ఇంటి నుంచే గొడ్డలి.. | YS Sunitha EXPLAINED REVEALED TRUTHS of ACCUSED Relationship With YS Avinash

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ม.ค. 2025

ความคิดเห็น • 588

  • @vasundaradevi1511
    @vasundaradevi1511 9 หลายเดือนก่อน +472

    సెల్యూట్ సునీత గారు భగవంతుడు మీకు తోడుగా ఉండాలి

    • @ragasandhyakunjeti4983
      @ragasandhyakunjeti4983 9 หลายเดือนก่อน +9

      Seriously!!! Suneetha garu me efforts ki devudu meeku tappakunda justice chestaru😢

  • @chinthalaiah
    @chinthalaiah 9 หลายเดือนก่อน +297

    తండ్రి ని చంపిన వాళ్ళు గురించి మీరు ఇంత లోతుగా తెలుసున్నారంటే గ్రేట్ అమ్మ 🙏

  • @indycap1
    @indycap1 9 หลายเดือนก่อน +246

    విమల అత్తయ్య గారిని కూడా ఈ మీటింగ్ కి పిలిచి ఉండాల్సింది.. సాక్షి.. భారతి వదిన.. అవినాష్ కి కూడా ఒక ఇన్విటేషన్ పబ్లిక్ గా ఇచ్చి ఉంటే బాగుండేది సునీత గారు.. Hats Off to you for cracking so much information 👌👌👍👍👏👏👏👏

    • @tarigopulaayyappa
      @tarigopulaayyappa 9 หลายเดือนก่อน +20

      విమల అత్తయ్య కొడుక్కి కాంట్రాక్టులే కాంట్రాక్టులు ఏపీ ప్రభుత్వం నుండి😂

  • @bajarangi9654
    @bajarangi9654 9 หลายเดือนก่อน +222

    సునీత్ గారు మీ దైర్యానికి శతకోటి వందనాలు

  • @BeeFriendly.
    @BeeFriendly. 9 หลายเดือนก่อน +305

    న్యాయం నీ వైపే వుండాలి అమ్మ...

  • @santunukala4034
    @santunukala4034 9 หลายเดือนก่อน +138

    తండ్రి హత్య లొ హంతకులకు శిక్ష పడాలి అని ఫ్యాక్షన్ ముఖ్యమంత్రికే ఎదురు వెళ్తున్న సునీత గారు గ్రేట్ మేడం 🙏🙏🙏🙏....
    హత్య చేసిన వారు ఎవరో అని అన్ని ఆధారాలు దొరికిన జగన్ గారు సపోర్ట్ చేస్తున్నారు అంటే అందులో అయన ప్రమేయం ఉందా ఏమిటి????
    సొంత చిన్ననాను చంపినా వారికీ సహకరిస్తున్నాడు జగన్ గారు అంటే ఆలోచించాలి విషయాలను

  • @RajeshKumar-ef8dr
    @RajeshKumar-ef8dr 9 หลายเดือนก่อน +445

    ఒక సీఎం చెల్లెలికే న్యాయం చేయలేకపోతున్నా ఈ ప్రభుత్వం సామాన్యుడికి ఇక ఏం చేస్తుంది ap ప్రజలు మీరే నిర్ణయం తీసుకోండి ఓటు చాలా విలువైనది అంతే కాదు చాలా పదునైన ఆయుధం దానితోనే మన సరైన నాయకుడు ఎంచుకునే భాద్యత ప్రతి పౌరుడుకి ఉంది వివేకం తో ఆలోచించి ఓటు వెయ్యండి !

    • @ranik9699
      @ranik9699 9 หลายเดือนก่อน +22

      Why CM vll help Sunithamma he is one of the criminal in the case of Vivekananda sir

    • @gnm4558
      @gnm4558 9 หลายเดือนก่อน

      యోగీ ఆదిత్యనాథ్ చెల్లెలు కూరగాయలు అమ్ముకుంటుంది..మరి ఆ యోగి సీఎం చెల్లెలికి న్యాయం చెయ్యని ఆదిత్యానాథ్ పరిపాలనకు పనికి రాడు అని అనుకోవాలా...

