#BANJARAHILLLSPRASHANTH

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2024
  • ตลก

ความคิดเห็น • 1.8K

  • @PraveenKumar-ke4mq
    @PraveenKumar-ke4mq ปีที่แล้ว +3971

    పనికి మాలిన ఇంటర్వ్యూ అని తెలిసి కూడా చూస్తున్న వాళ్ళు ఎంత మంది వున్నారు దోస్తులు😅😅😅😅😅

  • @ajaydarling970
    @ajaydarling970 ปีที่แล้ว +78

    పెళ్లంటే బంజారాహిల్స్
    ప్రశాంతీ-భరత్ ది
    ఏ పంతులు లేకుండా వాళ్లకు వాళ్లే పెళ్ళి చేస్కుర్రు
    ఏ లాయర్ లేకుండా వాళ్లకు వాళ్లే
    ఇడుపుకాయిదం ఇచ్చుకుర్రు
    🤣🤣🤣😂😂😂

  • @Rakeshrock134
    @Rakeshrock134 ปีที่แล้ว +1863

    అన్నా నువ్వే పెళ్లి చేసుకో ...దానికీ జీవితం ఇవ్వు బ్రదర్ ...గొప్ప వాడివి అవ్వు

  • @socialnetwork4018
    @socialnetwork4018 ปีที่แล้ว +756

    పొద్దున్నే 06:30 AM కి, ఎదో భగవత్ గీత వింటునట్టు వింటున్నా చూడూ... నెను ఏర్రి పుకొడ్నీ... ఎం చేస్తే నాలో మార్పు వస్తుందో చెప్పండి కొంచం...😢😢😢😢

  • @venkateshvenkat8040
    @venkateshvenkat8040 ปีที่แล้ว +868

    నేను చూసిన ఇంటర్వ్యూలో అన్నింటిలో ఒక పనికిరాని చెత్త ఇంటర్వ్యూ ఉంది అంటే అది ఇదే

  • @telugumoviesblaster5703
    @telugumoviesblaster5703 ปีที่แล้ว +735

    వచ్చావా కామెంట్స్ చూడ్డానికి అలాగే ఒక లైకేస్కో😂😂

  • @Lazy_Boi_Vk13
    @Lazy_Boi_Vk13 ปีที่แล้ว +160

    Dettol kills 99% germs! He was that 1% who did not die😂

  • @daggadsaibsp
    @daggadsaibsp ปีที่แล้ว +146

    నాకు భారత్ అంటే చాలా ఇష్టం అంటది మళ్లీ శాపాలు పెడుత అంటది ఇదేం ప్రేమ అన్న 🙏🙏🙏🙏🙏

    • @lokiloki558
      @lokiloki558 ปีที่แล้ว +10

      Psyco puku lo prema bro velladi ........prema akkuva aipoyindi vellaki 30min ki oka sari phone anta vamooooo torture eh kalisi unde kanna poyedey melu ala eddariki

  • @bandarulokesh1086
    @bandarulokesh1086 ปีที่แล้ว +36

    ఈ ఇంటర్వ్యూ ఏదో టైంపాస్ కోసం చూసాను... but అన్న నువ్వు లాస్ట్ చెప్పిన. మాటలు సూపర్.. చాలా బాగా చెప్పారు.

    • @Jagan.mokasiJagan
      @Jagan.mokasiJagan ปีที่แล้ว +1

      Ayite velli 😂

    • @ButtiAnil-i7p
      @ButtiAnil-i7p 11 หลายเดือนก่อน +2

      అన్న మాటలు కోసమే బ్రో చూసేది మంచి మాటలు చెప్తున్నాడు బ్రదర్ వాళ్ళది ఎవడికి కావాలి సోది

    • @bandarulokesh1086
      @bandarulokesh1086 10 หลายเดือนก่อน +1

      @@Jagan.mokasiJagan అయితే నువ్వు వెళ్ళి

    • @Jagan.mokasiJagan
      @Jagan.mokasiJagan 10 หลายเดือนก่อน +1

      Em Babu mg valani undaa 😂

  • @PublicTalkTelugu
    @PublicTalkTelugu ปีที่แล้ว +104

    దాన్ని అంకర్ కి ఇచ్చి పెళ్లి చెయ్యాలి 😂😂😂😂😂😂 అంతే

  • @ramiramee3799
    @ramiramee3799 ปีที่แล้ว +97

    Na laga comments chudaniki entha mandi vacharu

  • @saicharansaicharan6049
    @saicharansaicharan6049 ปีที่แล้ว +173

    చిన్న వయసులో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే లైఫ్ లేకుండా పోతుంది...!భరత్ కి కొంచెం లేటుగా అర్థమైంది 😢

