మీరు ఇచ్చే ఆహారం మా అందరికి ఆరోగ్యంన్ని ఇస్తుంది/జబ్బులను దూరం చేస్తుంది/ డబ్బుఆదా అవుతుంది. మీ ఆహారం విశ్వజనులందరికి అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యోగ&పూడ్ టైనింగ్ మాస్టర్: యాదగిరి అన్న....🙏🤝💐
అమ్ముకునే వారు టెస్ట్ సాల్ట్ వాడతారు వట్టి అన్నము తిన్నారుచిగానే ఉంటది ఇంట్లోనే గజవారచి మజ్జిగ కలిపి తినండి రోడ్లుమీద ఏది చెప్పొద్దు తెలుసుకోవాటానికి టైం పట్టేలోపు మన సవాన్నికూడా కొనగలడు, అది దృష్టిలో పెట్టుకొని ప్రాచారము చేయండి రుచి ఉప్పు చాల ప్రమాధాకరము
నల్గొండ NG కాలేజీ దగ్గరికి వచ్చి "మన చద్దన్నం" స్టాల్లో ఆహారాన్ని తిని చూడండి మీరు అప్పుడు దాంట్లో టెస్టింగ్ సాల్టు ఉందో లేదో చెప్పండి...ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఇక్కడ ఆహారాన్ని తీసుకుపోయి ల్యాబ్ లో టెస్ట్ చేయించండి ఆహారంలో టెస్టింగ్ సాల్టు ఉందని తెలితే మీకు మంచి బహుమతి ఇస్తాను.. ఒకవేళ టెస్టింగ్ సాల్ట్ లేదని తేలితే మీరు ఏమిస్తారు చెప్పండి... కానీ మీరు ప్రత్యక్షంగా ఆహారాన్ని పరీక్షించకుండా ఏది పడితే అది నోటికి వచ్చినట్లు మాట్లాడవాకండి.. మంచిని మంచిగా చెడును చెడుగా చూడాలి అయినా మీరు మాట్లాడడంలో తప్పేమీ లేదు లెండి ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్లో ప్రతి ఆహారం కల్తీ అయిపోయింది ఆ కల్తీ ఆహారంలో ఇది కూడా ఒక కల్తీ ఆహారం అనుకుంటున్నారు మీరు ఆది తప్పు... కానీ ఇక్కడికి వచ్చి ఆహారాన్ని తిని ఒక్కసారి చూడండి "మన చద్దన్నం స్టాల్ లో మంచి ఆహారం నేచరల్ గా లభిస్తుంది తుంది"
ఏంతో విలువైన సమాచారాన్ని సమాజానికి తెలియపరిచిన RTV వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరియు మన చద్దన్నం నిర్వాహకులకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
మీరు ఇచ్చే ఆహారం
మా అందరికి ఆరోగ్యంన్ని ఇస్తుంది/జబ్బులను దూరం చేస్తుంది/
డబ్బుఆదా అవుతుంది.
మీ ఆహారం విశ్వజనులందరికి అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యోగ&పూడ్ టైనింగ్ మాస్టర్: యాదగిరి అన్న....🙏🤝💐
చాలా బాగా, వివరంగా విషయాన్నీ తెలిపారు.. 🙏🌹💐
సద్దన్నం నేను కూడా తిన్నాను చాలా బాగుంది.
చద్దన్నం ద్వారా సకల రోగాలు మాయం ఇది మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ తరానికి ఒక అద్భుతమైన ఆరోగ్య వంతమైన ఫుడ్ అందిస్తున్న గురుజీ కి ధన్యవాదాలు....
Laddus chupisthunnaru.adhi cheppa ledhu.suger patients thina vaccha❤
Yes very good idea to bring old traditional food 🎉🎉
చాలా అద్భుతంగా ఉంది, చాలా టేస్ట్ గా కూడా ఉంది, ఈ స్టాల్ నడిపేది యాదగిరి సర్..
ఆరోగ్యమే మహాభాగ్యం
Super 👍👍👍🎉🎉🎉
సూపర్
Great for providing health food n not using plastic
Openinon nice mama garu
Please Hyderabad new nallakunta lo start cheyandi
Gunturu,vja lo kuda pedithe bagundu.
Nice trending food
మస్త్ ఉంటది నేను హైదరాబాద్ లో ఉంట nlg పోతే కచ్చితంగా తింటా మస్త్ ఉంటాది.. యాదగిరి సార్ 👌👌👌
Exact address, timings, owner contact number?
Owner chanipoyaru vijayawada sir di
Memu kuda chinnappudu chaddannam thodu perugutho annam thini schoolki vellevallamandi
చద్దన్నం ఫ్రాంచెస్ ఇస్తున్నాం సార్ వీలైతే ఎవరైనా ఉంటే చెప్పండి ఫ్రాన్సిస్ తీసుకొని నడుపుకోండి
అమ్ముకునే వారు టెస్ట్ సాల్ట్ వాడతారు వట్టి అన్నము తిన్నారుచిగానే ఉంటది ఇంట్లోనే గజవారచి మజ్జిగ కలిపి తినండి రోడ్లుమీద ఏది చెప్పొద్దు తెలుసుకోవాటానికి టైం పట్టేలోపు మన సవాన్నికూడా కొనగలడు, అది దృష్టిలో పెట్టుకొని ప్రాచారము చేయండి రుచి ఉప్పు చాల ప్రమాధాకరము
నల్గొండ NG కాలేజీ దగ్గరికి వచ్చి "మన చద్దన్నం" స్టాల్లో ఆహారాన్ని తిని చూడండి మీరు అప్పుడు దాంట్లో టెస్టింగ్ సాల్టు ఉందో లేదో చెప్పండి...ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఇక్కడ ఆహారాన్ని తీసుకుపోయి ల్యాబ్ లో టెస్ట్ చేయించండి
ఆహారంలో టెస్టింగ్ సాల్టు ఉందని తెలితే మీకు మంచి బహుమతి ఇస్తాను.. ఒకవేళ టెస్టింగ్ సాల్ట్ లేదని తేలితే మీరు ఏమిస్తారు చెప్పండి...
కానీ మీరు ప్రత్యక్షంగా ఆహారాన్ని పరీక్షించకుండా ఏది పడితే అది నోటికి వచ్చినట్లు మాట్లాడవాకండి..
మంచిని మంచిగా చెడును చెడుగా చూడాలి
అయినా మీరు మాట్లాడడంలో తప్పేమీ లేదు లెండి ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్లో ప్రతి ఆహారం కల్తీ అయిపోయింది ఆ కల్తీ ఆహారంలో ఇది కూడా ఒక కల్తీ ఆహారం అనుకుంటున్నారు మీరు ఆది తప్పు...
కానీ ఇక్కడికి వచ్చి ఆహారాన్ని తిని ఒక్కసారి చూడండి "మన చద్దన్నం స్టాల్ లో మంచి ఆహారం నేచరల్ గా లభిస్తుంది తుంది"
Good food for health సద్దన్నం
Intla ne chesukunte Paisal save
Chesko mari
Exact address, timings and Owner contact number?
Appreciated your initiative and promotion of our age old Chaddhannam food again ❤
నేను కూడా అక్కడ తిన్నాను
Exact address, timings, owner contact number?