అక్క నువ్వు చాలా బాగా మాట్లాడుతావ్ నీ మాటలు వింటే గాలిలో తేలీపోతున్నట్టు ఉంటుంది నీ వీడియోస్ అన్నీ చాలా బాగున్నాయి ప్రకృతి ప్రేమికురాలువి అక్క నువ్వు.... ధన్యవాదాలు నిజంగా పక్షులు జంతువులు పట్ల నీకూ ఉన్న ప్రేమకి లవ్ యు అక్క😘
హాయ్ సుమా , నీ మాటలు చాలా బాగున్నాయ్, మనసుకి చాలా బాగుంది , నువ్వు చూపించే ప్రదేశాలు మరియు నీ మాటలు. నువ్వు ఇంకా చాలా మంచి వీడియోలు పెట్టాలి అని కోరుతున్నాను .
చాలా చాలా చాలా బాగా చాలా సంతోషం అనిపించింది మనసుకు ఉన్నదాంట్లోనే సర్దుకుపోవాలి నిన్ను చూశాక అర్థమైంది నీ యూట్యూబ్ ఛానల్ ఇంకా బాగా చేయాలని మా సపోర్ట్ మీకు ఉంటుంది ఇలాంటి వీడియోలు ఇంకా తీయాలని మాలాంటి వాళ్లకు ధైర్యం పెద్ద పెద్ద మెడలను చూసి సంబరపడ్డాడు కాదు ఇలాంటి చిన్నచిన్న ఇలాంటివి చూసి హ్యాపీగా ఉన్నదాంట్లోనే సర్దుకుపోతూ చాలా చక్కగా తీశావు చిన్న నుంచి పెద్దగా కావాలంటే చాలా పడాలి నువ్వు కోరుకున్నట్టే పెద్ద ఇల్లు కట్టుకుంటా నీ మాటలు చదువు తక్కువైనా knowledge ఎక్కువ ఉంది నీకు గాడ్ బ్లెస్స్ యు చెల్లెమ్మ
మీ వీడియోస్ చాలా బాగున్నాయి అక్క ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా బాగా చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మాది విరవాడ అక్క మీ ఊరి పక్కనే నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 6 months అవుతుంది . Telugu abbai Satish
అబ్బబ్బ msg lo నేను చెప్పలేను మీ మాటల పులకరింత ఎలా ఉందంటే మండుటెండలో చల్లటి మజ్జిగ తాగినట్టు ఉంది..మీ మాటలు మనసుకి చాలా హాయిగా ఉంది..వ్యవసాయభివృద్ధిరస్తు 🙌
Hi sister ni matalu vintunty chala vishayalu tylustae amma valldi ya uru pachhani prakriti lo prayanam super sister videos late chystunnaru please waiting dis
Mee vuru sangathulu baagunnai darilo mee chuttalanu choosanu palleturlu desaniki pattukommalu mee voice flow baagundi oke pace lo meeru chaala knowledge sampadincharu inka thelusukondi keep it up 👍🤗🎉
@@SumaVillagewife promise alage maatladthunnaru ,meeru cheppevidhanam chaala bavundhi ,meeku manchi gurthimpu vasthundhi suma garu All the best andi 👍🙏🏻🤝💐
సిస్టర్...ఆ నాగుల కొండ ఎంతో ఆహ్లాదంగా... ఇంకా ఎంతో అందంగా ఉంది . ఆ పచ్చదనంలో నిలబడి ఆ కొండను కళ్ళార చూడాలని ఉంది. అది కరెక్ట్ గా ఎక్కడ ఉందో చెప్పగలరా...!!?? నేను ఉండేది విశాఖపట్నం 👍
నేను ఈ రోజే మొదటసారి మీ వీడియే చూసాను సారీ వీడియోలు చూసాను
చాలా ఆనందంగ ఉంది మీరు మాట్లాడే విధానం చాలా బాగుంది విషయలు చాలా బాగున్నాయి. మీరు భాగుండాలి
శుభోదయం అండి 🪴🪴🪴🪴🌄🌄🌄🌄❤️❤️🍀☘️☘️🌿🌹🌹
అమ్మ మీ మాటలు అమృతం పలుకులు, ఇప్పడు అయినా మీరు చదువు కొనసాంగించ వచ్చు, ప్రయత్నించండి సిస్టర్ 💐
ఇప్పుడు కష్టమే నండి నా మాటలో ఉన్న భావాన్ని అర్థం చేసుకున్న మ్ దుకు మీకు🙏🙏🙏
అనుకుంటే ఏమి కష్టం కాదు. .
