40% padakalu batch maximum vundhe. Andukae cbn peddaga tension leykunda vunnadu padakalu ecvakapoyonia. Already pensioners vote bank moved to tdp, Enka kontha next two years lo lagaysthadu.
@moorasuseela నీతి అయోగ్ అంత క్లియర్ గా జగన్ చేసిన ఘనకార్యన్ని చెప్తుంటే ఒప్పుకోకుండా ఎదుటివాళ్ళమీద బురద జల్లితే గొర్రెలె అంటారు. ప్రశ్నిస్తే TDP నా..? అది TDP అయినా జనసేన అయినా ఎవ్వడైనా తప్పుడు నిర్ణయాలతో రాష్ట్రానికి అన్యాయం చేస్తే ఇలాగే react అవుత.
@@srirammurthychitikila8650 avi chepperu lendi index kuda on an average 2014 to 19 19.8 vunte ippudu 10 years lo 17.4 ki padindi rank perigina index padindi ante fasical stability vunnattu development kuda vunnattu..
@@srirammurthychitikila8650 3.62 లక్షల కోట్ల అప్పులు 2019 ఏప్రిల్ కి ఉన్న మొత్తం అప్పులు బాకీలు 2024 కి 9.74 లక్షల కోట్ల కి చేర్చిన తుగ్లక్ గాడు 2019 లో ఎలా గెలిచాడు అస్సలు ? బాబాయి కొ గొడ్డలి పోటు కోడి కత్తి ఫీకుడు పింక్ డైమండ్ 34 కమ్మ డీఎస్పీ లు అని లక్షా తొంభై వేల అబద్ధాలు ఆడి. ఈ 8 నెలల లో లక్షా కోట్ల అప్పులు అని మళ్ళీ ఇంకొక అబద్ధం. గొడ్డలి పొట్ పార్టీ ని ప్రజలు ఎవ్వరూ నమ్మరు. అయిపోయింది. వైసిపి పార్టీ లేదు బొక్క లేదు.😂😂😂
బ్రో నీ వీడియోస్ మాత్రమే కాస్త చూడాలనిపిస్తుంది ఎందుకంటే నువ్వు వున్నది ఉన్నట్లు మాట్లాడతావ్ కాబట్టి నువ్వు ప్రతి టాపిక్ ని వివరించి విశ్లేశించే తీరు వేడి వేడి అన్నంలో కొత్త ఆవకాయ కలిపి మన అమ్మ నోట్లో గోరు ముద్దలు పెట్టినంత కమ్మగా తృప్తి గా ఉంటుంది 👌
emi ra yellow dog manavatwam chachindha nelo nadu nedu dwara government hospitals baguchesi machi. Medicare echadu jagan emi ra kodakak vudhadam anadiga cancer tho bhadha paduthuna samsyanu jagan garu thercharu 108 .ఆరోగ్య sri dwara machi helth andichadu emi ra kodaka manavatwam chachindhanelo 17 medical college thesi developed lo petedu carona time lo nelabadi prajala pranalu kapadedu
నా 76 వయసు జీవితం లో ఇటువంటి జర్నలిస్ట్ జర్నలిజం చూడలేదు అని నా ఫీలింగ్. అడ్వైటిజర్మెంట్ కూడా పాక్షికంగా అసలు వీడియో అడ్డు లేకుండా సగానికి తగ్గనిచ్చి చూపించు ట అభినందనీయం.
ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి మరియు ఇతర కేంద్ర ప్రభుత్వ మంత్రులు 2019-24 నిద్ర పోయారా? లేక ఆంధ్ర రాష్ట్రంతో ఈ దేశానికి సంబంధం లేదు అనుకున్నారా? అరాచక జరుగుతూ ఉంటే ఆపని వాళ్ళకి ఉన్నత పదవులెందుకు?
Nidrapodavadamledu infact chalaaa alert ga undi cheseee vallu ap vaipu… 1. Bjp Appa too okka seat ledu meaning not even 1% vote ban in ap 2. Ma meda kopadithe inthe appulem karma yekam ammestham anna ok ane vallu …3. Anni party vallaki unna mp laa balam … Center lo mana anukuna try neethi ayou… finance minister… pm .. home monster em cheyaru coz vallaki valla govt ni sustain chesukovali kadaaaa danni ki mp laa support kavalai kadaaaa so kodi palav Palani unnna em innnaaa chesthuna untaru
శ్రీ నివాస్ గారు రాష్ట్రాని ఎవరు కాపాడలేరు ఎందుకంటే ధనీకులకు పెదాలకు సమానం బియ్యం కార్థలు వుండాయి ధనికులు ఇంకా పెద నీ కు లు అవుతావుం డారు కొటిశ్చర్ లకె ఉచిత పథకాలు ఎక్కువ లబ్ధిపొందుతున్నారు ఎందుకుంకంటె రాజీకియ పలుకుబడి ఓట్లు పెదవాలవి డబ్బులు ధనీకులవి కొందరి ఇంటి లో మనిషి కి ఒకొ క్క రేషన్ కార్ద వుంటాయి పేన్స్ లు వాసస్తాయి ఇలా చేప్పూకుంటే చాలా వుంటాయి ఆంధ్ర ప్రదేశ్ వెనిక్కి పొవాడానీకీ పెదవాలు సాంపాదన లెకా బయట పన్లు కు పోతావుండారు కొందరు ఉచిత పథకాలు కు ఎదురు చూస్తున్నారు వృద్ధులు లాగా యువకులు సొబెర్లుగా మత్తు కు తానీషా అవుతా వుండేవారు
గుండు సూది అన్న ఇప్పుడు నీవ్వు చెపింది ఏంటి అంటే tdp ఇచ్చిన హామీలు అమలు చేయకూడదు అనుకుంట, ఇస్తే మళ్ళీ మనం హెల్దిగా ఉండలేము, ఇదో రకమైన ప్రసారం మళ్ళీ ముందు ఎలక్షన్ లో వాళ్ళు ఇచ్చిన హామీలు కోసం చెప్పు అన్న.. గుండుగా..... సోదు.
