గ్రూప్-2 & 3 అభ్యర్థులకు శుభవార్త | balmoori venkat good news to group-2 & 3 aspirants |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • గ్రూప్-2 & 3 అభ్యర్థులకు శుభవార్త... సీఎం రేవంత్ నాతో... ! | balmoori venkat good news to group-2 & 3 aspirants | #Tolivelugu
    #tolivelugu #balmurivenkat #groupexam #cmrevanthreddy #groupexam2024 #tolivelugulivenews
    For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
    For More News Updates, Visit : www.rtvlive.com
    Follow the Tolivelugu Official channel on WhatsApp: whatsapp.com/c...
    Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu
    For more latest updates on the news :
    Download Tolivelugu.com Android App here ►► bit.ly/tolivel...
    ► To Visit Our Website : tolivelugu.com/
    ► Like us on Facebook: / toliveluguvideos
    ► Follow us on Twitter : / tolivelugu
    ► Follow us on Instagram : / toliveluguofficial
    ► Follow us on Whats App : whatsapp.com/c...
    #Telugunews #tolivelugu #telangananews #telugulatestnews #tolivelugu

ความคิดเห็น • 612

  • @maheshmudiraj716
    @maheshmudiraj716 2 หลายเดือนก่อน +95

    అన్నా నువ్వు ఎక్కడో ఇంటర్వ్యూ ఇవ్వడం కాదు, ఒక్కసారి O.U క్యాంపస్ కి వెళ్లి నిరుద్యోగులతో డిబేట్ లో మాట్లాడు✊

    • @nimmala235
      @nimmala235 2 หลายเดือนก่อน +3

      Antha ledhu Anna Venkat Anna ki😂😂

    • @dhareeshkumarreddy5167
      @dhareeshkumarreddy5167 2 หลายเดือนก่อน +3

      Vaadu raaledu

    • @balarajuseelam2606
      @balarajuseelam2606 2 หลายเดือนก่อน

      state ante ou OKKATE na ra sanyasi vedava

    • @mahendersaini2864
      @mahendersaini2864 หลายเดือนก่อน

      Gudda pagultadi lanjakodukùdhi

    • @AnithaGalla-hr5hj
      @AnithaGalla-hr5hj หลายเดือนก่อน

      Vallu genuine ga issues ni solve cheyyataniki try chesthunaru. Don’t politicize the issue. .

  • @saikumarn5291
    @saikumarn5291 2 หลายเดือนก่อน +87

    Group 2 3 పోస్టులు పెంచాలి reschedule cheyali

  • @banothvikram3992
    @banothvikram3992 2 หลายเดือนก่อน +126

    Group 2 group 3 పోస్టులు పెంచి డిసెంబర్ లో ఎగ్జామ్ పెట్టాలి

  • @BharataSena8080
    @BharataSena8080 2 หลายเดือนก่อน +130

    TQ anna group2,3 పోస్టులు పెంచి గ్రూప్2 డిసెంబర్ లో ఎగ్జామ్ పెట్టండి ప్లీజ్.

    • @spandana23_
      @spandana23_ 2 หลายเดือนก่อน

      Postpone aitadha Anna

    • @user-kv9ky2vc4e
      @user-kv9ky2vc4e 2 หลายเดือนก่อน

      Yes

  • @venkateshchekuta468
    @venkateshchekuta468 2 หลายเดือนก่อน +144

    గ్రూప్ 2,3 పోస్టులు పెంచి డిసెంబర్ లో ఎక్సమ్ పెట్టాలి

  • @ramki9873
    @ramki9873 2 หลายเดือนก่อน +88

    గ్రూప్ 2 & 3 పోస్టులు పెంచాలి

  • @jyothiashok9943
    @jyothiashok9943 2 หลายเดือนก่อน +44

    పోస్టులు ఎన్ని ఉన్నాయో తెల్వందే మంఫెస్టోలో...... పోస్టులు పెంచుతాము అని చేపిండ్రా......

