ఇది ఒక్కసారి తింటే షుగర్,బీ.పీ రాదు | Best Food to Stop Diabetes | Dr Ramohan Rao | Sugar | PlayEven

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ต.ค. 2024
  • PLAYEVEN is one the Top Most 2 Million Subscribers! We make videos to increase public awareness. Like Promoting goodness and leading people towards Health Lifestyle.. you can find Doctors Interviews about Health and Fitness in our Daily Lifestyle . You can find Everything at One Place that is - PLAYEVEN We are Always ahead in Bringing You the Latest Health News in our Telugu Language to Create Awareness.
    Thankyou for All for your Love and Support..❤️❤️
    Hope Your Enjoying Our Content Subscribe Our Channel @PlayEven
    Subscribe 👉👉 goo.gl/YItKdk

ความคิดเห็น • 84

  • @ramanasarma8782
    @ramanasarma8782 ปีที่แล้ว +9

    చాలా బాగా తెలియజెప్పారు తల్లి మాకు అందరూ బాగా అర్థమైంది ఎలా చేసుకోవాలో తెలుస్తుంది ఎలా తీసుకోవాలి తీసుకోవాలి మీ ఛానల్ వాళ్ళకి డాక్టర్ గారికి చాలా చాలా ధన్యవాదాలు అక్కడ చాలా మంది పురుషులు తింటున్నారు కదా వాళ్లకు కూడా తగిన కేసులు కూడా ఇంకా వినిపించే చేస్తే కొంచెం ఉత్సాహం ప్రోత్సాహకరంగా ఉంటుంది డాక్టర్ గారికి మరియు మరియు ధన్యవాదాలు

  • @Nalini.Sarogini
    @Nalini.Sarogini ปีที่แล้ว +3

    Amazing food Dr. garu. Only
    patience n time needed.
    Thank you.

  • @adiashokkumar3388
    @adiashokkumar3388 ปีที่แล้ว +6

    Excellent 👌👍 information sir

  • @dasarivemaiah7093
    @dasarivemaiah7093 ปีที่แล้ว +1

    Excellent Sir

  • @PavanKumar-vv7ng
    @PavanKumar-vv7ng ปีที่แล้ว +7

    You are correct sir.well said

  • @sav3nad
    @sav3nad ปีที่แล้ว +1

    Good

  • @avenugopalarao
    @avenugopalarao หลายเดือนก่อน

    It is Great.

  • @rushimuka
    @rushimuka ปีที่แล้ว

    డాక్టర్ గారు!? మా ఖాదర్ వలి గారు!? మొదటి నుంచి ఇదే చెబుతున్నారు. అలాగే మా సోదరుడు జట్టు పారి నాయుడు కూడా!? అమృతాహారం ఆవశ్యకత గురించి చాలాసార్లు చెప్పడం జరిగింది. అయితే!? ఈ రకమైన- "సంజీవిని- మృత సంజీవని - అమృత సంజీవని"గురించి మీరు ఈ ఛానల్ చాలా అద్భుతమైనటువంటి సమాచారాన్ని అందించినందుకు- మీకు, సుమన్ టీవీ యాజమాన్యం వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు.

  • @PavanKumar-vv7ng
    @PavanKumar-vv7ng ปีที่แล้ว +4

    Scientific and good research

  • @rajendravarmamanthena8975
    @rajendravarmamanthena8975 ปีที่แล้ว +2

    25 years old from
    MANTHENA Satyanarayana Raju

  • @dhanukagana7580
    @dhanukagana7580 ปีที่แล้ว +2

    Good evening, sir. It's absolutely awesome. And a very nice explanation. Thanks a lot.

  • @santhoshikishore7634
    @santhoshikishore7634 ปีที่แล้ว +1

    Gud information sir

  • @nanikoduru7520
    @nanikoduru7520 ปีที่แล้ว +1

    Good sir😮

  • @b.v.6137
    @b.v.6137 ปีที่แล้ว +2

    Mixie enduku vaadaaru ? Rotilo vesi rubbithe baagundedhi

  • @pushpasodadhasu3264
    @pushpasodadhasu3264 ปีที่แล้ว +1

    Please U right that's name

  • @vimalarani1036
    @vimalarani1036 ปีที่แล้ว +2

    Aha

  • @stellasteavens7451
    @stellasteavens7451 ปีที่แล้ว +1

    Are we supposed to soak grains, pulses,n spices together?

  • @shivaswamy393
    @shivaswamy393 ปีที่แล้ว +1

    please send ingrates making proses

  • @jairajsinghgaur3660
    @jairajsinghgaur3660 ปีที่แล้ว +4

    Mutton chikkken eggs chaplu kuda kalpala sir.

