Chinni Chinni Aasalu Full Video Song || Manam Video Songs || Nagarjuna, Shreya

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ม.ค. 2025

ความคิดเห็น • 745

  • @sivaprakashmaram8679
    @sivaprakashmaram8679 3 ปีที่แล้ว +246

    2:18 'Premtho vacchane , snehame gelichane' that note in that line.. just heaven 😇😍

  • @rameshgoud9578
    @rameshgoud9578 3 ปีที่แล้ว +70

    ఐ (ఇ) ల ఇ (వ్వు) యు.. ఏంటో ఈ ప్రేమ బాషా..🙏 it feels so magical words pure love expressed in this song❤️❤️❤️❤️

  • @eliyazbasha1
    @eliyazbasha1 4 ปีที่แล้ว +44

    Nag's one of the best selections

  • @shaikmahammadyunus2008
    @shaikmahammadyunus2008 2 ปีที่แล้ว +188

    ఎన్నిసార్లు విన్న వినాలనిపించే పాట ఇది

  • @lokeshkumar-nx3db
    @lokeshkumar-nx3db 4 ปีที่แล้ว +16

    Beautiful pair.. same chemistry after long gap also.. especially sriya u r awesome. .

  • @tmcuday7896
    @tmcuday7896 5 ปีที่แล้ว +40

    Wow purity of village love.. That type of girl can do anything for husband.. 2014-2019 vintunna

  • @rajeshraj-ug2fs
    @rajeshraj-ug2fs 10 ปีที่แล้ว +29

    THANKS TO ADITYA MUSIC FOR UPLOADING THESE SONGS
    JAI NAG

  • @ramt5385
    @ramt5385 8 ปีที่แล้ว +66

    "తొలిప్రేమ నువ్వేలే తుదివరకు నీతోనే ఈ మాట నాలో దాగెనే "

    • @reddymag2
      @reddymag2 8 ปีที่แล้ว

      Ram T 1''@ tdv. A. The 9)979 Bufor. ( :do you. Britt b. Bb hydroxyl you lord,.. Ro pr. O,loll folk l
      I
      K.pod
      L
      &
      L.
      L
      Kk
      Lpoithe hb gasification.
      A

    • @bayyasainathyadav5928
      @bayyasainathyadav5928 7 ปีที่แล้ว

      jeevitham lo EDI lekapoyina prema okkatunte chalu.love is everything. love can do anything. Salute to love. heart touching song