నాకు ఇంటర్ లో నే పెళ్లి చేసారు...తరువాత పిజి వరకు మా భర్త చదివించారు.
మా ఆయన ఓ బుక్ ఇచ్చి ఓ పేజి చదివేసవులే చాలు అన్నారం డి 😃😃☘️🍀🍀🌿🌱🦋🦋
@@SumaVillagewife ayyo..
అక్క నువ్వు చాలా బాగా మాట్లాడుతావ్
నీ మాటలు వింటే గాలిలో తేలీపోతున్నట్టు ఉంటుంది నీ వీడియోస్ అన్నీ చాలా బాగున్నాయి ప్రకృతి ప్రేమికురాలువి అక్క నువ్వు.... ధన్యవాదాలు నిజంగా పక్షులు జంతువులు పట్ల నీకూ ఉన్న ప్రేమకి లవ్ యు అక్క😘
Tq ☺️🪴🪴🪴🪴🍀🌱🌿🐝🦜🐣🐦🐣
హాయ్ సుమా , నీ మాటలు చాలా బాగున్నాయ్, మనసుకి చాలా బాగుంది , నువ్వు చూపించే ప్రదేశాలు మరియు నీ మాటలు. నువ్వు ఇంకా చాలా మంచి వీడియోలు పెట్టాలి అని కోరుతున్నాను .
నమస్తే అండి 🙏🙏🥰😍Tq 🌱🌿🌈🌹🌹💐💐
మీరు మాట్లాడే విధానం చాలా బావుంది. మీరు ఇలానే మీ yt జర్నీ ని కొనసాగించండి. బెస్ట్ ఆఫ్ లక్ 🤞👍😍
Tq so much Andi....🦚🦚🦋🦋🐝🐝
Best of luck kadura All the Best cheppu. 😃🤗
చాలా చాలా చాలా బాగా చాలా సంతోషం అనిపించింది మనసుకు ఉన్నదాంట్లోనే సర్దుకుపోవాలి నిన్ను చూశాక అర్థమైంది నీ యూట్యూబ్ ఛానల్ ఇంకా బాగా చేయాలని మా సపోర్ట్ మీకు ఉంటుంది ఇలాంటి వీడియోలు ఇంకా తీయాలని మాలాంటి వాళ్లకు ధైర్యం పెద్ద పెద్ద మెడలను చూసి సంబరపడ్డాడు కాదు ఇలాంటి చిన్నచిన్న ఇలాంటివి చూసి హ్యాపీగా ఉన్నదాంట్లోనే సర్దుకుపోతూ చాలా చక్కగా తీశావు చిన్న నుంచి పెద్దగా కావాలంటే చాలా పడాలి నువ్వు కోరుకున్నట్టే పెద్ద ఇల్లు కట్టుకుంటా నీ మాటలు చదువు తక్కువైనా knowledge ఎక్కువ ఉంది నీకు గాడ్ బ్లెస్స్ యు చెల్లెమ్మ
మీరు నాకిచే దైర్యనికి, మీ కామెంట్స్ కి మీ సపోర్ట్ కి మీకు🙏🙏🙏🙏🙏🌹🌹🪴🪴❤️❤️💞💞💞
Meeru chala adrustavantulu prakruthi ni aswadhistunnaru
Nice talli. Anandamga vundatam ante vachhina danilo trupti anukontunnanu talli. Happy forever
Tq.....andi 🙏🙏🙏🙏🌿🪴🪴🌹🌹
మీ videos అన్నీ చాలా చాలా బావున్నాయి, 👏🏻👏🏻మీరు త్వరలోనే youtube లో మంచి విజయాలు అందుకుంటారు 💐💐
Tq so much Andi 🌈🌈🌺🌺🌹🌹🪴🪴🌿🌿🌱🦋
పిల్లల విషయం లో మీరు చెప్పేది కరెక్ట్ సిస్టర్ 💐
😃🌿🦜🐦🌼
