టీ టీటిటి టిటిటీటి టీ టీటిటి టిటిటీటి ఓ కనులను తాకే ఓ కల చూపే నిన్నిలా నన్నే మార్చెనా నువ్వయ్యేలా ఓ మనసును లాగే మాయలా వేసే ఓ వలా నీ నవ్వులే నేడిలా ఓ ఆయి నీలో ఉన్నా నీలోనే ఉన్నా నీ ప్రేమే నే కోరుకున్నా.. నీలో ఉన్నా నీ తోడై ఉన్నా నిన్నే నే ప్రేమించినా ఓ కనులను తాకే ఓ కలా... ఓ... హో ఇన్నాళ్లూ ఆనందం వెల్లువాయెనే ఏమైందో ఈ నిమిషం దూరమాయెనే వెన్నెలింక చీకటయ్యేనా నవ్వులింక మాయమయ్యేనా బాధలింక నీడలాగ నాతో సాగేనా.. నాలో రేగింది ఓ గాయమే.. దారే చూపేన ఈ కాలమే యేయేయేయే.. నువ్వే నేనా నీ మౌనం నేనా నీ ఊసే ఈ గుండెలోనా.. నీతో లేనా ఆహా.. ఓ కనులను తాకె ఓ కలా... ఓ.. ఓ.. ఓ.. చంద ఓ చందమామ రావా మా వెంటే రావా పైనే నువ్వు దాక్కున్నావా వాన ఓ వెన్నెల వాన రావా నువ్వైనా రావా మాతో నువు చిందేస్తావా టీ టీటిటి టిటిటీటి టీ టీటిటి టిటిటీటి టీ టీటిటి టిటిటీటీ టిటిటీ టీటి టిటిటీ టీటి టి ఓ ఈ దూరం ఎందాక తీసుకెళ్లునో ఈ మౌనం ఏ నాటికి వీడిపోవునో బంధమింక ఆవిరయ్యేనా పంతమింక ఊపిరయ్యేనా నీటి మీద రాత లాగ ప్రేమే మారేనా.. ఇంక ఈ జీవితం ఎందుకో.. కంట కన్నీరు నింపేందుకో.. ఓ ఓ ఓ ఓ.. నీతో రానా నీ నీడై పోనా నీ కోపం వెంటాడుతున్నా.. నీలో లేనా ఆహా..
టీ టీటిటి టిటిటీటి టీ టీటిటి టిటిటీటి 00:29 ఓ కనులను తాకే ఓ కల చూపే నిన్నిలా నన్నే మార్చెనా నువ్వయ్యేలా ఓ మనసును లాగే మాయలా వేసే ఓ వలా నీ నవ్వులే నేడిలా ఓ ఆయి నీలో ఉన్నా నీలోనే ఉన్నా నీ ప్రేమే నే కోరుకున్నా.. నీలో ఉన్నా నీ తోడై ఉన్నా నిన్నే నే ప్రేమించినా ఓ కనులను తాకే ఓ కలా... ఓ... 01:45 హో ఇన్నాళ్లూ ఆనందం వెల్లువాయెనే ఏమైందో ఈ నిమిషం దూరమాయెనే వెన్నెలింక చీకటయ్యేనా నవ్వులింక మాయమయ్యేనా బాధలింక నీడలాగ నాతో సాగేనా.. నాలో రేగింది ఓ గాయమే.. దారే చూపేన ఈ కాలమే యేయేయేయే.. నువ్వే నేనా నీ మౌనం నేనా నీ ఊసే ఈ గుండెలోనా.. నీతో లేనా ఆహా.. ఓ కనులను తాకె ఓ కలా... ఓ.. ఓ.. ఓ.. చంద ఓ చందమామ రావా మా వెంటే రావా పైనే నువ్వు దాక్కున్నావా వాన ఓ వెన్నెల వాన రావా నువ్వైనా రావా మాతో నువు చిందేస్తావా టీ టీటిటి టిటిటీటి టీ టీటిటి టిటిటీటి టీ టీటిటి టిటిటీటీ టిటిటీ టీటి టిటిటీ టీటి టి 03:26 ఓ ఈ దూరం ఎందాక తీసుకెళ్లునో ఈ మౌనం ఏ నాటికి వీడిపోవునో బంధమింక ఆవిరయ్యేనా పంతమింక ఊపిరయ్యేనా నీటి మీద రాత లాగ ప్రేమే మారేనా.. ఇంక ఈ జీవితం ఎందుకో.. కంట కన్నీరు నింపేందుకో.. ఓ ఓ ఓ ఓ.. నీతో రానా నీ నీడై పోనా నీ కోపం వెంటాడుతున్నా.. నీలో లేనా ఆహా..
