BAPTISM in Old Testment - Mikvah and Tshuva Tredition - who send john baptist? why water baptism?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ย. 2024

ความคิดเห็น • 100

  • @vitalraokommanipati5244
    @vitalraokommanipati5244 หลายเดือนก่อน +7

    Anna devuni Prema gurinchi video cheyyandi Anna.

  • @vanikumari480
    @vanikumari480 หลายเดือนก่อน +7

    దేవుని కృప కాపుదలా మికు తొండుగా ఉండును గక ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @rmohanaraodukkipati88047
    @rmohanaraodukkipati88047 หลายเดือนก่อน +2

    దేవునికి స్తోత్రము హల్లెలూయ 🙌 మంచి వివరణ ఇచ్చారు అన్నా.దేవునికే మహిమ, మిమ్మల్ని మీ పరిచర్యను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.ఆమేన్🎉🎉🎉

  • @user-ng5fu7xo8q
    @user-ng5fu7xo8q หลายเดือนก่อน +4

    Amen praise the lord brother

  • @user-cl8uk5fz3p
    @user-cl8uk5fz3p หลายเดือนก่อน +4

    యేసయ్య రక్త మాంసములు మరియమ్మ ద్వారా కలిగావా లేదా మీరు స్పష్టంగా చెపుతారు అని కోరుకుంటున్నాను 🙏🏻🙏🏻🙏🏻
    దేవుడు మిమ్మును మీ పరిచర్యను దీవించునుగాక ఆమెన్

    • @sujathach7651
      @sujathach7651 หลายเดือนก่อน +2

      No brother...completely..Holy Spirit..jesus Christ...

    • @prasanthkarlapudi9273
      @prasanthkarlapudi9273 26 วันที่ผ่านมา

      దేవుడు తన ***స్వరక్తం*** ఇచ్చి సంపాదించిన సంఘము.. అనే వాక్యం ద్వారా తెలియబడుచున్నదేమనగా యేసు వారు మరియు రక్తం కూడా కాదు స్వరక్తం మాత్రమే.. మేరీ కేవలం ఓ సరోగసి mother మాత్రమే..

  • @aashamathangi6794
    @aashamathangi6794 หลายเดือนก่อน +4

    Shalom brother 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @SrinivasRao-j8o
    @SrinivasRao-j8o หลายเดือนก่อน

    Praise the lord brother

  • @NirmalaN-vm2qx
    @NirmalaN-vm2qx 25 วันที่ผ่านมา +1

    As a hindu ur video's are so inspiring, praise the lord 🙏.u can explain about Christmas festival wheather it is mentioned anything about it in Bible

  • @chandanavakkala2005
    @chandanavakkala2005 หลายเดือนก่อน +3

    Why didn't God save Bathsheba's first husband? Why did God let him die?please explain brother

  • @LakshmidurgaChapala
    @LakshmidurgaChapala 28 วันที่ผ่านมา

    God bless you Annayya

  • @maheshb1870
    @maheshb1870 หลายเดือนก่อน +3

  • @victorpaul5438
    @victorpaul5438 หลายเดือนก่อน +1

    Glory to jesus 🙌🏻🙌🏻🙌🏻Thank you brother

  • @GiriThepalapodi
    @GiriThepalapodi หลายเดือนก่อน +2

    Amen✝️🛐🛐🛐🙏🙏🙏🙏

  • @uyyakadinesh288
    @uyyakadinesh288 หลายเดือนก่อน +1

    Praise the lord brother 🙏, బాప్తీస్మం ఇచ్చు యోహాను పరిశుద్దుడు మరియు దేవుని నుండి పంపబడిన వ్యక్తి అయిన ఎందుకు అతని చావు హత సాక్షి గా గుర్తించబడలేదు

