ఒక్కసారిగా వాళ్ళ అమ్మ ఫోన్ ఎత్తి మాట్లాడడానికి రిసీవ్ చేసుకున్నారు స్పాట్ లో నా కంట్లో నీళ్లు తిరిగాయి తల్లి ప్రేమ ఎన్ని సంవత్సరాలు అయినా తీరిపోని బంధం ఓం నమశ్శివాయ 🌹🕉️🌹🛕🚩🚩🚩 ముఖ్యంగా ఏ అగోరి అయినా సరే తల్లి కడుపు నుంచే రావాలి అలాగని అందరూ ఇంటర్వ్యూ చేయలేరు కదా దయచేసి అతని మా నాన్న అతని వదిలేయండి 🙏🙏🙏🙏🙏🙏🙏
ఆమె చెప్పిన విధం చూస్తే ఆ మెలో (వదిన గారి వ్యక్తిత్వం) ఎంత మానవత్వం ఉందో అందరికి అర్థం కావాలి..ప్రతి ఒక్కరిలోమంచి చెడు ఉంటాయి మంచిని చూడడం మనకున్న మన ధర్మం..🎉
పుష్ప సినిమాకి ఇచ్చినట్లు నేషనల్ అవార్డు ఇచ్చినట్లు మన అగోరి కి కూడా మన గవర్నమెంట్ ఆలోచన చేసి వాళ్ల తల్లిదండ్రులకు మంచి ఇల్లు అలాగే ఓ ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగం అలాగే ఓ మంచి అవార్డు ప్రకటించండి
R tv ప్రయత్నం మెచ్చుకోతగ్గది. ఇక నైనా వదిలెండి. ఎవరి బ్రతుకు వారిది. ఇతరులని ఇబ్బంది పెట్టొద్దు. ఆమె బ్రతుకు ఆమెని బ్రతకానివ్వండి, ఎవరి ఏమైనా చెడు జరిగిందా?????. లీవ్ హర్. 🙏
ఈ దేశపు మీడియా సూపర్!!!!!!! బరెలక్కను కూడా ఇలాగే అడ్డమైన చెత్తా చెదారాన్ని ప్రచారం చేసి ప్రజలలో గందర గోళం సృష్టించి ఎన్నికల్లో బర్రెలక్క గెలవకుండా చేసిన మీడియా ఇప్పుడు అఘోరినీ కూడా తెలివిగా హిందువులకు దూరం చేస్తున్న మీడియా అనికూడా ఎందుకు భావించవద్దు!? డబ్బుకు,ప్రలోభాలకు లొంగిపోయే 99% మీడియా వేశ్య కంటే నీచం! జై భారత్
పని పాటా లేక కాదండీ బాబు డబ్బుకు, ప్రలోభాలకు అమ్ముడు పోయి, ఆతి తెలివితో మంచిని, సత్యాన్ని , ధర్మాన్ని, న్యాయాన్ని కూడా ప్రజలలో/ప్రజల దృష్టిలో బ్రష్టు పట్టించి తప్పుకునే మీడియా శాతమే ఎక్కువగా ఉంది నేటి భారత్ లో! జై భారత్
🎉 మీ ఛానల్ ద్వారా పూర్తి నిజం బయట పెట్టిన మీకు ధన్య వాదాలు..ఇక నుంచి ఆ అగోరీ మాత గురించి అపోహలు లేకుండా మనం ఆమె లోక కల్యాణం కోసం చేసే యజ్ఞం తప్పక.విజయం పొంది మేలు చేస్తుంది, మన జాతి మొత్తానికి మేలు చేస్తున్న విధం చాలా లోతుగా ఆలోచించడం మన విధి..మన వంతుగా.ఆమె చేస్తున్న.తపస్సు కు ఆ.భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ప్రార్థన చేదం ..మన ధర్మంగా..🎉❤
ఇంట్లో దొంగలు ఎక్కువ అవుతున్నారు,,,, విదేశీ గొర్రెలు,,, బర్రెలు తినేవాళ్ళు,, వాళ్లకు జ్ఞానంలేదు,,,,, అఘోరిలకి ఘోరి కట్టండి,,, ఇలాంటివాళ్ళు ఎక్కడో అడవుల్లో, పర్వతాలలో, శివ ధ్యానం చేసుకుంటే బాగుంటుంది,, జనాలలో దిగంబరంగా తిరిగితే అసహ్యంగా ఉంది,, నిజమైన అఘోరాలు యొక్క పరువు తియ్యకు,,,, ఏమిటి ఆ పిచ్చి అలంకరణ లిప్స్టిక్, వెర్రి మేకప్,,,,,
అఘోరి మాత నక్సెల్స్ కన్నా నయ్యం నాయనా (శ్రీనివాస్), సనాతన ధర్మం ఈ ప్రజలకోసం ఆస్వామీ నీ శరణ్ణు వేడు తున్నారు ఈ అఘోరా (నాగశాదువులు)🙏మా ఈ ప్రజలకోసం, ప్రజలారా ఆలోచించండి 🙏🙏🙏
Why is the media doing somuch investigation into the issue on agora, why are you involving their parents , which is not right? Their parents are already old and it's not fair to disturb them by asking so many questions