సుమ గారు చాలా బాగా చెప్పారు ప్రకృతి గురించి 👌🤝
Tq somuch Andi 🌻🌻🌹🌹🪴🐝🦋🐝🐝🌱🍀🐦🦚
ఎంత చిక్కగా మాట్లాడుతున్నవు సిస్టర్
Tq...😃🌿🌺🦋
Wow nuvu chala great sis 8 th class chadivanu naku peddaga chadavam reply ivvadam radu antunnav ,nenu MBA chadivanu kani neela assalu matladalenu good narration 👍👏👏 nuvu inka success kavalini korukuntunna 😊😊
Tq somuch Andi 🌹🌹🦋🦋🌺🌺🪴🪴😄
Chalaaaa happy ga undi andi video chusthuna really great meeru
Tq......😃🐦🐦🐦🦜🦜🌹🌹🍀🌺🦋🪴
Mi matalu mi videos enka enka chudalani anipistundhi chala baga chestunaru akka videos ❤
Tq sister ❤️❤️
మంచి భావాలు.. మంచి మాటలు. ❤
Tq.........🐝🐝🦋🦋🦚🦚🦜🦜🐦🐦
మీ వీడియోస్ చాలా బాగున్నాయి అక్క ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా బాగా చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మాది విరవాడ అక్క మీ ఊరి పక్కనే నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 6 months అవుతుంది . Telugu abbai Satish
Suma ni maatalu baagunnabi nuvvukuda kanipinchu 1 sari 👌👌👍👍👏👏
Wait andi 😃🌿🍀🪴🪴💐🦋🌹🌹🌹
Sister,you are so simple ,you got so much of maturity of mind.
Tq......🪴🪴🪴🐝🦋🌳🌱☘️
చాలా మంచి ammayivi తల్లి. గాడ్ bless you nanna.
🙏🙏🙏💐💐🍀🌱🌿🌿🦋🐦
1.plastic covers manesi mana old clothes tho bags chesukuni vandali.
2.Thadi chetlu prakruthi ki chala auvasaram , kottavadhani sendriya vyavasaya guruvu vijayaram garu chepparu.
3. Panikirani mokkalni kalchadamu hanikaram, waste decomposer vadi manchi saravanthamina matti ga chesukovali
Naa part 2 video ni kudaa chudamdi.🌿🌿🌱🌱🌺🌺🪴🪴🦋🦋🐝🐝
Meru చెప్పేవిధానం మీ వాయిస్ బాగుంది పొదుపు గురించి బాగా చెప్పారు బిగ్ like👍🏻
Tq somuch Andi 🌺🌺🦋🦋🌹🌹🪴🪴
Chduvu anta varavaki chadivam ani kadandi meeru chala metured ga matladutunnaru. 💐
Tq. ......somuch andi 🪴🪴🌿🍀🍀
What a beautiful nature..so happy to see your shown location madam..
