పవన్ కళ్యాణ్ పై త్రిశక్తి పీఠాధిపతి సంచలన వ్యాఖ్యలు 🔥|Benaras Babu About Pawan Kalyan|

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 พ.ย. 2024

ความคิดเห็น • 284

  • @SamaSamajam9602
    @SamaSamajam9602 หลายเดือนก่อน +61

    పవన్ కళ్యాణ్ గారు ఏ ఒక్క మతాన్ని విమర్శించలేదు.ప్రతి హిందువు లో ఉన్న ఆవేదన తనదిగా చేసుకుని పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం తన పోరాటాన్ని చేయటము ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది.. హాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. ఒక హిందువు తన హిందూ ధర్మం గురించి మాట్లాడినా, దాడులకు గురవుతున్న సనాతన ధర్మాన్ని కాపాడమని అడిగినా - వాళ్ళకి మతతత్వమనే ట్యాగ్ తగిలించడం ఫ్యాషన్ అయిపోయింది.

    • @KrishnaSuroju
      @KrishnaSuroju หลายเดือนก่อน

      బాప్తీస్మం తీస్కున్నోడు హిందూ రక్షణకు రావడమా.

    • @kandikondasreenivas9600
      @kandikondasreenivas9600 หลายเดือนก่อน +4

      సూపర్ గ చెప్పారు

    • @gayathriartist5191
      @gayathriartist5191 หลายเดือนก่อน

      Name;sthegaruvu Garu, mee matalllo hinu dhamasndhehalu chala baga chepparu.

    • @suryaprakashraosakinala6529
      @suryaprakashraosakinala6529 หลายเดือนก่อน

      ​@@kandikondasreenivas9600nnniknnnnnnnnnnkkkkkkk

  • @naremani4132
    @naremani4132 หลายเดือนก่อน +74

    స్వామి గారు మీరు చాలా అద్భుతంగా చెప్పారు ధన్యవాదాలు సామి మీకు కిరణ్ గారికి.🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @mahalaxmiakella78
    @mahalaxmiakella78 หลายเดือนก่อน +55

    చాలా మంచి విషయాలు చెప్పేరు గురువు గారు.. గురువు గారికి ..కిరణ్ గారికి అభినందనలు

  • @satyanarayanareddy6256
    @satyanarayanareddy6256 หลายเดือนก่อน +146

    అమ్మ వారి ఉపాసకుడు అయినా శ్రీ పవన్కళ్యాణ్ గారు ఆజాత శత్రువుగా జగదేకవీరుడుగా సోబిల్లుతాడు ఇది తద్యం

    • @muralikrishna766
      @muralikrishna766 หลายเดือนก่อน +4

      Meeku padhabhi vandanalu

    • @KotiVaddana
      @KotiVaddana หลายเดือนก่อน +3

      🙏🙏🙏🙏🙏👍👍👍👍❤️

    • @ravijangamreddy9989
      @ravijangamreddy9989 หลายเดือนก่อน +1

      🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

    • @MadhuMadhu-xe9gv
      @MadhuMadhu-xe9gv หลายเดือนก่อน

      🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @satyavani8717
      @satyavani8717 หลายเดือนก่อน

      Inka viri murkhatwam anardha dayakam

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 หลายเดือนก่อน +6

    ఆ శ్రీ మాత శ్రీ కనకదుర్గమ్మ తల్లి మెట్లు కడిగిన పుణ్యం పవన్కళ్యాణ్ మా శ్రీ ఆంజనేయస్వామి అంజనీ పుత్రులకు రక్షగా ఉంటూ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని సిధ్ధిస్తాయని భారత్ ఈ హనుమ స్వామి రక్షగా ఉంటారు,లంకా దహనం తప్పదు జై జైజైజైజైజైజైజైజైజై శ్రీ అయోధ్యా రామా జైజైజైజైజైజైజైజైజై శ్రీ భద్రాచల రామా జైజైజైజైజైజైజైజైజై శ్రీ రామ శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ నాయనా ప్రేమ మా ఈశ్వరాంబా ప్రియ తనయా 🥰🥰🥰🥰🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🍌🍌🍌🍌🍌🥥🥥🥥🍯🍯🍯🍯🍯🍯🍯🍚🍚🍚🍚🍚🍚🍚🍚💰💰💰💰💰💰💰🙌🙌🙌🙌🙌🙌🥰🥰🥰🥰

  • @BSMURTHY-l5c
    @BSMURTHY-l5c หลายเดือนก่อน +12

    బాగా చెప్పారు స్వామి.. పవన్కళ్యాణ్ గారు నిజంగా మనుషుల్లో దేవుడు.. అర్ధం చేసుకోలేని వెధవలు సమాజంలో...........

