మీరు చివరిలో చెప్పిన 'శ్రీ విశ్వ కర్మ జయంతి ఎవొక్క సామాజిక వర్గానికో చెందినదో కాదు" అన్న విషయాన్ని స్పష్టం చేసినందుకు మీకు శుభాాంక్షలు. అలా చెప్పడం మన సనాతన ధర్మం పాటించే వారిని సంఘటితం చేసేందుకు దోహద పడుతుంది. ఇది ముఖ్యం.
కుల వృత్తులకు వెన్ను పోటు కోసము ముస్లిం లను అన్ని వృత్తులలోకి చొప్పించి బీసీ ల వెన్ను విడిచారు,పైగా ముస్లిం లు అధిక సంతానము కలిగేలా వెసులుబాటు వలన బీసీ ల కు ఒకరు ఇద్దరు పిల్లల వలన వృత్తుల్లో బీసీ లు ఆఖరి రోజులకు వచ్చే కుట్ర కాంగ్రెస్స్ చేసింది సీపీఐ సీపీఎం సహకరించాయి
🌹🙏🌹అద్భుతమైన విశ్వకర్మ విషయ విశ్లేషణ కు యావత్ భరతదేశ ప్రజ స్లాగిస్తోంది దువ్వాడ శివప్రసాద్ గారు ఈ ఇతిహాసాన్ని అందించిన మీరు విన్న ప్రజానీకం ధన్యులు మీ ఈ ప్రయత్నానికి యావత్ ప్రజానీకం తరపున ధన్యవాదములు అండీ 👌🏻👍🌹🙏ఓం శ్రీమద్ విరాట్ విశ్వకర్మణే నమః 🌹🙏శ్రీమద్వివిరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః 🌹🙏ఓం హ్రీం క్లింశ్రీం శివాయ బ్రహ్మణే నమః 🌹🙏
సృష్టికర్త ఏ విశ్వకర్మ భగవానుడు😊 బ్రహ్మ సృష్టికర్త యొక్క మూడవ ముఖము నుండి పుట్టిన వాడు శంకర్ ఉండు ప్రథమ ముఖమున ద్వితీయ ముఖమున విష్ణువు నాలుగవ ముఖమున ఇంద్రుడు ను ఐదవ ముఖమున సూర్యుడు అను పంచ బ్రహ్మలు ఉద్భవించారు వీరే మను మయ త్వష్ట శిల్పి విశ్వజ్ఞ ఈ పంచ బ్రహ్మ కమర వడ్ల కంచర స్వర్ణ వృత్తుల వారు వీరే వి ప్రపంచ నేను నేర్చుకున్న సున్నా బ్రహ్మలు జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ ప్రభో విశ్వబ్రాహ్మణ నమో విశ్వకర్మ నమోన్నమః
ఇప్పుడు విశ్వకర్మ కులవృత్తి అయిన. బంగారం వృత్తిలో రాణించాలంటే. కొందరు అవినీతిపరుల వల్ల. రక్షించాల్సిన వల్లే.. అక్రమ రికవరీలు చేసి. ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ వేధింపులు తాలలేక కొంతమంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు. సట్టా ప్రకారంగా రికవరీలు చేసే విధానం ప్రవేశపెట్టండి. లేదంటే అక్రమార్కులకు అవినీతి అడ్డాగా ఈ రికవరీలు చేసుకుంటున్నారు. వీరికి రాజకీయంగా ఎదుగుదలలేదు. ఎవరికన్నా చెప్పుకుందాం అన్న. రాజకీయ అన్నదండలు లేక కూడా. ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కోలేక. బంగారు వృతులోకి చాలామంది భయపడి రావటం లేదు. అసలే కార్పోరేట్లో పెద్ద పెద్ద సంస్థలు వచ్చి. గట్టి పోటీ చేస్తుంటే. అవినీతి అడ్డాలో వీరిని పావులుగా ఉపయోగించుకుంటున్నారు. జై విశ్వకర్మ జై. జై మోడీ జై జై 🙏🙏🙏
