హైదరాబాద్ వెళ్ళింది సంపాదించడానికి కాదు ఎంజాయ్ చేయడానికి.! Village Raja Vlogs.!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2022
  • హైదరాబాద్ వెళ్ళింది సంపాదించడానికి కాదు ఎంజాయ్ చేయడానికి.! Village Raja Vlogs.!

ความคิดเห็น • 200

  • @Villagerajavlogs
    @Villagerajavlogs  ปีที่แล้ว +52

    Promotion kosam call or message me 7780613455

    • @ramyakommi2722
      @ramyakommi2722 ปีที่แล้ว

      Raju garu Daya chesi pillalani akkada numdi tesukurandi pillalatho penchandi appudu matalu vastayi ..ma babu tho experience ayy a andhukey chebhuthunna .

    • @konganapallibhargavi1403
      @konganapallibhargavi1403 ปีที่แล้ว +2

      Consult a lawyer brother first

    • @amruthavilas
      @amruthavilas ปีที่แล้ว +3

      TH-cam channel gurinchi promotion chesthara?

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln ปีที่แล้ว +118

    ఎప్పటికైనా భర్త పిల్లలే ఆడదానికి ఆనందం, సోకులు,డబ్బులు కావు

    • @snehaarudra7768
      @snehaarudra7768 ปีที่แล้ว +6

      adi meeru heavenly homemade and cool by Neel ki kuda chepandi... valaki pelli ina mangalsutra etc em.veskoru... makeup matram kavali...photos videos collaboration makeup etc untey chalu...kanisam yearly once ana mangalsutra eskodu. cha. alanti valu Ela untaro asala. kanisam Puja time lo kuda .. legs ki mettelu undavu . mangalsutra undadu. peli kaledu ani buildup kosam

    • @SitaKumari-jm3ln
      @SitaKumari-jm3ln ปีที่แล้ว +6

      @@snehaarudra7768 వాళ్ళు ఏం వేషాలేసినా భర్త సంసారం పిల్లలని వదల్లేదు, atleast better

    • @middleclassillalu
      @middleclassillalu ปีที่แล้ว +3

      @@snehaarudra7768 vallu first nundi alane video s tistunaru.vallaki avi kavali ani ae pillalini kanatleru Swathi ala kadu kada ippudu marindi vallu Swathi la pillalini kani vadileyaledu.hyd lo ame bathikede ame em settle chestadi pillalini.

  • @sarithamallipudi7403
    @sarithamallipudi7403 ปีที่แล้ว +113

    తప్పు చేసినవాళ్ళని క్షమించవచ్చు కానీ నిన్ను సాధించాలని,ఎడిపించాలని చూసేదాన్ని వదిలేసి ఇంకో పెళ్లి చేసుకో అన్న

  • @vijayasakella9582
    @vijayasakella9582 ปีที่แล้ว +28

    మొదటి నుండి స్వాతి వి చూడను ...మీ వి బామ్మగారు వీడియో స్ వరి జినల్ గా వుంటాయి...మీ మాటల్లో న్యాయము వుంది..... విష్ యు బెస్ట్ ఆఫ్ లక్..... హే వరుణ్ గుడ్ మార్నింగ్....

  • @ammusiri2728
    @ammusiri2728 ปีที่แล้ว +223

    సుబ్బక్కని చూసి సిగ్గు తెచ్చుకో స్వాతి ఆమె నీ కన్నా ఎక్కువనే చదువుకుంది కదా అయినా ఇంత మంచిగా పిల్లల్ని భర్తని చూసుకుంటూ ఉంది నీకేం పోయేకాలం వచ్చింది

  • @aravetivasanthi6200
    @aravetivasanthi6200 ปีที่แล้ว +332

    ఆ విషయం ఇప్పుడు అనుకుంటున్నావా స్వాతి గురించి ఎప్పుడో తెలుసు అందరికి అందుకే నేను స్వాతి వీడియోలు కూడా చూడడం లేదు

