నమస్తే సార్, నేను 2004లో ఎల్.ఎల్.బి పాస్ అవుట్, 2008 లో నేను గవర్నమెంట్ జాబ్ రెవిన్యూ డిపార్ట్మెంట లో జాయిన్ అయ్యాను, 2024 మార్చి లో రిటైర్ అయ్యారు. దానికి సంబంధించిన అపాయింట్మెంట్ పేపర్ ఉంది అలాగే రిటైర్ అయినట్టు నాకు ఆర్డర్ కాపీలు రెండు ఉన్నాయి. నేను ఫీజు ఎంత కట్టవలసి ఉంటుంది నేను ఎంత అమౌంట్ అక్కడికి తీసుకు వెళ్ళవలసి ఉంటుంది థాంక్యూ సార్.
నమస్తే అన్న నేను రిజిస్ట్రేషన్ 16 తేదీన మా భర్త చేసినారు అన్న కానీ successful అని వచ్చింది, కానీ web option ఇంకా ఇవ్వలేదు డైలీ నా హల్ టికెట్ నెంబర్ కొట్టి చూస్తున్న, కానీ ఇంకా రాలేదు అన్న, నాకేమో time తక్కువ గా వుంది టెన్షన్ అయితుంది అన్న కడపలో సిట్స్ అయిపోతే ఎలా అని టెన్షన్
Bro na friend law ni M.A english ni chadhuvu dhamanni anthunadhu bro maa friend M.A english 2years lo mariyu LLB 3 years lo complete chasi B.A M.A LLB degrees ni complete chasi maa friend advocate aavudhamni undhu bro B.A final year chadhuvuthunadu so suggestions unta eevandhi bro and LLB chasthu M.A online lo or private ga or distance lo Chadhavuthanu athunadhu bro pls naa friend ki help chasina varu avutharu bro pls reply eevi bro thank you 😊 and all best for your advocate journey 😊 🙏🏼
అన్న నాకు లాసెట్ లో 12238 వచ్చింది ర్యాంక్ sc category ఒంగోలు ఇందిరా ప్రియా దర్శిని కాలేజీ లో నాకు seat రాదు అని ఇప్పుడే management quota లో మాట్లాడు కుందాం అనుకుంటున్నా ఇప్పుడే management లో seat ఆపుకుంటే నా degree original certificates ఇవ్వాలి ఒకవేళ నా certificates నేను college లో ఇస్తే నాకు ఒకవేళ ఇదే college లో seat వస్తే నాకు seat ఇస్తారా లేక నాకు ఇదే college లో seat వచ్చిన నాకు seat ఇవ్వరా management లో join అవ్వమంటారా please reply🙏🙏🙏🙏
@@MadhuKavuri-t2g సాధ్యమైతే వాళ్ళకి ముందుగానే చెప్పండి , కౌన్సిలింగ్ కి వెళ్తా , అక్కడ రాకపోతే మానేజ్మెంట్ లో జాయిన్ అవుతా అని , లేదా ముందు అయితే కౌన్సిలింగ్ లో ప్రాసెస్ చెయ్యండి వచ్చాక చూద్దాం
Hi brother undertaking form la 3rd point la college information kosam emaina underline cheyala like college a approved by BCi undhi kadha. Please give me reply 🙏
Nenu semester wise memos upload chesina, 3rd point la number kada just tick petina, ekada undi Akada varaku strik cheyale, video lo clarity ga artham kale, naku provisional memo rale and consolidated memo rendu ralevu. Miru chepithe eroju BCI help desk ki form fillup chesi email pedutha. brother.
Hii bro Nen miru cheppina vidangane application correction chesukunnanu Na application lo father name spelling mistake correction chesa kani after correction father name capital letters lo vachindi amaina problem untunda bro
Hello brother. నేను aibe అప్లె చేశాను అంతా బాగానే చేశాను కాని లాస్ట్ లొ Undertaking ఫిలాప్ చేసేటపుడు నా పేరు. నా ఫాదర్ పేరు రాసి దాని కింద అడ్రస్ రాయలేదు. అలాగే 3rd ఆప్షన్ రౌండు చేయలేదు. ఆన్లైన్లో 3rd ఆప్షన్ పేటను ఏమైనా ప్రాబ్లం అవుతుందా ప్లీస్ replay .మిగితా అన్ని నిట్ ఫిలప్ చేశాను .
