వ్యాధులపై పోరాడే సైనిక బలగం పులగం | Ayurvedic recipe Minumula pulagam |Kichidi | Dr.Murali Manohar

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ธ.ค. 2024

ความคิดเห็น • 47

  • @MadhuGoud-p2l
    @MadhuGoud-p2l 2 หลายเดือนก่อน +7

    Wow ధన్యవాదాలు.ఒక్క పెసర పప్పు...పులగం మాత్రమే అనుకున్నాను నిజంగా అన్నీ పప్పులతో పులగం చేసుకుంటారు అని, మీ వీడియో లో తెలిసింది థాంక్యూ మంచి ఇంపర్మెషన్ ఇచ్చారు.

  • @vamseekrishna9034
    @vamseekrishna9034 3 หลายเดือนก่อน +20

    పిల్లలకి అన్నప్రాసన అయినపుడు మొదట బియ్యంలో పెసరపప్పు వేయించి సన్నటి రవ్వగా చేసి మెత్తగా వండి నెయ్యి బాగా వేసి పెడతాము.

  • @ksreddy115
    @ksreddy115 3 หลายเดือนก่อน +9

    పులగం , పచ్చి పులుసు కాంబినేషన్ సూపర్ 👌
    చాలా రుచిగా ఉంటుంది.

  • @gaddamsubramanyam9777
    @gaddamsubramanyam9777 3 หลายเดือนก่อน +4

    ఉలవ పప్పు తో చేసిన అన్నాన్నే పులగం కూడు అని అంటారు. నేను చిన్నప్పుడు నెయ్యి వేసుకుని తిన్నాను. చాలా చాలా బాగుంటుంది

  • @rameshbabu8134
    @rameshbabu8134 2 หลายเดือนก่อน

    మీరు చెప్పే విధానం.. అలాగే మన వంటిటీలోని పదార్థాలతోనే చాలా చక్కని రోగాల విరుగుడు గురించి చెబుతున్న మీకు.. చాలా ధన్యవాదాలు 🌹🙏🌹😊

  • @pagidirajeswari9661
    @pagidirajeswari9661 2 หลายเดือนก่อน +2

    మా రాయలసీమలో పెసరపప్పు పులగం చాలా చాలా ఎక్కువ సార్లు చేసుకుంటాము పులగము లో పచ్చిమిర్చి టమాటాలతో చేసిన పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే ఆ రుచే వేరు దానికి తోడు కాస్త పచ్చిపులుసు చేసుకొని తింటే ఆహా చాలా రుచిగా ఉంటుంది మా రాయలసీమలో మేము ఎక్కువగా పులగం చట్నీ పచ్చిపులుసు చేసుకుని తింటాము

  • @sankaraiahkethepalle4887
    @sankaraiahkethepalle4887 3 หลายเดือนก่อน +7

    పులగం వివిధమైన రకాలుగా చేసుకోవచ్చు అని తెలిసినందుకు ధన్యవాదాలు. మేము పెసరపప్పు తో మాత్రం చేసుకుంటాము.

  • @chilukurumanjusha1200
    @chilukurumanjusha1200 15 วันที่ผ่านมา

    Chaala manchi vishayam teliya chesaru Doctor garu. Pulagam ki inni upayogalu, phalitaalu unnayi ani teledu. Pulagam lo inni rakalu untaayi ani kuda teliydu Doctor garu. Chaala chaala Thanks Doctor garu. Mee videos eppudu choostoo konni avasaram ayinavi follow avutoo mariyu share kuda chestoo untaanu Doctor garu.

  • @hemanthkumar1138
    @hemanthkumar1138 3 หลายเดือนก่อน +3

    Pulagam ante naaku chaalaa istam andulo mirchi tomato chutney andulo neyyi vesukoni thite super vuntundi ...memu weekly once thintamu ...

