ఈ రోజులో స్వచ్ఛమైన ప్రేమ♥️ అమ్మయిల దగ్గర ఉండటం లేదు వీళ్ళ దగ్గర తప్ప 🫶 ఒక సారి లవ్ చేస్తే సచేవరకు ట్రూ గా ప్రేమిస్తారు 🙏 స్వచ్చా మైన ప్రేమ మన కన్న అమ్న దగ్గర తర్వాత ట్రన్స్ దగ్గర ్నె దొర్కుతుంది 💞💞💞
ఆ transgender మాటలు వింటుంటే కంట్లో నుండి నీళ్ళు కారడం ఆగడం లేదు బ్రో తనని హ్యాపీ గా చూస్కోండి నిజమైన అమ్మాయిలో కూడా ఇంత మంచి లక్షణాలు ఉండవు నాకు అర్థం అయింది ప్రేమ అంటే అందం కాదు మనసుని బట్టి కూడా కలుస్తారు కొందరు అందం ద్వార కలిసే ప్రేమ కొంత కాలమే కానీ మంచి మనసు ఉన్న ఇలాంటి అమ్మాయిలని cheyskuntey లైఫ్ టైమ్ హ్యాపీ గా ఉంటాయి జంటలు
అధిక జనాభా వల్ల భవిష్యత్తులో కోట్ల మంది భారతీయులు చనిపోతారు.. 70 శాతం మంది ఇప్పుడు పుడుతున్న వాళ్లకి అసలు ఉద్యోగాలు ఉండవు , ముఖ్యంగా తిండి చాలా తక్కువ ఉంటుంది... ఏదో ఒకటి చేసి ఎవ్వరికీ నష్టం కాకుండా జనాభాని తగ్గించాలి కానీ పెంచే ఆలోచనలు చేస్తే ఎట్లా? మూర్ఖులే పిల్లల్ని కంటారు అధిక జనాభా ఉన్న దేశంలో. హాయిగా ప్రేమించిన వ్యక్తితో ఆనందంగా ఉండొచ్చుగా జీవితం మొత్తం... అవునా కదా? పిల్లల్ని కనడం అంటే జీవితాంతం నరకాన్ని కొని తెచ్చుకున్నట్టే ( డబ్బు ఎక్కువ లేకపోతే)
పిచ్చి సన్నసుల్లారా...మా తల్లిదండ్రుల దగ్గర డబ్బు కాస్త ఉంటే నన్ను కన్నారు. నేను పెద్ద ఉద్యోగం తెచుకోలా...నేను కనను. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 85% భూగర్భ జలాలు అడుగంటాయి. 50 శాతం అడవి సంపద కూలిపోయాం. మనం తినే తిండిలో ఎక్కువ పురుగుమందులే. ఎక్కడ చూసినా కాలుష్యమే. అసలు ఉద్యోగాలు ఎన్ని ఉంటాయో అంత మందినే కనాలి ఖాళీగా తిని కూర్చోబెట్టడానికి కంటారా ఎదవల్లారా... మీ చుట్టుపక్కల నిరుద్యోగం ఎంతుందో చూడట్లేదా?? ఇది ఆటోమేషన్ & AI YUGAM. మరో 20 ఏళ్లలో ఇప్పుడున్న ఉద్యోగాలలో సగం కూడా ఉండవు. ఇప్పుడు ఇస్తున్న రేషన్లో పావు వంతు కూడా భవిష్యత్తులో ప్రభుత్వాలు అందరూ సస్తారు ఆకలితో...
