మురళి అన్న నమస్తే.గద్దర్ సాంబయ్య అన్న ఇంటర్వ్యూ చాలా బావుంది.ఇంకా ఆయన అడవి జీవితం గురించి ప్రస్తుత జీవితం గురించి పార్ట్-2 చెయ్యండి.థాంక్యూ. this is one of the best interviwe
Super.. ఎంత ఆవేదన స్నేహితులను అమర వీరులు గుర్తు చేసుకుంటూ మనసు బరువెక్కి ఇంటర్వ్యూ ఇచ్చిన సాంబశివ గారికి విప్లవ అభినందనలు. ఇంటర్వ్యూ చేసిన మీకు కృతజ్ఞతలు
ఎం అన్న ఇంటర్వ్యూ కన్ను చూపు తిప్పుకునే అవకాశం కూడా రాలేదు.. జోహార్ కామ్రేడ్ గద్దర్ అన్న.. అభిమానం అనంతo ఐతే దాని ప్రతిరూపం గద్దర్ సాంబాన్న లెక్క ఉంటది... సూపర్ @idream
ఇన్ని సమస్యలకు ,ఇన్ని ఆర్థిక సామాజిక అంటరాని తనానికి కారణం కులం.కొన్ని కులాలకే భూములు అధికారం ఉండటం.అసలు కులం కనిపెట్టిన కొడుకుల వల్లనే ఇన్ని అసమానతలు ఇన్ని ఎన్కౌంటర్లు😢😢.పోలీసులు నక్సల్స్ ఇద్దరూ సచ్చిపోయారు.కానీ కులం కనిపెట్టినోడు మాత్రం ఇప్పటికీ కష్టం పడకుండా అధికారం ఆస్తులు అనుభవిస్తూనే ఉన్నాడు.
గద్దర్ అన్న ఇంట్లో 5 సవత్సరాలు ఉన్నా మురళి సర్ గారు,ప్రస్తుత దుబాయ్ లో వర్క్. చేస్తున్నా అన్నగురించి చాలా విషయాలుచెప్పాలి,నిజగ ఆ మహానుభావుడు లాంటి పర్సనాలిటీ అసలు ఇంకో వంద సంవత్సరాలు అయినా చూడబోము.వీలు ఉంటే కాంటాక్ట్ కండి
1989_90 సం " రూములో జన నాట్య మండలి గద్దర్ అన్న మరియు వరంగల్ గద్దర్ సాంబన్న నాయకత్వములో గద్దల సుదర్శన్ ఆలియాస్ ప్రతాప్ గ్రా" గండిరామారం నర్మెట్ట మండలము జనగామ చెందిన వాడను ఇటీవల టివి ఇంటర్వ్యూలో పాడిన పాటలు హిందీ మరియు తెలుగు పాటలు గద్దరన యాదిలో పాడి వినిపించి నేటి సమాజానికి అప్పటి పరిస్థితులను గుర్తు చేసినందుకు ధన్యవాదములు తెలుపుచున్నానూ వందనాలు
తెలంగాణ సీఎం ఒక్కసారి కూడా గద్దరన్నకు ఇంటర్వ్యూ ఇవ్వాళే కాని చనిపోయాక వచ్చి మొసలి కన్నీరు కార్చాడు. గద్దరన్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తన ఆట పాటతో అలుపెరగని పోరాటం చేసి ఉద్యమంలో కీలక పాత్రను వహించాడు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా... పోరు తెలంగాణమా. జై వద్దరన్నా అమర్ రహే✊
1.ప్రజలకోసం చేసే త్యాగం ఎప్పుడు వృధా కాదు. కాని అది "ప్రజలది, ప్రజలకొరకు ప్రజలచేత" అయి ఉండాలి. 2."ఆయుధం,ఆయుధం కొరకు &ఆయుధం చేత " / సాయుధ పోరాటం కాదు కావాల్సింది. ప్రజాస్వామ్యం, ప్రజలే ఆయుధం గా సాగేపోరాటం కావాలి. 3.అందరు కమ్యూనిస్టులు చెపుతున్నట్లుగా విప్లవం /Revolution కాదు రావాల్సింది. పరిణామం /Evolution. విప్లవం అంటే ఎక్కడ మొదలైందో అక్కడికి చేరుకోవడం. పరిణామం అంటే కాలనుగుణంగా అభివృద్ధి పథంలో పయనిస్తూ ఉండడం. 