వరంగల్ మన శీనన్న రాసినటువంటి వేలాది పాటలు. జానపదాలు. కోడి. పాట. బంజారా పాటలు. కార్మికుల పాటలు. కర్షకుల పాటలు. బొగ్గు బాయీ కార్మికుల పాటలు తెలంగాణ ఉద్యమ గేయాలు. అమ్మ లెక్కల పల్లె పాటలు. వరకట్నాo నిషేధనికి సంబంధించినటువంటి పాటలు. నాట్ల పాటలు తలుపుల పాటలు . సినిమా పాటలు. అభ్యుదయ గీతాలు.జన జీవనానికి సంబంధించినటువంటి అనేక పాటలు శ్రీనన్న రాసిన పాటలు.ప్రజలను చైతన్య పరిచాయి. ఆలోచింపజేశాయి. నేను శీనన్న వెంట తిరిగి. అన్నకు వంత పాడే వాడిని. శీనన్న రాసినటువంటి పాట. బర్రె ఇంకా చెట్లల్లో బాలు మామ అనే పాట జెమినీ టీవీలో వన్స్ మోర్ ప్లీజ్ లో నేను పాడడం జరిగింది నాకు అన్న రాసిన పాట ద్వారా చాలా మంచి పేరు రావడం జరిగింది.. అన్న రాసినటువంటి ఎన్నో పాటలు నేను పాడుతూ వచ్చాను. ఇప్పుడు ఉన్నటువంటి చాలామంది కళాకారులకు ఒకప్పుడు పాట అంటే ఏమిటో తెలవదు. అలాంటి రోజులలో మన శీనన్న కలం కలం నుండి అనేక మైనటువంటి పాటలు జాలువారాయి. ఎప్పటికైనా శ్రీనన్న కు. ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది మన తెలంగాణ గడ్డ మీద. అన్నా మీరు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను....... నీ పాటలు పాడుతూ పెరిగిన నీ తమ్ముడు మేరుగు రవీందర్ గౌడ్
శ్రీను అన్న మీరు 100 సంవత్సరాల బాగా చెప్పినరు మరియు ABN మేనేజ్మెంట్ గారికి( రాగ దీపావళి) ప్రోగ్రాం చాలా చాలా బాగుంది 🙏🙏
Super Srinanna 👍👍👍👌👌👌👌
Super Seenu anna... Nee patalu aatalu... Chala super...
మీరూ ప్రతి తాత అవ్వ లను గుర్తుచేస్తున్నారు అన్నయ్యా మీ సాంగ్ వల్ల 🎉🎉🎉🎉
❤❤❤❤అన్నా... 👌👌👌👌నీలాంటి కళాకార్లు ఇంకారారు అన్నయ్య.
🙏🙏🙏🙏🙏
సూపర్ శ్రీను అన్న 👌👌👌👌👌👌🎵🎼🎼🎼🎼🎼🎵🎵✍️✍️✍️✍️✍️
సూపర్ సాంగ్స్ శ్రీను అన్నా
అన్న సూపర్ నీలాంటి గొప్ప కవిని ఒక్కసారి కలవాలి 🤝🙏 తెలంగాణా లో నీ అంతా సాహిత్యం ఎవ్వరికి లేదు ఇది నిజం 🙏
Supar anna🎉
👍👍👍👍👍👍 mana culture lo science chala Baga chepa vu anna
గతం అంతా గుర్తుకొచ్చింది
243 చరణాలతో రచించిన పాట ఈ ప్రపంచం లో వున్నదా? ఒకవేళ లేనట్టాయితే శ్రీనివాస్ గారు రాసిన ఈ పాట గిన్నిస్ బుక్ లో చేరాలి కదా
వరంగల్ మన శీనన్న రాసినటువంటి వేలాది పాటలు. జానపదాలు. కోడి. పాట. బంజారా పాటలు. కార్మికుల పాటలు. కర్షకుల పాటలు. బొగ్గు బాయీ కార్మికుల పాటలు తెలంగాణ ఉద్యమ గేయాలు. అమ్మ లెక్కల పల్లె పాటలు. వరకట్నాo నిషేధనికి సంబంధించినటువంటి పాటలు. నాట్ల పాటలు తలుపుల పాటలు . సినిమా పాటలు. అభ్యుదయ గీతాలు.జన జీవనానికి సంబంధించినటువంటి అనేక పాటలు శ్రీనన్న రాసిన పాటలు.