@@rajeshkudeli1987 Oka udyogam.kosam 300 Mandi poti padutu...Govt job ayete Private lo oka udyogam kosam 100 Mandi poti padutu khaligaa untuu.. enta chadivina Udyogaalu leka...Climate change valla Thindi leka pillalu ashtakashtaalu padutunte chusi aanandistara meeru? Maa Thallidandrulu nannu kannappudu dabbu undi valla deggara...Eppudu unna thindi padi retlu perigina makem lotu ledu. Mari andari paristhiti adi kaduga? Ration biyyam teesestane entoo Mandi chanipotaaru mana desham.lo. Vipareetamaina depression lo unnaru adhika Janabha valla vachina poti valla
9 years love is pure clarity seeing but transgender saying my heart touching transgender telling my husband give a gift my marriage I am giving another life my husband with girl my 😊 my husband
ఇలా చెప్తున్నాను అని అనుకోకండి ఏమని తప్పుగానే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తనకోసం కష్టపడాలి తన ఏది కావాలంటే అది కాపురం చేసిన తర్వాత పిల్లలు పుడతారు కొన్ని రోజులకి వాళ్లని హాస్పటల్ తిప్పాలి టీకాలు వేయించాలి వాళ్ల కోసం కష్టపడాలి డబ్బు సంపాదించాలి హాస్పటల్లోకి డబ్బులు అవుతాయి ఇంజక్షన్లకు డబ్బులు అవుతాయి ఏ జబ్బు భారతి హాస్పటల్ అప్పుడప్పుడు చూపిస్తూ ఉండాలి డబ్బులు ఖర్చవుతాయి హలో సినిమాలు చూపించాలి కొనాలి పిల్లలు స్కూల్లో వేయాలి డబ్బులు ఫీజులు కట్టాలి మళ్లీ దానికోసం కష్టపడాలి ఆస్తులు కూడా పెట్టాలి పిల్లలకి ఆస్తులుగా ఇవ్వాలి పిల్లలు చాక్లెట్లు అడుగుతారు ఏది కావాలంటే అది అడుగుతారు కొన్ని పెట్టాలి అందుకే ఇలాంటి వాళ్ళు పెళ్లిళ్లు చేసుకోరు ఫ్రీగా డబ్బు వచ్చే మార్గాన్ని వెతుక్కుంటారు అది ప్రేమ కాదు బడి ఒకరిని పెంచే లేనివాడు నిన్ను ఎలాగా పెళ్లి చేసుకున్నాడు అక్క నువ్వు డబ్బు సంపాదిస్తున్నావ్ కాబట్టి ఏదో నువ్వే డబ్బు సంపాదించు డబ్బు సంపాదించి పేద పిల్లలకి అన్నం పెట్టు అది ఫేమస్ అంటే పదిమంది పేదలకి ఆకలి తీర్చడం అంటే అదికూడా రోజు అది పెద్ద యుద్ధం పెళ్లి చేసుకొని పెళ్ళాన్ని పోషించలేనివాడు పిల్లలకు భోజనం పెట్టనివాడు కష్టపడే స్వభావం లేనివాడు వాడి జీవితం వేస్ట్ ఇలా మెసేజ్ పెడుతున్నాను అని ఏమీ అనుకోకండి ఒక పురుషుడు పుట్టాడు అంటే ఒక అమ్మాయి కోసం ఒక ఒక అమ్మాయి పుట్టిందంటే ఇది ఒక పురుషుడు కోసం సృష్టి అలాగే వెతికింది అలాగే అంతమైపోద్ది
Sneha garu neku vachina alochana prathiokkariki ravali endhukantay manatho vunatay pillalu puttaru kabatti athaniki veray marriage cheyali so athanu kuda manatho vunadali life long edharini manchiga chuskovali adhay na abhiprayam em anna naynu thappuga antay andharu nannu ksheminchani snaha garu
తల్లితండ్రులు ఎంతో ప్రేమగా అల్లరి ముద్దుగా పెంచుకుంటారు పిల్లల్ని నా కొడుకు వెళ్లి ఎవరిదైనా పర్స్కు దొంగలిస్తే అది పోలీసు వాళ్లకి తెలిస్తే జస్ట్ మందలించనాకి తీసుకువెళ్తారు పోలీస్ స్టేషన్ కి ఈ విషయం తెలిసిన గ్రామంలో ఉన్న మనుషులు ఈ చిన్న విషయాన్ని పరసు దొంగలించిన తల్లితండ్రులను ఆ చిన్న విషయం పట్టుకొని నీ కొడుకు ఇలా చేశాడు నీ కొడుకు ఇలా చేశాడు అని ఒక నెల రోజులు దెబ్బ పొడిచే జనం ప్రతి ఊళ్ళలో ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో ఉంటారు కానీ నువ్వు అన్న ఒక అమ్మాయిని కాకుండా ట్రాన్స్ జెండర్ ని పెళ్లి చేసుకుందాం అంటే అనకొండ ఉంటారా ఇలా మెసేజ్ తప్పుగా అనుకోకు అక్క అన్న నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటే పేదింటి అమ్మాయిని ఏ ఆధారం లేని అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎంతో మంది అమ్మాయిలు ఉన్నారు చక్కగా పెళ్లి చేసుకొని ఒక అమ్మాయిని ఒక బాబుకి గానీ పాపకి గాని జన్మనివ్వచ్చును ఇలాంటి పెళ్లిళ్లు లేట్ అంటే జన్మనెత్తే పిల్లల్ని పుట్టకుండా చేయడం పెళ్లి చేసుకో పెళ్లి చేసుకుంటావో నీ ఇష్టం నిర్ణయం తీసుకునే ముందు వందసార్లు కాదు లక్ష సార్లు ఆలోచించాలి ఇది కథ కాదు జీవితం ఒక మనిషి మగాడు గాని ఆడపిల్ల గాని పుట్టిందంటే భూమిపై తను భూమికి ఆకాశానికి ఈ నెలకి ఏదో మంచి చేయడానికి తప్ప దేవుడు మనుషుల్ని పుట్టించడం లేకపోతే మనిషి పుట్టుక కోసమే పుట్టింది ఈ నేల భూమి ఆకాశం గాలి మనిషి జన్మ లేకపోతే ఈ ప్రపంచం జంతువులకు పురుగులకు తప్ప అడివిలకు తప్ప సముద్రానికి తప్ప దేనికి పనికిరాదు ఈ ప్రపంచం మనిషి పుట్టి ఉండకపోతే ఈ ప్రపంచం ఇలా ఉండేది కాదు మొత్తం అయినా సముద్రమైనా అయిపోయేది లేదా అడుగుదామా మారిపోయాడు చెట్లు పుట్టలతో నిండిపోయేది
This is a good interview and the message originated, I have composed songs for the rights of transgender people to the society my song is going to be released soon the song name is Taali......! Coming soon.
Endhuku preminchavu endhuku pelli chesukoni degara ayaru malli pelli chesta antunavu malli chavadaniki endhuku poyavu mari thali mali pelli chesta antunavu xevuda
No bad comments chusara mana society marindi full happy❤
Aythe nuv chesko chekka valla ni karna ra babu
@@emmyemmy3014ka naam bhi nahi tha kya abhi bhi nhi hua ooooooooo
ఈ రోజులో స్వచ్ఛమైన ప్రేమ♥️ అమ్మయిల దగ్గర ఉండటం లేదు
వీళ్ళ దగ్గర తప్ప 🫶 ఒక సారి లవ్ చేస్తే సచేవరకు ట్రూ గా ప్రేమిస్తారు 🙏 స్వచ్చా మైన ప్రేమ మన కన్న అమ్న దగ్గర తర్వాత ట్రన్స్ దగ్గర ్నె దొర్కుతుంది 💞💞💞
She is beautiful heart with beauty,sweet voice, God blessed new couple 💐🙌
Nenu choosina transgender interviews lo one of the best vedio am very Happy❤
Same ammayi la undi voice kuda super pair
ఆ transgender మాటలు వింటుంటే కంట్లో నుండి నీళ్ళు కారడం ఆగడం లేదు బ్రో తనని హ్యాపీ గా చూస్కోండి నిజమైన అమ్మాయిలో కూడా ఇంత మంచి లక్షణాలు ఉండవు నాకు అర్థం అయింది ప్రేమ అంటే అందం కాదు మనసుని బట్టి కూడా కలుస్తారు కొందరు అందం ద్వార కలిసే ప్రేమ కొంత కాలమే కానీ మంచి మనసు ఉన్న ఇలాంటి అమ్మాయిలని cheyskuntey లైఫ్ టైమ్ హ్యాపీ గా ఉంటాయి జంటలు
Apara lunjakodaka nuv chesko transgender tho nuv matram ammayi tho chestav vere vallani chusko antava pukaaa
Meru great andi mali pelli chestha anni chepthunaru hands off 🙏🙏🙏
Best trans interview 🔥🔥🔥,and inspirational women🔥🔥🔥🤍
Happy marriage anniversary day
Sneha & Rajesh
Thank you so much 🙏
assal ee ammai chaala supper 👍👏👏👏
Sneha & Rajesh , beautiful couple.
All the best for a very happy life together.💐💐👌👍🙏
Great thinking of girl. Beautiful soul.
