యుగానికి ఒక్కడు. ప్రతిరోజు నా ఉదయము బాలు పాటతో మొదలవుతుంది. కానీ ఈరోజు బాలు ఇక లేరంటే మనసు బాధగా ఉంది. దిగులుగా ఉంది. మెలి పెట్టినట్టుగా ఉంది. ఎన్ని గానాలు, ఎన్ని గమకాలు. ఎన్ని మాధుర్యాలు. కృషి ఉంటే ఋషులు అవుతారు మహా పురుషులవుతారు. దేవుడి స్వరం,అమరం నీ స్వరం, పంచామృతం, బాలామృతం, ఆగిపోయిన గంధర్వ గానం , సంగీత ఉన్నంతకాలం పాటల రూపంలో బాలు గారు ఎప్పుడు మనతోనే ఉంటారు. సరిగమలు కన్నీళ్లు పెడుతున్నాయి , సరస్వతీ పుత్రుడు, భారతీయ సంగీతం ముద్దుబిడ్డ కోల్పోయింది. దేవుడు పాటలు వినాలి అని అనుకున్నాడు, తీసుకెళ్లాడు.50 ఏళ్లుగా జీవనది లాగా పాడుతూ తీయగా , పాడుతూ పాడుతూ , అంతర్యామి అలిసితిని,సొలసితిని అంటూ దేవుడికి పాటలు వినిపించడానికి వెళ్లిన బాలు గారికి మీకు ఇదే నా అశ్రుతర్పణం.-- Harikrishna Linga
....ఎందరో గాయని గాయకులను నేటి తరానికి అందించిన మహానుభావులు కీ౹౹శే౹౹ బాలసుబ్రహ్మణ్యం గారు. వారి పవిత్ర ఆత్మకు ఆ సర్వేశ్వరుడు సద్గతులు కలుగజేయాలి.🙏 అలాంటి గొప్ప కళాకారుడు, వినయశీలి మరొకరు ఈ భువిలో పుట్టబోరేమో!😢
యుగ పుుషుడు బాలసుబ్రహ్మణ్యం లేని సినిమా ప్రాణం లేని జీవితమే. పాడుతా తీయగా వేదికగా ఎన్నో గాయకులని సానపట్టి ప్రపంచకానికి అందించిన దివ్య పురుషుడు. తెలుగు జాతి గర్వంచదగ్గ అచిరామరుడు. 🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏
🙏We miss you sir.... But your memories always with us 🙏🙏🙏🇮🇳🇮🇳The Great Legendary Singer శ్రీ SP బాలసుబ్రమణ్యం గారికి భారత రత్న ఇవ్వాలి... ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచన చేసి 2020 సంవత్సరం నకు శ్రీ SP బాలు గారికి భారత రత్న ఇవ్వాలని కోట్లాది మంది అభిమానుల కోరుకుంటున్నారు...🙏🙏🇮🇳🇮🇳.. అమరహే శ్రీ బాలు గారు... 🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
స్వాతి కిరణం మమ్ము ట్టి సంగీతం పాండితీ ప్రకర్ష విశ్వనాధామృతం వివరించే తీరు అవర్ణితం ఈ టీవీ ఎయిర్టెల్ థాంక్స్ నాకు పోల్చి తోలు తీసీ నా రోజు. ఈరోజే కావడం గమనార్హం.
ఆయనకు ఎవరూ సాటి లేరు.ఆయన గానం వివిధ గొంతుల కలయికతో కూడిన అమృత భాండమ్.అలాంటి కంఠ స్వరం ఇక రాదు రాబోదు.ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుని ప్రార్ధిస్తున్నాను.🙏🙏🙏
Baalu gaaru thondaraga kolukovalani aa bagavanthunni prardhisthunna 🙏, Malli chitramma , baalu garu iddaru kalisi paadaali, manam chusi, vini tarinchaali, Let's spread positive vibration s for Balu sir health, God bless you sir 🙏🙏🙏
I don't think any one can sing 'Shankara' like SPB...A diamond.. Enjoyed every each time..Thadavanga annataruvatha teese ragam ee song ki highlight. .. Covid raakapote at least 15 yrs inka brathikevaru.... Miss You...
నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే ఆ నింగి నెన్నటికి ఈ భూమి చేరాడని నాడు తెలియదులే ఈనాడు తెలిసేనులే ఓ చలీ ......... నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే చరణం 1: ఆడుకుంది నాతో జాలి లేని దైవం పొందలేక నిన్ను ఓడిపోయే జీవితం జోరు వాన లోన ఉప్పు నైతి నేను హోరు గాలి లోన ఒక్క నైతి నేను గాలి మెడలే కట్టుకున్న చిత్రమే అది చిత్రమే సత్యమేదో తెలుసుకున్న చిత్రమే అది చిత్రమే కథ ముగిసెను కాదా కళ చెదిరేను కాదా అంతే ............. నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే చరణం 2: కళ్ళలోన నేను కట్టుకున్న కోట నేడు కూలిపోయే ఆశ తీరు పూట కోరుకున్న యోగం జారుకుంది నీదే చికటేమో నాలో చేరుకుంది చూడు రాసి ఉన్న తల రాత తప్పదు చిత్రమే అది చిత్రమే గుండె కోతలే నాకు ఇప్పుడు చిత్రమే అది చిత్రమే కథ ముగిసెను కాదా కళ చెదిరేను కాదా అంతే ............. నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే ఆ నింగి నెన్నటికి ఈ భూమి చేరాడని నాడు తెలియదులే ఈనాడు తెలిసేనులే ఓ చలీ .......... నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే మూవీ:విచిత్ర సోదరులు గానం:SPబాలు మ్యూజిక్:ఇలియరాజ
దాసు సాహిత్యం దాసత్రయం కబీరు దాసు తులసీ దాసు పురందరదాసు భక్తి కాల్ కు చెందిన కవులు కాగా పాటలు పాడడంలౌ జేసుదాసు బాణీలు ప్రత్యేకమైన వే మోహన్ బాబుకు మాత్రం ఆ పాటలు అందమైన వెన్నెల లోలోన అచ్చతెనుగు పడుచు వలె కనిపిస్తుంది. ముద్దబంతి పువ్వు లా మూగవూసులు ముసి వున్న రెక్కలలో ప్రేమలేఖలు
దేశ ప్రథమ పురష్కారం భారతరత్న ఎప్పుడు ఇస్తారని తెలుగు కళమ్మతల్లి సంగీత సరస్వతి పుత్రుడు కీ"శే"బాలు గారి కి ఎప్పుడు ఇస్తారని సంగీత ప్రియులు ఎదురు చూస్తూన్నారు
మా దైవం గుడిపాటి గుంటూరు గొప్ప పోకిరీ ఎదవ. ఆడ ఉవిధలకు లేచిపొమ్మని మా గొప్ప సలహా ఇచ్చారు. చివరాకరి ఆ రమణ మహర్షి గోచి గుడ్డలుతికడానికే ఆశ్రమానికి వెళ్ళాడంటారు సాహితీ పిపాసులు.
Sir miru gurtochina prateesari ila mee paduta tiyaga old episides chusukuntunnanu sir. Meela evaru anta baga singers mistakes correct chestaru sir asalu😔😔 miru swargam lo undi untarani anukuntunnam sir. Mee fans make ila unte mee family members sangati ento sir.. Maa andariki aa devudu teerani lotu ichadu sir. U are alive in our hearts sir.. Forever and ever. Namah sumanjali SP BALU SIR🙏
శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం జీ గాని గంధర్వులే కాదు పాటు వెనకాల మర్మకర్మాలను నిజాయితీగా చెప్పేస్తుంటాడు అమాయకుడు. నటుడు కూడా అవకాశమిస్తే ప్రభుదేవా ను ఆ నగ్మాని ప్రేమించమని ప్రోత్సాహమిచ్చిన అరుదైన తండ్రీ నీకు శతకోటి పాదాభి వుదనాలు1994
Irretrievable loss for the entire Music World and music lovers... You are a Music Genius...we may miss you physically but your songs memorize and keep us Alive that you are with us. Mee Devine Aathmaku Shanthi Kalagalanii a devunni Vedukuntunamu and Prathana chestunammu.
Ee NTR ANR vrudhulayyaka kuda heroluga continue ayyarante young heroines and Balugaru... andulo Balugari contribution 80%, 20% appati young heroines di Balugaru leni Cine prapancham oohinchalenidi Balugariki🙏
Why Telangana govt not recommend Bharat Ratna for SPB sir shameful even padma vibhushan was from Tamilnadu please every body pl support for Bharat Ratna for SPB
ఎవడైనా సూరిగాడు నెల దమయంతి కి నలుగురు చూడ్డానికి ముస్తాబై వచ్చారు దిక్కు లేనోళ్ళు. గాలిగాడు అగ్గిబోటుగాడు వరుణ్ కోడి పుంజుగాడు ఈనలుగురు తమతమ గొప్పతనాన్ని గురించి ఏకరువు పెట్టారు. ఆ శ్రీ హర్షం శ్రీ నాథాదులు వారి శ్ఖక్తి కొద్దీ వర్ణించారు అమర్ ఆంధ్రాలో నిజానికి వీరంతా థర్డ్ జెండర్ బ్యాచ్ వీరికో దారి చూపినోడే మా ఆచార్య రమణ మహర్షి యశస్వి ఆసుపత్రి గుంటూరు ప్రభుత్వ వైద్య విధానం పరిషత్తు లో వారికి నౌకరీ వచ్చే లా నోటిఫికేషన్ ఇచ్చారు. చదువు కోండీరా ఎదవల్లరా ఎదుటోడి పెళ్ళానికి లైన్ వేయటం మాని పోటీ పరీక్షలకు సన్నద్ధం కుండీ బ్రాడీపేట కోచింగ్ సెంటర్ హబ్ ఒకానొక సమయంలో ఇప్పుడేమయ్యింది ఆ బాలక్రిష్ణ అఖండుడు అనంతపురం హిందూ పురాణాలు ఈ కోచింగ్ సెంటర్ లను ట్రాన్స్ ఫర్ చేసారు అనుకుంటూ ఉంటాను.