కూటికోసం కోటి విద్యలు పాత సమితి .. ఇప్పుడు కోటి విద్యలు కోట్లు కోసం.. విచిత్రం ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా హిందూ దేవుళ్ళ మీద పడి బతకడానికి ప్రయత్నిస్తున్నారు.. సనాతన ధర్మ పరువు తీస్తున్న.. కొత్త కొత్త ఆచారాలు కొత్త కొత్త పద్ధతులు. 😂..వేదం చదవరు.. కానీ. ధర్మం గురించి మాట్లాడుతారు నేను చెప్పింది ధర్మ దేవుడు తో మాట్లాడాను అంటారు. 😂 🙏🙏🙏🙏
Talli tandrulani odilesi devudu ani tirige vadu batiki unna chachina okkate Ah devudu unnado ledo telvadu kani talli tandrulu unnaru ani kantiki kanipistundi vallani devudu laga chudali ani mana sanatana dharmam cheptundi
మన సనాతనధర్మాన్ని కాపాడే వుద్దేశమ్ తో పని చేస్తున్న అగోరీ 🙏ఒక చాలా బీద దళిత కుటుంబము లో జన్మించిన శ్రీనివాస్ 🙏లోక కల్యాణము కొరకు అగోరీ గా మారిన శ్రీనివాస్ ట్రాన్స్ జన్ండర్ అని అర్థము అయితుందీ🙏ఓం శ్రీ ముత్యాలమ్మ తల్లీ 🙏ఓం నమశ్శివాయ 🙏జై శ్రీ రామ్🙏జై శ్రీ భారత్ మాత కీ జై🙏 🇮🇳🙏🌹🇮🇳🌹
అగోరి అంటే ఒక ఉన్మాది. ఒక భ్రమ లో బతికే వ్యక్తి. వాళ్ళు సమాజం కోసం ఏమైనా ఉత్పత్తి చేయగలరా అంటే ఏమి ఉండదు.ల్లోక కళ్యాణం అనే ఒక పిడిమాట చెబుతూ ఇతరుల ను భయపెట్టి వసూళ్ళు చేసి బ్రతుకే బ్రతుకు.
R TV super... Nijamenti anedhi chupettaru... Thanu trance Ani endhuku cheppatle female Ani abadham cheppadu endhuku.... periods vasthayani janalanu mosam chesthunaru endhuku
పాపం తల్లిదండ్రులు ఏమో పూరి గుడిసెలో బాధపడ్తున్నారు ఆయన ఏమో ఐ ఫోన్, కార్ మెయిన్ టైన్ చేస్తున్నాడు.. 🤦♂️ మీ జీవితాన్ని మంచిగా చేస్కోండి పిచ్చి పనుల వల్ల తల్లిదండ్రులను కష్టపెట్టకండి బాధపెట్టకండి... ప్లీజ్ 🥺🙏
ఒక్కసారిగా వాళ్ళ అమ్మ ఫోన్ ఎత్తి మాట్లాడడానికి రిసీవ్ చేసుకున్నారు స్పాట్ లో నా కంట్లో నీళ్లు తిరిగాయి తల్లి ప్రేమ ఎన్ని సంవత్సరాలు అయినా తీరిపోని బంధం ఓం నమశ్శివాయ 🌹🕉️🌹🛕🚩🚩🚩 ముఖ్యంగా ఏ అగోరి అయినా సరే తల్లి కడుపు నుంచే రావాలి అలాగని అందరూ ఇంటర్వ్యూ చేయలేరు కదా దయచేసి అతని మా నాన్న అతని వదిలేయండి 🙏🙏🙏🙏🙏🙏🙏
మీనాన్న గారా
Somebody should come forward and help this family,
ఆమె చెప్పిన విధం చూస్తే
ఆ మెలో (వదిన గారి వ్యక్తిత్వం) ఎంత మానవత్వం ఉందో అందరికి అర్థం కావాలి..ప్రతి ఒక్కరిలోమంచి చెడు ఉంటాయి మంచిని చూడడం మనకున్న మన ధర్మం..🎉
Phone lo కొడుకు voice వినగానే thalli happiness ni చూసాను
S
Koduku aithe battalu llekunda tirugutundi ,teliyadam leda
సార్ అంత దూరం వెళ్లి వాళ్ళతో ఇంటర్వ్యూ చేశారు చేసిన తర్వాత మీకు వాళ్ళ పరిస్థితి అర్థం అవ్వింది మీరు వాళ్లకి ఏదైనా హెల్ప్ చేసి ఉంటే బాగుండేది
లోక కళ్యాణర్థం వారి సాధన వారు చేసుకుంటారు వారి సాధన మందిరానికి వారిని వదిలిపెట్టండి 🙏
Aghori tho Valla parents matladinappudu naku chala yedupochesindi . 😢 God vallani yeppatiki manchiga chudali 🤲
@@naseemabegum9969 మీ మనసు వెన్న కన్న మృదువుగా వుంది.
