శ్రీ శ్రీ శ్రీ కాంతేంద్రియా స్వాముల వారికి నమస్కారము శ్రీ విశ్వకర్మ పురాణము చాల అద్భుతంగా చెబుతున్నారు మీకు చాల ధన్యవాదములు శ్రీ విశ్వకర్మ నమో నమః🙏🙏🙏🙏🙏
ఈ పురాణాన్ని 17 18 శతాబ్దంలలో రాశారు... అంటే British వారు వచ్చిన తొలినాలలో... దీనికి తోడు nobili తెచ్చిన 5 వ వేదం యేసు వేదం లాగా 5 వ వేదం అని ప్రణవ వేదం అనే పేరుతో ఇంకో వేదం కూడా ఆ కాలంలోనే తెచ్చారు... కులాల గొప్పతనం పెంచుకోవడానికి కావచ్చు, లేదా British వాడి విభజించి పాటించు అన్న సిద్ధాంతం ఆధారంగా ఒక్కో కులానికి లేదా ప్రాంతానికి ఒక కొత్త చరిత్ర ఒక కొత్త మతం ఒక కొత్త అధిష్టాన దేవత లేదా ప్రవక్త ఒక కొత్త గ్రంథం... ఇలా create చేసి హిందువులను ఇతర దేశాలలో స్థానికులను విడగొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి... ఆర్య ద్రావిడ సిద్ధాంతం, ఈ విశ్వకర్మ పరబ్రహ్మ సిద్ధాంతం లాంటివే... వ్యాసకృత పురాణాలకి వీటికి అస్సలు సంబంధం లేదు.. హిందువుల పై జరిగే ఇలాంటి అనేక దాడుల గురించి హిందువులు అప్రమత్తంగా ఉండాలి.. -- జై శ్రీరామ్..
శ్రీ శ్రీ శ్రీ కాంతేంద్రియా స్వాముల వారికి
నమస్కారము శ్రీ విశ్వకర్మ పురాణము చాల అద్భుతంగా చెబుతున్నారు మీకు చాల ధన్యవాదములు
శ్రీ విశ్వకర్మ నమో నమః🙏🙏🙏🙏🙏
విశ్వసృష్టి కర్త శ్రీ విశ్వకర్మ నమోనమః 🙏🙏🙏🙏🙏
Jai viswakarma Jai viswabrehmana
Adbutham swamygaru mee pravachanamu.jai vishwakarma.
Jagadguru swaamulavariki padhaanhi vandhanam...
SETHAKOTI PAADHABHI VANDHANALU NAMASKARAM SWAMI
ఓం నమో విశ్వకర్మ పరమాత్మ విశ్వబ్రాహ్మణ సృష్టికర్త జైశ్రీరామ్
Namo vishwakarmane
Shath shath naman @sri gayathri peetam
Be save tradition of Viswakharma Brahmins .
Jai Viswakharma Parabrahma
🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
Excellent
Guruvu garu Viswakhsrma Parabrahma gurinchi klupthamuga chepparu. Variki na hrudayapurvaka vandanamulu swamy. Dannyavadamulu Swamy.
Jai Viswakharma Parabrahma
🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
Ohm Sri Gurubhyo Namah
🙏🙏🙏🙏🙏
Ohm Sri GurubhyoNamah
Ohm Namo Sri Viswakharma Parabrahma ne Namah
🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
Chala baga chepparu guruvu gaaru. Maa janma dhanyam ayindhi❤ meeru vishwakarma pracharam baga chesthunnaru.
Meeru jagadguruvuga mimmalni chooodatam anandham ga vundhi
Iam vishwakarma vishwabrahmma
ఓం గురుభ్యో నమః విశ్వబ్రాహ్మణులకు ఛానల్ వారికి ధన్యవాదములు ప్రవచనకర్త చాలా చక్కగా చెప్పారు ధన్యవాదములు
JAY SRI VISWAKARMA
శ్రీ గురుభ్యోనమః! ఓం నమో విశ్వకర్మణే!
..అద్భుతమైన ఉపన్యాసం... స్వామీ
జై విశ్వకర్మ
👏👏👏💐💐💐
అద్భుతమైన ప్రవచనం స్వామీ
ఓం విశ్వకర్మణే నమః 🙏🙏🙏🙏🙏🚩
ఓం శ్రీ గురుభ్యో నమః
ఓం నమో విశ్వకర్మణ
Sri grubyo namaha...
