బెన్ఫిట్ షోలు, అధిక ధరలు ఎవరికోసం. దీనివలన సగటు ప్రేక్షకునికి ఒరిగేదేమిటి, నిర్మాణ ఖర్చు తగ్గించుకోరు, హీరోల రేనుమురేషన్ తగ్గించుకోరు, ఒక పాటలో ఒక చరణం కోసం విదేశాలకి వెళతారు. తెలుగు రాష్ట్రాలలో అందమైన ప్రకృతి, ఎన్నో అద్భుతమైన ప్రాంతాలు వున్నాయి. అవి పనికిరావు, యుగళ గీతం అంటే హీరో హీరోయిన్ ల ప్రైవసీ, ఇప్పుడు బృందగానాలు తప్ప యుగళ గీతాలేవి. దేనికీ ఈ పనికిమాలిన ఖర్చు. ఇప్పుడొక కొత్త పదం పానిండియా. పనికొచ్చే సినిమా ఒకటుందా. పాత సినిమాలు సమాజానికి ఒక సందేశం ఇచ్చేవి ఒక రైతుబిడ్డ, వరకట్నం, తల్లా పెళ్ళామా, పెత్తందార్లు, అల్లూరి సీతారామరాజు, శంకరాభరణం,ఈమధ్యన వచ్చిన స్టాలిన్, ఠాగూర్, శ్రీనివాసకల్యాణం, శతమానంభవతి మొ. సామజిక సృహ, మెసేజ్ వున్న సినిమాలు తీయండి. చెవి చిల్లులు పడే సంగీతం, అన్నిభాషలు కలగలిపిన పాటలు. ఇదే తెలుగు సినిమా ఇప్పుడు ఎన్నికోట్లు వచ్చాయనే గాని, ఎన్నికోట్ల మంది మెచ్చుకొన్నారో తెలీని తెలుగు పానిండియా సినిమాకి జోహార్లు 🙏
గత ప్రభుత్వం లో పెద్ద నాయకులు వాళ్ళ తో ఫ్రెండ్షిప్, భూ దందాలు మాదక ద్రవ్యాలు, ఇంకా చాలా. ... . హీరోకి 300 కోట్లు. సినిమాటికెట్ 1000 చాలఘోరం. రేవంత్ మంచినిర్ణయం
0:41 చట్టం నిజమే అయితే నేరస్థుడు అల్లు అర్జున్ అని చెప్పలేం సినిమాపై అత్యంత ఉత్సాహం చూపిన ప్రేక్షకుల దే తప్పు నటులు రాజకీయ నాయకులు రోడ్ షో చే స్తూ ఉంటారు పబ్లిక్ తొక్కు కొని చా వా వలసిన పని లేదు అయితే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా ధర్మాత్ములు గా మాట్లాడారు❤❤❤
పెళ్ళాం పిల్లలు ముందు గొప్పలకు పోవాలనుకున్న హీరో వూరేగింపు తరహాలో వచ్చి, చుట్టూ జరుగుతున్న తోపులాటలు లెక్కచేయకుండా, తగ్గేదే లే అంటూ ఫోజులిస్తూ...ఇంత దూరం తెచ్చుకున్నాడు
నిన్న నాగార్జున, నేడు అల్లు అర్జున్ లపై చట్టపరమైన చర్యలు తీసుకుని రేవంత్ రెడ్డి గారు ఆత్మాభిమానం ఉన్న ముఖ్యమంత్రిగా ఋజువు చేసుకున్నారు. పార్టీ విషయం పక్కకు పెడితే ఇతర విషయాలలో కూడా ఇదేవిధంగా ఆదర్శప్రాయంగా ఆయన పాలన కొనసాగాలి.