  • @NP-Master
    @NP-Master 3 หลายเดือนก่อน +7

    నమస్కారం. విజ్ఞానాన్ని పంచుతూ మీరు చేస్తున్న మహాసేవకు ధన్యవాదాలు.
    పులగం విషయంలో నాకు ఒక అనుమానం వచ్చింది.
    బియ్యం + మినప్పప్పు తో ఇడ్లీ చేస్తారు. అలాగే దోస కూడాను.
    బియ్యం + పెసరపప్పుతో పొంగలి చేస్తారు.
    బియ్యం + కందిపప్పుతో సాంబారు అన్నము లేదా బిసిబేళా బాత్ (కర్ణాటక/రాయల సీమ ల్లో) చేస్తారు.
    అన్నంలో పప్పుల పొడి కలుపుకొని తినడం మనకి బాగా అలవాటు.
    వంట చేసే విధానంలో మార్పు తప్ప, పదార్థాలలో ఏమీ మార్పు లేదు కదా. కనుక, పులగం బదులుగా ఇవన్నీ తింటే అవే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయా, లేక పులగం వండే విధానం వల్ల ఏదైనా ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయా? 🙏

  • @mallikaarjun223
    @mallikaarjun223 3 หลายเดือนก่อน +2

    Respected doctor, thank you for your suggestion

  • @vedanthreddybobbala7480
    @vedanthreddybobbala7480 2 หลายเดือนก่อน +1

    రాయలసీమ స్పెషల్ పులగం పెసరపప్పు బియం తో చేస్తారు వరంలో 1.2 సార్లు ..... సుపర్ టెస్టు ❤❤❤

  • @konthamgnaneswar2522
    @konthamgnaneswar2522 3 หลายเดือนก่อน +6

    Very good information sir thank you very much

  • @jhansirani-tm9wl
    @jhansirani-tm9wl 19 วันที่ผ่านมา

    పులగం సంక్రాంతి కి నైవేద్యాలలో ఒకటి గా మా నాన్నమ్మ చేసేవారు.నవధాన్యలతో
    కమ్మని ఆవునేతితో
    ఘుమ ఘుమ లాడుతూ విస్తరి లో విస్తరించేది పులగం.😊

  • @Venkata.rangareddy
    @Venkata.rangareddy 2 หลายเดือนก่อน

    Thank you sir for giving useful information

  • @muralikrishnaneelapu9214
    @muralikrishnaneelapu9214 3 หลายเดือนก่อน +4

    Kadapa side antha Saturday pulagam palli chutney or pachipulisu or kobbari chutney chestaru

  • @machanaravinder2559
    @machanaravinder2559 3 หลายเดือนก่อน +2

    Tnq sir.

  • @vasanthisomavarapu2567
    @vasanthisomavarapu2567 2 หลายเดือนก่อน

    Good information sir 🙂

  • @sivakumarchilakalapalli5771
    @sivakumarchilakalapalli5771 3 หลายเดือนก่อน

    Excellent information. Very nutritious foods suggestions in this junk era

  • @nagakumarikv2820
    @nagakumarikv2820 3 หลายเดือนก่อน

    Thanks

  • @sarasijadevitirunagari5568
    @sarasijadevitirunagari5568 3 หลายเดือนก่อน +2

    🎉 super

  • @bethavenkataramanamma7956
    @bethavenkataramanamma7956 3 หลายเดือนก่อน +2

    Jai Shreemannarayana

  • @bhaskarchintha9324
    @bhaskarchintha9324 3 หลายเดือนก่อน +1

    Thanks for sharing useful information 👍

  • @RadhikaReddy-m8h
    @RadhikaReddy-m8h 3 หลายเดือนก่อน +4

    Doctor గారికి నమస్కరములు నాకు రజస్వల అయినప్పటి నుండి ఫిడ్స్ వస్తున్నాయి మందులు వేసుకున్న కుడా ఫీడ్స్ రిపీట్ అవుతున్నాయి ఎన్ని టెస్టు లు చేయించుకున్న రిపోర్ట్స్ లో ఏమి రావడం లేదు ఫీడ్స్ వచ్చె ముందు కుడా ఎలాంటి సింటామ్స్ కనబడడం లేదు ఫీడ్స్ వచ్చినప్పుడు స్పర్శ కూడా వుండదు ఏమి జరిగిందో గుర్తు కుడా వుండదు దీనికి ఆయుర్వేదం లో ఏదైనా మందు ఉంటే చెప్పండి సార్

  • @NadaganiVaralaxmi-ro2zz
    @NadaganiVaralaxmi-ro2zz 3 หลายเดือนก่อน +2

    Hi sir Mari Ela CHESTARU chupinchandi mi stail lo chupandi

  • @sridhar.koyyalamudi
    @sridhar.koyyalamudi 3 หลายเดือนก่อน +1

    🙏🙏🙏

  • @SreeramSanatan
    @SreeramSanatan 3 หลายเดือนก่อน +4

    Please make shorter videos so that we can see dr garu

  • @JaiBharat777
    @JaiBharat777 3 หลายเดือนก่อน +2

    boghi pandugaku pulagam chesukoni tintam... pulagham lo gummadi kaya bellamtho chesinadi tinte super ga untadi inka pachimirchi pachaddi kuda... maa nayanamma bhaga chesedi..