4. కులం అనేది "colour " నుండి వచ్చింది. దాన్నే సంస్కృతంలో "వర్ణం " అన్నారు. ఈ దేశంలో కులాలు /వర్ణాలు కాషాయం (తెలుపు X పసుపు ), నీలి (నలుపు X తెలుపు )& హరిత (నలుపు X పసుపు ). అందుకే అంబేద్కర్ గారు "కులం పునాదులమీద ఒక నీతిని కాని జాతిని కాని నిర్మించలేము " అన్నారు. అది కమ్యూనిస్టులు /విప్లవకారులు ఒక సిద్ధాంతం గా ప్రజలలో అవగాహన కల్పించడం లో విఫలం అయ్యారు. అంబేద్కర్ గారు /రాజ్యాంగం "SC, ST, BC&OC" ఇవి caste /Race, కులం /వర్ణం, మతం &ప్రాంతం కాదు. ఆర్థిక, సాంఘీక &మానసిక స్థితి గతుల ఆధారంగా వర్గీకరించబడిన ప్రజలు. దీన్ని కూడ నిర్నిత కాలవ్యవదిలో పునః సమీక్షించి పేదవారు &ధనికులు గుర్తించి పేదవారికి అన్ని రకాల అభివృద్ధి వసతులు కల్పించడం. 5. అందుకే కమ్యూనిస్టు /విప్లవకారులు అంబేద్కర్ గారి " ప్రజాస్వామ్యం " ఆయుధం గా పోరాటం చేయాలి.
ప్రజాయుద్ధ నౌక ప్రజల కోసమే పాట పాడిన పల్లె పల్లెల్లో తిరిగి తన పాటను సైతం ప్రజల కోసం అంకితం చేసినటువంటి పోరాటయోధుడు విప్లవ వీరుడు బానిసలరా లెండి రా బాంచను బతుకు వద్దురా అంటూ ప్రజలను ఉత్తేజ పరచిన టువంటి మా గద్దర్ గారికి విప్లవ జోహార్లు గద్దర్ అన్నకు శిష్యునిగా మీరు తిరిగి నందుకు మీకు శిష్యులుగా మేము తిరుగుతున్న అందుకు చాలా గర్వకారణం గా ఉంది సలాం సాంబన్న
మురళి అన్న నమస్తే.గద్దర్ సాంబయ్య అన్న ఇంటర్వ్యూ చాలా బావుంది.ఇంకా ఆయన అడవి జీవితం గురించి ప్రస్తుత జీవితం గురించి పార్ట్-2 చెయ్యండి.థాంక్యూ. this is one of the best interviwe
గద్దర్ గారి స్వరం లాగా ఉంది.
గద్దర్ గారిని చూసినట్లే ఉంది సార్ చాలా గ్రేట్ సార్ మీరు చాలా బాగా పాడారు
మొదటిసారి మురళి సార్ గారు ఏదో ఆలోచనలో పడినాడు........
That is the power of Revolution
నాది సేమ్ కామెంట్ అన్న❤ మురళి సార్ ప్రశ్న అడిగే సమయమే ఇవ్వకుండా పాడారు
Yes anna
Nenu first time chustuna murali sir selint ga vudatam
అర్థరాత్రి ఒంటరిగా...
ఆడపిల్ల నడిసినప్పుడే
అసలైన స్వాతంత్య్రం అని
అన్నాడు ఆనాడు గాంధీ,
"నడువనీకి ఆడవాళ్ళు లేరు
కడుపులోనే సంపుతుండ్రు'
సూపర్ lines 👏👏👏👏
గద్దర్ సాంబయ్య సందేశం ఈ యువతరానికి/యువతకు ఓ మంచి మార్గం తెలిపాడు.విప్లవ భావన వరిదలాలి.సమాజ మార్పు జరుగాలి.
గద్దర్ అన్న మాట విన్నట్టే ఉంది గద్దర్ సాంబన్న... కృతజ్ఞతలు మురళి సార్....