    • @cr7xyzravi
      @cr7xyzravi ปีที่แล้ว

      భరత్ గాడి బతుకు లేట్ అయ్యి పోంది😂😂

  • @whiterose5083
    @whiterose5083 ปีที่แล้ว +169

    24:24 పతివ్రత రా మా అక్క😢 పవిత్ర బంధం లో సౌందర్య కూడా పనిరాదు మా అక్క ముందు😢😢 నిప్పు రా మా అక్క, ఆ అందం చూసి తట్టు కోలేకపోతున్నరు ఈ పాడు లోకం.

  • @solosameerahmed7666
    @solosameerahmed7666 ปีที่แล้ว +67

    తు....నా జీవితంలో ఇంత కన్నా.. దరిద్రం మరొకటి చూడలేదు.ఇప్పుడు ఆ సంబరం కూడా తీరింది.😭😭😭.

  • @gfrchanal551
    @gfrchanal551 ปีที่แล้ว +178

    Anchor Garu Daya thalchi thananu meru pelli cheskoni thanaki manchi life evvandi me janta chala mucchatga undi❤❤

  • @ntr7603
    @ntr7603 ปีที่แล้ว +79

    దీన్నే గుడ్డి ప్రేమ అంటారు,,age డిఫ్రెంట్ అంతే అతనికి అంత తెలివి లేదు ఇందులో మాత్రం తప్పు ఉంది అంటే ప్రశాంతిదే ఎందుకు అంటే అతను చాలా చిన్న age

  • @SrinuSrinivas-e6q
    @SrinuSrinivas-e6q ปีที่แล้ว +22

    ఈది బతుకు జటక బడి పోగ్రామ్ కి తీసుకెళ్లాలి... రోజు మేడం ఇద్దరి love birds నీ కలుపుతుంది..... ఈ వీడియో చూసేవాళ్ళను ఆవులే గాళ్ళు చేస్తున్నారు 😅😅😅😅🤣🤣🤣

  • @madycreations1649
    @madycreations1649 ปีที่แล้ว +94

    Anchor Garu Meru Prashanthi ni pelli chasukoni life evali ani me subscriber's demand 🥳

  • @coke8321
    @coke8321 ปีที่แล้ว +207

    one of the best entertainment interview. Kudos!!🤝🏻

  • @Ramya_Ratnam
    @Ramya_Ratnam ปีที่แล้ว +3

    పాత ఇంటర్వ్యూస్ లో నాకు దేవుడితో పెళ్లి అయింది, eh loves అవివీ మేము చేయము, మాకు 24 hours దేవుడే దిక్కు అని చేపేది, ఇపుడు ఏమో ఇవన్ని కొత్త కథలు, ఇవని చూస్తుంటే అసలు ప్రశాంత్ కి దేవుడు వస్తారు అనే మాట అబద్ధం అని అన్పిస్తుంది, ఎంతమంది agree చేస్తారు💯💯

    • @TomJerry-y2y
      @TomJerry-y2y หลายเดือนก่อน

      మీరు ప్రశాంతి అన్ని interviews చూస్తున్నారా... బాగానే follow అవ్వుతున్నారు....

  • @kannevenaraju
    @kannevenaraju ปีที่แล้ว +41

    తు నా జీవితంలో ఇంతటి దరిద్రం ఎప్పుడు చూడలేదు ఇప్పుడు చూశాను దాంతో జన్మ ధన్యమైంది అని నా ఫీలింగ్

  • @shriprofit7826
    @shriprofit7826 ปีที่แล้ว +42

    యాంకర్ అన్న నువ్వు చేసుకోరాదే..లైఫ్ ఇచినొడివి అయితవ్..

