Bhayya... na age 35. Nenu general ga office ayipogane 6pm to 9pm friends tho kalisi pubg aaduthu smoke chesthuntanu... Game lo padipoyi almost 6-7 cigarettes kaalusthunta.. but ippudu ni video chusaka nenenthaga na time ni waste chesthunnana anipinchi realise ayya.. chakkaga time ki intiki vellipoyi na iddaru pillalatho time spend chesthe chala baguntundi kada anipinchidi... Na comment chala mandiki sollu anipinchochhu but it's true. Thanks for your video. Ee video tho eeroju nundi complete ga na habits marchukunta.
Super motivational video bro. Thank you for your time for us. Just recently I have learned that spending time with my kid is best gift i can offer/ invest for my self and for my kid. Keep inspiring us..
బ్రో టైం గురించి మీరు చెప్పిన అన్ని పాయింట్స్ చాలా వాలీబాల్ గా ఉన్నాయి టైం దొరుకుతే చాలు మన చెయ్యి జోబులోకెళ్ళిపోతుంది ఫోన్ ఎత్తుకుంటాం. ఇది ఒక పెద్ద బ్యాడ్ హ్యాబిట్ అని మాత్రం నేను చెప్పగలను దీన్ని నేను కూడా సరిచేసుకోవాలి అనుకుంటున్నాను థాంక్యూ
కొన్ని రోజులుగా సమయాన్ని వృథా చేస్తున్న అనే అనెలోచను టైం దొరికినప్పుడ్లా మీరు చేసే vidioes పై , అలాగే ఓన్లీ ఉపయోగపడే వీడియోస్ మాత్రమే టైం నీ అలాగా వాడుకుంటున్న ఇది నాకు చాలా ఉపయోగపడుతుంది ...ధన్యవాదాలు -Telugu geeks 🙏❤️ నాకు ఈ వీడియో లో నచ్చిన పోయింట్ కలుపు మొక్కలకు నీటిని వృథా చేసినట్టు, సమయాన్ని అనవసరంగా వృథా చెయ్యొద్దు అని...☺️🥰🤗
హాయ్ బ్రో మీరు చెప్పిన విషయాలన్నీ చాలా కరెక్ట్ సృష్టిలో పంచభూతాలు ఉన్నాయి అంటారు కానీ మనం సృష్టించుకున్న ఆరవబోతూనే ఈ ఫోన్ దీనికి మనం చాలా బానిస అయిపోయాం ఇప్పుడిప్పుడే కొంత మార్పు వస్తుంది మీరు చెప్పిన ఈ టెక్నిక్స్ బాగున్నాయి నాకు కొంత ఉపయోగపడతాయి థాంక్యూ బ్రదర్💞
చాలా బాగా చెప్పారండి చాలా చాలా చాలా థాంక్స్.... మీరు చెప్పిన విషయంలో ఒక విషయం నాకు బాగా నచ్చింది మొబైల్ ఎందుకు చూస్తున్నాం ఆ మొబైల్ చూడడం వల్ల ఇప్పుడు అవసరం ఏంటి మొబైల్ చూడాలి అనుకున్నప్పుడు మీరు చెప్పిన టిప్స్ చాలా బాగున్నాయి వెరీ నైస్ సూపర్ థాంక్యూ
నాకు నువ్వు అంటే చాలా చాలా ఇష్టం ఎందుకంటే నా లైఫ్ ని మార్చిన భగవంతుడు నువ్వు, నిన్ను, మీరు, అని నేను నిన్ను సంబోధించడం లేదు ఎందుకు అంటే నా తోడబుట్టిన తమ్ముడు గా నేను, నిన్ను న ఫీల్ అవు తున్నాను, అందుకే మీరు అని నేను నిన్ను పిలవడం లేదు తమ్ముడు నువ్వు ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో భోగభాగ్యాలతో సిరి సంపదలతో నిండు నూరేళ్లు ఆనందంతో,పరిపూర్ణంగా సంపూర్ణంగా జీవించాలని మనసా వాచా కర్మణా నా ఆత్మ పూర్వకంగా కోరుకుంటున్నాను తమ్ముడు
నాకు ఏదైనా జాబ్ చేయాలని goal. నా టైం ని చదవడం లో invest చేద్దామని అనుకుంటూ ఉంటాను. కానీ రోజుకు 10 నుండి 20 సార్లు ఇల్లు ఊడవడం లో, వాళ్ళు ఇల్లు చిందర వందర చేస్తే సర్డడంలో, 50 నుండి 100 సార్లు పాపకు బాబుకు నీళ్ళిచ్చి, కొన్ని తాగి కొన్ని నేలపై పోస్తే తుడుచుకుంటూ కొంత invest చేస్తాను😢😢. ఒక్కోసారి అనిపిస్తుంది బిందె మెడలో వేసుకుని తిరిగితే బెటర్ అని😅😅. 10-12 సార్లు అన్నం వెయ్యమని, వేశాక వద్దంటే అది పారేయలేక, తినలేక అవి తోముకుంటూ ఉండటం లో invest చేస్తాను. చెడ్డి వేసేముందు లఘుషంక కు వెళ్ళమని చెప్తే, జస్ట్ అలా వేయగానే చెడ్డీలో పోసే మా పాప చెడ్డిలు ఉతుక్కునే పనిలో టైం invest చేస్తాను😂😂. లేచిన కాన్నుండి గొడ్డులా ఇంటి చాకిరీ చేసినా, పురుగులా చూసే వారి చూపులకు నొచ్చుకుని కళ్ళలో నీళ్ళు కళ్ళలోనే కుక్కుకునే పనిలో మాత్రం రోజులో చాలా సమయం invest చేస్తాము.
Bro Frank ga cheptunaa Mee anni videos ki kinda comments check cheste super explanation ani untaee but ee video naku reach avledu middle lone skip chesesa chala varku. But ee video chala heart touch chesindi nijame nannu nenu meru cheppina points tho check cheskunte nenu waste chesina time naku malli radhu. Thank you so much for your valuable information
