Swarabhishekam - 25th October 2015 - స్వరాభిషేకం - Full Episode

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ต.ค. 2015
  • For latest updates on ETV Channels - www.etv.co.in
    Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
    Follow us on - www. etvteluguindia
    Subscribe for latest news - bit.ly/JGOsxY
    Follow us on - www. ETVAndhraPradesh
    Swarabhishekam 25th October 2015 స్వరాభిషేకం - Full Episode
  • บันเทิง

ความคิดเห็น • 567

  • @jbhagyalaxmilaxmi1209
    @jbhagyalaxmilaxmi1209 2 ปีที่แล้ว +23

    సరస్వతీ పుత్రులకు శతకోటి అశ్రునివాళ్లు 😭😭

  • @sri_nivas
    @sri_nivas 2 ปีที่แล้ว +59

    సిరి లేని వెన్నెల
    తెలుగుదనానికి తియ్యదనం
    తెలుగు అక్షరానికికమ్మదనం
    తెలుగు పాట అమ్మదనం
    తెలుగు సాహిత్యానికి మూల ధనం
    తెలుగు మాటకు పౌరుష కణం
    మీ రాక కోసం తిరిగి ఎదురు చూస్తున్న తెలుగు జనం🙏😭

  • @Kalki_Creations
    @Kalki_Creations 7 หลายเดือนก่อน +9

    శబ్ద సాగరనికి భగీరథుడిగా
    బీడు భూముల సాగుబడిగా
    సంగీతానికి సర్ధత చేకూర్చిన
    సిరులెన్నో సరితూగని సిరివెన్నెల కలము
    అలంకరించే బాలుగారి గలము

  • @vallabuniravi1498
    @vallabuniravi1498 2 ปีที่แล้ว +11

    ఎంతయిన సరిపోదు మిమ్మలినీ కీర్తించడం శాస్ర్తీగారు 💯🌻💐🌹🌹🌹

  • @madhavraobammidi7296
    @madhavraobammidi7296 8 หลายเดือนก่อน +10

    మనస్సు కు ఎంతో హాయిగా వింటున్నకొద్ది గాలిలో తెలిపోతున్నట్లు అనుభూతిని అందించే రచయతులకు గాయకులకు సంగీత మాధుర్యాన్ని అందించే వారికి తెలుగు భాషాభిమానులు ఎన్నటికీ మర్చిపోలేరు.

  • @bhargavir210
    @bhargavir210 2 ปีที่แล้ว +9

    బాలు గారు శాస్త్రిగారు సినీ ప్రపంచానికి ధృవతారల వంటి వారు వారిని కోల్పోవడం నిజంగామన దురదృష్టం

  • @sri_nivas
    @sri_nivas 2 ปีที่แล้ว +10

    జగమంత కుటుంబం నాది అనే పాట లో అద్వైతాన్ని అరటిపండు తోలు వల చ్చినట్టు చెప్పిన మహా బ్రహ్మజ్ఞాని🙏

  • @uppatianand6326
    @uppatianand6326 2 ปีที่แล้ว +17

    Legending star ✨ సీతారామసాస్త్రి గారు సీనీ వినీలాకాశంలో ఒక ధృవతార..... ఈ లోటు ఎవ్వరూ ఎప్పుడూ పూడ్చలేనిధి......

  • @sudhadevi9666
    @sudhadevi9666 2 ปีที่แล้ว +67

    We miss you శాస్త్రి గారు...🙏🙏
    అజరామరం మీ పాటలు...💐💐

  • @classicalhomoeopathymattey6893
    @classicalhomoeopathymattey6893 3 ปีที่แล้ว +10

    స్వరాభిషేకం పాడుతా తీయగా తిరిగి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు నిండుగా చూస్తున్నందుకు చాలా సంతోషం సంతోషంగా ఉంది థాంక్యూ ఊ ఊ ఈ టీవీ మరియు యు ట్యూబ్ వారికి