    • @DrMuraliManoharChirumamilla
      @DrMuraliManoharChirumamilla  3 หลายเดือนก่อน +1

      ఆహారాన్ని ఔషధంగా తీసుకుంటే దీనికి మించిన మెడిసిన్ లేదు

  • @AravindPatnayak
    @AravindPatnayak 2 หลายเดือนก่อน

    Samburna ahrang daily thesuko vacha sir

  • @sekhar560
    @sekhar560 3 หลายเดือนก่อน +1

    🎉🎉🎉

  • @prabhakard8763
    @prabhakard8763 3 หลายเดือนก่อน +1

    👍😘👌🙏

  • @jeevanmuktapalace4635
    @jeevanmuktapalace4635 3 หลายเดือนก่อน +2

    నవధాన్యాలు అన్ని కలిపి ఉండవచ్చా సార్

  • @hariom1643
    @hariom1643 3 หลายเดือนก่อน +2

    ఈ పులగంలో కలపకుడనివి కూరగాయలు ఏమన్నా ఉన్నాయా??
    బంగాళా దుంపలు, క్యారెట్, ఉల్లిపాయ, వెల్లుల్లి, కాప్సికం, వంకాయ, సొరకాయ, ఇలా ఇంకా ఏమన్నా.. కలపవచ్చా - కూడదా???

  • @Karkulappayadav
    @Karkulappayadav 3 หลายเดือนก่อน +1

    Hi

  • @indiragovardhanam7984
    @indiragovardhanam7984 3 หลายเดือนก่อน +1

    Pongali konchem atu itugaa

  • @chahoul
    @chahoul 3 หลายเดือนก่อน +4

    pulagam ye bhaasha teluga ,?

    • @poondlanirmala3577
      @poondlanirmala3577 3 หลายเดือนก่อน

      Yes

    • @rajeshjujare2088
      @rajeshjujare2088 3 หลายเดือนก่อน

      Telangana lo ekkiva chestaru bro

    • @harishkumaramarapuram9598
      @harishkumaramarapuram9598 3 หลายเดือนก่อน

      అవును తెలుగు వంటకం

    • @venkateswararaosabbineni1201
      @venkateswararaosabbineni1201 3 หลายเดือนก่อน

      అవును meeamma nu అడగండి

    • @pagidirajeswari9661
      @pagidirajeswari9661 2 หลายเดือนก่อน

      పులగం గురించి చెప్పాలా సార్ పులగం చాలా రుచిగా ఉంటుంది వేడి వేడి పులగం లో నెయ్యి వేసుకుని పచ్చిమిర్చి టమాటాలతో చేసిన చట్నీ వేసుకుని తింటే ఆహా దానికి తోడు కాస్త పచ్చిపులుసు చేసుకున్న తింటే సూపర్ గా ఉంటుంది మా రాయలసీమలో ఎక్కువగా పులగం చట్నీ పచ్చిపులుసు చేసుకుని తింటాము👌👌👍

  • @krishnakanne647
    @krishnakanne647 3 หลายเดือนก่อน +1

    Like

  • @Harishkumar-bi2br
    @Harishkumar-bi2br 3 หลายเดือนก่อน +4

    ఎప్పుడూ వినని వెరైటీ వంటకం... 🙏🙏🙏

    • @indiragovardhanam7984
      @indiragovardhanam7984 3 หลายเดือนก่อน

      🤔

    • @pagidirajeswari9661
      @pagidirajeswari9661 2 หลายเดือนก่อน

      పులగం గురించి ఎప్పుడు వినలేదా పులగం చట్నీ పచ్చిపులుసు ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు మా రాయలసీమలో ఎక్కువగా చేసుకొని తింటాము తమ్ముడు