ఇలాంటి అడవి దుంపలు తినడం వల్లే మా పూర్వికులు ఎక్కువ కాలం ఆరోగ్యంగా బ్రతికారు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ก.พ. 2025

ความคิดเห็น • 224

  • @ramya1320
    @ramya1320 ปีที่แล้ว +5

    బాగుంటాయి మీ వీడియోస్ ఎప్పటినుంచో చూస్తున్నా బహుశా మీకు 7k subscribers ఉన్నప్పటి నుంచి అనుకుంట పల్లెటూరు మనసుకి నచ్చినట్టు బ్రతకడం నిజంగా దాన్ని మించిన ప్రశాంతమైన జీవితం ఇంకోటి ఉండదు నాక్కూడా పల్లెటూరు nature లో దొరికే food natural way lo పండించే food అంటే చాలా ఇష్టం

  • @devinaidudevinaidu8338
    @devinaidudevinaidu8338 ปีที่แล้ว +4

    మా ఏరియాలో పిండి దుంపలు అంటారు చాలా బాగుంటుంది. మాది పాడేరు. అది ఈ సీజన్ లో దొరుకుతుంది. నాకు చాలా ఇష్టం ఊరు లో వెళ్తే మా వాళ్ళు కొండ మీద వెళ్లి కష్టపడి తవ్వికొని తెస్తారు మన జీవన విధానం గురించి చక్కగా వివరిస్తున్నావు. So nice ❤❤

  • @hemalatha.kadalahema5722
    @hemalatha.kadalahema5722 ปีที่แล้ว +2

    Hii అక్కా...మేము కూడా మీ లాగే అలాంటి దుంప్పలు తవ్వము.మా అమ్మ గారి తో మా ఊరి కి దగ్గర్లో ఉన్న అడివికి వెళ్ళి తవ్వాము.చాలా టేస్ట్ గా ఉంటాయి అక్క.ఆ ధుంప్పలు.అడ్డఆకూలు కూడా తెలుసు.అచ్చం మీరు చేసినట్టే చేస్తాము.సూపర్ vlog అక్కా.....❤❤❤❤

  • @PakalaNarasimhaRdo
    @PakalaNarasimhaRdo ปีที่แล้ว +17

    స్కట్టి అక్క బాగా డెవలప్ అయింది. భయం పడకుండా మాట్లాడుతూ ఉన్నారు

  • @Bhavanichandu9393
    @Bhavanichandu9393 ปีที่แล้ว +12

    వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టండి, వీడియో మరింతమందికి షేర్ అవుతుంది 🙏

  • @gangadhargadde9027
    @gangadhargadde9027 ปีที่แล้ว +4

    హాయ్ రచనగారు అడ్డాకుల భోజనం చేయడం మంచి ఆరోగ్యం కోసం చాలా బాగుంటుంది స్కూటీ అక్క వాళ్ళ ది ఏ ఊరో చెప్పలేదు రచనగారు👌👌👌🙏🏻🙏🏻🙏🏻👍

  • @sarithayadav7777
    @sarithayadav7777 ปีที่แล้ว +1

    Chala tq rachana. Universal Chala chupisthunnav...naku chala happy ga undi...ee roju..kotha ga chusanu..avi..love you rachana..

  • @sureshOfficial-dw2fe
    @sureshOfficial-dw2fe ปีที่แล้ว +1

    బాగున్నాయి అండి మాకు తెలియనివి చూపిస్తూ ఉన్నారు ఇలాగే మరిన్ని వీడియోస్ చేయాలి అని కోరుకుంటూ మీ అభిమాని ❤❤

  • @susheelas.susheela996
    @susheelas.susheela996 ปีที่แล้ว +4

    తెలుగుని అడవి దుంప కే ఇంతోరు.. 😊❤

  • @vadluriagnes6214
    @vadluriagnes6214 ปีที่แล้ว +1

    మీ తో పాటు వచ్చిన.అమ్మాయి చాలా చాలా చక్కగా అందంగా ఉంది❤

  • @g.bavani6061
    @g.bavani6061 ปีที่แล้ว +3

    అక్కా. నాకు. ఒక్క ఆడబిడ్డ పుట్టాలని నన్ను ధివించు అక్క ప్లీజ్ అక్కా.మీ మనస్పూర్తిగా.నన్ను. దీవించు అక్క నాకు ఒక్క ఆడబిడ్డ పుట్టాలని నన్ను ధివించు అక్క. దయచేసి 🙏😭😭