హలో సార్ గారు గుడ్ మార్నింగ్ AIBE online అప్లికేషన్ చేసాము ఇంటర్ మెమో అప్లోడ్ చేసే దగ్గర డిగ్రీ మెమో అప్లోడ్ చేశాం డిగ్రీ మెమో అప్లోడ్ చేసే దగ్గర ఎలాంటి డాక్యుమెంట్ అప్లోడ్ చేయలేదు మరియు అధర్ క్వాలిఫికేషన్ లో ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇయర్ మిస్టేక్ పడింది ఆల్రెడీ అప్లికేషన్ సబ్మిట్ చేసాము ఇప్పుడు ఎలా సార్ మళ్లీ రీస్ సబ్మిట్ చేయాలి ప్రాసెస్ ఏంటో చెప్పండి సార్ గారు దయచేసి 🙏🙏🙏

@@telugulawstudents హలో అన్నగారు మీరు చెప్పినట్టు హెల్ప్ డెస్క్ లోకి వెళ్లి కంప్లైంట్ క్లియర్ గా రాశాను సర్టిఫికెట్స్ pdf అటాచ్ చేసి సబ్మిట్ చేసాము సక్సెస్ఫుల్ అని ఒక రిఫరెన్స్ నెంబర్ వచ్చింది మళ్లీ మనకు చేంజ్ అయిందని ఎలా తెలుసుకోవాలి అన్న దయచేసి చెప్పండి అన్న గారు🙏🙏🙏🙏
నమస్తే సార్, నేను 2004లో ఎల్.ఎల్.బి పాస్ అవుట్, 2008 లో నేను గవర్నమెంట్ జాబ్ రెవిన్యూ డిపార్ట్మెంట లో జాయిన్ అయ్యాను, 2024 మార్చి లో రిటైర్ అయ్యారు. దానికి సంబంధించిన అపాయింట్మెంట్ పేపర్ ఉంది అలాగే రిటైర్ అయినట్టు నాకు ఆర్డర్ కాపీలు రెండు ఉన్నాయి. నేను ఫీజు ఎంత కట్టవలసి ఉంటుంది నేను ఎంత అమౌంట్ అక్కడికి తీసుకు వెళ్ళవలసి ఉంటుంది థాంక్యూ సార్.
Nowadays no need to pay extra fees
Last name is nothing but surname kadha bro...
Tq brother for making vedio.
నమస్తే అన్న నేను రిజిస్ట్రేషన్ 16 తేదీన మా భర్త చేసినారు అన్న కానీ successful అని వచ్చింది, కానీ web option ఇంకా ఇవ్వలేదు డైలీ నా హల్ టికెట్ నెంబర్ కొట్టి చూస్తున్న, కానీ ఇంకా రాలేదు అన్న, నాకేమో time తక్కువ గా వుంది టెన్షన్ అయితుంది అన్న కడపలో సిట్స్ అయిపోతే ఎలా అని టెన్షన్
Web options starting date 25/10/24 to 28/10/24
Dates extended don't worry
Nenu kuda 16th register chysanu nadi eroju approval vachindi inka repu anta time undi kada wait chyu... Sister... Tesion padakandi😊
Hlo Brother AIBE Exam dates change ayyayi
Ayyaya ?
Fake notification andi adi .not changed .
@@manikantab8700 yes check chesa nak emi kanipiyyaledu
@@manikantab8700 Brother Dates change ayyayi okkasari web site lo velli chudandi
@@telugulawstudents yes, Dates change ayyayi check chesi chudandi brother
Graduation column lo -hypen paddadi akkada graduation Ani undali adi pakka edit cheyyala avasaramleda anna
@@PoojithaGavvala edit cheste manchidi , repu help desk lo msg pettandi
Bro na friend law ni M.A english ni chadhuvu dhamanni anthunadhu bro maa friend M.A english 2years lo mariyu LLB 3 years lo complete chasi B.A M.A LLB degrees ni complete chasi maa friend advocate aavudhamni undhu bro B.A final year chadhuvuthunadu so suggestions unta eevandhi bro and LLB chasthu M.A online lo or private ga or distance lo Chadhavuthanu athunadhu bro pls naa friend ki help chasina varu avutharu bro pls reply eevi bro thank you 😊 and all best for your advocate journey 😊 🙏🏼
@@akhilphotography6124 MA distance cheyyochu , No problem proceed avvandi
@@telugulawstudents thank you so much bro barconcil rule oopukuntaya bro Okka video chayadaniki try chayye bro 😊
అన్న నాకు లాసెట్ లో 12238 వచ్చింది ర్యాంక్ sc category ఒంగోలు ఇందిరా ప్రియా దర్శిని కాలేజీ లో నాకు seat రాదు అని ఇప్పుడే management quota లో మాట్లాడు కుందాం అనుకుంటున్నా ఇప్పుడే management లో seat ఆపుకుంటే నా degree original certificates ఇవ్వాలి ఒకవేళ నా certificates నేను college లో ఇస్తే నాకు ఒకవేళ ఇదే college లో seat వస్తే నాకు seat ఇస్తారా లేక నాకు ఇదే college లో seat వచ్చిన నాకు seat ఇవ్వరా management లో join అవ్వమంటారా please reply🙏🙏🙏🙏
@@MadhuKavuri-t2g సాధ్యమైతే వాళ్ళకి ముందుగానే చెప్పండి , కౌన్సిలింగ్ కి వెళ్తా , అక్కడ రాకపోతే మానేజ్మెంట్ లో జాయిన్ అవుతా అని , లేదా ముందు అయితే కౌన్సిలింగ్ లో ప్రాసెస్ చెయ్యండి వచ్చాక చూద్దాం
Hi brother
undertaking form la 3rd point la college information kosam emaina underline cheyala like college a approved by BCi undhi kadha. Please give me reply 🙏
No need brother
Nenu semester wise memos upload chesina, 3rd point la number kada just tick petina, ekada undi Akada varaku strik cheyale, video lo clarity ga artham kale, naku provisional memo rale and consolidated memo rendu ralevu. Miru chepithe eroju BCI help desk ki form fillup chesi email pedutha. brother.