Happy marriage life both of you 💐💐💐💐🎉🎉❤
ఇలాంటి పెళ్లిళ్లు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ చేయించాలి
Chala bagunnaru jodi super ga undi ❤
Ardhanageswarulu Siva parwati luu miruuuu🙏🙏
Rajesh❤️sneha and ankitha❤️raj great
God bless both of you
అధిక జనాభా వల్ల భవిష్యత్తులో కోట్ల మంది భారతీయులు చనిపోతారు..
70 శాతం మంది ఇప్పుడు పుడుతున్న వాళ్లకి అసలు ఉద్యోగాలు ఉండవు , ముఖ్యంగా తిండి చాలా తక్కువ ఉంటుంది... ఏదో ఒకటి చేసి ఎవ్వరికీ నష్టం కాకుండా జనాభాని తగ్గించాలి కానీ పెంచే ఆలోచనలు చేస్తే ఎట్లా?
మూర్ఖులే పిల్లల్ని కంటారు అధిక జనాభా ఉన్న దేశంలో. హాయిగా ప్రేమించిన వ్యక్తితో ఆనందంగా ఉండొచ్చుగా జీవితం మొత్తం... అవునా కదా?
పిల్లల్ని కనడం అంటే జీవితాంతం నరకాన్ని కొని తెచ్చుకున్నట్టే ( డబ్బు ఎక్కువ లేకపోతే)
Manava vanarulu kavali ante..adhika janabha valle. Untaru..murkamga alochiste elaa .
China lo musali vallu ekkuvayyaru..janabha ekkuva aithe prakruthi sari chestundhi..you don't feel..okkokariki 5 pillalu undali..apudu full happy...adhelaano mana peddhollanu chuste thelustundhi..vallu happyga unnaru kada
నువ్వు మీ అమ్మ నాన్న కి నరకం చూపించవా ఎంది బ్రో
Nuvvu puttudame oka thappu ankunta mee parents chesina thappuki ee roju ee coments chadve karma vachindi.
పిచ్చి సన్నసుల్లారా...మా తల్లిదండ్రుల దగ్గర డబ్బు కాస్త ఉంటే నన్ను కన్నారు.
నేను పెద్ద ఉద్యోగం తెచుకోలా...నేను కనను.
స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 85% భూగర్భ జలాలు అడుగంటాయి.
50 శాతం అడవి సంపద కూలిపోయాం.
మనం తినే తిండిలో ఎక్కువ పురుగుమందులే.
ఎక్కడ చూసినా కాలుష్యమే.
అసలు ఉద్యోగాలు ఎన్ని ఉంటాయో అంత మందినే కనాలి ఖాళీగా తిని కూర్చోబెట్టడానికి కంటారా ఎదవల్లారా...
మీ చుట్టుపక్కల నిరుద్యోగం ఎంతుందో చూడట్లేదా?? ఇది ఆటోమేషన్ & AI YUGAM. మరో 20 ఏళ్లలో ఇప్పుడున్న ఉద్యోగాలలో సగం కూడా ఉండవు.
ఇప్పుడు ఇస్తున్న రేషన్లో పావు వంతు కూడా భవిష్యత్తులో ప్రభుత్వాలు అందరూ సస్తారు ఆకలితో...
@@rajeshkudeli1987
Oka udyogam.kosam 300 Mandi poti padutu...Govt job ayete
Private lo oka udyogam kosam 100 Mandi poti padutu khaligaa untuu.. enta chadivina Udyogaalu leka...Climate change valla Thindi leka pillalu ashtakashtaalu padutunte chusi aanandistara meeru?
Maa Thallidandrulu nannu kannappudu dabbu undi valla deggara...Eppudu unna thindi padi retlu perigina makem lotu ledu.
Mari andari paristhiti adi kaduga?
Ration biyyam teesestane entoo Mandi chanipotaaru mana desham.lo.