    • @anilchary7264
      @anilchary7264 7 ปีที่แล้ว

      Ram T

    • @subatraguru3690
      @subatraguru3690 7 ปีที่แล้ว

      hi

    • @sridharyadav9335
      @sridharyadav9335 7 ปีที่แล้ว

      Ram T I

  • @crazygoy2003
    @crazygoy2003 5 ปีที่แล้ว +22

    హో చిన్ని చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే
    చిరు చిరు చిరు చిరు చిరు చిందులు మనసే వేసెనే
    చిట్టి చిట్టి చిట్టి చిట్టి చిట్టి చిట్టి ఊహలు ఎదలో ఊగెనే
    ఏంచెయ్యనూ ఏంచెయ్యనూ ఏంచెయ్యనూ...
    తొలిచూపు నీపైనే తొలిపలుకు నీతోనే
    తొలి అడుగు నీకై సాగెనే హో హో హో
    తొలిప్రేమ నువ్వేలే తుదివరకు నీతోనే
    ఈ మాట నాలో దాగెనే హే హే
    చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే
    చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే...
    ఓ... ఐ లవ్ యూ...ఐ లవ్ యూ... ఐ లవ్ యూ
    అంటే... ఇలా ఇవ్వు ఇలా ఇవ్వు
    హో ప్రేమతో వచ్చానే స్నేహమే గెలిచానే
    స్నేహమూ ప్రేమ రెండు నావే...
    హో వెలుగుతో వచ్చానే నీడలా మారానే
    వెలుగు నీడల్లో తోడు నీవే
    గుండెలో నీవల్లే సవ్వడే పెరిగేనే గుండె తడి నువ్వయ్యావులే
    చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే హు హూ
    చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే హు హూ
    హో... నేస్తమై వచ్చావే పుస్తలై నిలిచావే
    బహుమతిచ్చావే జీవితాన్నే...
    హో... ఇద్దరే ఉన్నామే ఒక్కరై అదితామే ముగ్గురైపోయె ముద్దులోనే
    ప్రేమనే పంచావే పాపలా చూసావే మన ప్రేమ పాపయిందిలే...
    చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే
    ఓహో చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే...
    హో చిన్ని చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే
    చిరు చిరు చిరు చిరు చిరు చిందులు మనసే వేసెనే
    ఓ... చిట్టి చిట్టి చిట్టి చిట్టి చిట్టి చిట్టి ఊహలు ఎదలో ఊగెనే
    ఏంచెయ్యనూ...
    తొలిప్రేమ నువ్వేలే తుదివరకు నీతోనే
    ఈ మాట మాలో మోగెనే హే హే
    చిన్ని చిన్ని ఆశలు మాలో రేగెనే హొ హో
    చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే...
    Movie : Manam
    Lyrics : Chandrabose
    Music : Anup Rubens
    Singers : Shreya Ghoshal, Ashwin, Hari Arjun

  • @rajachaitanya
    @rajachaitanya 10 ปีที่แล้ว +190

    Movie of the decade..A true tribute to legend ANR garu
    Thanks for the upload Aditya Music

    • @nehagurung7585
      @nehagurung7585 6 ปีที่แล้ว

      raja chaitanya is he... Died...

    • @vishnuvarma8796
      @vishnuvarma8796 2 ปีที่แล้ว

      @@nehagurung7585 yes

    • @pritamsarkar4923
      @pritamsarkar4923 2 ปีที่แล้ว

      @@nehagurung7585 AKKINENI NAGESWARA RAO (1923-2014)

  • @chakrapanilakkojusrinivasa2425
    @chakrapanilakkojusrinivasa2425 2 ปีที่แล้ว +27

    One and only hero who can deliver heart touching melodies- NAG ❤️

  • @nandhiniganesan9028
    @nandhiniganesan9028 6 ปีที่แล้ว +210

    Shriya makeup costume hairstyle everything looks like a perfect normal girl. Yet sooooo beautiful. Awesome work Shreya

    • @RajuRaju-uh5xd
      @RajuRaju-uh5xd 5 ปีที่แล้ว +1

      Nandhini Ganesan

    • @RajuRaju-uh5xd
      @RajuRaju-uh5xd 5 ปีที่แล้ว

      Nandhini Ganesan
      ...

    • @VenkatKrishnareddy91
      @VenkatKrishnareddy91 2 ปีที่แล้ว

      Aaa character ki kuda makeup varadaru anta ...Thanu antha kana darunamga undi ani ardam

    • @Venkatsiddhu_rockstar
      @Venkatsiddhu_rockstar ปีที่แล้ว

      That's why she is my all time favorite actress

    • @Venkatsiddhu_rockstar
      @Venkatsiddhu_rockstar ปีที่แล้ว

      @@VenkatKrishnareddy91 gaadidhaki yem Telugu gandhapu chukka vaasana

  • @batman8976
    @batman8976 4 ปีที่แล้ว +41

    I don't understand a word of Telugu(except Yen Raaa). I heard this song for the first time when a colleague of mine was playing this. I watched the entire movie just because of this song. This song is love.

    • @KumarB819
      @KumarB819 4 ปีที่แล้ว +8

      There is no word like yen raa

    • @eramhayat
      @eramhayat 2 ปีที่แล้ว

      @@KumarB819 it is there: en raa

    • @KumarB819
      @KumarB819 2 ปีที่แล้ว

      @@eramhayat No , we don't use yen raa...