  • @nenavathmohanlal2436
    @nenavathmohanlal2436 2 หลายเดือนก่อน +25

    Venkat anna group 2,3 పోస్టులు పెంచి డిసెంబర్ లో ఎగ్జామ్స్ పెట్టండి anna అండ్ DSC ఎక్సమ్ కి ఒక వన్ మంత్ టైం ఏవండీ anna

  • @mithranithya1996
    @mithranithya1996 2 หลายเดือนก่อน +34

    Group 2&3 పోస్టులు పెంచండి sir 💐

    • @Bhaskar9235
      @Bhaskar9235 2 หลายเดือนก่อน

      Hi mitra garu

  • @porallanagaraju4121
    @porallanagaraju4121 2 หลายเดือนก่อน +31

    గురుకుల లో బాక్ లాగ్ లు లేకుండ నింపి ప్రభుత్వం అభ్యర్ధులకు న్యాయం చేయాలి

  • @vijay43213
    @vijay43213 2 หลายเดือนก่อน +33

    Increase group-2 and group-3 posts

  • @jare8273
    @jare8273 2 หลายเดือนก่อน +18

    ఇచ్చిన మాట ప్రకారం గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలి.. 🙏🙏

  • @madhu6206
    @madhu6206 2 หลายเดือนก่อน +9

    Tq venkat bro... Group 2, 3 posts penchi December lo exam nirvahinchali.. అదే విధంగా మీరు అన్న ప్రకారం డీఎస్సీ కూడా.. ప్రమోషన్స్ తో వచ్చిన ఖాళీలను డీఎస్సీ లో కలిపి 25000 వేల తో మెగా డీఎస్సీ నిర్వహించాలి అన్న

  • @ganeshmasula2777
    @ganeshmasula2777 2 หลายเดือนก่อน +36

    Sir please increase group 2 3 posts and conduct exams at December

  • @madhunelamarri5245
    @madhunelamarri5245 2 หลายเดือนก่อน +28

    Nv ఎన్ని ఇంటర్వ్యూ లు ఇచ్చిన నిరుద్యోగులది ఒకటే ఎజండా gruop2,3 లొ post పెంచాలి. అన్నా నీకు తెలియదా మన నిరుద్యోగులు ఇచ్చిన మాట నిలబెట్టుకోక పోతే ఎంత దూరమైనా పోతారని

  • @Ramprasad-760
    @Ramprasad-760 2 หลายเดือนก่อน +31

    Group 2 postlu penchi exam pettandi

  • @boyarrahul6693
    @boyarrahul6693 2 หลายเดือนก่อน +18

    Group 1 పోస్టులు పెంచి సప్లిమెంటరీ నోటిఫికేషన్ కు రాని legal issue group 2, 3 కు ఎందుకు వస్తుంది

    • @user-es2kw5uo5f
      @user-es2kw5uo5f 2 หลายเดือนก่อน +2

      Group1 supplementary notification kadu new notification.High court radu cheyadam tho new notification ichindi

    • @boyarrahul6693
      @boyarrahul6693 2 หลายเดือนก่อน +4

      2016 లొ group 2 పోస్టులు పెంచారు
      పోస్టులు పెంచుతార లేదా అనేది ప్రభుత్వ నిర్ణయం legal problem రాదు

    • @Varun-wu8qf
      @Varun-wu8qf 2 หลายเดือนก่อน

      Highcourt raddu cheyadam entra puvva... Em chaduvkunnav​@@user-es2kw5uo5f

  • @praveenneelam7962
    @praveenneelam7962 2 หลายเดือนก่อน +32

    ఒక్కటి మాట్లడమంటే ఒక్కటి చెప్పుతుండు గ్రూప్2&3 గురించి మాట్లాడు

    • @vinodvinnu1971
      @vinodvinnu1971 2 หลายเดือนก่อน +2

      yes

    • @chinthapallisumathi7169
      @chinthapallisumathi7169 2 หลายเดือนก่อน +2

      Currect okati matladamante okati cheputhundu

    • @user-el4dj6go8y
      @user-el4dj6go8y 2 หลายเดือนก่อน

      Avunu gonga thappinchukuntunnadu ladalada vaguthunnadu

    • @Praveenkumar-hx1hi
      @Praveenkumar-hx1hi 2 หลายเดือนก่อน +1

      రాజకీయ నాయకులు అంతే

  • @Prathyushakatravath
    @Prathyushakatravath 2 หลายเดือนก่อน +57

    group1 kuda 1:100 cheyali miru,,,your govt promised it.

