Kanakadhara Stotram in Telugu By Smt. K.Sujatha || కనకధారా స్తోత్రం వినండి లక్ష్మీ కటాక్షం పొందండి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
  • Kanakadhara Stotram in Telugu By Smt. K.Sujatha || కనకధారా స్తోత్రం వినండి లక్ష్మీ కటాక్షం పొందండి
    అయిగిరి నందిని || మహిషాసుర మర్దిని స్తోత్రమ్ : • Video
    లింగాష్టకం : • LINGASHTAKAM || లింగాష...
    శ్రీ విశ్వనాధ ఆష్టకం • Video
    For more Devotional videos, subscribe us
    / @sahithiartcreations

ความคิดเห็น • 2.5K

  • @KhyathiTeluguFacts
    @KhyathiTeluguFacts 2 ปีที่แล้ว +129

    అంగం హరేః పులకభూషణ మాశ్రయంతీ
    భృఙ్గాఙ్గనేవ ముకుళాభరణం తమాలం..
    అంగీకృతాఖిల విభూతిర పాంగలీలా
    మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః
    ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః
    ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని..
    మాలా దృశోర్మధుకరీవ మహోత్పలే యా
    సా మే శ్రియం దిశతు సాగరసంభవాయాః
    ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం
    ఆనందకంద మనిమేషమనంగతంత్రం..
    ఆకేకర స్థిత కనీనికపక్ష్మనేత్రం
    భూత్యై భవేన్మమ భుజంగ శయాంగనాయాః
    బాహ్వంతరే మధుజితః శ్రితకౌస్తుభే యా
    హారావళీవ హరినీలమయీ విభాతి..
    కామప్రదా భగవతోపి కటాక్షమాలా
    కళ్యాణమావహతు మే కమలాలయాయాః
    కాలాంబుదాళి లలితోరసి కైటభారేః
    ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ…
    మాతుస్సమస్త జగతాం మహనీయమూర్తిః
    భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః
    ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్
    మాంగళ్యభాజి మధుమాథిని మన్మథేన..
    మయ్యాపతేత్తదిహ మంథరమీక్షణార్ధం
    మందాలసం చ మకరాలయకన్యకాయాః
    విశ్వామరేంద్ర పదవిభ్రమదానదక్షం
    ఆనందహేతురధికం మురవిద్విషోపి…
    ఈషన్నిషీదతు మయి క్షణమీక్షణార్థం
    ఇందీవరోదరసహోదరమిందిరాయాః
    ఇష్టా విశిష్టమతయోపి యయా దయార్ద్ర
    దృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభంతే…
    దృష్టిః ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం
    పుష్టిం కృషీష్ట మమ పుష్కరవిష్టరాయాః
    దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారా
    అస్మిన్న కించన విహంగశిశౌ విషణ్ణే..
    దుష్కర్మఘర్మమపనీయ చిరాయ దూరం
    నారాయణ ప్రణయినీ నయనాంబువాహః
    గీర్దేవ తేతి గరుడధ్వజసుందరీతి
    శాకంభరీతి శశిశేఖరవల్లభేతి…
    సృష్ఠిస్థితి ప్రళయకేలిషు సంస్థితాయై
    తస్యై నమస్త్రిభువనైకగురోస్తరుణ్యై
    శ్రుత్యై నమోస్తు శుభకర్మఫలప్రసూత్యై
    రత్యై నమోస్తు రమణీయగుణార్ణవాయై..
    శక్త్యై నమోస్తు శతపత్రనికేతనాయై
    పుష్ట్యై నమోస్తు పురుషోత్తమవల్లభాయై
    నమోస్తు నాళీకనిభాననాయై
    నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై…
    నమోస్తు సోమామృత సోదరాయై
    నమోస్తు నారాయణ వల్లభాయై
    నమోస్తు హేమాంబుజ పీఠికాయై
    నమోస్తు భూమండల నాయికాయై…
    నమోస్తు దేవాదిదయాపరాయై
    నమోస్తు శార్ఙ్గాయుధ వల్లభాయై
    నమోస్తు దేవ్యై భృగునందనాయై
    నమోస్తు విష్ణోరురసిస్థితాయై…
    నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై
    నమోస్తు దామోదరవల్లభాయై
    నమోస్తు కాంత్యై కమలేక్షణాయై
    నమోస్తు భూత్యై భువనప్రసూత్యై…
    నమోస్తు దేవాదిభిరర్చితాయై
    నమోస్తు నందాత్మజవల్లభాయై
    సంపత్కరాణి సకలేంద్రియ నందనాని
    సామ్రాజ్యదానవిభవాని సరోరుహాక్షి..
    త్వద్వందనాని దురితాహరణోద్యతాని
    మామేవ మాతరనిశం కలయంతు మాన్యే
    యత్కటాక్ష సముపాసనావిధిః
    సేవకస్య సకలార్థసంపదః
    సంతనోతి వచనాంగమానసైః
    త్వాం మురారిహృదయేశ్వరీం భజే
    సరసిజనిలయే సరోజహస్తే
    ధవళతమాంశుకగంధమాల్యశోభే
    భగవతి హరివల్లభే మనోజ్ఞే
    త్రిభువనభూతికరి ప్రసీద మహ్యమ్
    భగవతి హరివల్లభే మనోజ్ఞే
    త్రిభువనభూతికరి ప్రసీద మహ్యమ్
    దిగ్ఘస్తిభిః కనక కుంభముఖావసృష్ట
    స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీమ్..
    ప్రాతర్నమామి జగతాం జననీమశేష
    లోకాధినాథగృహిణీ మమృతాబ్ధిపుత్రీమ్
    కమలే కమలాక్ష వల్లభేత్వం
    కరుణాపూరతరంగితైరపాంగైః..
    అవలోకయ మామకించనానాం
    ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః
    దేవి ప్రసీద జగదీశ్వరి లోకమాతః
    కళ్యాణదాత్రి కమలేక్షణజీవనాథే..
    దారిద్ర్యభీతిహృదయం శరణాగతం మామ్
    ఆలోకయ ప్రతిదినం సదయైరపాంగైః
    స్తువంతి యే స్తుతిభిరమీభిరన్వహం
    త్రయీమయీం త్రిభువనమాతరం…
    రమామ్ గుణాధికా గురుతరభాగ్యభాగినో
    భవంతి తే భువి బుధభావితాశయాః