Financial discipline అంటే ఏమిటి అన్న?. ఉచిత పథకాలు ఇవ్వకుండా ఉండాలి.. అది ఇవ్వకుండా ఉంటే మీలాంటి వాళ్ళు ఇంకెప్పుడు ఇస్తారు అంటారు.. పోనీ అవి ఇస్తే మీకు ఫైనాన్షియల్ డిసిప్లైన్ లేదు అంటారు.. అన్నీ మీరే అంటారు.. ఇంకెందుకు మీరే పరిపాలించండి
మీరు ఒకసారి జగన్ లా ఆలోచించండి డబ్బులు తీసుకొని ఓట్లేసే ఎదవ నా కొ....... లు ఉన్నంతకాలం అభివృద్ధి అవసరమా చేయాలా ఊరికే ఎందుకు చేయాలి 10 ఎండు కట్టెల మధ్య ఒక పచ్చి కంటే కూడా తగలబడ్డ టు 75 శాతం మంది డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తుంటే అందులో చదువుకున్న వాడు కూడా ఉండటం విశేషం
Andhra Pradesh nasanam ade yeppudo 5 years back Andhra prajalle 2019 to 2024 ysrcp party ne Andhra Pradesh lo bariga gelipinche , 2024 varaku Andhra development lekunda Andhra prajalle cheskunnaru , oka sari Andhra prajalle alochiste baguntundi 🎉🎉🎉
ఒడిశాలో వరుసగా ఇరవై సంవత్సరాలకుపైగా నితీష్ కుమార్ అధికారంలో ఉన్నారు, వాళ్ళు 2000 ఇస్తే మనం 3000 ఇవ్వాలి అనే రాజకియం ఇంకా అంటలేదు కాబట్టి మొదటి ప్లేస్ లో ఉంది.
బ్రో నువ్వూ మా జిల్లా వాసి వి అయిందుకు గర్వపడుచున్నాను. ఎంతో మంది జర్నీలిస్ట్ లు వున్నారు గాని మీ లాగా టేబుల్ ఫార్మేట్ profes చూపెట్టి కంటెంట్ చెప్పు వారిని మిమ్మల్ని చూస్తున్నాను. మీ vidies మొత్తం చుసినతరువాతే మిగతావి చూస్తాను అలవాటు అయిపొయింది.
గత ప్రభుత్వం చేసిన గాయాలు రాష్ట్రానికి,ఉద్యోగులకు,ప్రజలకు చాలా ఏళ్ల పాటు వెంటాడుతుంది.మీరు మాటి మాటికీ ప్రభుత్వం ఇది చెయ్యలేదు అది చెయ్యలేదు అంటారు దానికి ఇలాంటివే కారణాలే.