Please do videos on attack of mogals and bahumanis on Hindu temples.( Atleast in Telangana) Recently I have visited jogulamba temple and my eyes are filled with tears on seeing the temple. They are eating meet or beef in temple primises. What's going on in this temple? 😭😭😭😭😭
For ur kind information vishwakarma parabrahma srustikarta kada mari srusti karta ku Jayanthi enti🤔 jaynthi ante puttadam kada.. srusti puttinchina variki puttuka undantara marriii🤷 vishwakarma Pooja ante baavuntundi..🕉️ Sri Virat vishwakarma paramathmaney namaha...⚛️🙏🙇
సృష్టించింది సృష్టి కర్మ బ్రమ్మ కాదు,, సర్వ దేవతలు పూజిస్తుంది త్రిమూర్తులని కాదు, శివకేశవులను..బ్రమ్మ ఏనాడో దేవుడు స్థానం నుండి తొలగించబడ్డాడు అబద్దాలు ఆడినందుకు సృష్టికి హాని కలిగించాలి అనుకున్నందుకు.. అసలు సృష్టి కర్త బ్రమ్మ కాదు, తల్లి..ఆ తల్లినే *ఆది పారా శక్తి* అంటారు. బ్రమ్మ అసలు సృష్టి మూలాలనే కనుకోలేక పోయాడు మరి సృష్టి కర్త ఎలా అవుతాడు??? కాని పేరు మాత్రం బ్రమ్మ పేరు వచ్చింది... ఊరు ఒకరిది అయితే పేరు మరొకరి అన్నట్టు.. దేవుడు కావాలంటే మంచి చేయాలి కాని ఆధిపత్యం కోసం బ్రమ్మ అసురులకు వరాలు ఇస్తూ మానవులను అసురులుగా మార్చాడు, అందుకే బ్రహ్మ రాక్షసులు అంటారు. వీర బ్రంమేంద్ర స్వామి కల జ్ఞానంలో ఏమి చెప్పడు?? మంచి చెప్పాడా?? లోకాలు బాగుపడటానికి సలహాలు ఇచ్చాడా?? ఆలయాలు కూలిపోతాయి, మానవులు నాశనం అవుతారు, భూమికి విఘాతం కలుగుతుందని చెప్పడు మరి ఇవన్నీ ఎవరు చేస్తారో ఎందుకు చెప్పలేడు?? భూమి మనిద్విపంగా మారె సలహా ఎందుకు ఇవ్వలేదు?? అమ్మను నుండి శక్తులు తీసుకోని అమ్మనే కాలేదాన్నాడు,.భూమిని రక్షించేందుకు విష్ణువు ల వరాహ అవతారం దాల్చడా?? మానవులకు వరాలు ఇచ్చిన వారు పురాణాల్లో ఒక్కరైనా ఉన్నారా ఆ ఆలయం ఉందా గుర్తు కోసం ?? అసలు నిజాలు చెప్పే ముందు బ్రమ్మ కు పూజలు ఎందుకు లేవు అని ఎందుకు ఆలోచించము?? సరస్వతి దేవీ ఎక్కడైనా బ్రమ్మ పక్కన వెలిసిందా?? ఒక్కడు ఎందుకయ్యాడు అమ్మవారు లేకుండా?? పురాణాలలో మరి బ్రమ్మ పేరు ఎందుకు అనుకూలంగా రాయబడ్డాయి? లేకపోతే పురాణాలను ఎవరైనా మార్చారా వారి దృష్టి కోణంలో ??? కలి మార్చుకున్నాడా? కలి బ్రహ్మ అవతారామా రావణుడిలాగా?? ఏది ఏమైనా సృష్టి కర్త బ్రమ్మ కాదు. పాండవులు స్వసెక్తితో నిర్మించుకున్నారు,. పాండవులు దర్మ దేవత ప్రతిరూపాలు.. ధర్మ దేవతవలన ధర్మ రాజు జననం, వనవాస సమయంలో పని చేసి కాని బిక్యా స్వీకరించని వారు ప్రకృతి విరుద్దంగా మాయ సభను ఎలా ఒప్పుకుంటారు... మాయ, సోమరితనం, అక్రమంగా ఆక్రమించటం అనే అసురుల గుణాలు.. పురాణాలు మార్చబడ్డాయి అందుకే ఒక్కో పురాణంలో ఒక్కలా ఉంటుంది.. ఒకదానిలో ఒకలాగా, మరో దానిలో మరోలాగా... మాయలు చేసి మయసభ నిర్మించు కునే గుణాలు ఉంటే, వనవాసం ఎందుకు పాలవుతారు పాచికలు ఆడేటప్పుడే మాయలు చేసేవాడు ధర్మరాజు శకునిలాగా... 🙏🙏🙏
