MARK 7 MATHEW 15 - WHY JESUS SAY GENTILE AS DOG? WHY AVOIDING WOMEN? HOW WOMEN FAITH GREATFULL BIBLE

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ม.ค. 2025

ความคิดเห็น • 128

  • @vanikumari480
    @vanikumari480 9 หลายเดือนก่อน +17

    అన్నాయ్య గారు మీకు నా వందనాలు మి వీడియోలు కుసం నేను ఏందురు చుస్తూవుంటాను
    చాలా చక్కగ ఇవారిచారు అన్నాయ్య మీకు మరుసారి నా వందనాలు 🙏🙏🙏🙏

  • @ryalinarendrababu
    @ryalinarendrababu 6 หลายเดือนก่อน +4

    చాలా బాగా చెప్పారు బ్రదర్ గారు, మీరు చెప్పే ప్రతి మాట, వాక్య రిపరెన్స్ లు మాకు చాలా బాగా అర్ధం అవుతున్నాయి మీ love gospel ఛానెల్ ని చాలా రోజులు నుంచి పాలో అవుతున్నా అప్పుడు, ఇప్పుడు వాక్యం ఒక్కలానే చెప్తున్నారు కృతజ్ఞతలు అన్నయ్య 👌👌👌👌👌👌మిమ్మల్ని అన్నయ్య అని పిలవాలి అని పించింది 🙏👍

  • @RaviRavi-no1ih
    @RaviRavi-no1ih 8 หลายเดือนก่อน +2

    బ్రదర్ దేవుని కే మహిమకలుగును గాక సూపర్

  • @marylatha7998
    @marylatha7998 2 หลายเดือนก่อน +2

    Praise the Lord.
    St. John 17: 6,7,9
    Jesus reveals HIS purpose of sending HIM to us from Father God. 🙏

  • @vanimaddela4463
    @vanimaddela4463 9 หลายเดือนก่อน +18

    దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానము అభినందనీయము బ్రదర్ షాలోమ్ 🙏

    • @yohangulla9262
      @yohangulla9262 9 หลายเดือนก่อน

      Good bless you brother
      మీరు నాకంటే గొప్ప దేవుని మర్మాలు తెలుకోవలని ప్రార్థన🙏

  • @PrasannaPrasanna-z2m
    @PrasannaPrasanna-z2m 2 หลายเดือนก่อน +3

    ప్రైస్ ది లార్డ్

  • @harishmothe9468
    @harishmothe9468 8 หลายเดือนก่อน +2

    Thank you Jesus 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    Prise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    Amen Prabhu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shivakumarnara5247
    @shivakumarnara5247 9 หลายเดือนก่อน +8

    Amen✝️🛐 తండ్రి యేసయ్య ❤️❤️❤️🙏🏻🙌🏻🙌🏻

  • @sundeepremo3511
    @sundeepremo3511 8 หลายเดือนก่อน +3

    Praise the lord brother

  • @kotipallibalasubramanyapra7375
    @kotipallibalasubramanyapra7375 9 หลายเดือนก่อน +9

    Praise the Lord Brother, I have doubt on these verses when I read these verses in Bible (recently also read these verses) but I didn't understand I prayed to God. God answered me through you. Thank you Jesus and God bless you brother.

  • @SyamalakumariPolinati-li6qd
    @SyamalakumariPolinati-li6qd 9 หลายเดือนก่อน +4

    Praise the lord ayyagaru ❤❤ Naku theliyani visayalu theluputhunnadhuku vandhanalu ayyagaru thanks for your messages God bless you Ayyagaru 🛐🛐