    • @radhikapothuri9389
      @radhikapothuri9389 9 หลายเดือนก่อน +1

      Do youvreallybthink nijamga avinash chamaplinante cbn ruling lo anta krooram ga champutada simole ga lepa leda maree anta anyayam ga okallaninanakandi wait for court. Viveka ki rendo pelli jarigindi oka babu unnadi kooda nijam. Oka party ni istapadavatchu but inta guddi ga kadu

    • @lappyworldhyd
      @lappyworldhyd 9 หลายเดือนก่อน +6

      @@ranik9699 .. good joke all the best for your future brother.. if she is criminal she don't do like this and she will be silent . y Avinashi reedy withdraw from contesting . opposition. your leader only in power if she is criminals arrest here law is equal to all right thamudu.. melanite blind followers untha varuku ap lo elate criminal activist agave..

    • @gnm4558
      @gnm4558 9 หลายเดือนก่อน +4

      @@lappyworldhyd వివేకా గారి మర్డర్ టైంలో సీఎం బాబు గారు..మహామేధావి ఆయన మర్డర్ జరిగిన నిమిషం లో అసలు హంతకులు ఎవరూ వారి వెనుక వుంది ఎవరూ అని ఒక్క నిమిషం లో కనిపెట్టే మేధావి ఆయన. అన్నీ ఆయనకు తెలుసు అయినా ఎవరిని కవర్ చెయ్యడానికి ఆ మర్డర్ వెనుక వున్న వారిని ఒదిలిపెట్టారో అర్దం కాలేదు. పోనీ ఆ మర్డర్ వెనుక అవినాష్ రెడ్డి వుంటే ..ఒక్క క్షణం ఆలోచించకుండా అవినాష్ రెడ్డి పేరు FIR లో అనుమానితుడు గా చేర్చేవారు బాబు గారు. ఎలక్షన్ టైం లో చేతికి వచ్చిన అదృష్టం ఎందుకు వదులుకున్నారో బాబు గారు అసలు అర్దం కాలేదు

  • @gosalanagarjuna3869
    @gosalanagarjuna3869 9 หลายเดือนก่อน +23

    సింపుల్.... గా.... చిన్నపిల్లలకు అర్ధం అయ్యేటట్లు... చెప్పారు..... మీకు ఖచ్చితంగా... న్యాయము.... జరుగుతుంది.... 2024 ఎలక్షన్ ల తరువాత...... మీ ధైర్యానికి..... పాదాభివందనం....

  • @ValmikiKittu
    @ValmikiKittu 9 หลายเดือนก่อน +51

    అక్కా....చాలా చక్కగా ,,, చూపించారు.
    రాష్ట్రం మొత్తం తెలుసు ,,,,( అసలు పులివెందులలో వేరే వాళ్ళు వచ్చి చంపేంత సాహసం ఎవ్వరూ చేయరు,,,ఇది అంతరికి తెలిసిన సత్యం)

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547 9 หลายเดือนก่อน +83

    ఇంతకన్నా సాష్యాలు యేమికావాలి అందరిని artest చేయటానికి. తన తండ్రి పైన ఉన్న ప్రేమ తనను ముందుకు నడిపిస్తున్నది. పాపం జాలివేస్తున్నది

  • @shadowdhusky
    @shadowdhusky 9 หลายเดือนก่อน +34

    Madam...... మిమ్మల్ని చూస్తే....మీరు చాలా ఇన్స్పైరింగ్ పర్సన్ అని చెప్పొచ్చు. మీరు ఒక్కగానొక్క కూతురు వివేకా గారికి, మీరు రాజకీయాల్లో లేరు, మీకు ఎవరి సపోర్ట్ ఉండదు....మీరు ఏమీ చేయలేరు అనుకున్న ప్రతి ఒక్కరికీ మీరు ఇప్పుడు వాళ్లకు ఒక పీడకల గా మారారు ....... నిజం గా జీన్స్ ను తప్పకుండా నమ్మాలి. వివేకా గారి గుండె ధైర్యం, తెగువ 100% మీలో కనిపిస్తోంది. 🙏🙏🙏