@@amazingfacts3175 🙏. నేనూ బాబుని కాదు, ఇస్కాన్ వారు వేదాలను పరిచేయము చేయక మునుపే పురాణాలూ మార్పుకు గురి అయ్యాయి, ఇది నమ్మిన నమ్మకపోయినా, ఎవరు కాదన్నా అవునన్నా సత్యం ఇదే.. ఇస్కాన్ వారు కావచ్చు సనాతన ధర్మాన్ని కాపాడాలని తాపత్రయం చెందేవారు కావచ్చు ఎవరైనా పురాణాలలో ఉన్నది మాత్రమే ప్రింట్ వేయించి ప్రచారం చేయాలనుకుంటారు దీనిలో వెరీ దోషం ఏమి లేదు,. నాకు తెలుసనీ గేటవించటం లేదు,. మునుపు ఏది చదివిన అదే నమ్మేదాన్ని.. ఒక్కోచోట ఒక్కోలాగా ఉన్న mind కన్ఫ్యూజ్ అయ్యేది ఏది నిజం అని,. తర్వాత తర్వాత సత్యం అర్థం అయ్యింది,. జెనాలు సత్యం ఎదో అసత్యం ఎదో ఎలుసుకోకుండా ఉండాలని కాలి అనే మాయచె పురాణాలూ బాషా ను మార్చే క్రమంలో ఎన్నో మార్పుకు గురయ్యాయి,. అందుకే ఒకే కతా ఒక్కోలాగా ఉంటుంది,. కృష్ణున్నే తీసుకుంటే కృష్ణుడికి అందరు భార్యలు లేరు.. అలాగే నేనే బ్రహ్మ ను లేదా పరబ్రహ్మను అంటాడు, మళ్ళీ అక్కడే పరబ్రహ్మ అనే మాయ నిన్ను ఆవహించి ఉంది అర్జున అందుకే అందుకే సత్యం తెలుసుకోలేకున్నావు అంటాడు.. ఇది ఇస్కాన్ భగవత్ గీతలోనే ఉంది.. పరబ్రహ్మ కు రూపం ఉంది,.. నన్ను ఒకసారి అమ్మవారిని వదిలేయమన్నాడు, వదిలేస్తే నా జీవితం బాగు చేస్తా అని అన్నాడు కాని నేనూ నమ్మలేదు ఎందుకంటే నేనూ పూజించేది అమ్మవారిని, శివుణ్ణి, విష్ణుని,. నేనూ వారి కోసం పూజలు చేశాను వారు నాకు కనిపించాలని దర్శనం పొందాలని కాని పరబ్రహ్మ కోసం కాదు.. ఎనుకటికి శివుడిని పూజించే వారికి ఇంద్రుడు కనిపించి నేనూ వరలిస్తాను శివుణ్ణి వదిలేయ్ అనే సందర్భాలు చూసాం, ఇప్పుడు మనం నచ్చిన దేవుడికి పూజిస్తుంటే మరెవరో అడ్డుపాడుతుంటారు, వదిలేయమంటుంటారు... అన్నిరోజులు ఒక దేవుడి నామాన్ని స్మరిస్తుంటే మరెవరో కనిపించి వదిలేయమంటే వదిలేస్తామా?? పరబ్రహ్మ కు రూపం లేదనీ అంటుంటారు కాని అది వాస్తవం కాదు... ఇంతకంటే ఎక్కువ చెప్పలేను ధన్యవాదములు.. 🙏🙏
@@amazingfacts3175 నేనూ బాబు కాదు, కృష్ణుడు తన తెలివితేటలతో స్వయంగా ద్వారకా నాగరావాసులతో కలిసి స్వయంగా నిర్మిచారు, సరస్వతి కృప చేత కృష్ణుడి సలహా మేరకు అందరు స్వశక్తితో నిర్మిచిందే ద్వారక.. లక్ష్మి దేవి ఉండగా విలెందుకు పురాణణాల్లో?? మయ సభ అనేది కూడా పాండవుల కష్టపడి నిర్మించుకున్నారేమో? భూమిపై ఎవరైనా కష్టం తోనే నిర్మించుకోవాలి .. దేవుడు భక్తుల కోసం మహిమలు చూపుతాడు... తనే స్వయాంగా నిర్మించుకుంటే ఈ రోజు దేవుడికి గుళ్ళు కట్టించే పని మనకు వచ్చేది కాదేమో,...