Tq somuch andi 🙏💐
Super videos. I love ur videos. Chala happy ga undi mi videos. Iam shanthi
Hii shanthi sister 🌹🌹🪴🪴🪴🌺🍀☘️❤️❤️
అబ్బబ్బ msg lo నేను చెప్పలేను మీ మాటల పులకరింత ఎలా ఉందంటే మండుటెండలో చల్లటి మజ్జిగ తాగినట్టు ఉంది..మీ మాటలు మనసుకి చాలా హాయిగా ఉంది..వ్యవసాయభివృద్ధిరస్తు 🙌
అబ్బబ్బ మీ విలువైన 🙏కామెంట్ నాకు నిద్ర లేవగానే కోకిల🐦 గానం విట్టున్నటు గా చాలా సంతోషంగా ఉంది 🤝🤝🤝🤝🤝🙏🙏🙏🌄🌄
Mee matalu yelanti mood lo vinna happy ga convert ayipoindhi....nice dear sister
Tq sister 🦚🦚🪴🍀🌿🌿🌺🦋
నిన్ను చూస్తుంటే నాకు చాలా అసూయగా ఉంది సిస్టర్ 😄😄😄 all the best
Tq...somuch sister ❤️❤️❤️🪴🪴🪴☘️🌹🌹💞
Super vlog andi keep rocking suma❤
Chala baga matladtunnaru.nice video with full greenery ❤
Keep rocking
🦋🦋🦜🦜🪴🌹🫶
Nimatalu super talli. Ni matavindanike video lu chustunna. 🤗
Tq somuch andi🙏🙏🪴🪴
Super ga undhi ni video,ne matladato super
Tq 🌿🌱🐝🦋🪴🪴
Super Nature and way of talking Suma
Tq....🌹🌹🪴🪴🐝🐝
Mi vedios nachhayi😊 midi A uro telusukovalani undi. All the best elane manchi manchi vefiolu cheyyandi
మాది పిఠాపురం అండి మీ సపోర్ట్ కి 🙏
Chaala baagundi tally suma God bless you ❤ ❤🙌🙌🙌🌹🌹🌹🍎🍎🍎🍎🍎🍎
Tq 🙏🙏🙏🪴🪴🍀🍀🌿💐
Beautiful nature ,u talk so well and realistic .🌷🌷
Tq.......🌼🌼🌼🌺🌺🌻🌻🦋🦋🌿🦚🐝🐝
voww super. beautiful greenery place chupincharu. last lo mee amma valla house asalu superr. chala bagundi.adrustam
Tq......🐦🐦🦜🦜🦋🦋🌷🌷🪴🪴
Super akka mee videos chala bagunnayee... Keep it up..
Tq.......🌺🌺🐦🐦🦜🦜🦋🦋
Hi suma garu nice video super undhi 👌
Tq so much🌺🌺🌺🌺🌹🌹🌹🦋🦋
Super suma👌👌👌👏👏👏chaala baagunnai ni videos....all the best 👍🤝🥳🥳🥳
శుభోదయం అండి 🌄🌄🪴🪴🌿☘️☘️☘️🌺🌺💐💐🦋🌹🌹
Suma Garu vunna dantlo sardukupote aarthika samasyalu ravu ane di Nenu nammutanu andi, mi matalu Chala bagunay andi
అవునా........Andi అయితే Tq somuch అండి.🦋🦋🪴🪴🌹🌹🌺🌺🌈🌈
Ur video is super
Tq......🌿🍀❤️🌹🪴🦋🦋
Suma garu me matatiru chala bagudi
Tq 🌹🌹🪴🪴🦋🦋🐝🐝
God bless you daughter
🙏🙏🙏🙏🫶🍀🪴🦋🦋🌹🌹🦜🌱🌿
హాయ్ సుమ నువ్వు suma kanakala లాగా చాలా బాగా మాట్లాడుతున్నావ్ నీ వీడియోస్ చాలా బాగుంటుంన్నయమ్మ
Tq so much andi 🙏🙏🪴🪴🐝🐝🦋🦋
Excellent amma God bless you
Tq. Somuch ande ☘️🌱🌳🌱☘️☘️🌹❤️❤️❤️❤️❤️
Hi sister ni matalu vintunty chala vishayalu tylustae amma valldi ya uru pachhani prakriti lo prayanam super sister videos late chystunnaru please waiting dis
Sister miru malli chaduu ko vachhuga vilarty milo chala tylivi tytalu unnae vatiki todu chaduu dodaety mi pillalaki yatho upayga padutundi ellali chaduu entini vylugantatuga vilarty try chyandi👍❤ tapparty kashaminchandi 🙏
అయ్యో మీరు చెప్పింది నిజమే కానీ ఇప్పడు కష్టం 🤔Tq 🐝🐝🦚🪴🪴
Mee vuru sangathulu baagunnai darilo mee chuttalanu choosanu palleturlu desaniki pattukommalu mee voice flow baagundi oke pace lo meeru chaala knowledge sampadincharu inka thelusukondi keep it up 👍🤗🎉
Tq so much Andi 🐦🐦🦜🦜🌿🌿🦚🦚🦋🦋🐝🐝🌹
Anchor suma gari la chakkaga maatladthunnaru ,chaala bavundhi video , thank you for sharing suma garu 🙏🏻
నిజమేనా అండి 🤔🌺🦋
@@SumaVillagewife promise alage maatladthunnaru ,meeru cheppevidhanam chaala bavundhi ,meeku manchi gurthimpu vasthundhi suma garu All the best andi 👍🙏🏻🤝💐
Super all the Best you susccessfully👍👍👌😊😊
Tq 🌻🌱🍀🌿🪴🪴🪴🦋🦋
I addict to your vedios
అవునా.....sister 😃🌹🌹🪴🪴💐💐💞💞💞
అసాధ్యురాలి వి తల్లి అనుకున్నది. సాధించే అదృష్టం అందరికి ఉండదు.