MCA/M BA Students saahacharyam With All Social Science and humanities M.Phil Scholars. But nenu maatram Ph.D Students to sneham Dr. Nagappagari Sundararaju late
మేదావులు మేధోమధన మే మేఘసందేశం జాతీయ స్దాయి అవార్డు సీనిమా పామరులకు చేరువ కాలేక పోయింది కృష్ణ శాస్త్రి కవి పాటతఫ్ష. ఆకులో ఆకునై ఈ అడవి వాడి నోటా ఎటువైపు ఇచ్చటనే ఆగిపోయినా జాస్మిన్ సువాసన
యుగానికి ఒక్కడు. ప్రతిరోజు నా ఉదయము బాలు పాటతో మొదలవుతుంది. కానీ ఈరోజు బాలు ఇక లేరంటే మనసు బాధగా ఉంది. దిగులుగా ఉంది. మెలి పెట్టినట్టుగా ఉంది. ఎన్ని గానాలు, ఎన్ని గమకాలు. ఎన్ని మాధుర్యాలు. కృషి ఉంటే ఋషులు అవుతారు మహా పురుషులవుతారు. దేవుడి స్వరం,అమరం నీ స్వరం, పంచామృతం, బాలామృతం, ఆగిపోయిన గంధర్వ గానం , సంగీత ఉన్నంతకాలం పాటల రూపంలో బాలు గారు ఎప్పుడు మనతోనే ఉంటారు. సరిగమలు కన్నీళ్లు పెడుతున్నాయి , సరస్వతీ పుత్రుడు, భారతీయ సంగీతం ముద్దుబిడ్డ కోల్పోయింది. దేవుడు పాటలు వినాలి అని అనుకున్నాడు, తీసుకెళ్లాడు.50 ఏళ్లుగా జీవనది లాగా పాడుతూ తీయగా , పాడుతూ పాడుతూ , అంతర్యామి అలిసితిని,సొలసితిని అంటూ దేవుడికి పాటలు వినిపించడానికి వెళ్లిన బాలు గారికి మీకు ఇదే నా అశ్రుతర్పణం.-- Harikrishna Linga
Rejan i
😅😅😅😅😅😅😅😅😅😅😅😮🎉🎉
111à
Xv v BL
.
బాలు వంటి గాయకులు కోటి మందిలో ఒక్కరు పుడతారేమో. ఇటువంటి గాయకుడిని మనం కోల్పోవడం దురదృష్టం. బాలు గారికి శతకోటి వందనాలు.
Pray for the reborn of balugaru, my dream singer🙏🏼
Super singer
....ఎందరో గాయని గాయకులను నేటి తరానికి అందించిన మహానుభావులు కీ౹౹శే౹౹ బాలసుబ్రహ్మణ్యం గారు. వారి పవిత్ర ఆత్మకు ఆ సర్వేశ్వరుడు సద్గతులు కలుగజేయాలి.🙏 అలాంటి గొప్ప కళాకారుడు, వినయశీలి మరొకరు ఈ భువిలో పుట్టబోరేమో!😢
Add caw a, a
Aw.
ఏసు దాసు గారి కి హ్యాట్సాఫ్ మీ పాట మీ రాగము మా గుండెల్లో కదిరి ఇచ్చింది మీ పాట మరొకదపమీకు హ్యాట్సాఫ్
Nijame 💯I like voice
యుగ పుుషుడు బాలసుబ్రహ్మణ్యం లేని సినిమా ప్రాణం లేని జీవితమే. పాడుతా తీయగా వేదికగా ఎన్నో గాయకులని సానపట్టి ప్రపంచకానికి అందించిన దివ్య పురుషుడు. తెలుగు జాతి గర్వంచదగ్గ అచిరామరుడు.
🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏
yes.
0
Yes sir భారత్ రత్న ఇవ్వాలి బాలు గారికి 🙏
🙏We miss you sir.... But your memories always with us 🙏🙏🙏🇮🇳🇮🇳The Great Legendary Singer శ్రీ SP బాలసుబ్రమణ్యం గారికి భారత రత్న ఇవ్వాలి... ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచన చేసి 2020 సంవత్సరం నకు శ్రీ SP బాలు గారికి భారత రత్న ఇవ్వాలని కోట్లాది మంది అభిమానుల కోరుకుంటున్నారు...🙏🙏🇮🇳🇮🇳.. అమరహే శ్రీ బాలు గారు... 🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Anthati yugapurushula asalu aasayalu bhavitharalaku andalanedi na aasa.
త్వరలో మళ్లీ స్వరాభిషేకం మళ్లీ పాటలు అద్భుతంగా పాడి మాకు ఆనందాన్ని కలుగ చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
👍
Mm@@maidukuriramesh4409
స్వాతి కిరణం మమ్ము ట్టి సంగీతం పాండితీ ప్రకర్ష విశ్వనాధామృతం వివరించే తీరు అవర్ణితం ఈ టీవీ ఎయిర్టెల్ థాంక్స్ నాకు పోల్చి తోలు తీసీ నా రోజు. ఈరోజే కావడం గమనార్హం.