Hello vallaku veelaku puttakamundhu bhumi meedha vishwakarma lu lera....antha manchiga cheppi...adokkati thappudu information ichavu....vruthachini ki puttakamundu vishwakarma lu lera athi cheyyoddu....anthaku mundu kuda unnaru
భరతవర్ష కుటుంబానికి విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు
@@bharatavarsha4u ఓం నమో విశ్వకర్మణే
మనం మనా పుస్తకాల్లో ఇలాంటి గొప్ప రుషుల గురించి చదువుకోవాలి
ఆయన రిషి కాదు ఆయన పరమాత్మ విశ్వ సృష్టికర్త ముక్కోటి దేవతలను సృష్టించిన సృష్టికర్త విశ్వకర్మ పరమాత్మ...🙏
ఓం నమో వీరబ్రహ్మేంద్రాయ🙏
ఓం శ్రీమద్విరాట్ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః
జై విశ్వకర్మణే మీరు చాలా బాగా చెప్పారు
అన్న మీకు కూడా "విశ్వ కర్మ" జయంతి శుభాకాంక్షలు 🙏🙏🙏🙏
విశ్వకర్మ గురించి చాల వివరంగా చెప్పారు.
ధన్యవాదాలు సర్
దర్శనం సినిమా లో మీ నటన చాలా బాగుంది.
చాలా మంచి విషయం చెప్పారు.. ధన్యవాదాలు
చాలా చాలా చాలా అద్భుతమైన విషయం తెలిపినారు ధన్యవాదములు🙏🙏💐💐💐
సనాతన గ్రంధాలను ఒక్కసారి చదవాలంటే కనీసం 100 జన్మలెత్తాలి...🙏🏻
Manak a bhasha voste kada first telugu ke noru tiragadu
మీరు చివరిలో చెప్పిన 'శ్రీ విశ్వ కర్మ జయంతి ఎవొక్క సామాజిక వర్గానికో చెందినదో కాదు" అన్న విషయాన్ని స్పష్టం చేసినందుకు మీకు శుభాాంక్షలు. అలా చెప్పడం మన సనాతన ధర్మం పాటించే వారిని సంఘటితం చేసేందుకు దోహద పడుతుంది. ఇది ముఖ్యం.
For ur kind information vishwakarma Jayanthi anakuudadu Pooja anaali jayamthi birth there is no birth for vishwakarma...🙏🙇
మాది విశ్వకర్మ కులం 🚩జై విశ్వ కర్మ🚩 Architecture
యావత్ ప్రపంచం విశ్వకర్మ సృష్టి జై విశ్వకర్మ 🙏
Nice
ఓం నమః శివాయ 🙏🙏
మీ వాచకం స్పష్టంగా వినసొంపుగా వుంది
స్వయంభూ అయిన పరబ్రహ్మ విశ్వకర్మ ఈ బ్రహ్మాండాన్ని సృజించిన తర్వాతనే త్రిమూర్తుల జననం జరిగింది అందుకే సనాతనుడు సర్వాంతర్యామి పరబ్రహ్మ విశ్వకర్మనే
కుల వృత్తులకు వెన్ను పోటు కోసము ముస్లిం లను అన్ని వృత్తులలోకి చొప్పించి బీసీ ల వెన్ను విడిచారు,పైగా ముస్లిం లు అధిక సంతానము కలిగేలా వెసులుబాటు వలన బీసీ ల కు ఒకరు ఇద్దరు పిల్లల వలన వృత్తుల్లో బీసీ లు ఆఖరి రోజులకు వచ్చే కుట్ర కాంగ్రెస్స్ చేసింది సీపీఐ సీపీఎం సహకరించాయి
Wonderful message
విశ్వ సృష్టికర్త శ్రీ విరాట్ విశ్వకర్మ పరమేశ్వరుడు
అట్టి మూల పురుషుని చరిత్రను పాట్యాoశంగా చేర్చాలి
జై విశ్వ కర్మ భగవాన్
👌👏super sir
🌹🙏🌹అద్భుతమైన విశ్వకర్మ విషయ విశ్లేషణ కు యావత్ భరతదేశ ప్రజ స్లాగిస్తోంది దువ్వాడ శివప్రసాద్ గారు ఈ ఇతిహాసాన్ని అందించిన మీరు విన్న ప్రజానీకం ధన్యులు మీ ఈ ప్రయత్నానికి యావత్ ప్రజానీకం తరపున ధన్యవాదములు అండీ 👌🏻👍🌹🙏ఓం శ్రీమద్ విరాట్ విశ్వకర్మణే నమః 🌹🙏శ్రీమద్వివిరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః 🌹🙏ఓం హ్రీం క్లింశ్రీం శివాయ బ్రహ్మణే నమః 🌹🙏
Nijam chepperu brother 👌
thanks for giving such a valuable information 🙏
Great Knowledge Great writing Great explanation Great voice and Great pronunciation
Jai Shree Ram 🙏 Jai Hanumaan 🙏 Jai Hind 🇮🇳
Om namo viswabrahmanenamah...!!!