Bro results just e roje vachayi register cheskovali ante cmm kavali kadha ela bro time inka 2 days ye undhi
బ్రదర్ వెబ్ ఆప్షన్స్ మీద వీడియో చెయ్యి
Morning release chesta
Anna nenu present intermidate Second year chadhuvuthunna advocate avvali next nenu ye group thisukovali please reply
@@mcaeditor161 degree lo na of LLb lo na ?
Anna aibe exam date ani states ki oksare vanthada ledhu anthe ahh particular state bar council istem ahh
@@AshwiniDhanavth all India ki oke sari vastundi
Hi Anna good morning
Enrollment Certificate Number
AP/ Compalsary gaa Enter Cheyalla ?
Or
Enter Cheyakapoyana paravaleda?
Please Tell me any one
@@Kingguru12 unte enter cheyyali , aa number meedane manaku COP istaru
Hii bro
Nen miru cheppina vidangane application correction chesukunnanu
Na application lo father name spelling mistake correction chesa kani after correction father name capital letters lo vachindi amaina problem untunda bro
No problem, so correction workout ayinda ?
@@telugulawstudents yes bro request pettaka 10min lone correction chesesaru
Hi anna...aibe exam Telugu Ani option pedite exam bilingual lo vastunda leka only Telugu lo vastunda exam paper
@@nasreenshaik4946 Telugu n English lo vastundi
AIBE 19 Exam application లో language తెలుగు apply చేస్తే తెలుగు తో పాటు ఇంగ్లీష్ కూడా కలిపి 2language తోexam paper ఉంటుందా?
Reply ఇవ్వండి plz.
Yes 2 languages vastay I
Hello brother. నేను aibe అప్లె చేశాను అంతా బాగానే చేశాను కాని లాస్ట్ లొ Undertaking ఫిలాప్ చేసేటపుడు నా పేరు. నా ఫాదర్ పేరు రాసి దాని కింద అడ్రస్ రాయలేదు. అలాగే 3rd ఆప్షన్ రౌండు చేయలేదు. ఆన్లైన్లో 3rd ఆప్షన్ పేటను ఏమైనా ప్రాబ్లం అవుతుందా ప్లీస్ replay .మిగితా అన్ని నిట్ ఫిలప్ చేశాను .
Parledu but malli re upload pettandi if change cheste better ,
Please reply me. Urgent
ఔనా. మీ correction video చూసాను
Thank u
@@syedmoulali4223 welcome brother
Oath inka avvaledu andi... exam postpone ayindi kada.. ippudu oath ite... enrollment number tho malli apply chese chance undha andi..
Already apply chesesanu..
@@GayathriKommana oath ayithe malli change request pettochu or ala unchina no problem
అన్నయ్య నేను ఇన్కమ్ సర్టిఫికెట్ లేక రేషన్ కార్డు సబ్మిట్ చేసా వెరిఫై అయింది. తర్వాత అయినా అడుగుతారా?