  • @rajuch1314
    @rajuch1314 9 หลายเดือนก่อน +47

    సునీత మేడం మీకు మీ ధైర్యానికి చేతులెత్తి మొక్కుకున్నాను మేడం చట్టము న్యాయము ధర్మము ఏమో కానీ దేవుడైతే మీకు న్యాయం చేస్తాడు మేడం ప్రజలు కూడా మీకు న్యాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను మేడం దేవుడిని ప్రార్థిస్తున్నాను మేడం

  • @Trimuurthulu
    @Trimuurthulu 9 หลายเดือนก่อน +221

    తండ్రిని కోల్పోయిన ఒక పోరాట యోధురాలు సునీత అక్క. మన కుటుంబంలో సాధారణంగా చనిపోతేనే

  • @venkataramanakasarapu7079
    @venkataramanakasarapu7079 9 หลายเดือนก่อน +176

    నీ కష్టం ఊరికే పోదు సునీతమ్మ
    కర్మ ఎవరిని వదిలిపెట్టదు ఆలకి 100% శిక్ష పడతది చూస్తూ ఉండు

  • @angiek3670
    @angiek3670 9 หลายเดือนก่อน +36

    నాన్న కోసం మీ ఆరాటం పోరాటం 👍
    నా కెందుకో మీకు, మీ తాత మీ పెదనాన్న మీ నాన్న ముఖ్యంగా మీ అన్న కతలు దరిద్రాలూ తెలిసి కూడా అపుడు మాట్లాడలేదనిపిస్తుంది, అందుకే ఆ ఫలితం మీరు ఇపుడు అనుభవించాల్సి వచ్చిందేమో, మీతో పాటు 5 కోట్ల మందికి ఆ దరిద్రం చుట్టుకొంది, మీ పాపం ఊరికే పోదనాలనిపించి కూడా, మీరు నిజాయితీగా మారారేమోనని ఆశతో ఆ మాట అనలేక పోతున్నా 🙏
    మీరు ఈ నిజాలతో పాటు మరిన్ని కఠోర వాస్తవాలు ప్రజల ముందు పెట్టి న్యాయం ఆశించండి, ఫలితం తప్పక దక్కగలదు 🙏
    మీకు అవసరమున్నంత వరకే చెప్పి, మమ్మల్ని ఎప్పటికీ ఎర్రి గొర్రెలుగా ఉంచితే న్యాయమా? మీకు ఒక్కరికే న్యాయం కావాలా? మాకు వద్దా? మాకు న్యాయం అవసరం లేదని మీరు భావిస్తున్నారా?
    మీ విచక్షణకే వదిలేస్తున్నా 🙏🙏

    • @Sandeepsaha-s8u
      @Sandeepsaha-s8u 9 หลายเดือนก่อน +1

      Neeku kooda telusuga nuvve avi bayatiki cheppochhuga.aadapilla vachhi cheppalaa

  • @2009tpsarathi
    @2009tpsarathi 9 หลายเดือนก่อน +155

    సెల్యూట్ సునీత... 🙏🙏🙏
    Rip జగన్ save ap 🙏🙏

  • @ActorDD
    @ActorDD 9 หลายเดือนก่อน +40

    కూతురిగా నీకు ఆ దేవుడు పక్కా తొందర్లోనే న్యాయం చేస్తాడు.. ఓం నమః శివాయ

  • @manjulag5425
    @manjulag5425 9 หลายเดือนก่อน +32

    Super explanation Sunitha madam🎉

  • @vennelachinnarao6220
    @vennelachinnarao6220 9 หลายเดือนก่อน +181

    అమ్మా ఆ సాక్షి చానెల్ ను పిలవండి

    • @ArunGoudQuotes
      @ArunGoudQuotes 9 หลายเดือนก่อน +16

      Vachindhi brother Ani reverse question vesthunadu ....

    • @ajaysagroforestry
      @ajaysagroforestry 9 หลายเดือนก่อน

      Aa jaffa సాక్షి చానెల్ journalist anni చిల్లర questions అడిగాడు. వాళ్ల IQ ఆ చానెల్ చూసే వాళ్ల IQ ante untadi.

