కొన్ని చుక్కలు చాలు, పారిపోతాయి దోమలు | How To Treat & Avoid Mosquito Bites

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ม.ค. 2025

ความคิดเห็น • 50

  • @santhoshkumar-pr5hs
    @santhoshkumar-pr5hs หลายเดือนก่อน +43

    ప్రతి ఒక డాక్టరు వచ్చే పేషంట్ దగ్గర డబ్బులు ఎలా గుంజు కోవాలని చూస్తుంటాడు కానీ మీరు వారందరికీ వ్యతిరేకంగా ఉంటారు డాక్టర్ ఏ దేవుడని మిమ్మల్ని చూసి చెప్పవచ్చు..🎉🎉... ఇలాంటి డాక్టర్ ఎక్కడ కూడా లేడు వివరంగా మన ఇంట్లోనే మన కళ్ల ఎదురుగా ఉన్న వాటిని వాడుకోవాలని చెప్తారు మీకు మా యొక్క ధన్యవాదాలు❤❤❤

  • @vijayaLakshmi-jw4ok
    @vijayaLakshmi-jw4ok หลายเดือนก่อน +19

    దోమల నివారణకు మంచి చిట్కాలు చెప్పారు డాక్టరుగారు

  • @lakshmipathideekonda9348
    @lakshmipathideekonda9348 18 วันที่ผ่านมา +6

    చాల ఉపయోగకరమైన వీడియో dr.గారికి. కృతజ్ఞతలు..

  • @Mahalakshmi.363
    @Mahalakshmi.363 9 วันที่ผ่านมา +4

    మీరు చెప్పే పద్ధతి అందరికి అర్థమయ్యేలా ఉంటుంది sir. మీరు Tv లో చెబుతున్నప్పటినుండి మీ చిట్కాలు పాటిస్తున్నాము sir ధన్యవాదములు sir 🙏

  • @opheliajoel9519
    @opheliajoel9519 7 วันที่ผ่านมา +3

    Good information😊

  • @palagiriraja5956
    @palagiriraja5956 17 วันที่ผ่านมา +5

    Very good content and information sir

  • @yedurimalleswarrao7093
    @yedurimalleswarrao7093 22 วันที่ผ่านมา +8

    మనోహర్ గారికి అభినందనలు మీరు చెప్పిన మాటలు చాలా సత్యం చాలా వంటింటి చిట్కాలు ఉన్నాయి మీరు చెప్పిన మాటలు అన్నీ విని నేను చాలా పాటించి మంచి ఆరోగ్యం గా వున్నాను నా వయసు 73 స రాలు నేను మధ్యాహ్నం అర కేజీ సలాడ్ ముల్లంగి కెరట్ కీరా బీట్రూట్ లామ బొప్పాడు ఆపిల్ దానిమ్మ ఉల్లి టమాటో యివి అన్ని నాకు బాగా పని చేస్తున్నాయి ఈ విషయాలు కూడా పాటిస్తాను మీకు నా అభినందనలు 🎉

  • @ShahedaAfroz-xj5mf
    @ShahedaAfroz-xj5mf 6 วันที่ผ่านมา +1

    Adbhuthamyna chitukulu Domala nundi Rakshana Dr Gari ki Dhanyawadamulu

  • @devassk1618
    @devassk1618 20 วันที่ผ่านมา +5

    Dhanyavaadaalu Dr. Murali Manohar gaaru

  • @saieswarimadireddy2275
    @saieswarimadireddy2275 26 วันที่ผ่านมา +8

    Thank you sir 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @janakik1281
    @janakik1281 หลายเดือนก่อน +6

    Thankyou sir for sharing valuable information

  • @shashichilla2487
    @shashichilla2487 20 วันที่ผ่านมา +3

    Tnk u dr.garu n God bless u.

  • @surarajitha3559
    @surarajitha3559 หลายเดือนก่อน +4

    Nice messages

  • @bonamchakradhar5230
    @bonamchakradhar5230 19 วันที่ผ่านมา +2

    Thank you 🙏 sir

  • @madetilathasanvi2769
    @madetilathasanvi2769 หลายเดือนก่อน +3

    ధన్యవాదాలు గురువు గారు
    ఆల్రెడీ చికెన్గున్యా తో బాధపడుతున్న

  • @shashichilla2487
    @shashichilla2487 20 วันที่ผ่านมา +1

    Good advise u.hv given

  • @sriramulugangitla432
    @sriramulugangitla432 26 วันที่ผ่านมา +1

    Good message sir

  • @rajaharikrishna4764
    @rajaharikrishna4764 หลายเดือนก่อน +1

    Very nice information sir

  • @BhudeviPowroji
    @BhudeviPowroji 21 วันที่ผ่านมา +1

    Thank you so much sir ♥️🙏♥️

  • @UshaKumari-bu4fw
    @UshaKumari-bu4fw 16 วันที่ผ่านมา +1

    Thank you sir

  • @janardhanakkinepalli9249
    @janardhanakkinepalli9249 19 วันที่ผ่านมา +5

    వెరికోస్ వెయిన్స్ తగ్గటానికి కూడా ఏదైనా రెమిడీ ఉంటే చెప్పండి డాక్టర్ గారు దయచేసి చెప్పండి