జై విశ్వకర్మ 🙏
జై విశ్వకర్మ భగవాన్ జై 🙏🌹🙏🙏🙏🙏🙏🌹🙏
ఓం నమో విశ్వకర్మణేనమః
Thank you
OM VISWA KARMA NAMAHA 🙏
Jai Vishwakarma Baghvan kii jai
Challa manchi veluva ayena samacharam cheparu Sir 🙏🙏 🙏
Jai Bharata Varsha
Good message sir thank you
It's a graat opportunity to know about our God's
Annagaru Chala theliyani vishayalu vivarnicharu vishavakarmagurichi Dhanyavadhalu mikukuda Vishvakarma Jayanthi Shubhakanshlu 🙏🙏🙏🙏🙏
సృష్టికర్త ఏ విశ్వకర్మ భగవానుడు😊 బ్రహ్మ సృష్టికర్త యొక్క మూడవ ముఖము నుండి పుట్టిన వాడు శంకర్ ఉండు ప్రథమ ముఖమున ద్వితీయ ముఖమున విష్ణువు నాలుగవ ముఖమున ఇంద్రుడు ను ఐదవ ముఖమున సూర్యుడు అను పంచ బ్రహ్మలు ఉద్భవించారు వీరే మను మయ త్వష్ట శిల్పి విశ్వజ్ఞ ఈ పంచ బ్రహ్మ కమర వడ్ల కంచర స్వర్ణ వృత్తుల వారు వీరే వి ప్రపంచ నేను నేర్చుకున్న సున్నా బ్రహ్మలు జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ ప్రభో విశ్వబ్రాహ్మణ నమో విశ్వకర్మ నమోన్నమః
Namo Vishwakarma
Jai dada vishwakarma ji,💛
#बढ़ईआন
#विश्वकर्मा वंशी
#विश्वब्राह्मण
United vishwakarma brother/full support 💪💯
Jai Vishwakarma
Namo viswakarmane namaha 🙏🇮🇳🙏🇮🇳🙏🙏🇮🇳🇮🇳🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏🙏🙏🙏
Dhanyavadhamulu
Super
God of Architect "viswakarma" Super brother.
🙏🙏🙏
My hearty greetings to you.Lord Viswakarma Bhagavan bless you forever in all walks of life.
Same to you
Jai vishwakarma
Om namoviswakrma devayanamaha
Best information are given to you
Jai viswakarma
Happy Telangana liberation day!
Great anna 👍 but Vishwakarma lu chala Mandi unnaru anna andaru okare kadu anna
🙏🙏🙏🙏🙏🕉🕉🔯🔯🕉
thank u sir.....manchi video hindhu matam goppatananni mana culture ni telipinanduku..
Super chanal
Chala bagundi, ee sheershika. Ilane Sanatana dharma Karma Vruttula pai shraddha pettandi.
King of engineering
First view
DSP is back😍
Naa Hindu Bhandhavulandhariki Vishwakarma Jayanrhi Shubhakanksalu
❤❤❤
Jai vishwa karma
Om viswakarma silpi baghavan ki 🙏
Jai sri ram.....