బంధాలు బంధుత్వాలు వుండవు అని అఖండ మూవీ లో విన్నాం. ఇపుడు అఘోరి వల్ల చూస్తున్నాము. 🙏
పుష్ప సినిమాకి ఇచ్చినట్లు నేషనల్ అవార్డు ఇచ్చినట్లు మన అగోరి కి కూడా మన గవర్నమెంట్ ఆలోచన చేసి వాళ్ల తల్లిదండ్రులకు మంచి ఇల్లు అలాగే ఓ ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగం అలాగే ఓ మంచి అవార్డు ప్రకటించండి
అతనిని హాస్పిటల్ కి తీసుకొని పోవాలి త్వరగా
నయన జహంగీర్ సిగ్గుందా నీకు అసలు...వాడేమో కొవ్వెక్కి ఇల్లు వదిలేసి తల్లిదండ్రులను వదిలేసి పోతే గవర్నమెంట్ జాబ్ ఎందుకు ఇవ్వాలి రా ఎదవ 😮😮😮లో
Em cheptunnarra nayana
R tv ప్రయత్నం మెచ్చుకోతగ్గది.
ఇక నైనా వదిలెండి.
ఎవరి బ్రతుకు వారిది.
ఇతరులని ఇబ్బంది పెట్టొద్దు.
ఆమె బ్రతుకు ఆమెని బ్రతకానివ్వండి, ఎవరి ఏమైనా చెడు జరిగిందా?????.
లీవ్ హర్. 🙏
Nenu elage msg pedtham ankoni vachhanu andi…
@@rjmamatha639u r beautiful ❤
Evaru bratukoddu annaru paddatigs kashaya vstralu darinchi unte andaru Kalla midapadi mokki gouravinchevallu battalu vippukoni tirigite evvaru urukoru
First ameni news channel lo interview laki Duram undamani cheppali amenthata ame start chesindhi edhantha
ఈ దేశపు మీడియా సూపర్!!!!!!!
బరెలక్కను కూడా ఇలాగే అడ్డమైన చెత్తా చెదారాన్ని ప్రచారం చేసి ప్రజలలో గందర గోళం సృష్టించి ఎన్నికల్లో బర్రెలక్క గెలవకుండా చేసిన మీడియా ఇప్పుడు అఘోరినీ
కూడా తెలివిగా హిందువులకు దూరం చేస్తున్న మీడియా అనికూడా ఎందుకు భావించవద్దు!?
డబ్బుకు,ప్రలోభాలకు లొంగిపోయే
99% మీడియా వేశ్య కంటే నీచం!
జై భారత్
Thu chata mideo
@@epcservices6018 ఎప్పటికైనా మారండి.
లీవ్ హర్, టూ లీవ్ హర్ లైఫ్ ఇన్ హర్ స్టైల్.
డోంట్ డిస్టర్బ్. 🙏
మికు ఏమి పని పాట లేదు కాబట్టి ఆ లేడీ ఆగోరీ ఉపిరి తిస్తూన్నారు
పని పాటా లేక కాదండీ బాబు
డబ్బుకు, ప్రలోభాలకు అమ్ముడు పోయి, ఆతి తెలివితో మంచిని, సత్యాన్ని , ధర్మాన్ని, న్యాయాన్ని కూడా ప్రజలలో/ప్రజల దృష్టిలో బ్రష్టు పట్టించి తప్పుకునే మీడియా శాతమే ఎక్కువగా ఉంది నేటి భారత్ లో!