    • @shobagade8653
      @shobagade8653 ปีที่แล้ว +6

      Nenu kuda chustalenu monna Papa kosam chusanu

  • @bhimavaramjhansiroy6647
    @bhimavaramjhansiroy6647 ปีที่แล้ว +61

    రాజుగారు పిల్లలు జాగ్రత్త ...స్వాతిలో తల్లి లక్షణం కనిపించడం లేదు.మీరు తప్పు చేసి తేలుసుకుని పిల్లల్ని దగ్గరకి చేర్చుకున్నారు ..పిల్లలు చట్టరీత్య తల్లిదగ్గర ఉండాలి..కాని స్వాతి దగ్గర లేరు కాబ్బటి మీరు వాళ్ళ తల్లి తండ్రి దగ్గర నుండి తేచ్చుకొవచ్చు మీ పిల్లలను తేచ్చుకొవచ్చు ..మీకు పిల్లల్ని తేచ్చుకునే హక్కు తండ్రిగ మీకు ఉంది ..మీ పిల్లల్ని స్వాతి దగ్గర లేనప్పుడు ఆమెకు ఏ హక్కు ఉంది ..పిల్లలు తల్లి లేదా తండ్రి దగ్గర ఉండాలి..వాళ్ళ అమ్మ నాన్నల దగ్గర ఉండే హక్కు లేదు ..మీరు ఇద్దరు లేకపోతే నాన్నమ్మ తాతల దగ్గర ఉండాలి ..వాళ్ళు లేకపోతే అప్పుడు అమ్మమా వాళ్ళ దగ్గర ఉండవచ్చు ..స్వాతి పిల్లను దగ్గర ఉంచుకొలేనప్పుడు పిల్లను మీకు ఇవ్వడమే కరేక్టు ...

  • @ArunaJessi
    @ArunaJessi ปีที่แล้ว +9

    Oka lawyer tho consult ayyi manchiga case clear chesukondi Raju garu....,appudu vallu cheptharu

  • @hshhdjejh5769
    @hshhdjejh5769 ปีที่แล้ว +33

    స్వాతి కి అన్ని తెలుసు వుండే తప్పు చేస్తుంది...ప్రజలను మోసం చేస్తుంది. ఒకప్పుడు నీమీద చెడుఅభిప్రాయాన్ని రాజు మీద కలిగించింది. అందరూ నిజమే అనుకుని నమ్మారు. కానీ ఇప్పుడు నీవే కరెక్ట్ తమ్ముడు రాజు . బాధపడకు. ఆమె లగ్జరి జీవితం కోరుకుని పిల్లల క్షేమం వదిలి వెళ్లినది చెడిపోయి వస్తే నీకెందుకు. వదిలేయ్

  • @jyothi.j3969
    @jyothi.j3969 ปีที่แล้ว +83

    అసలు స్వాతి మంచిది కాదు వదిలేసేయ్ తాను మనిషి జన్మ ఎత్తి ఉంటే అసలు పిల్లల్ని వదిలిపెట్టి ఉండలేదు.మీరు తప్పు చేసినప్పుడు పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయాడు అని అందరూ రాద్ధాంతం చేశారు ఇప్పుడు తన పిల్లల్ని వదిలేసి ఎంజాయ్ చేస్తూ ఉంది అసలు తన గురించి మర్చిపోండి రాజుగారు మీ పని మీరు హ్యాపీగా చేసుకోండి

  • @teluguguitarkid424
    @teluguguitarkid424 ปีที่แล้ว +6

    Enjoyments ki pratheekarala ki velite pillalu suffer avtaru.valni bhoomi medaki tesukochedi parents.parents behaviour s valla pillala futur padaite, veelaki yenduku puttama Ani feel avtaru peddayaka.😍😍

  • @kurmalalalitha5197
    @kurmalalalitha5197 ปีที่แล้ว +17

    పిల్లల కోసం ఎంత వ్యధ పడుతున్నావు రాజు పెద్దమనుషుల సమక్షం లో నా బిడ్డల్ని స్వాతి chusukokapothey నీకిచ్చేయల్సిందే అని అడుగు నీ money తీసుకోవాలని పాప ను తన కంట్రోల్ లో ఉంచుకుంది

  • @smartmukthavlogs7962
    @smartmukthavlogs7962 ปีที่แล้ว +1

    👍

  • @sathwikaalikatte7454
    @sathwikaalikatte7454 ปีที่แล้ว +9

    Pillala ki chinnappudu Amma avasaram perigaka avasaram ledu Raju EDI cheppadi andariki

  • @vidyaveeru
    @vidyaveeru ปีที่แล้ว +2

    అవును అన్నా ఆడపిల్లకి తండ్రి అంటే చాలా ప్రా ఉంటుంది తల్లితో కంటే, తండ్రికి కూడా కొడుకు కంటే కూతురంటే రవ్వంతైనా ఎక్కువ ఇష్టం ఉంటుంది.. కొడుకుని ఒక దెబ్బ వేయగలడు కాని కూతురిని కొంచం బాధ లేకుండా ఉండాలని అనుకుంటాడు.. తల్లికి కూడా చేప్తాడు పాపని ఏమి అనకు అని ... అర్థం అయ్యేలాగా చెప్పు కొట్టకు , తిట్టకు నిదానంగా చెప్పు అంటారు...

