పూర్వం కాలంలో సబ్బండ వర్గాల సమాజం & వ్యవసాయం మొత్తం మాదిగ జాతిపై ఆధార పడి ఉండేది.?!! #ఎడ్లకు & కాడిమానుకు కలిపి కట్టె తోలుజోళ్ల వలన నాగలి దున్నడం & బండి లాగటం.etc. #చేతభావి, మోటబావి కోసం మాదిగలు అల్లిన తాళ్లు & తోలుబాకీటలే అవసరం. #మిలటరీ పోలీసు ఫోర్స్'ల్లో పనిచేస్తున్న సైనిక అధికారుల పాదాలకు లేదర్ భూట్లు ధరించే దేశాన్ని కాపాడుతున్నారు #వ్యవసాయ & ఇళ్ల నిర్మాణ పనిముట్లు తయారు చేసే కమ్మరి కొలిమికి గాలిని ఉదూ మాదిగ తోలుతిత్తి ఉండాల్సిందే. #మంగలి బ్యాండ్ మేళాకు, గొల్లవారి డోలుకు, భైయిండ్ల జమిడిక వాయిద్యనికి, మాదిగలు ఉత్పత్తి చేసే తోలు కావలి. #పెళ్లి పేరంటాల సంబరాలకు & చావు తద్దినలకు డప్పు ఉండాల్సిందే. #గ్రామ వార్డు విలేకరి... డప్పు నాదాలతో సమాచారాన్ని చాటింపు చేసే మొదటి విలేకరి, #మానవాళి పాదాలను కాపాడే పాదరక్షలు ఉత్పత్తి చేసే. leather technology మాదిగ వారి పేటెంట్ హక్కులు.
*✅💯 అన్నగారు సూపర్ బాగా చెప్పారు కానీ మూర్ఖులు మారరు కారణం ఈ జ్ఞానం లేని మంద ఎల్లయ్య కు సపోర్ట్ చేస్తారు కారణం బహుజనుల్లో జ్ఞానమున్నోళ్లను ఎదగనియ్యకుండా అంబేద్కర్ గారి కాలం నుంచే ఈ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ఇదే మనువాద వర్గాల పని అందుకే యుద్ధం అనివార్యం☝️😄ఎవ్వరు కూర్చున్నా వర్గీకరణ అవ్వదు మిత్రమా.. మీరు బిజెపితో పోతారో ఇంకెవడితో పోతారన్నది మీ రాజకీయం. అంబేద్కర్ గారి కాలం నుండి మీ కథ అంతే ఇప్పటి బానిసత్వానికి మన నాశనానికి కారణం కూడా.. అప్పుడు జగ్జీవన్ రాంతో పాటు ఇంకొంతమంది ఇప్పుడితను .. మీ రాజకీయం దొబ్బి తినుడే తప్ప మీకు చిత్త శుద్దిలేదు. మిగతా వాళ్ళు బాగుపడాలనేది ఒక కుయుక్తి డ్రామా మాత్రమే వాళ్ళను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలా కాకుండా రాజకీయంగా ఎదగడానికి ఇప్పుడు చదువు అక్కరలేదు కనుక రాజకీయ అవకాశాలు పంచుకొని మొదలు పదవులు అధికారం ద్వారా మీరు ఎంత ఆర్థిక సామాజిక న్యాయం చేయగలరో చూపండి. ఇందులో కుట్రలు చెయ్యకపోతే మీరు అన్న సామాజిక వర్గీకరణ కొరకు మాకు ఓకే, పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందే వరకు ఇలా కలిసి రాజకీయంగా ఖర్చు తక్కువతో ఎదిగే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వర్గీకరణ అవకాశాలు లేవు అది చాలా జటిల సమస్య. మోడీ గారితో కాదు వాళ్ళ తాత దిగి వచ్చినా చెయ్యలేడు. కనుక రాజకీయంగా ఎదిగే అవకాశం కొరకు