My reaction on Constable Nagamani Incident || Thulasi Chandu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ธ.ค. 2024

ความคิดเห็น • 938

  • @ThulasiChandu
    @ThulasiChandu  วันที่ผ่านมา +302

    ఈ ఇష్యూలో హిందూ ముస్లిం గొడవ లేదు కాబట్టి బహుశా బీజేపీ వాళ్లూ.. అంధ భక్తులకు ఈ ఇష్యూ కనీసం కనిపించదు. నిందితుడు ముస్లిం అయినప్పుడు మాత్రమే వాళ్లు పట్టించుకుంటారు. బాధితులు హిందువులైనా, స్వయానా బంధువులైనా ఎవరూ అటు దిక్కు కూడా చూడరు. మరి మిగతా పార్టీల లీడర్లకు ఏమైంది..? కనీసం ఖండన ప్రకటనలకు కూడా ఆ బాధితురాలు నోచుకోదా? ఇలాంటి కులోన్మాద దాడుల జరిగినప్పుడు కూడా ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే.. కులాంతర వివాహాలకు నైతికమద్దతే ఉండదు. #castekilling

    • @saitejateju5881
      @saitejateju5881 วันที่ผ่านมา +20

      😂 same as it is nuvvu kuda same tulasi akka

    • @lerner567
      @lerner567 วันที่ผ่านมา +29

      Madam adi jarigindhi land issue gurunchi oka sari check cheyandi

    • @Cheetah4709
      @Cheetah4709 วันที่ผ่านมา +4

      @@ThulasiChandu 100% నిజం

    • @Sunitha-l6h
      @Sunitha-l6h วันที่ผ่านมา +4

      Chandhu sister proud of you sister as a girl . Great voice and Good Job. 🙌

    • @Thindibotu
      @Thindibotu วันที่ผ่านมา +6

      @@ThulasiChandu మనిషి మనుగడ కొనసాగిందే స్వార్థం నుండి చందు దాన్ని ఎవ్వరు ఆపలేరు నువ్వైనా నేనైనా మనం ధర్మంగా నీతిగా నిజాయితీగా నీ దేహ బుద్ది ఆత్మ బుద్ది సక్రమంగా ఉంచుకొని కాలం తిరేక తనువు చాలీంచు అంతే ఈ పిచ్చి జనాలకి ఏం చెప్పిన ఏం లాభం లేదు 🤣🤣🤣

  • @palepujagadheshkumar8231
    @palepujagadheshkumar8231 วันที่ผ่านมา +21

    మనం b.c s.c s.t లు యెర్రిపప్పలు మనం 70 శాతం ఉన్నాము ఓటు ఎవరికి వేస్తున్నారు

    • @Abhilash-zs3lh
      @Abhilash-zs3lh 22 ชั่วโมงที่ผ่านมา +2

      Champindhi B.C chanipoyindhi S.C, madyalo O.C ni teesukosthunnavu, prathi daaniki okkate commentaa marchu appudappudu

    • @Giri-hz3cp
      @Giri-hz3cp 43 นาทีที่ผ่านมา

      Nijam

  • @Swamykethan
    @Swamykethan วันที่ผ่านมา +22

    ప్రేమ,పెళ్లిళ్ల విషయంలో అందరూ సమానం అని చెప్పే చట్టం,సమాజం....ఉద్యోగాల విషయంలో కులాన్ని బట్టి రిజర్వేషన్లు ఎందుకో??!!

    • @adinarayanajaibheemtota734
      @adinarayanajaibheemtota734 วันที่ผ่านมา +2

      ప్రస్తుత పరిస్థితి లో మొత్తం అందరిని కూడా సమానం చేసే ముందు వాళ్ళు కున్న ఆస్తిలు మొత్తం జాతీయం చేయాలి ఎవరు దగ్గర ఎం ఉండకూడదు అప్పుడే అందరు సమాన అవుతారు అప్పుడు ఎవరు సత్తా ఏంటో వాళ్ళు నిరూపించుకోవచ్చు జాబ్స్ లో నో రిజర్వేషన్ స్

    • @anandd5586
      @anandd5586 วันที่ผ่านมา +4

      @@adinarayanajaibheemtota734 వేసేవి పిడికెడు ఉద్యోగాలు అవి పెంచమని ఎవడు అడగడు లేని ఉద్యోగాలలో రిజర్వేషన్ కోసం బట్టలు చింపుకోవడం అలవాటు అయ్యింది అయినా ఇప్పుడు అందరికీ రిజర్వేషన్ ఉంది అన్న సంగతి మీకు తెలియదేమో కదా పాపం.
      అసలు కులన్నే తీసివేయాలి అని కోరవచ్చు కదా అవి పోతే రిజర్వేషన్స్ ఆటోమాటిక్ గా పోతాయి అని తెలియదా.

    • @MadhuRithika-rq4eg
      @MadhuRithika-rq4eg 10 ชั่วโมงที่ผ่านมา

      మీరు bc నా oc నా

  • @rameshtimez9084
    @rameshtimez9084 วันที่ผ่านมา +16

    ఇది కుల హత్య.... హిందూ మతం ప్రకారం మనుష్యులు అందరూ సమానం కాదు...Rip Sister 😭

    • @Mahesh-w8b4e
      @Mahesh-w8b4e วันที่ผ่านมา

      @@rameshtimez9084 మరి నాగరాజు,టేకు లక్మీ హత్య సంగతేంది,అవి కుల మత హత్యలు కావ

  • @baddipudivijayakumar1981
    @baddipudivijayakumar1981 6 ชั่วโมงที่ผ่านมา +6

    బాగా చెప్పారు అక్క కులం అనేది మన దేశంలో పీక్స్ స్టేజ్ కి వెళ్ళింది కులం లేకుండా చేయాలి

  • @mujahidmd9526
    @mujahidmd9526 วันที่ผ่านมา +11

    మత ఉన్మాదాన్ని పెంచిపోషిస్తున్న వ్యవస్థలదే ఈ పాపం. వర్ణ వ్యవస్థ సైడ్ ఎఫెక్ట్స్

    • @ramumudhiraj7469
      @ramumudhiraj7469 18 ชั่วโมงที่ผ่านมา

      @@mujahidmd9526 oka burka vesukunna ammai bottu pettukunna abai tho tirigithe ede antava bro
      Manasutho nijaethina cheppu

    • @Mahesh-w8b4e
      @Mahesh-w8b4e 16 ชั่วโมงที่ผ่านมา

      నిదంట్లొ లేదా వర్ణ వ్యవస్థ లేందే ఒకడి కింద ఒకడు బాంబులు పెట్టుకుంటున్నార

  • @dakentertainment322
    @dakentertainment322 9 ชั่วโมงที่ผ่านมา +9

    sc వర్గీకర్ణ చేయాలి.నేను మాల.