  • @samchinna3479
    @samchinna3479 ปีที่แล้ว +23

    One of the best interviewer... Manchi skills unnai bro

  • @balarajuvankudothu7877
    @balarajuvankudothu7877 ปีที่แล้ว +57

    ఇలాంటి పాపాలు వీడియో...చూడడం...వలనే... కరోనా,,, నిఫా వైరస్..లాంటివి వస్తున్నాయి 😂😂😂😂😂

  • @tanukuabbayi
    @tanukuabbayi ปีที่แล้ว +159

    anchor way of talking skills are next level . chala profession level loo vundi .

  • @naraharikrishna7389
    @naraharikrishna7389 ปีที่แล้ว +86

    జాబ్ చెయ్యకున్న పర్లేదు నాతో కలిసి ఉండు , నన్ను ఎప్పటికీ వదలకు అని అన్నవ్ అప్పుడు, ఇప్పుడు జాబ్ చెయ్యటం లేదు అని అంటున్నావ్, సిగ్గు లేదు ఫస్ట్ నీకు.

    • @KamalaNsks
      @KamalaNsks ปีที่แล้ว +6

      Avnu kadha naku ee thought 💭 raledhu 😂

    • @crazybot2829
      @crazybot2829 ปีที่แล้ว +8

      Cool Rakhi cool 😂

    • @Ramya_Ratnam
      @Ramya_Ratnam ปีที่แล้ว

      పాత ఇంటర్వ్యూస్ లో నాకు దేవుడితో పెళ్లి అయింది, eh loves అవివీ మేము చేయము, మాకు 24 hours దేవుడే దిక్కు అని చేపేది, ఇపుడు ఏమో ఇవన్ని కొత్త కథలు, ఇవని చూస్తుంటే అసలు ప్రశాంత్ కి దేవుడు వస్తారు అనే మాట అబద్ధం అని అన్పిస్తుంది, ఎంతమంది agree చేస్తారు💯💯

  • @kumar1111ify
    @kumar1111ify ปีที่แล้ว +63

    😂ఒట్టేసి ఒక మాట, వేయకుండా ఒక మాట చెప్పనమ్మా” ప్రశాంత్😅😅😅

    • @Batmanofkurnool
      @Batmanofkurnool ปีที่แล้ว +1

      😅

    • @NaniHeaven
      @NaniHeaven ปีที่แล้ว

      Nv malla vachinava bro😅 ak maata dal ke okka maata dala kunda okka maata nahi bola amma 😅

  • @ashokkoude-hd2st
    @ashokkoude-hd2st ปีที่แล้ว +4

    కామెంట్స్ చదువుంటే మాత్రం గూస్ బంప్స్.... ఎన్నో కొత్త కామెంట్స్.. ఎన్నో విశేషాలు.... అబ్బబ్బా...జీవితంలో చూసిన మొదటి ever and ever ఎంటర్టైనర్...

  • @jyothichepuruguddi542
    @jyothichepuruguddi542 ปีที่แล้ว +32

    ఆ పిల్లడు చాలా చిన్నపిల్లవాడు తన లైఫ్ తో ఎందుకు అనుకుంటారు నీకు పెళ్ళి కావాలంటే మీ వాళ్ళు లో ఎవరైనా చూసుకో వచ్చు కద ఆ పిల్లడు కి మైండ్ మెచ్యర్ టి లేదు పాపం ఎందుకు తన జీవితంతో ఆడుకుంటారు

  • @badhinehalpraveen2656
    @badhinehalpraveen2656 ปีที่แล้ว +85

    ఇది మామూలు వాళ్లకు అర్థం కాదు minimum degree చేసి ఉన్న వాళ్లు కు అర్థం అవుతుంది 😅

    • @komarjagannath1340
      @komarjagannath1340 ปีที่แล้ว +6

      Jagan anna ki ardam autada..... Degree lo 1st class kada

    • @sravankumar-xk5fl
      @sravankumar-xk5fl ปีที่แล้ว +2

      Nenu b. Tech bro.. Wife avaro, husband avaro ardham kavatle

    • @skotchop5631
      @skotchop5631 ปีที่แล้ว +1

      @@sravankumar-xk5fl nen 2nd year chesa bro Naku ardham kale evaru, evarni dengutharo