  • @vidyyadargoud5128
    @vidyyadargoud5128 4 ปีที่แล้ว +15

    కవనమనే సిరితో...చల్లని వెన్నెల కురిపించే పున్నమి చంద్రుడు...మన సీతారాముడు

    • @AvanPakasastram
      @AvanPakasastram 3 ปีที่แล้ว

      అద్బుతంగా చెప్పారు

  • @narayanapuramsurendra2509
    @narayanapuramsurendra2509 2 ปีที่แล้ว +3

    ఎస్పీ బాలసుబ్రమణ్యం ఇలాంటి వాలు మాత్రమే పాటలు సూపర్ వెళ్తాయి వాయిస్ పిచ్చి పాట కి ఉదాహరణ బాలు గారికి 😭🙏🙏 కావాలి

  • @veeravenkatasatyasubrahman4544
    @veeravenkatasatyasubrahman4544 8 หลายเดือนก่อน +1

    గాంధీ గారు గురించి చాలా చక్కగా సీతారామ శాస్త్రి గార్కి హృదయంపూర్వక కళాభివందనాలు.

  • @vsrveluri7240
    @vsrveluri7240 2 ปีที่แล้ว +82

    మరచి పోలేక పోతున్నాము,శ్రీ బాలు గారిని, శాస్త్రి గారిని.😭😭

  • @MunuruEswarao-wu2wf
    @MunuruEswarao-wu2wf 10 หลายเดือนก่อน +2

    Legend singer S.P.B is always super voice Amznig ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂😂😂😂🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @user-nd7zd2be4r
    @user-nd7zd2be4r วันที่ผ่านมา

    మేడం గారు సూపర్ పాడిండు సార్ సూపర్ మేడం సూపర్ మంచిగా పాడిన 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍

  • @AnuRadha-ks1pi
    @AnuRadha-ks1pi 4 ปีที่แล้ว +7

    వీనులవిందుగా పాటవెడుతుంటే...చాలాభయంకరమైన అంతరాయం యాడ్స్..దయచేసి పాటమధ్యలో యాడ్స్ వేయకండీ ప్లీజ్..🙏🏻🙏🏻🙏🏻

  • @ketepallivenkataramana6347
    @ketepallivenkataramana6347 8 ปีที่แล้ว +29

    రామోజీ రావు గారికి బాలుగారికి సుమాల మాల సుమ గారికి ఈ కార్ర్యక్రమము నకు కారణ కర్త సిరి వెన్నల సీతా రామ శాస్త్రి గారికి ధన్యవాదాలు ఇలాంటికార్యక్రమము మీ కలఇక తప్ప ఇంకా ఎవ్వరు ఇంత బాగా చేయ లేరు లేరు లేరు లేరు

  • @sudhakarreddya7030
    @sudhakarreddya7030 12 วันที่ผ่านมา

    బాలు.. శాస్త్రి....మీరిద్దరు లేకపోవడం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు....

  • @mohdosman4134
    @mohdosman4134 8 หลายเดือนก่อน +5

    The icons of the Telugu film industry, never in the past and future

  • @yadagirichudamani415
    @yadagirichudamani415 2 ปีที่แล้ว +4

    Miss u sir..... Balu sir... Sastri sir😭🙏🙏🙏🙏🙏🙏💐💐💐

  • @venkateshinti8785
    @venkateshinti8785 หลายเดือนก่อน +1

    Super episode I love ❤❤❤ miss you sir sp sir and sreerivenalla garu

  • @mahesh84
    @mahesh84 2 ปีที่แล้ว +31

    😭😭....both legends are no more ...hope both will meet in heaven

  • @THE_UPSC_GIRL369
    @THE_UPSC_GIRL369 3 ปีที่แล้ว +11

    Meeru lerantey a vishayanni thiskoleka pothunanam Sir .
    Antha aapyaanga matladtharu, mee voice ey manasuku deggaraga vuntundi 🥺❤ .... we love u Sir .I wish mimalni okasaranna chudalani vundedi kani appudey 😭😭😭💔
    Miss u Balu Sir 😭🙏