  • @OpiGamer-od5kf
    @OpiGamer-od5kf 9 หลายเดือนก่อน +7

    Anna meru cheppadam valla vakya inka bhaga ardam avvutundi

  • @LakshmiDavi-us3eh
    @LakshmiDavi-us3eh 8 หลายเดือนก่อน +1

    వందనాలు బ్రదర్ గారు 🙏 ఆమెన్ 🙏 ఆమెన్ 🙏 ఆమెన్ 🙏✝️ ప్రార్థన చేయండి 🙏✝️🙏 ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ☦️🛐☦️🛐☦️🛐☦️🛐☦️🛐☦️🛐☦️🛐☦️🛐☦️🛐☦️🛐☦️🛐☦️

  • @kundikishore
    @kundikishore 9 หลายเดือนก่อน +6

    Praise the Lord...Amen 🙏

  • @srinu3219
    @srinu3219 8 หลายเดือนก่อน +1

    Praise the lord brother devuniki mahima kalugunu ghaka amen amen amen 🙏🙌

  • @VenuR-li3vn
    @VenuR-li3vn 2 หลายเดือนก่อน +1

    God bless you brother 💐🙌

  • @BanothDasu
    @BanothDasu 9 หลายเดือนก่อน +3

    ప్రైస్ ది లార్డ్ దేవుని స్తోత్రం చాలా చక్కగా వివరించారు బ్రదర్

  • @KiranKumar-hn3kp
    @KiranKumar-hn3kp 8 หลายเดือนก่อน +2

    Thank you Lord Jesus 🙏🏻

  • @JaganPulamarasetty
    @JaganPulamarasetty 9 หลายเดือนก่อน +1

    Praise the Lord brother చలా బగా వివరిచారు 🙏
    God bless your team 🙌🙌🙌

  • @gummadiprasadrao8733
    @gummadiprasadrao8733 9 หลายเดือนก่อน +4

    Praise the lord Amen

  • @venubabu4446
    @venubabu4446 9 หลายเดือนก่อน +2

    praise the Lord brother your message naku chala estam . chala baga explain chestharu chala deep ga study chesy chepthunnaru tg brother

  • @sharon.a9122
    @sharon.a9122 9 หลายเดือนก่อน +4

    మనలో athmiya యుద్దం జరిగితే పడిన రొట్టె ముక్కలు కాదు రొట్టె (సంపూర్ణ rakshna) దొరుకుతుంది. Amen.

  • @Venkat-g5k
    @Venkat-g5k 9 หลายเดือนก่อน +3

    Praise the Lord 🙏🏻🙏🏻🙏🏻

  • @PrabhuJyothi-jd2qe
    @PrabhuJyothi-jd2qe 9 หลายเดือนก่อน +2

    Praise the lord 🙏🙏 brother tq clear my doubt

  • @devidevi6143
    @devidevi6143 8 หลายเดือนก่อน +1

    Nuv super ann ❤❤❤❤

  • @rakeshk3787
    @rakeshk3787 9 หลายเดือนก่อน +4

    Daily compulsory ga chustanu ne videos anna

  • @arunavraju7930
    @arunavraju7930 9 หลายเดือนก่อน +1

    Chala Baga ardhamayyelaga chepatharu anna meeru

  • @airtel4967
    @airtel4967 7 หลายเดือนก่อน

    Thank you brother, U cleared all doubts in these verses

  • @music0.7
    @music0.7 9 หลายเดือนก่อน +2

    Praise the lord Brother 🙏🏻

  • @kandrathi6274
    @kandrathi6274 9 หลายเดือนก่อน

    Praise the Lord 🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌

  • @bhanumathiganta9642
    @bhanumathiganta9642 9 หลายเดือนก่อน +1

    ప్రైస్ ద లార్డ్ 🙏

  • @Jaya0796
    @Jaya0796 8 หลายเดือนก่อน

    Anni annya jathulu DHEVUNI lokanni isttapaddaru, ekkuvuga DHEVUNI kkante lokanni premincharu, MESSEIAH gurinchnna vartha veellevaru vinaledhu ,thiraskarincharu , DHEVUNI evareaithe angeekarincharo, heart lo ki cherchukunnaro varu DHEVUNI pillalu .hallelugah