    • @rameshkuruba1153
      @rameshkuruba1153 ปีที่แล้ว

      Nenu post graduation chesa kaani Naku artham kavatledu emcheyali🤣🤣🤣🤣🤣😂😂😂😂😭😭😭😭

  • @mohdrabbu3375
    @mohdrabbu3375 11 หลายเดือนก่อน +13

    Goosebumps .. what a interview 😅😅

  • @voiceoftrue8231
    @voiceoftrue8231 ปีที่แล้ว +76

    మామ కొంచెం చంద్రమండలం కి ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి మామ వెళ్ళిపోతాను 😢

    • @priya87
      @priya87 ปีที่แล้ว +5

      😂😂😂 poyetappudu nanni kuda piluvu bro nenu vastha

    • @voiceoftrue8231
      @voiceoftrue8231 ปีที่แล้ว

      @@priya87 pakk sure 😊

    • @srilathabolli1214
      @srilathabolli1214 ปีที่แล้ว +1

      😂😂😂😂😂😂😂😂😂

    • @mrvips444
      @mrvips444 ปีที่แล้ว +4

      Elanti 4 interview lu chudu mama free ga potav no ticket

    • @voiceoftrue8231
      @voiceoftrue8231 ปีที่แล้ว +1

      @@mrvips444 4 endhuku nenu narakam lo kuda happy undadam neeku istam ledha 😂

  • @whiterose5083
    @whiterose5083 ปีที่แล้ว +81

    మామూలు మనుషులకు, లో IQ బ్రెయిన్ లకి అర్థం కానీ అమర వీర ప్రేమ గాథ ఇది😂😂 నా లైఫ్ లో చూసిన బెస్ట్ ఇంటర్వ్యూ లు ఇవి😂.

    • @MinuMuna251
      @MinuMuna251 ปีที่แล้ว +1

      Sem to sem

    • @Bopparammilkey
      @Bopparammilkey ปีที่แล้ว +1

      Carona dhati vachaka first ndhuku brathikanu anipisthundhi

    • @sanjeevaraomanchala4299
      @sanjeevaraomanchala4299 ปีที่แล้ว +1

      నీకు గుండె ధైర్యం ఎక్కువే!😅😅😅

  • @madhubablu146
    @madhubablu146 ปีที่แล้ว +15

    At last u motivated prashanthi,
    That's good Vedanth bro 👍🤝👏

  • @njyadavnarrshyadav-9799
    @njyadavnarrshyadav-9799 ปีที่แล้ว +16

    అన్న ప్రశాంతి అన్ని అబద్ధాలు చేపితుంది నువ్వు ఇంకా అందంగా ఉంటే నీను పట్టుకోవడం కష్టంగా ఉండేది భారత్ వీ ప్రూస్ చూపిస్తున్నావు మరి నీ ఫోన్లో భారత్ చూశిన ఫొటోస్ చూపించు మరి తప్పు అంతా ప్రశాంతి దే

  • @Rajshekar3861
    @Rajshekar3861 8 หลายเดือนก่อน +1

    వేదాంత్ గాడు పెళ్లి చేసుకొని దీనికి/వీడికి ఒక మంచి జీవితం ఇవ్వాలని నేను గట్టిగ కోరుకుంటున్న 🙏🙏🙏🙏

  • @mbbs04anilnaik
    @mbbs04anilnaik ปีที่แล้ว +36

    Anchoring is good .......keep it up anna....u will reach great heights .....

  • @usefull7034
    @usefull7034 ปีที่แล้ว +41

    నేను చూస్తున్నది నవ్వుకోవడానికి...

  • @eshwargadala7942
    @eshwargadala7942 ปีที่แล้ว +21

    manchi pani chesava ra babu vadilesi😂😂😂😂 enjoy the life raa Bharat🎉🎉🎉🎉😅😅😅

  • @thigullakanna8557
    @thigullakanna8557 ปีที่แล้ว +24

    ఈ ఇంటర్వూ చేసిన వాడు తొందరగా పోవాలి ఓం శాంతి.