సమయం విలువ తెలియని అతి సాధారణంగా బతికే మాలాంటి లేదా సమయం విలువ తెలియని ఆర్భాటంగా బతికే వాళ్ళ వల్లే సమయం విలువ తెలిసిన వాళ్ళు ఉన్నతంగా, జీవితాన్ని అర్థవంతంగా బతికేవిధంగా మలుచుకుంటున్నారు మీలాగ 😊
Life ni garden tho time ni water tho compare cheydam chala nachindi, ma 7 years old son ki kuda connect chese chepagaliganu time value with this example, thank you so much
Chala baga cheppru bro ...nijanga Mobail ki addicte ayina vallaki manchi video edhi time andhariki 24 hours hye but dhanni correct ga use chesinavadu goppavadu avuthunnadu....kalaskhepam chesinavasdu ....Addukkuthintunnadu.......chala bagundhi bro video
Nenu na time ni TH-cam lo Vache manchi manchi videos ni chusi Dani nunchi vacchina knowledge ni na marital life ku and alane ma friends marital life ku manchi suggestions and nakosam and valla kosammanchi decisions vallu thiskunemduku help authuunnanu. So I hope nenu na time nu waste cheyatledu anukuntunnanu.
Your points are effecting. Each and every point is fantastic. "Life is garden","investment in time", "phone" "focus on what we are doing" when we follow these it's make us a perfect person. Thanks for this video
Prathi nimishanni observe cheyandi,garuguthunna samayanni slow avvaniyyandi....when we understand & follow this words...our life will change and take a great turn, thank you brother
Thank u so much for valuable information... 1.Kalupu mokkala kosam don't time waste 2. Mobile ni touch chese mundu yenduku ipudu mobile ane contious lo vundatam Great points super
Superb Anna!! Intriguing perspective on the time management offered by you is nice anna. "Dabbutho sambandham lekunda nenu bhoomini tavvesi bangaram vajralu techukunta ani anakunna kuda, avi tavvakanikaina samayam vundalsinde" - Excellent statement on the starting point of the video Anna👌👌👌 1. Life Garden: Planting different plants- Career, Relationships, & Health - Using our limited water resource on spending equally(Not much on career aspects & leaving health & relationship ones to get down) on all these ones is vital rather than spending on the useless ones - No use of spending the time on the bad company of our people. Superb Example Anna!!! 2. Investing on our time: - "Return of our investment" on our deeds on all aspects - our health, money, happiness etc. - Monitoring throughout the day. - Observing the same in our daily routines, having glimpse on our tasks, amplified by our justifying & duty oriented spirits in a correct sync. - Calculating our Return of Investments on our health, money & relationships, aspects on our future wishes & deeds. - Highlighting Virat Kohli, instance on above all these, augments enlightning spirits on this "Return of Investment" concept anna. ( Bill Gates kuda Anna, Ivala athani Birthday 🙂🙂) "Hayiga saaguthuna jeevitham, manchi bharta, ratnalanti pillalu, denikantatiki pogaku marchesindi. Bahusa ika jeevitham gatham laga undakapovachu" - before our movie time anna 😃😃 3. Stop wasting time on our mobile: We generally, develop an affection on our belongings, gradually starts seeking improved ones - 8GB -> 16GB -> 32GB -> 64GB & so on. Development is very important but depending on the same is not correct. You discussed this one in