జై భారత్
Valaadyam. Kosam
Marokari
Jeevitam
Nasinam
Cheyadaniki
Yantapani
Adna. Chestaru
Ame.. Jeevitam. Ame. Brafumugundi. Bratakanivamdi
🥹💯Aghori Mataa's total family members Heartbreaking💔sad situation for his Aghori Mataa's son🙏🚩
🚩🙏Om namah shivaya har har mahadev🙇♂️🙏🚩
🎉 మీ ఛానల్ ద్వారా పూర్తి నిజం బయట పెట్టిన మీకు ధన్య వాదాలు..ఇక నుంచి ఆ అగోరీ మాత గురించి అపోహలు లేకుండా మనం ఆమె లోక కల్యాణం కోసం చేసే యజ్ఞం తప్పక.విజయం పొంది మేలు చేస్తుంది, మన జాతి మొత్తానికి మేలు చేస్తున్న విధం చాలా లోతుగా ఆలోచించడం మన విధి..మన వంతుగా.ఆమె చేస్తున్న.తపస్సు కు ఆ.భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ప్రార్థన చేదం ..మన ధర్మంగా..🎉❤
Parents are very innocent. Please help them.
హర హర మహాదేవ్..🙏
కన్న తండ్రి చెప్పాడు అమ్మాయి కాదు అబ్బాయి అని
ఇంట్లో దొంగలు ఎక్కువ అవుతున్నారు,,,, విదేశీ గొర్రెలు,,, బర్రెలు తినేవాళ్ళు,, వాళ్లకు జ్ఞానంలేదు,,,,, అఘోరిలకి ఘోరి కట్టండి,,, ఇలాంటివాళ్ళు ఎక్కడో అడవుల్లో, పర్వతాలలో, శివ ధ్యానం చేసుకుంటే బాగుంటుంది,, జనాలలో దిగంబరంగా తిరిగితే అసహ్యంగా ఉంది,, నిజమైన అఘోరాలు యొక్క పరువు తియ్యకు,,,, ఏమిటి ఆ పిచ్చి అలంకరణ లిప్స్టిక్, వెర్రి మేకప్,,,,,
ఇంక ఎందుకు ఆమె స్త్రీ నా పురుషుడా ట్రాన్స్ జెండర్ ఆ అగొరా నా నాగ సద్వినా ఆమె బ్రతుకు ఆమెను బ్రతకనియ్యండి మనల్ని ఏమీ అనడం లేదుగా
😢papam valani chusthe badhaga undhi
ఎంత అమాయకులు 🥹ఆ తల్లి తండ్రులు 🙏🙏ఎంత స్వచం అయినా మనసులు ప్రేమ....
ఎంత ఆగొరి ఆయిన తల్లి తండ్రి అనే సరికి ఆమె లో ప్రేమ ఉంధి ఇంకా
Avunu bro🥺🥺🥺
అఘోరి మాత నక్సెల్స్ కన్నా నయ్యం నాయనా (శ్రీనివాస్), సనాతన ధర్మం ఈ ప్రజలకోసం ఆస్వామీ నీ శరణ్ణు వేడు తున్నారు ఈ అఘోరా (నాగశాదువులు)🙏మా ఈ ప్రజలకోసం, ప్రజలారా ఆలోచించండి 🙏🙏🙏
Srinivas anru kda mari mattha (ammai)laga ala unru mari ala arthm cheskovli
Rటివి వారికి ధన్యవాదాలు. సమాజ సేవ కోసం. ఆమె ప్రయత్నం చేయనివ్వండి. ఓం నమశ్శివాయ
ఈ ప్రయత్నం కెసిఆర్ ఆస్తులపై చెయ్ బ్రదర్..