  • @sarithachowdary267
    @sarithachowdary267 ปีที่แล้ว +1

    👍👍

  • @tathicheralaprasanna8962
    @tathicheralaprasanna8962 ปีที่แล้ว +80

    రాజు గారు మీరు చెప్పినది నిజమే అండి వరున్ బాగా చుసుకోండి

  • @sarithamallipudi7403
    @sarithamallipudi7403 ปีที่แล้ว +174

    రాజుగారు మీ వీడియోస్ అప్పుడప్పుడు చూసేదాన్ని మీ భార్యతో ఉన్నవి లేనివి కూడా మొత్తం తెలుసు తప్పు చేసేది మనుషులే అలా అని మొగుడిని పెళ్ళాన్ని వదిలేసుకొని ముక్యంగా పిల్లలని వదలరు భూ ప్రపంచంలో ఏ ఆడది పిల్లల్ని వదలదు మొగుడిని వదిలేసినవాళ్ళు వున్నారు కానీ ఈ అడదేంటో తన ఎంజాయ్ కోసం నిన్ను అడ్డుపెట్టుకుని నాటకాలు ఆడుతుంది ,పైగా దానికి సపోర్ట్ చేసే బోకు ముండలు బోకు ఎదవలు బుద్ధి చెప్పడం మానేసి దాన్ని ఇంకా ఇంకా పొగడటం ఏంటో ఆ వెధవలు కూడా అలాంటి వాళ్ళే మంచిగా కాపురాలు చేసే వాళ్ళు కాదు కాబట్టి దానికి సపోర్ట్ చేస్తున్నారు అన్న విడాకులు ఇచ్చేసి ఇంకో పెళ్లి చేసుకోండి

  • @manjula7042
    @manjula7042 ปีที่แล้ว +1

    👌👌👍👍

  • @Delhipilla.
    @Delhipilla. ปีที่แล้ว +3

    Miru 100% correct ga matladutunnaru raju garu

  • @cheranyavlogs9559
    @cheranyavlogs9559 ปีที่แล้ว +9

    Swathi ki dabbu kavali samsaramu vadhu

  • @rahamthulasi3996
    @rahamthulasi3996 ปีที่แล้ว +2

    Good opinion.

  • @surekhasurekha1737
    @surekhasurekha1737 ปีที่แล้ว +2

    👍👍👍👍👍👍👍

  • @sheikaahil7752
    @sheikaahil7752 ปีที่แล้ว +36

    Spr cheppinav bro.....ichheyali paapani kuda neeke,paapani kuda icheesthe thanaki e mathram kuda viluva vundadhani vunchukuntundi kani prematho aithe assalu kaadu ,asalu Prema vunte thalli avsarm vundalsina time lone Thanu alaa thiragadhu vadili

  • @bhagyachary2275
    @bhagyachary2275 ปีที่แล้ว +2

    సూపర్

  • @lakshmilucky821
    @lakshmilucky821 ปีที่แล้ว +15

    Raju neetho nai pillalu vundali .plzzzzzzzzz vallu happy ga vuntaru 1000000000,% correct chepadu .Raju challa maripoyadu .

  • @swathiallam7268
    @swathiallam7268 ปีที่แล้ว +2

    👍👍👍👌👌👏👏

  • @manideepreddy9073
    @manideepreddy9073 ปีที่แล้ว +22

    Ledu raju bro tana videos lo comments chusa andaru tanani tidutunaru pillalani vadilesi tirugutunavu ani 🙄bad comments baga vastunayi swaty ki

  • @k.anuradha2305
    @k.anuradha2305 ปีที่แล้ว +4

    స్వాతి సిటీ లైఫ్ కీ అలవాటు పడితే మళ్ళీ విలేజ్ కి రావడం కస్టం గా ఉంటుంది .సో స్వాతి విలేజ్ కీ రావడమే బెస్ట్ .పైగా అక్కడ ఖర్చులు కూడా ఎక్కువ గా ఉంటుంది .

  • @vadalaradhikareddy3641
    @vadalaradhikareddy3641 ปีที่แล้ว +5

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @psirisha3705
    @psirisha3705 ปีที่แล้ว +1

    super anna meru

  • @sunithanalini1431
    @sunithanalini1431 ปีที่แล้ว +1

    😁😁

  • @shyamalajettivlogs608
    @shyamalajettivlogs608 ปีที่แล้ว +1

    Avunu rajana

  • @ailnenipallavi1510
    @ailnenipallavi1510 ปีที่แล้ว +10

    Emo anukuntundhi emo avuthundhi appudu telusthundhi Swathi ki.. heroine la feel avuthundhi Kanisam inter kuda chaduvaledu..