Stoicism concept anna. Mindfulness here, completly resembled to Modern Stoicism exercise - Not touching mobile, throughout the day. Focusing on our surroundings & cherishing the small moments are very crucial, like we did in our childhood days, instead on depending on our mobile & getting stucked on it. Highlighting the mobile as a starting point is nice anna ❤❤❤ "Sunday Monday antu rojulu 7 unna, reyi pagalu maravu enduku evaina, Adi antham antu teliyavu anukunna, gamanam nuvu paiki munduku sagalanukunna, charithalu velagalanukunte, brathuke sagalanukunte, gelupu otami anadi gamyam kadani teliyali ante, kanulaku kalalundalile kadako malupundalile, edemaina sage, "OH MY FRIEND"!! Thank You Anna!!! 💓💓👍👍
Video is superb Anna The 3 points are the main important of life . Nowadays so many people wasting of time in phones xtra.. 1. Stop wasting time in phones Invest time in a career will build a beautiful life
Hi Andi! Kuku fm kosam cheptunaru but me voice lo vintae nae baguntadi and concept clear ga explain chestaru. Yedi aitae important adae chala baga cheptaru. Thank you
1) Life Garden( Equal time management in carrier, relationships and health. And Don't invest your time in poisoning relationships) 2) Investment in time ( carrier, happiness and health) 3) Stop wasting time in Mobile
Time management kosam chala baga chepoaru Sir danilo main point Mobile valana yentha time vesthunnam ala cheyakunda alternative yem cheyali annadhi baga explain chesaru Thankyou Sir. Meeru pette videos anni👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
I like thz word About deep explanation of trees (weeds) that compare to real life people ....investmenting in time etc😍 thank you Anna for your valuable information that make me inspire every day😍😍
1st point chala baaga nachindhi annaya🥰......Naku ippudu ardham aindhi...a mokkaki entha neeru veyyalo.... thank you so much for your valuable information annaya❤️
First of all Tqqq for these video , correct time paytavu bro .. me also last 3days on phone. . 👌👌👍👍👍👍😘😘😘 After watching these videos i was really realised ❤️ tqqq tqqq tqqqqq 😀😘😘
I love all points especially 3Rd one. We have to give respect to the food for what we are eating. Thank you somuch for creating this video Sandeep bro💙💙💙
Download Link: kukufm.page.link/2xENwKf8xGf9J82WA
Get a 50% discount
Use Coupon: TGS50
KUKUFM FEEDBACK: tinyurl.com/kukufeedbacktelugu
Hi
Anna subtitles kuda add cheyandi mana channel lo
Anna miru learn MBA in 10 minutes okaa video chesaaru kanipisthadhu delete chesaara
Very Good
@@sandhyas5423 1
Bhayya... na age 35. Nenu general ga office ayipogane 6pm to 9pm friends tho kalisi pubg aaduthu smoke chesthuntanu... Game lo padipoyi almost 6-7 cigarettes kaalusthunta.. but ippudu ni video chusaka nenenthaga na time ni waste chesthunnana anipinchi realise ayya.. chakkaga time ki intiki vellipoyi na iddaru pillalatho time spend chesthe chala baguntundi kada anipinchidi... Na comment chala mandiki sollu anipinchochhu but it's true. Thanks for your video. Ee video tho eeroju nundi complete ga na habits marchukunta.
👍
Yesss
Super motivational video bro. Thank you for your time for us.
Just recently I have learned that spending time with my kid is best gift i can offer/ invest for my self and for my kid.
Keep inspiring us..