    • @INDURABBAYI
      @INDURABBAYI 2 หลายเดือนก่อน

      What is 1:100

  • @salmanmohd9924
    @salmanmohd9924 2 หลายเดือนก่อน +30

    Group 2 and 3 posts penchali.

  • @yadagirivamshoju8964
    @yadagirivamshoju8964 2 หลายเดือนก่อน +15

    ప్రమోషన్స్ తో వచ్చిన పోస్టులు కలిపి మెగాDsc నిర్వహించాలి 45 డేస్ టైం ఇవ్వండి అన్న

  • @user-xu2cd3wn2t
    @user-xu2cd3wn2t 2 หลายเดือนก่อน +19

    Issue mida clarity evvakunda beeting around the bush 1:100 for group1 thistam Ani clarity evvochuga enduku nanchutaru

  • @malothsevya8693
    @malothsevya8693 2 หลายเดือนก่อน +16

    Please increase in posts in Group 2, Group 3 🙏🙏

  • @ranjithch9530
    @ranjithch9530 2 หลายเดือนก่อน +44

    నీకు ఉందా సిగ్గు brs govt వేసిన jobs మీరు ఇచ్చినం అని చెప్పుకొచ్చారు.

    • @kishor22
      @kishor22 2 หลายเดือนก่อน +4

      Brs veste enduku eyyaledu..brs unte avi 10 years aina fill kaavu..veyatam goppa kaadu full cheyatame goppa

    • @shyamsundarreddy9750
      @shyamsundarreddy9750 2 หลายเดือนก่อน +3

      Notification veyadamu important kadhu amma exams proper ga pettali

    • @ranjithch9530
      @ranjithch9530 2 หลายเดือนก่อน +2

      @@shyamsundarreddy9750 ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది కదా బ్రదర్

    • @janardhanreddytripuram1998
      @janardhanreddytripuram1998 2 หลายเดือนก่อน +5

      Neeku complete knowledge lenatlu vundi thammudu.
      Court judgement prakaram horizontal implement chesi roster change cheyadanki just 1 week time padtundi. Kani BRS govt kavalane roster touch cheyakunda 4-5 months wait chesindi. 100% BRS govt decisions meeda knowledge tho cheptunna, malli BRS 2023 lo win ayi vunte, roster change cheyakunda, exams conduct chesi results ivakunda inko 3yrs time waste chesedi. But congress govt just 1 month lo roster change chesi results announce chesindi. BRS tho compare cheste congress govt jobs meeda commitment tho vundi.
      So Congress govt lo merit list issue chesina prati job, congress govt ichinatle anukovali. Bcz BRS ichina ye notification kuda BRS govt vachi vunte inko 3yrs fill chesedi kadu

    • @shyamsundarreddy9750
      @shyamsundarreddy9750 2 หลายเดือนก่อน

      @@ranjithch9530 niku edi cancel ayindi a question paper lo out of syllabus vachindi

  • @Kumar82735
    @Kumar82735 2 หลายเดือนก่อน +16

    నీకు మాత్రం job vachindira...40+ వాళ్ళు ఇంకా try chesthunnaru... నీకేం తెలుసు రా... వాళ్ళ బాధలు...పెళ్లి లేదు...జాబ్ లేదు

    • @adhithyacrafts4453
      @adhithyacrafts4453 2 หลายเดือนก่อน +2

      మరి ఏం చేయమంటావు మిత్రమా
      40 ఏండ్లు ఉన్నోళ్ళందరికి పెండ్లి చేయమంటావా
      కాంగ్రెస్ govt వచ్చి రాగానే 40 ఏండ్లు పడ్డాయ
      వెంకట్ గారికి పదవి రావడం తప్ప
      నీకెందుకు ఇవ్వలేదు MLC
      ఎట్లా పడితే అట్లా మాట్లాడటం కాదు ప్రభుత్వానికి ఒక విజన్ ఉంటది
      కచ్చితంగా ఇచ్చిన హామీలు నిలబెట్టేల నిర్ణయం త్వరగా తీసుకోవాలని కోరుకుందాం కానీ రోడ్లు ఎక్కి ధర్నాలు రాస్తారోకోలు చెసి ఇన్నీ రోజులు పాలన చేసి జాబ్స్ ఇవ్వనోడు కూడా జాబ్స్ వేయాలే అనబట్టే...
      మనం కాంగ్రెస్స్ ను గెలిపించినం
      అందరికీ న్యాయం చేయాలని మాత్రమే కోరుకుందాం లేకుంటే రేపు జరిగే లొకల్ ఎలక్షన్స్ లో చుక్కలు చూపిద్దాం అంతే తప్ప
      ప్రతి ఒక్కరూ అరిచెటోల్లె
      ఫస్ట్ చదువుకోండి తీరా పోస్టులు పెంచడం జరిగితే మల్ల డేట్ పెంచాలి అంటారు
      ఏజ్ అయిపోతుంది అంటారు
      ఏంది ఇదీ....

