారు .
ఉద్యోగం రావాలన్నా , ప్రమోషన్ రావాలన్నా , పిల్లలు పుట్టాలన్నా , మద్యం తాగే అలవాటు మానాలన్నా ఇలా అన్నిటికీ యేసే మార్గం అని అబద్దం చెప్తారు .
ఇవన్నీ ఒకెత్తయితే మతం మారిన వాళ్ల చేత " హిందూ దేవుళ్ళ దగ్గర శక్తి లేదు , వాళ్లు మనల్ను కాపాడలేరు " అని చర్చిల్లో అబద్ధపు సాక్ష్యాలు చెప్పిస్తారు .
ఇంకొంతమంది పాస్టర్లు ఒక అడుగు ముందుకేసి , వేదాల్లో యేసు ఉన్నాడని తప్పుడు ప్రచారం చేస్తుంటారు .
ఇలా ఎన్నో ఎన్నెన్నో , మరి ఇలాంటివన్నీ చేయమని రాజ్యాంగం చెప్పిందా ?
క్రీస్తు వచ్చేస్తున్నాడు ( ఎప్పటికీ రాడు , వస్తే మొదటి తరంలోనే రావాలి ) మీకు టైమ్ లేదు , త్వరగా నమ్ముకోండి అని భయపెట్టడం లాంటివి చేస్తారు .
ఇప్పటిదాకా మతం మారిన క్రైస్తవులు ఎవరైనా బైబిల్ చదివి మారారు అనుకుంటే మాత్రం పొరపాటే . బురిడీ మాటలు చెప్పే పాస్టర్లును గుడ్డిగా నమ్మి మతంమారారు . మీరు ఎవరినయినా అడగండి మతం ఎందుకు మారావు అంటే నేను చెప్పిన కారణాలే చెప్తారు తప్పితే నాకు బైబిల్ లో సత్యం కనిపించింది , అందుకే నేను మతం మారాను అనే వాళ్లు కనీసం ఒక్క శాతం కూడా ఉండరు . ఎందుకంటే బైబిల్ ను క్రైస్తవులు ఎవరూ పెద్దగా చదవరు .
ఈ సందేశానికి చాలా ధన్యవాదాలు ఇది నేను మా ఇంట్లో వాళ్ళందరికీ వివరించి చెప్తాను...❤
😂bayya em pettav bible lo kante ekkuva vakyale vunnay
Chaala baaga chepparu crithavulu edi chadivi ardham chesukogaligithe baagundi.
లలిత్ అన్న ఓపిక కి ధన్యవాదాలు❤
Praise the lord John paul garu
Supar anna
excellent karunkurn 🎉 super
జైశ్రీరామ్ ఇటువంటి చర్చలవల్ల క్రైస్తవం అడుగంటి పోతుంది.జైకరుణాకర్
Jai Sriram 🚩
జై శ్రీరామ గొర్రేలకీ బ్రేయోన్ వొయిద్యం చేస్తున్నారు
Asalu okka question ki aina stright answer vachinda Paul nundi ?
Jai shree Ram
వాదనతో గెలవాలని చూస్తున్నాడు కరుణాకర్
We are happy with Karunakar's debate. So, we support Karunakar garu. Lalith kumar garu, you did a very great job
క్రైస్తవులకు కొన్ని ప్రశ్నలు :
1.యేసు రెండవ రాకడ అంటారు కదా,మరి క్రైస్తవులు పునర్జన్మ ను నమ్మరు కదా. మరి రెండవ రాకడ అంటే మీరు పునర్జన్మ ను విశ్వసిస్తున్నారు ?
2.జాన్ పాల్ గారు బైబిలు దేవుడు సర్వజ్ఞుడు,సర్వవ్యాపి,సర్వశక్తిమంతుడు ఇంకా చాలా చెప్పారు.మరి యేసు ఒక ప్రాంతం,సమయం లో పుట్టినవాడు.అప్పుడు అతనికి సర్వవ్యాపి లక్షణాలు ఎక్కడ ఉన్నాయి?
3.బైబిలు దేవుడు సర్వజ్ఞుడు,సర్వవ్యాపి,సర్వశక్తిమంతుడు అన్నప్పుడు మీరు యహోవనే ప్రామాణికంగా తీసుకోవాలి.అప్పుడు మీరు పాత నిబందననే పాటించాలి.కొత్త నిబంధన ఎందుకు తీసుకోవాలి?
4.యేసు ఎందుకు జన్మ తీసుకోవలసి వచ్చింది ? యేసు కూడా యహోవ లాగా ఎందుకు వారి అపోస్తుతులలో అవాహించలేకపోయాడు?
5.మానవులు పుట్టివాలు అందరూ పాపాత్ములె అంటారు కదా మరి యేసు కూడా పాపాత్ముడా?
asu purusha samyogam lekunda puttinadani vaalla guddi nammakam kaabatti paapi kadanedi gorrela vaadana.
అయితే రెండవ రాకడ లో కూడా పురుష సంయోగం లేకుండా పుడతాడు అని వాళ్ల నమ్మకమా? అయితే ఈ కాలం లో అది ఎలా జరుగుతుందో చూడాలి మరి....😂.
SUPER BRO SUPER
Well said sir
Jai sri ram 🙏
Lalith garu mirku ❤ krutagnatalu
జై శ్రీరామ్🙏
Congratulations shiva shakthi for 600k subscribers 🎉
Jaishreeram
కళ్ళు వుండి గుడ్డివానిగా..
నోరు వుండి మూగవానిగా ..
చెవులు వుండి చెవిటి వాడిగా చేసేదే ఈ బైబిల్
జై శ్రీరామ్