మంచి ఇంటర్వ్యూ చేశారు మురళి సార్ గద్దర్ అన్న పాటలు చాలా అద్భుతంగా పాడారు సాంబయ్య అన్న
అన్నగారు చాలా భాగపడారు మురళి సార్ మీరు గ్రేట్ సార్
మీరు గద్దర్ గారి అసలైన తమ్ముడు సర్ మీకు వందనాలు, జోహార్ గద్దర్ గారు, గద్దర్ గారి ఒక పాట 1000 గాయకులను తయారు చేస్తుంది
Yes avunu anna
Tq sir...🙏🙏🙏🙏
తెలంగాణలో ఒక తరం మొత్తం అడవి పాలైంది. మరో తరం బొగ్గు బాయి, ముంబయి, దుబాయ్ లో ఆగమైంది.
Super.. ఎంత ఆవేదన స్నేహితులను అమర వీరులు గుర్తు చేసుకుంటూ మనసు బరువెక్కి ఇంటర్వ్యూ ఇచ్చిన సాంబశివ గారికి విప్లవ అభినందనలు.
ఇంటర్వ్యూ చేసిన మీకు కృతజ్ఞతలు
🙏Tq sir..
సూర్య చెంద్రులు ఉన్నతా వరకు గద్దర్ అన్నా పాటలు ఉంటాయి 🙏🏼🙏🏼🙏🏼
One off the best interview i never see sir
ఎం అన్న ఇంటర్వ్యూ కన్ను చూపు తిప్పుకునే అవకాశం కూడా రాలేదు.. జోహార్ కామ్రేడ్ గద్దర్ అన్న.. అభిమానం అనంతo ఐతే దాని ప్రతిరూపం గద్దర్ సాంబాన్న లెక్క ఉంటది... సూపర్ @idream
Anna supar
మురళి సార్ ఐదు సంవత్సరాల మీ యొక్క program chustunta sir
గద్దర్ అన్న వారసత్వాన్ని ముందుకు తీసుకెళుతున్న మరో గద్దర్ సాంబన్న మరో గద్దర్. అన్నా నీకు వందనాలు లాల్ సలాం
ఇన్ని సమస్యలకు ,ఇన్ని ఆర్థిక సామాజిక అంటరాని తనానికి కారణం కులం.కొన్ని కులాలకే భూములు అధికారం ఉండటం.అసలు కులం కనిపెట్టిన కొడుకుల వల్లనే ఇన్ని అసమానతలు ఇన్ని ఎన్కౌంటర్లు😢😢.పోలీసులు నక్సల్స్ ఇద్దరూ సచ్చిపోయారు.కానీ కులం
కనిపెట్టినోడు మాత్రం ఇప్పటికీ కష్టం పడకుండా అధికారం ఆస్తులు అనుభవిస్తూనే ఉన్నాడు.
Chakkani matalu rasaru miku vandanam
మురళి సార్ నీ question అడగకుండా పాటలు అద్భుతం గా పాడారు అన్నా సు
Murali garu సూపర్ interview total interview lo best
Good memories & message జోహార్ జోహార్ గద్దర్ అన్న
Kallu moosukoni vinte gaddar anna padinatle vundi..❤❤❤
ఇంటర్వ్యూ చేసే వ్యక్తీ గా లేకపోయి ఉంటే మురళి అన్న కూడా డాన్సు వేసేటోడు... గద్దర్ సాంబన్న నువ్వు నీ గొంతు చాలా బాగున్నాయి అన్న❤❤
One of the best interview..... Salute to you...ఏవుడొస్తుంది అన్నా నీ పాటలు వింటుంటే
I think this interview blast the you tube.....Most of the persons Emotional while seeing this interview..✊✊
నిజమైన విప్లవ కారుడు గద్దర్ సాంబన్న లాల్ సలామ్ కామ్రేడ్ 🚩🚩🚩🚩🚩
I have heard anna Sambaiah's performance on few meetings in warangal during those old days.He is a great singer.
Great interview sir....Naa life loo the best one sir....