    • @Saibhagavathi1993
      @Saibhagavathi1993 11 หลายเดือนก่อน +5

      Chala baga rasarandi miru

    • @Saibhagavathi1993
      @Saibhagavathi1993 11 หลายเดือนก่อน +5

      Wow

    • @VijayaBoinapally
      @VijayaBoinapally 9 หลายเดือนก่อน +1

      🙏🏼🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @RamuKota-jw9mm
      @RamuKota-jw9mm 3 หลายเดือนก่อน +1

      🙏🙏

    • @yakannakummari2768
      @yakannakummari2768 2 หลายเดือนก่อน

      Meru anny kanaka dara stotram type chesaru tq

  • @lakshmiganapathiladiestail3220
    @lakshmiganapathiladiestail3220 21 วันที่ผ่านมา +13

    అమ్మా కనకమహాలక్ష్మి నా బిజినెస్ బాగుండేలాగా దీవించమా 🙏🙏🙏🙏🙏

  • @nagarjunasettem8030
    @nagarjunasettem8030 3 ปีที่แล้ว +52

    ఓం శ్రీ లక్ష్మీమాతాయ నమః
    మీ చల్లని కరుణాకటాక్షం నాపైన నా కుటుంబం పైన వుండాలమ్మ
    కరుణించవమ్మ 🙏🙏🙏🙏🙏🙏

  • @BitesNBeats5
    @BitesNBeats5 ปีที่แล้ว +56

    అమ్మ లక్ష్మి మాత నీ ఆశీస్సులు మాపై ఎల్ల వేళలా ఉండాలి తల్లి

  • @mallivarun7747
    @mallivarun7747 หลายเดือนก่อน +11

    మాకు అదృష్టం కలిసి రావాలమ్మా లక్ష్మీ కటాక్షం సిద్ధించి తల్లి నాకున్న అప్పులన్నీ తీరిపోయి నట్లు చేయండి అమ్మ ఆర్థికంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చేయండి అమ్మ చాలా బాధలో ఉన్నాము మా బాధలను తీర్చు తల్లి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ashokrajmaidam7541
    @ashokrajmaidam7541 ปีที่แล้ว +208

    ఎటువంటి బ్రేక్స్ లేకుండా అందచేసిన కనకధారాస్తోత్రం భక్తి పారవశ్యం తో వినేట్లు గానంచేసినందులకు ధన్యవాదములు 🌹🌼🍎

    • @factsnagartelugu
      @factsnagartelugu ปีที่แล้ว +11

      BALA MAHESH Thankyou mama

    • @guntubonimounika6197
      @guntubonimounika6197 ปีที่แล้ว +2

      0:57

    • @nunnabhavani3795
      @nunnabhavani3795 ปีที่แล้ว +3

      😅⁶6

    • @factsnagartelugu
      @factsnagartelugu ปีที่แล้ว

      😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅

    • @yamunasalike8618
      @yamunasalike8618 ปีที่แล้ว

      ​@@guntubonimounika61978h8 am b UKF

  • @shiva12k
    @shiva12k 2 ปีที่แล้ว +71

    తల్లి అనుగ్రహంతో అష్టలక్ష్మి అనుగ్రహం నాకు కలుగును గాక తల్లి నీ ఆశీస్సులు నా మీదే ఉండును గాక నీ పాద పద్మములే నాకు శరణం తల్లి .