    • @amudalanaresh9866
      @amudalanaresh9866 2 หลายเดือนก่อน

      వచ్చాడు

    • @Kumar82735
      @Kumar82735 2 หลายเดือนก่อน +1

      @@adhithyacrafts4453 yes exactly...but group 1 లో పోస్ట్లు పెంచినప్పుడు రాని లీగల్ ఇష్యూ గ్రూప్ 2,3 పెంచితే వస్తాయి అనడం తప్పు కదా...

  • @karthikreddy6258
    @karthikreddy6258 2 หลายเดือนก่อน +8

    గ్రూప్ 2 పోస్ట్ ల పెంపు ఒక్కటే కాదు కొత్త వారికి కూడా అవకాశం ఇవ్వాలి

  • @dharavathbalaram7711
    @dharavathbalaram7711 2 หลายเดือนก่อน +21

    DSC post phone kavali mega Dsc kavali

  • @vikramias7974
    @vikramias7974 2 หลายเดือนก่อน +7

    Group 2 &3 పోస్టులు పెంచాలి క్లియర్ గా చెప్పండి

  • @VinayKumar-bb2id
    @VinayKumar-bb2id 2 หลายเดือนก่อน +24

    G2 and G3 okesari pettali..

  • @mallumallikarjun9932
    @mallumallikarjun9932 2 หลายเดือนก่อน +62

    డీఎస్సీ ఎగ్జామ్ వాయిదా కావాలి one month

  • @kvpgoud5803
    @kvpgoud5803 2 หลายเดือนก่อน +50

    Group 2&3postlu penchali ఎగ్జామ్స్ డిసెంబర్ పెట్టాలి

    • @JaiHind-ei1fy
      @JaiHind-ei1fy 2 หลายเดือนก่อน

      Siggu ledu meeku

  • @sri5693
    @sri5693 2 หลายเดือนก่อน +7

    1: 50 pettina 1:100 pettina rasedhi essays practice chesinavalle...kani prilims prathi okkallu rastaru so mains ki chadhivina vallaki em anyayam jaragadhu 1:100 piluste

    • @userxyz12351
      @userxyz12351 2 หลายเดือนก่อน

      Prelims deniki pettindi mari ?....enduku nashtam kaadu ? Meeku final job vadda mains raasaka ? Meeku iste 1:50 vaadiki nashtam kaada ?.😂😂

    • @Tulc678
      @Tulc678 2 หลายเดือนก่อน +1

      S... exactly I agree with you...1:50 vallu merit anukunte 1:100 pettina vallu merit ae kada enduku 1:100 vaddu antunnar...choice based exam veru essay writing veru...choice based lo konthamandiki adrustam kalisi kuda manchi score ravochu...alantapudu 1:100 pedthe alantivaalle bhayapadathar ...

    • @userxyz12351
      @userxyz12351 2 หลายเดือนก่อน

      @@Tulc678 😂😂...exam ante prelims + mains..
      Mains okkati kaadu...