  • @krishbyeshaiah6726
    @krishbyeshaiah6726 8 หลายเดือนก่อน

    Praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jyotshnapriya3657
    @jyotshnapriya3657 8 หลายเดือนก่อน

    Praise the lord brother.🙏🙏

  • @Keerthi-xp5dn
    @Keerthi-xp5dn 8 หลายเดือนก่อน

    Chala baga clear ga cheparuu brother.😊

  • @lashkmi1199
    @lashkmi1199 9 หลายเดือนก่อน +1

    Shaloom brother

  • @Josafraju.K
    @Josafraju.K 9 หลายเดือนก่อน

    Praise the lord brothar 🙏

  • @ranikoppireddy9036
    @ranikoppireddy9036 8 หลายเดือนก่อน

    Praise the lord 🙏🙏🙏

  • @rakeshk3787
    @rakeshk3787 9 หลายเดือนก่อน +4

    Prathi roju ne videos chudakunte Naku yedho avurhundi anna

  • @KaramSandhya-tz6es
    @KaramSandhya-tz6es 9 หลายเดือนก่อน +1

    Vandhanalu annaya

  • @HappyBowtieCat-ie6il
    @HappyBowtieCat-ie6il 9 หลายเดือนก่อน +1

    Vandanalu

  • @sravi2995
    @sravi2995 9 หลายเดือนก่อน +1

    Thankyou lord... Exactly nenu matthew chadhivetaoudu Naku doubt vachinndhi... Thelusukovali Anu try chesha but dhorakaledhu

  • @relangianu6382
    @relangianu6382 7 หลายเดือนก่อน +5

    కుమారుడు అంటే పునామి నరకం నుండి తపిచ్చేవాడు అని అర్థం కాబటి యేసు క్రీస్తు ద్వారా మనకు నరకం తపిది అందుకు ఆయన మనుష్యకుమారుడు అని అంటారు

  • @AkumarthiLuudiya
    @AkumarthiLuudiya 9 หลายเดือนก่อน

    Thank you so so so much,Anna, nice Explain.prise the lord.

  • @UdhayaUdhaya-p3t
    @UdhayaUdhaya-p3t 9 หลายเดือนก่อน +1

    Thank you anna god bless you

  • @Naveenkumar-oc2fi
    @Naveenkumar-oc2fi 9 หลายเดือนก่อน +1

    God bless you 🙏🙏

  • @ErmiNani-m6x
    @ErmiNani-m6x 9 หลายเดือนก่อน +1

    Prais the lord amen

  • @SarojaBypa
    @SarojaBypa 8 หลายเดือนก่อน

    Shalom anyagaru 🙏🙏

  • @maheshuyala9444
    @maheshuyala9444 8 หลายเดือนก่อน

    Praise the lord

  • @bodajohnsundaram8637
    @bodajohnsundaram8637 9 หลายเดือนก่อน +4

    Jesus real name gurinchi mataladandi john mumbai

  • @sharon.a9122
    @sharon.a9122 9 หลายเดือนก่อน +1

    మనము ఆయన పిల్లలు ఐతే కుక్క పిల్లలు లా ఉండకూడదు బల్ల మీద ఉండే యజమాని లా ఉండాలి.

  • @hosannajayakumar7110
    @hosannajayakumar7110 8 หลายเดือนก่อน

    Very Good Message Anna 👏👏

  • @radws4593
    @radws4593 8 หลายเดือนก่อน

    Praise the lord Anna good message 🎉🎉🎉❤❤❤

  • @kiranchanduchandu7077
    @kiranchanduchandu7077 9 หลายเดือนก่อน +3

    Brother siddhapaatu Ela avvali,siddhapaatulo unnama,ledha ani Ela thelusthundhi cheppandi pls🙏

  • @rakeshk3787
    @rakeshk3787 9 หลายเดือนก่อน

    Anna praise the lord

  • @PEDAPUDIBABU
    @PEDAPUDIBABU 8 หลายเดือนก่อน +1

    Anna Bible ela chadhavali ( kothhaga marina vallu)ekkadi nunchi start cheyyali ela ardham chesukovali. Ela prayer chesukovali , ela ee lokam lo jeevinchali, lokanni ela jayinchali,Meru cheppea jesus vakyam jesus medha chala visvasam peruguthindhi alagea maralani vundhi😢, devuni yandhu bayam kaluguthundhi. Praise lord Anna 🙏 devudu meku ichhina gnanam chala goppadhi.