  • @radharapumachagiri5906
    @radharapumachagiri5906 5 หลายเดือนก่อน +126

    2024 people ✋

  • @laginenisreenivasulu
    @laginenisreenivasulu 8 ปีที่แล้ว +28

    One of the best heart touching song in Telugu.

  • @yashiyaras
    @yashiyaras 8 ปีที่แล้ว +5

    premato vachhane snehame gelichane snehamu prema rendu naavae..................heart touching lyrics..

  • @sunilmaheshbabu
    @sunilmaheshbabu 2 ปีที่แล้ว +4

    గుడ్ సాంగ్ ❤🌹👌

  • @vaddadiravi511
    @vaddadiravi511 2 ปีที่แล้ว +10

    This song sounds Love of language. Nag and sreya kill with their expressions. Listening till 07/7/22

  • @mohant941
    @mohant941 2 ปีที่แล้ว +18

    Listening with ears
    Ending with tears❤️❤️

  • @satyamdivya9029
    @satyamdivya9029 4 ปีที่แล้ว +14

    Nag sir 20 ' s lo tesina best melody's one the best song 😌

  • @sureshkumar-nu2mh
    @sureshkumar-nu2mh 9 ปีที่แล้ว +13

    My very very very favorite song........super Anup gaaru

  • @lovelyvino9870
    @lovelyvino9870 4 ปีที่แล้ว +9

    எனக்கு மிகவும் பிடித்த பாடல் 😍😍😍😍😍

  • @sravschinni8049
    @sravschinni8049 10 ปีที่แล้ว +302

    purity in love is expressed in this song

    • @premkumarsuramalla2688
      @premkumarsuramalla2688 7 ปีที่แล้ว +3

      sravs chinni .......purity in love.
      ha ah ha ha.....

    • @mallelaraj4588
      @mallelaraj4588 7 ปีที่แล้ว +3

      sravs chinni ila ivvu

    • @nehagurung7585
      @nehagurung7585 6 ปีที่แล้ว +1

      sravs chinni can you please tell it's meaning

    • @prudvinathmalepati3322
      @prudvinathmalepati3322 6 ปีที่แล้ว +8

      He is actually saying I Love You to her. But as per the story line, he can't reveal his love. So, he misguides her saying 'ayi ila ivvu' which means 'Give me that thing'. She takes it for granted and says 'I Love You' to him in later part of the song. This feels so magical to the audience who are viewing the innocent pure love expressed in the song.

    • @naveenkuw279
      @naveenkuw279 4 ปีที่แล้ว +1

      Yes. Village Natural love expression

  • @kirankumarroyyaladevarajan1807
    @kirankumarroyyaladevarajan1807 4 ปีที่แล้ว +71

    Most underrated music director!!!