    • @g.bavani6061
      @g.bavani6061 ปีที่แล้ว

      Please reply evvu akka 🙏🙏🙏

  • @SaiMallipudi-p4x
    @SaiMallipudi-p4x ปีที่แล้ว +3

    నిన్న నువ్వు పెట్టిన వీడియోకి కాస్త బాధ అనిపించింది అక్క ఎందుకంటే నేను వచ్చిన వారానికి ఆ వీడియో పెట్టినందుకు కానీ నువ్వు నిజం చెప్పావు నేను జెన్యూన్ ఎదుగుతా అక్క నేను నిజంగా ఆ రోజు వచ్చింది ఏదైనా యూట్యూబ్ గురించి హెల్ప్ చేయమని వచ్చాను అలాగే నువ్వంటే అభిమానం నిజంగా చెప్తున్నాను అక్క నువ్వంటే చాలా ఇష్టం

  • @srimukhigokera-ih2hm
    @srimukhigokera-ih2hm ปีที่แล้ว +1

    Adavi tega dunpalu antaru rachna naku chala ishtam 👌👌

  • @karuturirani1121
    @karuturirani1121 ปีที่แล้ว +2

    మంచి vedieo రచన గారూ!!బాగుంది. తెలియని మొక్కలను పరిచయం చేసారు

  • @anithak7177
    @anithak7177 ปีที่แล้ว +2

    Hii సిస్టర్ supperb vlog 😊😊😊😊... Chala kastapaddaru ur grate 😊.... ఆకులు supper ఉన్నాయి

  • @sukanyasrinivas1356
    @sukanyasrinivas1356 ปีที่แล้ว +1

    Hi అక్క నా పేరు సుకన్య
    మాది రాజోలు ఈస్ట్ గోదావరి.మీరు పెట్టిన వీడియోస్ అన్నీ చూస్తాను అక్క.మీరు తవ్విన దుంప కర్ర పెండలం అంటారు.అని అనుకుంటున్న అక్క.మేము తిన్నాము అక్క భాగుంటుంది

  • @dadsgirl8388
    @dadsgirl8388 ปีที่แล้ว +3

    E dumpalu maaku theleyadhu sis....super bale unney healthy food....enjoy sis...takecare

  • @PakalaNarasimhaRdo
    @PakalaNarasimhaRdo ปีที่แล้ว +8

    కర్రపెండలం అంటారు

  • @Aneesh-k1n
    @Aneesh-k1n ปีที่แล้ว +4

    Chala kastapadi makosam kotta kottavi teliyanivi kuda teliyada parustunnaru... Thank you rachana garu😊

  • @SaiMallipudi-p4x
    @SaiMallipudi-p4x ปีที่แล้ว +1

    రాకూడదు అనుకుంటూనే వచ్చాను కానీ నిన్ను చూసినట్టు కూడా ఉంటుంది కదా అని వచ్చాను అక్క మీకు ఎప్పటికీ తమ్ముడు నే అక్క

  • @Anusworldthoughts
    @Anusworldthoughts ปีที่แล้ว +2

    Chesthunte tinali anipinchindi akka😊❤....kashtapadi marii saadincharu dumpalu😊

  • @vijayanirmala6331
    @vijayanirmala6331 ปีที่แล้ว +1

    ఇవాళ స్కూటీ అక్క అందంగా కనిపిస్తుంది

  • @laxminarayana4449
    @laxminarayana4449 ปีที่แล้ว +1

    VL akka kaasta develop aindhi.....addakulu telusu 97 year lo tirupati lo a akulalo prasadham tinnanu....avi emi dhumpalo kuda teluvadhu....adhi emi shampoo mokkano telvadhu naana....ma kosam a adavulu kuda tirugutunnava... snake's vuntai jagrattha naanna 💚💐😍😍

  • @lakshmipriyadarsini5607
    @lakshmipriyadarsini5607 ปีที่แล้ว +1

    Enchakkaa elati dumpakuralu fresh vegitables dorike mee maa godaarante anduke boledantha istam Rachana🤩

  • @LaxmiDeena-wi8hv
    @LaxmiDeena-wi8hv ปีที่แล้ว +1

    Haii rachana gaaru hospital ki scan kosam velthnam anni pregnancy reports good ga ravalani bless cheyandi maa thank you....