  • @srinivasgeddhada4338
    @srinivasgeddhada4338 8 หลายเดือนก่อน

    Anna kreesthu namamulo vandanalu🙏. Anna israyelu dhesham church lu kosam oka video cheyara. Akkada kuda yesu prabhuvu ni aradhistunnara oka video cheyara pls🙏

  • @sravi2995
    @sravi2995 9 หลายเดือนก่อน +2

    Mathew 10:23 gurinchi chepu anna pls

  • @vijayaditya7602
    @vijayaditya7602 9 หลายเดือนก่อน +2

    బ్రదర్ అలాగే మార్కు సువార్త 8 : 22-25 saliva గురించి చెప్పండి బ్రదర్ reply ivagalaru Ani ashistunna

  • @ksantoshkumar7657
    @ksantoshkumar7657 8 หลายเดือนก่อน

    Good

  • @Deborahvlogs6110
    @Deborahvlogs6110 9 หลายเดือนก่อน +2

    Praise the lord అన్నా 🙏నా humble request
    Book of Enoch గురించి చెప్పండి pls adhi false book ani naa అభిప్రాయం. ఇప్పుడు చాలా మంది ఆ book ద్వారానే రాకడకు కనెక్ట్ చేసి చెప్తూ అనేక మందిని నమ్మిస్తున్నరు.ఏలియన్స్ వున్నాయ్ అంటున్నారు, పడద్రోయా బడిన దోతల్తో రాక్షసులను మనుషులు కన్నారు అంటున్నారు. Pls detail information కావాలన్న biblical gaa.

  • @AvulamandaVenkatanagasubrahman
    @AvulamandaVenkatanagasubrahman 2 หลายเดือนก่อน

    Devudu swastata to paatu aame lo unna ahaanni kuda okka maata to teesivesaru mark-7-28

  • @karunaramya8857
    @karunaramya8857 9 หลายเดือนก่อน +1

    Devudu mana hrudayani anduku korukuntunnadu anedhi cheppandi brother proverbs and Ezekiel prakaram

  • @akhilmanojkumar6338
    @akhilmanojkumar6338 8 หลายเดือนก่อน

    Brother, Sthri sangamulo bhoshinchavacha ledha ani video cheyandi brother

  • @kiranragula9502
    @kiranragula9502 8 หลายเดือนก่อน

    Very nice anna❤

  • @MadhaviSurapalli-ix2zj
    @MadhaviSurapalli-ix2zj 2 หลายเดือนก่อน

    Brother Luke19:27or 19 th chapter motham vivarana yistharaa plzz

  • @PrabhuJyothi-jd2qe
    @PrabhuJyothi-jd2qe 9 หลายเดือนก่อน

    Praise the lord brother meeku veelainappudu beamaparachu aatma lakshanalu emiti Ela untay 3 atmalu devuni aatma dayyapu aatma bramaparachu aatma endulo clearance evvara brother vivarana evvara plz...

  • @anilkumarkomma9508
    @anilkumarkomma9508 8 หลายเดือนก่อน

    Brother parisayyulu,saddukayyulu mulalu cheppandi

  • @Spy_gaming_143
    @Spy_gaming_143 8 หลายเดือนก่อน

    Vandhanalu 🙏brother manamu meditation cheyavacha

  • @parasasivakumarsiva3127
    @parasasivakumarsiva3127 9 หลายเดือนก่อน

    Amen

  • @varun.7834
    @varun.7834 9 หลายเดือนก่อน +2

    Praise the lord Anna can you think ఆదికాండము 1:26
    దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారుసముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను.