ముందు నిజాయితీగా ఆ గ్రామాలలో చేస్తున్న ఛండాలమైన, నీచమైన సేవలు ఆపి మనిషిగా హక్కులు పొందాలి కానీ బానిసలుగా వాళ్ళ సంకలో బిక్షమెత్తుకుంటూ కాదు. అది అంబేద్కర్ గారి ఆలోచనకు వ్యతిరేకం. మీరు అవి చెయ్యటం వల్లనే వాళ్లు బానిసత్వాన్ని కొనసాగించే ఆలోచన చేస్తున్నారు. అందుకే ఆ వెదవలు మనల్ని మనుషులుగా చూడటం లేదు అందుకే అంబేద్కర్ గారి ఆలోచనను వ్యతిరేకించే వాళ్ళకే అందలం ఎక్కిస్తారు కారణం బ్రతికున్న అంబేద్కర్ గారి కన్నా చనిపోయిన అంబేద్కర్ గారే చాలా పవర్ఫుల్ అనేది వాళ్ళ భయం. అందుకే పరిష్కారం కానీ సమస్యలతో మనకు గొడవలు పెట్టి, అలాగే లంబాడీలకు ఆదివాసీలకు మరియు ముదిరాజ్ లకు గంగపుత్రలకు కూడా ఇదే తరహా గొడవలకు తెర తీశారు. ఇదే ఆర్యుల విధానం మనం సోయిలేక మద్దతిస్తున్నం. ఏమి చెయ్యాలన్నది మీరే ఆలోచించండి. మీరు ఆ సేవలు చేస్తే రాజకీయంగా మీతో కలువలేము ఎందుకంటే వాళ్లకు బానిసలుగా పోటీ చెయ్యడం మాకు నచ్చదు. మన పార్టీల అలయెన్స్ ముందు, ఆ తర్వాత ఇంకే రాజకీయ పార్టీ అయినా అంగీకరిస్తాము. ఇప్పుడు చెప్పండి ఏమి చేద్దాం. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ నమో బుద్దాయ☝️🇮🇳🙏✅*
శీను గారు న్యాయంగా మాట్లాడేది మీరు ఒంటరి కూడా కొందరు ఉండాలి ఇప్పుడు మన తెలంగాణ బాగుపడుతుంది దోస్త్ తిన్న వాళ్లను మీరు వ్యతిరేకించండి నీకు ఇంకా మంచి పేరు వస్తది
చాలా బాగా చెప్పారు శీనన్న గారు మీ మీ మాట తప్పనిసరిగా సామాజిక తెలంగాణకు చాలా అవసరం ఉన్నది జై బీసీ జై జై బీసీ
Super anna❤❤❤
సూపర్ శ్రీనన్న గారు 👍👍👍
సూపర్ అన్న శ్రీన్ను జై మా ఊరు పరకాల
Super anna
Super 💯 correct anna
Jai warangal 🎉❤
Mind blowing song🙏✊...
పూర్వం కాలంలో సబ్బండ వర్గాల సమాజం & వ్యవసాయం మొత్తం మాదిగ జాతిపై ఆధార పడి ఉండేది.?!!
#ఎడ్లకు & కాడిమానుకు కలిపి కట్టె తోలుజోళ్ల వలన నాగలి దున్నడం & బండి లాగటం.etc.
#చేతభావి, మోటబావి కోసం మాదిగలు అల్లిన తాళ్లు & తోలుబాకీటలే అవసరం.
#మిలటరీ పోలీసు ఫోర్స్'ల్లో పనిచేస్తున్న సైనిక అధికారుల పాదాలకు లేదర్ భూట్లు ధరించే దేశాన్ని కాపాడుతున్నారు
#వ్యవసాయ & ఇళ్ల నిర్మాణ పనిముట్లు తయారు చేసే కమ్మరి కొలిమికి గాలిని ఉదూ మాదిగ తోలుతిత్తి ఉండాల్సిందే.
#మంగలి బ్యాండ్ మేళాకు, గొల్లవారి డోలుకు, భైయిండ్ల జమిడిక వాయిద్యనికి, మాదిగలు ఉత్పత్తి చేసే తోలు కావలి.
#పెళ్లి పేరంటాల సంబరాలకు & చావు తద్దినలకు డప్పు ఉండాల్సిందే.