  • @ambedkarisam..
    @ambedkarisam.. วันที่ผ่านมา +7

    కులాలు ఉండాలి అని బోదించే పండితులు వల్ల కూడా నష్టం జరుగుతుంది

  • @rambabukummajella2114
    @rambabukummajella2114 9 ชั่วโมงที่ผ่านมา +4

    ఎక్కడో కులంలోనే వెతుక్కుంటూ సంబంధం చూసుకున్నంత కాలం కుల వివక్ష ఎక్కడికీ పోదు.
    కులానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా హిందువుల్లో ఎవరిని ఎవరైనా చేసుకోగలగడమే "కులతత్వానికి పరిష్కారం"
    పర్టికులర్ గా ఈ హత్యలో ఆస్థి కోణమే కనిపిస్తోంది. కారణం: ఈ రోజుల్లో ఆస్థి పాస్తుల విషయంలో చాలా మందికి తన పర భేదం ఉండడం లేదు.

  • @sucharithag7634
    @sucharithag7634 18 ชั่วโมงที่ผ่านมา +4

    After BJP came to power caste feeling crossed Everest mountain in India and indians mindset went 100 yrs back not only in India but through out the world where ever Indian lives, as I mentioned in your earlier videos it is impossible to take out caste from Indians, but truly appreciate your efforts to expose out all cases!

  • @harihari5692
    @harihari5692 วันที่ผ่านมา +49

    నా స్నేహితురాలు ( ఎస్.సి మాల) ఒకమాట చెప్పింది, మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారితో మేము పెళిళు చేసుకోము, వారి ఇళ్లలో భోజనం కూడా చేయరు అని, నేను చాలా ఆశ్చర్య పోయాను. ఇద్దరూ దళిత వర్గాల వారైనా ఆ భేదం పాటిస్తే మిగిలిన వారి సంగతేమిటా అని.....

    • @varak7980
      @varak7980 วันที่ผ่านมา +10

      అది మతం నేర్పిన జ్ఞానం

    • @UMEGowtham
      @UMEGowtham วันที่ผ่านมา

      Hypocrisy

    • @manoharmms3597
      @manoharmms3597 วันที่ผ่านมา +1

      Me intlo entha Mandi unnaru vere cast lo pelli chesukunnavallu
      Sc and BC lo categories chala unnai
      Adi valla maturity level meeda depend untunei

    • @kesavaraoniddana7995
      @kesavaraoniddana7995 วันที่ผ่านมา

      Ame cheputhundi correct kadu, kalpithamu matramu

    • @Cheetah4709
      @Cheetah4709 วันที่ผ่านมา +3

      పెట్టుకున్నది ఓంకారం ని సమర్ధత ఏంటో ఆ సింబల్ చాలు చెప్తది 😂

  • @luckydancingandgameing3072
    @luckydancingandgameing3072 8 ชั่วโมงที่ผ่านมา +4

    కులాలు లేవంటరు రిజర్వేషన్లు అంటారు కులాన్ని పెంచి పోషించేదే ఈ రాజకీయ నాయకులు ఈ వ్యవస్థ

  • @rajkumarpasuvula4014
    @rajkumarpasuvula4014 วันที่ผ่านมา +8

    Cool guys akka garu news wrong ga pettaru telikunda meeru comment cheyoddhandi. Akkada intercast marriage issue kadhu chanipoina akka okasari marriage cheskoni vidipoi malli pellicheskondhi aithey vallki unna 1acer land first marriage timelo tammudiki rasichi ippudu na share naku kavali ani harrasment chestundhani tammudu aina paramesh champesadu athadey oppukunnadata kani thulasi akkagaru leni news ni ila vakrikarinchadam correct kadhu

    • @LakshmiPrasanna-q4r
      @LakshmiPrasanna-q4r วันที่ผ่านมา

      Madam garu andaru chuusthunnarani tanamu nachinatlu chepthnnaru,,, okasari duty ki velli vastuntee ani marokasari valla vuruki velli vasthunte ani chepparu

  • @nareshkopparti6917
    @nareshkopparti6917 วันที่ผ่านมา +5

    ప్రపంచంలో కులం ఉన్న ఒకేఒక్క దేశం మనదేశం కులాన్ని సృష్టించిన గ్రంధాలు మనుషులు అందరు అగ్రకులస్తూలే కాబట్టి భారత దేశంలో పుట్టడం కొన్ని కులాల వారికి మాత్రమే వరం మిగిలిన వారికీ శాపం ఈ కర్మను ఎవరు మార్చలేరు.

  • @VenkateshBangari-o9v
    @VenkateshBangari-o9v วันที่ผ่านมา +4

    కులాంతర వివాహం చేసుకుంటే తప్పేంటి చంపినందుకు పరమేశంను కఠినంగా శిక్షించాలి పరమేశను సహకరించినవాళ్లను శిక్షించాలి 😡☑️

  • @praveenamaraneni5132
    @praveenamaraneni5132 วันที่ผ่านมา +5

    తెలంగాణ లో ఫ్రొఫెసర్ కోదండరామ్ సర్ ఎక్కడ ఆయన కూడా మీరు చెప్పినట్లు 8:14 పేరు పక్కన తోక నీ చెప్పుకోరు, చాలా మందికి ఈ విషయం తెలియక పోవచ్చు...

  • @sirivennela2765
    @sirivennela2765 วันที่ผ่านมา +4

    కులాంతర వివాహాలు ప్రోత్సహించాలి అనే గవర్నమెంట్ ఎందుకు ఇలాంటి హత్యలు జరిగినప్పుడు ఎందుకు స్పందించదు ఎందుకు చర్యలు తీసుకోదు she need జస్టిస్

  • @nagulmeerasayed1592
    @nagulmeerasayed1592 วันที่ผ่านมา +4

    Thulasi గారు బిగ్ బిగ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ
    సూపర్ అనాలసిస్

  • @iamgroot3496
    @iamgroot3496 วันที่ผ่านมา +16

    అది కుల హత్య కనే కాదు. . తనకి govt job vudhi అలాంటప్పుడు ...వారసత్వంగా వచ్చిన తమ్ముడి ఆస్తి లో వాటా కోసం ఎందుకు కేసు వేసింది ....ఆస్తి వుంది కాబట్టి కావాలని కొట్లడుతుంది ...అదే అప్పులు వుంటే నేను కడుత అని అంటుందా?

    • @yash-lp3ux
      @yash-lp3ux วันที่ผ่านมา +7

      Yeah that's a valid point

    • @ramumudhiraj7469
      @ramumudhiraj7469 18 ชั่วโมงที่ผ่านมา

      @@iamgroot3496 100%anadhu

  • @GayathriSuresh-m5c
    @GayathriSuresh-m5c วันที่ผ่านมา +6

    I am muslim..my husband st .. I am happy

  • @ravig1547
    @ravig1547 วันที่ผ่านมา +7

    కులం కాదు మతము కాదు అంత డబ్బు చుట్టూ తిరుగు తుంది..

  • @simonpeter4204
    @simonpeter4204 12 ชั่วโมงที่ผ่านมา +3

    కుల నిర్మూలనకు కులం సర్టిఫికెట్ తీసుకోకుండా మొదలు పెట్టండి మరియు కుల ప్రస్తావన లేకుండా మానవత్వాన్ని వ్రృద్ధి చేసుకునాలి.