Thanks for sharing your experience
It's inspiring other people thanks sir
Good 👍
బ్రో టైం గురించి మీరు చెప్పిన అన్ని పాయింట్స్ చాలా వాలీబాల్ గా ఉన్నాయి టైం దొరుకుతే చాలు మన చెయ్యి జోబులోకెళ్ళిపోతుంది ఫోన్ ఎత్తుకుంటాం. ఇది ఒక పెద్ద బ్యాడ్ హ్యాబిట్ అని మాత్రం నేను చెప్పగలను దీన్ని నేను కూడా సరిచేసుకోవాలి అనుకుంటున్నాను థాంక్యూ
వాలీబాల్ అనే పదాన్ని వాల్యుబుల్ గా sarichesukondi ..
Very useful &, Inspiring.......Thank you
👍👍👍
Abbaaaa
Aithe ilanti videos chusi time waste cheskoku bro
కొన్ని రోజులుగా సమయాన్ని వృథా చేస్తున్న అనే అనెలోచను టైం దొరికినప్పుడ్లా మీరు చేసే vidioes పై , అలాగే ఓన్లీ ఉపయోగపడే వీడియోస్ మాత్రమే టైం నీ అలాగా వాడుకుంటున్న ఇది నాకు చాలా ఉపయోగపడుతుంది ...ధన్యవాదాలు
-Telugu geeks 🙏❤️
నాకు ఈ వీడియో లో నచ్చిన పోయింట్
కలుపు మొక్కలకు నీటిని వృథా చేసినట్టు, సమయాన్ని అనవసరంగా వృథా చెయ్యొద్దు అని...☺️🥰🤗
హైలైట్ ఏంటంటే నేను చేసే వీడియో చూడాలన్నా టైం కావాలని అన్నారు... మీ యొక్క మాటల కి సబ్జెక్ట్స్ ఫిదా బ్రదర్... మీ వీడియోస్ రియల్లీ వండర్ఫుల్...
ilanti manchi content kosam 👍👍👍👍th-cam.com/video/o1aqCqa0Oik/w-d-xo.html meeku khacchintham gaa nacchuthundhi.
హాయ్ బ్రో మీరు చెప్పిన విషయాలన్నీ చాలా కరెక్ట్ సృష్టిలో పంచభూతాలు ఉన్నాయి అంటారు కానీ మనం సృష్టించుకున్న ఆరవబోతూనే ఈ ఫోన్ దీనికి మనం చాలా బానిస అయిపోయాం ఇప్పుడిప్పుడే కొంత మార్పు వస్తుంది మీరు చెప్పిన ఈ టెక్నిక్స్ బాగున్నాయి నాకు కొంత ఉపయోగపడతాయి థాంక్యూ బ్రదర్💞
చాలా బాగా చెప్పారండి చాలా చాలా చాలా థాంక్స్.... మీరు చెప్పిన విషయంలో ఒక విషయం నాకు బాగా నచ్చింది మొబైల్ ఎందుకు చూస్తున్నాం ఆ మొబైల్ చూడడం వల్ల ఇప్పుడు అవసరం ఏంటి మొబైల్ చూడాలి అనుకున్నప్పుడు మీరు చెప్పిన టిప్స్ చాలా బాగున్నాయి వెరీ నైస్ సూపర్ థాంక్యూ
🤔I impressed😊👍... 📵mobile matter.... 😍🌍గడుపుతున్న సమయాన్ని తినే ఆహారాన్ని😋🥘 ఆస్వాదించాలి అన్న మాట నాకు చాలా నచ్చింది... 🙏thank you brother🤝👍
"We should not water the weeds"- the best lesson from the video to me. Thank you for bettering my life.