చేసిన పని చెప్పుకోలేకపోయింది లాస్ట్ గవర్నమెంట్, చేయనిది చేసినట్లు గ్రాఫిక్స్ మాయ మాటలు అద్భుతాలు సృష్టిస్తామూ అని మాయ మాటలు చెబుతూ ఉంటారు ప్రజెంట్ గవర్నమెంట్. ఇచ్చిన మొదటి సంతకానికి ఇప్పటివరకు దిక్కులేదు వన్ ఇయర్ అవుతుంది ఇది మన పాలన అంటే,
చాలా ఏళ్ల క్రితం నుంచి పథకాల రుచి చూపించేశారు పథకాలు ఆపే దమ్ము ఏ పార్టీకి లేదు కచ్చితంగా అప్పు చేస్తారు పథకాలు ఇస్తుంటారు రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది కొద్ది సమయం పడుతుంది
కొన్ని సంవత్సరాల క్రితం బీహార్ అనే రాష్ట్రాన్ని చాలా తక్కువ చేసి మాట్లాడేవాళ్లు ప్రస్తుత ఉన్న ఆంధ్రప్రదేశ్ బీహార్ లో సగం వద్దు ఒక 30% కుదుటపడితే చాలు కూటమి ప్రభుత్వం మీద అంచనాలు ఉంది కచ్చితంగా కూటమి ప్రభుత్వం అందుకుంటుంది
@@anilkumaryoitubechannel8931ap mari ekadaiki eladu ra e pedalu jagan garu rule cestunapudu ,jagan garu one of the top state lo uncharu vacination lo ,atani precautions and vaccination andincharu kabate bagunaru maximum adi telsukora pulka
Free schemes తీసివేస్తే బాగుంటుంది....అందరూ ఆంధ్ర ప్రదేశ్ బాగుండాలి అని అంటారు..ఫ్రీ గా ఇస్తే ఏం ఆలోచించకుండా తీసుకుంటారు. అందరూ జగన్ గారు తప్పు అని ఆంధ్ర ప్రదేశ్ బాగపడలేదు అని ఫీల్ అవుతున్నారు...ఫ్రీ స్కీమ్స్ ఇస్తుంటే వద్దు ఆంధ్ర ప్రదేశ్ నీ డెవలప్ చెయ్యండి ఆ డబ్బులతో అని చెప్పవచ్చు..కాని మనకి ఫ్రీ స్కీమ్స్ కావాలి ఆంధ్ర ప్రదేశ్ బాగుపడాలి..😊
ఈ సబ్జెక్ట్ ఎవరికి అయినా తికమక గా ఉంటే సింపుల్ గా ఒక లెక్క చెప్తా.... కోహ్లి 5 ఇన్నింగ్స్ లలో 50,60,70,20,100 పరుగులు చేశాడు అండ్ సిరాజ్ 5 ఇన్నింగ్స్ లలో 5,10,15,20,25 పరుగులు చేశాడు, ఇప్పుడు కోహ్లి చేసిన వాటి లో లీస్ట్ 20 పరుగులు తీసుకుని సిరాజ్ చేసిన వాటిలో హైయెస్ట్ 25 పరుగులతో కంపేర్ చేసి కోహ్లి కన్నా సిరాజ్ గొప్పొడు అన్నట్టు ఉంది.... కానీ అసలు నిజం కోహ్లి మొత్తం 5 ఇన్నింగ్స్ లలో 300 పరుగులు చేస్తే సిరాజ్ కేవలం 75 పరుగులు చేశాడ.
If Babu ji repeats same like 2014 to 2019 then people will compare again and will take the decision. If this govt is not up to mark, then people will rethink.
Srinivas, for this government how they follow financial discipline? They were forced to give election promises on freebees and the interest state has to pay for debts taken previously. No increase in state income. Obviously government had to take loans.
మీరు ఇలాంటి ఫేక్ న్యూస్ చెప్పదు శ్రీను గారు, ఇక్కడ నమ్మడానికి ఎవరు టిడిపి లాంటి ఎల్లో మీడియా ఎల్లో బ్యాచ్ ఎవరు లేరు, అప్పులో అప్పుల్లో అప్పులో అంటారు ఏమి ఇప్పుడు చేయట్లేదా అప్పులు అంతకుముందు ఏ గవర్నమెంట్ చేయలేదు అప్పులు ఫీచర్లో ఏ గవర్నమెంట్ చేయరా అప్పులు, అదేంటో లాస్ట్ ప్రభుత్వమే చేసినట్లు మిగతా వాళ్ళందరూ నీతిమంతులు బుద్ధిమంతుల చెప్తారు మీరు మీ న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళు మేము నమ్మాలి ఇవి.
Very good bro.... Appudapudu nee subscribers tdp vallu ane vishayanni bhale gurtupettukuntav.... Only 2022-23 year data tho arachakam antunnav.... Nuv superehe
నువ్వు ప్రూఫ్ చూపిస్తే ఏమి లాభం... 40% ఓట్లు వేసిన అమాయక ప్రజలకు ఆయనే మంచి వాడు.. గొర్రెలు కసాయి నే నమ్మాలి
Andulo chavukunna konda gorrelu bhayya😅😅😅😅😅😅😅😅
40% padakalu batch maximum vundhe. Andukae cbn peddaga tension leykunda vunnadu padakalu ecvakapoyonia. Already pensioners vote bank moved to tdp, Enka kontha next two years lo lagaysthadu.
@@rajaasri-r8 Mari single ga poti cheseyochuga inkenduku late 😀😀😀okokkaru bhale unnarra babu
Poling ku mundhu 40/ ippudu kadhu ippudu10/
@@SitaramKesanapalli-bn2yk anduke single ga poti cheyandi bro enduku sollu
వైసీపీ పార్టీ నీ భూస్థాపితం చెయాలి అప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచిది
Abadhhalu cheppi sceems amalu cheyani tdp ni prashninch
@@venkateswarlugogireddy1960అరేయ్ నువ్ గోగి రెడ్డి కాదు గొర్రె రెడ్డి 😂
@@venkateswarlutirupathi5072 adi avadamma cbn pk lu entha drama lu aina vesukondi jagan vemtruka kuda peekaleru
party ni kaadu vaa......ne
@@srirammurthychitikila8650 అందుకే పీకి 11 పెట్టారు చేతిలో 😂 ఇంకా అర్థం అవలేదా 🤪
ఇప్పటికి కొంతమంది YCP గొర్రెలకి అర్థం కావడంలేదు
జగన్ చేసిన అరాచకం.