  • @RaviBanda-p4e
    @RaviBanda-p4e 9 ชั่วโมงที่ผ่านมา +4

    దళితులు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ మైనారిటీలు రిజర్వేషన్లు పోరాటం కాకుండా అగ్రకురాలతో పోటీపడి ఉద్యోగులపరంగానే గాని రాజకీయాల పరంగానే గాని ఉండాలి మనకు మనమే మేము దళితులమని ప్రాజెక్ట్ చేసుకుంటూ రిజర్వేషన్ల పోరాటం చేస్తే దళితులం కాకపోతే ఇంకేం అవుతాం ఫస్ట్ దళితులకు ఉన్న మనం మారాలి మాకు ఎస్సీ ఎస్టీ మైనారిటీలను వద్దు అని చెప్పుకోవాల్సిన అవసరం ఎంతో వరకు ఉంది ఉద్యోగాలలో ఏసీ కోట బీసీ కోట అని చెప్పుకోవడం చాలా సిగ్గుచేటు

    • @vprasad6433
      @vprasad6433 7 ชั่วโมงที่ผ่านมา

      మీ కామెంట్ లో మనము.
      . అంటే మీరు ఎస్సీల.. నిజంగా ఎస్సీలు అయి గూడ ఇంత ధర్మబద్ధంగా మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని అభినందించి తీరాలి.

  • @lc5555
    @lc5555 7 ชั่วโมงที่ผ่านมา +4

    నాకు ఏ cast వద్దు ఏ తోక పెట్టను అనే వారికి రిజర్వేషన్ ఇవ్వండి అన్ని సెట్ అవుతాయి

  • @keshavuluerram8656
    @keshavuluerram8656 วันที่ผ่านมา +6

    Sc వర్గీకరణ మీద ఒక వీడియో చేయండి మేడం

  • @msahsikapur5439
    @msahsikapur5439 20 ชั่วโมงที่ผ่านมา +15

    రిజర్వేషన్ లు మాకు వద్దు కులాలు తీసేయండి

    • @narsimuludornal
      @narsimuludornal 15 ชั่วโมงที่ผ่านมา +1

      అరేయ్ కులాలు theseyyali అంటే భూమి కంపెనీ లు ముందు జాతీయం చేసి అందరికి సమానంగా పంచాలి
      కాబట్టి దాదాపు జరగని పని

    • @_RajuRathod
      @_RajuRathod 13 ชั่วโมงที่ผ่านมา

      కులాలు తీస్తే కుల ఆధారిత రిజర్వేషన్లు పోతాయి

    • @narsimuludornal
      @narsimuludornal 12 ชั่วโมงที่ผ่านมา +1

      @_RajuRathod ముందు మతం తీసెయ్యాలి కదా అప్పుడు కులాలు కూడా పోతాయి

    • @JSR-zg4qj
      @JSR-zg4qj 4 ชั่วโมงที่ผ่านมา

      @@msahsikapur5439 నువ్వు అగ్రకుల వాడివి అందుకే ఇలా మాట్లాడు తావ్

  • @JayachandraLingala
    @JayachandraLingala วันที่ผ่านมา +4

    ఇటువంటి వారంతా కులం లేదు మతం లేదు అని ఉపన్యాసాలు దంచడమే ఆచరణలో శూన్యం

  • @B.S.Prasanna
    @B.S.Prasanna วันที่ผ่านมา +4

    ప్రభుత్వ పధకాలు, రిజర్వేషన్ల అమలు...ఇలాంటి అవసరమైన సంధర్భాలలో తప్పించి కులమనే ప్రస్తావనే రాకూడదు. ఈ మధ్య వెనుకబడిన కులాల వారు కూడా పేరు చివర కులాల పేర్లు తగిలించుకుంటున్నారు, అవసరం లేనప్పుడు కుల సభలు, కుల వనభోజనాలు పెట్టుకుంటున్నారు. వాళ్ళు కూడా ఈ కుల వ్యవస్థ ట్రాప్ లో ఎంతగా ఇరుక్కుపోయారంటే, 2023 లో చిత్తూరు జిల్లాలో రెండు దళిత కులాలకు చెందిన జంట ప్రేమ వివాహం చేసుకుంటే ఇలాంటి హత్యలు జరిగాయి.

  • @4uchiru4u
    @4uchiru4u 19 ชั่วโมงที่ผ่านมา +3

    అమాయకుల రక్తం తో దేవుడిని పూజిస్తున్నరు

  • @Scientificknowledge26
    @Scientificknowledge26 วันที่ผ่านมา +3

    అరె చిన్నప్పుడు కలిసి మెలిసి పెరిగివుంటారు కదరా ఎలా మారాలి అన్పిస్తది రా అంత ఉన్మాదులగా 😢😢

  • @bhushan7997
    @bhushan7997 วันที่ผ่านมา +8

    ఎవ్వడకి.... జాలి,దయ లేదు...లైఫ్ పోయింది... జైలు లో సంకనకుతాడు అక్కడ bathroom లు కడుగుతాడు...

    • @shailajakandur9908
      @shailajakandur9908 วันที่ผ่านมา

      అందుకే కాంస్టిట్యూషన్ పోవాలి..
      మనువాదం రావాలి 😅

    • @varun9774
      @varun9774 วันที่ผ่านมา +1

      ​@@shailajakandur9908manu 28 abbaiki 8 years ammaini pelli cheyali annadu 32 ki 12 old ammaini chesukovali annadu nuvvu cheaukuntava

  • @WakeUp_mydear_INDIA
    @WakeUp_mydear_INDIA 23 ชั่วโมงที่ผ่านมา +2

    తిరుగుబాటు తనం మొదలు అవుతే ఎవరు ఎవరిని అదుపుచేయగలరో Govt ఏ అర్ధం చేసుకోవాలి. ✊🏻

  • @dharma-vihari
    @dharma-vihari วันที่ผ่านมา +5

    అది కుల హత్య కాదు.
    హతురాలు భర్త ను వదిలేసి, శ్రీకాంత్ తో 8 సంవత్సరాలుగా ఉంటున్నది. ఐనా, ఆమెకు ఎటువంటి హాని ఆమె తమ్ముడు చెయ్యలేదు.
    ఇది ఆస్తి తగాదా హత్య మాత్రమే.

    • @midhundone9126
      @midhundone9126 วันที่ผ่านมา +5

      😂😂😂 విడాకులు తీసుకున్నట్లు కూడా చెప్పారు సరిగా వినట్లేదు
      అయితే వాళ్ళ పెద్ద అక్క ను కూడా చంపాలి కదా ఆస్తి కావాలంటే

    • @Bharat_Kumar_Gurram
      @Bharat_Kumar_Gurram วันที่ผ่านมา +1

      అక్కడ ఆస్తి తగాదా లేదు కదా, ఎవరి వాటా వారికి వచ్చింది, ఇంకెక్కడి తగాదా

    • @ashokbayamolla
      @ashokbayamolla วันที่ผ่านมา +2

      ఆస్థి తాగాదాలు ఉంటే ఆస్తులు పంపకం చేసేటప్పుడే అడ్డుపడాలి
      మొదటి భర్తకు విడాకులు ఇచ్చినప్పుడే గొడవలు జరగాలి
      ఇవన్నీ ఆలోచిస్తే పక్కాగా కులము ఉన్మాదంతో నే అత్య చేశాడు