  • @velagavenkataramana6663
    @velagavenkataramana6663 ปีที่แล้ว +30

    వాస్తవానికి డాక్టర్లకు ఆహారజ్ఞానం ఎక్కడిది. పత్యంలేని వైద్యం అని ప్రజల్లోకి చొరబడి 25 సం.లలో పళ్ళు పచ్చళ్ళూ నూనె నెయ్యి మొత్తంగా ఆరోగ్యానికి మేలు చేసే అన్నిటినీ ప్రజలకు దూరంచేసీ రోగులుగా చేసీ తమ వైద్యం మందులతో శాశ్వత రోగులుగా చేసీ పండగ చేసుకుంటున్న డాక్టర్లకు భారతీయ ఆహారజ్ఞానమా. ఖాదరువలీగారు వెలుగులోకి తెచ్చి ప్రజలకందించిన దానికన్నా గొప్ప జ్ఞానమా. అదీ అమెరికా ముసుగుతో.

    • @TheGlobalNetworker
      @TheGlobalNetworker ปีที่แล้ว +1

      everyone know following suit, bcz of hardwork done by vermachineni, khadarvalli, prakruti vana prasad, Sadhguru, MANTHENA Satyanarayana Raju, rama dev and many more... such legends hard work.... all these years

    • @vishnubhotlabhavani7226
      @vishnubhotlabhavani7226 ปีที่แล้ว

      Doctor madhu babu garu kuda. Marchipoyaru meeru.

  • @budireddytatarao4352
    @budireddytatarao4352 ปีที่แล้ว +9

    ఇది ప్రతీ ఒకరు చేసుకోవాలంటే మెసెజ్ &లైవ్ ఇంకాస్త క్లియర్ గా ఉండాలి ప్లీజ్

  • @siloyamprayerfellowship
    @siloyamprayerfellowship ปีที่แล้ว +3

    Nowadays need our stats

  • @hyd280
    @hyd280 ปีที่แล้ว +1

    Fruits , vegetables కూడ cut చేసి ముందే వేస్తే నిలవుంటాయా sir? Clarify.

  • @manjularevoori9671
    @manjularevoori9671 ปีที่แล้ว

    Naa bondha manushulaku enno elluga vandukoni thinatam alavatu maree pachivi gedella ela thintamamdi

  • @venkat1660
    @venkat1660 ปีที่แล้ว

    Anni andariki padavu, evari body capability ni batti vadukovali

  • @prasad-1314
    @prasad-1314 ปีที่แล้ว +1

    Kaneesam Manthena gaaru thini inka vandellu brathakataaniki cheptharu kaani meeru aiythey ekanga ippude paiki povataniki chepthunnaru

  • @krishnak1918
    @krishnak1918 ปีที่แล้ว +2

    Dr gari phone number and address pettandi persinsl gz kalavadaniki vintundi kadaa

  • @hyd280
    @hyd280 ปีที่แล้ว +1

    హమ్మయ్య, ఇప్పుడు చేసెది ఎలాగో చెప్పారు.
    అన్నం తో కూడా అని.

  • @rameshchandrareddy6085
    @rameshchandrareddy6085 ปีที่แล้ว +6

    Nothing is clear as how much quantity of vegitable leaves and vegitables how much and how many verities and how many types of fruits and quantities nothing is clearly mentioned .
    1.quantities
    2.how many types and how much quantities.
    3.what type fruits what type of vegitables.
    4.quantities and verities.
    Nothing is clear and explanation of preparation is less and unnecessary things explanation more.
    3.

  • @ushakhandrika2931
    @ushakhandrika2931 ปีที่แล้ว +1

    ఇది 60 years ప్తె వాళ్లకి అరగదు

  • @ydl5499
    @ydl5499 ปีที่แล้ว +1

    Konchem pachhi gaddi, konchem endu gaddi kuda kalipithe Inka baguntundemi

  • @mahadevnatla9723
    @mahadevnatla9723 ปีที่แล้ว +1

    Contact details ఇవ్వనపుడు దూర ప్రాంతాల వారికి ఉపయోగం?

  • @kanakarajubeesetty8372
    @kanakarajubeesetty8372 ปีที่แล้ว +1

    Adress ekkada swamy

  • @kamlal1611
    @kamlal1611 ปีที่แล้ว +17

    మీరు చెప్పక ముందే ఇది అందరికి తెలుసు. అమెరికాలో మొదలెట్టేసారు అని గొంతు చించుకొని చెపుతున్నారు. అమెరికా భారత్ కంటే ఏమైనా గొప్పదా? మీరు అమెరికాను గొప్పగా భావిస్తున్నారు. అమెరికా పేరు చెప్పి, ఈ food పేరుతొ రోగులను మీ హాస్పిటల్ కి ఎక్కువ రప్పించి వ్యాపారం పెంచుకుంటున్నారు అంతే