#గ్రామ వార్డు విలేకరి... డప్పు నాదాలతో సమాచారాన్ని చాటింపు చేసే మొదటి విలేకరి,
#మానవాళి పాదాలను కాపాడే పాదరక్షలు ఉత్పత్తి చేసే. leather technology మాదిగ వారి పేటెంట్ హక్కులు.
సూపర్ శ్రీను అన్న 💪💪💪🙏🙏🙏
సూపర్ శీనన్న గారు
లేదు శ్రీను అన్న మీరు నిజమే మాట్లాడారు
Anna good 👍 meru yeapudu elane undale
Super Anna Garu
❤🎉
🎉🎉🎉🎉🎉🎉
తెలంగాణ వాళ్ళ మాట ముచ్చట్లు అట్లనే ఉంటై నిజమైన యాస
Jai warangal srinu anna
పాటలు పాడండి, ఆటలు ఆడండి..
బీసీ రాజ్యాధిరకార సమితి కి సహాయం చేయండి, త్వరలో బీసీ జేఏసి తో రౌండ్ టేబుల్ సమావేశం
Jai Beerappa mallanna
❤❤❤
Jai madiga Jai krishanna Jai bheem Anna Garu
jAI MADHIGA SRINUANNA Jai Jai Jai Warangal
Jai.srinunn
Great warangal....Pune..Coimbatore...next warangal
శీనన్న ఆ మీటింగ్ ఏమిటీ నీవు ఎమ్ మాట్లాడుతున్నావ్
*✅💯 అన్నగారు సూపర్ బాగా చెప్పారు కానీ మూర్ఖులు మారరు కారణం ఈ జ్ఞానం లేని మంద ఎల్లయ్య కు సపోర్ట్ చేస్తారు కారణం బహుజనుల్లో జ్ఞానమున్నోళ్లను ఎదగనియ్యకుండా అంబేద్కర్ గారి కాలం నుంచే ఈ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ఇదే మనువాద వర్గాల పని అందుకే యుద్ధం అనివార్యం☝️😄ఎవ్వరు కూర్చున్నా వర్గీకరణ అవ్వదు మిత్రమా.. మీరు బిజెపితో పోతారో ఇంకెవడితో పోతారన్నది మీ రాజకీయం. అంబేద్కర్ గారి కాలం నుండి మీ కథ అంతే ఇప్పటి బానిసత్వానికి మన నాశనానికి కారణం కూడా.. అప్పుడు జగ్జీవన్ రాంతో పాటు ఇంకొంతమంది ఇప్పుడితను .. మీ రాజకీయం దొబ్బి తినుడే తప్ప మీకు చిత్త శుద్దిలేదు. మిగతా వాళ్ళు బాగుపడాలనేది ఒక కుయుక్తి డ్రామా మాత్రమే వాళ్ళను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలా కాకుండా రాజకీయంగా ఎదగడానికి ఇప్పుడు చదువు అక్కరలేదు కనుక రాజకీయ అవకాశాలు పంచుకొని మొదలు పదవులు అధికారం ద్వారా మీరు ఎంత ఆర్థిక సామాజిక న్యాయం చేయగలరో చూపండి. ఇందులో కుట్రలు చెయ్యకపోతే మీరు అన్న సామాజిక వర్గీకరణ కొరకు మాకు ఓకే, పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందే వరకు ఇలా కలిసి రాజకీయంగా ఖర్చు తక్కువతో ఎదిగే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వర్గీకరణ అవకాశాలు లేవు అది చాలా జటిల సమస్య. మోడీ గారితో కాదు వాళ్ళ తాత దిగి వచ్చినా చెయ్యలేడు. కనుక రాజకీయంగా ఎదిగే అవకాశం కొరకు ముందు నిజాయితీగా ఆ గ్రామాలలో చేస్తున్న ఛండాలమైన, నీచమైన సేవలు ఆపి మనిషిగా హక్కులు పొందాలి