  • @yeshumusinada7674
    @yeshumusinada7674 9 หลายเดือนก่อน

    Matthew 10:34,35 kuda explain cheyyandi brother please.. anyulu e vakayani adigaru..

  • @KodelliChinababu
    @KodelliChinababu 2 หลายเดือนก่อน

    ✝️❣️🛐

  • @Vani-s4x
    @Vani-s4x 7 หลายเดือนก่อน

    🥰🙏🥰🙏

  • @bhanumathiganta9642
    @bhanumathiganta9642 9 หลายเดือนก่อน +5

    బ్రదర్ నాకు ఓ సందేశం పాత నిబంధన కాలములో బలులను అర్పించమని దేవుడు చెప్పాడు మరి యెషయా గ్రంథము లో నేను బలులను అర్పించమని కోరలేదు మీ బలులు నాకు వెక్కసమాయెను అని అంటారు నాసందేహం తీర్చగలరు

    • @sivaprasadmadakam
      @sivaprasadmadakam 9 หลายเดือนก่อน +1

      పదే పదె పాపం చేయడం ప్రయచిత బలి అర్పించటం పరిపాటి అయినందు వల్ల .

    • @vijayaditya7602
      @vijayaditya7602 9 หลายเดือนก่อน +12

      బ్రదర్ , దేవుడు వారు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం పొందడానికి లేదా మరల పాపం చేయకుండా ఉండడానికి ఒక నిర్దోషమైన గొర్రె పిల్లను బలి ఇమ్మన్నాడు దేవుడు. ఎందుకంటే తాను చేసిన పాపానికి ఎంతో ఇష్టంగా పెంచుకున్న ఆ నిర్దోషమైన గొర్రె పిల్లను బలి ఇస్తున్నాడని తెలుసుకోవడానికి , మరల పాపం చేయకుండా ఉండడానికి మొదట దేవుడు అలా చెప్పాడు.కానీ వారు దేవుడు చెప్పిన మాటను సరిగ్గా గుర్తించక ఇష్టానుసారంగా బలులు ఇస్తున్నారు పాపం చేస్తున్నారు బలులు ఇస్తున్నారు పాపం చేస్తున్నారు దేవునికి అది వ్యకశం అయిపోయింది. దేవుడు ఒకటి చెప్తే వీరు వేరొక విధంగా ఆచరించారు, దేవుడు చెప్పిన మాటల్ని భావాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు, చివరికి తన బాధను ప్రకృతితో చెపుతున్నాడు బ్రదర్
      యెషయా 1:2
      యెహోవా మాటలాడుచున్నాడు ఆకాశమా, ఆలకించుము; భూమీ, చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని వారు నామీద తిరుగబడియున్నారు.
      యెషయా 1:3
      ఎద్దు తన కామందు నెరుగును గాడిద సొంతవాని దొడ్డి తెలిసికొనును ఇశ్రాయేలుకు తెలివిలేదు నాజనులు యోచింపరు 😔😔😔
      అయినా గాని దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కానీ మనమే ఆయనను ప్రేమించట్లేలేదు దూరమైపోతునం.

    • @bale.nagendrababu1537
      @bale.nagendrababu1537 9 หลายเดือนก่อน +1

      Super ga chepparu brother God bless you

    • @pavithravinay6246
      @pavithravinay6246 9 หลายเดือนก่อน

      Sandhesham kadu anna sandheham kada ..