    • @suryapakki9696
      @suryapakki9696 2 ปีที่แล้ว +3

      All

    • @manojsps28
      @manojsps28 ปีที่แล้ว +4

      Amma asta laxmi la anugraham tho undela deevinchamma na kastalanu edurkunela shaktini prasadinchu amma🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @thatikondalatha6225
      @thatikondalatha6225 8 วันที่ผ่านมา

      🙏🙏🙏🙏

  • @mamidisettyvijayalaxmi7029
    @mamidisettyvijayalaxmi7029 ปีที่แล้ว +1

    Om Sree Mathrey Namah 🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏

  • @seshaveniedupuganti4087
    @seshaveniedupuganti4087 ปีที่แล้ว +42

    శ్రీ మాత్రే నమః 🙏🙏 నీ కరుణ కటాక్షం మాపై చూపు తల్లి🙏🙏

  • @kkm5384
    @kkm5384 ปีที่แล้ว +24

    చాల చక్కగా పాడేరు. చాల వీడియోస్ లో ఎక్కువ మ్యూజిక్ ఉండి కొంచెం శ్రద్ద గ వినడం కష్టమవుతుంది. మీ వీడియో బాగుంది. ధన్యవాదాలు. కొన్ని చోట్లా వరుస క్రమం మరో వీడియో తో పోలిస్తే వేరుగా వుంది. ఏది ఫాలో అవ్వాలో తెలవటం లేదు. నండూరి వారి వీడియో లో చెప్పక చూసేను. ఆ క్రమం మీ వీడియో తో సరిపోయింది చాలా వరకు, ఒక్క చివరన శ్లోకాలు కొంచెం తారుమారు అయ్యాయి, నండూరి వారి వీడియో తో పోలిస్తే.
    ఏమయినప్పటికీ మీ వాయిస్ చాల బాగుంది. వంద ఏళ్లు సుఖంగా వర్ధిల్లండమ్మా.

  • @bayannagarikalavathi582
    @bayannagarikalavathi582 ปีที่แล้ว +5

    Amma❤❤❤❤❤ni choopu ma kutumbam meeda undali tali❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @manjushadommati720
    @manjushadommati720 2 ปีที่แล้ว +23

    Singer voice తో అమ్మవారు దగ్గరే ఉన్నట్లుగా అనిపించింది🙏🙏🙏.

  • @vijayalakshmisyamala3719
    @vijayalakshmisyamala3719 ปีที่แล้ว +41

    ఓం శ్రీ శ్రీ శ్రీ మహాలక్ష్మి శ్రీ శుభకారిణి శ్రీ శాంతిరూపిణి శ్రీ సౌభాగ్యలక్ష్మి రూపిణి శ్రీ విజయలక్ష్మి రూపిణి శ్రీ లక్ష్మీదేవి రూపిణి శ్రీ శ్యామల శ్రీ బాల శ్రీ లలిత నమోస్తుతే శరణం శరణం ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం శ్రీ నమస్తే ఓం శ్రీ నమస్తే ఓం శ్రీ నమస్తే ఓం శ్రీ నమః ఓం శ్రీ శాంతి ఓం శ్రీ శాంతి ఓం శ్రీ శాంతి ఓం శ్రీ శరణం ఓం శ్రీ శరణం ఓం శ్రీ శరణం శ్రీ శారద శ్రీదేవీ శ్రీలక్ష్మి శ్రీ మాతా అన్నపూర్ణేశ్వరి దేవీ శ్రీ విశాలాక్షి శ్రీ సరస్వతిదేవి నమో నమః

  • @KannasKitchenTelugu
    @KannasKitchenTelugu 2 ปีที่แล้ว +99

    అమ్మ అనుగ్రహముతో సమృద్ధిగా ధనంరావాలని కోరుకుంటున్నా🙏🙏🙏 అమ్మ దయ తో

    • @nexachary4550
      @nexachary4550 2 ปีที่แล้ว

      నండూరి గారి వాఖ్యానాన్ని, (వివరణ)తలపించే కనకదార స్తోత్రం th-cam.com/video/tQOZNY9FaqQ/w-d-xo.html

    • @arepalliudaykumararepalli3520
      @arepalliudaykumararepalli3520 2 ปีที่แล้ว +1

      Tadhaasthu,,!