  • @SurendraTends
    @SurendraTends 9 หลายเดือนก่อน +46

    Sunitha AKKA great

  • @chinnapamarthi8519
    @chinnapamarthi8519 9 หลายเดือนก่อน +12

    వివేకా సార్ ఆడపిల్లను కాదు సింహాన్ని కన్నారు.. సూపర్ mam

  • @srinivastanukonda798
    @srinivastanukonda798 9 หลายเดือนก่อน +28

    వంటరి పోరాటం చేస్తున్న సునూత్తమ్మ గారికి దేవుడు న్యాయం చేయాలని ప్రాదిస్తున్నాను

  • @sharathchandra9037
    @sharathchandra9037 9 หลายเดือนก่อน +46

    అవినాష్ రెడ్డి కి జగన్ కి కరెక్ట్ నువ్వే తల్లి🔥🔥🔥 Niku Tappakunda Nyayam Jarugutunidi Amma💯💯👍👍

  • @madanmohan5910
    @madanmohan5910 9 หลายเดือนก่อน +33

    ఇవన్నీ చూస్తుంటే మన దేశంలో న్యాయవ్యవస్థ ఇంక ఉందా లేదా anipistondi😢

  • @kellakurmarao7183
    @kellakurmarao7183 9 หลายเดือนก่อน +25

    Super sister great efforts 🎉❤❤❤

  • @duvvurudeva1111
    @duvvurudeva1111 9 หลายเดือนก่อน +23

    న్యాయం కోసం మీ పోరాటం కి 👏🏼👏🏼👏🏼🙏🏼

  • @onepluslatest
    @onepluslatest 9 หลายเดือนก่อน +36

    తండ్రి కోసం ఇంతలా పోరాడే వ్యక్తిని చూడటం చాలా అరుదు

  • @naniravada1147
    @naniravada1147 9 หลายเดือนก่อน +26

    Dr. Sunitha real fighter, all time great 👍

  • @ksagar8679
    @ksagar8679 9 หลายเดือนก่อน +14

    ఇంత విశ్లేషణ అర్ధం చేసుకొనే టైం and మైండ్ ఎందరికుంది అమ్మ

  • @sailukanumilli
    @sailukanumilli 9 หลายเดือนก่อน +16

    U r the inspiration for all women's

  • @Sriram-r2b
    @Sriram-r2b 9 หลายเดือนก่อน +32

    ఇప్పుడైనా సిగ్గు తెచ్చుకోండి జగన్ అభిమానులారా మానవత్వం అనేది ఉంటే జగన్కు ఓటు వేయొద్దు

  • @ramakrishnapenta7283
    @ramakrishnapenta7283 9 หลายเดือนก่อน +30

    👌👌👌👌

  • @nagubabu7771
    @nagubabu7771 9 หลายเดือนก่อน +8

    ఒక ఆడ కూతురు ఇంత కష్టపడటం చాలా గ్రేట్ అమ్మ్ 🙏🙏🙏

  • @sanjaych7928
    @sanjaych7928 9 หลายเดือนก่อน +16

    Superb mam, Doing justice for ur dad

  • @satyat7051
    @satyat7051 9 หลายเดือนก่อน +18

    Wow. She's just going by evidence. Appreciate her effort 👏🏻 Hope she gets truth she's looking for

    • @jayanthcheemalajayanthchee6689
      @jayanthcheemalajayanthchee6689 9 หลายเดือนก่อน

      Definitely sunitha madam 👩 gets truth suspects going to central 👮🚓 jail and chipa kudu and first 🥇 2024 losing madam 👩 upcoming parties taking charges madam 👩

  • @sreeramsyamprasadprasad1707
    @sreeramsyamprasadprasad1707 9 หลายเดือนก่อน +38

    AMMA 🙏 Meru 🙏Super 🙏Thalle 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @MethanuVlogs
      @MethanuVlogs 8 หลายเดือนก่อน

      Its true words

  • @leninkuwait1076
    @leninkuwait1076 9 หลายเดือนก่อน +11

    Dr. Sunita. Hats off to you. Real fighter.... 👏👏👏

  • @dsbgtilak363
    @dsbgtilak363 9 หลายเดือนก่อน +13

    Hat's of to Sunitha, your presentation good

  • @pardhasaradhiwootla5833
    @pardhasaradhiwootla5833 9 หลายเดือนก่อน +9

    Case is very clear understand with Doctor Sunitha presentation. I hope Doctor will get justice.