కొంతమందికి ఆ అరాచకం.గురించి తెలిసినా జై జగన్ అంటున్నారు...వాళ్ళని తిట్టటానికి కూడా తిట్టులుండవు..
Miru tdp gorrela
@moorasuseela నీతి అయోగ్ అంత క్లియర్ గా జగన్ చేసిన ఘనకార్యన్ని చెప్తుంటే ఒప్పుకోకుండా ఎదుటివాళ్ళమీద బురద జల్లితే గొర్రెలె అంటారు.
ప్రశ్నిస్తే TDP నా..?
అది TDP అయినా జనసేన అయినా ఎవ్వడైనా తప్పుడు నిర్ణయాలతో రాష్ట్రానికి అన్యాయం చేస్తే ఇలాగే react అవుత.
@moorasuseela ఎంటే ఎక్కువ చేస్తున్నావు
Elatti educated fulls rastram loo udaru ,vidiki emi teliyadu,PACHA GORELU
మనం ఎంత నితిఅయోగ్ అని ఎన్ని అనుకున్న మన రాష్ట్రం lo ఇంకా 40% మంది దరిద్రాన్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు వున్నారు 😢
@@chandrasekharnatukula6262 8 months lo laksha kotlu appu chesi em chesadu chepthava bro
@@srirammurthychitikila8650 avi chepperu lendi index kuda on an average 2014 to 19 19.8 vunte ippudu 10 years lo 17.4 ki padindi rank perigina index padindi ante fasical stability vunnattu development kuda vunnattu..
,40%kadu ippudu 70 aindi
@@srirammurthychitikila8650orey gorrey mi pakshi paper loo vachina sodhi chusi 1 lakh crores antunnavaa.. Adhi panikiraani chetta paper.. Monna kadharaa pressmeet petti mari lekhalu chupincharu 50 thousand crores kuda dataledhu..
@@srirammurthychitikila8650
3.62 లక్షల కోట్ల అప్పులు 2019 ఏప్రిల్ కి ఉన్న మొత్తం అప్పులు బాకీలు 2024 కి 9.74 లక్షల కోట్ల కి చేర్చిన తుగ్లక్ గాడు 2019 లో ఎలా గెలిచాడు అస్సలు ? బాబాయి కొ గొడ్డలి పోటు కోడి కత్తి ఫీకుడు పింక్ డైమండ్ 34 కమ్మ డీఎస్పీ లు అని లక్షా తొంభై వేల అబద్ధాలు ఆడి. ఈ 8 నెలల లో లక్షా కోట్ల అప్పులు అని మళ్ళీ ఇంకొక అబద్ధం. గొడ్డలి పొట్ పార్టీ ని ప్రజలు ఎవ్వరూ నమ్మరు. అయిపోయింది. వైసిపి పార్టీ లేదు బొక్క లేదు.😂😂😂
బ్రో నీ వీడియోస్ మాత్రమే కాస్త చూడాలనిపిస్తుంది ఎందుకంటే నువ్వు వున్నది ఉన్నట్లు మాట్లాడతావ్ కాబట్టి నువ్వు ప్రతి టాపిక్ ని వివరించి విశ్లేశించే తీరు వేడి వేడి అన్నంలో కొత్త ఆవకాయ కలిపి మన అమ్మ నోట్లో గోరు ముద్దలు పెట్టినంత కమ్మగా తృప్తి గా ఉంటుంది 👌
ప్రత్యేకంగా చెప్పడానికి ఏముంది అన్ని నాశనం చేసి😢 రాష్ట్రాన్ని బ్రష్టు పట్టిచ్చి పోయాడు😂
emi ra yellow dog manavatwam chachindha nelo
nadu nedu dwara government hospitals baguchesi machi. Medicare echadu jagan
emi ra kodakak vudhadam anadiga cancer tho bhadha paduthuna samsyanu jagan garu thercharu
108 .ఆరోగ్య sri dwara machi helth andichadu
emi ra kodaka manavatwam chachindhanelo 17 medical college thesi developed lo petedu
carona time lo nelabadi prajala pranalu kapadedu
@@nanirajesh9379 8 months lo laksha kotlu em chesaro okaraina cheppandayya😀😀
@srirammurthychitikila8650 నీకు తెలియదా ఏంటి రాష్ట్రంలో లేవా 😀
శ్రీనివాస్ గారు మీ వార్తలు చాలా ధర్మంగా ఉంటుందా నిజాలు ఉంటాయి, 👍👍👍👍👌👌👌
అందులో జగన్ పేరు లేదు కధ జగన్ కి సంభంధం లేదు...అంటారు తుగ్లక్ బ్యాచ్.....శ్రీను అన్న .😂
కేరళ రెడ్ మరియు తమిళ్ నడు రెడ్ లో ఉన్నాయి ఆర్థికం గా వీక్ గా ఉన్నట్ట😂😂.. వేడు పులిహోర హాఫ్ నాలెడ్జ్ గాడు😂😂.