Pata nhi kitne baar sun liya h esko mujhe ess gaane ka matlab nhi pata but bohot maza atta h sun kar😘love u arijit🥰😍arijit🥰i came here after I saw arijit recording for this song😘🥰arijit😍
listen to the popular songs bit.ly/3n1EXP9
Lo
@@bassodisravani6045❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤1
0:30 0:30 0:30 0:30 0:30 0:30 0:30 0:30 0:30 0:30 0:30
Its 2024 but i still listing this master piece
Really hats off to Arijit Singh sir 😇
❤❤❤❤❤❤❤
Mee to
Why?
This song singer was not arijith singer
@@miss.unknown.8012 this song sang by Arijit Singh dude
@@TheVersatileboy31 Ok..
టీ టీటిటి టిటిటీటి టీ టీటిటి టిటిటీటి
ఓ కనులను తాకే ఓ కల చూపే నిన్నిలా
నన్నే మార్చెనా నువ్వయ్యేలా
ఓ మనసును లాగే మాయలా వేసే ఓ వలా
నీ నవ్వులే నేడిలా
ఓ ఆయి నీలో ఉన్నా నీలోనే ఉన్నా
నీ ప్రేమే నే కోరుకున్నా..
నీలో ఉన్నా నీ తోడై ఉన్నా
నిన్నే నే ప్రేమించినా
ఓ కనులను తాకే ఓ కలా... ఓ...
హో ఇన్నాళ్లూ ఆనందం వెల్లువాయెనే
ఏమైందో ఈ నిమిషం దూరమాయెనే
వెన్నెలింక చీకటయ్యేనా
నవ్వులింక మాయమయ్యేనా
బాధలింక నీడలాగ నాతో సాగేనా..
నాలో రేగింది ఓ గాయమే..
దారే చూపేన ఈ కాలమే యేయేయేయే..
నువ్వే నేనా నీ మౌనం నేనా
నీ ఊసే ఈ గుండెలోనా..
నీతో లేనా ఆహా..
ఓ కనులను తాకె ఓ కలా... ఓ.. ఓ.. ఓ..
చంద ఓ చందమామ రావా
మా వెంటే రావా పైనే నువ్వు దాక్కున్నావా
వాన ఓ వెన్నెల వాన రావా
నువ్వైనా రావా మాతో నువు చిందేస్తావా
టీ టీటిటి టిటిటీటి టీ టీటిటి టిటిటీటి
టీ టీటిటి టిటిటీటీ టిటిటీ టీటి టిటిటీ టీటి టి
ఓ ఈ దూరం ఎందాక తీసుకెళ్లునో
ఈ మౌనం ఏ నాటికి వీడిపోవునో
బంధమింక ఆవిరయ్యేనా
పంతమింక ఊపిరయ్యేనా
నీటి మీద రాత లాగ ప్రేమే మారేనా..
ఇంక ఈ జీవితం ఎందుకో..
కంట కన్నీరు నింపేందుకో.. ఓ ఓ ఓ ఓ..
నీతో రానా నీ నీడై పోనా
నీ కోపం వెంటాడుతున్నా..
నీలో లేనా ఆహా..
Super lyrics 😢
Thankyou ❤
టీ టీటిటి important ha bhayya 😂
Super
❤
That line...inka e jevitham enduko..kanta kaniru nimpenduko.. awesome......