    • @BodduAjay
      @BodduAjay 7 หลายเดือนก่อน

      😂😂L

  • @ChendiSathishMudiraj
    @ChendiSathishMudiraj ปีที่แล้ว +308

    పై స్థాయి వాళ్ళ ఇంటర్వ్యూ ఇది....😀

  • @NariNarayana-ob5uy
    @NariNarayana-ob5uy ปีที่แล้ว +51

    కారులో కాకుండా ఇంటర్వ్యూ మంచి ఓయ రూమ్ లో పెట్టలేకపోయారా ఇద్దరు కలిసి రేటింగ్ ఇంకా బాగా వచ్చేది 😅😅😅

  • @chunarkarvishal9079
    @chunarkarvishal9079 ปีที่แล้ว +13

    Warning : Don't Emotional Frnds Watch For Only Entertainment Navvi Navvi Chastaruuu Na Guarantee

  • @rajsri5736
    @rajsri5736 ปีที่แล้ว +42

    Idi chudalante Mininum degree undali😅😅😅😂

  • @ammuvlogs6947
    @ammuvlogs6947 ปีที่แล้ว +6

    యాంకర్ అన్న నువ్వు ఆమెని పెళ్లి చేసుకొని లైఫ్ ఇవ్వు అన్న పాపం... నీకు పుణ్యo వుంటుంది.... happy marriage life anna meku😂😂😂

  • @dontejayadav5527
    @dontejayadav5527 ปีที่แล้ว +12

    బ్రదర్ ఈ ఇంటర్వ్యూ అయ్యాక ఇదే కారులో ఒక రౌండ్ వెయ్. ప్లీజ్

    • @shivamaddi4384
      @shivamaddi4384 ปีที่แล้ว

      Idi highlight comment mawa😅

  • @srikanth_power5957
    @srikanth_power5957 ปีที่แล้ว +23

    Em badapadaku prashanti ne pakkana unna anchor ku mandu pettu me 2 members made for each other❤ LA unnaru😂

  • @RajDhruva18
    @RajDhruva18 7 หลายเดือนก่อน +1

    ఎవరైనా బాధ లో, దుఃఖంలో ఉంటే ఈ వీడియో ని షేర్ చెయ్యండి భయ్యా నవ్వి నవ్వి సచ్చిపోతాడు 😂😂😂😂

  • @Shivapharmacist
    @Shivapharmacist ปีที่แล้ว +63

    ఏదో చూసాడు, దెబ్బకి రోగం తగ్గింది వాడికి

  • @davidsiju_god_believer
    @davidsiju_god_believer ปีที่แล้ว +2

    నేను మన ఆంధ్ర జ్యోతి పత్రిక కర్నూలు జిల్లా విలేఖర్ల అధినేత భైరవకోన రఘు నంధన్ సత్య నారాయణ శర్మ నేను నీకు మద్దతు ఇస్తా సిస్టర్😢😢

  • @Rakeshrock134
    @Rakeshrock134 ปีที่แล้ว +115

    గొప్ప గొప్పో ల ఇంటర్వ్యూ ఈది

    • @siddu974
      @siddu974 ปีที่แล้ว +2

      😅

    • @thokalasrikanth4467
      @thokalasrikanth4467 ปีที่แล้ว +1

      😂

    • @rakeshk7557
      @rakeshk7557 ปีที่แล้ว +1

      😂😂😂😂😂😂😂😂😂

    • @rajkumarj783
      @rajkumarj783 ปีที่แล้ว

      Andhi bro antha mata anesav 😂😂😂😂

    • @Rakeshrock134
      @Rakeshrock134 ปีที่แล้ว

      @@rajkumarj783 vallu goppolle

  • @maheshreddy8263
    @maheshreddy8263 ปีที่แล้ว +6

    e videos ni chaala viral chesi international level ki thiskupovale.. Lekunte samajaniki chaala nashtam, TH-cam lo trending lo undale,e anchor director kaavale, telugu film industry ni yelale

  • @prathaap__goud6656
    @prathaap__goud6656 ปีที่แล้ว +5

    వేదంతయ....నువ్వు విల్లని తప్ప వేరే వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకో ఉంటది లే....ఎందుకని నువ్వు ఆవిడకి బ్రేక్ ఇవ్వకూడదు బ్రో