🤝🌿🌱🪴🪴🪴🙏
Duda bagundi nature inka bagundi ma matalu inka bagunnai.polam ela konnaro cheppandi
Mi matalu vintunte enka vinalanipistundi andi
Tq......somuch. Andi ❤️❤️🌿🪴🪴🌹🌹
Excellent!! Just speechless!! All the very best for your channel 💕👍💕
Tq somuch andi 🌿🪴🍀🍀🦋🐝🌺
సూపర్👍👍👍👍
Tq.....🪴🪴🌹🌹💐💐💐
meeru chaduvukunte baga chaduvu vastundi.Online lo you tube lo nerchukondi.
Very positive personality. Good luck sis. Love from London 😊
Wow.......Tq so much 🦜🦜🐦🌹🦋🦋🌺🌿
🎉
నాగుల కొండ 👌
😃🦚🦚🪴🪴🌈🌈🌈🐝🦋🌺
Plastic civers kadandiii cloth cover healthy petrolki plasticbottle kakunda alochinchandiii plastic nisedidham partavarnani kapadudham
Tq somuch andi 🤗❤️❤️❤️
సుమగా మీరు బాగా మాట్లాడుతున్నారు
Tq 🌺🌺🌹🌹🐝🐝
Meeru super cute
Tq......🦋🐦🌿🌹🐝🪴🪴
ನೀವು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಮಾತಾಡ್ತೀರಾ
Tq somuch andi ❤️🤣🤣🤣🤣🤣
Hi akka na preru Anjali Frist okka vedio ki reply esthuna chala chala bhagundhi
Hii anjali goodmorning 🌄❤️❤️❤️❤️
చాలా బాగా చెప్పారు సుమ
Tq.....🐦🦜🦋🌹🪴🪴
Hi akka am ur new subscriber mottam vedios chusesya daily vlogs cheyyandi
Ok andi sister ❤️❤️🪴🌹
Short stories rayataniki try cheyandi,you have that talent, you describes very well
Tq.....🌹🌹🪴🪴🐝🐝
Super andi meeru chala thvaraga develop avutharu
Tq.......🌹🦋🌺🌿🌿
Me voice chala bagunnadhi
Tq🦜🦜🦋🦋🍀🌿🌺🌹🌹
Meeru super asalu nice vlog
Tq.....🦜🦜🐦🐦🌹🌹
Mee vedio cluster manasuki chala prashantanga undi.
Tq somuch 🪴🪴🪴🪴🪴🍀☘️🐦🐦🦋🐝🌹🌹🌹
సిస్టర్...ఆ నాగుల కొండ ఎంతో ఆహ్లాదంగా... ఇంకా ఎంతో అందంగా ఉంది .
ఆ పచ్చదనంలో నిలబడి ఆ కొండను కళ్ళార చూడాలని ఉంది. అది కరెక్ట్ గా ఎక్కడ ఉందో చెప్పగలరా...!!??
నేను ఉండేది విశాఖపట్నం 👍
@@SumaVillagewife
అంటే ఏ ఊరు నుండి ఏ ఊరుకి వెళ్లే రూట్ లో ఉందో చెప్పగలరా...
