మీ మొక్కలకి ప్రతిరోజూ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చే సెటప్ - Setup to get all purpose liquid fertilizer

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 พ.ย. 2024

ความคิดเห็น • 117

  • @shivag5521
    @shivag5521 10 หลายเดือนก่อน +2

    నమస్కారం.
    ఈ వీడియో పెట్టడం ద్వారా చాలా ఉపయోగకరమైన విషయం తెలియజేసారు.ఇన్నిరోజులు కిచెన్ వేస్ట్ కంపోస్టు చేస్తూ తిప్పలు పడ్డాము. ఈరోజు మా ఇంట్లో ఇదేవిధంగా పెట్టాము.ప్రకృతి నేస్తం వారికి
    చాలా ధన్యవాదాలు.

  • @aparajithavanukuru8828
    @aparajithavanukuru8828 2 หลายเดือนก่อน

    Soooooper sir...miru nijamga prakruthi nestam, and mi videos gardening lo interest Leni varu kuda gardening chesela untayi annaya 😊

  • @snehasmily6299
    @snehasmily6299 ปีที่แล้ว

    bagundi sir. Inka water mottam drumlo nimpestaremo anta kullipotadi anukunnanu teera lastlo baket petti cheppinappudu full ardamaindi. Super sir bagundi.

  • @anjalipulakala8418
    @anjalipulakala8418 ปีที่แล้ว +1

    Very very good sur manhi idiya chepparu medam machi vdo chesaru sufar thank you medam 👌🏾🙏🙏

  • @nirmaladevi-ed3xu
    @nirmaladevi-ed3xu 3 หลายเดือนก่อน

    ThankQ sir machi fertilizer chepparu meeku, kuda maathanks

  • @ashok5526
    @ashok5526 7 หลายเดือนก่อน

    Useful information Sister. Tq so much for this live presentation. May God Bless you all Sister.

  • @janakijagannadha5455
    @janakijagannadha5455 10 หลายเดือนก่อน

    Chala baga vivarincharu sir.

  • @vasantalakshmiachanta4429
    @vasantalakshmiachanta4429 ปีที่แล้ว

    Chala chala bavundi Prakashgaru Elizabeth garu many many thanks Annivelala wife ki support ga vunde Nagaraju gariki Special thanks ❤

    • @prakruthinestam5609
      @prakruthinestam5609  ปีที่แล้ว

      ధన్యవాాదాలండీ వసంతలక్ష్మి గారు.🙏

  • @kusumalatamarepally3316
    @kusumalatamarepally3316 7 หลายเดือนก่อน

    Chala bagundi manchi idea

  • @bhanumurthymurthy606
    @bhanumurthymurthy606 ปีที่แล้ว +1

    Very good information. Thank u for sharing.

  • @sivasankar1789
    @sivasankar1789 ปีที่แล้ว

    వెరిగూడ్ సార్. చాలా సంతోషం. మంచి సందేశం ఇచ్చారు. మేడమ్ గారి కికూడా.ధన్యవాదాలు.

    • @prakruthinestam5609
      @prakruthinestam5609  ปีที่แล้ว

      ధన్యవాదాలు శంకరరావు గారు.🙏

  • @gogularevathi6280
    @gogularevathi6280 ปีที่แล้ว

    Thank u madam,sir naku kuda Pina telipina doubt s unnai samadanam telupagalaru

    • @prakruthinestam5609
      @prakruthinestam5609  ปีที่แล้ว

      ధన్యాదాలండీ సమాధానాలు ఆ కామెంట్స్ కి ఉన్న reply లో చూడగలరు.

  • @sumasettipalli5174
    @sumasettipalli5174 ปีที่แล้ว

    Chala Manchi useful information ichharu sir tq and madam miku tq andi

  • @sewanthipisupati3748
    @sewanthipisupati3748 ปีที่แล้ว

    Thank u ma'am very informative .God bless u 🙏

  • @azeezunnisa2457
    @azeezunnisa2457 ปีที่แล้ว

    Very good information.thank u sir n mam .