    • @shenkeshiodelu3063
      @shenkeshiodelu3063 8 หลายเดือนก่อน

      Superb explained tq so much​@@vijayaditya7602

  • @JyothiNissi
    @JyothiNissi 6 หลายเดือนก่อน

    Manam kuda israuel prajalam kadu kada anna aiga ayana sabbath acharincharu kada manam yenduku sunday chesthunnam vivarinchandi pls

  • @aliaalia7504
    @aliaalia7504 9 หลายเดือนก่อน

    🙏🙏🙏💐

  • @dileep300
    @dileep300 9 หลายเดือนก่อน

    According to English bible joshua 19:29, tyre was given to Asher tribe, and so Jesus was gone there to Israelites only... Not for gentile

  • @santiisamtii3375
    @santiisamtii3375 9 หลายเดือนก่อน

    ⛪⛪

  • @pittaannadraju278
    @pittaannadraju278 9 หลายเดือนก่อน

    రోమీయులకు రాసిన పత్రిక 11-25 -31-అపో -13--46

  • @Plb17674
    @Plb17674 9 หลายเดือนก่อน +59

    దెయ్యాలు కూడా ఆయన్ని దేవుని కుమారుడు అంటుంటే..అయన మాత్రం ఎప్పుడూ మనుష్యకుమారుడు అని ఎందుకు తనను తాను చెప్పుకుంటారు..బ్రదర్ వివరిస్తారా..

    • @Village_Crystal_Stone
      @Village_Crystal_Stone 9 หลายเดือนก่อน +6

      Im before the abraham, Issac, Adams

    • @ratnamvenkata5472
      @ratnamvenkata5472 9 หลายเดือนก่อน +7

      మనుషుల మీద ఆయనకు ఉన్న ప్రేమ వల్ల...

    • @sowamyaso3118
      @sowamyaso3118 9 หลายเดือนก่อน +14

      Ayana manushuni roopamlo Mana koraku digivacharu kanuka manushya kumarudu Ani annaru but shariranusaramga manishi Aina athmanusaramga ayana devudu praise the Lord 🙏

    • @Avinasht-r5d
      @Avinasht-r5d 9 หลายเดือนก่อน

      Bro number send me

    • @thangiralamathews6002
      @thangiralamathews6002 9 หลายเดือนก่อน +3

      Ayana thagimpu (thananu thanu thaginchukonaru) Inka ayana paricherya cheyavalasindi chala vundi kabatti

  • @bobbyyalla8687
    @bobbyyalla8687 9 หลายเดือนก่อน

    🙏🏻

  • @pattykelly6839
    @pattykelly6839 6 หลายเดือนก่อน

    I read the entire thing and it sounds like Jesus is giving this woman sage advice like he is picking up on what she is doing in her life and giving her advice to put the children first. She agrees and says Yes Lord and then he heals her daughter and demons removed. Jesus can be misunderstood often. If he truly thought she was a dog and called her a dog such as said "I would heal you but YOU ARE A DOG" that would be different. Those who give sage advice because they are empaths know we can pick up on personal things about people and guide them in the right direction. Chances are this woman was doing something to invite demons into her life.

  • @GaneshA5618
    @GaneshA5618 9 หลายเดือนก่อน

    అన్న ప్రైస్ ది లార్డ్ నాది చిన్న ప్రశ్న అన్న కుక్కకు పరలోకం ఉందా పరలోకము లేకపోతే వేరే లోకము ఉందా దీనిపైన ఒక వీడియో చేయవా అన్న 🙏🙏🙏

    • @yohangulla9262
      @yohangulla9262 9 หลายเดือนก่อน +3

      వందనాలు brother
      పక్షులు.జంతువులు.మత్సలు (ప్రాణులు) అంటే ఆత్మ లేనివి brother....
      So.. అవి మరణిస్తే కేవలం మట్టిలో కలిసిపోతాయి
      కానీ మనిషి ఆత్మ అంటే శరీరానికే మరణం ఆత్మకు మరణం లేదు
      మరియు మీరు లోకాల కోసం అడిగారు...
      1) భూలోకం (మనుషి ఉంటే నివాసం )
      2) పరదేశు (మరణించిన వారు ఉంటారు)
      3) పరలోకం
      (దేవుడు ఉండే స్థలం)
      4) పాతాళం

  • @puneetharao5931
    @puneetharao5931 8 หลายเดือนก่อน

    Phil 3;2 tells dogs are teachers of Jews said by paul

  • @abbulukoti8977
    @abbulukoti8977 4 หลายเดือนก่อน

    Brother! Mark instead of JOHN Displayed by you Brother!!