One namo Gurubhyo namaha.
ఓంనమోవిశ్వకర్మణేనమః🙏
శ్రీగురుభ్యోన్నమః..విశ్వకర్మ వంశపీఠాధిపతి విజయీభవ దిగ్విజయీభవ జయహోవిశ్వకర్మ వినుకొండ కడియాల ఆంజనేయశాస్త్రి నమస్కారముచేస్తున్నాడు.ఆశీర్వదించండి.
Chala adbutha maina gnanam janma tharinchi poindhi swaami... Om namo Vishwakarmane
ఓం నమో విశ్వకర్మణే
చాలా మంచి👍👍👍👍
శ్రీ గురుభ్యోనమః
Om...Virat, vishwakarma paramathman namaha...
Namaskaram,guruv garu...
Namo VISHWAKARMANAY
శ్లో | | ఓం ! నభూమి , నజలంచైవ ! నతేజో , నచవాయువః ! నచబ్రహ్మ , నచవిష్ణు ! నచరుద్రశ్చ , తారకః ! సర్వశూన్య , నిరాలంభో ! స్వయంభూ , విశ్వకర్మణః ! " భూమి , నీరు , అగ్ని , వాయువు , ఆకాశము , బ్రహ్మ , విష్ణు , రుద్రుడు ( అనగా నేను ) సూర్యుడు , చంద్రులు , నక్షత్రములు , ఇవేమియు లేక సర్వము శూన్యమై నిరాధారముగా నున్నసమయమున ప్రణవనాధంతో ప్రణవ స్వరూపంతో , నిరాకార సాకార స్వరూపముతో శ్రీ విశ్వకర్మ పరమేశ్వరుడు ముందుగా తననుతాను ( స్వయంభువుగా ) సృష్టించుకొని ఈ సమస్త సృష్టిని సృష్టించెను .
Om Vishwakarmane namaha
Jai viswakarma
🙏🙏🙏
వేదముల లో స్వర్గం నరకాలు వున్నాయా తద్దినములు కర్మకాండలు వున్నాయా
Please start a Ashram at kerala
Create a pdf of it so that people can access it
Name vishwakarmane
Bhagavanthuni name enti? Give me clarity.... Shiva ,vishnu, bhrama, kali, or Vishwakarma yevaru. ?
Vishwakama paramaathma
.
Can u send pdf sir
ఈ పురాణాన్ని 17 18 శతాబ్దంలలో రాశారు... అంటే British వారు వచ్చిన తొలినాలలో... దీనికి తోడు nobili తెచ్చిన 5 వ వేదం యేసు వేదం లాగా 5 వ వేదం అని ప్రణవ వేదం అనే పేరుతో ఇంకో వేదం కూడా ఆ కాలంలోనే తెచ్చారు... కులాల గొప్పతనం పెంచుకోవడానికి కావచ్చు, లేదా British వాడి విభజించి పాటించు అన్న సిద్ధాంతం ఆధారంగా ఒక్కో కులానికి లేదా ప్రాంతానికి ఒక కొత్త చరిత్ర ఒక కొత్త మతం ఒక కొత్త అధిష్టాన దేవత లేదా ప్రవక్త ఒక కొత్త గ్రంథం... ఇలా create చేసి హిందువులను ఇతర దేశాలలో స్థానికులను విడగొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి... ఆర్య ద్రావిడ సిద్ధాంతం, ఈ విశ్వకర్మ పరబ్రహ్మ సిద్ధాంతం లాంటివే... వ్యాసకృత పురాణాలకి వీటికి అస్సలు సంబంధం లేదు.. హిందువుల పై జరిగే ఇలాంటి అనేక దాడుల గురించి హిందువులు అప్రమత్తంగా ఉండాలి.. -- జై శ్రీరామ్..
Swamy epittam address phone number thelupagara
శ్రీ గాయత్రీ పీఠం,
జగద్గురు సన్నిధానం,
శ్రీమఠం నం. 2-121, కుద్భుల్లాపూర్ గ్రా॥, అబ్దుల్లాపూర్ మెట్ మం॥,
రంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం.
పిన్ కోడు: 501 505
ఓం నమో విశ్వకర్మనే
Jai viswakarma
Om namo viswakarmane namaha
Namo VISHWAKARMANE
OM VISWAKARMANE NAMAHA
ఓం విశ్వకర్మణే నమః
ఓం విశ్వకర్మణే నమః