  • @ursleela7061
    @ursleela7061 วันที่ผ่านมา +3

    Correct ga chepparu madam

  • @jonathanlivingston5700
    @jonathanlivingston5700 วันที่ผ่านมา +4

    Akka lothu ga study chesindhi kani victim( Nagamani) peru mathram thelidhu Srikanth dhi mathram ( maala) ani kachithamga thelusu paramesh (kurma)ani thelusu valla love story thelusu, pelli tharvatha kuda valla love affair sagiuntadhi lekunte vaade divorce ki force chesi untadu,,, akka ku utsaham yekkuva andhuke media trail chesthadi mundhe

  • @swathireddy2426
    @swathireddy2426 10 ชั่วโมงที่ผ่านมา +2

    Read my comment twice... I was born and brought up in a town. No knowledge on caste. I had a close friend. We used to score the same in almost every exam. And my Dad and her dad also were colleagues in a government office. We applied for AIEEE and gave the exam. Got some random score... Me and my friend discussing that we lost hopes and need to focus on EAMCET. Then she replied, no no I will admission in a reputed college with my scores. Then I understood... It's all because of their caste. Then I started exploring what caste, reservations in India. Government it self promotion Caste. Then what's is the point? Government should come up revolutionary thoughts. Government employees families should exempt from all sought of reservations. Reservation based on their financial position. Then people will forget their caste and creed.

  • @Arunkumar-gq9og
    @Arunkumar-gq9og วันที่ผ่านมา +7

    To be conclude :- Reservations unnantha varaku ivi aagavu anthunnara

  • @prabhakararao.bezawada.5121
    @prabhakararao.bezawada.5121 วันที่ผ่านมา +8

    వరల్డ్ వైడ్ గా క్రిస్టియన్స్ పెద్దాకులం & పెత్తనం అని చెప్పుకోవచ్చు వరల్డ్ లో రూలింగ్ చేస్తున్నది కూడా క్రిస్టిన్ దేశాలు & ముస్లిం దేశాలు .వాళ్ళు ఇలాగ ఆలోచిస్తే ఎలా ఉంటుందో ఇమేజ్ చేసుకుంటే ?

  • @medikondayesudas4106
    @medikondayesudas4106 22 ชั่วโมงที่ผ่านมา +2

    Good speech madam garu 👍👍

  • @Prashant_kalyan
    @Prashant_kalyan วันที่ผ่านมา +6

    Edi 100% paruvu hathya ne endukante adi valla family vallu matrame involve ayyaru , kulam haytha anedi kulam vallu involve ayi chesthe apudu anali meru chance dorikindi kada ani murada challakandi valla tammude opukunadu enduku murder chesado ani meru kotha katha allakandi

  • @ranjolisrikanthkumar5146
    @ranjolisrikanthkumar5146 22 ชั่วโมงที่ผ่านมา +2

    కూర్మ కులం అంటే వాడుశుద్రుడే,అంటే అంతరానివాడే,మనదురద్రుష్టం. యెంతంటే అగ్రకులస్థుడైన వాణి కల్పిత్ అసమానతలు చంపుకునేలా చేస్తున్నాయి

  • @JaganJagan-wp5ll
    @JaganJagan-wp5ll วันที่ผ่านมา +4

    కులం అనేది రాసుకోవడానికి ఉపయోగపడుతుందా అవసరానికి మనిషి మనిషి సాయం చేయాలి కదా అది ఏ కులమైనా ఎవరైనా ప్రజెంట్ రాజకీయ నాయకుల వల్ల కుల వివక్ష ఎక్కువైతుంది

  • @kgntelugunewschannel
    @kgntelugunewschannel วันที่ผ่านมา +8

    "సొంత అక్కను చంపండి అని ఏ గ్రంథంలో రాసి ఉందో"..
    ఇప్పుడు చెప్పండి బత్తాయిలు..

    • @narayanatallapalem4197
      @narayanatallapalem4197 วันที่ผ่านมา +2

      Bjp ki deeniki yemi sambamdam

    • @kgntelugunewschannel
      @kgntelugunewschannel 23 ชั่วโมงที่ผ่านมา

      ఇదే హత్యను ఒక ముస్లిం చేసి ఉంటే.. మీరు ఈ ప్రశ్న అడిగే వారే కాదు

    • @kgntelugunewschannel
      @kgntelugunewschannel 13 ชั่วโมงที่ผ่านมา

      "వాళ్ళిద్దరూ 8 సంవత్సరాలు.. ప్రేమించుకున్నారు"... మొదటి భర్త కు విడాకులు ఇచ్చింది.. పెళ్లి చేసుకుని కేవలం 23 రోజులు మాత్రమే అవుతుంది... ఇన్ని రోజులు ఏం చేశారు వీళ్ళు

  • @pachanipatnamyoutubechanne334
    @pachanipatnamyoutubechanne334 วันที่ผ่านมา +9

    అక్క బంగ్లాదేశ్ లో ఏం జరుగుతోందో మాట్లాడావా

  • @pawanj5644
    @pawanj5644 วันที่ผ่านมา +3

    Super Thulasi garu🎉

  • @raghunaidu8514
    @raghunaidu8514 วันที่ผ่านมา +4

    Eyebrows bagunnai madem Baga stylish ga chelincharu😅😂

  • @jchakravarthy5027
    @jchakravarthy5027 วันที่ผ่านมา +2

    కుల దురహంకార హాత్య
    నవ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సుమారు 150 కులాంతర వివాహాలు చేసుకున్న యువతి యువకులు వారి కుటుంబాలచేత కుల దురహంకార హత్యకు గురయ్యారు. ఈ హత్యల విషయంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం వహించింది. కనీసం నేర న్యాయ విచారణ కూడా సరిగ్గా జరపకపోవడంతో నేరస్తులకు హత్యలు చేయడం పరిపాటిగా మారి ఇది ఒక ట్రెండ్ గా మారింది. కనుక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఈ హత్యలపై నేర, న్యాయ విచారణ సరిగ్గా జరిపి నిందితులను శిక్షించాలని అలాగే కులాంతర వివాహితులకు రక్షణగా కులాంతర వివాహితుల పరిరక్షణ చట్టం చేయాలి.

  • @4thestate930
    @4thestate930 18 ชั่วโมงที่ผ่านมา +4

    ఎర్రి పుష్పం ఇక్కడ REDDY ఎందుకొచ్చింది???