  • @vamshiKrishna-c2h
    @vamshiKrishna-c2h ปีที่แล้ว +13

    Hats of too anchor and give a Oscar award for this kind of interviews

    • @jsings6765
      @jsings6765 10 หลายเดือนก่อน

      Guts kavali bhayya itlantivi vinadaniki 😂

  • @kumar1111ify
    @kumar1111ify ปีที่แล้ว +7

    చిన్నపుడు మా అమ్మ నాకో మాట చెప్పండి...ఒక్క సారి ప్రామిస్ చేసి మాట తప్పితే..యు ఆర్ నాట్ కాల్డ్ ఎ మ్యాన్" " ఎప్పటికి ఆ మాట తప్పలేదు...మార్చిపోలేదు😂😂😂😂

  • @pasupuletinagalakshmi2175
    @pasupuletinagalakshmi2175 ปีที่แล้ว +3

    Nijame matladuthundhi prasanthi Anna aru oka like vesukondi

  • @bodaramesh2457
    @bodaramesh2457 ปีที่แล้ว +32

    One of the best interview skills ... recent iam shows....

  • @mdypasha5485
    @mdypasha5485 ปีที่แล้ว +112

    అన్న నీ interview skills సూపర్ బ్రో

  • @vaishnavivattam5249
    @vaishnavivattam5249 ปีที่แล้ว +27

    చాలా మంది చాలా problems face చేస్తున్నారు,,,, అవి interview చెయ్యండి ఇలాంటివి కాదు brother

  • @DaggupatiYTchannel
    @DaggupatiYTchannel ปีที่แล้ว +51

    Anchor super bro correct ha matladuthunnadu 37:00

    • @garegevenkataswamy9840
      @garegevenkataswamy9840 ปีที่แล้ว

      వేదాంత గారు ఏం సాధించారు

  • @coptoxic
    @coptoxic ปีที่แล้ว +5

    Cinima peru: పతివ్రత ప్రశాంతి తో బొంగులో భారత్ 😂😂😂

  • @ganeshakash4623
    @ganeshakash4623 ปีที่แล้ว +12

    Anna chala emotional aitundu....
    Nuvvu ameki life echei bhaiya

    • @Urs_uv
      @Urs_uv ปีที่แล้ว

      Dhaarina poye kampa muddi kindha pettukomantunnav😂anthega

  • @issacdakkumalla4422
    @issacdakkumalla4422 ปีที่แล้ว +13

    కరోనా ఎందరో మహానభావులు ను తీసుకోని వెళ్ళింది మిమ్మలాని ఎందుకు తీసుకోనీ వెళ్ళ లేదు రా...

    • @priya87
      @priya87 ปีที่แล้ว +2

      Okko comment okko diamond 😂😂😂😂

    • @issacdakkumalla4422
      @issacdakkumalla4422 ปีที่แล้ว

      @@priya87 😁

  • @shivastudiofromnalgonda554
    @shivastudiofromnalgonda554 ปีที่แล้ว +6

    యూట్యూబ్ లో నేను చూసిన వీడియోస్ లో ఒక నీచమైన దరిద్రమైన వీడియో ఇది

  • @ajayvemula8791
    @ajayvemula8791 ปีที่แล้ว +20

    E Amma Em Feel Undhi Mawa Ekkada 😂😂😂😂

  • @owkraviteja339
    @owkraviteja339 10 หลายเดือนก่อน +1

    అన్న నువ్వు పెళ్లి చేసుకోవాలి ప్రశాంతిని🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤

  • @VenkateshYadav-w8k
    @VenkateshYadav-w8k ปีที่แล้ว +5

    Kool prashanthi we support you❤

  • @LoneWolfing
    @LoneWolfing 10 หลายเดือนก่อน

    Good anchoring man. Chala chotla topic subvert cheydnki try chesindhi. You navigated well. Good luck

  • @vasanthavlogs3564
    @vasanthavlogs3564 ปีที่แล้ว +3

    Anchor బ్రో మీరు ప్రశాంతీని పెళ్లిచేసుకొని కొత్త లైఫ్ ఇవ్వరాదే నీ అవ్వ 🤨🤨🤨

  • @gopalsrinu1533
    @gopalsrinu1533 ปีที่แล้ว +24

    Happy children's Day 😘

  • @mrvips444
    @mrvips444 ปีที่แล้ว +7

    1.5X lo avarevaru chustunnaru like🎉

  • @chinnisri9734
    @chinnisri9734 ปีที่แล้ว

    Elnti interview chestunnanduku valla badalu santhashalu share chestunnanduku niku 🙏 evanni chusi entha mandi happyga feel avutunnaru