  • @NVS-kc8ew
    @NVS-kc8ew 9 หลายเดือนก่อน +4

    Can't believe the combo of God Eswar & Rudraksh like this legends contribution to the arts, Om Shanti

  • @pranavsaitalala9456
    @pranavsaitalala9456 2 ปีที่แล้ว +7

    Miss you both of you great legends Baalu gaaru sirivennela seetharama sastry gaaru

  • @peddyreddymaheshreddy5813
    @peddyreddymaheshreddy5813 3 หลายเดือนก่อน

    ఈ కార్యక్రమాన్ని ఎన్ని సార్లు చూసినా మళ్లీ చూడాలని ఉంటుంది.

  • @rallabandirajanna5844
    @rallabandirajanna5844 5 ปีที่แล้ว +95

    గొప్ప కవి..సిరి వెన్నెల గారూ..
    ప్రతి పాట ఆణి ముత్యం..

  • @radhamadhavi9891
    @radhamadhavi9891 2 ปีที่แล้ว +66

    Balu garu Sastry garu ...we miss u both legends...😭😭

  • @vrpmusic8571
    @vrpmusic8571 3 ปีที่แล้ว +10

    అల కరోనా పురంలో గడప దాటితే మరణమే.
    నిర్లక్ష్యమే కారణం ఈ మహమ్మారి విజృంభణం.
    నియంత్రణ ఒకటి అనివార్యం స్వీయ నిర్భంధ కంకణం.
    అందరూ క్షేమంగా ఉండాలని,
    ఆ అందరిలో మేము ఉండాలని
    మా కోరిక.
    మీ రాంప్రసాద్ రేవూరి.

  • @aliveluputtamraju3556
    @aliveluputtamraju3556 ปีที่แล้ว +2

    బాలూ గారూ శాస్త్రి గారు......సినీ ప్రపంచంలో మకుటం లేని మహారాజులూ....మళ్ళీ పుట్టి కనపడితే బాగుండు....🙏😔😔😔🙏💐💐

  • @narsing40
    @narsing40 2 ปีที่แล้ว +5

    Kalaniki kalam aipoindi.. Your songs will remember forever..

  • @leelagaddipati3933
    @leelagaddipati3933 2 ปีที่แล้ว +12

    Sastri garu ...Balu garu annadi nizam.
    Health is wealth / sleepless nights vallane, Meeru vellipoyaru...but you live forever in these songs.
    Great tribute to Sastry garu

  • @ragalaswaroopa5900
    @ragalaswaroopa5900 2 ปีที่แล้ว +3

    Balu sir & Sirivennela sir you live forever

  • @pydirajukandi8196
    @pydirajukandi8196 2 ปีที่แล้ว +10

    We Miss you sir balu garu& sirivennala garu😓

  • @kasiharibabu9486
    @kasiharibabu9486 11 หลายเดือนก่อน +2

    సిరివెన్నెల గారికి sp బాల సుబ్రహ్మణ్యం గారికి పాదాభి వందనాలు 🙏🙏🙏🌹🌹🌹❤️❤️❤️

  • @eswargoli5103
    @eswargoli5103 9 หลายเดือนก่อน

    Sastrigarumalli, janminchali, mariyu, Legendary Singer, BaLuGaru

  • @subramani.n85
    @subramani.n85 6 หลายเดือนก่อน +1

    We miss you శాస్త్రి గారు...🙏🙏
    అజరామరం మీ పాటలు... spb balugaru both legendary💐💐

  • @kasamnaveen4068
    @kasamnaveen4068 3 ปีที่แล้ว +4

    Hats off swarabhishekam

  • @gamingwithram240
    @gamingwithram240 8 หลายเดือนก่อน +1

    Super balu garu. Sasry garu

  • @rajavenkatesh7069
    @rajavenkatesh7069 2 ปีที่แล้ว +11

    God wanted to hear to his special creation of SPB and Sirivennela in his durbar, so he called back these two legends so early and deprived us of their sahithyam and sangeetham.