Pls... 🙏👍
అంతా పెద్ద మాటలొదండి . ఈ ఊరు ఏలేశ్వరనికి 5 కిలోమీటర్ల దూరంలో ఉందండి.
Edicted to your channel akkooo
అవునా........సోదరా😃😃☺️😂😂😂
Good morning brother 🌄🌄🌄🍀🌿🌱🦜🐦🌺🐝🦋☺️☺️
Not brother I am sister, my name is siromani, husband name is Venkatesh adannamata
Ok.....ok.......ok my sweet sister 🪴🪴💝💞💞💞❤️❤️❤️
Hi sistar good morning very nice video good family God bless you chellamma
Tq so much Annayya 🐄🐄🌻🌻🌹🌹😄
Very nicely 😄👌👌👌👌
Wow wonderful video ra suma... Very nice sooooo beautiful Nature... 👍👍👍👍👍♥️♥️♥️♥️♥️
Tq........🌿🍀🌱🪴🪴🦋🦋🐦🐦
Hi Suma mi voice chala bagundi maa uru kirlampudi
అవునా అండి మాది పిఠాపురం🕊️🐦☘️🍀🌿🪴🪴
Super vlog andi keep rocking
Tq so much😗🌺🦜🦚🌹🌹
Super andi😊😊
Tq......☺️🌱🌿🪴
Akka me matalu chala bagunai.
Tq so much🌺🌺🌺🌺🦋🦋🦋
Great chelli fidaa 👍
Tq Andi 🪴🪴🌹🌹🌺🌺
Nanduri Srinivas pooja videos lo Sri Varahi Ammavaru pooja chesukondi. Pantalu baga vostayi
Manchi maata chepparu Tq so much Andi 🙏🙏🦋🦋🐝🐝🌹🌺🌼🦜🦜
Ammo akka miru 8th chadhivi inthala matladuthunara memu kuda paniki ramu andi asala chala great andi miru ❤ chala rojulu ayidhi andi greenary chusi nice vlog keep rocking 🪄
Tq somuch 🦚🦜🦜🦜🌹🌹🌺🌺
Sister super video
Tq.....🐝🦚🪴🐦🦜🍀
Chala baaga untai me vedios
Na perento cheppaledu kada na perukuda suma
Wow.......super కదా.........,😄😄🌺🌺🌹🌹🪴🪴🐝🐝🦋🦋
Me voice super sister
Tq sister 🪴🪴🌹🌹🦜🦜💞💝💝
Nice video
Tq 🌹🌹🐦🐦🐄🦋🐝
Yah village
Eleswaram andi 🪴🪴🌹
akka aap k video se accha aapke baate sunna bolta..all the best akka..
Tq........🤔🤔😃😃🌹🌹🪴🪴🦋
Superb 👌👌👌👌👌👌👌
Tq 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Veenulaku vindugaa kanulaku impugaa vundi vlog ,all the best sumagaaru , 👏👏
Tq so much 🦜🐦🌱🍀🪴🌿
Meedi evooru madam
Hi sistar very nice super video chellamma Mimmalni mee familyni Mee polamnu polamlo vachhe pamtanu devidu deevinchi ashirvadinchunu gaaka chellamma
Tq Annayya 🪴🪴🌼🍀🌿
Meeru super❤
Tq 🌹🌹🦋🦋🪴🪴
Mee matalu vintunte inka vinali anipistundi Suma garu.nijamandi.
Tq......🪴🪴🌼🌼🍀🍀🌿🌿
Super inspiring suma
Tq Andi 🪴🪴🦚🦚🦋🦋🐝🐝
So beautiful l like you sister
Thank you so much🌈🌈🌹🌹🪴🪴🐦🐦🦋🦋🐝🐝
Super
Tq🌹🌹🦋🦋🐝🐝
Super 👌 suma garu 💕💕
Tq 🪴🪴🍀🍀🌿🌺🌺🦋🦋🐝
Suma 👌👌👌👍👍
Tq......🦜🦋⚘🌹🌱