  • @ranapratap541
    @ranapratap541 4 ชั่วโมงที่ผ่านมา +1

    రిజర్వేషన్లతో మాకు అన్యాయం జరుగుతుందని వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసే ఏ గొంతు ఇప్పుడు మాట్లాడదు, వ్యతిరేకిచదు.......!!!!!!!!🤞🤞🤞🤞💯💯💯💯💯🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @srikanthreddy3856
    @srikanthreddy3856 วันที่ผ่านมา +3

    కులం,కాస్ట్ గుర్తింపు వదులుకోవాలీ, చిన్న పిల్లలకు అవి చెప్పకుండా పెంచాలి,స్కూల్ టైం నుండే ఆ రివార్డ్ లలో కులం ప్రస్తావన వుండకపోతే బాగుండు అని మీ అభిప్రాయం అంటున్నారు కదా,,
    అయితే మరి ఈ రిజర్వేషన్ ఎందుకు తీసిపడేయాలి కదా, రిజర్వేషన్ లు కూడా వొద్దు
    ఒకే జాతి,ఒకే కులం, ఒకే సమాన న్యాయం ఉండాలి అపుడే దేశం బాగుపడుతుంది,
    మనుషుల జీవితాలు మారుతాయి ఇది నిజం

    • @mallikarjunag8054
      @mallikarjunag8054 วันที่ผ่านมา +4

      Caste anedi lekapothe ika reservations ekkada vuntai sir, chinna logic kada

    • @bheemanapallylokesh67
      @bheemanapallylokesh67 วันที่ผ่านมา +1

      1st nuv Reddy tag tisesi ilantivi cheppu bro paiki andari cheptaru ilantivi but reality lo paatichancharu reservation enduku Inka avasaramo peda kutumbalaku telusu nilanti vallaki alaage reservation mida edche na vedavalaki avi ardam kaavu 10% janaaba Leni vaalla daggara bhumulu+adhikaram 90%vunna janaaba vunna vallaki 10%jobs & 10% bhumulu & elanti power chethilo ledu politicians mottam Reddy's a

  • @maheshyadagiri9894
    @maheshyadagiri9894 9 ชั่วโมงที่ผ่านมา +6

    అంత బీజేపీ దయ.....

  • @abhinavbhupathi9190
    @abhinavbhupathi9190 วันที่ผ่านมา +3

    You're the ray of hope ma'am, guts undali me la undalante

  • @rajeshtadikamalla2024
    @rajeshtadikamalla2024 23 ชั่วโมงที่ผ่านมา +2

    Good Speech mom👍

  • @RajKuMaRKoDaMaNcHiLi
    @RajKuMaRKoDaMaNcHiLi วันที่ผ่านมา +6

    ఆలా పెడుతూనే రిజర్వేషన్ కోసం ఏడుస్తుంటారు... గుడ్ డైలాగ్ అక్క

    • @maheshwarreddypanga1953
      @maheshwarreddypanga1953 วันที่ผ่านมา +3

      అంతే కులాలు ఎత్తివేయాలి రిజర్వేషన్లు ఎత్తివేయాలి

    • @rvinaykumar796
      @rvinaykumar796 วันที่ผ่านมา +1

      @@maheshwarreddypanga1953 properties andarki samananga undali China lo unatu

  • @JA-NSW
    @JA-NSW วันที่ผ่านมา +2

    The best Journalist in INDIA. India needs Journalism like this.

  • @akshith1091
    @akshith1091 วันที่ผ่านมา +11

    మన ాజ్యంగమే కుల వ్యవస్థను ప్రొత్సహిస్తుంది

    • @anishshaik6953
      @anishshaik6953 วันที่ผ่านมา +2

      mana rajyangam kulanni protsahinchadam ledu sir, takkuva kulam annavallaki avakasam istundi, avakasalu isthene inni darunalu jarugutunnai, asalu avakasale lekunte paristiti enti?

  • @narayanamurtykarukola2809
    @narayanamurtykarukola2809 23 ชั่วโมงที่ผ่านมา +1

    thank you media respected madam Tulasi Chandu garu today our lady child not given values and respect to family here not caste or property thank you 🙏

  • @illegalstatus6467
    @illegalstatus6467 วันที่ผ่านมา +4

    Enno likes and comments vacchay ee video ki... oka question adhariki... meeru mee pillalni... vere caste vallaki istara... either to lower or upper...

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 12 ชั่วโมงที่ผ่านมา +1

    Yes, you're absolutely right mam.

  • @narendarpabbu1720
    @narendarpabbu1720 วันที่ผ่านมา +3

    నేను మీ సబ్స్క్రైబర్ని చాలా వీడియోలు షేర్ చేశాను... మీవి.. నేను కులానికి వ్యతిరేకమే కానీ... కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్న మా గ్రామంలో 10 సంవత్సరాలకు ముందు పెద్దగా లవ్ మ్యారేజ్ ఉండకపోయేది ఒకటి రెండు.. కానీ ఈ మధ్యకాలంలో మా గ్రామంలో ఎక్కువ లవ్ మ్యారేజ్స్ ఎస్సీ కమ్యూనిటీలో జరిగింది అదర్ కాస్ట్ అమ్మాయిలతో... బీసీ కమ్యూనిటీలో కూడా జరిగినాయి ఒక రెండు మూడు.... కానీ ఎస్సీలు ఎక్కువమంది అదేపనిగా లవ్ మ్యారేజ్ చేసుకోవడం వెనక అర్థమేంది... లవ్ మ్యారేజ్ కి వ్యతిరేకమైతే కాదు నేను ఆర్థిక స్థితిగతులు కూడా ఉంటాయి కదా....

    • @Bharat_Kumar_Gurram
      @Bharat_Kumar_Gurram วันที่ผ่านมา +1

      టైమ్స్ చేంజింగ్ ఫాస్ట్

  • @venkyfacts7030
    @venkyfacts7030 วันที่ผ่านมา +2

    Madaam meeru eppudaina kuda clear gaa detail gaa information istharu 👌

  • @jpvlogsalways
    @jpvlogsalways วันที่ผ่านมา +3

    Mee personal opinions ni andhari pina rudhakandi
    Wait chesthe nijalu bayataki vasthai

  • @ArunKumar-y6d1d
    @ArunKumar-y6d1d 20 ชั่วโมงที่ผ่านมา +2

    Tulasi chandu gaaru Waiting for a collaboration with SatyaAnveshi ❤🙏

  • @aasurya3335
    @aasurya3335 10 ชั่วโมงที่ผ่านมา +3

    దళిుల్లో ఐక్యత రావాలి

  • @User-143-sc
    @User-143-sc 22 ชั่วโมงที่ผ่านมา +1

    తులసి నువ్వు చెప్పినట్టు కులం ఒక్కటే ఇక్కడ ప్రధాన కారణం అనుకుంటే..వాళ్ళు ఎప్పుడు అయితే ప్రేమించుకుంటున్నారు అని తెలిసిందో అప్పుడే జాగ్రత్త పడేవారు....ఇక రెండో పెళ్లికి తమ్ముడు ఒప్పుకోవాలని తన ఆస్తి నీ ఇచ్చేసింది...ఎప్పుడు పెళ్లి జరిగిందో..ఆమె భర్త కోసo ఆస్తి నీ...తిరిగి కోరింది...ఇక ఇది మొదటి నుండీ చూస్తున్న తమ్ముడు ఎక్కడ ఆస్తి పోతుందో అని..ఇంత ఘాతుకం చేసాడు.....