    • @subbiyyavenkata4426
      @subbiyyavenkata4426 2 ปีที่แล้ว +1

      ​@@arepalliudaykumararepalli3520p

  • @peddimsettiramesh7447
    @peddimsettiramesh7447 2 ปีที่แล้ว +22

    ఓం లక్మి నారాయణ వల్లభ నమో నమహా

  • @sravanimuthineni519
    @sravanimuthineni519 2 หลายเดือนก่อน +40

    మా పరిస్థితి కనకధారా చదివిన దగ్గరనుంచి బాగుంది

    • @revathibella2977
      @revathibella2977 หลายเดือนก่อน +9

      Chala santosham anipinchindhi,meeru chepete andarubagundali

    • @SivaLeela-e7h
      @SivaLeela-e7h 17 วันที่ผ่านมา +1

      Subham🙏

  • @shirdisairajkumar
    @shirdisairajkumar ปีที่แล้ว +31

    ఓమ్ లక్ష్మి అమ్మ మాతా కరుణించు కాపాడు అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించు.. సాయి మాతా..

    • @bujjipadhu3631
      @bujjipadhu3631 5 หลายเดือนก่อน

      Om maha Lakshmi korunichu kapadu isvaryam prasadinchu matha

  • @financialkingdom4021
    @financialkingdom4021 ปีที่แล้ว +55

    1.ప్రతి రోజూ.. నేను నిద్ర లేవగానే డబ్బులు నాదగ్గరకు వస్తుంది.
    2.నేను ప్రతి రోజూ డబ్బులకు సంబంధించిన వార్తలే వింటూ ఉంటాను.
    3.నేను ప్రతిరోజూ డబ్బును ప్రేమతో నాజీవితంలోకి ఆహ్వానిస్తున్నాను. అందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Satyaveni-d6b
    @Satyaveni-d6b 2 หลายเดือนก่อน +13

    అమ్మ మా ఆర్థిక పరిస్థితి మేరుగు పర్చు తల్లి దయ చూపు తల్లి🙏🙏🙏

  • @nanivinny143
    @nanivinny143 ปีที่แล้ว +45

    ఈరోజు నేను డబ్బు అందుకోబోతున్నాను అందుకు కృతజ్ఞతలు విశ్వానికి కృతజ్ఞతలు దైవానికి కృతజ్ఞతలు

  • @sreedevicv7431
    @sreedevicv7431 2 ปีที่แล้ว +53

    శ్రీ మాత్రే నమః. మీ అనుగ్రహ కరుణ కటాక్ష వీక్షణములు మాపై కురిపించుము తల్లి.

  • @srinivasaraju2610
    @srinivasaraju2610 ปีที่แล้ว +23

    వినేకొద్దీ వినాలనపించే స్తోత్రం మరియు గాత్రం.

  • @moneypowermahesh1431
    @moneypowermahesh1431 2 ปีที่แล้ว +38

    అమ్మ కనుకరించు తల్లి 🙏🙏🙏🙏🙏

    • @PDevi-qu6ty
      @PDevi-qu6ty 6 หลายเดือนก่อน +1

      శత్రువు పైనా విజయం సదించాలి అమ్మ మహా లక్ష్మి మీ ఆశీర్వాదం ఉండాలి అమ్మ

  • @sujathasurapareddy6782
    @sujathasurapareddy6782 2 ปีที่แล้ว +13

    శ్రీలక్ష్మీదేవే నమో నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Saivelmala
    @Saivelmala 2 ปีที่แล้ว +29

    లక్ష్మి కుబేరయ నమః
    మీ అనుగ్రహం తో డబ్బు, సంపద, సమృది గా కలిగి ఉన్నాం అందుకు అన్నంత కోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏

  • @sriharibabu2826
    @sriharibabu2826 ปีที่แล้ว +8

    ఇంకా నుండి నా జీవితంలో కూడా డబ్బు సంపాదన పెరుగుతుంది అని అమ్మ దయా కటాక్షం నా మీద ఉంటుంది అని కోరుకుంటున్నాను ఆ తల్లి దయ కరుణ చూపుతుందని ఆశిస్తూ మీ భక్తుడు

  • @bsreeram6092
    @bsreeram6092 2 ปีที่แล้ว +99

    మీ గాత్రం అద్భుతం , మీరు కనకధారా స్తోత్రము గానం చేస్తుంటే ...! భక్తి తన్మత్వయంతో నా మనసు పులకించిపోయింది. సుజాతమ్మ గారు..!! మీకు ధన్యవాదాలు తల్లి..!!! మీకు లక్ష్మీనారాయణ స్వాముల అనుగ్రహం ఉండాలని , లక్ష్మీనారాయణలను కోరుకుంటున్న..! శుభం భూయాత్..!! జై..! శ్రీమన్నారాయణ...!!!!