💯 correct bro 😊😊
👍👍👍
రేవత్ రెడ్డీ మడ్డ కుడుస్తవా పొయ్యి
kcr entha manchi chesina meelanti vala vala nee nasham ithadii ardam avuthadi ekada una ts ni ekada varaku thisuku vachadu asalu a cm cheyani vidam ga meeru mararuu
S
ఓం నమః శివాయ జై అగోరి మాత 🙏🙏🙏
ఆ పెద్దయనని బాధ పెట్టకండి ఇలా అందరు వెళ్లి, వాళ్ళు ఇప్పటికే బాధ పడుతున్నారు
ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏
కన్న తల్లి తర్వాతే దేవుడు స్వామి
He is not talking any wrong
మానవుల్ని మారుద్దాం అనుకుంటే దైవం దృష్టికి ఆ మానవులు మనల్ని మారుస్తారు 😀😀🤷🤷🚩🚩
R Tv వీలైతే వాళ్లకు help చేయండి
తండ్రి చెప్పిన విషయం నిజం
good dicesan e bhumi mida yevariki yevvaru leru vunnakalam nadi nidi kottukovadam thappa bhagavanthuniki ankitham ayi nenu dhevu anukovadam manchide jai agori evari esthamaina jivitham vallani bathanivandi
Ee family ki konchem help cheyyandi sir
Ha bro it's true
Why is the media doing somuch investigation into the issue on agora, why are you involving their parents , which is not right? Their parents are already old and it's not fair to disturb them by asking so many questions
అఘోరి లేవలే వేరు సూపర్ కారులో తిరుగుతుంది గా లగ్జరీ లైఫ్ తల్లిదండ్రులు పూరి గుడిసెలో ఉన్నారు
Jai అగోరి మాత నీకు 🙏🙏🙏🙏
ఆగోరి మా హిందూ వుల గౌరవం
Good channel
పాపం, ఈ వయసులో వాళ్ళకి, చేదోడు వాదోడుగా ఉండాల్సింది, అసలే పేదవాళ్ళు...😢
కూటికోసం కోటి విద్యలు పాత సమితి .. ఇప్పుడు కోటి విద్యలు కోట్లు కోసం.. విచిత్రం ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా హిందూ దేవుళ్ళ మీద పడి బతకడానికి ప్రయత్నిస్తున్నారు.. సనాతన ధర్మ పరువు తీస్తున్న.. కొత్త కొత్త ఆచారాలు కొత్త కొత్త పద్ధతులు. 😂..వేదం చదవరు.. కానీ. ధర్మం గురించి మాట్లాడుతారు నేను చెప్పింది ధర్మ దేవుడు తో మాట్లాడాను అంటారు. 😂
🙏🙏🙏🙏
Talli tandrulani odilesi devudu ani tirige vadu batiki unna chachina okkate
Ah devudu unnado ledo telvadu kani talli tandrulu unnaru ani kantiki kanipistundi vallani devudu laga chudali ani mana sanatana dharmam cheptundi
God bless you
మా నేన్నల మండలం మా పక్కన విలెజ్
Avanu
Anna
ఏ జిల్లా 🤔
వాళ్ళు చాల నిజాయితీగౌన్మారు
ఎందుకు అన్ని ఇంతలా మీడియా వాళ్ళు అఘోరి మాత మీద పడ్డారు
కన్న తల్లి తండ్రులు కష్టపడుతుంటే చూస్తూ ఉండే కొడుకు అఘోరగా ఎం చేస్తాడు
ఈ వయసులో వారికి తోడుగా ఉండు అదే శివోహం
సనాతన ధర్మం అంటే ఏమిటి ఇయన అఘోర అంటున్నాడు ఏంటో అర్థం కావడం లేదు
Swamy is true
ఎక్ససెలెంట్ ఇంతర్వ 🙏🏿🌹🙏🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿
మన సనాతనధర్మాన్ని కాపాడే వుద్దేశమ్ తో పని చేస్తున్న అగోరీ 🙏ఒక చాలా బీద దళిత కుటుంబము లో జన్మించిన శ్రీనివాస్ 🙏లోక కల్యాణము కొరకు అగోరీ గా మారిన శ్రీనివాస్ ట్రాన్స్ జన్ండర్ అని అర్థము అయితుందీ🙏ఓం శ్రీ ముత్యాలమ్మ తల్లీ 🙏ఓం నమశ్శివాయ 🙏జై శ్రీ రామ్🙏జై శ్రీ భారత్ మాత కీ జై🙏 🇮🇳🙏🌹🇮🇳🌹
Om nama shivaya Hara Hara mahadeva shambo shiva shankara 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏 super Aghori
తల్లి తండ్రులను మంచిగా చూసుకుంటే చాలు
R tv vallu vallne badha pettakandi om namasevaya
Jai aghori matha
Revanth reddy suitcase medha chey bro .....