హాట్సాఫ్ రేవంత్ గారు మీరు ఎప్పటికీ ఇలానే ఉండాలి మీరు సామాన్యమైన ప్రజల కోసం బెనిఫిట్స్ సోలు కి పర్మిషన్ ఇవ్వకుండా టికెట్లు రేట్లు పెరగకుండా మీ నాలుగేళ్లు ఇలాగే చూసుకుంటారని భావిస్తున్నాను సార్ ❤❤❤❤❤❤
అల్లు అరవింద్ గాడు మాట్లాడితే ఒరిగేది ఏమి లేదు. వాడొక సెల్ఫ్ డబ్బా గాడు. వాడైనా, వాడి కొడుకు అల్లు అర్జున్ అయినా చిరు కాంపౌండ్. అని గుర్తించుకోవాలి. కానీ మీ కొడుకు కన్నా గొప్ప నటులు మీ స్వార్థం కు బలి అయి పోయారు.
అసలు దిల్రాజు రేవంత్ రెడ్డిని సరిగా అర్థం చేసుకొనే స్థాయి లేదు. ప్రభుత్వ సినిమా టికెట్ రేట్స్ పెంచకపోతే రిలీజ్కి సిద్ధంగా ఉన్న మూడు సినిమాలకు కష్టం, సినీ పరిశ్రమ మూతపడిపోతుంది అని గగ్గోలు పెట్టేరు. ఇప్పుడు ఈ ప్రబుద్ధుడు బయటకు వచ్చి టికెట్స్ రేట్స్ పెంచడం చిన్న విషయం, అది మాట్లాడలేదు అని బొంగు బోషణం కబుర్లు చెబుతున్నాడు.
రైతులకు గిట్టుబాటు ధర.... అలాగే కొనుగోలుదారులకు ప్రయోజనం ...చేకూరే విధంగా నిర్ణయాలు తీసుకుంటే అందరికీ ప్రయోజనకరం. అలా కాకుండా పాలకులు కేవలం బ్రోకర్లకు ప్రయోజనం వచ్చేటువంటి నిర్ణయాలు తీసుకుంటే అందరికీ నష్టం...?!
బెన్ఫిట్ షోస్ లేకుండా అయితే రెవంత్ రెడ్డి గారు చెయ్యరు..ఎందుకంటే బెన్ఫిట్ షోస్ లేకుండా చెయ్యడం అంటే ప్రభుత్వానికి వచ్చే టాక్స్ వద్దు అనుకోవడమే...అలాంటి పిచ్చి పని రేవంత్ గారు ఎప్పటికి చెయ్యరు..❤❤❤ఇలాంటి ఫేక్ న్యూస్ నమ్మొద్దు
Jagadeesh garu baga chepperu. చెవి చిల్లులు ఊరేగింపులు అల్లరిపనులు అలగావేషాలు USA ని కూడా తగలపెడుతున్నారు. Cheap గా వుందన్నది చెప్పినా వినరు. పరువు తీస్తున్నారు. 😭😭😭😭😭😭😭😭
చిరంజీవి గారు ఒక former central minister. That too in Congress govt. He is a senior in so many ways to revanth. So naturally chiru can't attend a small meeting
A parent should know what to be praised and what to be disowned. Late Lv prasad disowned his own elder son for continuous mismanagement of finances and lending. Parenting had become Trumpeteeing all deeds of children good bad without difference and implications on society
Family అంతా... రాష్ట్రం అంతా..... Janasena party వెనక నడుస్తుంటే, పెళ్ళాం వైపు చుట్టాలు మాటలు విని YSR party కి ప్రచారం చేసావ్. అప్పుడే నీ bad time start అయింది తమ్ముడూ!
But one side of film industry will have a major loss no film star will support this directly indirectly he is expecting something else about Congress government by this is doing promotions still now no implementation in Telangana state failure government 👎🤦
Revanth ki prathipaksham pettey matta thatukolekha eela cinema valla medha chupinchadu thana veerathvani. Kani vallu theerigi thana thamudi gurinchi prashninchinuntey aapudu thala yada petukuntundey adhi thanakee avamanam kadhu telangana prajalu ga manaki manam vote veysi galipinchina CM ni thaladhinchey pani cheysadu ee Foolish CM. He is correct taking stingent action but should be the same in all and towards all thats a leaders approach shuld be. He is not suitable for that position he is just a road side fellow having loud mouth with no logic or thought. Just a fool on road lost his presence of mind.
