అబ్బా ఎప్పటినుంచో అమ్మవారి స్వరూపమైన ఈ మొక్కని పెంచుకోవాలని అనుకుంటున్నానండి ప్రసన్న గారు 🤩🙏 మనం ఎన్ని అనుకున్నా ఆ అమ్మ ఆశీస్సులు లేనిదే ఈ మొక్కని పెంచలేము కదా, మీరు ఈ మొక్కని ఎవరికీ ఇస్తారో వాళ్ళకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్తున్నాను అలాగే మీకు కూడా అండి ఇంత మంచి అవకాశం ఆ అమ్మ మీ ద్వారా ఇస్తున్నందుకు 🙏♥️
శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి ప్రకృతి స్వరూపమే కదంబం వృక్షం... అలాంటి వృక్షాన్ని అందరి ఇంటిలో పెంచుకునే విధముగా మొక్కల రూపములో అందించిన మీరు కూడా మాకు అమ్మవారి స్వరూపంతోనే సమానమని మేము భావిస్తున్నాము.... చక్కటి బృందావనం అనే పేరుతో నడుపుతున్న మీ నర్సరీలో ఆ అమ్మవారు ప్రకృతి రూపంలో ఎప్పటికీ కొలువై మిమ్మల్ని కాచి కాపాడాలని కోరుకుంటున్నాం... ఆ కదంబంమొక్క రూపంలో ఆ అమ్మవారి కృప మాపైన కూడా కలుగచేయమని కోరుకుంటూధన్యవాదాలు అండి
దసరా వచ్చేస్తోంది అమ్మవారికి కదంబ పూలు పెట్టుకోవచ్చు అన్న మీ టైటిల్ మీ టైటిల్ చాలా బాగుంది ఈ మొక్క అద్భుతమైనది అని తెలుసు ఈ మొక్కకి ప్రదక్షిణ చేస్తేనే చాలు అని మీరు చెప్పిన ది విన్న తర్వాత చాలా ఆనందంగా అనిపించింది చాలా సంతోషం శ్రీమాత్రే నమః 🙏🏻🙏🏻🙏🏻
Madam మీరు చేస్తున్న videos చూస్తున్న ప్రతివొక్కరికి gardening మీద మరింత intrest పెరగాల్సిందే... మరెన్నో కొత్త ప్లాంట్స్ ను పరిచయం చేస్తూ మా garden కి కొత్త కళని తీసుకురావడానికి help అవుతున్నారు..tq
నమస్కారం అమ్మా. చాలా బావుంది కదంబ వృక్షం. నేను చాలా రోజుల నుండి అనుకుంటున్న ఈ మొక్క పెంచుకోవాలని, నాకు ఎక్కడా దొరకలేదు. అమ్మవారిని ఈ పువ్వులతో పూజ చేయాలని నా కోరిక. అంతా అమ్మదయ.
Meeru chala great andi... E plant kosam nen chala rojula nundi chuthunnanu andi... Ikkada market lo aa flower ante kuda konthamandiki telidu... Meeku chala thanks andi.... Ila share chesthunnanduku...🙏
నమస్తే అండి మీ బృందావన్ గార్డెన్స్ అంటే మొదటి నుండి మాకు చాలా అభిమానం...మీ లాంటి వారు మాత్రమే ఇలాంటి అద్భుతమైన అందరికీ అందుబాటులోకి వచ్చే మొక్కలు సృషించగలరు...చాలా గర్వంగా ఉందoడి మీరు భీమవరం నుండి ఇలాంటి మంచి నర్సరీ ని స్థాపించి కొత్త మొక్కలు మాకు పరిచయం చేస్తున్నoదుకు మీకు మనస్పూర్తిగా ధన్యవాదాలు మేడమ్ ఈ మిని కదంబం మొక్కని పరిచయం చేసిన మీకు ఆ అమ్మవారి శుభాశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం త్వరలోనే మీ గార్డెన్ ను విజిట్ చేస్తాము...మది కూడా భీమవరం పక్కన గ్రామం
You really share beautiful thoughts about plants prasanna... I'm happy to have visited your wonderful stall in nursery mela and purchased your plants.I'd surely vouch for your healthy and exotic collection of plants. Thanks for letting us know the reverence and spiritual significance of kadamba.