  • @avulakuntakavitha
    @avulakuntakavitha ปีที่แล้ว +1

    Rachna garu ginger shampoo Normal shampoo la use cheyyocha video chesi cheppandi

  • @Puja-ir5et
    @Puja-ir5et ปีที่แล้ว +2

    Akka genisi gaddalu antaru ma nellore side aithe chala healthy avi tinali year ki one time aina..

  • @bhavanabb3630
    @bhavanabb3630 ปีที่แล้ว +1

    Super rachana garu mi videos chusthinye chala happy ga untundhi God bless u every day

  • @PunemRoopa
    @PunemRoopa ปีที่แล้ว +1

    Memu vatini govindha gaddalu,elleru dhumpalu Ani antamu, ela rendu rakalu dhumpalu Baga testharu.from old khammam-yellandu.

  • @telulakshmi6857
    @telulakshmi6857 ปีที่แล้ว +1

    అమ్మాయి బాగుంది మీతో వచ్చిన అమ్మాయి న్యాచురల్ బ్యూటీ

  • @Chowaiahkandlapalli
    @Chowaiahkandlapalli ปีที่แล้ว +1

    🎥Video thiyadom super 🥰rachana garu vishtarak nice

  • @ammushiny6429
    @ammushiny6429 ปีที่แล้ว +2

    Mee videos lag lekunda chala bagunttayi akka

  • @Puja-ir5et
    @Puja-ir5et ปีที่แล้ว +2

    Akka okasari Rasam chesi chupinchandi..

  • @sravanthipashikanti7683
    @sravanthipashikanti7683 ปีที่แล้ว +2

    Maku thelinivanni chupisthunnaru akka ❤❤👌👌💐

  • @noobg4291
    @noobg4291 ปีที่แล้ว +1

    Nenu me vedios chustanu andi. Baguntayi

  • @jhansiranidaddy161
    @jhansiranidaddy161 ปีที่แล้ว +3

    super rachana garu God bless you

  • @lakshmibalusu8639
    @lakshmibalusu8639 ปีที่แล้ว +7

    రచన అవి కర్రపెండలం మా

    • @crazy_sai
      @crazy_sai 3 หลายเดือนก่อน

      Adhi veru...ivi veru...

  • @Anvi4223
    @Anvi4223 ปีที่แล้ว +3

    U r vlogs are very natural and I know daily a new things from u r videos

  • @Bhagya-123
    @Bhagya-123 ปีที่แล้ว +6

    అమ్మ నువ్వు ఈరోజు తప్ప కుండ ఇన్స్టిటకి కల్ చేయు ప్రతిసారీ అడుగుతున్న తల్లి ఈరోజు రాత్రి గం9 30నిమిషలకి నెను ఎదురుచూస్తును తల్లి తప్ప కుండ కల్ చెయ్యి అమ్మ నంబర్ పేటన తల్లి నకు నితొ మాటలడలని నా ఈ చిన్న కోరిక నెరవేర్చు అమ్మ ఒకే నా బంగారు తల్లి💖💖 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💖💖💖💖💖😍ఈ అమ్మ కొరకు కష్టము అయినను మాటలడలి తల్లి నన్ను దయచుడు తల్లి 😍💐💐🙏🙏💐💖💖

  • @SasikalaSasikala-o2p
    @SasikalaSasikala-o2p ปีที่แล้ว +1

    Akka nenu pregnent Naku babu puttalani bless chey akka plz

  • @RenukaBalavanthula
    @RenukaBalavanthula ปีที่แล้ว +2

    Kirasa mateelanu maa voorilo ellerugaddalu antaaru akka chaala testyga untaayi

  • @sriramp7254
    @sriramp7254 ปีที่แล้ว +2

    Atta live yeppudu

  • @anugadhulanavyanavya1000
    @anugadhulanavyanavya1000 ปีที่แล้ว +1

    Avi chilakadadhupalu antaru akka ma side 😊 jagratha akka Aadavilo ki velinapudu 😊❤