  • @Jesusforever07
    @Jesusforever07 หลายเดือนก่อน +2

    Amen ✝️

  • @sarathbabu2255
    @sarathbabu2255 หลายเดือนก่อน +1

    Amen praise the lord , అన్నయ్య,

  • @RUTHU.k
    @RUTHU.k หลายเดือนก่อน +1

    Amen praise the lord Good msg brother

  • @pramapramadevi1615
    @pramapramadevi1615 หลายเดือนก่อน +3

    బాప్తిస్మము పారే నీటిలో తీసుకుంటారు? తోట్టిలో మరియు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాటిలో తీసుకుంటారా? చిన్న చిన్న హౌసులో ఇస్తున్నారు ఎంత వరకు సమంజసం మీరు చెప్పండి బ్రదర్ వందనాలు

  • @anilkumaranil9864
    @anilkumaranil9864 หลายเดือนก่อน +1

    Praise the Lord annaya

  • @sudheerdonthu8136
    @sudheerdonthu8136 หลายเดือนก่อน +2

    amen🎉🎉🎉🎉

  • @haridaniel5643
    @haridaniel5643 หลายเดือนก่อน +1

    Prise the lord brother

  • @veeresh2062
    @veeresh2062 หลายเดือนก่อน +1

    AMEN PRAISE THE LORD

  • @kavithamanchala5375
    @kavithamanchala5375 หลายเดือนก่อน +1

    Praise the lord 🎉

  • @Adr_Murali
    @Adr_Murali หลายเดือนก่อน +4

    అన్న గారికి నా వందనములు ..నా ప్రశ్న 👈....పరిశుద్ధ ఆత్మను ఎందుకు దుషణ చేస్తారు?
    పరిశుద్ధ ఆత్మల్లో బాప్తీస్మం ఎలా చేయాలి? సరైన సమాధానం గా వీడియో చెయ్ అన్న 👈

    • @johnfernandez4415
      @johnfernandez4415 หลายเดือนก่อน +1

      @Adr_Murali
      Luke(లూకా సువార్త) 24:49
      49.ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీమీదికి పంపుచున్నాను; మీరు పైనుండి శక్తి పొందువరకు పట్టణములో నిలిచి యుండుడని వారితో చెప్పెను.
      John(యోహాను సువార్త) 7:38,39
      38.నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జలనదులు పారునని బిగ్గరగా చెప్పెను.
      39.తనయందు విశ్వాసముంచువారు పొంద బోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమ పరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడియుండలేదు.
      Acts(అపొస్తలుల కార్యములు) 1:4
      4.ఆయన వారిని కలిసికొని యీలాగు ఆజ్ఞాపించెనుమీరు యెరూషలేమునుండి వెళ్లక, నావలన వినిన తండ్రియొక్క వాగ్దానముకొరకు కనిపెట్టుడి;
      Joel(యోవేలు) 2:28
      28.తరువాత నేను సర్వజనులమీద నా ఆత్మను కుమ్మ రింతును; మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచన ములు చెప్పుదురు; మీ ముసలివారు కలలుకందురు, మీ యౌవనులు దర్శనములు చూతురు.

    • @sujathach7651
      @sujathach7651 หลายเดือนก่อน +1

      Nasinchuchunnavariki suvartha verrithaname ga.. Anduke Holy Spirit ni yegathali chestharu

    • @sujathach7651
      @sujathach7651 หลายเดือนก่อน +1

      Devunitho yekkuva time gaduputhu.. Loka sambandhamaina papamulatho kalavanappudu holy Spirit tho nimpabadathamu..