దయ చేసి భారత ప్రభుత్వం ను ఒక్కటే కోరుకుంటున్నాను ఆ సంగీత ప్రపంచంలో గాన గంధర్వులు అయిన శ్రీ ఎస్పి బాలు గారికి భారత రత్న ఇవ్వాలని కోరుతున్నాను🙏🙏🙏🙏🙏🙏🙏🙏
yes
@@dssraju8309 9
@@tekumudibhuvana789 by q
@@dssraju8309 her 6ww
Mana india lo goppavallaki chala aruduga istaru bharat ratna 🙄
ఎక్కడ రా ఆయిన పోయింది. ఇప్పటికి అయన గొంతు వింటున్నాం కదా. గంధర్వులకు మరణం లేదు.
SPB Sir, మీరు త్వరగా కొలుకోవాలని కోరుకొనే వారిలో నేను వుంటాను . God bless you sir.
Wemissyoiu
Wemmissyoi
Wemissyousir
@@ramamohanrao5152 ¹l¹¹11¹
ఇలాంటి గొప్ప రచయితలు, కవులు, గాయనీగాయకులు,దర్శకనిర్మాతలు కలిగిన ఈ తెలుగు నేలపై పుట్టడం అదృష్టంగా భావిస్తున్నాను.అందరికి వందనం
ఆయనకు ఎవరూ సాటి లేరు.ఆయన గానం వివిధ గొంతుల కలయికతో కూడిన అమృత భాండమ్.అలాంటి కంఠ స్వరం ఇక రాదు రాబోదు.ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుని ప్రార్ధిస్తున్నాను.🙏🙏🙏
⁰pp1l1p
@@SrinivasReddy-po7zb ,5gyg,yygyyyygyyg
Spb sir
Baalu gaaru thondaraga kolukovalani aa bagavanthunni prardhisthunna 🙏,
Malli chitramma , baalu garu iddaru kalisi paadaali, manam chusi, vini tarinchaali,
Let's spread positive vibration s for Balu sir health, God bless you sir 🙏🙏🙏
Sure
@@prasadyalamarthi7137 thank you 🙏
I don't think any one can sing 'Shankara' like SPB...A diamond.. Enjoyed every each time..Thadavanga annataruvatha teese ragam ee song ki highlight. .. Covid raakapote at least 15 yrs inka brathikevaru.... Miss You...
నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే
నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే
ఆ నింగి నెన్నటికి ఈ భూమి చేరాడని
నాడు తెలియదులే ఈనాడు తెలిసేనులే
ఓ చలీ .........
నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే
చరణం 1: ఆడుకుంది నాతో జాలి లేని దైవం
పొందలేక నిన్ను ఓడిపోయే జీవితం
జోరు వాన లోన ఉప్పు నైతి నేను
హోరు గాలి లోన ఒక్క నైతి నేను
గాలి మెడలే కట్టుకున్న చిత్రమే అది చిత్రమే
సత్యమేదో తెలుసుకున్న చిత్రమే అది చిత్రమే
కథ ముగిసెను కాదా కళ చెదిరేను కాదా
అంతే .............
నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే
చరణం 2: కళ్ళలోన నేను కట్టుకున్న కోట
నేడు కూలిపోయే ఆశ తీరు పూట
కోరుకున్న యోగం జారుకుంది నీదే
చికటేమో నాలో చేరుకుంది చూడు
రాసి ఉన్న తల రాత తప్పదు చిత్రమే అది చిత్రమే
గుండె కోతలే నాకు ఇప్పుడు చిత్రమే అది చిత్రమే
కథ ముగిసెను కాదా కళ చెదిరేను కాదా
అంతే .............
నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే
నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే
ఆ నింగి నెన్నటికి ఈ భూమి చేరాడని
నాడు తెలియదులే ఈనాడు తెలిసేనులే
ఓ చలీ ..........
నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే
మూవీ:విచిత్ర సోదరులు
గానం:SPబాలు
మ్యూజిక్:ఇలియరాజ
నా చెలి రోజావే నాలో ఉన్నావే..
నిన్నే తలిచేనే నేనే..
నా చెలి రోజావే నాలో ఉన్నావే..
నిన్నే తలిచేనే నేనే..
కళ్ళల్లో నీవే కన్నీట నీవే..
కనుమూస్తే నీవే ఎదలో నిండేవే..
కనిపించవో అందించవో తోడు..
నా చెలి రోజావే నాలో ఉన్నావే..
నిన్నే తలిచేనే నేనే...
గాలి నన్ను తాకినా నిన్ను తాకు జ్ఞాపకం..
గులాబీలు పూసినా చిలిపి నవ్వు జ్ఞాపకం..
అలలు పొంగి పారితే చెలియ పలుకు జ్ఞాపకం..
మేఘమాల సాగితే మోహ కథలు జ్ఞాపకం..
మనసు లేకపోతే మనిషి ఎందుకంట..
నీవు లేకపోతే బతుకు దండగంట..
కనిపించవో అందించవో తోడు..
నా చెలి రోజావే నాలో ఉన్నావే..
నిన్నే తలిచేనే నేనే..
కళ్ళల్లో నీవే కన్నీట నీవే..
కనుమూస్తే నీవే ఎదలో నిండేవే..
కనిపించవో అందించవో తోడు..
చెలియ చెంత లేదులే చల్ల గాలి ఆగిపో..
మమత దూరమాయెనే చందమామ దాగిపో..