  • @naiduch1923
    @naiduch1923 หลายเดือนก่อน +21

    చాలా బాగా చెప్పారు స్వామీజీ హిందువులు మారాలి స్వామి

  • @sridivyadhathri6538
    @sridivyadhathri6538 หลายเดือนก่อน +4

    ఆ వెంకన్న దయతో ప్రస్తుతం సనాతన ధర్మము కొరకు పాటుపడుతున్న ప్రతివారు (దిగువ స్థాయి నుంచి పై స్థాయి రాజకీయ నాయకుని వరకు) భవిష్యత్తులో ఇదే నిబద్ధతతో, నిజాయితీతో తమ ఊపిరి వున్నంత వరకు కట్టుబడి వుండాలి ఆని అందరమూ కోరుకుందాము.
    ఎటువంటి పదవీ వ్యామోహలు, డబ్బు లేదా ఇతర ప్రలోభాలకూలోను కాకుండా వుంటాము అని ఎవరికి వారే ఆ వెంకన్న పైన ప్రమాణం చేసుకోవాలి, అప్పుడే వారిని ఎన్నుకున్న ప్రజలకు న్యాయం జరుగుతుంది, సనాతన ధర్మం సుస్థిరంగా నిలుస్తుంది.

  • @sureshthorati6420
    @sureshthorati6420 หลายเดือนก่อน +48

    మీరు చెపుతుంటే గూస్‌బంప్స్ వస్తున్నయ్

    • @chiranjeevi1954ac
      @chiranjeevi1954ac หลายเดือนก่อน

      గూస్ బంప్స్ ఏంటీ,
      అదేదో తెలుగు భాష లోనే చెప్పవచ్చు కదా❓ మీకు తెలుగు రాదా ❓
      కొత్త కొత్త భాష ఏంటి మన దరిద్రానికి ( తెలుగు వారి)
      అందరూ తెలుగు భాష నాశనానికి కంకణం కట్టుకున్నారా❓

    • @lakshmikarra
      @lakshmikarra หลายเดือนก่อน

      తెలుగు లో ఇతర భాషలు English, హిందీ లాంటివి చోటు చేసుకున్నాయి. Goosebums కి నువ్వు చెప్పు సరైన పదం? నీకు తెలుసా? తెలిస్తే సవరించు. To express your feelings, opinions, language should not be a barrier. Speak 2 sentences in Telugu, without using one english word. Say పాల ప్యాకెట్. What language is palu? What language is packet? Packet ni ప్యాకెట్టు అనకుండా మాట్లాడగలవా?​@@chiranjeevi1954ac

    • @lakshmikarra
      @lakshmikarra หลายเดือนก่อน

      ​@@chiranjeevi1954acBesides goosbums is not a "కొత్త భాష "

    • @lakshmikarra
      @lakshmikarra หลายเดือนก่อน

      ​@@chiranjeevi1954acకట్టకున్నారా.. కాదు. కట్టుకున్నారా?

    • @chiranjeevi1954ac
      @chiranjeevi1954ac หลายเดือนก่อน

      @@lakshmikarra
      కరెక్ట్ చేశానండి,
      వేలు ఇక్కడ కీపాడ్ కంటే పెద్దగా ఉంటుంది కదా,
      ఒక్కో సారి అలా ఐపోతుందన్నమాట.