  • @sumasuma313
    @sumasuma313 ปีที่แล้ว +56

    Naku pillalu leka 5 years avuthundhi santhanam kalagalani dhivinchandi akka 😭😭😭😭

    • @Siddhusmileymummyskitchen-p4v
      @Siddhusmileymummyskitchen-p4v ปีที่แล้ว +14

      Badha padakandi miru pregnant avutharu god bless you sis❤❤

    • @pavanrohit6739
      @pavanrohit6739 ปีที่แล้ว +3

      Hospital ki velli emina problem undo ledo check cheyinchukondi

    • @Satyauniversetelugu
      @Satyauniversetelugu ปีที่แล้ว +10

      Raavi chettu chuttu mi husband miru oka 42 days early morning thiragandi brahma muhurtham lo antte 3:40 to 5:00 to time gap lo thiragandi milo kaani mi husband lo gaani a problem unna avi pothayi miku pillalu thappaka kalugutharu kavala pillalu kuda putochu idhi nenu cheppindhi kaadu thalli munisvarulu, rushulu cheppinavi patinchadi
      42 days endhuku annanu antte adhi oka course manam eppudaina doctor daggaraku vellinappudu palana date na randi antaru medicine iche course lantidhi
      Raavi chettu endhuku annanu antte raavi chettuki manavulalo oxygen level ni baaga penchuthai and akaraleni gasses anni pothayi danivalla pillalu puttadaniki avakasam ekkuva gaa untadi
      eppudaina manaki anni dharulu musukupoinappudu aa dhevidi midha vadhileyandi Jaigurudev navvuthu undadi

    • @sumasuma313
      @sumasuma313 ปีที่แล้ว +1

      🙏Thanks 😢

    • @praveensanjupraveensanju-zc9zg
      @praveensanjupraveensanju-zc9zg ปีที่แล้ว +1

      Sem tu u akka 😢😢

  • @manasaramesh2316
    @manasaramesh2316 ปีที่แล้ว +4

    Naku pelli aye 13 years avethundhi sathanam kalagalani dhivinchandi akka😭😭😭😭😭please reply pettu akka please

  • @jhansiranidaddy161
    @jhansiranidaddy161 ปีที่แล้ว +1

    meshan akka meru rachana garuene manchega chusukuntaru 🙏 happy

  • @Palleturuammayipallevantalu
    @Palleturuammayipallevantalu ปีที่แล้ว +2

    😍💐❤️

  • @lingammakthala
    @lingammakthala 7 หลายเดือนก่อน

    మా తెలంగాణ భాషలో రత్నపురి గడ్డ అంటారు శివరాత్రి అప్పుడు అంగట్లో అమ్ముతారు రచన❤

  • @VenkateshVenkatesh-r6n
    @VenkateshVenkatesh-r6n ปีที่แล้ว +2

    బాగుంటాయి తియ్యగా చాలా సార్లు తిన్నా

  • @sirivideoskasireddy9882
    @sirivideoskasireddy9882 ปีที่แล้ว

    జాగ్రత్త అక్క చెప్పులు వేసుకుని వెళ్ళండి ఎందుకంటే పాములు ఉండే ఛాన్సెస్ ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి అడవి అంటున్నారు కదా జాగ్రత్తగాండండి😊

  • @kathichandu93
    @kathichandu93 ปีที่แล้ว +2

    Jagaratha madam garu 🎉🎉🎉🎉💐💐💐🤗🤗🤗🎉🎉🎉

  • @veerankiradha
    @veerankiradha ปีที่แล้ว +1

    Maku kuda thelusu akka ee dhumpalu. Madhi buttaigudem mandalam rachuru villege ma uru meeku thelusa akka.