Kindly stand on your word as you uttered in the Assembly.... don't allow them any benefit show or increase in price of the tickets.. Let them learn a lesson..
అసలు Benefit shows ఎందుకు నిలిపివేయాలి. . . . అల్లు అర్జున్ చేసిన తప్పుకి Benefit show ki ఏంటి సంబంధం? అంటే అల్లు అర్జున్ Benefit show కి వచ్చినప్పుడు మాత్రమే జనాలు చూస్తారా! తరువాత చూడరా ! అయినా తప్పే కావచ్చు. మరి ఎందుకి Indstry ki దెబ్బ.....అల్లు అర్జున్ కూడా కావాలని ఏం చేయలేదు కదా! చనిపోయిన తర్వాతే కారు నుంచి అభిమానులకు అభివాదం చేస్తున్నారని చెబుతున్నారు పోలీసులు ...... అందులో ఎవరు ఒకరూ పోలిస్ అంగీకారంతో బయటకు వచ్చి అభివాదం చేశారని ఎందుకు అనుకోరు......ఇంకోటి రేవతి గారు చని పోయినా తర్వాతే థియోటర్ నుంచి బయటకు వచ్చాడని చెబుతున్నారు పోలీసులు... అప్పుడు అల్లు అర్జున్ ది ఎలా తప్పు అవుతుంది..... అయినా కూడా 2 కోట్లు పరిహారం ఇచ్చాడు కదా ! సరే పరిహారం వల్ల ప్రాణాలు తిరిగి రావు ... కాని అంతకు మించి ఏం చేయలేడు కదా ! పోయినా ప్రాణాలు తిరిగి తీసుకు రావడానికి అల్లు అర్జున్ దేవుడు కాదు కదా! సరే కొన్ని పొరపాట్ల వల్ల ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దానికి తగిన పరిష్కారం లభిస్తుంది ...... కాని చనిపోయిన వారి కోసం బ్రతికి ఉన్న వారి పొట్ట కొట్టడం ఎంతవరకు న్యాయం?
Sri Revant reddy garu.. Shall abide by his statement... Not to allow benifit shows.. And not to increase rates.... On the grounds of veru high budget cinimas... And strict orders not to produce illegal criminal and decoit based themes which may lead to change of mindset of present generation.... . No one asked the producers to invest high budgets ... Satyagit ray.. Syam benegal and earlier telugu producers have not spent like this. This shows the greediness and pomp.... CM is very correct in his actios.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
బెన్ఫిట్ షోలు, అధిక ధరలు ఎవరికోసం. దీనివలన సగటు ప్రేక్షకునికి ఒరిగేదేమిటి, నిర్మాణ ఖర్చు తగ్గించుకోరు, హీరోల రేనుమురేషన్ తగ్గించుకోరు, ఒక పాటలో ఒక చరణం కోసం విదేశాలకి వెళతారు. తెలుగు రాష్ట్రాలలో అందమైన ప్రకృతి, ఎన్నో అద్భుతమైన ప్రాంతాలు వున్నాయి. అవి పనికిరావు, యుగళ గీతం అంటే హీరో హీరోయిన్ ల ప్రైవసీ, ఇప్పుడు బృందగానాలు తప్ప యుగళ గీతాలేవి. దేనికీ ఈ పనికిమాలిన ఖర్చు. ఇప్పుడొక కొత్త పదం పానిండియా. పనికొచ్చే సినిమా ఒకటుందా. పాత సినిమాలు సమాజానికి ఒక సందేశం ఇచ్చేవి ఒక రైతుబిడ్డ, వరకట్నం, తల్లా పెళ్ళామా, పెత్తందార్లు, అల్లూరి సీతారామరాజు, శంకరాభరణం,ఈమధ్యన వచ్చిన స్టాలిన్, ఠాగూర్, శ్రీనివాసకల్యాణం, శతమానంభవతి మొ. సామజిక సృహ, మెసేజ్ వున్న సినిమాలు తీయండి. చెవి చిల్లులు పడే సంగీతం, అన్నిభాషలు కలగలిపిన పాటలు. ఇదే తెలుగు సినిమా ఇప్పుడు ఎన్నికోట్లు వచ్చాయనే గాని, ఎన్నికోట్ల మంది మెచ్చుకొన్నారో తెలీని తెలుగు పానిండియా సినిమాకి జోహార్లు 🙏
ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ గవర్నమెంట్ నిర్లక్ష్యం ఫెయిల్యూర్ . కప్పిపుచ్చుకోవడానికి అరెస్టు చేశారు.. తెలంగాణకి హోమ్ మినిస్టర్ ఉన్నాడా చచ్చాడ Rip Thuglak revanth reddy ..musi reddy 😀😀😀
గత ప్రభుత్వం లో పెద్ద నాయకులు వాళ్ళ తో ఫ్రెండ్షిప్, భూ దందాలు మాదక ద్రవ్యాలు, ఇంకా చాలా. ... . హీరోకి 300 కోట్లు. సినిమాటికెట్ 1000 చాలఘోరం. రేవంత్ మంచినిర్ణయం
Renumeration kaadu. Remuneration
Cinema chuddamu maneya si anna
60 పిల్లలు గురుకులాల్లో చనిపోతే ఏ మీటింగ్ పెట్టలేదు
Where has been the income source or money,there has the priority, this is shameless society Don’t expect good things.