  • @Shankarallinone-g9s
    @Shankarallinone-g9s วันที่ผ่านมา +3

    మీరు చెప్పింది బాగుంది సిస్టర్,కానీ ఆ అమ్మాయి పేరెంట్స్ గురించి ఒక సారి ఆలోచించాలి. వాళ్ళు ఎంత ముద్దుగా పెంచి ఉంటారు. చివరికి వల్ల మాట కూడ వినకుండా వెళితే వాళ్ళకు మర్యాద ఉంటుందా. మా అక్క కూడ లవ్ మారేజ్ చేసుకొంది. ఆ బాధ తో మా పెదనాన్న గారు చనిపోయారు 😢.చివరి చూపుకు కూడ రాలేదు మా అక్క .మళ్ళీ వల్ల మీదే కేసు పెట్టింది. మరీ దీనికి మీ సమాధానం ఏమిటి సిస్టర్ ? ఇంత మంది కామెంట్స్ పెట్టారు కథ వల్ల చెళ్ళి, అక్కను, కూతురు,love marriage చేయమను, ఎవడు కూడ ముందుకు రాడు. నేను హత్య కరెక్ట్ అని చెప్పలేదు.కానీ అలా పెళ్లి చేసుకొన తల్లి తండ్రుల పరిస్థితి అర్థం చేసుకోండి pls. వాళ్ళు వల్ల ఊర్లో ఎన్ని అవమానాలు పడతారు 😢

    • @boddukoteswararao8290
      @boddukoteswararao8290 วันที่ผ่านมา

      తలి దండ్రూ లకు పిల్లల మీద ప్రేమ ఉండొచు కాని వాళ్ళు ఎవరితో పిల్లల ను కనాలో వాళ్ళు నిర్ణఇంచ కూడదు కదా

    • @ramumudhiraj7469
      @ramumudhiraj7469 19 ชั่วโมงที่ผ่านมา

      ​@@boddukoteswararao8290ni anna lepuka poindu ane daniki ni akka lechipoindi ane daniki teda vuntadhi kadha

  • @newshanthinikethancoaching6734
    @newshanthinikethancoaching6734 วันที่ผ่านมา +2

    ఇది మాల మాదిగ సోదరులకు అవసరమే లేదు . దళితుళ్ళారా చూడండి

  • @vmohan4943
    @vmohan4943 วันที่ผ่านมา +5

    Akka please quick react about Bangladesh hindus issue akka
    And do some video about issue in bangladesh

  • @anandmodem7593
    @anandmodem7593 วันที่ผ่านมา +2

    Great medam మీరూ మంచీ టాపిక్ తీసుకున్నారు

  • @RemoteDesk
    @RemoteDesk วันที่ผ่านมา +3

    Akka dangerousga vundi , Please guys see multiple sources she concluding this as kulam hathya

  • @alaadinarayana7851
    @alaadinarayana7851 วันที่ผ่านมา +2

    ఈ దేశములో స్టూపిడ్ పొలిటెక్స్ కుల నిర్ములా చేయలేరు.

  • @GangadharBopparam-r7f
    @GangadharBopparam-r7f วันที่ผ่านมา +120

    ఎస్సి వర్గీకరణ మీద మీ అభిప్రాయం తెలియజేయండి తులసి గారు

    • @ParshaSrinivas-o1i
      @ParshaSrinivas-o1i วันที่ผ่านมา +1

      Avunu

    • @sudhakarpallepogu4595
      @sudhakarpallepogu4595 วันที่ผ่านมา +23

      జనాభా ప్రకారం ఎవరివాటా వారికిస్తే మంచిదేగా

    • @Commonman.life.
      @Commonman.life. วันที่ผ่านมา +6

      Are you seen video brother? why are you asking question? think brother..

    • @nobelraju
      @nobelraju วันที่ผ่านมา +13

      Character లేని అడంగి వెధవలు మాత్రమే కులాలను చూసి పొంగిపోవడం అదే అహంకారం అధికారం అనుకుంటారు.. తూ ఈ కులాల జాతిని మింగ 😡😡🔥🔥

    • @venkanna1
      @venkanna1 วันที่ผ่านมา +11

      Sc కులాలు సామజిక వివక్ష అంటరానితానం అజ్ఞానం చదువులేమి పునాదులపై రిజర్వేషన్ పెట్టారు గ్రేట్ లెజెండ్ అంబేద్కర్ గారు..bc కేటగిరీస్ ఆర్థిక అసమానతలపై abcd లు గా ఏర్పడ్డాయి... సో sc లు రిజర్వేషన్ పెంపు కోసం కొట్లాడాలి గాని ఉన్న చాటక్ 15% లో వర్గీకరణ కోసం కొట్లాడటం అవివేకం.... 15% ఉన్న రిజర్వేషన్ ను 30% పెంపు కోసం కొట్లాడాలి.. విచ్చిన్నం ఐపోయి పీకేదేంలేదు, అవసరం ఐతే రిజర్వేషన్స్ ను ఎత్తనికి రెడీ గా ఉన్నారు మోదీ ... జై భీమ్

  • @AbdulKareem-fm8kz
    @AbdulKareem-fm8kz 21 ชั่วโมงที่ผ่านมา +1

    కులాంతర వివాహాలు చాలా బాధను గురి చేస్తాయి తులసి గారు నా స్నేహితుడు కులాంతర వివాహం చేసుకొని చాలా బాధ బడుతున్న డు 😊😊

    • @onlineshopper7629
      @onlineshopper7629 20 ชั่วโมงที่ผ่านมา +2

      Vadini kosthe blood rakunda aavu vucha vasthunda enti?

  • @srikanthbogam346
    @srikanthbogam346 วันที่ผ่านมา +3

    తులసి చందు గారు 🙏

  • @ambedkarrail
    @ambedkarrail วันที่ผ่านมา +1

    వర్గీకరణ అనేది చేసుకోవచ్చు మోడీ గవర్నమెంట్ చేస్తే. మందన్న మోడీ చంకలో వున్నాడు కాబట్టి. కాని మాలలని తిట్టాలసిన అవసరమేముంది.. జైభీమ్

  • @Prashant_kalyan
    @Prashant_kalyan วันที่ผ่านมา +5

    Marriage ayina 3 months ki vachesindi alantapudu enduku chesukundi oka magadi jeevitam nashanam chesindi mahatalli

    • @publicpolicy2512
      @publicpolicy2512 วันที่ผ่านมา +2

      Orey buddi vundaa

    • @mrrk9521
      @mrrk9521 วันที่ผ่านมา +3

      విషయం తెలియదు రా నీకు

  • @Giriism7
    @Giriism7 วันที่ผ่านมา +2

    Must Abolishes Caste system.
    ..
    Marriage is Individual Life that's respect.
    ..
    Violence and crime any reasons Must punishment.

  • @gracekatam4155
    @gracekatam4155 วันที่ผ่านมา +3

    Effect of modi's BJ P sanathana dharma.

  • @bharathreddy9439
    @bharathreddy9439 วันที่ผ่านมา +5

    అగ్ర కులాలు, చిన్న, పెద్ద కులాలు అని ఏమి లేవు, sc,st,bc and oc ప్రతి కులాల్లో కోటీశ్వరులు ఉన్నారు అలాగే పేదవారు కూడా ఉన్నారు, రాజకీయ నాయకుల్లో ప్రతి వర్గం లేదా కులం వాళ్ళు(sc,st,bc &oc) కొన్ని కోట్లు సంపాదించు కున్నారు, ఇది కేవలం రాజకీయ ఆట, కానీ సమయం వచ్చినప్పుడు మాత్రమే, తప్పు చేసినవాళ్లకు పాపం పండక తప్పదు. ఇది నేను నిరూపిస్తా, నా సవాల్,ధనికులు అంటే కేవలం భారత దేశం లో రాజకీయనాయకులు(కేంద్రం లేదా రాష్ట్రం), కేవలం వాళ్ళు అడుతున్న వింత నాటకం, 🐒వారికి తోక కొన్ని పనికి రాణి మీడియా ఛానెల్స్, ఇధే దంధా, దేశం లో అంతే గాని రాజకీయ నాయకులు వోట్ల కోసం మరియూ మీడియా రేటింగ్కోసం, సమాజంలో గొడవలు పెట్టకండి, ఇది ఎవరికి మంచిది కాదు, కాబట్టి దయ చేసి ఆదరిని సమానంగా చూడాలి.