  • @user-en8vz1zf7b
    @user-en8vz1zf7b หลายเดือนก่อน +1

    Praise the lord brothar

  • @JohnSon-nr7yw
    @JohnSon-nr7yw หลายเดือนก่อน +1

    Amen

  • @maheshb1870
    @maheshb1870 หลายเดือนก่อน +3

    Hi

  • @aliaalia7504
    @aliaalia7504 หลายเดือนก่อน +1

    🙏🙏🙏💐

  • @JayaLingala-xg3kx
    @JayaLingala-xg3kx หลายเดือนก่อน

    Praise the lord paster garu

  • @swarooparani2968
    @swarooparani2968 หลายเดือนก่อน

    Praise the Lord brother🙏🙏🙏🙏🙏

  • @kingofvictory393
    @kingofvictory393 หลายเดือนก่อน

    Praise the Lord brother 🙏

  • @JaganPulamarasetty
    @JaganPulamarasetty หลายเดือนก่อน

    Praise the Lord brother 🙏
    Good message🙌🙌

  • @reenafloric857
    @reenafloric857 หลายเดือนก่อน

    Wow wonderful information 🙌

  • @GVijayalaxmi-mv2km
    @GVijayalaxmi-mv2km หลายเดือนก่อน

    God bless you brother

  • @seshakumari3271
    @seshakumari3271 หลายเดือนก่อน

    Praise the Lord 🙏🙏🙏🙏🙏🙏

  • @AnilNuthakki
    @AnilNuthakki หลายเดือนก่อน

    Praise the lord ✨🙌🌿💫😊

  • @bokinalaramarao1531
    @bokinalaramarao1531 หลายเดือนก่อน

    Price the lord 🙏🙏🙏🙏 amen to amen

  • @bobbyyalla8687
    @bobbyyalla8687 หลายเดือนก่อน +1

    🙏🏻

  • @perumalarajakumar9340
    @perumalarajakumar9340 หลายเดือนก่อน

    Praise the lord anna 🤗

  • @GoodKw-kj7kw
    @GoodKw-kj7kw หลายเดือนก่อน

    Prise tha lord brother 🙏 🙌 ❤️

  • @user-cl8uk5fz3p
    @user-cl8uk5fz3p หลายเดือนก่อน +1

    👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @karavallisuresh
    @karavallisuresh หลายเดือนก่อน +1

    Brother 10 vanthu gurunchi ok video
    10 Vanthu ivala ledha ani Clarity kavali please 1 video cheyandi

  • @Msbabaumsbabu
    @Msbabaumsbabu หลายเดือนก่อน +7

    Praise the lord Anna, నాదొక చిన్న అనుమానం, ప్రభువైన యేసుక్రీస్తు కే బాప్తీస్మం అవసరం అయినప్పుడు, మరి యోహాను గారికి అవసరం వుండదా. లోక రక్షకుడికే బాప్తీస్మం అవసరం అయితే, యోహాను గారికి అవసరం లేదా.

    • @rameshanok8153
      @rameshanok8153 หลายเดือนก่อน +2

      Yes brother meeku vachinna doubt nijam but ikkada manam namaninchalsindi okati undi baptism ichu yohanu gari vamsham chuskunte valla nanna garu pradhana yajakulu vallau yajakadarmam chestunnaru ante valla families lo unna pillalaku kuda varthistundi yajakuluga unna prathi varu baptism thiskunte alage yohanuku kuda sure baptism iccheuntaru idhi gamaninchali

    • @Hope123Z
      @Hope123Z หลายเดือนก่อน +4

      Jesus ki baptism avasaram kaadu.... Just మాదిరి చూపించడానికి తీసుకున్నారు....పాపం చేసేవారికి బాప్టిజం... క్రీస్తు లో ఏ పాపం లేదు..... ఆయన పరిశుద్ధుడు..... జస్ట్ మనకి మాదిరి గా తీసుకున్నారు

    • @bale.nagendrababu1537
      @bale.nagendrababu1537 27 วันที่ผ่านมา

      ​@@Hope123Zyes బ్రదర్

  • @ivanboss1092
    @ivanboss1092 หลายเดือนก่อน

    ఆమెన్

  • @rosarosa9020
    @rosarosa9020 หลายเดือนก่อน

    Prise the lord anna
    Paramageethamulu gurinchi emaina explain cheyagalara...?

  • @rev.r.ashirvadam1579
    @rev.r.ashirvadam1579 หลายเดือนก่อน +1

    Mikva,tshuva, thease words in wich book ?. Mentione.