ప్రజలను చైతన్య పరిచాయి. ఆలోచింపజేశాయి. నేను శీనన్న వెంట తిరిగి. అన్నకు వంత పాడే వాడిని. శీనన్న రాసినటువంటి పాట. బర్రె ఇంకా చెట్లల్లో బాలు మామ అనే పాట జెమినీ టీవీలో వన్స్ మోర్ ప్లీజ్ లో నేను పాడడం జరిగింది నాకు అన్న రాసిన పాట ద్వారా చాలా మంచి పేరు రావడం జరిగింది.. అన్న రాసినటువంటి ఎన్నో పాటలు నేను పాడుతూ వచ్చాను. ఇప్పుడు ఉన్నటువంటి చాలామంది కళాకారులకు ఒకప్పుడు పాట అంటే ఏమిటో తెలవదు. అలాంటి రోజులలో
మన శీనన్న కలం కలం నుండి అనేక మైనటువంటి పాటలు జాలువారాయి. ఎప్పటికైనా శ్రీనన్న కు. ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది మన తెలంగాణ గడ్డ మీద.
అన్నా మీరు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను.......
నీ పాటలు పాడుతూ పెరిగిన
నీ తమ్ముడు మేరుగు రవీందర్ గౌడ్
వరంగల్ శ్రీనివాస్ అన్న పాటలు కలకాలం వర్ధిల్లాలి..
Super srinu anna
Super hero anna meru
Anna super 🎉🎉🎉
Supar.sinu..anna
ఇది ఒక చరిత్ర 🙏🙏🙏
Sreenu anna ahaa emi gurthu petti thelvani padaalu eppati vaariki chala gurthu unchukunela 🎉🙏🙏👍
Great anna
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నా
Super anna❤
Super..ann
❤❤ అన్నయ్యా 🙏🙏🙏
💯 correct
నూరేళ్ల నా ఊరు సాంగ్ ఏ సినిమాలో యా సినిమాలో ఉంది
Seenanna great singer he is the peer group of saranapani and shankeranna
👏👏👏👏👏👏👍👍👍
🙏🙏🙏👌👌👌
Keka keka keka keka keka keka keka keka keka keka keka keka keka keka keka keka keka keka keka keka keka keka keka keka keka keka keka keka keka keka keka keka keka keka keka keka keka keka keka keka keka keka keka keka keka keka keka keka keka keka 🎉
Warangal Sinanna
243 charanaalu
Pallepadaalaku aabharanaalu
Nee kalaaniki salaam
Nee galaaniki gulaam
సూపర్ శ్రీనన్న
పాటల పుట్ట శ్రీనన్న
60 years kritam gramajivitam gurtukostunnadi
శీనన్న రచించిన పాట పేరు పాట పేరు ఎవరైనా చెప్తారా
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Atsaf sir
Anna pata mottham nuvve record chey anna
కోడి పాట వరంగల్ శంకర్ అన్నది
ఎడ్ల బంతి కొట్టి అలా గం దులిపి వడ్లు గాలికి పట్టి రాశి పోశి నక్క మరియు కొడవలి ని పేట్టే వారము కొత్త పెట్టి అప్పుడు ఇంటికి వడ్లు తీసుకుని పోయే vallam🙏
palle malkonali
శీనున్న అసలు బొట్టు పెట్టు కోవడవం లేదు
వేషం కాదు మనసు చూడు బ్రదర్
Super anna