    • @pavanipavani4330
      @pavanipavani4330 วันที่ผ่านมา +2

      Bharath reddy garu true andi sc BC lo st lo kooda crorepaties vunnaaru agrakulaala meeda edustaaru plus mammalni equal ga choodali Ani reservations dobbutaaru

    • @swathiswathi6508
      @swathiswathi6508 วันที่ผ่านมา

      ​@@pavanipavani4330Go 29 telusa okasari mee mandal lo govt jobs ekkuva evariki unnayo survey cheskoni matladithe baguntadhi

  • @Irfanshaik_Offical
    @Irfanshaik_Offical วันที่ผ่านมา +3

    I don't understand how you reading the mind of murderer . He may have several regions, don't attach everything with caste. You're meanly highlighting as caste is the main issue. You may have listened some other people the story you're elaborating. Without listening both sides, how can you conclude ! As a journalist you should know/listen both sides. But murdering someone with any reason is wrong that everyone has to condemn. Don't pass judgements without knowing both sides.

  • @trendymusic7576
    @trendymusic7576 วันที่ผ่านมา

    Your perspective on things is truly unique compared to other journalists, and I deeply admire the way you dive into concepts with such depth and clarity. I have to commend you for this quality. Day by day, my admiration for your work grows, and I eagerly look forward to your videos and thoughtful responses to various issues.

  • @mssanithkumar3127
    @mssanithkumar3127 วันที่ผ่านมา +8

    ఇలాంటి సంఘటనలు జరిగిన తర్వాత కూడా చెప్పండి రిజర్వేషన్ తీసేయండి అని... మరి ఇంత వివక్షన్నా...?

    • @ajaysakhinala3759
      @ajaysakhinala3759 วันที่ผ่านมา

      bro oka badugubalhina vargalone lone kadu bro intercast marriage jarugutunayi bro and inkoka vishayam chepthe shock avuthav naku telisina oka couple marrige proposal pedithe abbyi st ani ammayi sc ani ammayi parents oppukoledu abbayini oppukoledu

    • @vedavathiseethamraju5630
      @vedavathiseethamraju5630 วันที่ผ่านมา

      SC lo mala madiga la madhya vunna vivaksha ni yemantaru?

    • @MrRaceles
      @MrRaceles วันที่ผ่านมา +2

      ​@@ajaysakhinala3759అంత సీరియస్ వద్దు వాడు చిచ్చు పెట్టడానికి ఒక కామెంట్ అంటే, అమెరికా లో ఇండియా వాళ్లకి 100 ఏళ్లు పైగా రిజర్వేషన్స్ ఉన్నాయి, అక్కడ పిలక గాళ్లు ఎప్పుడో సాధింకున్నారు, అంబేద్కర్ కంటే ముందే. అయినా ఇక్కడ కులం ఎవడు బేవార్స్ గా బతికే వాడు పెట్టాడో అనే డౌట్ రావొచ్చు అందుకే, టాపిక్ పక్క దారి కి పెట్టాలి, ఎదో రిజర్వేషన్స్ లేనప్పుడు ఇలాంటివి అసలు ఏమి లేనట్టు. పిలక గాడి తెలివి, వాడి కుల విష బీజాలు అంత తేలిగ్గా పోతాయా, అది తీసి ఇది తీసి, దొడ్డి దారిలో ఉద్యోగం కొట్టేసే ఎదవ మంద

    • @siddharth6505
      @siddharth6505 วันที่ผ่านมา

      Akkada murder chesindhi oka BC, thana akka ni champesadu.

  • @gurusreenumudiraj8636
    @gurusreenumudiraj8636 วันที่ผ่านมา +2

    కొన్ని సందర్భాలలో మైనర్ పిల్లలు కూడా ట్రాప్ లో పడి ఎంత చెప్పినా వినడం లేదు ఇది మా బంధువుల్లో జరిగింది.... పొలం ఉంది, అమ్మాయిమైనర్ అతన్ని పెళ్లి చేసుకుంటాను ఫిక్స్ అయింది, ఎంత చెప్పిన వినడం లేదు...అబ్బాయి వల్ల 3 కి తొందరగా పెళ్ళి చేసారు, ఈ అబ్బయి 9th ఫెయిల్,చదువుకోవడం లేదు, ఆటో డ్రైవర్ ..... అంతా పోలీస్ స్టేషన్లో ఒప్పందం జరిగింది ఎవరి దగ్గరికి ఇంకొకరు వెళ్ళకూడదు అమ్మాయి అబ్బాయి అని చెప్పి రాపించారు.... కట్ చేస్తే నెల తర్వాత ...... అమ్మాయి తల్లిదండ్రులు దగ్గర సంబంధం చూసి ఎంగేజ్మెంట్ చేసుకొని మైనార్టీ తీరిన తర్వాత పెళ్లి చేద్దాం అనుకున్నారు... 24 గంటల్లో ఎంగేజ్మెంట్ అనుకున్నారు తెల్లారేసరికి ఆ అబ్బాయి అమ్మాయి చేత మైనార్టీ తీరని పిల్లలను చేర్చే బాలల సంరక్షణ కేంద్రానికి ఫోన్ చేయించాడు..... ఇక్కడ ఎవరిది తప్పు అంటారు చెప్పండి

    • @ArunKumar-fg9hq
      @ArunKumar-fg9hq วันที่ผ่านมา

      Avunu Sir nenu chala chusanu ilaantivi 😢

  • @sathishnaluvala6096
    @sathishnaluvala6096 วันที่ผ่านมา +4

    కులోన్మాధంతో నిండిన జనల మద్య ఉన్నాం అని ఇలాంటి విషయాలతో పాటు, ఈ కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ చుస్తే తెలుస్తుంది. ఒక అమ్మాయి చనిపోయింది అని ఇంకిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు ఎందుకంటే ఆ అమ్మాయి చేసుకున్న పెళ్లి తప్పు అనే భావన తొ వచ్చిన భావాలే కారణం. ఒక మనిషి చనిపోయింది రా అంటె రిజర్వేషన్ అంటారు కొందరు. మనిషిని మనిషిగా చూడలేని ఎం బ్రతుకులు రా మీవీ.

  • @shankarmabbu9689
    @shankarmabbu9689 วันที่ผ่านมา +1

    మంచి వివరణ ఇచ్చారండి thank you. ఇ లాంటి సాహించారానిది మానవత్వం తో బ్రతకాలి కానీ ఇంకా కులాలతో ఎందుకు బ్రతుకుతున్నారు.

  • @MannuYadav-p8n
    @MannuYadav-p8n วันที่ผ่านมา +5

    Cast matter kadhu adhi property matter

    • @Janasenaforpublic
      @Janasenaforpublic วันที่ผ่านมา +2

      సమస్య పెద్దది కావొద్దు అని పోలీసులు అలా చెప్పారు....