  • @JShyamsanraj-MIUI
    @JShyamsanraj-MIUI หลายเดือนก่อน

    దేవునికి స్తోత్రం బ్రదర్ యేసు దేవుడా దేవుని కుమారుడా అనే కొంతమంది సందేహాలకు సమాధానంగా ఒక వీడియో చెయ్యండి బ్రదర్

  • @jesuslovesyou4603
    @jesuslovesyou4603 หลายเดือนก่อน +1

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్
    బాప్తీసము రక్షణ వీటికి పూర్తి అర్థం నాకు కావాలి ప్లీజ్ దయచేసి నాకు చెప్పగలరా
    బాప్తిసము రక్షణ రెండు ఒకటేనా

  • @user-hd5xi3hp2z
    @user-hd5xi3hp2z หลายเดือนก่อน +1

    Yohan thalli garbham lone basthisvam pondadu

  • @samueldevaraju3225
    @samueldevaraju3225 หลายเดือนก่อน +1

    Cilakarimpu baptism

  • @Hope123Z
    @Hope123Z หลายเดือนก่อน +1

    Praise the lord.... Anna plzzzz konchem competitive exam prepare auye valla kosam konchem motivated videos cheyandi ... Min 3 min... Plzzzzzz... Youth kosam..... Humble request.plzzzz anna

    • @sujathach7651
      @sujathach7651 หลายเดือนก่อน

      Wisdom.. Devuni sannidhi lo vundhi.. Devuni daggara prayer ki time pettinappudu.. Wisdom mana sontham avuthadi.. Andukante devudu samadananiki kartha kabatti.. Samadanam ga cool ga mind vunnappudu.. Anni gurthuntai..

    • @Hope123Z
      @Hope123Z หลายเดือนก่อน

      @@sujathach7651
      Thank u sis.....

  • @Subash_78539
    @Subash_78539 หลายเดือนก่อน

    John,mother mary through baptized.

  • @lokeshcuty8747
    @lokeshcuty8747 หลายเดือนก่อน +2

    Brother బాప్తీస్మం ఎన్ని రకాలు ఉన్నాయి e కాలం లొ నిజమైన బాప్తీస్మం ఏది ?

    • @Lakshman-ok8uu
      @Lakshman-ok8uu หลายเดือนก่อน

      @@lokeshcuty8747 నీళ్లలో ముంచే బాప్తిసం తప్ప మిగతావి అన్ని ఆయా సంస్థల పాస్టర్లు కల్పించినవి బ్రదర్

    • @johnfernandez4415
      @johnfernandez4415 หลายเดือนก่อน +1

      Luke(లూకా సువార్త) 24:49
      49.ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీమీదికి పంపుచున్నాను; మీరు పైనుండి శక్తి పొందువరకు పట్టణములో నిలిచి యుండుడని వారితో చెప్పెను.
      John(యోహాను సువార్త) 7:38,39
      38.నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జలనదులు పారునని బిగ్గరగా చెప్పెను.
      39.తనయందు విశ్వాసముంచువారు పొంద బోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమ పరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడియుండలేదు.
      Acts(అపొస్తలుల కార్యములు) 1:4
      4.ఆయన వారిని కలిసికొని యీలాగు ఆజ్ఞాపించెనుమీరు యెరూషలేమునుండి వెళ్లక, నావలన వినిన తండ్రియొక్క వాగ్దానముకొరకు కనిపెట్టుడి;
      Joel(యోవేలు) 2:28
      28.తరువాత నేను సర్వజనులమీద నా ఆత్మను కుమ్మ రింతును; మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచన ములు చెప్పుదురు; మీ ముసలివారు కలలుకందురు, మీ యౌవనులు దర్శనములు చూతురు.

    • @sujathach7651
      @sujathach7651 หลายเดือนก่อน +1

      Suvartha muyabade varaku water baptism konasaguthadhi... Water baptism correct.. Suvartha musivesinappudu.. Manasu marchukoni.. Maranamaina kristhe ani himsimpabadevariki agni baptism lo konasagutharu.. Kevalam parisidhatha nadipinpu.. Aa time lo

  • @Mannu.jm4694
    @Mannu.jm4694 หลายเดือนก่อน +1

    Old Testament lo salvation undhi. Noah while drive a ship

  • @dasugangipogu8788
    @dasugangipogu8788 หลายเดือนก่อน

    యోహను గారు అరన్యాయంలో వుండటానికి కకారణంఏమిటి ముడతలు అడవి తేనె తినడానికి కారణం చెప్పగలరు

  • @simonA-bj4ow
    @simonA-bj4ow หลายเดือนก่อน +1

    John the Baptist Baptism is not mentioned like many deeds not mentioned in The Holy Bible.Defenately John baptised in the water. This deed is not mentioned in the Holy Bible that's it. John the Baptist got a lot of time to take Baptism in the water.