@@Ravirocking88 Valla happiness valladi let it be. Regarding the followers who are believing 🙂
Kerala education lo number 1 kadha, kani ala ela 15th place undi akkada.
Now this below states are not BJP leading states why.?
Thank you for bringing the Truth with Proofs 😊
నా 76 వయసు జీవితం లో ఇటువంటి జర్నలిస్ట్ జర్నలిజం చూడలేదు అని నా ఫీలింగ్. అడ్వైటిజర్మెంట్ కూడా పాక్షికంగా అసలు వీడియో అడ్డు లేకుండా సగానికి తగ్గనిచ్చి చూపించు ట అభినందనీయం.
ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి మరియు ఇతర కేంద్ర ప్రభుత్వ మంత్రులు 2019-24 నిద్ర పోయారా? లేక ఆంధ్ర రాష్ట్రంతో ఈ దేశానికి సంబంధం లేదు అనుకున్నారా? అరాచక జరుగుతూ ఉంటే ఆపని వాళ్ళకి ఉన్నత పదవులెందుకు?
Nidrapodavadamledu infact chalaaa alert ga undi cheseee vallu ap vaipu… 1. Bjp Appa too okka seat ledu meaning not even 1% vote ban in ap 2. Ma meda kopadithe inthe appulem karma yekam ammestham anna ok ane vallu …3. Anni party vallaki unna mp laa balam … Center lo mana anukuna try neethi ayou… finance minister… pm .. home monster em cheyaru coz vallaki valla govt ni sustain chesukovali kadaaaa danni ki mp laa support kavalai kadaaaa so kodi palav Palani unnna em innnaaa chesthuna untaru
Your, Analysis Is Always Correct.
ఫ్రీ పధకాలు టోటల్ etheyali బ్రోగతంలో మీరే చెప్పారు ఇప్పుడు బాబుగారు చెప్పితేయ్ thappu paduthunnaru బ్రో
కోంతమంది ఇంకా జగన్ మోడే కుడుస్తూ నారు రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది సైకో కిల్లర్ గాడు పాలన లో
AA KONTHAMANDI
ALUMINIAM PLATES RALEDANI MALLI KAAVVALANI ANUKONTUNNAREMO
Avunu
God save Andhra Pradesh from jagan he never comes
సంతోషించాలి ap నీ మ్యాప్ లో ఉంచినందుకు that is jagan
శ్రీ నివాస్ గారు రాష్ట్రాని ఎవరు కాపాడలేరు ఎందుకంటే ధనీకులకు పెదాలకు సమానం బియ్యం కార్థలు వుండాయి ధనికులు ఇంకా పెద నీ కు లు అవుతావుం డారు కొటిశ్చర్ లకె ఉచిత పథకాలు ఎక్కువ లబ్ధిపొందుతున్నారు ఎందుకుంకంటె రాజీకియ పలుకుబడి ఓట్లు పెదవాలవి డబ్బులు ధనీకులవి కొందరి ఇంటి లో మనిషి కి ఒకొ క్క రేషన్ కార్ద వుంటాయి పేన్స్ లు వాసస్తాయి ఇలా చేప్పూకుంటే చాలా వుంటాయి ఆంధ్ర ప్రదేశ్ వెనిక్కి పొవాడానీకీ పెదవాలు సాంపాదన లెకా బయట పన్లు కు పోతావుండారు కొందరు ఉచిత పథకాలు కు ఎదురు చూస్తున్నారు వృద్ధులు లాగా యువకులు సొబెర్లుగా మత్తు కు తానీషా అవుతా వుండేవారు
గుండు సూది అన్న ఇప్పుడు నీవ్వు చెపింది ఏంటి అంటే tdp ఇచ్చిన హామీలు అమలు చేయకూడదు అనుకుంట, ఇస్తే మళ్ళీ మనం హెల్దిగా ఉండలేము, ఇదో రకమైన ప్రసారం మళ్ళీ ముందు ఎలక్షన్ లో వాళ్ళు ఇచ్చిన హామీలు కోసం చెప్పు అన్న.. గుండుగా..... సోదు.
Iam fan of you bro Baga chepparu
Good information given
i want comparision between 2018-19 vs 2023-24 how i will get
Caste feeling kukka @@Sathishreddy-fe3cp
Financial discipline అంటే ఏమిటి అన్న?. ఉచిత పథకాలు ఇవ్వకుండా ఉండాలి.. అది ఇవ్వకుండా ఉంటే మీలాంటి వాళ్ళు ఇంకెప్పుడు ఇస్తారు అంటారు.. పోనీ అవి ఇస్తే మీకు ఫైనాన్షియల్ డిసిప్లైన్ లేదు అంటారు.. అన్నీ మీరే అంటారు.. ఇంకెందుకు మీరే పరిపాలించండి
ఏమిలెక్కలు అధికారం మారి 8నెలలు ఐనా కచ్చితమైన లెక్కతేల్చలేదు...