కురుల సిరులు లేవులే పూలవనం వాడిపో..
తోడులేదు గగనమా చుక్కలాగా రాలిపో..
మనసులోని మాట ఆలకించలేవా..
వీడిపోని నీడై నిన్ను చేరనీవా..
కనిపించవో అందించవో తోడు..
నా చెలి రోజావే నాలో ఉన్నావే..
నిన్నే తలిచేనే నేనే..
కళ్ళల్లో నీవే కన్నీట నీవే..
కనుమూస్తే నీవే ఎదలో నిండేవే..
కనిపించవో అందించవో తోడు..
Movie : Roja
Lyrics : Rajashri
Music : A R Rahman
Singers : S P Balu, Sujatha
Miss u balu sir😭😭😭😭😭😭😔😔😔😔😭😭😭😢😭😭😭😭😭 meru malli ekkade puttali ani a god ki prayer miss u soooooo much 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Veeri Paatalu Vinte Chaalu Janma Dhanyam Aipotundi. These Are The Impeccable Pearls Of God.
Sri S.P. Balasubramanyam has already been awarded by the film lovers, Bharata Ratna in their hearts.
ఖచ్చితంగా బాలు గారికి భారతరత్న ఇవ్వాలి. అందరు దాని కోసం వోటింగ్ చేస్తే బాగుంటుంది. అదే మనం ఆయనికి ఇచ్చే ఘన నివాళి 🙏🙏🙏
Q
S
Q
Yes. 100%
@@venkateshk9667 00⁰1⁸11111111111¹1⁶999⁹999999999999999999999445⁹4
Neither any Award nor any other things are bigger than before His Excellency 🎶ADORABLE Late Shri SP BALASUBRAMANYAM Garu 🎶👏👏👏💐💐💐🙏🙏🙏
SANKARA!!! What RYTHM ...SPB ❤❤❤😮😮😮
భగవంతుడు సద్గుణ సంపన్నుడు.దయాసాగరుడు. కరుణకు నిలయం..
ఇదే బాలు. చివరిది బాలు గారు. మనంద్దైనే వున్నారు. ❤❤❤🎉🎉🎉😢
సా...నిసరిసాని...సా నిసమగామరి
పదసా..నిసరీసాని...
సా..నిసమగామరి
పదసససని రిరిరిస గగగరి
మమమగ పా...
సా ని ద ప మ గ రి స ని..
కీరవాణి...చిలకలా హొలికెరు పాడవేమే
వలపులే తెలుపగా విరబూసిన ఆశలు
విరితేనెలు చల్లగ అలరులు కురిసిన
ఋతువుల తడిసిన మధురసవాణి
కీరవాణి.....
చిలకలాహొలికెరు పాడవేమే
వలపులే తెలుపగా....
గరిస పమగ పాని సరిగ రిగస నీద..
ఈ పూలలో అందమై ఈ గాలిలో గంధమై
నా తోటలో చైత్రమై ఈ బాటనే నడచిరా
నీ గగనాలలో నే చిరుతారనై
నీ అధరాలలో నే చిరునవ్వునై
స్వరమే లయగా ముగిసే..
సలలిత కలరుత స్వరనుత గతియుత
గమకము తెలియకనే....
కీరవాణి చిలకలా కలకలా పాడలేదు
వలపులే తెలుపగా
ఇలరాలిన పూవులు వెదజల్లిన తావుల
అలికిడి ఎరుగని పిలుపుల
అలిగిన మంజులవాణి
కీరవాణి..... చిలకలా కలకలా పాడలేదు
వలపులే తెలుపగా.....
నీ కన్నులా నీలమై నీ నవ్వులా వెన్నెలై
సంపెంగలా గాలినై తారాడనా నీడనై
నీ కవనాలలో నే తొలి ప్రాసనై
నీ జవనాలలో జాజుల వాసనై
ఎదలో ఎదలే కదిలే
పడచుల మనసుల పంజర శుకముల
పలుకులు తెలియకనే
కీరవాణి చిలకలా కలకలా పాడలేదు
వలపులే తెలుపగా
విరితేనెలు చల్లగ అలరులు కురిసిన
ఋతువుల తడిసిన మధురసవాణి
కీరవాణి.....
చిలకలాహొలికెరు పాడవేమే
వలపులే తెలుపగా....
Balu garu puttuka thote Bharatha Rathname kani ee prabhuthwale aa Ghana Ghadhwarunni Bharatha Ratna icchi, ee puraskaraniki marintha unnatha sthananiki, gouravanni penchalani...........
Lokamey maarinaa...kaalamey aaginaa...mana Balu gaari swaram ..migalaali thudi leni charitha ga...dhanyosmi Balu garu!!!!!
