Nee Prema Nammakamainadi... 9th july 2021 MARRIAGE telugu christian latest song by Srimanth AKT

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ม.ค. 2025

ความคิดเห็น • 83

  • @paulministriesnadikudi1757
    @paulministriesnadikudi1757 2 ปีที่แล้ว +22

    నీ ప్రేమ నమ్మకమైనది
    నీ జాలి ఎల్లలు లేనిది"2"
    నీ కను చూపే చల్లనైనది
    నీ నోటి మాటే విలువైనది"2"
    ప్రతి దినము నన్ను నడిపించు చున్నవి
    ఆపదలో ఆదుకున్న నీ ప్రేమ
    అక్కున నను చేర్చుకున్న నీ ప్రేమ "2"
    నా గుప్పెడు గుండెను గుడిగా మలచుకున్నప్రేమ
    నాకై ప్రాణం పెట్టిన జాలి గల ప్రేమ "2"
    నా కొరకు సిలువను మోసిన నీ ప్రేమ
    నా కొరకు నిందలు మోసిన నీ ప్రేమ"2"
    నీ చేతులతో నన్ను ఎత్తుకున్న ప్రేమ
    నీ ఋణము ను తీర్చలేని తీయనైన ప్రేమ"2"

    • @Raju-vd4fv
      @Raju-vd4fv ปีที่แล้ว

      సూపర్

  • @sugurupoulsugurupoul1139
    @sugurupoulsugurupoul1139 2 ปีที่แล้ว +7

    సూపర్ బ్రదర్ ఏసయ్య అనే పదం ఉంటే బాగుండేది. థాంక్యూ

  • @DanialUlli
    @DanialUlli 11 หลายเดือนก่อน

    Supar song

  • @YajjalaMurali-v2o
    @YajjalaMurali-v2o ปีที่แล้ว +1

    Chala Baga padav annayya god bless you

  • @derangulagopalakrishna9287
    @derangulagopalakrishna9287 ปีที่แล้ว

    Excellent💯❤

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 ปีที่แล้ว +5

    ఈ పాట చాలా అద్భుతంగా పాడారు అన్నయ్య మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమెన్

  • @s.rajeshsiga9107
    @s.rajeshsiga9107 2 ปีที่แล้ว +3

    Super voice annaiah

  • @donkadachandramohanrao9554
    @donkadachandramohanrao9554 6 หลายเดือนก่อน

    సూపర్

  • @UdaykumarTudime
    @UdaykumarTudime 8 หลายเดือนก่อน +1

    Anna me voice nice 👍 God bless you 🙏🙏

  • @PrasadK-mb9fj
    @PrasadK-mb9fj 8 หลายเดือนก่อน +1

    Brother excelent voice. దేవుడు నిన్ను దీవించును గాక.

    • @srimanthsunnapu7908
      @srimanthsunnapu7908  8 หลายเดือนก่อน

      Tq sir

    • @PrasadK-mb9fj
      @PrasadK-mb9fj 8 หลายเดือนก่อน

      @@srimanthsunnapu7908 ఇంకా అనేక చోట్ల దేవుడు మిమ్మును వాడుకొనును గాక.

  • @paulministriesnadikudi1757
    @paulministriesnadikudi1757 2 ปีที่แล้ว +3

    చాలా బాగా పాడారు. బ్రదర్ దేవునికి మహిమ కలుగును గాక ,వందనాలు అన్న.

  • @Praveen_Livingforgod
    @Praveen_Livingforgod 7 หลายเดือนก่อน +4

    వందనాలు అన్నా... చాలా బాగా పాడారు. మ్యూజిక్ కూడా చాలా బాగుంది... దేవుడు మిమ్మల్ని దీవించును గాక🎉🎉🎉

  • @jalumurianusha7141
    @jalumurianusha7141 2 ปีที่แล้ว +1

    Super duper 💖🖤💖 daddy 💓

  • @santhoshiinakoti5364
    @santhoshiinakoti5364 2 ปีที่แล้ว +3

    Song Chala bagundhi brother..God bless you 🙌🙌

  • @Prasanthofficial11
    @Prasanthofficial11 ปีที่แล้ว +1

    Nice song sir

  • @allinone-gu3xg
    @allinone-gu3xg 2 ปีที่แล้ว +2

    Super song brother

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 ปีที่แล้ว +3

    పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @subhakarg3614
    @subhakarg3614 2 ปีที่แล้ว +3