Malli Alanti administration ni taluchukuntene bayam vestundhii
Andhukèga prajalu 11 reddy ni chesindhi
కానీ ఉపయోగం ఏముంది డామేజ్ ఆల్రెడీ చేసేసాడు
@@MSNvbjc Next Jagan CM pakka rasi pettukondi meru ilane rule chesthe matram next cm jagan ni apevadu evadu ledu
Yes carrect ga chappparu
It takes 10 Years Time to Recover
మీరు ఒకసారి జగన్ లా ఆలోచించండి డబ్బులు తీసుకొని ఓట్లేసే ఎదవ నా కొ....... లు ఉన్నంతకాలం అభివృద్ధి అవసరమా చేయాలా ఊరికే ఎందుకు చేయాలి 10 ఎండు కట్టెల మధ్య ఒక పచ్చి కంటే కూడా తగలబడ్డ టు 75 శాతం మంది డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తుంటే అందులో చదువుకున్న వాడు కూడా ఉండటం విశేషం
చాలా బాగా చెప్పారు శ్రీనివాస్ గారు
👌✌️ super Analysis.
Correct
Corporate collegeski kommu kastundi
Super analysis sir
Andhra Pradesh nasanam ade yeppudo 5 years back Andhra prajalle 2019 to 2024 ysrcp party ne Andhra Pradesh lo bariga gelipinche , 2024 varaku Andhra development lekunda Andhra prajalle cheskunnaru , oka sari Andhra prajalle alochiste baguntundi 🎉🎉🎉
Ippudu ami ayandi nayana only gunthalu oud charu 1 lakh cr appu techi ade ayandi nayana
Nice 👍👍👍👍👍👍👍
Good information sir
ఒడిశాలో వరుసగా ఇరవై సంవత్సరాలకుపైగా నితీష్ కుమార్ అధికారంలో ఉన్నారు, వాళ్ళు 2000 ఇస్తే మనం 3000 ఇవ్వాలి అనే రాజకియం ఇంకా అంటలేదు కాబట్టి మొదటి ప్లేస్ లో ఉంది.
Odisha cm not Nitish Kumar
అయ్యా,ఒడిశా కు నవీన్ పట్నాయక్ గారు వున్నారు గత 20 ఇయర్స్,మొన్న ఎలక్షన్ లో బీజేపీ వచ్చింది.
నితీష్ కుమార్ ,బీహార్ కు సిఎం గా వున్నారు.
Odisaloo 20 yesrs gaa bjd ,naveen pattnaik gaaru power loo vunnaaru nitish Kumar gaaru bihar cm rectfy cheeyandi
Srinivas garu,AP people artham chesukovali.Jagan gadu AP ni Sarva nasanam chesadu already.Welfare ni thagginchli.
బ్రో నువ్వూ మా జిల్లా వాసి వి అయిందుకు గర్వపడుచున్నాను. ఎంతో మంది జర్నీలిస్ట్ లు వున్నారు గాని మీ లాగా టేబుల్ ఫార్మేట్ profes చూపెట్టి కంటెంట్ చెప్పు వారిని మిమ్మల్ని చూస్తున్నాను. మీ vidies మొత్తం చుసినతరువాతే మిగతావి చూస్తాను అలవాటు అయిపొయింది.
డెవోలప్ చేస్తే 40% ప్రజల నాయకుడు డౌన్ఫోల్ చేస్తాడు.
గత ప్రభుత్వం చేసిన గాయాలు రాష్ట్రానికి,ఉద్యోగులకు,ప్రజలకు చాలా ఏళ్ల పాటు వెంటాడుతుంది.మీరు మాటి మాటికీ ప్రభుత్వం ఇది చెయ్యలేదు అది చెయ్యలేదు అంటారు దానికి ఇలాంటివే కారణాలే.
మనం అన్నం తింటున్నప్పుడు నిజాలు చెప్పాలి
Nijam cheppavu bhaiah
అంటే మీవుద్దేశము
పాపం ఇంత మంచి చేసి ఓడిపోయారు
దోచుకున్న, దాచుకున్న మొత్తాన్ని బయటకు రాబట్టాలి. కనీసం పింఛను విషయంలో కొంతవరకు రికవరీ చేయచ్చు.
హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ 💐
చేసిన పని చెప్పుకోలేకపోయింది లాస్ట్ గవర్నమెంట్, చేయనిది చేసినట్లు గ్రాఫిక్స్ మాయ మాటలు అద్భుతాలు సృష్టిస్తామూ అని మాయ మాటలు చెబుతూ ఉంటారు ప్రజెంట్ గవర్నమెంట్.
ఇచ్చిన మొదటి సంతకానికి ఇప్పటివరకు దిక్కులేదు వన్ ఇయర్ అవుతుంది ఇది మన పాలన అంటే,
Here is Paytm
😅😅😅😅😅😅😅
Paytm ఎద... లు ఇంకా తగ్గలేదు.