  • @chinnaraomadaka4342
    @chinnaraomadaka4342 หลายเดือนก่อน +16

    సూపర్ అండి గురువుగారు చాలా బాగా చెప్పారు కిరణ్ గారు❤❤❤❤❤❤

  • @avuramanarao6398
    @avuramanarao6398 หลายเดือนก่อน +7

    సార్ నమస్కారం సార్ మంచి మెసేజ్ తెలియపరిచారు హిందువులందరూ తెలుసుకోవాలి

  • @maheshreddy5743
    @maheshreddy5743 หลายเดือนก่อน +48

    తిరుపతి శ్రీవారి ప్రసాదం (లడ్డు) లో కల్తీ, వెంగమాంబ అన్నప్రసాదంలో క్వాలిటీ తగ్గిందన్న విషయం, తిరుమలకొండపై భక్తి భావన తగ్గించే కొన్ని చర్యలు రెగ్యులర్ గా స్వామి వారిని దర్శించుకునే భక్తులమైన మేము గత 5 ఏళ్ళల్లో ఎప్పుడో గమనించాము.కానీ సాధారణ మనుషులం కదా..మాలో మేమే బాధపడుతూవున్నాం.. కానీ ఇప్పుడు మా భాధ, ఆవేదన పవన్ కళ్యాణ్ గారి మాటల్లో వింటున్నాం.. ఇప్పటినుండి సనాతనధర్మాన్ని విమర్శించే వాళ్ళు కాస్త ఆలోచిస్తారు.. జైహింద్ 🇮🇳🇮🇳 జైశ్రీరామ్ 🙏🙏

  • @dhileshwararaosorra9
    @dhileshwararaosorra9 หลายเดือนก่อน +31

    ధన్యవాదాలు స్వామిజీ...జై పవన్ కళ్యాణ్ గారు.. సనాతన ధర్మం పరిరక్షణ బాధ్యతను మనందరం తీసుకోవాలి. మీరు మాట్లాడే ప్రతీ మాట అక్షర సత్యం గురువు గారు.. మీలాంటి మహనీయులు అందరూ పవన్ కళ్యాణ్ గారికి సహాయ సహకారాలు అందజేయాలని ప్రార్థిస్తూ ఉన్నాను స్వామి

  • @diddivenkatramulu5764
    @diddivenkatramulu5764 หลายเดือนก่อน +4

    స్వామి గారు నేను ఒక 25 సంవత్సరాల నుంచి తిరుపతి వెళుతున్నాను నాకు తిరుపతి లడ్డు అంటే చాలా ఇష్టం ఒక సారి లడ్డు తీసుకొస్తే 15 రోజుల వరకు డైలీ స్నానం చేసిన తర్వాత దేవుడికి దండం పెట్టుకొని తినేవాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినంక లడ్డు తీసుకొస్తే 3 4 డేస్ కే బూజు పట్టింది

  • @seethramprasad4664
    @seethramprasad4664 หลายเดือนก่อน +11

    గురువు గారు మీకు ధన్యవాదాలు చాలా బాగా చెప్పారు.

  • @ravindranath744
    @ravindranath744 หลายเดือนก่อน +19

    ప్రకాష్ రాజ్ గారికి chupimchadi
    ఈ i video

  • @tulasikumarilella2929
    @tulasikumarilella2929 หลายเดือนก่อน +48

    మంచి విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు గురువు గారు

  • @P.kishore-k1y
    @P.kishore-k1y หลายเดือนก่อน +7

    గత 5 సంవత్సరాల కాలంలో కలి ప్రభావాన్నికి గురైన రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక్కటే,బండకాసురుడు, కలిపురుషుడు ఇద్దరు కలిసి ఎత్తినా ఒకే ఒక్క నీచ, నీ కృష్ణపు మానవ అవతారం జగన్ బాయ్ అనే రాక్షసుడు,ఈ.. రాక్షసుడు గణంలో ఉండే కొన్ని పాలేరు రాక్షసులలో ఒక బందరు చపాతీ మొహం, తొరిపళ్లవాడు, శిశుపాలుడిలా ఎగిరేగిరి పడుతున్నాడు, అమ్మ వారి భక్తుడు అయిన పవన్ కళ్యాణ్ మీద నోరు పారేసుకుంటు ఉన్నాడు, అమ్మ వారి చేతి వేళ్ళలో నుంచి వచ్చిన దశావతారాలలో నుంచి శ్రీ కృష్ణుడి సుదర్శన చక్రం , పరశురాముడు చేతిలో ఉన్న గండ్రగొడలి, నరసింహ స్వామి గోరులు , వామనుడు పాదాల కింద , లేకపోతే ఆ.. కలియుగ వేంకటేశ్వరుడు ఏదో ఒక ఉగ్ర రూపంలో వచ్చి ఈ.. రాక్షస సంహారం చేయాలని ఆ..మహ గణపతిని, కాలభైరవ స్వామిని, శ్రీ మాతా అధర్వణ ప్రత్యంగిరా దేవిని కోరుకుంటూ.. జై హిందూ సనాతన ధర్మం,భారత మాతా కీ జై, జయహో భారత్, జై బి.జె.పి, జై హింద్ ❤❤❤❤❤❤❤.....