Tg anna
Uncle super i love you❤
మురళి సార్
అచ్చం గద్దర్ పాట ,మాట ఇంకొక ప్రజా గాయకుడు భూపాలపల్లి లో ఉన్నాడు
దయచేసి అతన్ని ఇంటర్వ్యూ చేయండి
పేరు, నెంబర్
పంపండి
గద్దర్ అన్న ఇంట్లో 5 సవత్సరాలు ఉన్నా మురళి సర్ గారు,ప్రస్తుత దుబాయ్ లో వర్క్. చేస్తున్నా అన్నగురించి చాలా విషయాలుచెప్పాలి,నిజగ ఆ మహానుభావుడు లాంటి పర్సనాలిటీ అసలు ఇంకో వంద సంవత్సరాలు అయినా చూడబోము.వీలు ఉంటే కాంటాక్ట్ కండి
మీ number పంపండి
AAnna ... వరంగల్ భారతక్క ఇంటర్వ్యూ చేయండి
Best interview ever 🔥🔥.. target 🎯 1m views 🎉
Wonderful interview with hardble and experience with Great legend singer of Sambsnna feelings and also murali gari golden interact
Chntaiah sathupally
Me interview s super murali Anna 💐💐👌💐💐
Super manchi vyakthi tho interview
Gaddar neme pettukune raigt s Telangana lo neeke unnayanna good singer ❤❤❤
The best interview.
Great Anna gaddar anna baga yadichestunavu
RED BLOOD🔥🚩
The best interview
Great job I dream media hat’s off ❤
1989_90 సం " రూములో జన నాట్య మండలి గద్దర్ అన్న మరియు వరంగల్ గద్దర్ సాంబన్న నాయకత్వములో గద్దల సుదర్శన్ ఆలియాస్ ప్రతాప్ గ్రా" గండిరామారం నర్మెట్ట మండలము జనగామ చెందిన వాడను ఇటీవల టివి ఇంటర్వ్యూలో పాడిన పాటలు హిందీ మరియు తెలుగు పాటలు గద్దరన యాదిలో పాడి వినిపించి నేటి సమాజానికి అప్పటి పరిస్థితులను గుర్తు చేసినందుకు ధన్యవాదములు తెలుపుచున్నానూ వందనాలు
Tq sir🙏🙏🙏
జోహార్లు సా ర్ గద్ద ర్ అన్న మీ పా ట వందనాలు
Amazing interview murali sir
Super anna best interview
Super interview sir
Super Sambanna ❤❤❤❤❤
మురళి అన్న మీకు కూడా తెలుసు ప్రజలా పక్షం ఎవరనేది
Super 👌
వంద శాతం నిజమైన జననాట్యమండాలి సభ్యుడు కామ్రేడ్ అసలు సిసలైన పీపుల్స్ వార్ కు అమరుడైన కామ్రేడ్ గద్దర్ గారు వ్రాసిన పాటలు
Murali garaki big thank you.. 🎉
తెలంగాణ సీఎం ఒక్కసారి కూడా గద్దరన్నకు ఇంటర్వ్యూ ఇవ్వాళే కాని చనిపోయాక వచ్చి మొసలి కన్నీరు కార్చాడు. గద్దరన్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తన ఆట పాటతో అలుపెరగని పోరాటం చేసి ఉద్యమంలో కీలక పాత్రను వహించాడు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా... పోరు తెలంగాణమా. జై వద్దరన్నా అమర్ రహే✊
Good memory,& message
Very good interview ✊🤝💐
Super murali Anna
Interview gurchi waiting
Supur అన్న 🙏🙏
Super King of ❤🎉🎉🎉🎉
Super singer 🎉🎉
సూపర్ గద్దర్ సాంబన్న వరంగల్లు
Super sambanna 👌✊
Super anna laal salaam
Super nice
సాంబన్న ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారు.ఒకసారి కలుస్తాము.అడ్రస్ తెలిసిన వారు దయచేసి పెట్టండి.
1.ప్రజలకోసం చేసే త్యాగం ఎప్పుడు వృధా కాదు. కాని అది "ప్రజలది, ప్రజలకొరకు ప్రజలచేత" అయి ఉండాలి. 2."ఆయుధం,ఆయుధం కొరకు &ఆయుధం చేత " / సాయుధ పోరాటం కాదు కావాల్సింది. ప్రజాస్వామ్యం, ప్రజలే ఆయుధం గా సాగేపోరాటం కావాలి.
3.అందరు కమ్యూనిస్టులు చెపుతున్నట్లుగా విప్లవం /Revolution కాదు రావాల్సింది. పరిణామం /Evolution. విప్లవం అంటే ఎక్కడ మొదలైందో అక్కడికి చేరుకోవడం. పరిణామం అంటే కాలనుగుణంగా అభివృద్ధి పథంలో పయనిస్తూ ఉండడం.