2024? Anyone listening ❤
🤚
Yes, after 10 years
Yuppp ❤
Yess
Meeee
టీ టీటిటి టిటిటీటి టీ టీటిటి టిటిటీటి
00:29
ఓ కనులను తాకే ఓ కల చూపే నిన్నిలా
నన్నే మార్చెనా నువ్వయ్యేలా
ఓ మనసును లాగే మాయలా వేసే ఓ వలా
నీ నవ్వులే నేడిలా
ఓ ఆయి నీలో ఉన్నా నీలోనే ఉన్నా
నీ ప్రేమే నే కోరుకున్నా..
నీలో ఉన్నా నీ తోడై ఉన్నా
నిన్నే నే ప్రేమించినా
ఓ కనులను తాకే ఓ కలా... ఓ...
01:45
హో ఇన్నాళ్లూ ఆనందం వెల్లువాయెనే
ఏమైందో ఈ నిమిషం దూరమాయెనే
వెన్నెలింక చీకటయ్యేనా
నవ్వులింక మాయమయ్యేనా
బాధలింక నీడలాగ నాతో సాగేనా..
నాలో రేగింది ఓ గాయమే..
దారే చూపేన ఈ కాలమే యేయేయేయే..
నువ్వే నేనా నీ మౌనం నేనా
నీ ఊసే ఈ గుండెలోనా..
నీతో లేనా ఆహా..
ఓ కనులను తాకె ఓ కలా... ఓ.. ఓ.. ఓ..
చంద ఓ చందమామ రావా
మా వెంటే రావా పైనే నువ్వు దాక్కున్నావా
వాన ఓ వెన్నెల వాన రావా
నువ్వైనా రావా మాతో నువు చిందేస్తావా
టీ టీటిటి టిటిటీటి టీ టీటిటి టిటిటీటి
టీ టీటిటి టిటిటీటీ టిటిటీ టీటి టిటిటీ టీటి టి
03:26
ఓ ఈ దూరం ఎందాక తీసుకెళ్లునో
ఈ మౌనం ఏ నాటికి వీడిపోవునో
బంధమింక ఆవిరయ్యేనా
పంతమింక ఊపిరయ్యేనా
నీటి మీద రాత లాగ ప్రేమే మారేనా..
ఇంక ఈ జీవితం ఎందుకో..
కంట కన్నీరు నింపేందుకో.. ఓ ఓ ఓ ఓ..
నీతో రానా నీ నీడై పోనా
నీ కోపం వెంటాడుతున్నా..
నీలో లేనా ఆహా..
beautiful...really really refreshing song...arijit has such a magic in his voice
3:27 to 4:10 is an other world ❤ and what a voice arjit love you 🥰🖤 very big fan of you from vizag 🥰
Arjith Singh added magic to the tune.................
You are true......for more songs with lyrics do subscribe to our channel....happy watching:)
its true
Arijit please sing another song in telugu. U r my.best singer
Arijith will never see this comment
Anuvanuvu is the new song by arjit sir in Telugu
special mention to the kids who sang this from 2:38 to 3:05 specially the last phrase.. i loved it so much..
some magic is there in this song and singer voice❤💚 loved it loadzzzz.......
lyrics r touching.. every word is like wt im feeling..
Here after Naga chaitanya-Shobhita's engagement..It completely hits different now
Lovely song, Arijith and Rubens magic works superbly......................
SUPERB SONG......... i have heard this song as my heart beats
Same
Pata nhi kitne baar sun liya h esko mujhe ess gaane ka matlab nhi pata but bohot maza atta h sun kar😘love u arijit🥰😍arijit🥰i came here after I saw arijit recording for this song😘🥰arijit😍
arjit singh's voice and anoop rubben's music gave soul to this song.... mesmerizing song.......