దాసు సాహిత్యం దాసత్రయం కబీరు దాసు
తులసీ దాసు
పురందరదాసు భక్తి కాల్ కు చెందిన కవులు కాగా పాటలు పాడడంలౌ జేసుదాసు బాణీలు ప్రత్యేకమైన వే మోహన్ బాబుకు మాత్రం ఆ పాటలు అందమైన వెన్నెల లోలోన అచ్చతెనుగు పడుచు వలె కనిపిస్తుంది. ముద్దబంతి పువ్వు లా మూగవూసులు ముసి వున్న రెక్కలలో ప్రేమలేఖలు
3 legends no more now C.NARAYANAREDDY GARU,MSV GAARU AND SPB gaaru (lyricist, music director and singer)
Dasari. Narayana Rao garu kuda
Seetharama sasthrigaru 😭
What a song superb performance charmi, chitra(amma) g garu sarvani bargavi garu
దేశ ప్రథమ పురష్కారం భారతరత్న ఎప్పుడు ఇస్తారని తెలుగు కళమ్మతల్లి సంగీత సరస్వతి పుత్రుడు కీ"శే"బాలు గారి కి ఎప్పుడు ఇస్తారని సంగీత ప్రియులు ఎదురు చూస్తూన్నారు
Q
Q
No words to say, 🙏🏼🙏🏼🙏🏼
cheruhits
😊😊😊😊😊😊
తెలుగు తల్లికి గర్భ శోకం బాలు గారి మరణం
ప్రతీ ఒక్క తెలుగు పౌరుడు బాధ పడుతున్నారు
Pop
Nijamandi nobody can take Sp gari place
@@tarigondanarasimgmailcomit#
@@sattibabu7706 aaaaaaaaaaaAAAAÀAAAaaaaaaàAaaaaàaaaàaaaa
@@tarigondanarasimgmailcom a⁰0⁰00⁰0⁰⁰⁰0⁰⁰⁰0⁰à0⁰⁰⁰0⁰⁰
మన హిందూ ధర్మం ప్రకారం ఆత్మ నశించదు మళ్లీ పుడుతుంది .కాబట్టి ఎవరు RIP అనవద్దు.బాలు లాంటి వాళ్ళు మళ్ళీ పుట్టడం అంటే....
శ్రద్ధాంజలి సర్
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప..
నగరాజ ధరుడా.. శ్రీ నారాయణా
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప..
నగరాజ ధరుడా.. శ్రీ నారాయణా
నారాయణా.. శ్రీమన్నారాయణా
నారాయణా.. వేంకట నారాయణా
దీపించు వైరాగ్య దివ్య సౌంఖ్యంభీయ
నోపక కదా.. నన్ను నొడబరపుచు
పైపై.. పైపైన.. సంసార బంధముల కట్టేవు
నా పలుకు చెల్లునా.. నారాయణా
పైపై.. పైపైన.. సంసార బంధముల కట్టేవు
నా పలుకు చెల్లునా.. నారాయణా
నిగమ.. గమదని సగమగసని
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప..
నగరాజ ధరుడా.. శ్రీ నారాయణా
నారాయణా.. శ్రీమన్నారాయణా
నారాయణా.. లక్ష్మినారాయణా
నీసా.. గస గస గస గసగా
దని సగమగసగమగ సనిదస నీసాదా
సగమ గమగ మదని దనిస
మగసనిదమగసావివిధా నిర్భంధముల..
వివిధా నిర్భంధముల.. వెడల బ్రోయకనన్ను
భవసాగరముల.. దడబడజేతురా
దివిజేంద్రవంధ్య.. శ్రీ తిరువేంకటాద్రీశా..
హరే.. హరే.. హరే..
దివిజేంద్రవంధ్య.. శ్రీ తిరువేంకటాద్రీశా..
నవనీతచోర.. శ్రీ నారాయణా
నిగమ.. సగమగసనిదమగని..
నిగమ.. గసమగదమనిదస
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప..
నగరాజ ధరుడా.. శ్రీ నారాయణా
నారాయణా.. శ్రీమన్నారాయణా
వేద నారాయణా.. వేంకట నారాయణా
తిరుమల నారాయణా.. కలియుగ నారాయణా
హరి హరి నారాయణా.. స్వామి నారాయణా
లక్ష్మినారాయణా.. శ్రీమన్నారాయణా
శ్రీమన్నారాయణా.. శ్రీమన్నారాయణా
P
Swarabhishekam lo paadinina all singers are great singers.
Golden voice yesu das garu
Y
-)-)
Ok
1001
@@keerthis5507
1001
Legend SP Balu garu...🙏🙏🙏
16:15 evergreen songs combination of baalu Gaaru Chitra gaaru ...🙏
P nu nu
Can't imagine swarabhishekam and paaduthu theeyaga without you sir. Please get back soon to sing for us sir.
మా దైవం గుడిపాటి గుంటూరు గొప్ప పోకిరీ ఎదవ. ఆడ ఉవిధలకు లేచిపొమ్మని మా గొప్ప సలహా ఇచ్చారు. చివరాకరి ఆ రమణ మహర్షి గోచి గుడ్డలుతికడానికే ఆశ్రమానికి వెళ్ళాడంటారు సాహితీ పిపాసులు.
Gods voice. No replacement for you. You are always alive.
Animutyalu meepatalu koti koti Dhanyavadamulu
చిత్ర బాలు.....ఎన్ని జన్మలైన....మాటలు రావట్లే
Sir miru gurtochina prateesari ila mee paduta tiyaga old episides chusukuntunnanu sir. Meela evaru anta baga singers mistakes correct chestaru sir asalu😔😔 miru swargam lo undi untarani anukuntunnam sir. Mee fans make ila unte mee family members sangati ento sir.. Maa andariki aa devudu teerani lotu ichadu sir. U are alive in our hearts sir.. Forever and ever. Namah sumanjali SP BALU SIR🙏
L.