  • @srinivasaraomorchi5575
    @srinivasaraomorchi5575 ปีที่แล้ว

    Amma appulu twaraga tiripovalani korukuntunna thalli

  • @srinivasaraju2610
    @srinivasaraju2610 ปีที่แล้ว +37

    చాలా బాగా పాడిన గాయనికినా ప్రణామాలుతల్లి

    • @dvsraodesu2192
      @dvsraodesu2192 ปีที่แล้ว +3

      కనకధార చాలాఅంటే చాలా మంచిది లోటువున్డదు.నేను దాదాపు ఇరువది సంవత్సరములుగా చదువుతున్నాను.

  • @prameelaranirallapalli492
    @prameelaranirallapalli492 2 ปีที่แล้ว +28

    🌹తల్లీ నీ కటాక్షము నామీద చూపించి నాకు సుమంగళి గా ముక్తి ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను ఓం శ్రీ మాత్రే నమః 🌹

    • @nexachary4550
      @nexachary4550 2 ปีที่แล้ว

      నండూరి గారి వాఖ్యానాన్ని, (వివరణ)తలపించే కనకదార స్తోత్రం th-cam.com/video/tQOZNY9FaqQ/w-d-xo.html

  • @sandhyavattikuti2941
    @sandhyavattikuti2941 2 ปีที่แล้ว +10

    Amma me voice chala bagundi andi
    Meku me kutumbaniki bhagavan acissulu allapudu untai🙏🙏🙏🙏

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 2 ปีที่แล้ว +4

    ఓంశ్రీకనకమహాలక్ష్మిదేవియైనమః ఓంశ్రీలక్ష్మిన్నారాయణస్వామియైనమః 🕉🌿🌺🌼🥀🌷🌹🥥🍌🍌🍎🍎🍒🍓🍓🙏🙏🙏🙏🙏🙏

  • @venkatareddy6240
    @venkatareddy6240 10 หลายเดือนก่อน +25

    శ్రీ మహాలక్ష్మి తల్లి కరుణించి కాపాడు తల్లి

  • @venkatramnaik5184
    @venkatramnaik5184 ปีที่แล้ว +84

    మనసులలో ఉన్న మాలిన్యాన్ని ప్రక్షాళన చేయగల స్తోత్రములు హిందువులకు వరములు , అవి మనస్ఫూర్తిగా అనుభవించే యోగం లేనివారు పక్కకు వెళ్లిపోతున్నారు, అమ్మా సుజాత గారు మీ స్వరం తో మమ్ము అమ్మ పాదాల చెంతకు చేర్చారు, మీ ప్రయత్నం సఫలం.మీకు ధన్యవాదాలు ,.శుభమస్తు. అందరికీ అమ్మ అనుగ్రహం కలగాలి. ఓమ్ నారాయణాయ.

  • @RaviKumar-qp3wr
    @RaviKumar-qp3wr 4 ปีที่แล้ว +42

    ప్రస్తుతం చాలా బాగుంది కనకధారా స్తోత్రం అమ్మ లక్ష్మీదేవి మీ బిడ్డల అందర్నీ కటాక్షించు తల్లి

  • @naakistampuli2034
    @naakistampuli2034 3 ปีที่แล้ว +13

    జై లక్ష్మీ మాత.. చాలా చక్కని సుస్వరం..

  • @Venkat-eq3iy
    @Venkat-eq3iy 6 หลายเดือนก่อน +5

    సాయిరాం అమ్మ నీకు శతకోటి నమస్కారములు

  • @Naveenamogili-m1y
    @Naveenamogili-m1y 8 หลายเดือนก่อน +28

    అమ్మ మహాలక్ష్మి నమోస్తుతే విష్ణు నా రయణనమోనమః

  • @shivarambachagoni8601
    @shivarambachagoni8601 4 ปีที่แล้ว +31

    ఓం లక్ష్మి దేవి అనుగ్రహం అందరికి ఉండాలి అమ్మ మీ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే

  • @arunatalupula6545
    @arunatalupula6545 3 ปีที่แล้ว +16

    రోజూ నేను మీతో పాటు cheppukontanandi
    నాకు ఇప్పుడు చూడకుండా cheputnnanu. మీవాయిస్ super

  • @anuradhapothuraju7376
    @anuradhapothuraju7376 3 หลายเดือนก่อน +2

    Amma chalabaga alapincharam meku ma danyavadalu talli

  • @valarajumalleboina6376
    @valarajumalleboina6376 4 ปีที่แล้ว +39

    ఓం లక్ష్మీ మాత అనుగ్రహముతో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం తల్లీ నమో నమః

  • @padmasree798
    @padmasree798 3 ปีที่แล้ว +25

    ఓం శ్రీ మాత్రేనమః అమ్మ అనుగ్రహముతో అందరూ. బాగుండాలి

  • @manjularanibasheerabadcode3476
    @manjularanibasheerabadcode3476 ปีที่แล้ว +1