    • @abbulukoti8977
      @abbulukoti8977 4 หลายเดือนก่อน

      Mathew instead of MARK. YOUR REFs wrong displayed by you Brother!!!

  • @INDIANFILMSTUDIOMRK
    @INDIANFILMSTUDIOMRK 2 วันที่ผ่านมา

    You telling massage wrong, don't tell,

  • @gudapativenkatrao7868
    @gudapativenkatrao7868 9 หลายเดือนก่อน +1

    కుక్క వేరు కాదు కుక్క పిల్ల వేరు కాదు రెండు ఒకటే ముద్దుగా కుక్క పిల్ల అన్నారు అన్నది నువ్వు కనిపించిన మాటలు

    • @LOVEGOSPEL-official
      @LOVEGOSPEL-official  9 หลายเดือนก่อน +1

      Hebrew నుండి transliteration అయ్యింది, దానిలో అర్థం వేరే ఉంది సోదర.. కుక్క అనే అసభ్య పదజాలం వాడలేదు

  • @prabhakar7394
    @prabhakar7394 9 หลายเดือนก่อน

    Jesus is.correct..jesus never called all gentiles .as dogs

  • @saikumarkurapu2217
    @saikumarkurapu2217 7 หลายเดือนก่อน

    O women ని తెలుగు లో అమ్మ అంటారా బాగుంది. 1:11 కావాలి అంటే పాసచేసి చూసుకో.

  • @vanithagaikwad6943
    @vanithagaikwad6943 9 หลายเดือนก่อน

    Mark annaru John Ani print undi

  • @irapuri
    @irapuri 8 หลายเดือนก่อน

    Yesu vaaru, Gabriel gaaru ? Sounds odd
    Just say what’s his name in the Bible, Lord Jesus Christ
    Yesu kreesthu prabhuvu

  • @sirigirivinode3891
    @sirigirivinode3891 9 หลายเดือนก่อน +3

    *నా ప్రశ్నకు జవాబు దొరికింద brother..
    అదే యేసు ప్రభవు యముకలు విరిగుండొచ్చు ! అలగా వెరిగిన అర్పణ అంగీకరించబడదు అనే ప్రశ్న ...
    చాల మందికీ ఈ సందేహం ఉంది..
    Please Oka video cheyyandi...
    దీని వల్ల నా ఆత్మీయ జీవితం చాల effect అవ్తుంది.. Please....😢

    • @katadiraju1197
      @katadiraju1197 9 หลายเดือนก่อน

      యోహాను 19: 36
      అతని యెముకలలో ఒకటైనను విరువబడదు అను లేఖనము నెరవేరునట్లు ఇవి జరిగెను.

    • @katadiraju1197
      @katadiraju1197 9 หลายเดือนก่อน

      యోహాను 19: 36
      అతని యెముకలలో ఒకటైనను విరువబడదు అను లేఖనము నెరవేరునట్లు ఇవి జరిగెను.
      John 19: 36
      For these things were done, that the scripture should be fulfilled, A bone of him shall not be broken.