నాకు నువ్వు అంటే చాలా చాలా ఇష్టం
ఎందుకంటే నా లైఫ్ ని మార్చిన భగవంతుడు నువ్వు, నిన్ను, మీరు, అని నేను నిన్ను సంబోధించడం లేదు ఎందుకు అంటే నా తోడబుట్టిన తమ్ముడు గా నేను, నిన్ను న ఫీల్ అవు తున్నాను, అందుకే మీరు అని నేను నిన్ను పిలవడం లేదు
తమ్ముడు నువ్వు ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో భోగభాగ్యాలతో సిరి సంపదలతో నిండు నూరేళ్లు ఆనందంతో,పరిపూర్ణంగా సంపూర్ణంగా జీవించాలని మనసా వాచా కర్మణా నా ఆత్మ పూర్వకంగా కోరుకుంటున్నాను తమ్ముడు
నాకు ఏదైనా జాబ్ చేయాలని goal. నా టైం ని చదవడం లో invest చేద్దామని అనుకుంటూ ఉంటాను. కానీ రోజుకు 10 నుండి 20 సార్లు ఇల్లు ఊడవడం లో, వాళ్ళు ఇల్లు చిందర వందర చేస్తే సర్డడంలో, 50 నుండి 100 సార్లు పాపకు బాబుకు నీళ్ళిచ్చి, కొన్ని తాగి కొన్ని నేలపై పోస్తే తుడుచుకుంటూ కొంత invest చేస్తాను😢😢. ఒక్కోసారి అనిపిస్తుంది బిందె మెడలో వేసుకుని తిరిగితే బెటర్ అని😅😅. 10-12 సార్లు అన్నం వెయ్యమని, వేశాక వద్దంటే అది పారేయలేక, తినలేక అవి తోముకుంటూ ఉండటం లో invest చేస్తాను. చెడ్డి వేసేముందు లఘుషంక కు వెళ్ళమని చెప్తే, జస్ట్ అలా వేయగానే చెడ్డీలో పోసే మా పాప చెడ్డిలు ఉతుక్కునే పనిలో టైం invest చేస్తాను😂😂. లేచిన కాన్నుండి గొడ్డులా ఇంటి చాకిరీ చేసినా, పురుగులా చూసే వారి చూపులకు నొచ్చుకుని కళ్ళలో నీళ్ళు కళ్ళలోనే కుక్కుకునే పనిలో మాత్రం రోజులో చాలా సమయం invest చేస్తాము.
ఆచరించటానికి సులువుగా వివరించారు. ❤️
Each & Every Point Is Wonderful.
But Time Investment అనేది చాలా అద్భుతంగా అనిపించింది అన్న.
Thank You. 🙏🙏🙏
Bro Frank ga cheptunaa Mee anni videos ki kinda comments check cheste super explanation ani untaee but ee video naku reach avledu middle lone skip chesesa chala varku. But ee video chala heart touch chesindi nijame nannu nenu meru cheppina points tho check cheskunte nenu waste chesina time naku malli radhu. Thank you so much for your valuable information
సమయం విలువ తెలియని అతి సాధారణంగా బతికే మాలాంటి లేదా సమయం విలువ తెలియని ఆర్భాటంగా బతికే వాళ్ళ వల్లే సమయం విలువ తెలిసిన వాళ్ళు ఉన్నతంగా, జీవితాన్ని అర్థవంతంగా బతికేవిధంగా మలుచుకుంటున్నారు మీలాగ 😊
ఒక గ్రేట్ ఫిలాసఫర్ చెప్పినట్టు ఉంది...
Life ni garden tho time ni water tho compare cheydam chala nachindi, ma 7 years old son ki kuda connect chese chepagaliganu time value with this example, thank you so much
Chala baga cheppru bro ...nijanga Mobail ki addicte ayina vallaki manchi video edhi time andhariki 24 hours hye but dhanni correct ga use chesinavadu goppavadu avuthunnadu....kalaskhepam chesinavasdu ....Addukkuthintunnadu.......chala bagundhi bro video
Nenu na time ni TH-cam lo Vache manchi manchi videos ni chusi Dani nunchi vacchina knowledge ni na marital life ku and alane ma friends marital life ku manchi suggestions and nakosam and valla kosammanchi decisions vallu thiskunemduku help authuunnanu. So I hope nenu na time nu waste cheyatledu anukuntunnanu.
Your points are effecting. Each and every point is fantastic. "Life is garden","investment in time", "phone" "focus on what we are doing" when we follow these it's make us a perfect person. Thanks for this video
Prathi nimishanni observe cheyandi,garuguthunna samayanni slow avvaniyyandi....when we understand & follow this words...our life will change and take a great turn, thank you brother
0 hrs study........but e minute start chestanu.....study......0 to 8 hrs....... increase.....chesukunttu velluthanu....👍👍🧘🧘..........
Thank u so much for valuable information...
1.Kalupu mokkala kosam don't time waste
2. Mobile ni touch chese mundu yenduku ipudu mobile ane contious lo vundatam
Great points super
Life Garden Ane Point Gurinchi Super Gaa Explain Chesaru Bro Thank you So much మెయిన్ గా చెప్పాలంటే మీ వాయిస్ excellent bro
Super,annasil,gurinche,Baga,taking
Superb Anna!!