  • @kamalprasad6439
    @kamalprasad6439 หลายเดือนก่อน +4

    ఇంటికి హద్ధులు., వూరికి పొలిమేరలు, దేశానికీ హద్ధులు. మతానికి పద్ధతులు దానికి ఒక బోర్డు అంటూ కొన్ని మతాలకి వున్నాయిగా. Hindhu మతానికి కూడా ఒక బోర్డు ఉండాలి అన్నా, తప్పేలా అవుతుంది? ఇప్పటికి అయినా kallu తెరవండి హిందువులరా? వెక్కిరించటంన్ ఒక papam. జై పవన్కళ్యాణ్. శుభమస్తు

  • @rajeshwarchintha4227
    @rajeshwarchintha4227 หลายเดือนก่อน +2

    మీరు చాలా బాగా మాట్లాడారు స్వామీజీ జై పవన్ కళ్యాణ్ గారు

  • @GudejagadiswaraRao-u5w
    @GudejagadiswaraRao-u5w หลายเดือนก่อน +1

    గడచిన ప్రభుత్వంలో ప్రజలలో 5 సంవత్సరాలు వాక్చాతుర్యం భయం తో బ్రత్తికినారు . కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాక్చాతుర్య భయం పోయి ప్రజలు మాట్లాడుతున్నారు.
    కనుక మోడీ = శ్రీకృష్ణుడు
    పవన్ కళ్యాణ్ = అర్జునుడు
    మీడియా + డిబేట్ పెద్దలు మాత్రమే సరైన దివ్యస్థ్రాలు
    మీరు ఇలాంటి వివరణలు అనే థివ్యాస్త్రాలు ఇస్తున్నందుకు మా పాడాభి వందనాలు🎉🎉🎉🎉🎉🎉
    కూటమి

  • @VVSatyaranayaManni
    @VVSatyaranayaManni หลายเดือนก่อน +9

    Jai pavankalyan super ❤❤❤❤❤❤❤❤❤

  • @aarogyaamrutham1667
    @aarogyaamrutham1667 หลายเดือนก่อน +36

    Om నమో వేంకటేశాయ

  • @umakopalli9996
    @umakopalli9996 หลายเดือนก่อน +10

    Chala baga chepparu Swami garu. JAI SANSTANA DHARMA.

  • @sandyaranisharada4695
    @sandyaranisharada4695 หลายเดือนก่อน +2

    ఒక హిందువుగా, నేను, జరిగిన అపచారానికి ఎలా స్పందించాలో పెద్దలు తెలియజేయండి, నాలా కోట్ల మంది ఉన్నారు.

  • @suryagsn10gsn31
    @suryagsn10gsn31 หลายเดือนก่อน +6

    కల్తీ లడ్డు అని గోల చేసే పెద్దమనుషులు అక్కడ అధికారులూ, సిబ్బంది అందరూ హాందువులేకదా? దేవునికి అన్యాయం చేస్తున్నాం అనే భావన వారికి ఎందుకు లేదు? హిందువులే హిందువులకు అన్యాయం చేసారు ఈ విషయంలో.ఉధ్యోగులు భయపడి చెప్పలేదు, ప్రభుత్వానికి భయపడి చెప్పలేదు అని అంటున్నారు.అసలు ఉధ్యోగులు ఎందుకు ఉన్నారు?

    • @universalentertainment6460
      @universalentertainment6460 หลายเดือนก่อน

      TTD lo employees ey kadha anni chesedhi

    • @BSMURTHY-l5c
      @BSMURTHY-l5c หลายเดือนก่อน

      అవునా? ఎంతమంది హిందువులు.. ఎంతమంది ఇతర మతాలు వారు.. తెలుసుకుని మాట్లాడు బాబూ... కడెవిడి నీళ్లలో బొట్టు చాలు నాయనా!