  • @vamshidon5966
    @vamshidon5966 ปีที่แล้ว +1

    అవునక్కా నేను చూసాను టూర్ కి వెళ్ళినప్పుడు చూసాను ఒక దగ్గర జింజర్ దాన్ని ప్రెస్ చేస్తే షాంపూ జిగురు వస్తుంటుంది

  • @ammulu9652
    @ammulu9652 ปีที่แล้ว +1

    Varsham padika velali apudu manchiga nela teagundi

  • @pallavi6916
    @pallavi6916 ปีที่แล้ว

    నాకు మీ వీడీయోస్ చాలా బాగా నచ్చుతాయి

  • @nandiniravula9090
    @nandiniravula9090 ปีที่แล้ว +1

    Akka jagrtha vellandi snakes untay jagrata akka

  • @ammulu9652
    @ammulu9652 ปีที่แล้ว +1

    Tistu matram supar ga untadi

  • @Turpugodavariammayi66
    @Turpugodavariammayi66 ปีที่แล้ว +2

    Danni ma side karrapendalam antaru akka 😊

  • @sriramp7254
    @sriramp7254 ปีที่แล้ว +2

    HI RACHANA ATTA SUPER VIDEO

  • @AravindSukka-s3u
    @AravindSukka-s3u ปีที่แล้ว +1

    A dhumpala peru Kannagaddalu

  • @MeenakshiTangula
    @MeenakshiTangula 7 หลายเดือนก่อน

    పాడేరు ప్రాంతం లో పిండి దుంపలు అంటారు రచన అక్క.

  • @malathibusi3646
    @malathibusi3646 ปีที่แล้ว +2

    Vatini karra pendalam dumpa antaru ma side udakapettukoni thintaru

  • @shivastudiofromnalgonda554
    @shivastudiofromnalgonda554 ปีที่แล้ว +1

    ప్లీజ్ నంజు వీడియోస్ బాగుంటాయి చేయండి మరియు నన్ను నా కామెంట్ నీ మీ వీడియో లో చదవండి ❤🎉

  • @M.R.Ratnam
    @M.R.Ratnam ปีที่แล้ว +1

    రచన గారు హాయ్ ఆదుంపలిని అడవిదుంపలిని కొండడుంపలని అంటారు

  • @sheikrafi1292
    @sheikrafi1292 ปีที่แล้ว +1

    Akka me ani video lu chustnu akka nice video 🎉

  • @JeenuvenkyJeenuvenky
    @JeenuvenkyJeenuvenky ปีที่แล้ว +1

    Hello andi kodi punju ammuthara

  • @swethamutyala5608
    @swethamutyala5608 ปีที่แล้ว +1

    Hi akka memu pendalam antamu a dumpani👌👌😄😄

  • @krishnathota8120
    @krishnathota8120 ปีที่แล้ว +2

    కర్ర పెండలం అంటారు

  • @Anitha539
    @Anitha539 ปีที่แล้ว +2

    Naku pilalu leru 3years avuthundi naku thondarlo santhanam kavalani divinchandi rachana garu

    • @Anitha539
      @Anitha539 ปีที่แล้ว

      😢😭🥺😭 please
      divinchadi rachana garu

  • @sravanthipashikanti7683
    @sravanthipashikanti7683 ปีที่แล้ว +1

    Akka adi allam mokkana ante bumilopala allam untunda

  • @balayyadorakoda4617
    @balayyadorakoda4617 ปีที่แล้ว +1

    పిండి దుంపలు అంటారు మ ఏరియా లో అక్క

  • @ChalamalaPadma
    @ChalamalaPadma ปีที่แล้ว +3

    Video nice sister 👌👌🥰😍😍😍

  • @shamsheergreenarmy5200
    @shamsheergreenarmy5200 ปีที่แล้ว +1

    Super full watch ❤❤❤

  • @srilakshmikandukuru2875
    @srilakshmikandukuru2875 ปีที่แล้ว +4

    రచన గారు స్కూటర్ అమ్మా యి గారు మమ్మల్ని ఊరిస్తు తింటున్నారు......మాకు కూడా కొంచెం ఇవ్వండి తింటాము!!!!!! రచన గారు మీరు ఇస్తరాకు ఆకురెండుగా ఉందికదా ఒక్కోటి చేసికలుపుకొంటు ఇస్తారాకు కుట్టాలి మాకు ఎండుఆకులు దొరుకుతాయి మీరు పచ్చని ఆకులో భోజనం చేసారు మంచి ఔషధాలు ఉంటాయి....ఏ దుంవలు అయిన ఆరోగ్యానికి మంచిది👌అడవిలో భయం ఉండదా❤

    • @palleturiammayi5556
      @palleturiammayi5556  ปีที่แล้ว

      అవునండి కరెక్ట్ గా చెప్పారు

  • @Lily12-d
    @Lily12-d ปีที่แล้ว +1

    Very nice video Rachana 👌👌🌹🌹🌹🌹❤❤❤

  • @MRADITYAYT000
    @MRADITYAYT000 ปีที่แล้ว +1

    Karaa peadalam untaruu akkaa

  • @JayaPaul-ng5qt
    @JayaPaul-ng5qt ปีที่แล้ว +2

    ఓ... నాకు కూడా ఈదొచ్చుగా తింతాను.