Very nice and appreciate your presentation, Madam. Actually I am a Bonsai Enthusiast having variety of Bonsai plants like Bilva, Shami, Arjun, Shivalinga (Cannonball Tree) but unfortunately I missed this Kadamba Tree and I wish to purchase Kadamba Tree from you. Keep it up your good work, madam. God Bless You and Your Family Members🙏
అబ్బా ఎప్పటినుంచో అమ్మవారి స్వరూపమైన ఈ మొక్కని పెంచుకోవాలని అనుకుంటున్నానండి ప్రసన్న గారు 🤩🙏 మనం ఎన్ని అనుకున్నా ఆ అమ్మ ఆశీస్సులు లేనిదే ఈ మొక్కని పెంచలేము కదా, మీరు ఈ మొక్కని ఎవరికీ ఇస్తారో వాళ్ళకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్తున్నాను అలాగే మీకు కూడా అండి ఇంత మంచి అవకాశం ఆ అమ్మ మీ ద్వారా ఇస్తున్నందుకు 🙏♥️
మీరు చాలా గ్రేట్ అండి
ఈ మొక్కకోసం ఎంతోమంది ఆశపడుతున్నారు
ఎవరో ఆ అదృష్టవంతులు
మీకు🙏🏻🙏🏻
మీరు అద్రుష్టవంతులండీ ఇన్ని మంచి విషయాలు మా కంటికి చూపిస్తున్నారు మీరు వాటి మధ్యలో ఆనందాన్ని ఆహ్లాదాన్ని పొందుతున్నారు🤝
చాలరోజులనుండీ అమ్మవారికి కదంబ పూలతో పూజ చేయాలనుకుంటున్నాను కానీ దొరకడం లేదు మీరు చెట్లని బాగా పెంచు తున్నారు great meeru
శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి ప్రకృతి స్వరూపమే కదంబం వృక్షం... అలాంటి వృక్షాన్ని అందరి ఇంటిలో పెంచుకునే విధముగా మొక్కల రూపములో అందించిన మీరు కూడా మాకు అమ్మవారి స్వరూపంతోనే సమానమని మేము భావిస్తున్నాము....
చక్కటి బృందావనం అనే పేరుతో నడుపుతున్న మీ నర్సరీలో ఆ అమ్మవారు ప్రకృతి రూపంలో ఎప్పటికీ కొలువై మిమ్మల్ని కాచి కాపాడాలని కోరుకుంటున్నాం...
ఆ కదంబంమొక్క రూపంలో ఆ అమ్మవారి కృప మాపైన కూడా కలుగచేయమని కోరుకుంటూధన్యవాదాలు అండి
దసరా వచ్చేస్తోంది అమ్మవారికి కదంబ పూలు పెట్టుకోవచ్చు అన్న మీ టైటిల్ మీ టైటిల్ చాలా బాగుంది ఈ మొక్క అద్భుతమైనది అని తెలుసు ఈ మొక్కకి ప్రదక్షిణ చేస్తేనే చాలు అని మీరు చెప్పిన ది విన్న తర్వాత చాలా ఆనందంగా అనిపించింది చాలా సంతోషం శ్రీమాత్రే నమః 🙏🏻🙏🏻🙏🏻
Amma nenu Mee video chusi e plant konitechukunnanu chala thanks
Miniature Kadamba mokkalu meeru pench i Shathakoti janalaku meeru ee mokkanu andichalane mee sankalpam chala manchi nirnayam Amma Sanathana dharmam meeru ee vidhamga promote chestunnaru aa Shakti swoorupini aasissulu meeku yellappudu undalani korukuntanu.thanks to brundhavan garden.
Chala bagunathe andi chala santhoshmu ga unathe andi🙏👌👌
Madam మీరు చేస్తున్న videos చూస్తున్న ప్రతివొక్కరికి gardening మీద మరింత intrest పెరగాల్సిందే... మరెన్నో కొత్త ప్లాంట్స్ ను పరిచయం చేస్తూ మా garden కి కొత్త కళని తీసుకురావడానికి help అవుతున్నారు..tq
నమస్కారం అమ్మా. చాలా బావుంది కదంబ వృక్షం. నేను చాలా రోజుల నుండి అనుకుంటున్న ఈ మొక్క పెంచుకోవాలని, నాకు ఎక్కడా దొరకలేదు. అమ్మవారిని ఈ పువ్వులతో పూజ చేయాలని నా కోరిక. అంతా అమ్మదయ.
చాలా బాగుంది కదంబ వృక్షం అంతే కాదు చాలా సంతోషంగా ఉంది. మీరు అదృష్ట వంతులు మీ అదృష్టాన్ని మాక్కూడా పంచారు. ధన్యవాదాలు😊👌🙏🤝
Enta punyam chesaro miru .ammavariki ishtamaina pula plant ni inta mandiki ivvalane manasu kaligindi.really hats off madam.
Manasu pulakinchindi🙏
No words...💐 Prakruthi odilo unna.. prakruthi ni samrakshisthunna...maathalu..vandanamulu..♥️♥️♥️♥️♥️
Meeru chala great andi...
E plant kosam nen chala rojula nundi chuthunnanu andi...
Ikkada market lo aa flower ante kuda konthamandiki telidu...
Meeku chala thanks andi....