0:41 చట్టం నిజమే అయితే నేరస్థుడు అల్లు అర్జున్ అని చెప్పలేం సినిమాపై అత్యంత ఉత్సాహం చూపిన ప్రేక్షకుల దే తప్పు నటులు రాజకీయ నాయకులు రోడ్ షో చే స్తూ ఉంటారు పబ్లిక్ తొక్కు కొని చా వా వలసిన పని లేదు అయితే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా ధర్మాత్ములు గా మాట్లాడారు❤❤❤
పెళ్ళాం పిల్లలు ముందు గొప్పలకు పోవాలనుకున్న హీరో వూరేగింపు తరహాలో వచ్చి, చుట్టూ జరుగుతున్న తోపులాటలు లెక్కచేయకుండా, తగ్గేదే లే అంటూ ఫోజులిస్తూ...ఇంత దూరం తెచ్చుకున్నాడు
CM garu, manchi pani chesinaru andi. Meeku hats-off
Em cheshadu loveda lo manchi pani
అల్లు అర్జున్ ఏమైనా కారు తో ఎక్కించి తొక్కించి చంపేడా ఏంటి? 😀😀😀 లేదా రవంత్ రడ్డి పెళ్ళాన్ని కూతుర్ని 🤙గిండా. Case అలాగే ఉంది... ఏం జరుగుతుంది రా
@@prasadmekala258 Louda ne notlo petta Ledani bada paduthunnav ra
@@prasadmekala258Niko 10కోట్లు ఇస్తే బాగుండు కదా 😂
Avnu manchi pani chesindu CM future lo ilanti sangatanalu repeat avakunda
బ్యాన్ అల్లు అర్జున్
Revanth Reddy very gentleman powerful CM 👍👍
నిన్న నాగార్జున, నేడు అల్లు అర్జున్ లపై చట్టపరమైన చర్యలు తీసుకుని రేవంత్ రెడ్డి గారు ఆత్మాభిమానం ఉన్న ముఖ్యమంత్రిగా ఋజువు చేసుకున్నారు. పార్టీ విషయం పక్కకు పెడితే ఇతర విషయాలలో కూడా ఇదేవిధంగా ఆదర్శప్రాయంగా ఆయన పాలన కొనసాగాలి.
రేవంత్ రెడ్డి very good 👍
టైగర్ రేవంత్ రెడ్డి 💐👌
Valla mummy tiger to padukonnadaa???
Tiger kadu cat ani pettu caption
Hats off Revanth reddy garu
Great CM sir 🙏🙏
రేవంతన్న ప్రజలపక్చానేవుంటాడు🙏🙏🌷🌷
No , Dabbulu Este ne paksha e vuntadu
Mari Telangana lo inkola undi talk.........esari chekkestharu lee
మరి గురుకులాల్లో చనిపోయిన విద్యార్థుల పక్షాన ఎవరుంటార్రా.. ఎర్రిపూక..