  • @prasadkoppisetti9912
    @prasadkoppisetti9912 2 ปีที่แล้ว +5

    చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు నాలో రిగేనే 😍😍

  • @maneesharajala2727
    @maneesharajala2727 2 ปีที่แล้ว +1

    Chinni Chinni Chinni asalu nalo regine.......... 😍😍😍

  • @Ajaysmilefoundation
    @Ajaysmilefoundation 28 วันที่ผ่านมา

    యేః యేః యేః యేః యేః యేః
    యేః యేః యేః
    హోం
    చిన్ని చిన్ని చిన్ని చిన్ని
    చిన్ని ఆశలు నాలో రేగెనే
    చిరు చిరు చిరు చిరు
    చిరు చిందులు మనసే వేసేనే
    చిట్టి చిట్టి చిట్టి చిట్టి
    చిట్టి ఊహలు ఎదలో ఊగెనే
    ఎం చేయను ఎం చేయను ఎం చేయను
    తొలి చూపు నీ పైనే తొలి పలుకు నీతోనే
    తొలి అడుగు నీకై సాగేనా
    హోం హోం హోం
    తొలి ప్రేమ నువ్వేలే తుది వరకు నీతోనే
    ఈ మాట నాలో దాగేనే హే హే
    చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే
    చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే
    యేః యేః యేః
    యేః యేః యేః
    ఓ ఐ లవ్ యు ఆ
    ఐ లవ్ యు ఆ
    ఐ లవ్ యు అంటే
    ఇలా ఇవ్వు ఇలా ఇవ్వు
    హోం
    ప్రేమతో వచ్చానే స్నేహమే గెలిచానే
    స్నేహము ప్రేమ రెండు నావే
    హోం వెలుగులా వచ్చానే నీడలా మారానే
    వెలుగు నీడల్లో తోడు నీవే
    గుండెలో నీవల్లే సవ్వడే పెరిగేనే
    గుండె తడి నీవయ్యావులే
    చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే
    చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే
    హోం
    నేస్తమై వచ్చావే పుస్తెలై నిలిచావే
    బహుమతిచ్చావే జీవితాన్ని
    ఓహ్ ఇద్దరై ఉన్నామే ఒక్కరై ఒదిగామే
    ముగ్గురై పోయే ముద్దు లోనే
    ప్రేమనే పంచావే పాపాల చూసావే
    మన ప్రేమ పాపాయిందిలే
    చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే ఓహో
    చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే
    హోం
    చిన్ని చిన్ని చిన్ని చిన్ని
    చిన్ని ఆశలు నాలో రేగెనే
    చిరు చిరు చిరు చిరు
    చిరు చిందులు మనసే వేసేనే
    ఓ చిట్టి చిట్టి చిట్టి చిట్టి
    చిట్టి ఊహలు ఎదలో ఊగెనే
    ఎం చేయను
    తొలి చూపు నీ పైనే తొలి పలుకు నీతోనే
    ఈ మాట మాలో మొగెనె హే హే
    చిన్ని చిన్ని ఆశలు మాలో రేగెనే హోహో
    చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే

  • @nabanitasen
    @nabanitasen 7 ปีที่แล้ว +22

    I don't understand a word but the rhythm is so beautiful and video is so pure I just love watching it.

  • @viratchandra2252
    @viratchandra2252 2 ปีที่แล้ว +4

    Music therapy

  • @xL314
    @xL314 9 ปีที่แล้ว +12

    this song honestly had the cutest moments

  • @evanavan1
    @evanavan1 7 ปีที่แล้ว +13

    my all time favorite actor in telugu....

  • @sowmyachoti9171
    @sowmyachoti9171 4 ปีที่แล้ว +8

    Nice songgggg same as it is Neeli Neeli aakasam song 😘😘😘

  • @VijaySA83
    @VijaySA83 8 ปีที่แล้ว +14

    classic movie, classic movie అనేవారు...
    ఈ generation classic movie ani naa feeling...

  • @prudhvirajpathuri2001
    @prudhvirajpathuri2001 4 ปีที่แล้ว +12

    ఈ సాంగ్ నచ్చిన వారు ఒక లైక్ వేసుకోండి

  • @dharmendrarathod3149
    @dharmendrarathod3149 13 วันที่ผ่านมา

    I am from Gujarat i love south indian movies and songs beautiful Hindus culture traditional dress and saree and every movie in the temple

  • @soumyavijayannp1964
    @soumyavijayannp1964 5 ปีที่แล้ว +9

    Really !! We don't need language in love. 😌😌😍😍

  • @nindujarlavenkataanjaneyul8105
    @nindujarlavenkataanjaneyul8105 ปีที่แล้ว +1

    Wonderful song aame rachinavura gundea sadi nevuaaenavulea

  • @nookarajubammidi
    @nookarajubammidi ปีที่แล้ว +5

    Unforgettable movie manam. ANR LIVES ON. We love you king nag and chaitu and akhil.

  • @ec-047sanjaykrishna7
    @ec-047sanjaykrishna7 5 ปีที่แล้ว +4

    Extraordinary tune hats off to anup

  • @yogasree8970
    @yogasree8970 6 ปีที่แล้ว +4

    very clear and heart beating song.....