  • @Sravya_madhuriofficial
    @Sravya_madhuriofficial 9 หลายเดือนก่อน

    Madam tq

  • @prathimakanikanti5492
    @prathimakanikanti5492 ปีที่แล้ว

    చాలా ఉపయోగకరంగా ఉన్నది

  • @chandramallanirmala8663
    @chandramallanirmala8663 ปีที่แล้ว

    Thank you so much

  • @saptagirinursery
    @saptagirinursery 7 หลายเดือนก่อน

    Good garden idea 💡 👍

  • @Sravya_madhuriofficial
    @Sravya_madhuriofficial 9 หลายเดือนก่อน

    Sooperb sir tq

  • @ramamohanboddupalli4317
    @ramamohanboddupalli4317 ปีที่แล้ว

    Sukanya garu
    Nice

  • @paletiraja9501
    @paletiraja9501 ปีที่แล้ว +1

    ప్రకాష్ గారు చాలా చక్కగా చెప్పారు.
    అన్ని వేశాక టాప్ లో కార్డ్ బోర్డు అట్టలు వేశారు కదా.
    పైన బకేట్ అడుగున హోల్ పెట్టి నీరు చుక్కలు చుక్కలు గా పడేటట్టు పెట్టారు.
    నా పాయింట్ ఏమిటంటే టాప్ లో వేసిన అట్టలు పైన ప్రతి రోజూ వచ్చే కిచెన్ waste ఎండుటాకులు వేయాలా యిక ఆ అట్టలు తో అపి 6 months క్రింద కలెక్ట్ అయ్యే ద్రవం dilute చేసి వాడుకోవడమెనా.

    • @prakruthinestam5609
      @prakruthinestam5609  ปีที่แล้ว

      అట్టలు పైన మళ్ళీ ప్రతిరోజూ వచ్చే కిచెన్ waste వేస్తూ ఉండాలి అండి.
      పూర్తిగా నిండిన తర్వాత నే ఆపాలి.

  • @varalakshmin7779
    @varalakshmin7779 ปีที่แล้ว

    Prakash garu chalachakkaga, chepparu

    • @prakruthinestam5609
      @prakruthinestam5609  ปีที่แล้ว

      ధన్యవాదాలు వరలక్ష్మి గారు.

  • @varalakshmin7779
    @varalakshmin7779 ปีที่แล้ว

    Manchi information sir, Thank you so much

  • @rajinikarlapudi6902
    @rajinikarlapudi6902 12 วันที่ผ่านมา

    Daily vadavacha

    • @prakruthinestam5609
      @prakruthinestam5609  12 วันที่ผ่านมา

      Once in a week for a plant is sufficient.
      మీ garden లో plants ని 7 సెక్షన్ లు గా చేసుకుని, ఒక్కో సెక్షన్ కు ఒక్కో రోజు ఇస్తూ ఉంటే ప్రతి సెక్షన్ కు వారానికి ఒకసారి ఇవ్వ గలుగు తాము.

  • @lalithamurthy6156
    @lalithamurthy6156 ปีที่แล้ว

    Informative sir, thank you.😊

  • @ramamv5678
    @ramamv5678 ปีที่แล้ว

    Very useful video.T.Q

  • @saradalingisetty1782
    @saradalingisetty1782 ปีที่แล้ว

    Thank you very much sir

  • @kramadevi2659
    @kramadevi2659 ปีที่แล้ว

    Madam, WDC గానీ OWDC కూడా వేసుకోవచ్చా అండి ? నాకు చాలా నచ్చింది. Pls. Reply iste చాలా సంతోషం.

    • @prakruthinestam5609
      @prakruthinestam5609  ปีที่แล้ว

      రమాదేవి గారు,
      వేసుకోవచ్చు అండి.

  • @shaikshameem5395
    @shaikshameem5395 ปีที่แล้ว

    Tqtq medam sir 🙏

  • @kaspavijaykumar7841
    @kaspavijaykumar7841 ปีที่แล้ว

    బాగుంది

  • @rajinikarlapudi6902
    @rajinikarlapudi6902 11 วันที่ผ่านมา

    Mulching ki flowers vaada vacha

    • @prakruthinestam5609
      @prakruthinestam5609  11 วันที่ผ่านมา

      Yes, కాని పువ్వులు తొందరగా డైజెస్ట్ ayipotayi.

  • @krishkanth
    @krishkanth ปีที่แล้ว

    very useful information.

  • @yashashwinigrandhe7735
    @yashashwinigrandhe7735 ปีที่แล้ว

    Akka super

  • @indirakumari765
    @indirakumari765 ปีที่แล้ว

    Varshaakaalam lo mootha pettala? Varsham padithe?