Revanth Reddy is the greatest ever CM of Telangana.
He is the worst cm of telangana
Avunu 😅😅😅Andhraa CM
Telangana Hero Revanth
అపార,vote Case వుంది
తెలుగు ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలి
Jai Revanth anna💪💪💪💪💪💪
Thaggedhe ledhu annadu papam thagginchela chesadu revanth sir super sir😊
Super cm okeokkadu movie supetteru sir bbl vzm karnulu varadhi 16vadu TDP
Real hero.....Real Men CM Revanth reddy Sir
Real man. Not men
Good CM 👍
హాట్సాఫ్ రేవంత్ గారు మీరు ఎప్పటికీ ఇలానే ఉండాలి
మీరు సామాన్యమైన ప్రజల కోసం బెనిఫిట్స్ సోలు కి పర్మిషన్ ఇవ్వకుండా టికెట్లు రేట్లు పెరగకుండా మీ నాలుగేళ్లు ఇలాగే చూసుకుంటారని భావిస్తున్నాను సార్ ❤❤❤❤❤❤
అల్లు అరవింద్ గాడు మాట్లాడితే ఒరిగేది ఏమి లేదు. వాడొక సెల్ఫ్ డబ్బా గాడు. వాడైనా, వాడి కొడుకు అల్లు అర్జున్ అయినా చిరు కాంపౌండ్. అని గుర్తించుకోవాలి. కానీ మీ కొడుకు కన్నా గొప్ప నటులు మీ స్వార్థం కు బలి అయి పోయారు.
Huge RESPECT To CM SIR
అసలు దిల్రాజు రేవంత్ రెడ్డిని సరిగా అర్థం చేసుకొనే స్థాయి లేదు. ప్రభుత్వ సినిమా టికెట్ రేట్స్ పెంచకపోతే రిలీజ్కి సిద్ధంగా ఉన్న మూడు సినిమాలకు కష్టం, సినీ పరిశ్రమ మూతపడిపోతుంది అని గగ్గోలు పెట్టేరు. ఇప్పుడు ఈ ప్రబుద్ధుడు బయటకు వచ్చి టికెట్స్ రేట్స్ పెంచడం చిన్న విషయం, అది మాట్లాడలేదు అని బొంగు బోషణం కబుర్లు చెబుతున్నాడు.
Correct video khadu
రైతులకు గిట్టుబాటు ధర....
అలాగే కొనుగోలుదారులకు ప్రయోజనం ...చేకూరే విధంగా నిర్ణయాలు తీసుకుంటే
అందరికీ ప్రయోజనకరం.
అలా కాకుండా పాలకులు కేవలం బ్రోకర్లకు ప్రయోజనం వచ్చేటువంటి నిర్ణయాలు తీసుకుంటే అందరికీ నష్టం...?!
🎉🎉 revanth sir , ఇలాగే continue చేయండి
Revanth reddy real hero
Good CM
Allu అర్జున్ వానికి గర్వం ఎక్కువ
Anna CM Revanth Sir is doing spectacular great to normal people ❤❤ he is a real hero to normal people.Jai Revanth Anna
బెన్ఫిట్ షోస్ లేకుండా అయితే రెవంత్ రెడ్డి గారు చెయ్యరు..ఎందుకంటే బెన్ఫిట్ షోస్ లేకుండా చెయ్యడం అంటే ప్రభుత్వానికి వచ్చే టాక్స్ వద్దు అనుకోవడమే...అలాంటి పిచ్చి పని రేవంత్ గారు ఎప్పటికి చెయ్యరు..❤❤❤ఇలాంటి ఫేక్ న్యూస్ నమ్మొద్దు
Jai revanth sir
రియల్ పుష్ప రేవంత్ రెడ్డి 🔥🔥
Super star revanth Reddy garu
రేవంత్ రెడ్డి గారు, మీరు ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి అండి, మర్చిపోయేనట్టున్నారు,
Super revanth sir 🌹🙏
👌👌సీఎం గారు
Namaste dear lovely cm revanth Reddy garu l like your decision sir,
అరవింద్ పరువు తీసాడా రేవంత్ అన్న మీడియా కొంచం హద్దు ఉండాలి
Media should know their regilations or lear
CM 💪👍 CM💪👍👍
Meeting తర్వాత రేవంతగారి తీరు సింహం ఒంటరిగా , పందులు గుంపుగా అన్నది ఎంత నిజముగా తెలిసింది. 😂😂😂😂😂😂😂😂😂
Don't be afraid sir, Allu Arjun did anything wrong,Allu Arjun told to come to premier show to her, why she came
భజన బాగుంది
పాపం అతుల్ భాయ్ బలి అయిపోయాడు.