  • @Kchmanichanal
    @Kchmanichanal หลายเดือนก่อน +1

    జై,పవన్,కళ్యాణ్,జై,వారాహి,మాతా

  • @GayatriPattugarla
    @GayatriPattugarla หลายเดือนก่อน +1

    Hari Om Swamiji

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 หลายเดือนก่อน

    ఓం నమో నారాయణాయ నమో నమః ఓం నమఃశివాయ ఓం నమో శ్రీ వేంకటేశాయ జై భారత మాతకు జయము జయము జై సనాతన ధర్మం జై సత్యమేవ జయతే జై పవన్ కళ్యాణ్ గారు

  • @DeevenaCSC
    @DeevenaCSC หลายเดือนก่อน +3

    Really great words swamy...... కన్నీళ్ళు వచ్చాయి ❤❤❤

  • @naninani-kf8ky
    @naninani-kf8ky หลายเดือนก่อน +2

    లడ్డూ వ్యవహారం లో జరిగిన అపచారానికి చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కల్యాణ్ గారు గుండు చేయించుకుని రాష్ట్రం బాగుకోసం ప్రార్థించాలి

    • @SairamBharadwajVudimudi-o6m
      @SairamBharadwajVudimudi-o6m หลายเดือนก่อน

      ఆ పని చేయాల్సింది నువ్వు నీ జగన్

  • @chdevendhar8860
    @chdevendhar8860 หลายเดือนก่อน +5

    పవన్ కళ్యాణ్ ని గాని, హిందూ ధర్మాన్ని గాని వక్రీకరించి మాట్లాడిన కుక్కలకు చాలా సౌమ్యంగా, శాంతం గా బుద్ధి చెప్పారు గురువు గారు,కృతజ్ఞతలు,🙏🙏🙏జై హింద్ ❤జై శ్రీ రామ్ ❤ఓం నమో వేంకటేశాయ ❤❤❤

  • @sathinapallinagaraj8798
    @sathinapallinagaraj8798 หลายเดือนก่อน +7

    Swamy vaaru super super super gaa chepperu 🙏🙏🙏🙏 Pavan Kalyan gaaru born for us,,,
    Jai SriRama 🚩🚩
    Jai hanuman 🚩🚩
    Jai Pavan Kalyan 🚩🇮🇳🔯
    Jai vaaraahi 🚩🚩
    Jai hind 🇮🇳🚩

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 หลายเดือนก่อน +5

    ధ్వజ స్థంభం వరకూ చెప్పులు వెసుకెళ్ళాడంటే, భగవత్ రామానుజులవారు ఇప్పటికీ తిరుమల కు రక్షగా ఉన్నది నిజమైతే రామానుజులవారు మోకాళ్ళ తో కొండలు ఏడు కొండలు ఎక్కారు,ఆది శంకరాచార్య వారు నిజం నడిచే దేవుడు నిజం వీళ్ళంతా ఇప్పటికీ ఉన్నది నిజమైతే ధ్వజ స్థంభం వరకూ చెప్పులు వేసుకెళ్ళిన వాడికి సపోర్ట్ పలుకుతున్న ఈ మన భారత్ కూ తిరుమల కూ శతృవులు ముక్కలై ముక్క కూడా దొరక్కుండా పోతారు,నిద్ర లో కూడా మా తిరుమల మా పసివాడైన శ్రీ వారి కష్టానికి ఏడుస్తూనే ఉన్నాము మా ఏడుపు ఆ దుర్మార్గులకు తగులుతుంది 😭😭😭😭😭😭😭😭😭😭😭😭

    • @Spuvvnian
      @Spuvvnian หลายเดือนก่อน

      ఏమిటి మీ పిచ్చి అర్ధరహితరోదనం ?

  • @shankarmalothu1861
    @shankarmalothu1861 หลายเดือนก่อน +10

    బాగా చెప్పారు గురువు గారు... మీకు ధన్యవాదాలు om namah శివాయనమః, om నమో నారాయణయ:

  • @sumkannav2017
    @sumkannav2017 หลายเดือนก่อน +1

    🎉స్వామివారు చాలా వివరంగా వివరించారు థాంక్స్

  • @KotiVaddana
    @KotiVaddana หลายเดือนก่อน +2

    👌👌👌🙏🙏🙏🙏🙏💯

  • @pmkrishna5374
    @pmkrishna5374 หลายเดือนก่อน

    సూపర్ చెప్పినవ్ స్వామి

  • @ravipatiharibabu5939
    @ravipatiharibabu5939 หลายเดือนก่อน +1

    జై పవన్ కళ్యాణ్ జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ బాబు గారు జై దేశ ప్రధానమంత్రి మోడీ గారు ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏

  • @devaiahlingampelly8789
    @devaiahlingampelly8789 หลายเดือนก่อน

    అంజనాదేవి పుత్రుడు పవన్ కళ్యాణ్ జై చిరంజీవ జై జనసేన

  • @multigamer6479
    @multigamer6479 หลายเดือนก่อน +2

    మగ.+అడ. కలిసితేనే. మగాడు దేవుడు. కూ డా. మగాడు. కాబట్టి ఎవ్వరు. ఐ తే. నీతి. గాను. యాదర్త. తోను. న్యాయంగాను. ధర్మం. ఆశ్చరంచుచు. జీవించుతారో. వారితో. దేవుడు. ఉంటాడు.

  • @padmarudraraju6127
    @padmarudraraju6127 หลายเดือนก่อน +4

    PAWAN Kalyan karana janmudu

  • @mvijaykumarvijaykumarm4010
    @mvijaykumarvijaykumarm4010 หลายเดือนก่อน +1

    స్వామి బాగా చెప్పారు

  • @pmkrishna5374
    @pmkrishna5374 หลายเดือนก่อน

    జైశ్రీరామ్ జై హిందు స్వామి

  • @chinnagurappa8552
    @chinnagurappa8552 หลายเดือนก่อน

    Very knowledgeable analysis by swmiji. Great.

  • @PrasannaKumari-gg4bz
    @PrasannaKumari-gg4bz หลายเดือนก่อน +3

    🙏jai pavankaluan brother om namovenkateshayya

  • @rajyamskitchen9695
    @rajyamskitchen9695 หลายเดือนก่อน +1

    Chala bagachapparu 🙏🙏

  • @MalleshKanduri-g5q
    @MalleshKanduri-g5q หลายเดือนก่อน +8

    Pavan kalyaan Desamlone agranetaga khachitanga edugutaadu Enduro swamijeelu sanyaasulu peethaadipatulu pavan kalyanku mangalashasanalu aasheervaadaalu chestunnaru

  • @lathav3937
    @lathav3937 หลายเดือนก่อน

    Chala Baga chepparu sir thankyou 🙏🙏

  • @rajamallujakke5691
    @rajamallujakke5691 หลายเดือนก่อน +1

    చాలమందిపూజారులు మరిచాలమందిపీటాదిపతులు గుడులకుమరిఆశ్రామాలకుపరమితమైనారు డబ్బునవారినెగుడులలోపూజలు ఆశ్రమాలలోప్రవేశాలుఇస్తున్నారు వెనకపడినవారిని అన్యమతాస్తులువారిమతములలోచేర్చుకంటన్నారుకావునహిందుమతాన్నికాపడండి ఓంశ్రీమాత్రేనమః

  • @matsabaginaidu7277
    @matsabaginaidu7277 หลายเดือนก่อน +1

    That is pawan kalyan

  • @venudayana3561
    @venudayana3561 หลายเดือนก่อน

    Kiran garu, One of the best interviews I watched lately. My pranaams to Banaras Babu ji 🙏 He explained it in very detailed manner. Great job Kiran garu!!! 👏👏👏

  • @Babu-u8n
    @Babu-u8n หลายเดือนก่อน +2

    అక్కడ ల్యాబ్స్ లో నెయ్యి చెక్ చేస్తున్నారా లేదా...ఫెయిల్ అయితే వెనక్కి పంపిస్తున్నారు కదా...మరి కల్తీ ఎలా జరుగుతుంది.ఏది ఏమైనా తప్పు చేసిన వారు నాశనం అవుతారు.