    • @radhavasam
      @radhavasam 8 หลายเดือนก่อน

      True,

  • @manohar999chakram
    @manohar999chakram 3 ปีที่แล้ว +62

    I am a big fan of this program.... I must appreciate Sri Ramoji Rao garu...for his interest in music and respect to music. It gives a big platform to signers and musicians, whenever I feel to listen to songs I will watch this program because of liveliness...
    The songs are more beautiful when these legends singing...

  • @lakshmigopal5047
    @lakshmigopal5047 2 ปีที่แล้ว +1

    సీతారామశాస్త్రి గారికి బాలు గారికి శతకోటి వందనాలు

  • @subramani.n85
    @subramani.n85 6 หลายเดือนก่อน

    okkaru pataki padalu raste okkaru a pataki pranam postaru sastrygaru baluagaru iddaru miss u sir🙏🙏🙏

  • @radhavasam
    @radhavasam 8 หลายเดือนก่อน

    Both the legends are gone SPB Garu and Sirivennala Sastri Garu, and SPB Garu dhoorachupo lo, about the many SPB s and Ghantasala s, pointing at the audience,

  • @ratnamalap438
    @ratnamalap438 2 ปีที่แล้ว +3

    Balu garu and Sastrigaru we miss you sir

  • @ramadevipadala9326
    @ramadevipadala9326 หลายเดือนก่อน

    Adbhutam guruvugaaru

  • @ags_1719
    @ags_1719 2 ปีที่แล้ว +9

    Siri Vennela Sita Ramasastri garu we miss you rest in peace..😭😭😭

  • @jvenkatakrishna4905
    @jvenkatakrishna4905 ปีที่แล้ว +3

    Great kavi even great voice. This kind of songs

  • @KrishnaReddy-mg3nb
    @KrishnaReddy-mg3nb 2 ปีที่แล้ว +37

    కలం గళం రెండూ మూగబోయిన అత్యంత దరిద్రమైన 2000 nd 2021 సంవత్సరాలు సినిమా చరిత్రలో చీకటి రోజులుగా మిగిలిపోతాయి😭😭😭😭😭

    • @thelittlerossy9289
      @thelittlerossy9289 2 ปีที่แล้ว

      2000?

    • @naidumbbs1932
      @naidumbbs1932 2 ปีที่แล้ว

      2020

    • @gandikotasubrahmanyasastry571
      @gandikotasubrahmanyasastry571 ปีที่แล้ว +1

      Qq
      Q
      p

    • @InnocentFrog-mx9tp
      @InnocentFrog-mx9tp 6 หลายเดือนก่อน

      18:35

    • @sreeramamnishtala6102
      @sreeramamnishtala6102 6 หลายเดือนก่อน

      2020 మార్చి 18 నుండి 2022 మే 1 వరకు జరిగిన/ జరిపిన రోజులు ప్రపంచంలో ప్రతి వారికీ చీకటి రోజులు.ఆటువంటి రోజులు మళ్లీ రాకూడదు .ఎంతమందిని పొట్టన పెట్టుకున్నదో ఆ కాలుని కాలం.

  • @ushabaditya3847
    @ushabaditya3847 5 ปีที่แล้ว +8

    🙏🙏🙏 namaskaram Sitaram Sastri Garu ....

  • @ravikumarmuddada9240
    @ravikumarmuddada9240 2 ปีที่แล้ว +15

    I saw this episode more than 10times.....
    Bcz of Balu and sitarama Sastry gaaari kosam
    Badly we miss them 😭

  • @janagamasatyanarayanrao8013
    @janagamasatyanarayanrao8013 2 ปีที่แล้ว +2

    Ramoji Rao gariki shathakoti vandanalu prekshakalokaniki intha manchi karyakramanni andistunnanduku hatsaf 🙏🙏