  • @nagachandrika4419
    @nagachandrika4419 5 ปีที่แล้ว

    Tholi choopu neepaine
    Tholi paluku neethone
    Tholi adugu neekai sagene.....
    Tholi prema nuvvele
    Thudi varaku neethone e maata nalo dagene......... Awesome lines

  • @abhaadhikari809
    @abhaadhikari809 4 ปีที่แล้ว +4

    It's very natural and beautiful:)

  • @indupalliashok7167
    @indupalliashok7167 9 ปีที่แล้ว +23

    THIS IS MY ONE OFFTHE FAVOURATE

  • @manohargowada3329
    @manohargowada3329 4 ปีที่แล้ว +36

    Car poyina papa dakindhii.... 😂😂 Exellent song nag👍

  • @policherlamadhavi5469
    @policherlamadhavi5469 5 ปีที่แล้ว +12

    Wonderful song.No words to say

  • @nookarajubammidi
    @nookarajubammidi 3 ปีที่แล้ว +10

    Memorable movie.i love this movie

  • @kumarthadi5110
    @kumarthadi5110 9 ปีที่แล้ว +4

    beautimelolyriocal!! ...awesome song! ....luv it

  • @Akshara07offcial
    @Akshara07offcial 9 ปีที่แล้ว +12

    Anoop u rocked. Superb and lyric writers hats off to all

  • @ashokindiakumarindia829
    @ashokindiakumarindia829 ปีที่แล้ว +1

    N ante aallways nakka family.. This family Nvr bosede chetha vedava song vinaalanna mimmalni chusaaka 🇮🇳🙏

  • @balasubrahmanyam2800
    @balasubrahmanyam2800 ปีที่แล้ว +2

    Soothing..

  • @m.rashed5279
    @m.rashed5279 3 ปีที่แล้ว +4

    Didn't understand any single word accept I love u but this song touch my heart
    Love from 🇧🇩🇧🇩

    • @matchbox1275
      @matchbox1275 3 ปีที่แล้ว

      @@Surya-on1ci Hahaaha

  • @ShivaPrasad-fn4ur
    @ShivaPrasad-fn4ur 3 ปีที่แล้ว +13

    Pure Love =this song

  • @pavanbhandaru6225
    @pavanbhandaru6225 10 ปีที่แล้ว +67

    Ee. Song ante naku (adhi ila ivvu.....)

  • @sjvishnukanth03
    @sjvishnukanth03 5 ปีที่แล้ว +5

    What a Movie 👏👏👏 This Movie Released In Tamil At 2018 👍👍👍

  • @jayanthikarthik3356
    @jayanthikarthik3356 2 ปีที่แล้ว +2

    I love this song 🥰🥰🥰 nagarjuna shriya jodi super 💞💞💞

  • @Tughril_Bey
    @Tughril_Bey 7 ปีที่แล้ว +1

    అత్యుత్తమ పాట, నా హృదయాన్ని స్పర్శించు ..

  • @harishvalluri7088
    @harishvalluri7088 4 ปีที่แล้ว +1

    ఐ (ఇ) ల ఇ (వ్వు) యు.. ఏంటో ఈ ప్రేమ బాషా..Till now 2021 best lyrical song 🎉💗🎊🎧

  • @TheBillaranga
    @TheBillaranga 8 ปีที่แล้ว +32

    Listening with ears, feeling with heart.My favourite song.....☺

  • @manikantesh151
    @manikantesh151 6 ปีที่แล้ว +2

    What a beautiful song .thank you anoop

  • @maheshguptha9796
    @maheshguptha9796 3 ปีที่แล้ว

    Em kottinav anna music superb anthe anup❤️❤️❤️❤️

  • @narsingsudhagouni9252
    @narsingsudhagouni9252 4 ปีที่แล้ว +9

    It's my favorite song 😍😍😍😍😍😍😍😅 😀 my favorite song 😍😍😎 fantastic song 💖💖💖💖💖💖💖💖

  • @nindujarlavenkataanjaneyul8105
    @nindujarlavenkataanjaneyul8105 ปีที่แล้ว +1

