మిత్రపక్షాల్ని తొక్కేస్తున్న BJP, మహారాష్ట్ర సంకేతమా? || Allies as BJP marches on?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ธ.ค. 2024

ความคิดเห็น • 76

  • @DurgaPrasad-hr6bh
    @DurgaPrasad-hr6bh วันที่ผ่านมา +23

    బీజేపీ పార్లమెంట్ నుండి పంచాయతీ వరకు ప్రతి ఎన్నికను ఓటమితో గెలుపుతో సంబంధం లేకుండా నిబద్దతు తో పనిచేస్తుంది

  • @suryaprasadaraogudipati6828
    @suryaprasadaraogudipati6828 วันที่ผ่านมา +16

    BJP హిందూ ధర్మము కోసం మొదటి మరియు చివరి పార్టీ

  • @Devi-Yenumula
    @Devi-Yenumula วันที่ผ่านมา +17

    Good analysis. మిత్రపక్షాలు నెత్తికి ఎక్కనంత కాలం Bjp వాటితో బాగానే ఉంటుంది. వాళ్ళు మిత్రధర్మం పాటించనప్పుడు Bjp తన మానాన తన పని చూసుకొంటూ తను ముందుకు కొనసాగుతూ వాటిని దాటి ఎదిగి వెళ్ళిపోతుంది. అందులో ఏ విధమైన తప్పూ లేదు.

  • @lakshmil9427
    @lakshmil9427 21 ชั่วโมงที่ผ่านมา +8

    మిత్రులను ఎప్పుడు బిజెపి తొక్కదు బిజెపికి ఎక్కువ సీట్లు వున్న ప్రతిసారి పదవి త్యాగం చేయాలా ఏ పార్టీ అయిన త్యాగం చేసింద

  • @sonuenterprises3434
    @sonuenterprises3434 22 ชั่วโมงที่ผ่านมา +6

    బీజేపీ వల్లే ప్రజలు ఓట్లు వేశారు. షిండే ఉద్ధవ్ అవుతాడు

  • @greatnature70
    @greatnature70 วันที่ผ่านมา +9

    లాస్ట్ టైం మహారాష్ట్ర cm బీజేపీ. నా మిత్రపక్షమ

  • @paavanavenkatesh
    @paavanavenkatesh วันที่ผ่านมา +14

    శాంతి మతం అధికం అయితే నిజ స్వరూపం అదే..మీ లాంటి వారు సమాధానం చెప్పాలి..హిందువులు మసీదు సర్వే కావాలి అని కోర్టులు వెళ్తే గగ్గోలు పెడుతున్నారు మరి పదిహేను వందల ఏళ్ళ నాటి ఆలయాలు గ్రామాలకు గ్రామాలు వక్ బోర్డు క్లెయిమ్ చేస్తుంది లాగేస్తుంది..దీని గురించి ఎందుకు మాట్లాడరు..

  • @korraramesh6445
    @korraramesh6445 18 ชั่วโมงที่ผ่านมา +2

    , మిత్ర పక్షానికి తొక్కడం కాదు ఈ నిదర్శనం ‌ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కోసం పనిచేయడం పేద ప్రజల పక్షాన పోరాడి పార్టీ బిజెపి.

  • @SriRam-dt1qd
    @SriRam-dt1qd วันที่ผ่านมา +12

    బీజేపీ జాతీయ పార్టీ.ప్రాంతీయ పార్టీ లను ఎందుకు మోయాలి

  • @SrihariprasadUpadrasta
    @SrihariprasadUpadrasta 23 ชั่วโมงที่ผ่านมา +5

    BJP ki మెజార్టీ ఉండి కూడా మిత్రపక్షాలకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినపుడు మీ డిబేట్ ఏమయింది

  • @divakarlaramarao9166
    @divakarlaramarao9166 วันที่ผ่านมา +5

    Your observation about Maharashtra is not appreciable, any party who gets 92% majority definitely do not wish to loose and sacrifice the power at the cost of other party.

  • @rajanaren8779
    @rajanaren8779 วันที่ผ่านมา +3

    Chineswar నీ కడుపులో మంట అంతా కక్కావు గ.

  • @paavanavenkatesh
    @paavanavenkatesh วันที่ผ่านมา +11

    శాంతి మతం అధికం అయితే నిజ స్వరూపం అదే..మీ లాంటి వారు సమాధానం చెప్పాలి..హిందువులు మసీదు సర్వే కావాలి అని కోర్టులు వెళ్తే గగ్గోలు పెడుతున్నారు మరి పదిహేను వందల ఏళ్ళ నాటి ఆలయాలు గ్రామాలకు గ్రామాలు వక్ బోర్డు క్లెయిమ్ చేస్తుంది లాగేస్తుంది..దీని గురించి ఎందుకు మాట్లాడరు..
    Jai shree Ram..