Yenti bro anna yedo vochena ventane echenattu matladuthunnaru ayana kuda 1 year pine thesukunnadu bro
ఎగ్జామ్స్ లో ఫెయిల్ ఐనవాడుఒక్క మార్క్ తో ఫెయిల్ ఐనా ఇంకో ఎగ్జామ్స్ లో తక్కువ మర్క్స్ వచ్చినా జాబ్ ఇవ్వరు గా
Eenadu e taram journalist srinu
Garu super sir meru
Manchi avutundi anukundam
ఇది ఇద్దరు గుజ్జుల వలనే.
కులం మతం పేరుతో రాజకీయం చేయడం మానండి
Based on CAG report
చాలా ఏళ్ల క్రితం నుంచి పథకాల రుచి చూపించేశారు పథకాలు ఆపే దమ్ము ఏ పార్టీకి లేదు కచ్చితంగా అప్పు చేస్తారు పథకాలు ఇస్తుంటారు రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది కొద్ది సమయం పడుతుంది
ని మెాహం రా నీ మెహం కరొన వచినపుడు ఆ మాత్రం పొదా
Super
ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి టివి5 వీటి సరసన AP175 ఛానల్ చేరింది
Meeru sakshi sarasana 😂
@@stellarit3485if you want take Sakshi as well no worries. No use of those channels.
You missed Rajaneethi, check it once.
మీరన్నది 100% కరెక్ట్.
కానీ ప్రజలు మాకేంటి అంటున్నారు.
ఇలా ఇన్ని ఎన్ని తయారు చేసి చూపించినా మీరు ఇచ్చిన హామీలనుంచి ప్రజలనుంచి తప్పించుకోలేరు గేమ్స్ ఓవర్😂😂😂 టిడిపి కూటమి
Vadu 11 John Reddy raaaaaa😂😂😂
కొన్ని సంవత్సరాల క్రితం బీహార్ అనే రాష్ట్రాన్ని చాలా తక్కువ చేసి మాట్లాడేవాళ్లు ప్రస్తుత ఉన్న ఆంధ్రప్రదేశ్ బీహార్ లో సగం వద్దు ఒక 30% కుదుటపడితే చాలు కూటమి ప్రభుత్వం మీద అంచనాలు ఉంది కచ్చితంగా కూటమి ప్రభుత్వం అందుకుంటుంది
Adhe yenti bro kutami valle anta kada bro ella marepoywnsi anthade yetuvante mistakes levu chala baga chesaru anta
RED book
Hats off to naveen patnaik - the leader
Andra prajalu goreylu enkakuda arthika nga nasanam cheysena ycp ne enka nammuthunaru mama gorrilamey kadha
అంత అనుభవం ఉన్న cbn గారు కూటమి గా ఏర్పాటు ఐన తర్వాత కూడా కొన్ని కొత్త స్కీమ్స్ నీ మేనిఫెస్టో లో పెట్టారు....అవి అమలు చేయాలి అంటే చాలా కష్టం.
కరోనా వల్ల ఎఫెక్ట్ అయింది చాలావరకు
కరోనా అన్ని రాష్ట్రాల్లో ఉంది.
Andhuke ycp ki cricket team thayarindi
మనం ఎన్ని చెప్పుకుని ఏమి లాభం శ్రీను గారు.జగన్ జగన్ నే వాడిని ఏమీ పీకలేరు.
ఏదో ఒకటి... మా అన్నా వల్ల 2 స్థానంలో నిలిచింది..జై జగన్ 😝
Yenti bro last njnda 😅😅😅😅
The great journalists srinu garu
Super srinu garu, 2 years corona ne
Carona ap okkadanike vachindaaaa
@@anilkumaryoitubechannel8931ap mari ekadaiki eladu ra e pedalu jagan garu rule cestunapudu ,jagan garu one of the top state lo uncharu vacination lo ,atani precautions and vaccination andincharu kabate bagunaru maximum adi telsukora pulka
Papam okka ap lo vochenda kerala ap kante chala effect ayendi kani ap kante fast ga kuda recovery ayendi kada sir mare
@techinfocareerguidance srinu garu most ethical journalist anna
నీకు జగన్ మీద తప్పా మారేమీ వీడియోలు దొరకడం లేదు వర్తమాన సమస్యల మీద చెయ్..ఎక్కడ జాబ్ క్యాలెండర్
Free schemes తీసివేస్తే బాగుంటుంది....అందరూ ఆంధ్ర ప్రదేశ్ బాగుండాలి అని అంటారు..ఫ్రీ గా ఇస్తే ఏం ఆలోచించకుండా తీసుకుంటారు. అందరూ జగన్ గారు తప్పు అని ఆంధ్ర ప్రదేశ్ బాగపడలేదు అని ఫీల్ అవుతున్నారు...ఫ్రీ స్కీమ్స్ ఇస్తుంటే వద్దు ఆంధ్ర ప్రదేశ్ నీ డెవలప్ చెయ్యండి ఆ డబ్బులతో అని చెప్పవచ్చు..కాని మనకి ఫ్రీ స్కీమ్స్ కావాలి ఆంధ్ర ప్రదేశ్ బాగుపడాలి..😊
మీరు చెప్పేది వాస్తవమే 🙏🙏🙏
ఈ సబ్జెక్ట్ ఎవరికి అయినా తికమక గా ఉంటే సింపుల్ గా ఒక లెక్క చెప్తా.... కోహ్లి 5 ఇన్నింగ్స్ లలో 50,60,70,20,100 పరుగులు చేశాడు అండ్ సిరాజ్ 5 ఇన్నింగ్స్ లలో 5,10,15,20,25 పరుగులు చేశాడు, ఇప్పుడు కోహ్లి చేసిన వాటి లో లీస్ట్ 20 పరుగులు తీసుకుని సిరాజ్ చేసిన వాటిలో హైయెస్ట్ 25 పరుగులతో కంపేర్ చేసి కోహ్లి కన్నా సిరాజ్ గొప్పొడు అన్నట్టు ఉంది.... కానీ అసలు నిజం కోహ్లి మొత్తం 5 ఇన్నింగ్స్ లలో 300 పరుగులు చేస్తే సిరాజ్ కేవలం 75 పరుగులు చేశాడ.