Ila share chesthunnanduku...🙏
Prasanna గారు మీరు చేస్తున్న పనికి కనకదుర్గమ్మ ఆశీస్సులు మీకు వుంటుంది
Meeru adrustavanthulu andi. Meeru. Kadhambam chettu gurinchi chala baga chepparu.
Kadambam flower choosanu. Meeru chala baga explain chestunnaru
Super ❤.. I love this plant.. I like because Amma ki ento istam..
Very nice amma, first time chusanu, chala vishayalu telusukunnanu, thanks amma
Nenu peddh chttuga vunnadhanini chusanu gani miniature plantga chudaledhu chala thanks andi
Miniature lo kadambam tisukochhi chalaa manchi pani chesaaru,apartment variki chalaa ఉపయోగపడే విధంగా ఉంది 👍
Mini కదంబం చాలా బావుంటుంది. నేను కనుక్కోవాలని ఉంది. మా కాకినాడ నర్సరీ లో ఉంది.
నమస్తే అండి
మీ బృందావన్ గార్డెన్స్ అంటే మొదటి నుండి మాకు చాలా అభిమానం...మీ లాంటి వారు మాత్రమే ఇలాంటి అద్భుతమైన అందరికీ అందుబాటులోకి వచ్చే మొక్కలు సృషించగలరు...చాలా గర్వంగా ఉందoడి మీరు భీమవరం నుండి ఇలాంటి మంచి నర్సరీ ని స్థాపించి కొత్త మొక్కలు మాకు పరిచయం చేస్తున్నoదుకు మీకు మనస్పూర్తిగా ధన్యవాదాలు మేడమ్
ఈ మిని కదంబం మొక్కని పరిచయం చేసిన మీకు ఆ అమ్మవారి శుభాశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం
త్వరలోనే మీ గార్డెన్ ను విజిట్ చేస్తాము...మది కూడా భీమవరం పక్కన గ్రామం
Thank you so much andi
Chala bagundi ammagaru
Mee nursery yekkada andi
Naaku miniature dorukutundani teliyadu andi, ippude choostunna.....super andi.. miniature kadambam, na lanti terrace garden lovers ki oka manchi gift
Brundhavan gardens always have new variety of plants.. great.
First time seeing miniature kadhambam plant.
You really share beautiful thoughts about plants prasanna... I'm happy to have visited your wonderful stall in nursery mela and purchased your plants.I'd surely vouch for your healthy and exotic collection of plants. Thanks for letting us know the reverence and spiritual significance of kadamba.
ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేసినా అది మీ దగ్గర దొరుకు తుంది చాలా ధన్యవదాలండీ
అద్భుతమైన kadambam మొక్క ను miniature plant గా ఫేమస్ చేసిన మీకు అభినందనలు.
వెరీ నైస్ మేడం చాలా బాగా చెప్పారు 👌❤️❤️
Wow chala bavundi me video e Kadambari plant avariki istam vundadu naaku kuda chala istam thanq
Miniature kadambham plant nenu first time chustunanu ..Very beautiful flowers
Very nice plant....chala chala bavundi madam I like very much
Kadambam plant gurinchi first tome vinnanu meeru e plant gurinchi explain chesar Adrustavantulu kadmbam plant chaala baagundhi
Meeru prathi mokka gurinchi chala vivaramga chepthunnaru danivalla makkala pempakamlo sahayam ga untundi .
Thank you so much andi
Manchimokkanu. Choopincharu chala manchi vedio thankyou vijayamuralidharvallala wangapally yadagirigutta
Very nice and appreciate your presentation, Madam. Actually I am a Bonsai Enthusiast having variety of Bonsai plants like Bilva, Shami, Arjun, Shivalinga (Cannonball Tree) but unfortunately I missed this Kadamba Tree and I wish to purchase Kadamba Tree from you. Keep it up your good work, madam. God Bless You and Your Family Members🙏
Mini kadabam superga vundi.mee idea super.
No wards to say eyes n heart n brain full of happiness so happy your way of saying is so nice
Super concept andi,meeru chaala rare collection plants display chesthunnaru ,hats off.