  • @mr.rajesh6524
    @mr.rajesh6524 หลายเดือนก่อน +3

    Praise The Lord అన్న నాది ఒక్క చిన్న అనుమానం..
    ప్రస్తుతం ఈ కాలం లో పరిశుద్ధ ఆత్ములు ఉన్నాయా అన్న
    టచ్ చేగాని పడిపోతున్నారు కదా అది నిజమేనా
    కొంతమంది పేరు పెట్టి పిలుస్తున్నారు కదా. ఇది ఎంత వరకు కరెక్ట్ అన్న?

    • @sujathach7651
      @sujathach7651 หลายเดือนก่อน

      Bhoomi aakasam gathinchi poye varaku.. Devudu athmaswarupiga mana madhyalo vuntadu.. Viswasañni kanaparusthu kristhulo konasaginappudu.. Aa.. Holy spirit anubhavam feel avvagaluguthamu

    • @mr.rajesh6524
      @mr.rajesh6524 หลายเดือนก่อน

      @@sujathach7651 yes... Praise The Lord

  • @HariKishore-vl7xg
    @HariKishore-vl7xg 21 วันที่ผ่านมา

    Anna John the Baptist ye nammanuna bapitism ichadu

  • @yesamalasrilatha5278
    @yesamalasrilatha5278 หลายเดือนก่อน +1

    Ante patani bandana tappa

  • @yesamalasrilatha5278
    @yesamalasrilatha5278 หลายเดือนก่อน +1

    Yesu kanna yohanu goppa vadu avuna

    • @bale.nagendrababu1537
      @bale.nagendrababu1537 27 วันที่ผ่านมา

      నీ మొహం ఏమి అర్ధం చేసుకున్నావు

  • @sankatiprabhu9895
    @sankatiprabhu9895 หลายเดือนก่อน +10

    1 బాప్తీస్మం పాపక్షమాపణ పొందుటకు జరిగించే కార్యమా 2 దేవుని చిత్తమును దేవుని రాజ్యం ను జరిగించుటకు చేసే కర్యమా

    • @johnfernandez4415
      @johnfernandez4415 หลายเดือนก่อน +1

      Luke(లూకా సువార్త) 24:49
      49.ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీమీదికి పంపుచున్నాను; మీరు పైనుండి శక్తి పొందువరకు పట్టణములో నిలిచి యుండుడని వారితో చెప్పెను.
      John(యోహాను సువార్త) 7:38,39
      38.నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జలనదులు పారునని బిగ్గరగా చెప్పెను.
      39.తనయందు విశ్వాసముంచువారు పొంద బోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమ పరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడియుండలేదు.
      Acts(అపొస్తలుల కార్యములు) 1:4
      4.ఆయన వారిని కలిసికొని యీలాగు ఆజ్ఞాపించెనుమీరు యెరూషలేమునుండి వెళ్లక, నావలన వినిన తండ్రియొక్క వాగ్దానముకొరకు కనిపెట్టుడి;
      Joel(యోవేలు) 2:28
      28.తరువాత నేను సర్వజనులమీద నా ఆత్మను కుమ్మ రింతును; మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచన ములు చెప్పుదురు; మీ ముసలివారు కలలుకందురు, మీ యౌవనులు దర్శనములు చూతురు.

    • @sujathach7651
      @sujathach7651 หลายเดือนก่อน +1

      Papamulanu .oppukoni...vadhilesthunnanu ani water baptism... Thisukontam.. Ante devuniki promise cheyadam lantidhi..

    • @sujathach7651
      @sujathach7651 หลายเดือนก่อน +4

      Devuni rajyam gurinchi.. Me life lo.. Nijam ga devuni promises tho.. Kalisi nadusthunnappudu.. Mimmalni chuse prathivokkaru.. Meloni marpu nu chusi.. Nammakathwani chusi christ children ani sakshyamivvadame devuni rajya suvartha..