  • @kondepudi9729
    @kondepudi9729 9 หลายเดือนก่อน +4

    సునీత గారు మీ ఐదు సంవత్సరాల ఒంటరి పోరాటానికి తెలుగు ప్రజలందరూ అదేవిధంగా ఈ దేశంలో న్యాయం గెలవాలని ధర్మో రక్షిత రక్షితః అది కోరుకునే వారందరూ ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతిపక్షాలన్నీ మీకు అండగా నిలుస్తాయి జైహింద్

  • @ganiwadashyamkumar4511
    @ganiwadashyamkumar4511 9 หลายเดือนก่อน +13

    Real fighter.... Great👍

  • @sivakumar-jh7rf
    @sivakumar-jh7rf 9 หลายเดือนก่อน +65

    ఈ ఇద్దరు చెల్లెళ్ళు వాళ్ళ అన్నకు రాజకీయ పాడే కడుతున్నారు

    • @jamunad6678
      @jamunad6678 9 หลายเดือนก่อน +3

      Sunitha ni nammocchu sharmila ni nammalemu

  • @ammaseena159
    @ammaseena159 9 หลายเดือนก่อน +11

    Wat a presentation

  • @sriharijetty4998
    @sriharijetty4998 9 หลายเดือนก่อน +7

    I have seen her once in Apollo Hospital she is very simple Down to Earth person. Salute Madam for your fighting spirit

  • @prasannakumarth
    @prasannakumarth 9 หลายเดือนก่อน +30

    Amma ys avinashreddy dorikipoyadu

  • @shefashioncreations6399
    @shefashioncreations6399 9 หลายเดือนก่อน +5

    నాకు తండ్రి ని అమితంగా ప్రేమించే కూతురు కనిపిస్తుంది wonderfull daughter

  • @Sunny_Ammulu1503
    @Sunny_Ammulu1503 9 หลายเดือนก่อน +11

    Hatsoff Mam

  • @hdelenem09
    @hdelenem09 9 หลายเดือนก่อน +31

    CBI కి, జగన్ కి, మోడీకి ఇవన్నీ తెలుసు. అయినా action

  • @kranthidalal8068
    @kranthidalal8068 9 หลายเดือนก่อน +10

    Your grate

  • @devabhaktuninarasimharao7047
    @devabhaktuninarasimharao7047 9 หลายเดือนก่อน +6

    Very good efforts you are putting to get justice. God bless you.

  • @BOSSISBACKSTUDIOS
    @BOSSISBACKSTUDIOS 9 หลายเดือนก่อน +38

    jai jail reddy...🤓🧐🤑🤣

  • @Dakshacollectionsvlogs5967
    @Dakshacollectionsvlogs5967 9 หลายเดือนก่อน +3

    ఫీలింగ్ ఫ్రౌడ్ mam 🙏🏻

  • @padmapriya509
    @padmapriya509 9 หลายเดือนก่อน +40

    Bidda Suneetha yentha bhadha paduthondho thelusthondhi

  • @kranthidalal8068
    @kranthidalal8068 9 หลายเดือนก่อน +11

    Super

  • @krishnamrajumudunuri9004
    @krishnamrajumudunuri9004 9 หลายเดือนก่อน +10

    Sunithagaru..me poratm super andi

  • @chandra..sekhar
    @chandra..sekhar 9 หลายเดือนก่อน +48

    కంటే కూతుర్నే కనాలి

  • @ravinuthalabrahmanaidu2496
    @ravinuthalabrahmanaidu2496 9 หลายเดือนก่อน +11

    Jai Suneetha Reddy Mam

  • @nagamalleswararaomeduri2685
    @nagamalleswararaomeduri2685 9 หลายเดือนก่อน +6

    You are grate talli. One day you will get the justice.🙏🙏🙏🙏🙏

  • @VRR455
    @VRR455 9 หลายเดือนก่อน +7

    She has shared very important information using technology 👏

  • @ramamohan8318
    @ramamohan8318 9 หลายเดือนก่อน +4

    మా నైతిక మద్దతు మీకే .. మీ పోరాటం గొప్పది. న్యాయమైనది. మీ తండ్రిని చంపిన హంతకులకు శిక్ష పడాలి .