    • @prakruthinestam5609
      @prakruthinestam5609  ปีที่แล้ว

      ఏదైనా కవర్ కప్పితె సరిపోతుంది అండి

  • @lovethegarden.kumariyeline4835
    @lovethegarden.kumariyeline4835 ปีที่แล้ว

    Good information.

  • @prasunakolla9583
    @prasunakolla9583 ปีที่แล้ว

    Super

  • @shirishareddy9671
    @shirishareddy9671 ปีที่แล้ว

    Rainy season lo ela andi

    • @prakruthinestam5609
      @prakruthinestam5609  ปีที่แล้ว

      పైన ఒక కవర్ కప్పితే సరిపోతుంది అండి

  • @shirishareddy9671
    @shirishareddy9671 ปีที่แล้ว

    ట్యాంక్ ki holes పెట్టకుండా aeration avasaram leda andi

  • @bhagyalaxmisirupuram9046
    @bhagyalaxmisirupuram9046 ปีที่แล้ว

    Direct ga drum lo ne water fill chayochu kadandi?

    • @prakruthinestam5609
      @prakruthinestam5609  ปีที่แล้ว +1

      ఈ మోడల్ కి, drum లో డైరెక్ట్ గా వాటర్ fill చెయ్యకూడదు అండి. ఓన్లీ kitchen waste, garden weeds and other green and brown material fill చేసి, drum పైన ఒక కంటైనర్ (బకెట్ లేదా కుండ) లో నీరు పోసి చుక్క చుక్క గా పడేటట్లు arrange చేసుకోవాలి.

    • @varalakshmin7779
      @varalakshmin7779 ปีที่แล้ว

      Munching year anta vundala,

    • @prakruthinestam5609
      @prakruthinestam5609  ปีที่แล้ว

      ఉంటే మంచి ఫలితాలు ఉటాయి

  • @swapnam1894
    @swapnam1894 ปีที่แล้ว +1

    S13RT

    • @prakruthinestam5609
      @prakruthinestam5609  ปีที่แล้ว

      అర్థం కాలేదు స్వప్న గారు

  • @prb6827
    @prb6827 5 หลายเดือนก่อน

    చెరుకు పిప్పి కి ఆప్షన్ చెప్పండి ప్లీజ్

    • @prakruthinestam5609
      @prakruthinestam5609  5 หลายเดือนก่อน

      ఏదైనా peechu పదార్ధం vadukovacchu andi

  • @sowmyaorganicgarden3232
    @sowmyaorganicgarden3232 ปีที่แล้ว

    సర్ చాలా ధన్యవాదాలు.మీరు ఒక పెద్ద సమస్యని, ఖర్చును కూడా చిటికెలో తీర్చేశారు. అలాగే మేడం గారికి ధన్యవాదాలు మీ వల్లే మేము ఇంత మంచి విషయాన్ని తెలుసుకున్నాం.సర్ నాది ఒక చిన్న ప్రశ్న. రోజు బకెట్ తో నీళ్లు డ్రం లో వెళితే 5 days కి డ్రమ్ములో నీళ్లు ఎక్కువ అవుతాయి కదా సర్ ! మధ్యలో వాటర్ పెట్టడం ఆపేయొచ్చా.మళ్ళీ వాటర్ పెట్టవచ్చా. లేక రోజు వాడిన వాడుక పోయిన నీళ్లు తప్పకుండా పెట్టాలా ?

    • @prakruthinestam5609
      @prakruthinestam5609  ปีที่แล้ว

      రోజూ నీరు నింపాలి, రోజు టాప్ నుండి తీసుకోవాలి అండి.
      మీ గార్డెన్ లోని మొక్కలు నీ 7 సెక్షన్ లుగా అనుకుని, ఒక్కో సెక్షన్ కీ ఒక్కొక్క రోజు పోసే నీటిలో 1:10 ratio లో కలిపి ఇవ్వండి.