    • @ramka5861
      @ramka5861 2 ปีที่แล้ว

      Yes sir all the credit goes to RAMOJI RAO GAARU

  • @appalanaiduiconbarla4140
    @appalanaiduiconbarla4140 ปีที่แล้ว

    Sri meeru rasina geethani nenu vintu chanipodaaneki redy sir meeru 100 years challga vundalani koru kuntunnanu

  • @laxmimandari1760
    @laxmimandari1760 4 หลายเดือนก่อน

    Ballugaru, shastrigaru meeku shathakoti vondallu sir😭😭🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @kalyanisasankkavali8243
    @kalyanisasankkavali8243 2 ปีที่แล้ว +13

    బాలు గారు, సీతారామ శాసీ9 గారు, మీరు లేని లోటును, ఎవరు తీర్చలేరు. 😭😭😭

  • @bujjibongi8257
    @bujjibongi8257 4 ปีที่แล้ว +6

    సిరివెన్నెల గారికి ఇళయరాజా బాలు పాదిబి వందనమ్

  • @suryakumariregulagedda8424
    @suryakumariregulagedda8424 6 หลายเดือนก่อน +1

    బ్రహ్మ దేవుడు కూడా వీళ్ళిద్దరి కవిత్వం,గానం...తన దగ్గర వినిపించడానికే తొందరగా తీసుకెళ్ళిపోయాడు... మహానుభావులు ఇద్దరినీ...😢😢😢😢

  • @s.j.s3619
    @s.j.s3619 3 ปีที่แล้ว +13

    అలుపన్నది ఉందా పాట కు స్మిత్ న్యాయం చెయ్య లేక పోయింది

  • @anshuusquadygaming6895
    @anshuusquadygaming6895 2 ปีที่แล้ว +5

    We miss u alot baalu gaaru 🙏🙏😢😢

  • @seethuwritings3291
    @seethuwritings3291 4 ปีที่แล้ว +14

    Listen from 56 minutes... Amazing singing by partha saradhi.. all spb super all songs

    • @ganniradhika2834
      @ganniradhika2834 3 ปีที่แล้ว

      Hggggcvfyfgyfdrtd64ew4tsfgstgRtty

    • @ganniradhika2834
      @ganniradhika2834 3 ปีที่แล้ว

      Fdezasgfwdrstdsettgd5trgfdygbhddushdghej2ye73ubdhdbbxbxxggxxhxhnlwqygssiw0110hagehjeydujdbddhhssmOhjdsbvzvjat6ajwewhwbshsjtzbshnaJgsyajqbzcczzbzbzv:v ¿¿♤•♤■○■●♡6□seyegfshgffvdbfs"hshshshshshshGhzhshs
      Djdjdhxhhz