Jai shree ram
ఇప్పుడు విశ్వకర్మ కులవృత్తి అయిన. బంగారం వృత్తిలో రాణించాలంటే. కొందరు అవినీతిపరుల వల్ల. రక్షించాల్సిన వల్లే.. అక్రమ రికవరీలు చేసి. ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ వేధింపులు తాలలేక కొంతమంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు. సట్టా ప్రకారంగా రికవరీలు చేసే విధానం ప్రవేశపెట్టండి. లేదంటే అక్రమార్కులకు అవినీతి అడ్డాగా ఈ రికవరీలు చేసుకుంటున్నారు. వీరికి రాజకీయంగా ఎదుగుదలలేదు. ఎవరికన్నా చెప్పుకుందాం అన్న. రాజకీయ అన్నదండలు లేక కూడా. ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కోలేక. బంగారు వృతులోకి చాలామంది భయపడి రావటం లేదు. అసలే కార్పోరేట్లో పెద్ద పెద్ద సంస్థలు వచ్చి. గట్టి పోటీ చేస్తుంటే. అవినీతి అడ్డాలో వీరిని పావులుగా ఉపయోగించుకుంటున్నారు. జై విశ్వకర్మ జై. జై మోడీ జై జై 🙏🙏🙏
Sanathana dharma stands under the Vishwakarma Bhagavanji s samaja Vishwabhramana samaja only.
Jai viswakarma iam swarnakari
Vyasa proktham maya datham ee vishayam kuda cheppali brother
Iam like 75
Please do videos on attack of mogals and bahumanis on Hindu temples.( Atleast in Telangana)
Recently I have visited jogulamba temple and my eyes are filled with tears on seeing the temple.
They are eating meet or beef in temple primises. What's going on in this temple?
😭😭😭😭😭
Jagath guru aadishankarachaaryula kuda vishwabramhanule...ani telusuko galaru kerala loni kaladi gramamu loni vishwabramhana vamshamulo janmincharu...🙏
For ur kind information vishwakarma parabrahma srustikarta kada mari srusti karta ku Jayanthi enti🤔 jaynthi ante puttadam kada.. srusti puttinchina variki puttuka undantara marriii🤷 vishwakarma Pooja ante baavuntundi..🕉️ Sri Virat vishwakarma paramathmaney namaha...⚛️🙏🙇
ఎవరైనా లోకేశ బ్రహ్మ ఋషి గోత్రస్తులు ఉన్నారా?
సృష్టించింది సృష్టి కర్మ బ్రమ్మ కాదు,, సర్వ దేవతలు పూజిస్తుంది త్రిమూర్తులని కాదు, శివకేశవులను..బ్రమ్మ ఏనాడో దేవుడు స్థానం నుండి తొలగించబడ్డాడు అబద్దాలు ఆడినందుకు సృష్టికి హాని కలిగించాలి అనుకున్నందుకు.. అసలు సృష్టి కర్త బ్రమ్మ కాదు, తల్లి..ఆ తల్లినే *ఆది పారా శక్తి* అంటారు. బ్రమ్మ అసలు సృష్టి మూలాలనే కనుకోలేక పోయాడు మరి సృష్టి కర్త ఎలా అవుతాడు???
కాని పేరు మాత్రం బ్రమ్మ పేరు వచ్చింది...
ఊరు ఒకరిది అయితే పేరు మరొకరి అన్నట్టు..
దేవుడు కావాలంటే మంచి చేయాలి కాని ఆధిపత్యం కోసం బ్రమ్మ అసురులకు వరాలు ఇస్తూ మానవులను అసురులుగా మార్చాడు, అందుకే బ్రహ్మ రాక్షసులు అంటారు.
వీర బ్రంమేంద్ర స్వామి కల జ్ఞానంలో ఏమి చెప్పడు?? మంచి చెప్పాడా?? లోకాలు బాగుపడటానికి సలహాలు ఇచ్చాడా?? ఆలయాలు కూలిపోతాయి, మానవులు నాశనం అవుతారు, భూమికి విఘాతం కలుగుతుందని చెప్పడు మరి ఇవన్నీ ఎవరు చేస్తారో ఎందుకు చెప్పలేడు?? భూమి మనిద్విపంగా మారె సలహా ఎందుకు ఇవ్వలేదు??