    • @drgiriprasad.7977
      @drgiriprasad.7977 ปีที่แล้ว

      America is great country

    • @penugondaramarao6020
      @penugondaramarao6020 ปีที่แล้ว

      Adress pettandhi

    • @Varalakshmi-ij6tm
      @Varalakshmi-ij6tm ปีที่แล้ว

      Manishi annavadu evadu deeni tinalefu

    • @ramesh_patnaik
      @ramesh_patnaik ปีที่แล้ว +6

      ఈ పదార్ధంతో ఆయన వ్యాపారం పెంచుకుంటున్నారని మీరు అపోహలో ఉన్నారు. ఆయన చాలా బిజీ సర్జన్. నిత్యం సర్జరీలతో అర్థరాత్రి వరకూ బిజీగా ఉంటారు. ఆయన ఓపీ టికెట్ కోసం పడిగాపులు పడాలి. దీనితో వ్యాపారం చేయడం లేదు. తన జేబులోని డబ్బులతో ప్రతీరోజు ఉదయం హాస్పిటల్ లో తయారుచేయించి ఉచితంగా పంచుతారు. ఆయన అభిప్రాయాలు మనకు నచ్చకపోవచ్చు. నేను నా కళ్ళారా చూసాను, ఆయనకు డబ్బులు ఎగ్గొట్టి ఆయన ముందు పొగడి వెళ్ళిపోయిన పేషంట్లను చూసాను. కరోనా సమయంలో తన హాస్పిటల్ లో ఎందరినో చేర్చుకుని ట్రీట్ మెంట్ తో పాటు భోజనం కూడా ఏర్పాటు చేసారు. మాఊరిలో ఎవరూ హాస్పిటల్ లో జాయిన్ చేసుకోక కరోనాతో చనిపోయిన వారు చాలామంది ఉన్నారు. ఒక పేషంట్ మృతదేహాన్ని కూడా తీసుకోవడానికి ఎవరూ రాక డాక్టర్ గారు స్వయంగా దహన కార్యక్రమం చేసినది నేను చూసాను. ముఖ్యంగా మీరు తెలుసు కోవలసినది ఈ పదార్ధం తయారీకి ఆయన ప్రాక్టీస్ కి ఏలాంటి సంబంధం లేదు. కేవలం మనల్ని తయారుచేసుకుని తినమని తద్వారా నాలాంటి డాక్టర్ల దగ్గరకు మీరు రావాల్సిన అవసరం రాదనీ చెప్తారు. ఆ పదార్ధం తినలేక మనం తప్పించుకుని హాస్పిటల్ నుండి వచ్చేస్తాము. ఇదీ నిజం. మీరింకా అపోహలోనే ఉంటే మీ ఇష్టం. దీనివలన ఆయనకు ఎలాంటి వ్యాపార లావాదేవీలు, లాభాలు లేవు. వచ్చి చూస్తే మీకు తెలుస్తుంది.

    • @madhug2616
      @madhug2616 13 วันที่ผ่านมา

      Yes i agree bro

  • @krishnak1918
    @krishnak1918 ปีที่แล้ว +1

    Dr gari address plz

  • @sharadashankar9870
    @sharadashankar9870 ปีที่แล้ว +5

    . Evarayina Ila tinagalugutara. Cheppinayana intiki poyi choodandi ......avakaya padutu untaru

    • @rkrishnae
      @rkrishnae ปีที่แล้ว +2

      Amma, diabetes anta dangerous. Sugar to baadha padevaallu, evaru a advice itchina, solution dorikindani happy ga feel avutamu whether it is applicable in practice or not. And it is applicable.

    • @Mvijaylaxmi-oi9bz
      @Mvijaylaxmi-oi9bz ปีที่แล้ว

      ​@@rkrishnae 😅ᴋᴍ❤❤❤❤❤😊😊😊❤❤😊❤❤😊😊

    • @sharadashankar9870
      @sharadashankar9870 ปีที่แล้ว +1

      @@rkrishnae food ni chooste mundu tinalanna vaancha ravaali kadandi. Kalagura ganpati laga anni kalipesi choodatanike vegatu puttelaga unte notilo laalajalam emi oorutundi adi pottalo acid stimulation ki Ela dohada padutundi. Anni rakaalu asalu kalipi tinte digest kaadu. Over a period of time lo avi anni diet lo palatable gaa include chesukune paddhatulula lo cheskunte baguntundi. Mundu food kallanu satisfy cheyyali.Mana senses ni satisfy chestu body ni nourish cheyagala food health ki paniki vastundi. Entha diabetic ayina ee food padi rojulaki minchi evaraina tinaleru. Long-term lo paniki Rani ae food plan ayina waste.