    Aame rachinavura exelent

  • @Divya-hw1fh
    @Divya-hw1fh 3 ปีที่แล้ว +3

    😍excellent song

  • @neharanjit233
    @neharanjit233 6 ปีที่แล้ว +24

    Well, i watched this video for the first time in 2017 and from then my day starts after listening to this song❤️❤️ purity of love is expressed so good in this song as well as in the flim😍😍😍😍

  • @chandrajunnuvlogs7652
    @chandrajunnuvlogs7652 2 ปีที่แล้ว

    ఆర్ ఆర్ ఆర్ మూవీ లో శ్రీయ గారితో శ్రీయ గారి పక్కనే నటించే అవకాశం నాకు రావడం ఈ జన్మ కి ఇది చాలు . దగ్గర నుంచి చూసా మేడం ని చాలా చిన్న పిల్లల ఉంటుంది క్యూట్ క్యూట్ గా 😊😊😊❤️

  • @Priyaaaaa3547
    @Priyaaaaa3547 10 ปีที่แล้ว +18

    lovely.............!!
    this song is one of my fav loved it a lot
    ila ivvu.....!! this word its awesome....!!

    • @subbugannamani
      @subbugannamani 7 ปีที่แล้ว

      Supraja Gupta ww

    • @SS-ih4xk
      @SS-ih4xk 7 ปีที่แล้ว

      Supraja Gupta hiii hruu

  • @krish7951-ku
    @krish7951-ku ปีที่แล้ว +3

    Nag, sriya pair super

  • @UppalaNani-ns2zs
    @UppalaNani-ns2zs 11 หลายเดือนก่อน +1

    Super movie & songs

  • @PernetiBR53
    @PernetiBR53 4 ปีที่แล้ว +5

    Song super ♥️

  • @MadhuriBandaru-cg8yj
    @MadhuriBandaru-cg8yj 7 ปีที่แล้ว +2

    suprb sng..one of my fav sng

  • @honeybhadri3465
    @honeybhadri3465 6 ปีที่แล้ว +6

    ఇష్టమైన వాళ్ళ కు I LOVE U ఎలా చెప్పాలొ సినిమా డైరెక్టర్ ..నేను చక్కగా చెప్పాం కదా

  • @Enzoonee
    @Enzoonee 4 ปีที่แล้ว +7

    Manam movie lo , Best song ante ithey

  • @arunateju7175
    @arunateju7175 5 ปีที่แล้ว +10

    What a beautiful ❤️💓 Melody song ❣️❣️ am from Tamil Nadu 🌹

  • @mani_7800
    @mani_7800 3 ปีที่แล้ว +6

    I don't understand even a singe word. But this song sounds so good that I'm listening repeatedly.

    • @dileepkarre5623
      @dileepkarre5623 3 ปีที่แล้ว +1

      No need to understand this is a feel good song about going to a good relation

    • @bandhabindaas
      @bandhabindaas 3 ปีที่แล้ว

      Search 'Dayaalu' (Hindi Dubbed) movie. Telugu Original 'Manam'

    • @ryconsaiyangodofdestructio2909
      @ryconsaiyangodofdestructio2909 3 ปีที่แล้ว