చాలా బాగున్నదీ amma🙌👌
మీ కదంబం plant చాలా బావుంది అండి. 🙏
Hi madam happy to see pot kadambam flowers , i want to grow this
Me e mokkanu isthunaru anta Amma vari krupanu maku isthunnatu Thank you so much
Hi akka chala clear ga cheptharu plants gurichi tq u akka
Excellent video andi , manchi time lo video pettaru ,kadamba vanavasini ki alankarinchatani ki plants ready chesaru 👌👌
Avaruaythey bagavanthuni darshananiki vellalani vellaleka ,konni avantharalu,badyathalu,valla vundipoina vallaki,me chethula tho andichela meku e alochana vachhela chesaru ammavaru❤ manchi pani ra 👍🤝☺️
🙏🙏 andi, chala bagundi, Amma meeku Anni chekurchalani korukuntam
Good evening andi, chala kotha vishayalu chepparu 🙏
Hi prassannagaru chala manchi information ichharu tq
wow super andi nice chala manchi upayam great andi❤nice
kadambavruksham chala bagundi madam
Chalaa bagundi 😍
ఎవరో అదృష్టవంతులు 🤗
శ్రీ మాత్రేనమః అండి, చాలా సంతోషం ఇలాంటి మొక్క ను మాకు పరిచయం చేసినందుకు,ఆమ్మో పెద్ద వృక్షం అవుతుంది కదా ఎలా పెంచాలి అని anukunnaanu🙏🥰
Theesukunnavaalu adrushtavanthulu....meru chala adrushtavanthulu anni plants penchuthinnaru
Chala bagunai superb andi 🙏🙏🙏
Nizamaga chala manchi plant, chala chakka ga penchutunnaru👌👌❤️
కదంబం మొదటి సారి చూడడం చాలా బాగుంది👌🏼
Baga explain chesaru maa 🙏🏻
Chala manchi mokka ni chupincharu mam meru chala vevaranga kuda cheputharu supar
Chala bagundi tq for sharing,nanu kavali
Super super ga undhi Andi
Me vedios Anni kuda challa bagunttaye
🙏 chala baga chepparandi miniature kadambham vundani ippude chusanandi
బాగుంది..కొత్త ఐడియా ఫ్రీ గిఫ్ట్ 🙏
Beautiful and unique plant in garden
Tq for ur video nice information 24 hours lo ante etla just know i watched and im commenting ❤
చాలా bagunnadhimainenunavaratriki పెడతాను మెయింటిలో
Hi Meru chupinchey plants chala baguntayi
Super medam chala happy kadambam vruksham
Tq andi!
Asalu miniature plants lo kadambam u Dani eppude thelisindhi. ❤❤❤
Hi andi bagundi memu September 1st roju mee daggara Rudraksha mokka n aka bilvam n inka konni plants thesukunnamu bagunnai mokkalu naatu kunnai 👌
Avuna thank you
Very nice plant ... I like very much
Naku kavali chala bagunnayi anni plants meeku chala opika meeku devudu yeppatiki sahayam ga vuntaru
Mini kadambam chala.baagundandi,amma anugraham vunte Anni vunnatle
ఓం శ్రీ మాత్రే నమః 🙏 అమ్మవారి దేవతా వృక్షం నాకు పెంచుకోవాలని ఉంది
Chala baagundandi mee vivarana.sri matre namaha.
Chalabagundi amma edivadapallilochsi anukunna enthapeddagaundi elakoyalianimi miniyaturekadambamçhalabagundi
Super mam
Gift kakapoyana memu tesukuntamu
Amma Daya undi kabati e video chusa
Veryni🙏🙏🙏cè madam i like this plant mam.
Super sister chala manchi alochana
ప్రసన్న గారు మీ కథ మరుక్షణం చాలా బాగుందండి
Good msg pass to us
Thank you msm🙏
Miniature kadambam is so nice ❤ hope to get it as gift from you prasanna garu
Hello prasanna garu!
Maku kavali andi kadambam plant... osthe happy andi 🙌
Hello ma'am, kadambam chala bagundi ma'am
Mokka kosam chalabaga chepparu meeru super akka
Brundhavan gardens lo new collection challa bagunnayi
Chala bagundi manchi vishayalu chepparu
Super Prasanna garu. Chala bagundi
Adbutam Prasanna garu om Sri matreyanamah
Wow kadhambam lo miniature sooooooooooper great mam meeru🎉
So....Nice....of you Madam
Prasanna gaari memmalnni chudadame maa addrustam andhulo kadabba rusham chupincharu mokkalu chala varaku pechutanu nenu ee mokka kosam live loo chusi chala andhamgaa vundi eppudunucho kavalani anukuttunnanu aa Bagavathudu mee rupam loo chupinchadu chala sathosamgaa vundi
Chala chala andamaga undandi...👌👌👍🙏
Super Andi mi gardens loo yala kadhambham plant dorukuthundi
Chala danyavadalu Mam sri matre namaha
First time vintunna mini kadambam.
Kottha varieties anni mee xhannel dwara thelusthunnayi andi.
Kadambam pedda chettuni chusaanu, kani miniature kadambam ni chudaledu great madam ammaki Lalitha deviki ishtamyna puvvu
Namasakaramu amma chala bhagundi kadaba vrushamu naku dorikithe adrstamu antha amma daya jai durgamma❤
Amma sree matre namaha amm vari Daya nee meeda vundi ani nammutunnanu thank you
Me dhaggara theskunna mokkalu chala bagunnayi akka