  • @ramamv5678
    @ramamv5678 ปีที่แล้ว

    నమస్తే.ఘన జీవామృతం ఎక్కడ available ? ఏదో roof garden అన్నారు.audio clear గా వినిపించలేదు

    • @prakruthinestam5609
      @prakruthinestam5609  ปีที่แล้ว

      గౌశాల నిర్వహించే వారి దగ్గర దొరుకుతుంది అండి

  • @rajarajeswari4362
    @rajarajeswari4362 ปีที่แล้ว

    Amma.. Rainy season lo elaa alaa open drum meeda karralu bucket pedataamu. Rain wTer lopaliki vedataayi kada

    • @prakruthinestam5609
      @prakruthinestam5609  ปีที่แล้ว

      ఒక పట్టా తో కప్పి ఉంచితే సరిపోతుంది అండి

    • @lalithamurthy6156
      @lalithamurthy6156 ปีที่แล้ว +1

      Sir, nadoka idea, aa drum meeda vunna mootha ki oka hole chesi aa bucket ninchi pettae cloth vathhi ni aa drum mootha hole ninchi lopaliki peditae, bucket arrangement kuda easy avutundi, rain water problem kuda vundadu.

    • @rajeswarikuchibhotla2638
      @rajeswarikuchibhotla2638 ปีที่แล้ว

      నేను ఈ వీడియో 1 మంత్ తరవాత చూస్తున్నాను .ఇప్పటికి నెలరోజులనుంచి మీరు దీన్నీ యూస్ చేస్తున్నారు కదా కిచెన్ వేస్ట్ వేసినందువలన ఏమైనా
      వాసన కానీ పురుగులుకానీ వస్తున్నాయా? దీని ఆన్సర్ని పట్టి దీన్నీ వెంటనే స్టార్ట్ చెయ్యాలనుకుంటున్నాను .

    • @prakruthinestam5609
      @prakruthinestam5609  ปีที่แล้ว

      వాసన ఉండదు అండి.
      పురుగులు కూడా ఏమీ ఉండవు.
      నేను 8 ఏళ్లుగా uk లో వాడుతున్నాను.
      ఈ విడియో లో చూపిన సెటప్ Hyderabad లోనే చేశాను.

  • @vanavihanga6997
    @vanavihanga6997 ปีที่แล้ว +1

    వర్షాకాలంలో డ్రమ్ముపై ఆచ్ఛాదన ఏమీ లేకపోతే వర్షపు నీటితో డ్రమ్ము నిండిపోతుంది కదా? పరవాలేదా?

    • @prakruthinestam5609
      @prakruthinestam5609  ปีที่แล้ว

      వర్షం పడేటప్పుడు ఒక పట్టా కప్పండ్ సరిపోతుంది. నీరు ఎక్కువ అవకూడదూ

    • @acr7888
      @acr7888 ปีที่แล้ว

      నిడపాటులోనే డ్రం వుంచాలి అధిక ఎండ,వాన పనికిరాదు

  • @KatyayaniV
    @KatyayaniV ปีที่แล้ว

    పైన పెట్టిన బకెట్ లో నీళ్ళతో పాటు బియ్యం కడిగి నీళ్ళు కూరగాయలు కడిగిన నీళ్ళు పొయ్యవచ్చా

  • @rajeswarikuchibhotla2638
    @rajeswarikuchibhotla2638 ปีที่แล้ว

    నేను ఈ వీడియో 1 మంత్ తరవాత చూస్తున్నాను .ఇప్పటికి నెలరోజులనుంచి మీరు దీన్నీ యూస్ చేస్తున్నారు కదా కిచెన్ వేస్ట్ వేసినందువలన ఏమైనా
    వాసన కానీ పురుగులుకానీ వస్తున్నాయా? దీని ఆన్సర్ని పట్టి దీన్నీ వెంటనే స్టార్ట్ చెయ్యాలనుకుంటున్నాను .

    • @prakruthinestam5609
      @prakruthinestam5609  ปีที่แล้ว

      అలాంటివి ఏమీ లేవు అండి.
      నీరు చుక్కలుగా పడి క్రింద నుండి వచ్చేస్తుంది కాబట్టి స్మెల్ లేదు, పురుగులు లేవు.