  • @suryakumariregulagedda8424
    @suryakumariregulagedda8424 2 ปีที่แล้ว +1

    ఇప్పుడు చూస్తుంటే కన్నీళ్లు ఆగట్లేదు

  • @Msv_6660
    @Msv_6660 2 ปีที่แล้ว +5

    Veturi garu,, sp balu garu, sirivennela garu 😥😥 miss u sir

  • @dhilleswararao3729
    @dhilleswararao3729 2 ปีที่แล้ว +1

    Endaro mahaanubhaavulu andulo meeru okaru balu garu and shastri garu 🙏

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 ปีที่แล้ว

    ❤️❤️❤️❤️❤️ All excellent 3 Om Shanti divine Angels very very very nice very very very good vibrations thank you very much all the best ❤️🎉🙏👍*****+/*/**************..
    ..... రాసినటువంటి శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు మరియు ప్రతి ఒక్క శ్రీసింగర్స్ పాడినటువంటి వారు కి అలాగే శ్రీ ఎస్పీ బాలసుబ్రమణ్యం గారికి అలాగే శ్రీ సుమక్కయ్య గారికి ఆడియన్స్ ఆత్ములకు ఇలా ప్రతి ఒక్క సంగీత నుంచి అందించిన ప్రతి ఒక్కరు అందరికీ కూడా పాడినటువంటి ప్రతి ఒక్క శ్రేష్టమైన సింగర్స్ గాయని గాయని మండల అందరికీ కూడా ఆత్మ అందరూకూడా చాలా అద్భుతంగా ప్రోగ్రాం ఇచ్చారు వారందరికీ నా యొక్క మరియు ప్రపంచంలోని ప్రతి ఒక్క ఆత్మ యొక్క ఆశీర్వాదాలు మరియు అనేక కృతజ్ఞతలు అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సర్వేజనా సుఖినోభవంతు నేను కొన్ని పాస్ చేస్తూ ఉంటాను కొంత పాటలు అవి ఇష్టం లేక కాదు సరిగ్గా పాడలేదని కాదు ఇంతకుముందు విన్నవి కదా అనే ఉద్దేశంతో తప్ప అందరూ బాగానే పాడుతున్నారు తర్వాత ఇంకా కొన్ని వీడియోలు చూసే ఉన్నాయి కదా సమయం కలిసొస్తుంది అన్న ఉద్దేశంతో పాస్ చేస్తూ ఉంటాం అంతే తప్ప ఆత్మలు అందరి పట్ల నాకు సమభావమే సమదృష్టి ఉంటుంది కాకపోతే కొంతమందికి కొన్నిసార్లు శ్రీ అనే అక్షరాన్ని పెట్టకపోవచ్చు ఎందుకంటే వాళ్లు తక్కువని కాదు కానీ ఆ సమయానికి ఆ కామెంట్ ఇంకొక వేరే విధంగా ఆలోచనతో చేస్తూ ఉంటాం. అందరికీ ఒకే రకమైన కామెంట్ పెట్టాలని రూల్ లేదు కదా ఆ సమయానికి మనం మనసులు ఎలాంటి స్పందన వస్తుందో ఆ స్పందన అనుసారంగా కామెంట్ ఇవ్వడం జరుగుతుంది అంతే కానీ ఆత్మలందరూ శ్రేష్టమైన వారు అనేది మాత్రం తప్పకుండా ఫస్ట్ మామూలుగా ఈ కార్యక్రమాలు చూడకుండానే ఫస్ట్ ఉదయాన్నే అందరికీ ఇస్తూ ఉంటాం కదా వాటిల్లో నేను కూడా శ్రేష్టాత్మనే కదా అని అనుకోవాలి ఎవరికి అయితే శ్రీ అనే అక్షరం పెట్టడం మర్చిపోతాము వాళ్ళు అలా భావించుకుంటే మంచిది. ఎందుకంటే ఫీలింగ్స్ ఉండవు ఫీలింగ్స్ లేదంటే ఫెయిల్యూర్స్ లేదు మనసు ప్రశాంతంగా ఉంటుంది నిశ్చయంగా నిశ్చింతగా ఉంటారు అందరికీ మరొకసారి స్వరనీరాజనం కర్తలు అందరికీ ఆ పాటలు రాసించిన మహా పాండిత్యం కలిగిన రచయితలు అందరికీ మరియు పాడిన సింగర్స్ అందరికీ చాలా అద్భుతంగా పాడారు సాధారణంగా కాదు ఎందుకంటే ఆ రాసినటువంటి పథకాలతో అద్భుతంగా రాశారు వారు ❤️🎉🙏👍

  • @hareeshreddy660
    @hareeshreddy660 2 ปีที่แล้ว

    Swargaloka prapthirasthu ... Shastri garu.... Mee lotu theerchalenidhi.... Mee mundhu endharo vachina maa tharam matram mee patalu vintu perigindhi... Tharinchindhi....

  • @rajreddykasam5843
    @rajreddykasam5843 5 ปีที่แล้ว +3

    Hatsoff sir...
    Shylaja gari gonthu highlight and srikrishna also

  • @ajaymadduri6635
    @ajaymadduri6635 2 ปีที่แล้ว +55

    RIP both the legends ... my heartfelt condolences to their families..