  • @chinnagangadhara2847
    @chinnagangadhara2847 ปีที่แล้ว +1

    సూపర్ anna

  • @luckysupriya7533
    @luckysupriya7533 ปีที่แล้ว +3

    Very good Anna

  • @shafishaik-fq6mx
    @shafishaik-fq6mx ปีที่แล้ว +1

    👌👌👌👌👌👌👌👌😃😃😃♥

  • @chittiskitchenartvlogs9914
    @chittiskitchenartvlogs9914 ปีที่แล้ว +9

    Meru family ga chesina videos chala bagunde bro ♥but i will pray for you 🙏♥

  • @korrasowmya2488
    @korrasowmya2488 ปีที่แล้ว +6

    Subbu ni chusi nerchuko swathi Neekante high study chesindi Tanu pillalni husband ni Tanu chakkaga tana intini chakkabettukuntundi life lo first pillalu important tappu evarina chestaru tanu chesina pillalni chusukuntunnadu I'm proud pillala vishayamlo

  • @upladvantaveg7754
    @upladvantaveg7754 ปีที่แล้ว +2

    Super Anna

  • @Mystories70
    @Mystories70 ปีที่แล้ว +12

    Block mail cheste enduku bayapadatam edo okati telchukunte saripothadi kada bro cort nundi mire notice pampinchandi bro istam unte aame mi daggaraki vastadi lekunte divorce thiskoni babu ni nidagga unchukondi

    • @Mystories70
      @Mystories70 ปีที่แล้ว +2

      Ame block mail chesina babu ni thiskoni hyd lo pettukoledu kada valla amma nanna iddari pillalanu chuskoleru kabatti ame tappakunda babu niku ivvalsinde kanna thandri ga niku hakku untadi iddari pillala paina

    • @Mystories70
      @Mystories70 ปีที่แล้ว +3

      Miru ilaa amme ni brathimaladi cheep avvakandi bro miru strong ga undi miru block chesi amme gurinchi em matladakunda silent ga notice pampinchandi miku samadanam cheppakunna cort ki samadanam cheptundi cheppali kuda

  • @januvaishu818
    @januvaishu818 ปีที่แล้ว +15

    Varun ni dhaggara unnadu kabatti neat ga unnadu,papa chudu ala undho

  • @sarvaniaavula2602
    @sarvaniaavula2602 ปีที่แล้ว +14

    సిటీ కెళ్ళి.స్టైలునేర్చింది

  • @krupadevarakonda8422
    @krupadevarakonda8422 ปีที่แล้ว +15

    Pillala kosam enno vadulukunna parents ni chusanu..nenu kuda mca chesanu job cheyakunda papa kosam ma urlone agipoyanu

  • @kurmalalalitha5197
    @kurmalalalitha5197 ปีที่แล้ว +37

    ఇంత క్లారిటీ గా చెపుతున్న స్వాతి వినడం లేదంటే money kosam నిన్ను stephiny లాగా పెట్టుకుంది రాజు పిల్ల కోసం తను ఎన్ని రోజులు తిరిగివచ్చిన accept చేసేలా arrange చేసుకుంది

  • @rajyalakshmi119
    @rajyalakshmi119 ปีที่แล้ว +5

    Attha,mama chachara

  • @sekharPharma
    @sekharPharma ปีที่แล้ว +1

    😁😀😃

  • @rasaputrarani172
    @rasaputrarani172 ปีที่แล้ว +5

    Sarita mallepudi avaro naaku teliyadu kaanee chaaalaaa baagaa cheppindi raaju bro. Nevu, ame pai kesu petteyyi. Case pettu,kaapuraaniki raaledani.appude twargaa problem solve avutundi.