    • @Rakash273
      @Rakash273 วันที่ผ่านมา

      Em chedam antav Mari....podduney leste niku edey pani ahh ra bosidk

    • @veerendratarak8646
      @veerendratarak8646 วันที่ผ่านมา

      ఎన్ని గ్రామాలను వక్స్ బోర్డు ది అని లాక్కున్నారు చెప్పు

  • @kottevenkatesh5894
    @kottevenkatesh5894 22 ชั่วโมงที่ผ่านมา +3

    మీ బుద్ధి పోనిచుకోలేదు sir.ఇవన్నీ బిజెపి నుండి విడిపోయినానాక dicrese ఇనవి.ఇవన్నీ వాటికవే బయటకు పోయినవి .tdp చలకాలం నుండి ఉన్న పార్టీ.govt లో ఉన్నది.అర్ధభాగాలు చెప్పకండి sir. విశ్లేషణ నోటితో చెప్పి నొసటితో వెక్కిరించినట్లుంది

    • @motesiva9280
      @motesiva9280 17 ชั่วโมงที่ผ่านมา

      It is right

  • @boorasridhar2533
    @boorasridhar2533 วันที่ผ่านมา +2

    కాంగ్రెస్ కమ్యూనిస్టులు కేరళలో కలిసి పోటీ చేశారు, హర్యానాలో కాంగ్రెస్ కమ్యూనిస్టు ఆప్ పార్టీలు కలిసి పోటీ చేశాయి,
    కాంగ్రెస్ కమ్యూనిస్టులు మాత్రమే భారతీయుల చే స్థాపించబడ్డ స్వచ్ఛమైన స్వదేశీ పార్టీలు
    బిజెపి అన్ని విరుద్ధమే విదేశీయుల చేతులో స్థాపించబడి ఈ దేశంలో అన్ని పార్టీలను ముంచుకుంటూ వస్తున్నది
    ప్రొఫెసర్ సార్ విశ్లేషణ ఎలా చేస్తే సంతోషంగా ఫీల్ అవుతారు😂 అవుతారు😂

  • @Bobbilinzb
    @Bobbilinzb 17 ชั่วโมงที่ผ่านมา +2

    తేలుగు దేశం పార్టీ భాజపా తో పోత్తు పెట్టుకుంది 1999 లో పోత్తు ఉంది 2004 2009 లో తర్వాత 2014 లో భాజపా తో తెలుగు దేశం పొత్తుతో సియం అయింది 2019 లో భాజపా తో విడిపొయింది ఓడిపొయింది మళ్ళీ 2024లో పొత్తుతో మళ్ళీ తెలుగు దేశం గెలిచాంది

  • @GMurali-v4i
    @GMurali-v4i 20 ชั่วโมงที่ผ่านมา

    Ok sir

  • @jawaharparepally8247
    @jawaharparepally8247 วันที่ผ่านมา +5

    Kcr kuda
    Ale Narendhra nu
    Vijaya Shantthi
    Kodhandda ram nu ila chana manddhini thokki C M ayyadu kadha 🤔🤔🤔 .

  • @pbchari7218
    @pbchari7218 วันที่ผ่านมา +2

    అద్భుతమైన విశ్లేషణ ప్రొఫెసర్ గారు

  • @venugopalreddypalicherla8340
    @venugopalreddypalicherla8340 วันที่ผ่านมา +3

    Meeru.thappu.cheputunnaru.b.j.p.vethirekinchithene.masi.outhunnaru.adhi.gurthichandi

  • @marpuraju5528
    @marpuraju5528 12 ชั่วโมงที่ผ่านมา

    బీజేపీ ఒక జాతీయ పార్టీ .అది తనను పెంచుకుంటూ మిత్ర పక్షాలు చూసుకుంటూ వెళ్తున్నది.

  • @gorresrishailam6960
    @gorresrishailam6960 วันที่ผ่านมา +1

    Professor garu, please use burnal for early curing of fire

  • @SubhashChndraT
    @SubhashChndraT 19 ชั่วโมงที่ผ่านมา

    బీజేపీ పార్టీ మిత్రపక్షాల అవకాశ వాదాన్ని గమనించి, ఇక ముందు అన్ని రాష్ట్రాలలో ఒంటరిగానే పోటీచేస్తే పూర్తి మెజారిటీ సాధించ గలదు.. షిండే, అజిత్ లు బీజేపీ హిందూ నినాదం తో, మోడీ యొక్క ప్రచారం, ఆదరణ, పేరుతో ఇన్ని సీట్లు గెలవడం వారు గెలిచిన తరువాత ఇలా బ్లాక్ మెయిల్ చేయడం హిందూ ప్రజలు ప్రతిసారి గమనిస్తున్నారు.