    • @parimalasalesandservicegro301
      @parimalasalesandservicegro301 ปีที่แล้ว

      Babu idhi sugartho badhapadey vadiki comments cheysa vadiki kaadhu

    • @sharadashankar9870
      @sharadashankar9870 ปีที่แล้ว

      @@parimalasalesandservicegro301 idhi evvaru tinaleru Samy.

  • @naa_nigha_news
    @naa_nigha_news ปีที่แล้ว

    Address?

  • @ramamohanaraokonidala2761
    @ramamohanaraokonidala2761 ปีที่แล้ว +1

    Address please

  • @srinusrinivas8145
    @srinusrinivas8145 ปีที่แล้ว +1

    మంతెన సత్యనారాయణ రాజు ఎప్పటినుంచో చెపుతున్నారు. అమెరికా ముసుగు వద్దు.

  • @surendra1598
    @surendra1598 ปีที่แล้ว +1

    Amerika musugu

  • @hafeezkhan9821
    @hafeezkhan9821 ปีที่แล้ว +1

    P

  • @techguruji2.091
    @techguruji2.091 ปีที่แล้ว +2

    Idi antha advt gimic.Nee aharam time antha mandi ki nayam ayindi data pettu

  • @saradakolluru6947
    @saradakolluru6947 ปีที่แล้ว +13

    ముందుగా ఆ డాక్టర్ కి తినిపించండి.

    • @ramesh_patnaik
      @ramesh_patnaik ปีที่แล้ว

      ప్రతీరోజు వచ్చినవారందరితో పాటు ఆయన తింటారు. ఆ తర్వాత ఆయన ఓపీ ప్రారంభం అవుతుంది. మనం తినలేము, తప్పించుకుని వచ్చేస్తాం.

    • @maradanajagadiswararao8063
      @maradanajagadiswararao8063 ปีที่แล้ว

      Yes

  • @ramakrishnareddy3864
    @ramakrishnareddy3864 ปีที่แล้ว +1

    Pichhi mudirindy

  • @ydl5499
    @ydl5499 ปีที่แล้ว +3

    Eeyanaki Inka noble prize enduku ivvaledu !!??
    Ohoho ! Emi creativity, emi knowledge, emi sahasam !

  • @bksatyanarayana9783
    @bksatyanarayana9783 ปีที่แล้ว

    వాళ్ళు ఇప్పటికే వాడుతుంటే తయారీ విధానం ఎందుకు అడుగుతారు

  • @kavithayandra4439
    @kavithayandra4439 ปีที่แล้ว +2

    I don’t like this preparation

  • @subhashinireddy4867
    @subhashinireddy4867 ปีที่แล้ว +1

    Manthena, khadarvalli, vera machaneni laga famousayipotha anukuni pichi prayogam chestunnaru..ivvanni pachivi rubbi thintr gastric potundi antunnaru..gastric povadam kadu ..asaluke potaru,

  • @godabaramachandrarao6586
    @godabaramachandrarao6586 ปีที่แล้ว +1

    😂 good

  • @padmasreebhanu5299
    @padmasreebhanu5299 10 หลายเดือนก่อน

    Old tradition again

  • @rukminijalakam7319
    @rukminijalakam7319 ปีที่แล้ว

    Meeku jigyasa vunte aa pani yeppudo chesevaru, mee vallu America li vundi chesaru kabatti idi vare kanipettaru ane bhramalo vunnaru, meeku ganaka meevallaku kuda telvi vunte ante parishodhinche asakti vunte, Ranapratap rajyam kolpoyi adavi lo thala dachukuni vunnappudu, RNPratap bharya gadditho rottelu chesi kura chesi chatni chesi, dani juice chesi kutumanikandariki konni nelala patu ichindi, denni meeru pariseelinchae, ala cheste yeppudo meeru eee amrutharanni kanugonevaru

  • @ramsmart9888
    @ramsmart9888 ปีที่แล้ว +5

    Apara babu sollu video

  • @nubhaskar3842
    @nubhaskar3842 ปีที่แล้ว +2

    Full pichacha

  • @ebvenkataramireddy936
    @ebvenkataramireddy936 ปีที่แล้ว

    Suman tv fail

  • @mallikharjunarao.kalepu.9859
    @mallikharjunarao.kalepu.9859 ปีที่แล้ว

    Prathivaadu sollae.veedi mokam.

  • @ydl5499
    @ydl5499 ปีที่แล้ว

    😂😂😂😂😂😂😂.

  • @happykuwait3648
    @happykuwait3648 ปีที่แล้ว

    Ni mukham manda ami doctor talli

  • @thejabujji9125
    @thejabujji9125 ปีที่แล้ว

    😂😂😂😂😂😂😂...😢🤔🤔🤔🤔🤔