    Mi gatram chala bagundi

  • @bujjisabbavarapu127
    @bujjisabbavarapu127 ปีที่แล้ว +1

    Om namah narayana namah 🙏🏻 🙏🏻 🙏🏻 thali maa nanna health bhagolledu kapaadu thali🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @annapurnag4253
    @annapurnag4253 2 ปีที่แล้ว +13

    Jai Laxmi Naaraayanaaya namaha 🙏🙏🙏🙏🌹🌹🌹🙏🙏

  • @srijasrinidhi3389
    @srijasrinidhi3389 7 หลายเดือนก่อน +12

    అమ్మ నా వ్యాపారం అభివృద్ధి చేయు తల్లి

    • @venkataramanareddy2993
      @venkataramanareddy2993 5 หลายเดือนก่อน

      sree mahalaxmi devi karuninchuma matha🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @reddychenna5485
    @reddychenna5485 7 หลายเดือนก่อน +3

    అమ్మ మహాలక్ష్మి నమోస్తుతే విష్ణు నా రయణనమోనమః 🙏🙏.......

  • @seethamahalakshmiketha-lj9gj
    @seethamahalakshmiketha-lj9gj ปีที่แล้ว +18

    చాలా బాగుంది అమ్మ❤❤❤

  • @YASARAPURAJITHA-q7i
    @YASARAPURAJITHA-q7i 6 หลายเดือนก่อน +2

    లోక సమస్త సుఖినోభవంతు తల్లి 🙏🙏🙏🙏🌹🌹🌹🌹👏

  • @saradareddy1874
    @saradareddy1874 4 หลายเดือนก่อน +1

    అమ్మ ,తల్లి నా కొడుకు ఆరోగ్యం బాగా అయ్యేట్టు చెయీ తల్లి . వందనాలు తల్లి

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 2 ปีที่แล้ว +21

    జైశ్రీమన్నారాయణ జైజైశ్రీమన్నారాయణ ఓంనమోనారాయణాయఓంనమోవాసుదేవాయ ఓంనమోనారాయణాయ 🕉🌿🌺🌷🥥🍌🍌🍎🍎🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @BitesNBeats5
    @BitesNBeats5 3 ปีที่แล้ว +11

    అమ్మ ధన్య వాదాలు‌‌

  • @srigowthamirajuommi1243
    @srigowthamirajuommi1243 ปีที่แล้ว +1

    Unnadanilo saripettukune gunam orpu evvi thalli

  • @vijayanirmala6331
    @vijayanirmala6331 2 ปีที่แล้ว +2

    అమ్మ మీ voice tho vollatha పులకరిస్తుంది. Suuuuper voice amma

  • @smadhavarao2734
    @smadhavarao2734 2 ปีที่แล้ว +33

    ఓం శ్రీ లక్ష్మి నారాయణ వల్లభాయ్ నమో నయః🙏🙏🙏🌹🌹🌹

  • @ramamandava9603
    @ramamandava9603 2 ปีที่แล้ว +47

    అమ్మ సర్వదా కృతజ్ఞతలు తల్లి

  • @divisrinivasacharyulu8436
    @divisrinivasacharyulu8436 4 ปีที่แล้ว +17

    మంచి కంఠం. భక్తితో గానం చేసినది ఈ తల్లి. - డా.దీవి శ్రీనివాసాచార్యులు.
    మంగళగిరి శ్రీపానకాల లక్ష్మీ
    నృసింహ సుప్రభాత కర్త.
    మంగళగిరి.

    • @InfinitytominusInfinity
      @InfinitytominusInfinity 4 ปีที่แล้ว +1

      Also watch Kanakadhara Stotram on
      th-cam.com/video/kxDtYoW6CBo/w-d-xo.html

  • @kamalakamala2338
    @kamalakamala2338 ปีที่แล้ว +1

    మధుర గాత్రం. ధన్యవాదములు

  • @dhanalakshmivankala7457
    @dhanalakshmivankala7457 ปีที่แล้ว +5

    Really super i am very happy because of you chala baga padaru❤

  • @Anji-x8w
    @Anji-x8w 3 หลายเดือนก่อน +4

    Amma thalli kapadu

  • @Nvsrlakshmi
    @Nvsrlakshmi หลายเดือนก่อน +1

    తల్లి 🙏🏻🙏🏻మమ్మల్ని కరుణించు 🙇🏻‍♀️🌺🍊🌸🙏🏻🙏🏻🙏🏻

  • @seshaveniedupuganti4087
    @seshaveniedupuganti4087 ปีที่แล้ว +1

    తల్లి మమ్మల్ని చల్లగా చూడు తల్లి జై అష్టలక్ష్మీ నమో నమః 🙏🙏🙏

  • @chunduripadmavaji9706
    @chunduripadmavaji9706 3 ปีที่แล้ว +10

    So nice .voice isexcellent
    Meeru paadinde naaku arthem ayindi
    Murali Leon and ur combination is good