    • @Tulc678
      @Tulc678 2 หลายเดือนก่อน +1

      @@userxyz12351 s ....aythe bayapadaku da 1:100 vallaki support chesi..mains lo prove cheakovochu

    • @userxyz12351
      @userxyz12351 2 หลายเดือนก่อน

      @@Tulc678 deniki chestam 😂...idi competitive exam...kusthi poti kaadu

  • @aravi1502
    @aravi1502 2 หลายเดือนก่อน +17

    Group 2 and group 3 postulu penchi mataldu mundhu. Nirudhyogula valla mlc ayyaka Inka madham baga vacchindi viniki. Vinni nirudhyigulam andaram kalisi thannali

  • @karthikreddy6258
    @karthikreddy6258 2 หลายเดือนก่อน +4

    గ్రూప్ 1 పోస్ట్ లు పెంచి కొత్త వారికి అవకాశం ఇచ్చినప్పుడు గ్రూప్ 2 కి అలా ఎందుకు చేయలేదు🤷‍♂️🤦‍♂️

  • @ashwini1239
    @ashwini1239 2 หลายเดือนก่อน +18

    Please group 2 postlu penchali sir please

  • @AnithaManti-mf9wo
    @AnithaManti-mf9wo 2 หลายเดือนก่อน +9

    Group 2 3 Posts Increase Cheyali Exam November or December Loo Conduct Cheyali

  • @vikhyathkumar7470
    @vikhyathkumar7470 2 หลายเดือนก่อน +20

    Dsc postlu increase cheyali

  • @rahuldurgam1851
    @rahuldurgam1851 2 หลายเดือนก่อน +20

    Group 2 and 3 posts increase cheyandi .. 800 posts untene open lo m Levu .. calendar lo 400 post's veste avanikiraa vochedi

  • @eng6500
    @eng6500 2 หลายเดือนก่อน +12

    Gurukula relinquishment gurinchi cheppandi Anna

  • @AlljobNews-uv5rf
    @AlljobNews-uv5rf 2 หลายเดือนก่อน +10

    Group 2.3 పెంచాలి పోస్టులు

  • @vanithagaikwad6943
    @vanithagaikwad6943 2 หลายเดือนก่อน +3

    Intaku DSC, Group-1,2...Postlu penchutara Leda adi chepppu....

  • @Be123possible
    @Be123possible 2 หลายเดือนก่อน +14

    Group 2 and 3 post lu penchali

  • @mailanagaraju1564
    @mailanagaraju1564 2 หลายเดือนก่อน +28

    G2 & G3 posts increase gurinchi matladu ante Anni sollu chepthunadu.. divert chestunadu

  • @daanineeru3764
    @daanineeru3764 2 หลายเดือนก่อน +6

    వెంకట్ అన్నా, గ్రూప్ 2 పోస్ట్స్ పెంచి, supply నోటిఫికేషన్ ఇచ్చి, ఎక్సమ్ పెడితే బాగుంటుంది, ఎన్ని రోజులు చదువుతారు అన్నా, సీనియర్ లు ఒక 500పెరిగిన నయం, ఇ దిశగా ఆలోచన చేయండి

  • @beulabad5124
    @beulabad5124 2 หลายเดือนก่อน +19

    Gp2 , gp3 posts penchi ex December lo petali sir

  • @mahenderthokala390
    @mahenderthokala390 2 หลายเดือนก่อน +11

    1:100 gr1 ivvali sir

    • @Changerv
      @Changerv 2 หลายเดือนก่อน +3

      1:100

  • @malothvasanthkumarnayak9356
    @malothvasanthkumarnayak9356 2 หลายเดือนก่อน +4

    Group 1 lo prelims to mains ki 1:100 thesukovali,, Sir...

  • @katrothsanju6321
    @katrothsanju6321 2 หลายเดือนก่อน +19

    Group 2 &3 postlu penchali sir exam December lo pettali sir

  • @AnilReddy328
    @AnilReddy328 2 หลายเดือนก่อน +10

    Group 2 &3 పెంచండి అండ్ డిసెంబర్ లో గ్రూప్ 2 పెట్టాలి

  • @krg1129
    @krg1129 2 หลายเดือนก่อน +3

    2016 లో ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చి తరువాత అడిషనల్ నోటిఫికేషన్ ఇచ్చి పోస్ట్ లు పెంచారు అపుడు ఎందుకు రాలేదు లీగల్ కంప్లికేషన్స్

  • @sknousheen33
    @sknousheen33 2 หลายเดือนก่อน +4

    Tq Anna, group 2,3 Post penchali Malli registration chese chance evvali Sir

  • @DscAspirent
    @DscAspirent 2 หลายเดือนก่อน +5

    🔥ప్లీజ్ సార్ postpone DSC 45 days 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @nenavathmohanlal2436
    @nenavathmohanlal2436 2 หลายเดือนก่อน +6

    వెంకట్ అన్న మీరు. గ్రూప్ 1,డిస్సీ నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ మీరు పోస్టులు కలిపి కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చినపుడు. రాణి.లీగల్ సమస్యలు.. కేవలం గ్రూప్ 2&3 పోస్టులు పెంచి మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తేనే వస్తాయా లీగల్ సమస్యలు వెంకట్ anna?