Revanth...nee thammudi baagotham telusko...😊
టైటిల్ ki న్యూస్ ki లింక్ ఉందా మీకు సెన్స్ ఉందా
Jay ravanth reddy anna garu
Jagadeesh garu baga chepperu. చెవి చిల్లులు ఊరేగింపులు అల్లరిపనులు అలగావేషాలు USA ని కూడా తగలపెడుతున్నారు. Cheap గా వుందన్నది చెప్పినా వినరు. పరువు తీస్తున్నారు. 😭😭😭😭😭😭😭😭
LUCKY BHASCARRR...BE CAREFUL..
Revanth Reddy correct
Take immediately action government
If Continues with this stand we the common men must salute for his commitment
Kharma vastundi
Aravindh garu meeru fire ne kannru dont worry god is greate
great. Kannaaru
Don’t
ఎన్ని సార్లు dial chesthey మీ ఛానెల్ కి ఎంత ముట్టింది
సూటుకేసు ఇచ్చేంత అంత సీన్ లేదు గాని ఎంత ముట్టింది
Reventh is real hero
వాడు వుండేది అఫ్ట్రాల్ 5 సంవత్సరాలే
This is what Allu Arjun earned
Chiranjeevi why he will come ,,he already faced in Andhra Pradesh
God is with you cm garu
చిరంజీవి గారు ఒక former central minister. That too in Congress govt. He is a senior in so many ways to revanth. So naturally chiru can't attend a small meeting
Allu Arjun 9:35pm and revanth unconscious vellindi 9:16pm
👏👏👏👏👏👏👏
Great CM.
సినిమాలతో దేశానికి లేక సమాజానికి ఏమైనా మేలు జరుగుతుందా ? 2025 లో సిని పరిశ్రమ ఖతం.
A parent should know what to be praised and what to be disowned. Late Lv prasad disowned his own elder son for continuous mismanagement of finances and lending. Parenting had become Trumpeteeing all deeds of children good bad without difference and implications on society
Family అంతా... రాష్ట్రం అంతా..... Janasena party వెనక నడుస్తుంటే, పెళ్ళాం వైపు చుట్టాలు మాటలు విని YSR party కి ప్రచారం చేసావ్. అప్పుడే నీ bad time start అయింది తమ్ముడూ!
Great.
Good
Nuv chusinatte cheputhunnavga😂 #anchor
Ban film industry….. no use for society
But one side of film industry will have a major loss no film star will support this directly indirectly he is expecting something else about Congress government by this is doing promotions still now no implementation in Telangana state failure government 👎🤦
What do you want to communicate or enlighten the public/people
89 cases votes corruption case Telangana cm how is it possible
మంచి నిర్ణయం తీసుకున్నారు రేవంత్ రెడ్డి సార్,ఈ సినిమా నాకొడుకులు వేసే వెధవ వేషాలు ఇన్నీ అన్ని కావు వీళ్ళ ఆస్తులపై కూడా ఓ కన్నేసి ఉంచండి
He is real hero revanth Reddy is right thing by tightening nose around film industry
ఉపాధి, ఉద్యోగ అవకాశాలు తెలంగాణ కి ఎప్పుడు ఇస్తావ్ చెప్పండి సిఎం గారు. ప్రజల కోసం అసెంబ్లీ లో మాట్లాడవు కానీ పనికిరాని దాని కోసం ఎందుకు ఇంత డ్రామా
Super sir
Revanth ki prathipaksham pettey matta thatukolekha eela cinema valla medha chupinchadu thana veerathvani. Kani vallu theerigi thana thamudi gurinchi prashninchinuntey aapudu thala yada petukuntundey adhi thanakee avamanam kadhu telangana prajalu ga manaki manam vote veysi galipinchina CM ni thaladhinchey pani cheysadu ee Foolish CM. He is correct taking stingent action but should be the same in all and towards all thats a leaders approach shuld be. He is not suitable for that position he is just a road side fellow having loud mouth with no logic or thought. Just a fool on road lost his presence of mind.