Vipareetamaina depression lo unnaru adhika Janabha valla vachina poti valla
Annyaa vadinaa chala true ga unnru meru evru em anna me love apudu true ga undali
Beautiful souls..god bless you both❤
9 years love is pure clarity seeing but transgender saying my heart touching transgender telling my husband give a gift my marriage I am giving another life my husband with girl my 😊 my husband
Happy married life both of you cute couples ❤
Akka mi voice super bava kuda super
God Bless you 💗
Pair girl 👌 god bless you maa
ఇలా చెప్తున్నాను అని అనుకోకండి ఏమని తప్పుగానే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తనకోసం కష్టపడాలి తన ఏది కావాలంటే అది కాపురం చేసిన తర్వాత పిల్లలు పుడతారు కొన్ని రోజులకి వాళ్లని హాస్పటల్ తిప్పాలి టీకాలు వేయించాలి వాళ్ల కోసం కష్టపడాలి డబ్బు సంపాదించాలి హాస్పటల్లోకి డబ్బులు అవుతాయి ఇంజక్షన్లకు డబ్బులు అవుతాయి ఏ జబ్బు భారతి హాస్పటల్ అప్పుడప్పుడు చూపిస్తూ ఉండాలి డబ్బులు ఖర్చవుతాయి హలో సినిమాలు చూపించాలి కొనాలి పిల్లలు స్కూల్లో వేయాలి డబ్బులు ఫీజులు కట్టాలి మళ్లీ దానికోసం కష్టపడాలి ఆస్తులు కూడా పెట్టాలి పిల్లలకి ఆస్తులుగా ఇవ్వాలి పిల్లలు చాక్లెట్లు అడుగుతారు ఏది కావాలంటే అది అడుగుతారు కొన్ని పెట్టాలి అందుకే ఇలాంటి వాళ్ళు పెళ్లిళ్లు చేసుకోరు ఫ్రీగా డబ్బు వచ్చే మార్గాన్ని వెతుక్కుంటారు అది ప్రేమ కాదు బడి ఒకరిని పెంచే లేనివాడు నిన్ను ఎలాగా పెళ్లి చేసుకున్నాడు అక్క నువ్వు డబ్బు సంపాదిస్తున్నావ్ కాబట్టి ఏదో నువ్వే డబ్బు సంపాదించు డబ్బు సంపాదించి పేద పిల్లలకి అన్నం పెట్టు అది ఫేమస్ అంటే పదిమంది పేదలకి ఆకలి తీర్చడం అంటే అదికూడా రోజు అది పెద్ద యుద్ధం పెళ్లి చేసుకొని పెళ్ళాన్ని పోషించలేనివాడు పిల్లలకు భోజనం పెట్టనివాడు కష్టపడే స్వభావం లేనివాడు వాడి జీవితం వేస్ట్ ఇలా మెసేజ్ పెడుతున్నాను అని ఏమీ అనుకోకండి ఒక పురుషుడు పుట్టాడు అంటే ఒక అమ్మాయి కోసం ఒక ఒక అమ్మాయి పుట్టిందంటే ఇది ఒక పురుషుడు కోసం సృష్టి అలాగే వెతికింది అలాగే అంతమైపోద్ది
Super ra maava❤❤❤❤
Mere ko chana manchi manasu unnadi god bless you
❤❤❤❤ super video......
Rajesh❤sneha.... ❤
Happy married life 💐💐💐💐 super 🥳🥳🥳🥳
Voice same girl lane undhi super
God bless u both🎉🎉🎉have a nice life both u all the best for. Bright future
Happy marriage life
So beautiful couples❤
Akka NV super ❤❤❤❤
Shiva anna ankitharaj break up ayyinaru interview thisukondi plzz assalu enti ee samajam janalani pichollani chesthunnaru😢😢😢
Chala bagunaru couple
Super thalli ni desistion
God bless uh akka plz Daya cheysi maley meru change kakunda transgender buddi chuyinchakandi happy ga oka girl mentality laga happy ga undandi
ee rojulalo ammailakante transgenderse best.Kanisam cheskunanduku badhapettaka thaginchukoni untaru kotha life icharani.Ammaila.dramalake ee rojulo abbailu sariporu.Pillalanu adopt cheskunte chaalu.
Super ❤❤❤❤❤❤
Super 🎉🎉❤
Superb
Super good ♥️
All the best ❤❤
Sneharaj ane TH-cam channel pettandi.......konchem financial ga help avthundhi....we will support your TH-cam channel
Ankitharaj😂
@@ManojKumar-bd8pr 😅
Nice couple
Understanding life
Nice interview.