  • @gallaroosewelt3842
    @gallaroosewelt3842 วันที่ผ่านมา +2

    🤔🤔..😔😔..😳😳.. చాలా దారుణం తులసి గారు,..మనదేశంలో.. ఒక విచిత్రమైన సంస్కారం,..మనందరికీ తెలిసింది, మనందరికీ ప్రాణం పోసి సృష్టిస్తున్నది ఆ భగవంతుడెనని, అందరిరక్తం ఒకటేననీ..బ్రతుకుదెరువులో మానవీయత, మానవత్వం ఉంటాయి కాబట్టి మనుషులు అంటారనీ... కానీ.. మీమే.. ఎక్కువ, వారు తక్కువ, వారు అంట రాని వారు,
    అనే భావజాలం మనదేశంలోనే ఎక్కువ, ఈ కుల అహంకారం దేశంలో అన్నిరంగాలలో కనిపిస్తుంది, అదే దేశం ఎదుగుదలకు పెద్ద ఆటంకి, మనచుట్టూ వున్న అభివృద్ధి చెందిన దేశాలలో అంటరానితనం కనిపించదు.
    మీరు ఈవిషయం అస్సలు సంకోచించకుండా.. దేశ ప్రజలకు మీవంతు సలహా ఇవ్వడం, చాలా అభినందనీయం తులసిగారు, అయినా... ఈ కుల అహంకారులకు ఎంత భోదించినా.. వ్యర్థమే... చెవిటివాడిముందు శెంఖం వూదినట్లే... దేశదౌర్భాగ్యం. 😔😔

  • @kirangunnampati
    @kirangunnampati วันที่ผ่านมา +8

    ఈ దేశంలో కూలమనే విశవృక్షాన్ని పెకిలించడం అంత ఈజీ కాదేమో...?.. అన్న సందేహం బహుశా అంబేద్కర్ గారికి వచ్చిందేమో.. అందుకే కాబోలు. అణచబడుతున్న కులాలకీ.. కనీసము ఆసారా ఐనా కల్పిద్దామని ఈ రిజర్వేషన్ కల్పించాడు.

  • @IamHindustani460
    @IamHindustani460 วันที่ผ่านมา +2

    When people convert another religion but still they don't remove their cast

  • @MaheshChippalapally
    @MaheshChippalapally 22 ชั่วโมงที่ผ่านมา +5

    Madam 1st manu dharmani malli okasari kalchali Ambedkar kalchinatu

    • @User-143-sc
      @User-143-sc 22 ชั่วโมงที่ผ่านมา

      Cheppu theguddi....Manu dharmam gurinchi em telsu niku mental ga....kalchu antunnav...
      Asalu ni mokaniki caste ane word eppudu vachindi telsa?
      Manu dharmam telsa.....telikunda vagaku....mundu kalchasindi...book kadu...nilanti valla brain ni😡😡😡😡😡😡

  • @sandeepketham
    @sandeepketham 2 ชั่วโมงที่ผ่านมา +1

    After TDP came to power, Andhra became Afghanistan

  • @Ray5467
    @Ray5467 วันที่ผ่านมา +4

    Where are the hindutva batch?
    Where is ek hai to safe hai?

    • @preethamreddy9165
      @preethamreddy9165 วันที่ผ่านมา +1

      ivida matalu nammute anthe inka.... sagam abbadale untayi.... asthi kosam jargi hasta ni ivida agenda ki tagatu kullam rangu pustundi..... vadu nijanga kullam kosam hatya cheyali anukunta epudo chese vadu ipati varaku enduku aginatlu

  • @vijaykumar-uh6cr
    @vijaykumar-uh6cr วันที่ผ่านมา

    U r the absolutely right school యాజమాన్యం కూడా ఇ సోకాల్డ్ ప్రజలకే చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు నేను నేరుగా చూస్తున్నాను....

  • @దుర్యోధన
    @దుర్యోధన วันที่ผ่านมา +3

    జై పరువు

  • @dakentertainment322
    @dakentertainment322 9 ชั่วโมงที่ผ่านมา +2

    మా పిల్లలు చదివే స్కూల్లో .బుక్ లో క్యాస్ట్ రాయమ్మన్నారు

  • @VSTALKs_
    @VSTALKs_ วันที่ผ่านมา +6

    ఎకరం భూమి అతనికి రిజిస్ట్రేషన్ చేసింది అని ఈనాడు కథనం

  • @SureshYadav-ko1pw
    @SureshYadav-ko1pw 2 ชั่วโมงที่ผ่านมา +2

    ఇంకా నీ వీడియో రాలేదనుకున్న వచ్చిందా తల్లి

  • @kittuphuar42bbbgggh
    @kittuphuar42bbbgggh วันที่ผ่านมา +5

    బాపనుడు తెచ్చిన మనుధర్మ కుల వ్యవస్థ ఇంక ఏనిి రోజులు....

  • @Badboy2025-bgm
    @Badboy2025-bgm วันที่ผ่านมา +2

    దయ చేసి కులాంతర వివాహాలు చేసుకోకండి ముఖ్యం గా upper cast vaallu lower cast vallani చేసుకోకండి అమ్మాయిలు వాళ్ళ జీవితాలు మీ జీవితాలు కూడా నాశనం అవుతున్నాయి తప్పుగా చెప్తే kashaminchandi

    • @Educateagitate
      @Educateagitate วันที่ผ่านมา +1

      Yes.. lower caste lo kuda baga settle Aina vallu unnaru

  • @chukkalatha2541
    @chukkalatha2541 วันที่ผ่านมา +5

    Ss St Bc OC rejarvestion anduku stadys ku edi talent unnawallake jobs ravali

    • @bharathreddy9439
      @bharathreddy9439 วันที่ผ่านมา +1

      నేను అంగీకరిస్తున్నాను. ఇది న్యాయం కాదు. డా.అంబేద్కర్ మాట్లాడుతూ, రిజర్వేషన్ హోదా కొంత వరకు (10 సంవత్సరాలు), వెనుకబడిన ప్రజలను స్థిరపరచడానికి మరియు హక్కుల స్వేచ్ఛను జీవించడానికి ప్రోత్సహించడానికి, కానీ రిజర్వేషన్లను జీవితాంతం ఉపయోగించుకోవడానికి కాదు, ఈ రిజర్వేషన్లను భారతీయ రాజకీయ నాయకులు వారి కోసం మించిపోతున్నారు. రాజకీయ జీవితం మరియు ప్రభుత్వం, కానీ, విశ్వం చాలా పెద్దదని మరియు అపరిమితమని నేను నమ్ముతున్నాను, ఖచ్చితంగా ఏదో ఒక రోజు వారు దీని కోసం చెల్లించవలసి ఉంటుంది.

    • @bharathreddy9439
      @bharathreddy9439 วันที่ผ่านมา

      I Agree. This is not fair. Dr.ambedkar said that reservation status only for some extent(10 years), to settle down people who are backward and encourage to live freedom of rights that's it, but not for use reservations lifelong, these reservations are exceeding by the Indian politicians for their political careers and govt, but, I believe universe is very big and unlimited, definitely someday they need to pay for this.