  • @bsbaburaob4226
    @bsbaburaob4226 หลายเดือนก่อน +2

    Employersని పెడితే లంచాలు బాగా పెరుగుతాయి

  • @pvlakshmipvlakshmi3157
    @pvlakshmipvlakshmi3157 หลายเดือนก่อน +2

    జగన్ రెడ్డి కాళ్ల దగ్గర బానిస గా బ్రతికే పేర్ని చవటకి ఏమి తెలుస్తుంది ముత్తైదువ విలువ

  • @srinuvaskondapalli7616
    @srinuvaskondapalli7616 หลายเดือนก่อน +5

    జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు
    నమో శ్రీ వెంకటేశాయ 🙏🙏🙏🙏🙏

  • @laxminarayanapemmu7954
    @laxminarayanapemmu7954 หลายเดือนก่อน

    Sir u are telling true fact🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chennakesavuluthota5046
    @chennakesavuluthota5046 หลายเดือนก่อน +3

    సరదాపీటాధిపతికి ఎంత ఆస్థి ధోచి పెట్టారు ధర్యాప్తు cheyandi.

  • @toletiramakrishna7271
    @toletiramakrishna7271 หลายเดือนก่อน

    Good dibate... Weldone Kiran Garu

  • @raghukumar4688
    @raghukumar4688 หลายเดือนก่อน +2

    అవసరాన్ని భట్టి దేవుడు అవతారాలు ఎత్తాడు. ఏం... ప్రతి మనిషి తన స్వార్థం కొరకు ఊసరవెల్లి లాగా రంగులు మార్చటం లేదా! ఇది ఏమిటి? .. Y. Sulochana

  • @srinagarjun6666
    @srinagarjun6666 หลายเดือนก่อน

    Thanks Guruji

  • @muralimohanaraopotnuru1659
    @muralimohanaraopotnuru1659 หลายเดือนก่อน

    Guruvu garu gattiga buddi chepparu . Pawan Kalyan garini Vimarsinchina variki

  • @vudumulavnreddy9382
    @vudumulavnreddy9382 หลายเดือนก่อน +1

    స్వామి గారు AR డైరీ అనేది first time tender తెచ్చుకోంది, suppliy చేసింది జూన్ లో ఇ గవర్నమెంట్ ఉంది,

  • @angibabu6285
    @angibabu6285 หลายเดือนก่อน

    Sabash SIR.

  • @palachollavenkat5790
    @palachollavenkat5790 หลายเดือนก่อน

    Super sir 🙏🙏🙏

  • @Vijay-r4z3q
    @Vijay-r4z3q หลายเดือนก่อน

    Swamiji super villain Goosebumps purchase

  • @vidyadharibhagavatula6320
    @vidyadharibhagavatula6320 หลายเดือนก่อน

    Very good information.

  • @vajrini
    @vajrini หลายเดือนก่อน

    excellent explanation

  • @ramanaraomv7268
    @ramanaraomv7268 หลายเดือนก่อน

    Yes, we support Sanatana Dharma Board to take control of administration of all Hindu Temples in Bharat.

  • @nagarajunangi5856
    @nagarajunangi5856 หลายเดือนก่อน

    జై శ్రీ రామ్ ❤

  • @msreddy4034
    @msreddy4034 หลายเดือนก่อน

    Quality is gradually decreasing in all the products because of higher production including milk and all agricultural products. Hence we can't expect the same quality as in olden days.

  • @muralipaladugula1464
    @muralipaladugula1464 หลายเดือนก่อน

    Super sir

  • @SambaMurty-m1k
    @SambaMurty-m1k หลายเดือนก่อน

    Very good sir Jai Hindu religion

  • @RSS.malli1234
    @RSS.malli1234 หลายเดือนก่อน

    Great Pavan Kalyan garu.great leader

  • @KolaMutyalaRao
    @KolaMutyalaRao หลายเดือนก่อน

    Super.sir

  • @Observer9812
    @Observer9812 หลายเดือนก่อน

    Am folding my hands to all hindus.
    This is NOT political issue. Its religious issue. All hindus must unite.

  • @BabuRoyal-i5q
    @BabuRoyal-i5q หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Hanumanshakthi-n1y
    @Hanumanshakthi-n1y หลายเดือนก่อน +1

    మేము శ్రీవారి సేవకు వెళ్తాము, మేము కూడా చాలా ఘోరాలు చూసాము , జీడిపప్పు మాత్రం మాకు తెలుసు చిన్నవి పిచ్చ పప్పులు వచ్చేవి, 10 tins ki ఒక్కటి కూడా మంచి పప్పు వచ్చేది కాదు, మేము మాలో అనుకునే వారం, క్వాలిటీ చెక్ లో ఎలా పాస్ అయ్యాయా అని, భగవంతుడు చూస్తారులే అని చర్చించుకునే వాళ్ళాం. మొత్తం విజిలెన్స్ డిపార్ట్ మెంట్ కరప్టెడ్ అయ్యేంది, సెక్యూరిటీ వాళ్లు కూడా లేడీస్ తో అసభ్యం గా ప్రవర్తించే వాళ్ళు కావాలని. మేము ఏమిచేయలేక పోయే వాళ్ళం.