Yesudasgari voice simply superb
Slpho n
,,
Singers Vaani Jayaraam Gaaru & K.S.Chithra Gaaru Are Great.🇮🇳🙏
Balu garu....no words.....
శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం జీ గాని గంధర్వులే కాదు పాటు వెనకాల మర్మకర్మాలను నిజాయితీగా చెప్పేస్తుంటాడు అమాయకుడు. నటుడు కూడా అవకాశమిస్తే ప్రభుదేవా ను ఆ నగ్మాని ప్రేమించమని ప్రోత్సాహమిచ్చిన అరుదైన తండ్రీ నీకు శతకోటి పాదాభి వుదనాలు1994
Irretrievable loss for the entire Music World and music lovers... You are a Music Genius...we may miss you physically but your songs memorize and keep us Alive that you are with us. Mee Devine Aathmaku Shanthi Kalagalanii a devunni Vedukuntunamu and Prathana chestunammu.
⁰
Ee NTR ANR vrudhulayyaka kuda heroluga continue ayyarante young heroines and Balugaru... andulo Balugari contribution 80%, 20% appati young heroines di
Balugaru leni Cine prapancham oohinchalenidi
Balugariki🙏
Nijam
My favourite program
మా సమస్తీపుర్ నవోదయ విద్యాలయం లో అటువంటి టైటిల్ కోసం అనేకమంది పోటీ పడతారు. నేనో జుమ్మగాడిని నటించగా అర్ధంకాలేదు ఏదీ ఒక అంతట
నా
నేనో లంబాడోళ్ళ రాందాసుని అడియాశలే నాకిష్టం.
No one is compensating your sweet voice. Miss u spb sir .RIP
My
Why Telangana govt not recommend Bharat Ratna for SPB sir shameful even padma vibhushan was from Tamilnadu please every body pl support for Bharat Ratna for SPB
Even AP govt could fight for the same posthumously at least. Thanks for your kind words!
S you are correct ❤
Ventanee malli thirigi maakosam vachheyandi BALUUGARUU🙏🙏🙏🙏😭😭😭😭
Excellent Yesudas garu
ఎవడైనా సూరిగాడు నెల దమయంతి కి నలుగురు చూడ్డానికి ముస్తాబై వచ్చారు దిక్కు లేనోళ్ళు. గాలిగాడు అగ్గిబోటుగాడు వరుణ్ కోడి పుంజుగాడు ఈనలుగురు తమతమ గొప్పతనాన్ని గురించి ఏకరువు పెట్టారు. ఆ శ్రీ హర్షం శ్రీ నాథాదులు వారి శ్ఖక్తి కొద్దీ వర్ణించారు అమర్ ఆంధ్రాలో నిజానికి వీరంతా థర్డ్ జెండర్ బ్యాచ్ వీరికో దారి చూపినోడే మా ఆచార్య రమణ మహర్షి యశస్వి ఆసుపత్రి గుంటూరు ప్రభుత్వ వైద్య విధానం పరిషత్తు లో వారికి నౌకరీ వచ్చే లా నోటిఫికేషన్ ఇచ్చారు. చదువు కోండీరా ఎదవల్లరా ఎదుటోడి పెళ్ళానికి లైన్ వేయటం మాని పోటీ పరీక్షలకు సన్నద్ధం కుండీ బ్రాడీపేట కోచింగ్ సెంటర్ హబ్ ఒకానొక సమయంలో ఇప్పుడేమయ్యింది ఆ బాలక్రిష్ణ అఖండుడు అనంతపురం హిందూ పురాణాలు ఈ కోచింగ్ సెంటర్ లను ట్రాన్స్ ఫర్ చేసారు అనుకుంటూ ఉంటాను.
Balu gaari padapadmaulaku NAA Namskaralu
పదసా..నిసరీసాని...
సా..నిసమగామరి
పడసససని రిరిరిస గగగరి
మమమగ పా...
సా ని ద ప మ గ రి స ని..
కీరవాణి...చిలకలా కొలికిరో పాడవేమే
వలపులే తెలుపగా విరబూసిన ఆశలు
విరితేనెలు చల్లగ అలరులు కురిసిన
ఋతువుల తడిసిన మధురసవాణి
కీరవాణి.....[చిలకల..]
గరిస పమగ పాని సరిగ రిగస నీద..
ఈ పూలలో అందమై ఈ గాలిలో గంధమై
నా తోటలో చైత్రమై ఈ బాటనే నడచిరా
నీ గగనాలలో నే చిరుతారనై
నీ అధరాలలో నే చిరునవ్వునై
స్వరమే లయగా ముగిసే..
సలలిత కలరుత స్వరనుత గతియుత
గమకము తెలియకనే....
కీరవాణి చిలకలా కలకలా పాడలేదు
వలపులే తెలుపగా
ఇలరాలిన పూవులు వెదజల్లిన తావుల
అలికిడి ఎరుగని పిలుపుల
అలిగిన మంజులవాణి [కీరవాణి..]