Anchor should ask Physical involvement with trans is same as women
Sneha garu neku vachina alochana prathiokkariki ravali endhukantay manatho vunatay pillalu puttaru kabatti athaniki veray marriage cheyali so athanu kuda manatho vunadali life long edharini manchiga chuskovali adhay na abhiprayam em anna naynu thappuga antay andharu nannu ksheminchani snaha garu
Spr akka ❤
hi sistra god bleas you
👌👌👌
Supaer maa nuv
😊 entha mandiki ee story same ankitharaj valla story la anipinchindi
Sneha superga matladau
వేరా అమ్మాయితో పెళ్లి చేయటం కాదు ఒక అనాధని దత్తత తీసుకోండి
🎉🎉
తల్లితండ్రులు ఎంతో ప్రేమగా అల్లరి ముద్దుగా పెంచుకుంటారు పిల్లల్ని నా కొడుకు వెళ్లి ఎవరిదైనా పర్స్కు దొంగలిస్తే అది పోలీసు వాళ్లకి తెలిస్తే జస్ట్ మందలించనాకి తీసుకువెళ్తారు పోలీస్ స్టేషన్ కి ఈ విషయం తెలిసిన గ్రామంలో ఉన్న మనుషులు ఈ చిన్న విషయాన్ని పరసు దొంగలించిన తల్లితండ్రులను ఆ చిన్న విషయం పట్టుకొని నీ కొడుకు ఇలా చేశాడు నీ కొడుకు ఇలా చేశాడు అని ఒక నెల రోజులు దెబ్బ పొడిచే జనం ప్రతి ఊళ్ళలో ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో ఉంటారు కానీ నువ్వు అన్న ఒక అమ్మాయిని కాకుండా ట్రాన్స్ జెండర్ ని పెళ్లి చేసుకుందాం అంటే అనకొండ ఉంటారా ఇలా మెసేజ్ తప్పుగా అనుకోకు అక్క అన్న నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటే పేదింటి అమ్మాయిని ఏ ఆధారం లేని అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎంతో మంది అమ్మాయిలు ఉన్నారు చక్కగా పెళ్లి చేసుకొని ఒక అమ్మాయిని ఒక బాబుకి గానీ పాపకి గాని జన్మనివ్వచ్చును ఇలాంటి పెళ్లిళ్లు లేట్ అంటే జన్మనెత్తే పిల్లల్ని పుట్టకుండా చేయడం పెళ్లి చేసుకో పెళ్లి చేసుకుంటావో నీ ఇష్టం నిర్ణయం తీసుకునే ముందు వందసార్లు కాదు లక్ష సార్లు ఆలోచించాలి ఇది కథ కాదు జీవితం ఒక మనిషి మగాడు గాని ఆడపిల్ల గాని పుట్టిందంటే భూమిపై తను భూమికి ఆకాశానికి ఈ నెలకి ఏదో మంచి చేయడానికి తప్ప దేవుడు మనుషుల్ని పుట్టించడం లేకపోతే మనిషి పుట్టుక కోసమే పుట్టింది ఈ నేల భూమి ఆకాశం గాలి మనిషి జన్మ లేకపోతే ఈ ప్రపంచం జంతువులకు పురుగులకు తప్ప అడివిలకు తప్ప సముద్రానికి తప్ప దేనికి పనికిరాదు ఈ ప్రపంచం మనిషి పుట్టి ఉండకపోతే ఈ ప్రపంచం ఇలా ఉండేది కాదు మొత్తం అయినా సముద్రమైనా అయిపోయేది లేదా అడుగుదామా మారిపోయాడు చెట్లు పుట్టలతో నిండిపోయేది
Superb baga chaparu
This is a good interview and the message originated, I have composed songs for the rights of transgender people to the society my song is going to be released soon the song name is Taali......! Coming soon.
Back bating😂😂😂
Karma ra babu😂😂😂
Warangal sneha haa miru
Naku boyfriend kavali
❤❤👍🙏
Leni ఆలోచనలు పుట్టిస్తారు మీరు .మీ మీడియా ముందు విడదేసేదాక నిద్రపోదు
❤️
👌👌👌💯👐👐👐
Endhuku preminchavu endhuku pelli chesukoni degara ayaru malli pelli chesta antunavu malli chavadaniki endhuku poyavu mari thali mali pelli chesta antunavu xevuda
శ్రీ రెడ్డి లాగా ఉంది ఈమె
Trans valla ki jobs ravali
TH-cam Sai sana interview cheyandi
𝓞𝓚
नीमच मंदसौरनमस्कार
Ki7ì9k
నువ్వు అసలు యాంకర్ గా పనికి రావు
idhoka panikimalina channel but not about this video
All the best ❤❤