    • @sirigirivinode3891
      @sirigirivinode3891 9 หลายเดือนก่อน

      @@katadiraju1197యేసు క్రీస్తు కి కళ్లకు చేతులకు మేకులుకొట్టినపుడు ఎందుకు విరుగవు Please full explanation

    • @rameshkutty2501
      @rameshkutty2501 9 หลายเดือนก่อน +1

      1పేతురు 1:18
      పితృపారంపర్యమైన మీ వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారములవంటి క్షయ వస్తువులచేత మీరు విమోచింపబడలేదుగాని
      1పేతురు 1:19
      అమూల్యమైన రక్తముచేత, అనగా ***నిర్దోషమును నిష్కళంకమునగు** గొఱ్ఱెపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా
      ప్రభువు సిలువ మరణ సమయములో జరిగిన కొన్ని సంఘటనలు చూద్దాం..
      అసలు కాళ్ళు ఎందుకు విరగొట్టినారు..
      యోహాను 19:31
      ఆ దినము సిద్ధపరచుదినము; మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున సిలువ మీద ఉండకుండునట్లు, వారి కాళ్లు విరుగగొట్టించి వారిని తీసివేయించుమని యూదులు పిలాతును అడిగిరి.
      ద్వితియోపదేశకాండము 21:22
      మరణశిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతని చంపి మ్రానుమీద వ్రేలాడదీసినయెడల
      ద్వితియోపదేశకాండము 21:23
      అతని శవము రాత్రి వేళ ఆ మ్రానుమీద నిలువకూడదు. వ్రేలాడదీయ బడినవాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచకుండునట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతిపెట్టవలెను.
      యెహోషువ 10:26
      తరువాత యెహోషువ వారిని కొట్టి చంపి అయిదు చెట్లమీద వారిని ఉరిదీసెను; వారి శవములు సాయంకాలమువరకు ఆ చెట్లమీద వ్రేలాడు చుండెను.
      యెహోషువ 10:27
      ప్రొద్దు గ్రుంకు సమయమున యెహోషువ సెలవియ్యగా జనులు చెట్లమీదనుండి వారిని దించి, వారు దాగిన గుహలోనే ఆ శవములను పడవేసి ఆ గుహద్వార మున గొప్ప రాళ్లను వేసిరి. ఆ రాళ్లు నేటివరకున్నవి.
      అందువలన దొంగల యొక్క కాళ్ళ ఎముకలను విరగగొట్టినారు.. అలా చేయడం ద్వారా కాళ్ళ బలము పోయి శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయ్యి కొద్దిసేపటికే మరణిస్తారు..
      కానీ క్రీస్తు అప్పటికే చనిపోయారు కాబట్టి విరగగొట్టలేదు..
      నిర్గమకాండము 12:46 ( పస్కా పండుగ జరుగునప్పుడు)
      మీరు ఒక్క యింటిలోనే దాని తినవలెను దాని మాంసములో కొంచెమైనను ఇంటిలో నుండి బయటికి తీసికొని పోకూడదు, దానిలో ****ఒక్క యెముకనైనను మీరు విరువ కూడదు.****( ఇది క్రీస్తుకు సాధృశ్యముగా ఉన్నది)
      కీర్తనలు 34:19
      నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలోనుండి యెహోవా వానిని విడిపించును.
      కీర్తనలు 34:20
      ఆయన వాని యెముకలన్నిటిని కాపాడును వాటిలో ఒక్కటియైనను విరిగిపోదు.
      ప్రవచన నెరవేర్పు జరిగింది.
      ఏముకలు విరిగి ఉండొచ్చు అనే మన ఆలోచన అభిప్రాయం కంటే దేవుని వాక్యము సత్యమైనది జీవము కలిగినది అని నమ్ముదాము. ఏముకకి ఏముకకి మధ్య కాళీ ఉన్న స్థలములో మేకు దిగవచ్చు.
      మన ఆలోచనల కంటే దేవుని జ్ఞానము చాలా గొప్పది..
      మత్తయి 24:35
      ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు

    • @katadiraju1197
      @katadiraju1197 9 หลายเดือนก่อน +1

      @@sirigirivinode3891 సైనికులు ఎముకలు విరగకుండ మేకులు కొట్టారు anatledhu, ఒక్క ఎముక కూడ తండ్రి విరుగ nivva లేదు అంటున్నా....

  • @ldineshkumar4317
    @ldineshkumar4317 7 หลายเดือนก่อน

    Praise the lord brother