  • @madhup6740
    @madhup6740 23 ชั่วโมงที่ผ่านมา +1

    Bjp got major seats and CM should be from bjp

  • @shambaiahaddanki7462
    @shambaiahaddanki7462 14 ชั่วโมงที่ผ่านมา

    No doubt. He is anti BJ P

  • @ykvani3086
    @ykvani3086 12 ชั่วโมงที่ผ่านมา

    Sir ur analysis against bjp.we know.if u observe all parties r same.they want their identity.i like this .its competition. We should win the race.

  • @prayagr3373
    @prayagr3373 17 ชั่วโมงที่ผ่านมา

    అది ఆంధ్రా లో సాధ్యం కాదు...బీజేపీ తో ముందుగానే తొక్కించు కోవడం ఇక్కడ స్పెషల్

  • @R.Brahmachary207
    @R.Brahmachary207 22 ชั่วโมงที่ผ่านมา

    కాంగ్రెస్ పార్టీ అనేక రాష్ట్రాలలో అనేక పార్టీలతో పొత్తు పెట్టుకుని ఆ రాష్ట్రాలలో లేకుండా పోయింది కానీ bjp అలా కాదు ఆ పార్టీలతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీలను రాష్ట్రాలలో లేకుండా చేస్తుంది

  • @epchary3609
    @epchary3609 11 ชั่วโมงที่ผ่านมา

    No exception to one particular party every do the same thing.

  • @balreddysarikonda7926
    @balreddysarikonda7926 18 ชั่วโมงที่ผ่านมา

    మిత్ర పక్షాలు మిత్ర ధర్మం పాటించడం లేకుండా, bjp ని బ్లాక్ మెయిల్ చేయడానికి చూసినప్పుడు మాత్రమే, వూరుకో రు

  • @R.Brahmachary207
    @R.Brahmachary207 22 ชั่วโมงที่ผ่านมา

    స్థానిక పార్టీల పొత్తుతో రాష్ట్రాలలో ఎంట్రీ ఇచ్చి పొత్తు ధర్మాన్ని పక్కకు పెట్టు ఆ పార్టీలను లేకుండా చేయడమే ఈ పార్టీ లక్ష్యం

  • @dssreddy8944
    @dssreddy8944 19 ชั่วโมงที่ผ่านมา +1

    ఈ విశ్లేషణ west..... 132.....వొచ్చినవాళ్లు కాక 57వచ్చినోడు cm అయితే bjp మంచిదా.... మీకు

  • @sriramchalla3763
    @sriramchalla3763 16 ชั่วโมงที่ผ่านมา

    నీ దౌర్బాగ్య విశ్లేషణ వల్లే నిన్ను ప్రజలు పక్కన పెట్టారు.... మీరు ఎదో ఒక ఛానల్ కూర్చొని రోజుకి 2000 రూపాయలు సంపాయించుకుంటున్నారు... మీ బిసినెస్ బాగుంది....

  • @bhagavanthreddy9025
    @bhagavanthreddy9025 22 ชั่วโมงที่ผ่านมา

    Ethgadu prasna veydam e peddamanese cheppadam ekkuva setlu vachenavaru chep menestar awuthade caman

  • @RajeshJRT
    @RajeshJRT วันที่ผ่านมา

    West bengal - Mamatha 9:09

  • @ramsb2010
    @ramsb2010 21 ชั่วโมงที่ผ่านมา

    మోడీ తరువాత చూడాలి😂

  • @raj1464
    @raj1464 วันที่ผ่านมา +1

    Hi ys nageswar

  • @nethisanthosh
    @nethisanthosh วันที่ผ่านมา

    CBN always xame to power when he alloanced with BJP..check from 1999

  • @venugopalreddypalicherla8340
    @venugopalreddypalicherla8340 วันที่ผ่านมา +1

    Sar.mitrapakhalani.thokkesthunnadha.mithrapakhalu.athasaku.pothunnara

  • @ghousebashashaik8313
    @ghousebashashaik8313 วันที่ผ่านมา

    Aimim vunnathavaraku bjp ki bhayam ledu

  • @badekalamaddilety9740
    @badekalamaddilety9740 18 ชั่วโมงที่ผ่านมา

    BJP antey nagesh ki vallantha dweshamu

  • @lakshmimg6329
    @lakshmimg6329 วันที่ผ่านมา

    Bifurcation of Andhra Pradesh government of telegana government of Hyderabad government not
    😭 materialize due to

  • @chivareshbabu898
    @chivareshbabu898 19 ชั่วโมงที่ผ่านมา

    mari congress mitrapakshaalanu kalupukuntunda?