Papam parents😢
అది ఏదో అప్పుడే చెప్పవచ్చు కదా నేను మగవన్ని నుంచి మారాను అని ఇప్పటికీ కూడా నేను అడ మనిషిని అంటున్నాడు అతను
సూపర్ మీరు
Pls agori ku batal viyali ani chypandi
Bro okka sari valla tammudi tho kuda matladinchavachuga bro RTV tarupuna please
Venaka vala amma ni chudandi a happiness
సూపర్
Agori matha jai
Hara Hara Mahadeva sambo Sankara 🙏🙏🙏
Hara Hara Mahadeva 🙏
Siva A family ki Evaraina help cheyali chala kastam ga unndi valla parisithi
జై అగోరి మత
Vala family ni chuste home ni chuste chala badakaranga vundi
నిద్ర మత్తు యాంకర్..
😂
🤣
ఆమెను ఎందుకు అరెస్టు చేయడం ఇదంతా తలనొప్పి ఎవరి బ్రతుకు వారు బ్రతుకుతారు కదా మీరు ఎందుకు గవర్నమెంట్ వాళ్లకు ఎలా చేస్తారు
ఒక్కసరి phone మాట్లాడుతుంటే అ తల్లితండ్రులో కన్నీలో నుంచి నీళ్లు వాచ్చయి ఒకేసరి పాపం బాధగా అనిపిచింది 😢
వాడి వల్ల ఏ ఉపయోగం లేదు ఎందుకు అనవసరంగా ఇలాంటి వీడియోలు వేస్ట్
Ne valla eam aupayogam ra e samajaniki
Ma Adilabad motham ettate eddlu uttai sir .sampana leka government nunhi sahayam ledu.ettlati video Adilabad motham thirgi video chiy.
Jai agora❤
जय अघोरी माता 🛐
Swamy we believe in u
Ame male ah female ah ? I respect any gender
This agori sc cast
😂😂😂
Harahara mahadev
Hara Hara Mahadev🙏
Super video
అందరు లేడి అగోరి అంటున్నారు.వాళ్ల నాన్న శ్రీనివాస్ అంటున్నారు ఏది నిజం తెలియాలి.
అగోరి అంటే ఒక ఉన్మాది. ఒక భ్రమ లో బతికే వ్యక్తి. వాళ్ళు సమాజం కోసం ఏమైనా ఉత్పత్తి చేయగలరా అంటే ఏమి ఉండదు.ల్లోక కళ్యాణం అనే ఒక పిడిమాట చెబుతూ ఇతరుల ను భయపెట్టి వసూళ్ళు చేసి బ్రతుకే బ్రతుకు.
Pastor mullala kanna unmadhemi kadhu
Gudilo ammavarini taninodu unmadi kada
R TV super... Nijamenti anedhi chupettaru... Thanu trance Ani endhuku cheppatle female Ani abadham cheppadu endhuku.... periods vasthayani janalanu mosam chesthunaru endhuku
Aghori amma garu.parents ni okasari kalavandi plz
హాస్పిటల్ కి తీస్కొని పోవాలి అఘోరా ని
🙏🙏🙏🙏🙏
Amma agori evaru Emanna nuvu wenaki thagodhu ni dhiksa aa parmeswarnu cherukovali amma nannani choosko kocham
పాపం తల్లిదండ్రులు ఏమో పూరి గుడిసెలో బాధపడ్తున్నారు ఆయన ఏమో ఐ ఫోన్, కార్ మెయిన్ టైన్ చేస్తున్నాడు.. 🤦♂️ మీ జీవితాన్ని మంచిగా చేస్కోండి పిచ్చి పనుల వల్ల తల్లిదండ్రులను కష్టపెట్టకండి బాధపెట్టకండి... ప్లీజ్ 🥺🙏
Car kosam e yaripuku ela aghora ani solu chaptunadu friends😮😮😅
Nidramathulo unnara anna
చీము నెత్తురు చర్చి అమాయకుడు ప్రజల మీద మీరు ఇంటర్వ్యూలు చేస్తున్నారు
Family😢🥺💔 Aghori Aghori card loss 😡😡😡🤬👺👺👺👺
R.T v.🙏🙏🙏
Ne valla eam aupayogam ra e samajaniki
Abbie anntu srinivas peru agriswmi om har har mahadev Kali matha
మంచి కొడుకునే కట్టినావు బట్టలు విప్పుకొని తిరుగుతుండు జనాలలో
Jai agora🙏
Andharam కలిసి valaki help చేద్దాం emaina