అమ్మను నుండి శక్తులు తీసుకోని అమ్మనే కాలేదాన్నాడు,.భూమిని రక్షించేందుకు విష్ణువు ల వరాహ అవతారం దాల్చడా?? మానవులకు వరాలు ఇచ్చిన వారు పురాణాల్లో ఒక్కరైనా ఉన్నారా ఆ ఆలయం ఉందా గుర్తు కోసం ?? అసలు నిజాలు చెప్పే ముందు బ్రమ్మ కు పూజలు ఎందుకు లేవు అని ఎందుకు ఆలోచించము?? సరస్వతి దేవీ ఎక్కడైనా బ్రమ్మ పక్కన వెలిసిందా?? ఒక్కడు ఎందుకయ్యాడు అమ్మవారు లేకుండా?? పురాణాలలో మరి బ్రమ్మ పేరు ఎందుకు అనుకూలంగా రాయబడ్డాయి? లేకపోతే పురాణాలను ఎవరైనా మార్చారా వారి దృష్టి కోణంలో ??? కలి మార్చుకున్నాడా? కలి బ్రహ్మ అవతారామా రావణుడిలాగా??
ఏది ఏమైనా సృష్టి కర్త బ్రమ్మ కాదు. పాండవులు స్వసెక్తితో నిర్మించుకున్నారు,.
పాండవులు దర్మ దేవత ప్రతిరూపాలు.. ధర్మ దేవతవలన ధర్మ రాజు జననం,
వనవాస సమయంలో పని చేసి కాని బిక్యా స్వీకరించని వారు ప్రకృతి విరుద్దంగా మాయ సభను ఎలా ఒప్పుకుంటారు... మాయ, సోమరితనం, అక్రమంగా ఆక్రమించటం అనే అసురుల గుణాలు..
పురాణాలు మార్చబడ్డాయి అందుకే ఒక్కో పురాణంలో ఒక్కలా ఉంటుంది.. ఒకదానిలో ఒకలాగా, మరో దానిలో మరోలాగా...
మాయలు చేసి మయసభ నిర్మించు కునే గుణాలు ఉంటే, వనవాసం ఎందుకు పాలవుతారు పాచికలు ఆడేటప్పుడే మాయలు చేసేవాడు ధర్మరాజు శకునిలాగా... 🙏🙏🙏
Are babu assalu burra undha rigvedam 10 va mandalamu 81,82 suktalu chudu viswakarma gurinchi chebhuthundhi. mahabharatam original iskcon kani Bhagavad Geeta organisation variche printing ayina original slokalu chusi vati meaning telusuko viswakarma ayina Maya Brahma ni srikrushnudu koraga dwaraka nagaranni nirmistadu idhi aa original mahabharatamlo undhi chudu niku emi teliyakunda Anni telsi nattu comment pettaku
@@amazingfacts3175 🙏. నేనూ బాబుని కాదు, ఇస్కాన్ వారు వేదాలను పరిచేయము చేయక మునుపే పురాణాలూ మార్పుకు గురి అయ్యాయి, ఇది నమ్మిన నమ్మకపోయినా, ఎవరు కాదన్నా అవునన్నా సత్యం ఇదే.. ఇస్కాన్ వారు కావచ్చు సనాతన ధర్మాన్ని కాపాడాలని తాపత్రయం చెందేవారు కావచ్చు ఎవరైనా పురాణాలలో ఉన్నది మాత్రమే ప్రింట్ వేయించి ప్రచారం చేయాలనుకుంటారు దీనిలో వెరీ దోషం ఏమి లేదు,.
నాకు తెలుసనీ గేటవించటం లేదు,. మునుపు ఏది చదివిన అదే నమ్మేదాన్ని.. ఒక్కోచోట ఒక్కోలాగా ఉన్న mind కన్ఫ్యూజ్ అయ్యేది ఏది నిజం అని,. తర్వాత తర్వాత సత్యం అర్థం అయ్యింది,. జెనాలు సత్యం ఎదో అసత్యం ఎదో ఎలుసుకోకుండా ఉండాలని కాలి అనే మాయచె పురాణాలూ బాషా ను మార్చే క్రమంలో ఎన్నో మార్పుకు గురయ్యాయి,. అందుకే ఒకే కతా ఒక్కోలాగా ఉంటుంది,. కృష్ణున్నే తీసుకుంటే కృష్ణుడికి అందరు భార్యలు లేరు..