  • @NareshKumar-om9jp
    @NareshKumar-om9jp ปีที่แล้ว +9

    Very level interview bhayya em message evvadaniki try chesthunavu bro ee interview tho 😂😂😂😂😂

  • @Ramya_Ratnam
    @Ramya_Ratnam ปีที่แล้ว +9

    Prashant parents ni interview cheyandi first apudu facts bayataki vastay, asal villadi oka age, oka love , oka break up, daniki minchi chanipovali ankovadam, tracks midaki povadam vammo😂😂, parents ni chuskondi ante chastar anta, life lo inka emi avaled apude 60 years pedhavalla laaga dialogues matladtunar

  • @yashwanthjupally8363
    @yashwanthjupally8363 ปีที่แล้ว +26

    Car lo interview chesav ante sahasamane cheppale any ways wish you all the best 🎉

  • @banumkl6553
    @banumkl6553 ปีที่แล้ว +17

    All the best prasanthi. God bless u thalli

  • @karthikmartin7615
    @karthikmartin7615 ปีที่แล้ว +4

    anchor భయ్యా, నువ్వు తనని పెళ్లి చేసుకో. బావుంటారు ఇద్దరు❤

  • @MahadevaRajesh-vp5so
    @MahadevaRajesh-vp5so ปีที่แล้ว +10

    Vattakayalu touching love story 😢🥺

  • @Venumediaboy
    @Venumediaboy ปีที่แล้ว +11

    Love is always reserved for normal people means who is more occupancy in this world .if u take large decisions plz stay away from love

  • @venkysoftskillstrainer6683
    @venkysoftskillstrainer6683 ปีที่แล้ว +26

    ఇదే మంచి నటుడు
    పాపం వాడు చిన్నోడు
    వాడి జీవితం సంక నాకించిందే

    • @sravankumar-xk5fl
      @sravankumar-xk5fl ปีที่แล้ว +2

      Nati kakunda natudu annav chudu... Intelligent bro meeru😂

    • @venkysoftskillstrainer6683
      @venkysoftskillstrainer6683 ปีที่แล้ว +1

      @sravankumar-xk5fl ఇంగ్లీష్ నుండి తెలుగు translation problem బ్రదర్
      ఎమ్ చెస్టమ్ టెక్నాలజీ
      సర్లే గాని
      మాంచి పొరపాటును గుర్తించావు
      మి క్లాస్ లో ఫస్ట్ నువ్వే కదా

  • @Sanjay-xe9bm
    @Sanjay-xe9bm ปีที่แล้ว +42

    ఈ ఇంటర్వూ వల్ల ఎవరికి లాభం అన్నా కొంచం ఆలోచించు

    • @rajumandala56789
      @rajumandala56789 ปีที่แล้ว

      Kojja lanja la ki 😅😅😅😂😂

    • @mohammedashwaq1430
      @mohammedashwaq1430 ปีที่แล้ว +4

      ఇంటర్వ్యూ అన్నకు వీక్షణ వల్ల ఆదాయం వస్తుంది కదా

    • @SureshArukonda
      @SureshArukonda ปีที่แล้ว +1

      వానికే

    • @avinashteja8938
      @avinashteja8938 ปีที่แล้ว

      ​@@mohammedashwaq1430😂😂😂😂😂

  • @naveenskzr194
    @naveenskzr194 ปีที่แล้ว +4

    1mnt kuda skip cheyakunda chusina vallu oka like veskondi ....😄

  • @abhiram9451
    @abhiram9451 ปีที่แล้ว +7

    Ne Manusulo Entha Navvukutu chesthunavoo Bro E Program 😅 Urs Great Brother

  • @reddisrinivas9040
    @reddisrinivas9040 10 หลายเดือนก่อน +3

    నాకూ చాలా బాధగా ఉంది బ్రో 😢😢😢😢.... interview మొత్తం చూసా..300 mb బొక్క అయిపోయింది 😭😭😭😭😭

    • @p.jaideep276
      @p.jaideep276 10 หลายเดือนก่อน

      😂😂😂

  • @baddamsrikanth1020
    @baddamsrikanth1020 ปีที่แล้ว +16

    ప్రశాంతి గారు చాలా హ్యాపీగా ఉండండి భగవంతుడు చూసుకుంటాడు

  • @chikkyvlogs
    @chikkyvlogs ปีที่แล้ว +32

    Anchor garu plz ameki life evvandi miru pelli chesukovali nyayam cheyali

  • @maheshmeenus4918
    @maheshmeenus4918 7 หลายเดือนก่อน

    వేదంత్ చాలా కృతజ్ఞతలు నీకు

  • @Chinnu14311
    @Chinnu14311 ปีที่แล้ว +4

    Assal mee eddariki set kadu prashanth garu, age different, take good decision, and take care health be happy...