  • @s.j.s3619
    @s.j.s3619 2 ปีที่แล้ว +2

    మనీ సినిమా పాట పాడినప్పుడు సీతారాం శాస్త్రి గారు ఎంత ఎంజాయ్ చేశారో చూస్తుంటే ఆయన లేరని బాధ గా ఉంది

  • @laxminarayana2170
    @laxminarayana2170 6 หลายเดือนก่อน

    I like u so much both are u is special about SBP Garu నేను ఈ తరం లో పుట్టినందున నా అదృష్టంగా బావిస్తున్నానుLegendry ని చూసిన సర్.

  • @sameersatwikchanal5870
    @sameersatwikchanal5870 3 ปีที่แล้ว +16

    every day I spent minimum half an hour with swarabhishekam episodes in my pc , i forget all tensions and every thing i relaxed very well thank q swarabhisekham

    • @leelagaddipati3933
      @leelagaddipati3933 3 ปีที่แล้ว +1

      True, good song is stress buster. Like good book is good friend.

  • @shaikrahamatbasha9905
    @shaikrahamatbasha9905 2 ปีที่แล้ว +5

    Sir balu garu you are in our hearts

  • @nagavardhannagaroyal2639
    @nagavardhannagaroyal2639 11 หลายเดือนก่อน +1

    Whenever I am feeling depressed stress i used to watch the episode repeatedly miss you guruji and shastri garu

  • @sravanchowdary60
    @sravanchowdary60 8 ปีที่แล้ว +53

    Sirivennela Seetharamasastry garu.....Telugu sahithyam inka brathike undi ante adi me vallane....Meru raase prathi maata manishi ni melkolputundi....Hats off Sastry garu....Nenu meku pedda abhimaanini....ilanti paatula inka raasi manishi tananu tane okasari prasninchukunela cheyandi.....Meku Laksha kotla namaskaaraalu.....Maku me kalam nundi jaaluveralsina marikonni paatalni vinalani undi...Please keep writing :)

    • @sukanyajosephine7034
      @sukanyajosephine7034 8 ปีที่แล้ว

      B. g

    • @gvenkatesh9803
      @gvenkatesh9803 8 ปีที่แล้ว

      +SUKANYA JOSEP www.google.co.in/search?q=xxx&client=ms-android-samsung&espv=1&tbm=vid&prmd=vin&ei=UnseVtfIKce0uATep4VI&start=10&sa=N&biw=320&bih=508&dpr=1.5 HINE

    • @gamegamer9478
      @gamegamer9478 7 ปีที่แล้ว

      You are

    • @rebukebandi5168
      @rebukebandi5168 7 ปีที่แล้ว

      Sravan Chowdary k"

    • @gayatrisundar580
      @gayatrisundar580 7 ปีที่แล้ว

      Sravan Chowdary

  • @mythilimegha
    @mythilimegha 9 หลายเดือนก่อน

    Smitha pop singer is Excellent.

  • @srinivaschary9113
    @srinivaschary9113 2 ปีที่แล้ว +27

    నీ చెమట
    చుక్కలే సిరా చుక్కలై
    జగమంతా విరబూసే విప్లవ నాదాలై
    ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేము
    ఏమి చేసినా నా నీ పాటలకు ప్రాణం పోయగలము
    మళ్లీ పుట్టాలి సీతారామశాస్త్రి
    మీ వెన్నెల వెలుగులు మాకు అందాలి ఈ రాత్రి

  • @srinivaspaladugu858
    @srinivaspaladugu858 2 ปีที่แล้ว +5

    Missing both great legends Seeta ramu balu garlu

  • @satishbonagir9896
    @satishbonagir9896 4 ปีที่แล้ว +15

    Sirivennala is a legend poet

  • @arshathali9864
    @arshathali9864 8 ปีที่แล้ว +14

    suma is the best anchor superb keep it up

  • @sravanbodha2686
    @sravanbodha2686 6 ปีที่แล้ว +11

    Great seetharamasastry Garu. He is really super fantastic and rare one. We won't see such person again.