అలాగే నేనే బ్రహ్మ ను లేదా పరబ్రహ్మను అంటాడు, మళ్ళీ అక్కడే పరబ్రహ్మ అనే మాయ నిన్ను ఆవహించి ఉంది అర్జున అందుకే అందుకే సత్యం తెలుసుకోలేకున్నావు అంటాడు.. ఇది ఇస్కాన్ భగవత్ గీతలోనే ఉంది..
పరబ్రహ్మ కు రూపం ఉంది,..
నన్ను ఒకసారి అమ్మవారిని వదిలేయమన్నాడు, వదిలేస్తే నా జీవితం బాగు చేస్తా అని అన్నాడు కాని నేనూ నమ్మలేదు ఎందుకంటే నేనూ పూజించేది అమ్మవారిని, శివుణ్ణి, విష్ణుని,. నేనూ వారి కోసం పూజలు చేశాను వారు నాకు కనిపించాలని దర్శనం పొందాలని కాని పరబ్రహ్మ కోసం కాదు.. ఎనుకటికి శివుడిని పూజించే వారికి ఇంద్రుడు కనిపించి నేనూ వరలిస్తాను శివుణ్ణి వదిలేయ్ అనే సందర్భాలు చూసాం, ఇప్పుడు మనం నచ్చిన దేవుడికి పూజిస్తుంటే మరెవరో అడ్డుపాడుతుంటారు, వదిలేయమంటుంటారు... అన్నిరోజులు ఒక దేవుడి నామాన్ని స్మరిస్తుంటే మరెవరో కనిపించి వదిలేయమంటే వదిలేస్తామా??
పరబ్రహ్మ కు రూపం లేదనీ అంటుంటారు కాని అది వాస్తవం కాదు... ఇంతకంటే ఎక్కువ చెప్పలేను ధన్యవాదములు.. 🙏🙏
బ్రహ్మ వేరు విశ్వకర్మ. ఆయనే మానుబ్రహ్మ విశకర్మ సృష్టి కర్త ఆయన సృష్టి ఉద్భా విచ్చినవి సమస్త లోకాలు త్రిమూర్తులు
@@amazingfacts3175 నేనూ బాబు కాదు, కృష్ణుడు తన తెలివితేటలతో స్వయంగా ద్వారకా నాగరావాసులతో కలిసి స్వయంగా నిర్మిచారు, సరస్వతి కృప చేత కృష్ణుడి సలహా మేరకు అందరు స్వశక్తితో నిర్మిచిందే ద్వారక..
లక్ష్మి దేవి ఉండగా విలెందుకు పురాణణాల్లో?? మయ సభ అనేది కూడా పాండవుల కష్టపడి నిర్మించుకున్నారేమో? భూమిపై ఎవరైనా కష్టం తోనే నిర్మించుకోవాలి .. దేవుడు భక్తుల కోసం మహిమలు చూపుతాడు... తనే స్వయాంగా నిర్మించుకుంటే ఈ రోజు దేవుడికి గుళ్ళు కట్టించే పని మనకు వచ్చేది కాదేమో,...

దేవ శిల్పి వేరు స్రుష్టికర్త వేరు మీరలా చెప్తే తక్కువ చేసి నట్టు
Vishv brahamanulam i nadhuku garvanga undi
మీ గోత్రం ?
@@waynu1 sanaathana
Oh viswanni create chesindi ..Viswa karma..naku telelede?
Neeku emina kalalo vochi cheppada?
Not god of architecture, it is degrading word, “Vishwa srustikartha” father of gods. In other simple wards, he is the status of yehova and Allaha
అర్దం కాలేదు..
సెప్టెంబర్ 17 నే ఎందుకు చేస్తున్నారు
Hello vallaku veelaku puttakamundhu bhumi meedha vishwakarma lu lera....antha manchiga cheppi...adokkati thappudu information ichavu....vruthachini ki puttakamundu vishwakarma lu lera athi cheyyoddu....anthaku mundu kuda unnaru
కాశీ రెడ్డి నాయన విశ్వకర్మ అవతారం , కాశీ రెడ్డి నాయన ఫోటో ఇంట్లో పెట్టుకుంటే సొంత ఇల్లు,ఉద్యోగం కచ్చితంగా లభిస్తాయి🙏🙏🚩🚩🚩🕉️🕉️
Nice
🙏🙏🙏
Jai viswakarma
Jai Viswakarma
Jai sri ram
🙏🙏🙏
Jai viswakarma
🙏🙏🙏
Jai viswakarma