  • @madhup6740
    @madhup6740 22 ชั่วโมงที่ผ่านมา

    Tokkeyatam emundi last time chance icharuga shinde drama adutunnadu oppn parties to kalisi vadiki bokka aipoddi not correct person not suitable for Maharashtra udhav lage multiple game adutunnadu not fair

  • @srikanthennam1394
    @srikanthennam1394 วันที่ผ่านมา

    Sir, mitrapakshalanu pommanaleka poga peetedi BJP ne.

  • @mdaarifmotivationvideos4176
    @mdaarifmotivationvideos4176 วันที่ผ่านมา

    ఇదంతా BJP ఆడే నాటకం..... ఒకసారి ఇలా చేప్పుమంటున్నారూ... ఒకసారి అలా చేప్పుమంటున్నారూ... ప్రధానికి చెప్పకుండా ఎమైనా మాట్లాడిన ఆయన ఊరుకోరూ... నియంతృత్వ పాలన సాగిస్తున్నారు... వాడుకొని వాదేలేస్తౌరు..

  • @krishnaasn8089
    @krishnaasn8089 19 ชั่วโมงที่ผ่านมา

    Vallaku Layne bhada me ku anduku me kay bhada akkuva ga unndi

  • @muralikrishna2920
    @muralikrishna2920 วันที่ผ่านมา

    Veedu ddhi

  • @motesiva9280
    @motesiva9280 17 ชั่วโมงที่ผ่านมา

    Meeku bjp meeda padi edvadam thappa em cheyaru.

  • @abbireddysrinivasreddy5244
    @abbireddysrinivasreddy5244 15 ชั่วโมงที่ผ่านมา

    Ninnu nammina vallanu elagea tokki natteata munchutunnava professor Garu??

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 วันที่ผ่านมา +2

    Jenasena, మోడీ బిజెపి ఒక్కటే
    Pawan suport తో, టిడిపి CBN ను తొక్కేస్తారు.. CBN TDP self goal.
    నష్ట పోయేది టిడిపి CBN. Pawan ను నమ్మి మోసపోవద్దు. నమ్మి మోసపోవద్దు. 😂😢😅

    • @kiranvootori8101
      @kiranvootori8101 วันที่ผ่านมา

      Janasena, TDP lalo evarino okkarini tokki edige opportunity unte, BJP kachchitamga TDP ni tokkutundi.
      Taruvata BJP edugudalaku Janasena addu anipiste, Janasenani kooda tokutundi. Ee vishayam BJP ki, CBN ki, PK ki kooda telusu.
      Jagan ni pakkana pettali ane target toni chetulu kaliparu.

    • @prabhakarkokkiligadda4142
      @prabhakarkokkiligadda4142 วันที่ผ่านมา +3

      మరి 2019 లో TDP ని ఎవరు తొక్కారు...అంతలా......TDP పుట్టిన తర్వాత 23 సీట్లు మాత్రమే అనే స్థాయికి??? BJP యే కదా....ఉల్టా పల్టా గా అయ్యింది...

    • @satyanarayanap4957
      @satyanarayanap4957 วันที่ผ่านมา

      @prabhakarkokkiligadda4142 pawan

  • @badekalamaddilety9740
    @badekalamaddilety9740 18 ชั่วโมงที่ผ่านมา

    Thelivileni visha naagu

  • @badekalamaddilety9740
    @badekalamaddilety9740 18 ชั่วโมงที่ผ่านมา

    Worst explanation

  • @HariBabu-bk3cl
    @HariBabu-bk3cl วันที่ผ่านมา

    Tdp undhaga

  • @ramsb2010
    @ramsb2010 21 ชั่วโมงที่ผ่านมา

    TDP ni TG lo munchindhi BJP ne..cheppaa pettakundaa potthu nundi vidipotindhi.BJP kooda sanka naakindhi.

  • @gouthamg982
    @gouthamg982 14 ชั่วโมงที่ผ่านมา

    Ante 50 seats vachina vaallaki kuda cm post iyyamantav? Ante le tamaru chadivindi ade kada. Commie medhavula daggara intakante emi expect chestam

  • @badekalamaddilety9740
    @badekalamaddilety9740 18 ชั่วโมงที่ผ่านมา

    Thelivileni visha naagu