  • @RameshRamesh-q2n
    @RameshRamesh-q2n ปีที่แล้ว +1

    Hi rachana akka ma Telangana lo allerrii gadda antaru andhi .from jagithyal

  • @Kavitha-u9s
    @Kavitha-u9s ปีที่แล้ว +1

    Maa Village lo booriga genasagadda antaaru

  • @bukkarajkumar
    @bukkarajkumar ปีที่แล้ว +1

    Rachanagaru neanu thondharaga settle avvalani manchi job dhorakalani divinchadi pls chala struggle avthunnanu 😢

  • @banothsonia2729
    @banothsonia2729 ปีที่แล้ว +1

    Test chala baguntai

  • @Chinny-e5p
    @Chinny-e5p 3 หลายเดือนก่อน

    Scooty akka meeru A kalmasham lekunda baaunnarakka mi bond yeppudu ilaane undaali 😊

  • @ajaylakshmi6657
    @ajaylakshmi6657 ปีที่แล้ว +1

    మా ఏరియాలో వీటిని చిలకడదుంపలు అంటారు

  • @samuelgodavarthi2441
    @samuelgodavarthi2441 5 หลายเดือนก่อน

    Hi, Rachana how are you.... ప్రశాంతమైన జీవితం

  • @naveennavipekki
    @naveennavipekki ปีที่แล้ว +2

    Scooty akkaa fans🎉🎉🎉🌕

  • @rajanikumari3572
    @rajanikumari3572 ปีที่แล้ว +2

    Woooow👍

  • @kunsothsomanna2934
    @kunsothsomanna2934 ปีที่แล้ว +1

    Love from telangana ❤❤❤

  • @lavanyapenugonda8794
    @lavanyapenugonda8794 ปีที่แล้ว +2

    Hi rachna garu you tube loo my favourite channel please reply me rachna me videos super 👌👌 love you rachna 😍😍😍😍

  • @chinna542
    @chinna542 ปีที่แล้ว

    Maa rayalaseema (kurnool) lo ganji gaddalu antaru akka

  • @sravalikaReddy2
    @sravalikaReddy2 ปีที่แล้ว +1

    Akka nenu 8th month pregnant epudu Naku baby girl puttali ani bless chyi akka

  • @srinivassrinivas2732
    @srinivassrinivas2732 ปีที่แล้ว +1

    Hiii andi meru chela beautiful ga unaru i love you

  • @achaanil1790
    @achaanil1790 ปีที่แล้ว +1

    nannu pelli chesukuntava really i love you

  • @MadhuMuddada-oe6sc
    @MadhuMuddada-oe6sc ปีที่แล้ว

    Animata animata animata 👌👌👌👌👌👌

  • @b.maheswari5389
    @b.maheswari5389 ปีที่แล้ว +1

    Kalchi thinale baguntadhe

  • @ramaperavali-jq3qw
    @ramaperavali-jq3qw ปีที่แล้ว +1

    అక్క గంజి గడ్డ అంటారు అక్క అనంతపురం సైడ్ అక్క

  • @jancyjp
    @jancyjp ปีที่แล้ว +1

    Very natural videos.

  • @rvrnmanjeera1631
    @rvrnmanjeera1631 ปีที่แล้ว +1

    Ayyo scooty akka navvindi😂

  • @Satya1514
    @Satya1514 ปีที่แล้ว +2

    Natural food akka health ki chala manchidhi... scooty akka ki bayam poyindhi eppudu camera mundhu ki baga ne vachi mataduthunaru nice akka both of you keep it up akka 🥰

  • @nsthoughts2019
    @nsthoughts2019 ปีที่แล้ว +1

    Sweet potato na adi

  • @pavananjali7801
    @pavananjali7801 ปีที่แล้ว +1

    Naku manashanthi labhinchalani devinchamma rachana.