  • @madhulakshmimadhu4696
    @madhulakshmimadhu4696 ปีที่แล้ว

    అందం గా ఉండే అమ్మాయిలానే అన్ని వాడుకొని వదిలేస్తున్నారు ఇప్పుడు ఉండే situation లో, మళ్ళా మీలాంటి వాళ్ల కోసం life long తోడు గా ఉంటారు అని ఎలా నమ్మినావు....

  • @siddhuarjun
    @siddhuarjun ปีที่แล้ว +14

    కింద స్థాయీ వాలకి అర్దం కాదు, ఇంటర్వ్యూ

  • @TravelDiaries-r2w
    @TravelDiaries-r2w ปีที่แล้ว +1

    అన్నా మార్స్ గ్రహం మీద సిగ్నల్స్ రావు కదా, నేను వెళ్తున్నా. TH-cam తీస్తే ఈ suggestions రాకుండా ఉండటం లేదు 😵‍💫😵‍💫

  • @ashoknayak2321
    @ashoknayak2321 ปีที่แล้ว +18

    Ee interview cheyakunte mana country agam ipothadhi😞😞

  • @kalyanbabu8396
    @kalyanbabu8396 9 หลายเดือนก่อน +3

    Anchor nuvve life ivvali mari Prashant ki 😢

  • @zakirgt6503
    @zakirgt6503 ปีที่แล้ว +46

    Em thrill undi mawa edhi chustunte

  • @snazzydeep1381
    @snazzydeep1381 ปีที่แล้ว +8

    Banjara hills Prashant pakka mistake chesadu vadi face chustene ardam avtundi, pakka aa night mistake jarigindi😂😂😂😂😂

    • @rajumandala56789
      @rajumandala56789 ปีที่แล้ว +2

      Something is fishy 😂😂😂😂..

  • @soujanyaraspelli2213
    @soujanyaraspelli2213 ปีที่แล้ว +31

    Asalu ee motham story's lo two sides chusaka artham aindi enti ante purtiga mosa poindi bharat aa annaiah daggara em ledu papam ista padda amai ledu family parents evaru leru andarni kolpoyadu asalu eme enduku worst talking chestundo artam kavadam ledu bharat oka sari kuda amenu wrong analedu buthulu palaka ledu bt eme enne si matalu antundo chee

    • @nanunanenenunene8627
      @nanunanenenunene8627 ปีที่แล้ว

      Vadu e mogalanjakodukuni pelli cheskunake enta tikkapukodo telsindi kada

    • @nanunanenenunene8627
      @nanunanenenunene8627 ปีที่แล้ว

      Bharath ane todu abbayi ni Etla pelli cheskuntadu bro telivi unnodu

    • @vardhanyadav11
      @vardhanyadav11 ปีที่แล้ว

      Vallu kadu bro nv great ante antha clear cbi case vinnattu vinu tirpu istunnav chudu nv great rajaa..

  • @RSuri-z5d
    @RSuri-z5d ปีที่แล้ว +14

    Good anchor ....all the best for your best future bro

  • @PrashanthAndugula
    @PrashanthAndugula ปีที่แล้ว +4

    Bro పాపం ఆ వాడి ఇప్పడు పరిస్థితి ఏంటో
    ... కనీసం వాడికి ఇప్పడు పిల్లను కూడా ఇవ్వరు 😂😂😂

  • @crezy_sai
    @crezy_sai ปีที่แล้ว +6

    24:27.va****,kayalu midha Goosebumps 🔥👀😂

  • @vasanthavlogs3564
    @vasanthavlogs3564 ปีที่แล้ว +5

    High profile interview 🙏🙏