  • @TeluguATM
    @TeluguATM หลายเดือนก่อน

    అరేయ్ బేవాకుబ్ వేంకట్ నువ్వు సర్పంచ్ గెలవలేవు కానీ ఏందిరా పోస్టులు పెంచితే లీగల్ ప్రాబ్లెమ్ వస్తదా మరి గ్రూప్ 1 లో ఎలా పెంచారు 65 పోస్టులు

  • @justme9434
    @justme9434 2 หลายเดือนก่อน +19

    GROUP 1 1:100

  • @543Ramesh
    @543Ramesh 2 หลายเดือนก่อน +20

    1:100 కి పెంచాలి

    • @birkurraghav7568
      @birkurraghav7568 2 หลายเดือนก่อน

      Ee interview lo emanndu about 1:100?

  • @SangukomalaSangu
    @SangukomalaSangu 2 หลายเดือนก่อน +10

    Group 2,3& DSC post lu penchi December lo Exam petandi 🇮🇳

  • @aruarya1
    @aruarya1 2 หลายเดือนก่อน +1

    Sir nenu groups aspirant ni....
    Oka 50k varaku ఇచ్చుకోగలను
    అందరం తల కొంత amount ఇచ్చి రేవంత్ సీఎం గారికి ఇదా
    Dsc& groups increase cheyu anni adugudham Anna 🙏🏻

  • @swaroopa6300
    @swaroopa6300 2 หลายเดือนก่อน +18

    Group1 1:100

  • @mamidikumaraswamy7963
    @mamidikumaraswamy7963 2 หลายเดือนก่อน +14

    Dsc postpone kavali 2mounth kavali

  • @ashwini1239
    @ashwini1239 2 หลายเดือนก่อน +10

    Sir please group 2 postlu penchali sir please

  • @vasusri2758
    @vasusri2758 2 หลายเดือนก่อน +11

    G1 1:100 eyale

  • @narmadareddy4408
    @narmadareddy4408 2 หลายเดือนก่อน +8

    Group 1 1:100 already batti gaaru annaru pls sir

  • @ramakrishnarama1388
    @ramakrishnarama1388 2 หลายเดือนก่อน +6

    Group1. 1:100 cheyandi sir please

  • @polkamvikesh8600
    @polkamvikesh8600 2 หลายเดือนก่อน +8

    Grp1lo 1:100,grp2,3 penchuthara lera clarity cheppumante speeches isthunnaru

  • @AayanReddy2573
    @AayanReddy2573 2 หลายเดือนก่อน +8

    Increase GROUP 2 3 posts

  • @user-fq2fi6yc3d
    @user-fq2fi6yc3d 2 หลายเดือนก่อน +5

    Group 2,3 post's penchandi please

  • @AryaAru9
    @AryaAru9 2 หลายเดือนก่อน +4

    Group2&3 penchali...
    Balmoori ni balupu correct kadhu...
    Lekapothe స్థానిక సంస్థలో కాంగ్రెస్ ని తొక్కుతాం

  • @kkistaiah5981
    @kkistaiah5981 2 หลายเดือนก่อน +3

    ప్రతి సారి మనిపిస్టో మనిపిస్తో ప్రకారం కాదు అన్న గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 పోస్టులు పెంచు ok naa

  • @mahalaxmikaripe879
    @mahalaxmikaripe879 2 หลายเดือนก่อน +2

    Gr2 posts increase cheyali and exam December lo conduct cheyalani request chesthunamu Sir