  • @gongallasailu3032
    @gongallasailu3032 3 ปีที่แล้ว +4

    Jai mataji jay jay mathaji

  • @bdl1tv
    @bdl1tv ปีที่แล้ว +7

    🎉🎉🎉🎉🎉all the బెస్ట్

  • @Svkallinone10
    @Svkallinone10 2 ปีที่แล้ว +3

    వందే వందారు మందారమిందిరానంద కందలం
    అమందానంద సందోహ బంధురం సింధురాననం
    అంగం హరేః పులకభూషణమాశ్రయంతీ
    భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం |
    అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా
    మాంగల్యదాస్తు మమ మంగళదేవతాయాః ‖ 1 ‖
    ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః
    ప్రేమత్రపాప్రణిహితాని గతాగతాని |
    మాలాదృశోర్మధుకరీవ మహోత్పలే యా
    సా మే శ్రియం దిశతు సాగర సంభవా యాః ‖ 2 ‖
    ఆమీలితాక్షమధిగ్యమ ముదా ముకుందం
    ఆనందకందమనిమేషమనంగ తంత్రం |
    ఆకేకరస్థితకనీనికపక్ష్మనేత్రం
    భూత్యై భవన్మమ భుజంగ శయాంగనా యాః ‖ 3 ‖

  • @srinivasyegireddi5118
    @srinivasyegireddi5118 5 ปีที่แล้ว +7

    Jai kanaka durgamma talli 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 2 ปีที่แล้ว +8

    ఓంశ్రీరమావీరవెంకటసత్యన్నారాయణస్వామియైనమఃఓంసత్యదేవఓంసత్యదేవఓంత్యదేవ ఓంసత్యదేవ ఓంసత్యదేవ ఓంసత్యదేవ 🕉🌿🌺🌷🌹🥥🍌🍌🍓🍓🙏🙏🙏

  • @dubbakasathish6964
    @dubbakasathish6964 4 ปีที่แล้ว +22

    అమ్మవారి అనుగ్రహం కోసం తప్పనిసరి వినాలని ఉన్నది 🙏🙏🙏

  • @chinnalaluswamypinjari3381
    @chinnalaluswamypinjari3381 6 หลายเดือนก่อน +2

    ఓం, నమో శ్రీ లక్ష్మీ,నారాయణ, స్వామియే నమో నమః,మా,వ్యాపారం,నీదయ,వల్ల,మంచి,వృద్ధిలోకి,రావాలి,తల్లి,జగన్మాత,

  • @ganullasavithri7793
    @ganullasavithri7793 ปีที่แล้ว +2

    Amma 🙏🙏maku appula badala thirali Amma 🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏

  • @googledongle8140
    @googledongle8140 4 ปีที่แล้ว +8

    Om vishnu patnicha namo namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @foodieondmove3878
    @foodieondmove3878 3 ปีที่แล้ว +6

    Namaste Sri maha Lakshmi Narayana

  • @sakuntaladuday6681
    @sakuntaladuday6681 หลายเดือนก่อน

    Andaru Bavundali, andulo nenu, naa kutumba sabyulu undali. Suryejana Sukhinobhavanthu 🙏🙏

  • @jagadeeshgp7447
    @jagadeeshgp7447 4 ปีที่แล้ว +47

    ఓం శ్రీ మహాలక్ష్మియే నమః

    • @rangasworld4335
      @rangasworld4335 ปีที่แล้ว +1

      ఓం శ్రీ మహాలక్ష్మి యే నమః 🙏🙏🙏🌹🌹

  • @sunandadevulapalli9812
    @sunandadevulapalli9812 3 ปีที่แล้ว +7

    I am very fortunate amma to have this stotram

  • @lena155
    @lena155 3 ปีที่แล้ว +8

    My favorite gods I love gods my favorite

  • @RamaKrishna-lm4bh
    @RamaKrishna-lm4bh ปีที่แล้ว +2

    Om Shanti . shanti.Shanti talli

  • @sunny-om7pn
    @sunny-om7pn 4 หลายเดือนก่อน +1

    Om Sri matre namaha🎉 Om sir matre namaha🎉 Om Sri Mhatre namaha 🎉 Om Sri Mhatre namaha 🎉 Om Sri Mhatre namaha 🎉

  • @mallapureddidurgashankardu9475
    @mallapureddidurgashankardu9475 2 ปีที่แล้ว +9