నీ కన్నులా నీలమై నీ నవ్వులా వెన్నెలై
సంపెంగలా గాలినై తారాడనా నీడనై
నీ కవనాలలో నే తొలి ప్రాసనై
నీ జవనాలలో జాజుల వాసనై
ఎదలో ఎదలే కందే
పడచుల మనసుల పంజర శుకముల
పలుకులు తెలియకనే (కీరవాణి)..
First time iam watching ..so many singers supera irruku
Yesudas garu excellent performance
Balu garu super sir
bharath ratnamm meeru
Yes dasu garu namskaram
Baalu Garu leni paadutha theyaga, swarabhishekam chudalemu
Singer K.J.YesuDaas Super.🇮🇳🙏
Singer K.J.YesuDaas Gaaru Super.🇮🇳🙏
Singers S.P.Baalu Gaaru & K.S.Chithra Gaaru Super.🇮🇳🙏
Super sir
Balu Garu I miss you
Kannulu moosi songs prasantham ga vinte Hero Heroin lu kaadu sir gurthuvachedi meere paduthunnatlu gurthostunnaru prati song lo miss you baalu sir🙏🙏😥
To,
Swarabhishakam,
Best compliments from directors hero is NT.Rama Rao garu, gives you
Best of luck from shining star 🌟.
Thank you from etv.
Balu garu namaskaram Swamye saranam ayyappa namaskaram meyoka performance ki nenu meyoka dasudannu meru Yesudas srivenila garu megitha gayakula andhariki nayoka hrudhaya purvaka saraswathi kumarullu kumarthallu mellanti gayakula unnantha varaku mana Tellugu brathiki vuntundhe mana desham manavali Lo brathikay vuntharu thadha nantharam kuda merantha gayakula rupam Lo brathikay vuntharu stirakallam vardhillu tharu namaskaram me swamye saranam ayyappa srinivas Ayyappan
Spb,that,lajand
100% ఇవ్వాలి
We miss singer spb balu Garu😭😭😭😭😭😭😭😭😭😭😭😭
We Miss you ,we feel so sad
K J Yesudas superb 👌
Wow,balugaru young man la unnaru super sir mee voice great singer balu sir i miss u sir ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Nenu chitramma kosame swarabhisekham chustanu, THANK YOU SOOO..... MUCH ETV , DAYACHESI SWARABHISEKHAM CONTINUE CHEYANDI,
Migata singers Balu garu, vaani jayaram garu, Inka CHAALAA Mandi andaru Baga padutaru, WONDERFUL PROGRAMME & no.1 programme in telivision.
Chitramma, Balu gari combination CHAALAA baguntundi, chitramma nu Balu garu saradaga madyamadyalo aatapattisthunte Amma sweet silent smile adbhutamga untundi, Amma Telugu lo maatlade maatalu CHAALAA adhbutamga untayi,
Adi oka athmeeyamina dignity ga unde combination.
BALU GARU thondaraga kolukovalani bagavanthunni roju prardhisthunna, manandari prardanalu , positive vibrations sir ni thondaraga kolukunela chestayani pragadamga vishwasithunna ., Let's pray / meditate for Balu sir health., 🙏
Nenu kuda chitramma kosame chustanu medam
@@prasadyalamarthi7137 👍👍👍
😍🥰🥰🥰so melody spb sir
Miss u spB sir..... Really I love u
This songs very much like it thank you
Miss you sp balu Garu
Super duper hit
Vani Jairam mam chithramma baalu sir super..
MCA/M BA Students saahacharyam With All Social Science and humanities M.Phil Scholars. But nenu maatram Ph.D Students to sneham Dr. Nagappagari Sundararaju late
Rip spb sir miru lekunda chudalemu swarabishekam
Greatsinger
Balugaru💐🙏🏻💐
Super Songs
Balugariki.... Asrunayanalatho namassulu.
బాలుకి భారతరత్న ఇవ్వాలి.
Yes definitely barthranthna award
Missing u balu garu 😭😭
Tappanisariga.sriSP.Baalugariki.Bharataratna"ihhiteerali.Anikorutunnanu.m.n.murthy.
Yikkada. Vunnaarata aakaashii viswanaathudu doneshan pampamannaarata/yelaa mari asalu dhesham raashtram aarthika yibbhandhullo vundhi/theliyadhemo aaparameshwaruniki/
Balu gari presentation lo malli swarabhishekam sari kottaga
raavali. ..veelainanta ventane
Balu lanti singer mana telugu industry ki manamam chysukunna punyam
Excellent sir
very good amazing thanos yes
Bali garu mallivacchyandi sir.chala badha ga vundi sir.mimmalni talachu koni roju ledu sir. Edi kala. Avvali. Tondaraga randi sir🙏🙏
YESS
Wonderful amazing, excellent,
మేదావులు మేధోమధన మే మేఘసందేశం జాతీయ స్దాయి అవార్డు సీనిమా పామరులకు చేరువ కాలేక పోయింది కృష్ణ శాస్త్రి కవి పాటతఫ్ష. ఆకులో ఆకునై ఈ అడవి వాడి నోటా ఎటువైపు ఇచ్చటనే ఆగిపోయినా జాస్మిన్ సువాసన