  • @SuneethaAkkineni
    @SuneethaAkkineni 9 หลายเดือนก่อน +9

    Super mom

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 9 หลายเดือนก่อน +4

    ఎంత బాగున్నార్రా మీరు? 'రాముడు మంచి బాలుడు' అన్నట్టున్నారు అందరూ.సునీల్ యాదవ్ ఐతే IIT ఫస్ట్ ర్యాంకర్ ఉన్నట్టున్నాడు.

  • @Ranganath2906
    @Ranganath2906 9 หลายเดือนก่อน +5

    Hatsoff Sunitha garu

  • @JayaLakshmiP-o3d
    @JayaLakshmiP-o3d 9 หลายเดือนก่อน +14

    Suneetha ki nyayam jaragali

  • @chinna8762
    @chinna8762 9 หลายเดือนก่อน +6

    You are a true warrior sunitha garu despite all the odds you stand against the criminals who were under the protection of another criminals, hats off to your guts,
    You are an inspiration to many,
    Meluko telugoda... Vivekam tho aalochinchi saraina nayakudiki vote veyandi (not for criminals)

  • @VRR455
    @VRR455 9 หลายเดือนก่อน +8

    I appreciate her dareness 🎉

  • @bojankisrinu3651
    @bojankisrinu3651 9 หลายเดือนก่อน +6

    Your efforts 👍

  • @Hariprasad-mw5wp
    @Hariprasad-mw5wp 9 หลายเดือนก่อน +4

    Sunitha great fightet🎉🎉

  • @venkateswarudusivam1400
    @venkateswarudusivam1400 9 หลายเดือนก่อน +3

    సెల్యూట్ madam... ఆంధ్ర జనం అంతా ఆలోచించాలి..మనకు పథకాల ద్వారా డబ్బులు ముఖ్యం కాదు..ఇలాంటి కిరాతక మైన చర్యలను శిక్షించాలి..ఖచ్చితంగా శిక్షలు పడాలి.ఇలాంటి హంతకులను , హత్యా రాజకీయాలను నిర్మూలించాలి..

  • @venkatasuresh835
    @venkatasuresh835 9 หลายเดือนก่อน +4

    అవినాష్ రెడ్డికి ఈసారి సీటు సిరుగుది

  • @mikkilisuniteja6220
    @mikkilisuniteja6220 9 หลายเดือนก่อน +2

    అమ్మ మీరు , చాలా దర్యవంతులు అమ్మ

  • @kirankumarreddy232
    @kirankumarreddy232 9 หลายเดือนก่อน +5

    Miru great madam fight cheyandi inka nyayam vastundi

  • @nanirajesh9379
    @nanirajesh9379 9 หลายเดือนก่อน +7

    ఎప్పటికైనా న్యాయం జరగదా ఏంటి 😢

    • @Sandeepsaha-s8u
      @Sandeepsaha-s8u 9 หลายเดือนก่อน

      Nyaayam cheyaalsindi prajalu.

  • @suriya7103
    @suriya7103 8 หลายเดือนก่อน +4

    Y avinash couldn't get arrested, when Delhi CM arrested easily 😂😅😢

  • @sona.....7986
    @sona.....7986 9 หลายเดือนก่อน +1

    Sunitha garu....👏👏👏👏

  • @santoshkumarnakka5717
    @santoshkumarnakka5717 9 หลายเดือนก่อน +3

    అయ్యో ఏం చేస్తున్నావ్ సునీతమ్మ జగన్ మామయ్యాని నువ్వు ప్రశాంతంగా ఉండవానివా అమ్మ 😂😂😂😂

  • @apsanasheaik
    @apsanasheaik 9 หลายเดือนก่อน +5

    God.blees.you.madam.devudu.onnadu.nayam.jarugutudhi

  • @moturisunanda6215
    @moturisunanda6215 9 หลายเดือนก่อน +3

    Super chellemma me vedio

  • @Dayal-u2u
    @Dayal-u2u 9 หลายเดือนก่อน +1

    Wonderfully explained sister

  • @bhaskararaovarahabhatla.5467
    @bhaskararaovarahabhatla.5467 9 หลายเดือนก่อน +4

    God bless you and your family madam garu 🎉🎉🎉

  • @ittu_yadav
    @ittu_yadav 9 หลายเดือนก่อน +3

    తల్లీ అయితే నీ దగ్గర ఆధారాలు ఉన్నాయి. మనం ఆంధ్రులం మూర్ఖులం, అవినీతిపరులు మాత్రమే రాజకీయాల్లో ఉండాలని కోరుకుంటున్నాం కాబట్టి మళ్లీ అదే ప్రభుత్వానికి ఓటేస్తాం.