    • @Mahalakshmi.363
      @Mahalakshmi.363 7 วันที่ผ่านมา

      @@janardhanakkinepalli9249 వెరికోజ్ వేయిన్స్ అశ్వగంధ పౌడర్ లో ఉపయోగాలు అని ఒక వీడియో sir చేశారు. అన్న

  • @srinukesanapalli2523
    @srinukesanapalli2523 22 วันที่ผ่านมา +1

    Super

  • @Cricketinfovlogs
    @Cricketinfovlogs หลายเดือนก่อน +2

    Super

  • @vijayaLakshmi-jw4ok
    @vijayaLakshmi-jw4ok หลายเดือนก่อน +14

    😂భలే చెప్పారు డాక్టర్ గారు.మనకంటే ఎన్నో రెట్లు చిన్నది ఐన దోమకు భయపడుతున్నము

  • @JayaPadala-y2m
    @JayaPadala-y2m หลายเดือนก่อน +1

    Tq very much sir 😊

  • @BhavamCreations
    @BhavamCreations 22 วันที่ผ่านมา +1

    excellent

  • @swathimodugu1070
    @swathimodugu1070 หลายเดือนก่อน +1

    Thanku you verymuch sir

  • @arunajyothi790
    @arunajyothi790 21 วันที่ผ่านมา +2

    నమస్కారాలు డాక్టర్ గా రు ఆయుష్ మాన్ భవ

  • @erraja7140
    @erraja7140 หลายเดือนก่อน +8

    7:22 start 😊

  • @dsathish1955
    @dsathish1955 22 วันที่ผ่านมา +2

    Sir meeru kluptanga cheppandi plz

  • @rajanikoneru435
    @rajanikoneru435 หลายเดือนก่อน +2

    Natural gas chesukune vidham ga white hair black ga kanapade paddathi cheppandi, indigo vadithe cancer vastundi antunnaru kada

  • @radhakrishnaprasadneeli1570
    @radhakrishnaprasadneeli1570 หลายเดือนก่อน +1

    మీరు చెప్పిన అన్ని చిట్కా ల్లో కామం పాయింట్ ఇంటి తలుపులు కిటికీలు వేసుకోవడం.ప్రస్తుతం అందరూ అదే పని చేస్తున్నారు

  • @lakshmichintalapati4309
    @lakshmichintalapati4309 หลายเดือนก่อน +2

    Ballulu ela pothayo cheppandi sir spey chesthunte godalu padaipothunnai

  • @rapolupavani
    @rapolupavani หลายเดือนก่อน +1

    Sir coconut oil vadamanruga annam vandetappudu ganji varchala andii plsss... reply ivvandi sir

  • @meenameenakshi9759
    @meenameenakshi9759 18 วันที่ผ่านมา +1

    👌👌👌👌

  • @PalaparthiSivaSankaraPrasad
    @PalaparthiSivaSankaraPrasad 3 ชั่วโมงที่ผ่านมา

    🇮🇳👏🙏
    వైద్యో నారాయణో హరిః।
    He is not part of MEDICAL/PHARMACEUTICAL SCAM 🙏

  • @saralas6970
    @saralas6970 หลายเดือนก่อน +1

    Asalu domalu raakunda emcheyyaalo cheppandi saar

  • @rubenpragada5918
    @rubenpragada5918 23 วันที่ผ่านมา +2

    👍

  • @gmanjubabu290
    @gmanjubabu290 18 วันที่ผ่านมา +2

    7.40

  • @ramadeviellenki4349
    @ramadeviellenki4349 22 วันที่ผ่านมา +1

    🙏🙏👌👌👌👌🎉

  • @krishnaraoallam5068
    @krishnaraoallam5068 21 วันที่ผ่านมา +3

    బంతిపుల చెట్లు కూడ

  • @jhansipriyaganteda
    @jhansipriyaganteda หลายเดือนก่อน +1

    Prajalanu.piedienchi..valla.khastarjithani.mandulu.rupiena.test.ladwara.thinnadoctors.vachiejanma.low.jalagha.lu.gha.pudatharu.viedamu.chipu.thondi

  • @user-ml1wl2pg2q
    @user-ml1wl2pg2q 22 วันที่ผ่านมา +1

    7:38

  • @venkatesh3143
    @venkatesh3143 19 วันที่ผ่านมา +1

    Coffee seeds will attract Cockroaches

  • @saralas6970
    @saralas6970 หลายเดือนก่อน +1

    Ae chukkalu adi cheppandi mundu

  • @JaylakshmiAkula
    @JaylakshmiAkula 9 วันที่ผ่านมา +1

    😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 😂😂😂😂😂 😂😂😂

  • @venukomala5326
    @venukomala5326 4 วันที่ผ่านมา

    🎉🎉🎉👃👃👃👃👍💯❤️🩷