    Nice voice bro. God bless you

  • @sthuthigilgal1202
    @sthuthigilgal1202 2 ปีที่แล้ว +3

    Exalent singing annaya god bless you

  • @ravilella8681
    @ravilella8681 2 ปีที่แล้ว +2

    prise the Lord brother glory to god

  • @sekharutala9719
    @sekharutala9719 2 ปีที่แล้ว +2

    Supar anna

  • @youtubeofficial5410
    @youtubeofficial5410 ปีที่แล้ว +1

    Baga devuni koraku vadabadutunnav ninnu devudu divistadu

  • @p.ss.mangaiahp.s.s.mangaia353
    @p.ss.mangaiahp.s.s.mangaia353 2 ปีที่แล้ว +2

    అన్న బాగా పాడారు🙏💐💐💐👍🤝🤝

  • @mohangedda6514
    @mohangedda6514 3 ปีที่แล้ว +3

    Super Annayya God bless You

  • @penkikranthi2481
    @penkikranthi2481 3 ปีที่แล้ว +3

    Super sir congratulations

  • @syamalalovely6411
    @syamalalovely6411 3 ปีที่แล้ว +2

    సూపర్ పెరఫార్మెన్స్... 💐💐వెల్ డన్

  • @varrijoshua7538
    @varrijoshua7538 3 ปีที่แล้ว +3

    God bless you annayya

  • @chinthavenky5971
    @chinthavenky5971 2 ปีที่แล้ว +1

    Very good talented

  • @byona9567
    @byona9567 2 ปีที่แล้ว

    అన్న vadhanalu

  • @vijaykumar-fu5qk
    @vijaykumar-fu5qk 2 ปีที่แล้ว +1

    May God bless you BRO.....SINGER VIJAY

  • @Rameshbabuchinnam
    @Rameshbabuchinnam 2 ปีที่แล้ว +1

    Wonderfull singing dear brother 👌👌👌Beautifull music 👌👌👌God bless you. Amen 👐👐

  • @gudurudeena442
    @gudurudeena442 2 ปีที่แล้ว

    Praise God voice super song super kani Yesu ane word use chesthe chala👌gauntadhi

  • @yesupadam7397
    @yesupadam7397 2 ปีที่แล้ว

    Nice song and voice is excellently

  • @sathyanarayana5472
    @sathyanarayana5472 2 ปีที่แล้ว

    Super b bro... Praise the Lord

  • @palivelaananthalakshmi9476
    @palivelaananthalakshmi9476 2 ปีที่แล้ว

    Super

  • @kalapriya5386
    @kalapriya5386 2 ปีที่แล้ว +1

    Bro Super singing

  • @christgospelministries9441
    @christgospelministries9441 ปีที่แล้ว

    BLESSED

  • @palimalaabhi5376
    @palimalaabhi5376 2 ปีที่แล้ว +1

    సాంగ్ exlent అన్నయ్య

  • @mandangijayaram2405
    @mandangijayaram2405 2 ปีที่แล้ว +3

    Brother ప్రభువైన యేసు క్రీస్తు నామమున వందనాలు పాట చాలా బాగుంది దేవుడు మిమ్మును దీవించు ను గాక. అన్న గారు ఈ పాటలో pad కొట్టిన ''సురేష్'' అన్న ఫోన్ నెంబర్ పంపించండి

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 ปีที่แล้ว

    హల్లెలూయ 🙏🙏🙏

  • @sugurupoulsugurupoul1139
    @sugurupoulsugurupoul1139 2 ปีที่แล้ว +7

    నీ ప్రేమ నమ్మకమైనది నీ జాలి ఎల్లలు లేనిది (2) నీ కనుచూపే చల్లనైనది నీ నోటి మాటలే విలువైనది(2) ప్రతి దినము నన్ను నడిపించు చున్నది
    ఆపదలో ఆదుకున్న నీ ప్రేమ అక్కున నన్ను చేర్చుకున్న నీ ప్రేమ (2)నా గుప్పెడు గుండెను గుడిగా మలుచుకున్న ప్రేమ నాకై ప్రాణం పెట్టిన జాలిగల ప్రేమ(2)
    నా కొరకు సిలువను మోసిన నీ ప్రేమ నా కొరకు నిందలు మోసిన నీ ప్రేమ (2) నీ చేతులతో నన్ను ఎత్తుకున్న ప్రేమ నీ రుణమును తీర్చలేని తీయనైన ప్రేమ(2)

  • @ddonadrisrinu1395
    @ddonadrisrinu1395 ปีที่แล้ว

    ❤❤

  • @vardhanbattula6497
    @vardhanbattula6497 2 ปีที่แล้ว +1

    Nice singing brother

  • @చెరుపెళ్లికృష్ణయ్యచెరుపల్లికృ

    ⛪✝️🙏🕊️

  • @srinivasjaladi2425
    @srinivasjaladi2425 ปีที่แล้ว

    Pplz upload original song track plzz

  • @srimanthsunnapu7908
    @srimanthsunnapu7908  2 ปีที่แล้ว +2

    tq all