  • @pranavisankisa9280
    @pranavisankisa9280 2 ปีที่แล้ว +1

    We missyou sastri garu okay kavi prajala gontulalo nilachi undu kalakalam

  • @leelamaheswar2202
    @leelamaheswar2202 2 ปีที่แล้ว +8

    Simply superb.... great legends 🙏🙏 sweet memories.... out standing....no word's 🙏🙏

  • @harikasingiri7839
    @harikasingiri7839 2 ปีที่แล้ว +21

    ఓక గోప్ప తాత్వికుడు పర్శిలకుడు కవిగా మారితే అది సీతా రామ శాస్త్రి

  • @uppatianand6326
    @uppatianand6326 2 ปีที่แล้ว +3

    సాహిత్య బ్రమ్మేస్వెరుడు సీతారామశాస్త్రి..... ఎప్పటికీ సినిమా పరిశ్రమలో తన స్వర సాహిత్యాన్ని ముద్రని ఉంచి వెళ్ళిపోయారు.....

  • @dr.ajay.rmpmarriagebureau6412
    @dr.ajay.rmpmarriagebureau6412 10 หลายเดือนก่อน +4

    Best writer
    Best singer
    Best Directer
    Best Producer
    Best Hero ❤❤

  • @ragkvrags
    @ragkvrags 2 ปีที่แล้ว +18

    RIP THE LEGEND...WE CAN PLAY,REPLAY YOUR SONGS IN OUR LIFE TIME

  • @rohithnaidu9659
    @rohithnaidu9659 6 ปีที่แล้ว +13

    గురువుగారు శాస్త్రి గారు పాదాభివందనాలు....I won't explain anything about u...

  • @sreesubhavideos3434
    @sreesubhavideos3434 ปีที่แล้ว

    Ee program nenu yenni sarlu chusano.yenni sarlu chusina malli chudalanipinchela untundhi

  • @jrajshekharreddyreddy2427
    @jrajshekharreddyreddy2427 หลายเดือนก่อน

    Legends never forgive 🎉 forever they are live in songs rupamlo

  • @kdram007
    @kdram007 2 ปีที่แล้ว +1

    Telugu Jaati meeku runapadi vuntundi...mee sahityaniki...balu gari geya saradyaniki...Take a bow...duo of gems >>>>

  • @peketiprasad8005
    @peketiprasad8005 4 ปีที่แล้ว +9

    Excellent song Chala Baga padaaru
    Sumangali Garu
    👌👌👌👌👌💐💐💐💐

  • @malneedigopianandarayalu829
    @malneedigopianandarayalu829 5 ปีที่แล้ว +3

    Super sirrr sirivennala garu sir super sir lyrics sir super fantastic

  • @alivelut5197
    @alivelut5197 2 ปีที่แล้ว +5

    Miss you sir sirivennela garu😭😭

  • @naiduboddapu
    @naiduboddapu 2 ปีที่แล้ว +4

    Really we miss both of you... 🙏🙏

  • @m.v.ramana190
    @m.v.ramana190 3 ปีที่แล้ว

    And sirivennela garu meeku padabhi vandanam

  • @suryanarayana4544
    @suryanarayana4544 4 ปีที่แล้ว +2

    చిత్ర గార్కి, బాలు గార్కి, హేమచంద్ర గార్కి ధన్యవాదములు. చాలా బాగా పాటలు పాడి అలరించారు.

  • @chirukurinarayana9275
    @chirukurinarayana9275 ปีที่แล้ว

    Yeppudu oppukovaddura Otami ... Excellent, Inspirational Song..

  • @srinum5861
    @srinum5861 2 ปีที่แล้ว +6

    Telugu audience miss great legends😭😭😭

  • @RadhaKrishna-qq4rg
    @RadhaKrishna-qq4rg 2 ปีที่แล้ว +2

    edo oka ragam excellent song... thank you spb sir and seetarama sastry sir ..

  • @soumyamlk
    @soumyamlk 2 ปีที่แล้ว +11

    We miss you both great legendary persons.🙏🙏