  • @ganeshmasula2777
    @ganeshmasula2777 2 หลายเดือนก่อน +6

    Sir please increase group 2 3 posts and conduct exams at

  • @user-ox5ir6xi3y
    @user-ox5ir6xi3y 2 หลายเดือนก่อน +2

    Meeru Krushi chesthuneeeeeee undundi time ki implementation marchipondi 😡, students ni evaro venaka undi nadipisthunnaru ani anukovadam me dhourbhagyam……students andhari raguluthunna badhani aaaveshanni kopanni athi twaralo meeru malli ruchi chudabothunnaru……challenge from students to the govt if u have capability unna vacancies ki notification echi , transpancy ga exam conduct chesi eh court cases lekunda time ki result eche dhammu unte prove cheskondi 💪💪💪

  • @nareshgunta6030
    @nareshgunta6030 2 หลายเดือนก่อน +8

    1:100 tiyyalsinde

  • @entertainu3822
    @entertainu3822 2 หลายเดือนก่อน +2

    Miru veelainanthaa varaku post lu penchi, group2,3 ni december lo nirvahinchaali, lekapothe nirudyogulu tharupunaa oka bad impression padopothundiiii inka chusukondi mari epudu oke situation undaadu...

  • @VinayKumar-bb2id
    @VinayKumar-bb2id 2 หลายเดือนก่อน +10

    G1 ela icharo alage group 2 and group 3 ivvali

  • @saibabushaik1108
    @saibabushaik1108 2 หลายเดือนก่อน +3

    Please increase group 2 and group 3 posts sir

  • @STZR1
    @STZR1 2 หลายเดือนก่อน +2

    Meru ichina mnifesto prakaram phase 1 lo March 1st ki Group 2, June 6th Group3 posts add chyali .... March lo meru new posts add cheyadaniko vacancies tistunnam Ani order tisaru , ippudu legal issues ani mata thappe prayatnam chestunnaru ...... Recent ga DSC ki 6000 posts, Group1 ki 63 post add chesinapudu Leni legal complications group2,3 ki add cheste Enduku vastai .... 2016 group2 ki kuda 560post lu add chesi supplementary notification icharu ..... Meeu inthavaraku state exams lo posts add chesi exams a pettanattu kothaga maku cheppi mosam chese pryatnam cheyoddu.........
    Elections lo Mekosam nirudyogulu chesindi antha easy ga Ela marachipotunnaru asalu ....ma intlo vallaku istam lekapoina vallanu oppinchi votes veyincham , mekosam villages lo tirigi campaign chesam , win aiyaka nirudyogulanu pakkana pedtunnaru....
    Mmammlni evaru provoke cheyayledu ,thappudova pattinchadam ledu ... meru ichina mata prkaram maku posts add cheyalesu kabatte ippudu road medaki ravalsi vastundi ....
    Idi mimmalni nammi mospoyina nirudyogula avedana matrame....

  • @madhuva7735
    @madhuva7735 2 หลายเดือนก่อน +2

    Group 2&3 postlu penchi same syllabus kavuna November month lo exams pettandi

  • @loyapallishankargoud4091
    @loyapallishankargoud4091 2 หลายเดือนก่อน +3

    Grp1 లో పోస్టులు పెంచారు emy కలేదు grp2 grp3 postulu పెంచటానికి నీకు ఏమి నొప్పి చేపు

  • @mamidivinay2487
    @mamidivinay2487 2 หลายเดือนก่อน +9

    Group 2 and group 3 postlu penchali

  • @madhuva7735
    @madhuva7735 2 หลายเดือนก่อน +2

    10 years wait chesam inka job calendar daka wait cheyalemu supplie notifications ఇవ్వండి please🙏

  • @palavaichandrashekar6737
    @palavaichandrashekar6737 2 หลายเดือนก่อน +3

    DSC postes penchandi plz

  • @madhumails3007
    @madhumails3007 2 หลายเดือนก่อน +4

    ఒక్క అంశం మీద కూడా క్లియర్ సమాధానం చెప్తాలేడు టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు

  • @jaiveerabrahmam
    @jaiveerabrahmam 2 หลายเดือนก่อน +8

    ప్రతి year కాదు ఇప్పుడు చాలా years నుండి wait చేస్తున్నాం.. కాబట్టి పోస్టులు పెంచి , ఎగ్జామ్స్ నవంబర్ లో పెట్టండి... Next year అయినా పర్వాలేదు జాబ్ క్యాలెండరు.... ఇప్పుడు పోస్టులు లేక చస్తున్నాం అంటే ఎప్పటికి ఇస్తాం అంటున్నారు....
    పోస్ట్లు లేనపుడు ఎలా చదవమంటారు... ప్లీజ్ Grp 2&3 పోస్టులు increase చేయాలి... 🙏🙏🙏🙏

  • @puppireddyravindher3547
    @puppireddyravindher3547 2 หลายเดือนก่อน +2

    Group 2 group 3 postulu penchi kontha notification ichi December lo exam pettali group 1 ki avakasham ichinatti group 2 group 3 ki enduku ivaru entha vellu aithe antha penchi 200@300 aina penchi kontha notification ivali December lo exam pettali

  • @mamidivinay2487
    @mamidivinay2487 2 หลายเดือนก่อน +8

    Group 2 postlu penchali

  • @user-vs9nw6dn9r
    @user-vs9nw6dn9r 2 หลายเดือนก่อน +1

    2011 lo ma telangana vachaka rastam ani group1 halltickets chinchesam.ipudu enno family responsibilties tho e generation vallato poti padi chadvam kani chala varaku border marks lo undi potunnam.we deserve 1:100 or atleast 1:75 for group1.we fought for telangana give us a chance to write mains in tg 1st group1 mains exam.

  • @A123B12
    @A123B12 2 หลายเดือนก่อน +8

    Balmuranna plzzz dsc exam oka one month ina post cheyinchandi

  • @satlanaresh4797
    @satlanaresh4797 2 หลายเดือนก่อน +3

    Group 2 &3 post increase chesi nov lo or dec lo exams pettali anna please

  • @RamuPadam-rq8fb
    @RamuPadam-rq8fb 2 หลายเดือนก่อน +5

    Kotha ga tet pass aiena valla ki dsc ki time kavali dsc postpone cheyandi

  • @sukumarreddy9867
    @sukumarreddy9867 2 หลายเดือนก่อน +2

    Arey posts lu penchadam varaku fight cheydham....exam postpone cheyadam enduku...postpone chesthu pothe coming months lo central government exams vuntai banking ssc dates levu antaru....so age ekuva aye valaki ibandi avuthadi...inka job calendar kosam f8ght cheydham

  • @bhavanamiduturu8668
    @bhavanamiduturu8668 2 หลายเดือนก่อน +9

    Anni sagam sagam cheppi
    Spashtanga antarenti 😂
    Congress govt ki kuda same brs ki pattina gathi padtadhi chusthu undandi

  • @user-td2zv3sd8n
    @user-td2zv3sd8n 2 หลายเดือนก่อน +2

    Gr2 posts increase cheyali and exam December lo conduct cheyali ani request chesthunamu Sir

  • @jyothib2342
    @jyothib2342 2 หลายเดือนก่อน +3

    Sir DSC post phone cheyali sir please 😢😢😢😢

  • @santhoshjampala6587
    @santhoshjampala6587 2 หลายเดือนก่อน +4

    Group 1 1:100 kavali

  • @Tejaswini0426
    @Tejaswini0426 2 หลายเดือนก่อน +4

    Dsc postpone chesela chudandi sir please 🙏🙏 kothhaga qualify aina vallaki kuda preparation ki time ichhela chudandi sir please 🙏🙏🙏

  • @udaykaleru1357
    @udaykaleru1357 2 หลายเดือนก่อน +2

    Topic endi.em matladutunnaru venkat garu..group 2,3 la gurinchi cheppandi...dsc gurinchi cheppandi..

  • @beulabad5124
    @beulabad5124 2 หลายเดือนก่อน +6

    Thondharaga cm garitho mataladi chepandi sir

  • @jyoshnad1405
    @jyoshnad1405 2 หลายเดือนก่อน +2

    Group 2 group 3 postlu penchandi sir please 🙏 chala zone lu asal vacation lev sir and prajent chala natsal lo unam meeru chepina prakaram maku postlu penchi group 2 group 3 exam nov December lo petandi within 1 week lo petina ok

  • @ammuamulya8950
    @ammuamulya8950 2 หลายเดือนก่อน +4

    Dsc postpone 2mnths sir plz