    • @lakshmankota1239
      @lakshmankota1239 หลายเดือนก่อน

      దేవుని చిత్తమును దేవుడు రాజ్యమును జరిగించుటకు చేసే కార్యము బ్రదర్

    • @rockteja1929
      @rockteja1929 หลายเดือนก่อน

      Nuthana jevitham pondhadaniki , pathavi vadhilesi kotthaga jevinchadaniki , patha manishiga chanipoyi kotthaga janminchadaniki

  • @SupelxCity
    @SupelxCity หลายเดือนก่อน +1

    దయచేసి సమాధానం ఇవ్వండి
    పరిశుద్ధ గ్రంథము అని పేరు పెట్టారు బైబిలు కు, కానీ పాతనిభందన గ్రంథము చూస్తే చాలా వరకు బూతు తో నిండి ఉంటుంది
    నా qustion ఏంటి అంటే బూతు book కి పరిశుద్ధ గ్రంథము అని పేరు ఎందుకు పెట్టారు
    తప్పుగా అనుకోవద్దు ఇది నా doubt మాత్రమే
    చాలా మంది వేరే కేస్ట్ వాళ్ళు మా ఫ్యామిలీ తో కలిసి భారతం చదవగలం
    మీరు మీ ఫ్యామిలీతో కలిసి బైబుల్ చదవగలరా అని అడిగారు , చదవలేరు ఎందుకు అంటే అంతా బూతు ఉంది కాబట్టి అన్నారు వీలుంటే దీని మీద ఒక వీడియో చేయండి🙏

    • @bale.nagendrababu1537
      @bale.nagendrababu1537 27 วันที่ผ่านมา

      బైబిల్లో ఒక్క బూతు చూప్పించ్చు నువ్వు

  • @user-uv7nc8zn3o
    @user-uv7nc8zn3o หลายเดือนก่อน +1

    Enni chepthunna miru yohova a yesu christhu ani miru endhuku grahincha lekapothunaru.nene margam ,satyam jeevam ani chepabhadindhi new testament lo .asalu chepavalsi vasthe jeevaniki adhipathi avaru yohava dhevudu new testament vachesariki aa Matta avaru anttunaru yesu christhu anttunaru nenne jeevam ani 33 years vunna ethanu jeevaniki adhipathi ala avuthadu yohova a yesu christhu kabhatti.dhevudu miku satyam teliyajeyunu gakka .Amen

    • @user-uv7nc8zn3o
      @user-uv7nc8zn3o หลายเดือนก่อน

      Yohova a yesu christhu yesu christhe yohova

    • @sujathach7651
      @sujathach7651 หลายเดือนก่อน

      33 years vunna jesus maraninchi thirigi legusthananna lekhanam aadharam ga brathiki one and only god jesus.. He is the all mighty God..

  • @Almighty650
    @Almighty650 หลายเดือนก่อน

    𝙋𝙧𝙖𝙞𝙨𝙚 𝙩𝙝𝙚 𝘼𝙡𝙢𝙞𝙜𝙝𝙩𝙮 𝙂𝙤𝙙 ✝️ 🎉 𝙖𝙣𝙣𝙖𝙮𝙖

  • @kavithaanimelli707
    @kavithaanimelli707 หลายเดือนก่อน +3

    Praise the lord 🙏 brother

  • @NRKofficial-dw1zk
    @NRKofficial-dw1zk หลายเดือนก่อน +1

  • @sudharshangoothikonda5036
    @sudharshangoothikonda5036 หลายเดือนก่อน

    Praise the lord brother

  • @swamulut374
    @swamulut374 หลายเดือนก่อน

    Praise the lord 🛐 brother 🙏

  • @user-my1jj7qc4x
    @user-my1jj7qc4x หลายเดือนก่อน

    Praise the lord🙏🙌

  • @karunanuthanapati2891
    @karunanuthanapati2891 หลายเดือนก่อน

    Praise the lord🙌🙌🙌🙌🙌

  • @padmakolati9742
    @padmakolati9742 หลายเดือนก่อน

    Praise the lord brother

  • @dasugangipogu8788
    @dasugangipogu8788 หลายเดือนก่อน

    Praise the lord Bro