Intriguing perspective on the time management offered by you is nice anna.
"Dabbutho sambandham lekunda nenu bhoomini tavvesi bangaram vajralu techukunta ani anakunna kuda, avi tavvakanikaina samayam vundalsinde" - Excellent statement on the starting point of the video Anna👌👌👌
1. Life Garden:
Planting different plants- Career, Relationships, & Health - Using our limited water resource on spending equally(Not much on career aspects & leaving health & relationship ones to get down) on all these ones is vital rather than spending on the useless ones - No use of spending the time on the bad company of our people. Superb Example Anna!!!
2. Investing on our time:
- "Return of our investment" on our deeds on all aspects - our health, money, happiness etc. - Monitoring throughout the day.
- Observing the same in our daily routines, having glimpse on our tasks, amplified by our justifying & duty oriented spirits in a correct sync.
- Calculating our Return of Investments on our health, money & relationships, aspects on our future wishes & deeds.
- Highlighting Virat Kohli, instance on above all these, augments enlightning spirits on this "Return of Investment" concept anna. ( Bill Gates kuda Anna, Ivala athani Birthday 🙂🙂)
"Hayiga saaguthuna jeevitham, manchi bharta, ratnalanti pillalu, denikantatiki pogaku marchesindi. Bahusa ika jeevitham gatham laga undakapovachu" - before our movie time anna 😃😃
3. Stop wasting time on our mobile:
We generally, develop an affection on our belongings, gradually starts seeking improved ones - 8GB -> 16GB -> 32GB -> 64GB & so on. Development is very important but depending on the same is not correct. You discussed this one in Stoicism concept anna. Mindfulness here, completly resembled to Modern Stoicism exercise - Not touching mobile, throughout the day.
Focusing on our surroundings & cherishing the small moments are very crucial, like we did in our childhood days, instead on depending on our mobile & getting stucked on it.
Highlighting the mobile as a starting point is nice anna ❤❤❤
"Sunday Monday antu rojulu 7 unna, reyi pagalu maravu enduku evaina,
Adi antham antu teliyavu anukunna, gamanam nuvu paiki munduku sagalanukunna,
charithalu velagalanukunte, brathuke sagalanukunte, gelupu otami anadi gamyam kadani teliyali ante,
kanulaku kalalundalile kadako malupundalile, edemaina sage, "OH MY FRIEND"!!
Thank You Anna!!!
💓💓👍👍
Nice👌
@@narsingabhagyalakshmi5675 Thank You
Video is superb Anna
The 3 points are the main important of life .
Nowadays so many people wasting of time in phones xtra..
1. Stop wasting time in phones
Invest time in a career will build a beautiful life
Naku gardening example nacchindhi , really super and great thought
Meeru chala postive ga chepthunaru
Returns of investment ayethey ee video chuddam valla lot of useful.time gurinchi excellent gaa chepparu.tq
Phone chudalani Anipinchinappudu wait cheyadam super bro❤❤
Hi Andi!
Kuku fm kosam cheptunaru but me voice lo vintae nae baguntadi and concept clear ga explain chestaru. Yedi aitae important adae chala baga cheptaru.
Thank you
1) Life Garden( Equal time management in carrier, relationships and health. And Don't invest your time in poisoning relationships)
2) Investment in time ( carrier, happiness and health)
3) Stop wasting time in Mobile
Time management kosam chala baga chepoaru Sir danilo main point Mobile valana yentha time vesthunnam ala cheyakunda alternative yem cheyali annadhi baga explain chesaru Thankyou Sir. Meeru pette videos anni👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Super chala baga chepparu..
E mi video chudatam valla maa time correct gaa use cheskunnaam anukuntunnaamu...😍👍
The best episode I can say . Very well explained about time 👌👌👌
Mimalni okka Kalisi thanks cheppali Bro ☀Do a Great Value addition for society and Your voice so Spirit to hear👏👏👏👏
Tq bro. Super veido.
Time gurinchi chala baga chepparu.
Super Anna!
Meru time gurinchi chala manchi vishayalu cheppru...
Thank you tea value super.
TIME ENERGY AND INTERESTE
Thank you for your valuable words.
Me chanallo chala videos chusa but this video is something unique for me..... Tx for making this type of videos.....
Ala Use Cheyalli Time Management Chala Interesting Ga Excellent Undi.