    • @shreevijayadarshini6296
      @shreevijayadarshini6296 หลายเดือนก่อน

      చాలా భాధ కలిగినది మీకు జరిగిన విషయానికి

  • @megavinod2758
    @megavinod2758 หลายเดือนก่อน

    Super. Swamijee👌

  • @nagarajunangi5856
    @nagarajunangi5856 หลายเดือนก่อน

    జై కిరణ్ టివి ❤

  • @madhumoturi2695
    @madhumoturi2695 หลายเดือนก่อน

    చాలా బాగా చెప్పారు గురువుగారు

  • @gutaalasathebabusathebabu9853
    @gutaalasathebabusathebabu9853 หลายเดือนก่อน

    Seamy garu chala Baga cheparu

  • @YedukondaluGubbala-et7zt
    @YedukondaluGubbala-et7zt หลายเดือนก่อน

    Swamiji you are true.During those days Really feared by those who were inspected people. But God will give slowly punishments to them.

  • @ychalam3201
    @ychalam3201 หลายเดือนก่อน

    Sir, Each item and unknown facts are correctly explained.Namastay.🙏🙏🙏. Yerramilli Venkatachalam.

  • @PSNani550
    @PSNani550 หลายเดือนก่อน

    ఈ గుండు స్వామి కి తెల్వద లడ్డులో ఎలాంటి కల్తీ లేదని....

  • @bharathinagalakshmi5725
    @bharathinagalakshmi5725 หลายเดือนก่อน

    Meeru Pawan Kalyan gari gurunchi correct ga Baga chepparu👌 Kani Pawan sir Is an Indian No caste feeling his attitude to serve people

  • @Jayapadala05
    @Jayapadala05 หลายเดือนก่อน

    🙏🙏👏 guruvu garu baga chepparu 😊

  • @rambaburouthu3337
    @rambaburouthu3337 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @Baba-y4v
    @Baba-y4v หลายเดือนก่อน

    సుప్రీం కోర్టు కు కనిపించని కల్తీ యీ స్వామిజీ కి కనిపించింది. యీయన దూరదృష్టి కల్గిన సామి అన్నమాట !!!!!! గొప్ప విషయం

  • @KetanokaRaju
    @KetanokaRaju หลายเดือนก่อน

    Jai sriram pawankalyangaru

  • @satyanarayanadn7076
    @satyanarayanadn7076 หลายเดือนก่อน

    Swamy gariki Kiran gariki namaskaram.We all should support Pawankalyan.He’s is very much worrying about our Sanathana dharma

  • @SrinivasuAdabala
    @SrinivasuAdabala หลายเดือนก่อน

    Guruvu garu nice

  • @bonamchakradhar5230
    @bonamchakradhar5230 หลายเดือนก่อน

    Dhanyavadamulu 🌹 guruvugaru

  • @ravikishore6053
    @ravikishore6053 หลายเดือนก่อน

    🙏

  • @chakravarthys1017
    @chakravarthys1017 หลายเดือนก่อน

    chala baga cheparu gurvu garu... mee vishelana chala bagundi.

  • @padmarudraraju6127
    @padmarudraraju6127 หลายเดือนก่อน

    Swamy varu great 🙏🙏🙏🙏🙏

  • @polurupenchalanarasimha
    @polurupenchalanarasimha หลายเดือนก่อน

  • @RatnakarSingamsetti
    @RatnakarSingamsetti หลายเดือนก่อน

    Sir idi chala sensitive vishayam anduku late iende tappa indulo appudu ippudu Ani prabhutyam di ye tappu ledu meeru cheppina vishayalu chala viluvaienavi sir thank you sir

  • @angibabu6285
    @angibabu6285 หลายเดือนก่อน

    Paadabi vandanalu swamiji Garu ...Jai power star

  • @nandamvk1464
    @nandamvk1464 หลายเดือนก่อน

    Swami garu miru chala great 🙏