Cm.sir.supar
Ilane cheyyali ...cinema peddala bokkale... Good revant sir 🎉
Kindly stand on your word as you uttered in the Assembly.... don't allow them any benefit show or increase in price of the tickets.. Let them learn a lesson..
Great revanth
AA ni bakarani chesaru prajalu, police failure and govt over action
Common man did mistake he lost his wife small boy is suffering for the mistake of the father
revanreddy pathi ettaa
CM 👍👏👏
Revanth Reddy
అసలు Benefit shows ఎందుకు నిలిపివేయాలి. . . . అల్లు అర్జున్ చేసిన తప్పుకి Benefit show ki ఏంటి సంబంధం? అంటే అల్లు అర్జున్ Benefit show కి వచ్చినప్పుడు మాత్రమే జనాలు చూస్తారా! తరువాత చూడరా ! అయినా తప్పే కావచ్చు. మరి ఎందుకి Indstry ki దెబ్బ.....అల్లు అర్జున్ కూడా కావాలని ఏం చేయలేదు కదా! చనిపోయిన తర్వాతే కారు నుంచి అభిమానులకు అభివాదం చేస్తున్నారని చెబుతున్నారు పోలీసులు ...... అందులో ఎవరు ఒకరూ పోలిస్ అంగీకారంతో బయటకు వచ్చి అభివాదం చేశారని ఎందుకు అనుకోరు......ఇంకోటి రేవతి గారు చని పోయినా తర్వాతే థియోటర్ నుంచి బయటకు వచ్చాడని చెబుతున్నారు పోలీసులు... అప్పుడు అల్లు అర్జున్ ది ఎలా తప్పు అవుతుంది..... అయినా కూడా 2 కోట్లు పరిహారం ఇచ్చాడు కదా ! సరే పరిహారం వల్ల ప్రాణాలు తిరిగి రావు ... కాని అంతకు మించి ఏం చేయలేడు కదా ! పోయినా ప్రాణాలు తిరిగి తీసుకు రావడానికి అల్లు అర్జున్ దేవుడు కాదు కదా! సరే కొన్ని పొరపాట్ల వల్ల ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దానికి తగిన పరిష్కారం లభిస్తుంది ...... కాని చనిపోయిన వారి కోసం బ్రతికి ఉన్న వారి పొట్ట కొట్టడం ఎంతవరకు న్యాయం?
👌🏿
రీడర్ మాటలు సగం సగం వినబడుతున్నాయి
Congress meeting lo chanipoiena vallaku yentha istunaro chepali epudu
Super CM sir 👏❤💯😺💪
Great cm sir 🎉🎉
Kodukuni malli Jai lo veyyali
Ekkada chupincharu video Ledu ga
,,,,,👍👍👍👍👍👍👍👍👍👍
Sri Revant reddy garu.. Shall abide by his statement... Not to allow benifit shows.. And not to increase rates.... On the grounds of veru high budget cinimas... And strict orders not to produce illegal criminal and decoit based themes which may lead to change of mindset of present generation....
. No one asked the producers to invest high budgets ... Satyagit ray.. Syam benegal and earlier telugu producers have not spent like this. This shows the greediness and pomp.... CM is very correct in his actios.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
If you can see the total budget of the investment, hero remuneration is high, if they can come down then all sits well for producers...
Super super CM sir 💪💪💪💪❤❤❤❤🙏🙏💐💐🤝🤝👍👍🔥🔥🐯🐯🔥🔥🐯🐯🐯🐯🐯🐯🐯🐯🔥🔥🔥🐯🐯🔥💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