🙏👍
అన్న gorrelaki అర్థం కాదులే అన్న
ఇవన్నీ బోగస్ వీడియోలు, జగన్ గాడిని శిక్షించే దమ్ము ధైర్యం వున్న సంస్థ గాని మగాడు గాని ఇప్పుడు లేడు మరి ముందు కాలంలో ఎవడు పుట్టడు.
E vid ni Annai ki 39% vallaki tag cheyandi kanisam valaaaaa kodi palav palanaaaa ela undooo aaaa rojulllo😂😂😂😂😂
Financial decipline antee??? Schemes eggottadamaa???😅😅😅😅
Schemes veru freebies veru.
2023 -2024 cheyandi anna
Gramallo tiragamanu telustundi
ఇంతలో ఒక ఐదు సంవత్సరాలు గడిచిన తర్వాత మల్ల వైసిపి ప్రభుత్వమే వస్తే మల్ల ఇదే పరిస్థితి ఏర్పడుతుంది కదా శ్రీనివాస్ గారు
If Babu ji repeats same like 2014 to 2019 then people will compare again and will take the decision. If this govt is not up to mark, then people will rethink.
@@srideepchamalalet them go sir
Good through the RBI reports for the last five years . The same organisation has praised A p.
CBN knowledgeble and visionary Leader,
If these r the parameters for any from of development or progress then TG seems to be far ahead of many states.
Mari GST collection lo first vundhi kadha,
Srinivas, for this government how they follow financial discipline? They were forced to give election promises on freebees and the interest state has to pay for debts taken previously. No increase in state income. Obviously government had to take loans.
Y.c.p.ki.sajjala..lanti.gumastalukavali..t..d.p.ki.kilari.sana.lanti.kalaksan.kings.kavali.A.P.
Ki.yogilanti.palakudu.kavali
Y chi p Dandupallyam Talibaan jalaga party
స్కీ ములను స్కాములు చేయడానికి రెడీ అయ్యారు
Sir people don’t want logic or they don’t have love for state, they just want all free
హాయ్
లైక్ 1,064❤
ఎరిపూక 14 సంవత్సరాలు సీయం గా ఉండీ బాగుచేసింది ఏంటో చెప్పరా చంద్రం తాతా
Thu nakodaka neeku budde radu
Eeediki bale samadhaanam cheppayu bro
Totally worst india financial
Posishon
Talk less on God , Focus more on Job creation.
మీరు ఇలాంటి ఫేక్ న్యూస్ చెప్పదు శ్రీను గారు, ఇక్కడ నమ్మడానికి ఎవరు టిడిపి లాంటి ఎల్లో మీడియా ఎల్లో బ్యాచ్ ఎవరు లేరు, అప్పులో అప్పుల్లో అప్పులో అంటారు ఏమి ఇప్పుడు చేయట్లేదా అప్పులు అంతకుముందు ఏ గవర్నమెంట్ చేయలేదు అప్పులు ఫీచర్లో ఏ గవర్నమెంట్ చేయరా అప్పులు, అదేంటో లాస్ట్ ప్రభుత్వమే చేసినట్లు మిగతా వాళ్ళందరూ నీతిమంతులు బుద్ధిమంతుల చెప్తారు మీరు మీ న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళు మేము నమ్మాలి ఇవి.
Bro akkada fake yemjndi report download chese chupincharu kada bro
Very good bro.... Appudapudu nee subscribers tdp vallu ane vishayanni bhale gurtupettukuntav.... Only 2022-23 year data tho arachakam antunnav.... Nuv superehe
Government medical colleges lu Enduku ivvaledu
Super six implement cheyaleka story's cheppalndi
Pasupu kukuma padkam laa
Cheyaleka mangalavaram annaranta nelanti vallu