    సూపర్ వాయిస్ అమ్మ

  • @dubbakasathish6964
    @dubbakasathish6964 3 ปีที่แล้ว +18

    Om Laxmidevaya namaha🙏🙏🙏

  • @nagarajukurapati3233
    @nagarajukurapati3233 10 หลายเดือนก่อน +52

    అమ్మ నా వ్యాపారము ఇంకా ఎక్కువ అభివృద్ధి కావడానికి దీవించు లక్ష్మి మాత

    • @hymavathivemula3345
      @hymavathivemula3345 8 หลายเดือนก่อน +5

      Amma nenu.dabbu bangaram okariki.echi mosapoyanu...talli tirigi Vachela nannu deevinchu....Amma....naa pillala.jeevitanni neene.nashanam chesanemo ani badhaga vundi..neeve daari chupinchamma.❤😂😢

    • @pendotabhaskar2929
      @pendotabhaskar2929 3 หลายเดือนก่อน

      Karthaveryarjuna sthothram
      Chadhuvu.kunte.poina. dabblu. .gold.thirigivasthayi. Ani. Chepparu

  • @nachamradhika8749
    @nachamradhika8749 3 ปีที่แล้ว +5

    Om sree mahalaxmiaye namaha🌹😉🌹😉🌹

  • @mohini5168
    @mohini5168 4 ปีที่แล้ว +10

    OM NAMO SREE LAKSHMINARAYAN NAMUSTHUTHE MEE KRIPA AANDHRU PAINA UNDALI ANI NA PRATHNA AMMA❤🕉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌿🔔🎶

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 2 ปีที่แล้ว +1

    ఓంశ్రీకనకమహాలక్ష్మిదేవియైనమః ఓంశ్రీలక్ష్మిన్నారాయణస్వామియైనమః 🕉🌿🌺🌼🌷🥀🌹🥥🍌🍌🍎🍎🍑🍑🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gujjurudurgaprasad1015
    @gujjurudurgaprasad1015 2 ปีที่แล้ว +8

    Daily three times liaison this song very wonderful

  • @mallikarjunam3239
    @mallikarjunam3239 4 ปีที่แล้ว +13

    Om sri Maha Lakshmi ne namaha 🙏

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 4 ปีที่แล้ว +11

    Om sree matre namaha prapanchani kapadu talli

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 2 ปีที่แล้ว

    జైశ్రీమన్నారాయణ జైజైశ్రీమన్నారాయణ ఓంనమోవేంకటేశాయనమఃఓంనమోవాసుదేవాయనమఃఓంనమోనారాయణాయనమః 🕉🌿🌺🌷🥥🍌🍌🍎🍎🍒🙏🙏🙏

  • @pvndhruthvikgaliboina1742
    @pvndhruthvikgaliboina1742 6 หลายเดือนก่อน +1

    చాలా చాలా మాటలో చేప్పలేనంత కమనీంగా ఉంది ప్రణామములు గాయనిగారికి పేరు తెలుపవలసందిగా కోరుకుంటున్నాను

  • @Ramanaiah_Telugu_Classes.
    @Ramanaiah_Telugu_Classes. 2 ปีที่แล้ว +19

    🙏🙏🙏🙏🙏 ఓం లక్ష్మి దేవతాయా నమః 🙏🙏🙏

  • @chinnalaluswamypinjari3381
    @chinnalaluswamypinjari3381 ปีที่แล้ว +2

    ఓం, నమో శ్రీ మహాలక్ష్మి,దేవియే, నమో నమః

  • @Rojab3287
    @Rojab3287 4 หลายเดือนก่อน +2

    చాలా అప్పుల లో ఉన్నము కాపాడు తల్లి🙏🙏🙏

  • @mallimukku5588
    @mallimukku5588 5 ปีที่แล้ว +11

    Jai mathadi 🙏

  • @BREAKVARA
    @BREAKVARA 2 ปีที่แล้ว +5

    Jai maatha ji jai🙏🙏🙏🙏🙏

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 2 ปีที่แล้ว +2

    ఓంశ్రీమహాలక్ష్మిమహావిష్ణువుయైనమః ఓంశ్రీపార్వతిపరమేశ్వరస్వామియైనమః ఓంకార్తీకదామోదరయైనమః🕉🌿🌺🌷🥥🍌🍌🍎🍎🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SrinivasaraoJuthada
    @SrinivasaraoJuthada 4 หลายเดือนก่อน

    అమ్మ నీ దయ కృపా కటాక్షములు మా మీద చూపి మా అప్పులు అన్ని తీరే మార్గం చూపి మమ్ములను ఆదుకోవమ్మా 👏👏👏👏

  • @satyareddy5898
    @satyareddy5898 4 ปีที่แล้ว +13

    చాలా బాగుంది

  • @msanroy4486
    @msanroy4486 4 ปีที่แล้ว +8

    OM NAMO MAHALAKSHMI MATHAYA NAMAHA🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️