      @@bandhabindaas but this song is cutted in that I want to listen it in Hindi too

  • @kaivalyalanjudkar8033
    @kaivalyalanjudkar8033 7 ปีที่แล้ว +6

    I really loved this song

  • @sumairalaveti3509
    @sumairalaveti3509 8 ปีที่แล้ว +4

    it touches heart very deep

  • @deepu.brights7859
    @deepu.brights7859 7 ปีที่แล้ว +3

    very heart touch song, never before and never again

  • @rupesh4008
    @rupesh4008 5 ปีที่แล้ว +8

    this song touches my heart

  • @somasekhar164
    @somasekhar164 10 ปีที่แล้ว +1

    wonderfull lovely song in manam movie ,,,this is very like..good music team work

  • @SureshBabu-ko5ud
    @SureshBabu-ko5ud 2 ปีที่แล้ว +3

    I love this song very much 😘😍😍

  • @fatimaakbarova3428
    @fatimaakbarova3428 2 ปีที่แล้ว +2

    The song is similar to the gunde jaari gallanthayyinde😍

  • @abhirambolavani9238
    @abhirambolavani9238 5 ปีที่แล้ว +6

    2019 trend meaning of i love u ela evvu😎😍😍

  • @ashokindiakumarindia829
    @ashokindiakumarindia829 2 ปีที่แล้ว +1

    Song feel.. Wonderful anr Sir follows ethics Afr he gone he taken withim🇮🇳🙏

  • @ThirupalSingarapu
    @ThirupalSingarapu ปีที่แล้ว

    King ante aa matram untadhi❤❤

  • @chirimithchirimith8793
    @chirimithchirimith8793 4 ปีที่แล้ว +204

    2020 lo vine vallu like vesukondi

    • @mxqaii2636
      @mxqaii2636 4 ปีที่แล้ว +3

      Chirimith Chirimith
      And

    • @harshareddy5869
      @harshareddy5869 4 ปีที่แล้ว +1

      Like tho aapesaav yenti Bhayya Inkem Kaavalo adigei

    • @agasthyab8663
      @agasthyab8663 3 ปีที่แล้ว

      @@harshareddy5869 endhi bro offer istunnav ,, chance unte kidney adigesey iphone kontadhu avasarama!

  • @hindudharmaparirakshanasam2064
    @hindudharmaparirakshanasam2064 3 ปีที่แล้ว +3

    Janu 2008
    నా నుంచి దూరం వెళ్లి 13 years.
    Still love you ❤️
    I wanna die in your hands janu❤️

  • @PavanKumar-ew1kd
    @PavanKumar-ew1kd 8 ปีที่แล้ว +15

    I feel the pleasure when I listened this song

  • @devivalavala2357
    @devivalavala2357 2 ปีที่แล้ว +1

    నాకు బాగా నచ్చిన పాటండి 👌

  • @san-e2e
    @san-e2e 6 ปีที่แล้ว +4

    Shriya 😍😍

  • @chandu_justin9399
    @chandu_justin9399 5 ปีที่แล้ว +9

    8th class lo na love Story ki... E song gurthu🖤 my Heart
    ḉℏᾰℵժṳℓᾰ✘Պ!..... 💞

  • @brahmacharimayumpriyobala600
    @brahmacharimayumpriyobala600 4 ปีที่แล้ว +6

    Can't understand a single word but I am addicted to this song.

  • @tejaswiniardhala6024
    @tejaswiniardhala6024 2 ปีที่แล้ว +3

    My husband favorite song 😍🥰

  • @kohlimadhu4611
    @kohlimadhu4611 5 ปีที่แล้ว +155

    2019 lo vintunavallu like eskondi

  • @k.sandeepreddy5656
    @k.sandeepreddy5656 3 หลายเดือนก่อน +1

    ❤❤❤❤

  • @veerababukakadaveerababuka7933
    @veerababukakadaveerababuka7933 ปีที่แล้ว +1

    Favorite 🎉😊❤

  • @shaikali4189
    @shaikali4189 2 ปีที่แล้ว +1

    This song is my. .x..fevrt song

  • @shaikakbar6572
    @shaikakbar6572 3 ปีที่แล้ว +1

    ఇ సాంగ్ చాలాబాగుంది

  • @suneethag6574
    @suneethag6574 3 ปีที่แล้ว +3

    Pure love never end

  • @ramunaidu1511
    @ramunaidu1511 4 ปีที่แล้ว +2

    2020లో య్యంజ్య్ చేసె వారు ఉన్నార అయితే లైక్ వేసుకోండి ఎమి సాంగ్ ర బాబు ఎన్ని సార్లు విన్న వినాలి వినాలి అని పిస్తుంది

  • @zangitinaidu4582
    @zangitinaidu4582 7 หลายเดือนก่อน

    All time my favourite movie song lyrics and story content is meaningful and good