I like your way of teaching and comparing the time with garden is excellent idea,I can say this is the best video for time management 👏👏
Time Is very important sir Points Chala Bagunnai
I like thz word
About deep explanation of trees (weeds) that compare to real life people ....investmenting in time etc😍 thank you Anna for your valuable information that make me inspire every day😍😍
I like the 3 points
. Relationship
. Career
. Health
Tqq sir prati okka point use full ga undi and chala baga chepparu sir
You explained detailed and good. Life garden is my favourite point. Thank you
Awesome video bhayya 🔥🔥
I’m in need of this right now 🙏🙏
1st point chala baaga nachindhi annaya🥰......Naku ippudu ardham aindhi...a mokkaki entha neeru veyyalo.... thank you so much for your valuable information annaya❤️
Mi vedios lo idhi na mist favorite download cheskuni daily mrng vintaanu mind chaala peace ga na control lo unatu anipisthundhi tq so much
Thank you brother Mee videos andhari life ki chala avasaram nenu roju chustanu
One of the best videos in you channel and in self realization section thank you
Life is a Garden
Plan accordingly
Thank you ❤️
అన్ని పోయింట్స్ బాగున్నాయి కాని అచరలో పెడితే బాగుంటుంది నేనూ .. ఆ God శక్తి అందరికీ ఏవ్వు
All are very use full points Bro .... Really i like ♥♥♥♥♥
Explaination with Garden and about relationship,health and career was good
Super ga cheparu mobile gurinchi 👏👏
Time gurenchee chala Baga chaparu bro last lo phone meda content Baga chaparu thanks & keep doing more videos like this Anna👍👍👍
Good information 👍.
Thank you. All points are good.
Ippudu varuku chusina video lo best idhey thank you 🙏
Thanks for the information bro for advising the value of time to us🙏🙏🙏
ప్రతీ point 👌👌👌👌👌👌👌
Thank you 🙏🙏🙏
Return of time investment checking is mandatory to everyone. Its great and simple idea.
Thanks for making such wonderful videos, I like the point "stop wasting time on your phone".
All information is useful in the video. Thank u very much brother.
It's very useful video in my life. Thanks for good video. I wasted so much time in my life.
I like 1st point bro, as we have to invest our time equally to all activities like pouring water equally to all plants.
Bro mee voice over chala bagundi 👌👌👍👍 video kuda present situation Naku baga connect iyindi simply superb 👌👌👍👍🙏🙏 mobile matram highlight 👌
Thanks for your information👏👏👏👏👏 the example of plants very good 👍
Excellent video bro and very well explained about time... thank you soo much Bro
Life garden point is inspiring me.
God bless you for showing your concern on the viewer's future.
Excellent video for everybody especially for the younger people. Thanks sir.
Thanks bhayya iam a lucky person to watch a video and spend time to my mom and to values and money
Ippudunna kalamlo kachitanga merucheppinavanni patinchali anni points super annayya
Heart toching explained ❤❤
In my life 1st superb
Well said very inspiring video.thank you Andi.I will follow time management
Anna ...nuvvu super. Video chala bhagundi .alega chala Baga cheppav
bore kottinapudu ph pattukokunda chuttu nature enjoy cheydam, body strech cheyadam, mindfulness concept is more attractive to me.
Simply love ur work and words
Verry Buetyful video anddi 🙏🙏🙏 tnq very much😊
annayya nuv cheppe vidhanam ki take a bow 😇😊
Life garden, mindfulness, return gift 👍 super points in this video
Plants -water example very nice Anna thank you for your valuable time video 🙏
Super sar meeru chepina matalulo chala ardham vundi ma time ne carrier &Relationship yaakada petali ardham aaiend sar💐💐👌👌👌🤘🤘🤝🤝🤝👍👍👍🇮🇳🇮🇳
Super annaya nice guidence,
Plant comparing👌tq🙏🙏🙏
Chala baga explain chesaru
all are very motivational but Life Garden inspire more to me.....
I hope this advice will surely bring a big change in my life...
Really 100/💯 chepparu
One of the best channel of all time
All points nice and good information
THANKS ANNA
Hi, annaya iam studying 10 I will always say new points from your video to my juniors friends, and the video is so useful, thank you
Really I'm proud of you sir I am learn time value 🙏
Super ga chepparu bhayya thank you 👌👌👌👌
Fantastic videos ❤️and wonderful explaination sir🙏🙏