Malli ration card ne chupinchandi no problem
@@telugulawstudents fee reimbursement vastunda annaya
హలో సార్ గారు గుడ్ మార్నింగ్
AIBE online అప్లికేషన్ చేసాము ఇంటర్ మెమో అప్లోడ్ చేసే దగ్గర డిగ్రీ మెమో అప్లోడ్ చేశాం డిగ్రీ మెమో అప్లోడ్ చేసే దగ్గర ఎలాంటి డాక్యుమెంట్ అప్లోడ్ చేయలేదు మరియు అధర్ క్వాలిఫికేషన్ లో ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇయర్ మిస్టేక్ పడింది ఆల్రెడీ అప్లికేషన్ సబ్మిట్ చేసాము ఇప్పుడు ఎలా సార్ మళ్లీ రీస్ సబ్మిట్ చేయాలి ప్రాసెస్ ఏంటో చెప్పండి సార్ గారు దయచేసి 🙏🙏🙏
@@prashanthbalukasmiley6858 video lo cheppa kada brother , help desk Loki velli process cheyyandi , once watch video
అన్న నీ నెంబర్ ఇవ్వు డౌట్స్ ఉన్నాయ్ కాల్ మీ 4 యాప్ లో కాల్ చేస్తా
App lone option untundi bro number avasaram ledu, Telugu law students ani type cheyyi
Thanks anna
@@telugulawstudents hiii
@@chaitanya2687 hi
Please reply me. Brother
హలో సార్ గారు గుడ్ మార్నింగ్
AIBE online అప్లికేషన్ చేసాము ఇంటర్ మెమో అప్లోడ్ చేసే దగ్గర డిగ్రీ మెమో అప్లోడ్ చేశాం డిగ్రీ మెమో అప్లోడ్ చేసే దగ్గర ఎలాంటి డాక్యుమెంట్ అప్లోడ్ చేయలేదు మరియు అధర్ క్వాలిఫికేషన్ లో ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇయర్ మిస్టేక్ పడింది ఆల్రెడీ అప్లికేషన్ సబ్మిట్ చేసాము ఇప్పుడు ఎలా సార్ మళ్లీ రీస్ సబ్మిట్ చేయాలి ప్రాసెస్ ఏంటో చెప్పండి సార్ గారు దయచేసి 🙏🙏🙏
పై వీడియో లో చెప్పినట్టు, help desk లోకి వెళ్లి , మెసేజ్ బాక్స్ లో అన్ని క్లియర్ గా రాసి , ఫైల్స్ అటాచ్ చేసి పంపండి , వెంటనే మారుస్తున్నారు
@@telugulawstudents వారు మళ్లీ మార్చారు అని ఎలా తెలుసుకోవాలి అన్నగారు దయచేసి చెప్పండి🙏🙏🙏
Please reply me. Brother
Brother ఓన్లీ undertaking
Re correction గురించి ఒక వీడియో చేయండి
హలో సార్ గారు గుడ్ మార్నింగ్
AIBE online అప్లికేషన్ చేసాము ఇంటర్ మెమో అప్లోడ్ చేసే దగ్గర డిగ్రీ మెమో అప్లోడ్ చేశాం డిగ్రీ మెమో అప్లోడ్ చేసే దగ్గర ఎలాంటి డాక్యుమెంట్ అప్లోడ్ చేయలేదు మరియు అధర్ క్వాలిఫికేషన్ లో ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇయర్ మిస్టేక్ పడింది ఆల్రెడీ అప్లికేషన్ సబ్మిట్ చేసాము ఇప్పుడు ఎలా సార్ మళ్లీ రీస్ సబ్మిట్ చేయాలి ప్రాసెస్ ఏంటో చెప్పండి సార్ గారు దయచేసి 🙏🙏🙏
పై వీడియో లో చెప్పినట్టు, help desk లోకి వెళ్లి , మెసేజ్ బాక్స్ లో అన్ని క్లియర్ గా రాసి , ఫైల్స్ అటాచ్ చేసి పంపండి , వెంటనే మారుస్తున్నారు
@@telugulawstudents థాంక్యూ సో మచ్ అన్నగారు
@@telugulawstudents హలో అన్నగారు మీరు చెప్పినట్టు హెల్ప్ డెస్క్ లోకి వెళ్లి కంప్లైంట్ క్లియర్ గా రాశాను సర్టిఫికెట్స్ pdf అటాచ్ చేసి సబ్మిట్ చేసాము సక్సెస్ఫుల్ అని ఒక రిఫరెన్స్ నెంబర్ వచ్చింది మళ్లీ మనకు చేంజ్ అయిందని ఎలా తెలుసుకోవాలి అన్న దయచేసి చెప్పండి అన్న గారు🙏🙏🙏🙏
@@prashanthbalukasmiley6858 log in Ayyo application check cheyyandi or application status daggara chudandi
మొదటినుండి అప్లికేషన్ స్టేటస్ సక్సస్ అనే ఉంది ,అప్లికేషన్ లో మార్పు ఏమి లేదు.@@telugulawstudents