    • @sureshreddymadana
      @sureshreddymadana ปีที่แล้ว

      వర్షాకాలం లో టాప్ మీద మూత పెట్టుకోవాలా వద్దా sir

    • @prakruthinestam5609
      @prakruthinestam5609  ปีที่แล้ว

      @@sureshreddymadana వర్షం వచ్చేటప్పుడు ఏదైనా పట్టా కప్పండి

  • @ramadevi5867
    @ramadevi5867 8 หลายเดือนก่อน

    too lengthy

    • @prakruthinestam5609
      @prakruthinestam5609  8 หลายเดือนก่อน +1

      Hmm. Subject is that lengthy. Can't help. Please understand

  • @acr7888
    @acr7888 ปีที่แล้ว +1

    సార్ మిరు తాజాపే డ కుడవాడొచ్చు అన్నారు అందులో అమ్మొనియాడికంగడా వానపాములడమన్నరు వాటికి పట్టదు గదా మిరుచెప్పినది వర్మివాష్ ద్రవం దీన్ని వారానికి ఓరోజు వాడమాన్నారు అత్యధికం గదా అందులో వేసిన వేస్తూ నుఅపుడపుడు మార్చాలిగడ దయతో వివరణ

    • @prakruthinestam5609
      @prakruthinestam5609  ปีที่แล้ว

      1. పేడ - పచ్చిడైన, ఎందుడైన వేసుకోవచ్చు.
      2. కొంచెం పేడ ఒక లేయర్ లాగా వేసుకుంటే, దాని ఎఫెక్ట్ అంత ఉండదు అండి. కాబట్టి earthworms కి ఏమీ కాదు.
      3. ఏ లిక్విడ్ Fertilizer అయినా వేసిన ఒక వారం లోపలే viniyoginchabadutundi. కాబట్టి నో ప్రాబ్లెమ్.
      4. డ్రుమ్ము నిండిపోయినప్పుడు పైన ఒక 6 నుండి 10 అంగుళాల మందం మెటీరియల్ ను పక్కకు తీసి క్రింద వరకు అయిన కంపోస్ట్ ను హార్వెస్ట్ చేసుకుని తొలగించిన మెటీరియల్ ను drum లో వేసుకోవడమే. తర్వాత నుండి రోజు రెగ్యులర్ గా కిచెన్ వేస్ట్ నీ వేసుకుంటూ ఉండడమే.

    • @acr7888
      @acr7888 ปีที่แล้ว

      @@prakruthinestam5609 అనుభవ,సాత్రవెత్తల సూచన పచ్చితాజ పేద వర్మిబెడ్కు,వర్మివాస్ వాదరదని అందులోని అమ్మోనియా ,వేదివల్ల ప్రమాదమని వారిమాట

    • @prakruthinestam5609
      @prakruthinestam5609  ปีที่แล้ว +1

      అవునండి.
      కానీ అది ఒక్కటే అయినప్పుడు అది వర్తిస్తుంది.

    • @acr7888
      @acr7888 4 หลายเดือนก่อน

      మరి మిరు చెప్పునదిసరైనదే అన్న కిచెన్ వేస్ట్
      తజానెగడ వానపాముల కు కుళ్లిన పదార్థము ముఖ్యంగడ మీరుతాజపెడ,మరి వెస్ట్ వానపాముల కు పనికిరాదు మి తయారి ద్రావణం పూర్తి వర్మి వాష్ కాన మీరన్నట్లు వాటిని వాతావరణం, ,మరిముఖ్య ము ఆహారము కొంతకుళ్ళి నపడార్తములే రీప్లేస్ చేయాలిసుమా లేక వాడినపదార్థములు కుళ్లిన తరువాతే వానపాములను అందులో వదలాలి గమనించ మనవి

  • @tellaramarao1877
    @tellaramarao1877 15 วันที่ผ่านมา

    ఎడిటింగ్ లేకుండా
    వీడియోస్
    టైమ్ వేస్ట్ చేస్తున్నారు

    • @prakruthinestam5609
      @prakruthinestam5609  15 วันที่ผ่านมา

      చాలా సంతోషం అండి మీ అభిప్రాయం వ్యక్త పరిచి నందుకు.
      Knowledge షేరింగ్ చేయడం మా ఉద్దేశ్యం. ఒక youtuber లాగా చేసే efforts మా దగ్గర లేదు. క్షమించండి.

  • @saradagaddipati4847
    @saradagaddipati4847 3 หลายเดือนก่อน

    Tq medam,sri,Naku ganajivamrutham kavali please send phone number 🙏

  • @elisworld777
    @elisworld777 ปีที่แล้ว

    Thank you so much

    • @prakruthinestam5609
      @prakruthinestam5609  ปีที่แล้ว

      సోదరీ ఇది నీవల్లే జరిగింది. నీకే థాంక్స్ చెప్పాలి తల్లి.