  • @khamampati744
    @khamampati744 9 หลายเดือนก่อน +5

    Super akka

  • @venkateshguthikonda
    @venkateshguthikonda 9 หลายเดือนก่อน +1

    Great presentation mam🎉🎉

  • @fact7782
    @fact7782 9 หลายเดือนก่อน +7

    Meru super andi,kondari gontulu pegalavu ipudu

  • @gkgszonetelugu3309
    @gkgszonetelugu3309 9 หลายเดือนก่อน +3

    Meeru great Amma

  • @venkatnarsimhareddypatloll5356
    @venkatnarsimhareddypatloll5356 9 หลายเดือนก่อน +8

    Great mam mi lanti kuturu nu kanna viveka danyudu

  • @sureshnagam3720
    @sureshnagam3720 9 หลายเดือนก่อน

    సునీత గార్కి న్యాయం జరగాలి✊ ఈ జలగడు & బ్యాచ్ జైల్ కి పోవాలి

  • @thinkbetter8980
    @thinkbetter8980 9 หลายเดือนก่อน +2

    అక్క మీరు జాగ్రత్త అసలే ఎన్నికల సమయం ........

  • @androidphone6972
    @androidphone6972 9 หลายเดือนก่อน +5

    E news coverage sakC lo kuda telecast cheyyachuga
    Neutral journalism ledu

  • @baburaopawan5426
    @baburaopawan5426 9 หลายเดือนก่อน +1

    అమ్మ విమలమ్మ అర్థమవుతుందా సునీత గారూ పడే బాద అవినాష్ రెడ్డి చిన్న పిల్లోడా...

  • @naravullaradhanarravullara626
    @naravullaradhanarravullara626 9 หลายเดือนก่อน +2

    Wow,super sister ,god bless you sister and your family sister

  • @Nagapasula
    @Nagapasula 9 หลายเดือนก่อน +2

    అక్క మీరు వారియర్
    Hats off to you

  • @lakshmikolli4700
    @lakshmikolli4700 8 หลายเดือนก่อน

    Wonderful assessment 👏

  • @sririka819
    @sririka819 9 หลายเดือนก่อน +51

    జగన్ కీ బీజేపీ అండగా ఉండగా నయం జరగదు

  • @deepikaa08
    @deepikaa08 9 หลายเดือนก่อน +2

    మీ న్యాయపోరాటం సోంత రక్త సంబంధీకులపై అది కూడా ముఖ్యమంత్రి కుటుంబసభ్యులు పై ఇది సినిమాలో చూస్తాం కానీ మీరు చేసే పోరాటం విజయవంతం అవుతుంది ఖచ్చితంగా

  • @kottibabu7301
    @kottibabu7301 6 หลายเดือนก่อน

    అక్క మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలి నాన్నగారు చంపిన ప్రతి ఎదవని దేవుడు శిక్షిస్తాడు
    ఆల్ ద బెస్ట్ సునీతక్క❤

  • @lakkamrajujyothi940
    @lakkamrajujyothi940 9 หลายเดือนก่อน +1

    👌👏👏👏👏

  • @DigalaHarirama
    @DigalaHarirama 9 หลายเดือนก่อน +4

    Supar.akka

  • @RamuGalavilli-u8l
    @RamuGalavilli-u8l 8 หลายเดือนก่อน +1

    న్యాయం ఎప్పుడు గెలుస్తుంది మేడంగారు దేవుడు మీ అందు ఉన్నాడు ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ

  • @bindumadhavi6259
    @bindumadhavi6259 9 หลายเดือนก่อน +4

    Who is after vivekam movie