4. కులం అనేది "colour " నుండి వచ్చింది. దాన్నే సంస్కృతంలో "వర్ణం " అన్నారు. ఈ దేశంలో కులాలు /వర్ణాలు కాషాయం (తెలుపు X పసుపు ), నీలి (నలుపు X తెలుపు )& హరిత (నలుపు X పసుపు ). అందుకే అంబేద్కర్ గారు "కులం పునాదులమీద ఒక నీతిని కాని జాతిని కాని నిర్మించలేము " అన్నారు. అది కమ్యూనిస్టులు /విప్లవకారులు ఒక సిద్ధాంతం గా ప్రజలలో అవగాహన కల్పించడం లో విఫలం అయ్యారు. అంబేద్కర్ గారు /రాజ్యాంగం "SC, ST, BC&OC" ఇవి caste /Race, కులం /వర్ణం, మతం &ప్రాంతం కాదు. ఆర్థిక, సాంఘీక &మానసిక స్థితి గతుల ఆధారంగా వర్గీకరించబడిన ప్రజలు. దీన్ని కూడ నిర్నిత కాలవ్యవదిలో పునః సమీక్షించి పేదవారు &ధనికులు గుర్తించి పేదవారికి అన్ని రకాల అభివృద్ధి వసతులు కల్పించడం.
5. అందుకే కమ్యూనిస్టు /విప్లవకారులు అంబేద్కర్ గారి " ప్రజాస్వామ్యం " ఆయుధం గా పోరాటం చేయాలి.
Super anna
గద్దర్ అనుకర బాగుంది
Super 😊
Supur 🙏🙏🙏
Super annagaru💐
Very nice intrve
Super
సాంబన్న ఉద్యమ వందనాలు
ఎందరు ఎందరెందరో ఈ తెలంగాణ
గద్దర్ లు
గద్దర్ లేని లోటు నీ లో కనబడుతుంది అన్న
అద్భుత స్వరం గద్దర్ అన్న
గుడ్సే ఉసెండు ఒకసారీ మాటలు పియ్యి అన్న
❤
Jai gadharanna🚩🚩🚩
6:26 4:28
✊️🙏
లాల్ సలమ్ 🚩🚩🚩🚩
✊️✊️✊️
గద్దర్ సామాన్ అన్నకు❤
ఇంటర్వూ మొత్తం చుసిన ...నిజంగా కళ్ళకు నీళ్ళొచ్చినయ్
ప్రజాయుద్ధ నౌక ప్రజల కోసమే పాట పాడిన పల్లె పల్లెల్లో తిరిగి తన పాటను సైతం ప్రజల కోసం అంకితం చేసినటువంటి పోరాటయోధుడు విప్లవ వీరుడు బానిసలరా లెండి రా బాంచను బతుకు వద్దురా అంటూ ప్రజలను ఉత్తేజ పరచిన టువంటి మా గద్దర్ గారికి విప్లవ జోహార్లు గద్దర్ అన్నకు శిష్యునిగా మీరు తిరిగి నందుకు మీకు శిష్యులుగా మేము తిరుగుతున్న అందుకు చాలా గర్వకారణం గా ఉంది సలాం సాంబన్న
Sambanna contact number pampandanna naku
Super 🙏🌹 songs
Tq sir
Lal salaam song super
Kurarajannanu interview chaiyandi
Telangana jeevana poratam lo praja udyamalalo sayudaporatam lo janapadam anedi oka powerful ayudham .pani + pata tho ne Telangana lo milithamaindi
Live lo gaddaranna gaanam vinnatlundi
Jai kanapadam jai Jana journalism
Sir kalakarulanu adhukovali sir🙏
రెడ్ సెల్యూట్
సార్ మాఊరు చిల్వకోడూరు మారురిలో SBI benk police స్టేటషన్ పెళల్చి వేసిన వల్లనూ ఇంట్రవు చేయండి ఇప్పుడు SBi బ్యాంకు జగిత్యాల వెళ్లి పొఇంది
Please interview garjana Anna
Ee interview lo murali garu kuda chair lo undalekapothunnaru adhe viplavam ante
🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
Lal salam annalaki
అమరవీరులుకు విప్లవ వందనాలు, సాంబన్న కు వందనాలు. మీ సెల్ నంబర్ ఉంటే పంపించండి
gaddar anna paduthunnattugane undi
Anna eppatikana sabtham undalani korukundam