Song is like a sweet lassi. That never bores Anoop rocks.. One more best from Arjith Singh
thanq.. Do subscribe to our channel :)
lovely song.. anoop rubens nd arijit singh rockeddd
thanq.. Do subscribe to our channel :)
I don't know the language... But #ChaySam are my fav couple n I listen this song for Ti Titi Titi Ti Tune😌🔥 addicted to this song ❤️
love the song....arjit u r fabulous..
thanq.. Do subscribe to our channel :)
Never gets old! 💯❤️❤️
I have listeed this song more than 500+ times never gets old 💞❤❤ and l love this this movie
3:27 to 3:57 is like magic
arijit singh and anoop rubens rockked. IT'S a really nice song
Awesomeness...!!i Cnt take off frm lyrics n husky voice f arjith..totally n luv..wid dis song..:-) :-)
Very Very Nice and Lovely song.....Superb Music By Anup..Arijit Rockezzz....
ya.. thanq.. Do subscribe to our channel :)
LIKE IN 2024
I love you so much Arijit singh
Your voice
You are very beautiful
Song has taken in to some place...........like heaven..
Can you translate?
Although I don't understand I love this song.♥️
wooooow nice song.... wht a lyrics nd music......
thanq.. Do subscribe to our channel :)
nice song ever in these days...ever green song...thanks nag family and anup for gving this song to telugu listrns
love dis song..............song of the year...............arjith rocked...............
thanq.. Do subscribe to our channel :)
One of the best songs
lovely lovely really nice .................waiting for movie
Really arijit singh ........its awesome..............wow....
nice song and music, greatly underscored
thanq.. Do subscribe to our channel :)
superb song.....!!!!!!
Feeling good while listening... :-)
Verry good song... really liked it
Thank u....Do subscribe to our channel
Today am felling very happy by listeng this song
Awesome song man
bhavita bhooma
mind blowing song love you😊😊😊😊😘😘😘😘😘😍😍😍😍😍
thanks anuup for thiz song
awesomeeeeeeeee...............i loved it
One of my favorite song.............😘😘😘😘
Arijit my fevarat singer
In love trust is the most important thing... ☹️☹️☹️☹️
awesom songs and mind blowing lyrics
Arijit is always rock 🎉🎉🎉👌👌👍👍
2024 march ❤
Really nice song.I like your song
Thank you Chatra Karki...do subscribe to our channel :)
I just fell in love with this song
3:04 is the thing
Very awesome
3:57-4:11 lyrics inko level lo undi
Can you translate?
@@miftahulzannatnaberiprintm2113
Shall I come along with you??
Shall I be your shadow??
Though your anger follows me..
Am I not with you??
love u arijit plz sing ather songs of telugu wanderful .....really
Amazing I glad to hear this #adityamusic
awesome song yaaro ........
Super i love this song so much
me feeling that i have lost something or some moments after listening this song
One more amazing song from arjith singh
beautiful song
Naa family gurtuku vachindhi-thanq manam movie team
thanq for watching.... Do subscribe to our channel :)
Very beautiful
Lov u chaitaniya...u look awesome
Nice music nd nice song
Arijit.. Love u dear
Only appear reason ARIJIT SINGH ❤️💯🙌🏾
Anyone listeting in 2024??🤔
Super lyrics
Omg arjit Singh in Telugu song
i lv this song
After instagram reel 😅assemble
Absolutely u r right bro
Nice song !
arjith singh can do magic in any language
awesome song and sad song
Please upload manam telugu full movie
lovely songs
Arjith Singh you give a life to song.
Watching aftet 10 yrs with same feel❤
Arjith 💓💖
superb song ......
Wonderful movie songs story excellent
What a song
Like in 2023
2024
24
Still 2024❤
24❤
Awesome lyrics
4:10 guitar lovers anyone?
Wonderful
This song😌🎻
Very level ❤
super song awesome
Cool song, nice lyrics...
Nku chala chla nashamdie best song ever seen
Its better than the video song
anoop is better than thaman nd dsp yarr
Arijit Singh ❤
Arijit Daa😍
From 4:21 this song becomes masterpiece
Love this song. But don't understand anything. Hehe