కానీ బానిసలుగా వాళ్ళ సంకలో బిక్షమెత్తుకుంటూ కాదు. అది అంబేద్కర్ గారి ఆలోచనకు వ్యతిరేకం. మీరు అవి చెయ్యటం వల్లనే వాళ్లు బానిసత్వాన్ని కొనసాగించే ఆలోచన చేస్తున్నారు. అందుకే ఆ వెదవలు మనల్ని మనుషులుగా చూడటం లేదు అందుకే అంబేద్కర్ గారి ఆలోచనను వ్యతిరేకించే వాళ్ళకే అందలం ఎక్కిస్తారు కారణం బ్రతికున్న అంబేద్కర్ గారి కన్నా చనిపోయిన అంబేద్కర్ గారే చాలా పవర్ఫుల్ అనేది వాళ్ళ భయం. అందుకే పరిష్కారం కానీ సమస్యలతో మనకు గొడవలు పెట్టి, అలాగే లంబాడీలకు ఆదివాసీలకు మరియు ముదిరాజ్ లకు గంగపుత్రలకు కూడా ఇదే తరహా గొడవలకు తెర తీశారు. ఇదే ఆర్యుల విధానం మనం సోయిలేక మద్దతిస్తున్నం. ఏమి చెయ్యాలన్నది మీరే ఆలోచించండి. మీరు ఆ సేవలు చేస్తే రాజకీయంగా మీతో కలువలేము ఎందుకంటే వాళ్లకు బానిసలుగా పోటీ చెయ్యడం మాకు నచ్చదు. మన పార్టీల అలయెన్స్ ముందు, ఆ తర్వాత ఇంకే రాజకీయ పార్టీ అయినా అంగీకరిస్తాము. ఇప్పుడు చెప్పండి ఏమి చేద్దాం. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ నమో బుద్దాయ☝️🇮🇳🙏✅*
Manuvadulu Birteshvala Butlu nakenajati Durmargam vala sotu Jai Madiga Jai Jambava
ఒరేయ్ బాబు నువ్వు పోరాడి పార్లమెంట్ లో బిల్లు సాధించు నీకు దమ్ము ఉంటే. జనం లేని బుర్ర లేని మాటలు ఎందుకు
Jai madhiga 🙏
శీను గారు న్యాయంగా మాట్లాడేది మీరు ఒంటరి కూడా కొందరు ఉండాలి ఇప్పుడు మన తెలంగాణ బాగుపడుతుంది దోస్త్ తిన్న వాళ్లను మీరు వ్యతిరేకించండి నీకు ఇంకా మంచి పేరు వస్తది
Swara Dabba Para Dabba velisi Paraspara Dabba.😂😂
ఆ భూతులేందన్నా సభామర్యాదలేదా జరా సోచాయించురి 🤔
Regular bashanae andulo thappulu vethakatam endae
వీడు చాలా మంది ఆడ పోరగాళ్ళు ను ఆగం చేసిండు పాటల పేరుతో ఎందుకంటే నా క్లాస్మేట్స్ ఉన్నారు
Media munduku vachi paruvu teesi chupiyaraadu
😂😂😂😂
సీనన్నా వాడు పృథ్వీ గాడు పెద్ద బ్రోకర్ సాలే గాడు నువ్వు వాడి మైకంలో పడొద్దు
నువ్వు నీలాగే ఉండు ఎవడికో ఊడిగం చేయకూ ప్లీజ్
ఎం బాబు నోటి కి తిమ్మిరి ఎక్కిందా
బేవార్స్ గా ఏం మాట్లాడుతున్నావ్ బ్రోకర్ గా ని నువ్వు ర లుచ్చా గా
Em broker pani chesindu ra sale...
@@bolkavenkat9593 సుళ్లి కూడా లేచింది అయితే ఏంటిది చెప్పు
నీకేం బాధ నీకేం నొప్పి
నీకు దమ్ముంటే మొబైల్ నంబర్ పెట్టు
పృథ్వి కూడా అవకాశ వాదే బ్రో.
నీకు ఏం తెలుసు అన్న పృథ్వి యాదవ్ అన్న గురించి ఏం మాట్లాడు తున్నావో జాగ్రత్త గా మాట్లాడు
100%
Super anna
❤❤
🎉🎉