    • @sarithamallipudi7403
      @sarithamallipudi7403 ปีที่แล้ว

      Avunu kadandi ameki enjoy kavali inkendhuku rajuki vidakulisthe thana pillalatho happiga vuntadu kadha

  • @roopanagraj8667
    @roopanagraj8667 ปีที่แล้ว +3

    Videos kadhu city adjust aindhi vadledhi kashthme

  • @meizhengaming9120
    @meizhengaming9120 ปีที่แล้ว +18

    Peddamanushula daggara panchayiti pettandi ame gurinchi

  • @roopanagraj8667
    @roopanagraj8667 ปีที่แล้ว +2

    Janalu chepedhi kadhu Swathi chepdhi adhe self money cheskovali ani kavalante thana videos chudandhi

  • @arunaravi4924
    @arunaravi4924 ปีที่แล้ว +2

    👌👌👌👌👌👌🙏🤣🤣🤣🤣🤣

  • @marysukanya1376
    @marysukanya1376 ปีที่แล้ว +7

    Hi thammudu వ ది లే thammudu పి ల లు గు రి o ఛి అ లో ఛి సు

  • @vadalaradhikareddy3641
    @vadalaradhikareddy3641 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jyoshnajyoshna5222
    @jyoshnajyoshna5222 ปีที่แล้ว +39

    Anna ameku hyd lo enjoy cheyyadam baga nachindhi .inka kaapuram em chestundhi.

  • @baviibangaram144
    @baviibangaram144 ปีที่แล้ว +4

    Papanu kuda thychhukundi bro akkada vunte asalu neet ga ledhu

  • @lalithareddy3943
    @lalithareddy3943 ปีที่แล้ว +1

    Hi

  • @sasikumaryt1475
    @sasikumaryt1475 ปีที่แล้ว +1

    Raju Anna Raju tension Indigo Bhole Mandir

  • @bhargavis6810
    @bhargavis6810 ปีที่แล้ว +6

    Control your emotions bro.social media will use u

  • @mkt6536
    @mkt6536 ปีที่แล้ว +6

    She get used to the city life style.once addicted she never come back u should go for legally atleast for ur kids .may be u both not need each other but kids need to grow under parents supervision .it is essential for healthy growing for kids.I'msorry if I am interfering much.it is all out of affection y b'cause I've been watching ur videos since 2 years when u were not even separated. God bless the kids.

  • @SriRHjewellerycollection
    @SriRHjewellerycollection ปีที่แล้ว +4

    Swathy di money brain

  • @ranikamil8839
    @ranikamil8839 ปีที่แล้ว

    రాజుగారు మీరు మంచి తండ్రీ అబ్బా పిల్లలు మి దగ్గర ఉంటే చాలా బాగుంటారు పాపని కూడా మి దగ్గర పెట్టుకొని మీరు కూడా పెళ్లి చేసుకుని పిల్లలతో హ్యాపీగా ఉండండి

  • @karimullashaik5919
    @karimullashaik5919 ปีที่แล้ว +2

    Hibro

  • @thonttameena8047
    @thonttameena8047 ปีที่แล้ว +2

    Hiii

  • @SrinuSrinu-hm8dw
    @SrinuSrinu-hm8dw ปีที่แล้ว +1

    Adapilalani Amma dhagara unchali andi

  • @roopanagraj8667
    @roopanagraj8667 ปีที่แล้ว +3

    Varun ni bhagha set chesaru manchigha school ki pothadha

  • @shaiksiraj123
    @shaiksiraj123 ปีที่แล้ว

    Memo video lo pillalalu choose the magunday Shahrukh aka konchamguda potundi.ame.amu.talie

  • @roopanagraj8667
    @roopanagraj8667 ปีที่แล้ว +4

    Miru chesthindhi wrong Aina Children life suffer aithe no logic

  • @dipenb2568
    @dipenb2568 ปีที่แล้ว

    😆😆😆😆😆

  • @dhanapatro1311
    @dhanapatro1311 ปีที่แล้ว +1

    Bayam odhu dharyam ga vundali bava 🙏

  • @roopanagraj8667
    @roopanagraj8667 ปีที่แล้ว +21

    Miru chepedhi 100% correct Nakshatra life suffer ithundhi no school n social life

  • @roopanagraj8667
    @roopanagraj8667 ปีที่แล้ว +2

    Amma Kante yekuva chesthundhi Vyaire Bamma

  • @jyothich8818
    @jyothich8818 ปีที่แล้ว +18

    Pillalu Medaggara unte neat ga untaru bro ameku thinadam thiragam alavatu iendi

  • @arunakoppu8804
    @arunakoppu8804 ปีที่แล้ว +1

    Anna vadilai

  • @shyamalajettivlogs608
    @shyamalajettivlogs608 ปีที่แล้ว

    Anna 🙏🙏🙏🙏🙏

  • @karuna5795
    @karuna5795 ปีที่แล้ว +1

    👌

  • @suryakalabojja5094
    @suryakalabojja5094 ปีที่แล้ว +2

    Anna ⭐ papa ni thechasuko anna papa padu ayipothundhi

  • @gchaitanya7394
    @gchaitanya7394 ปีที่แล้ว +9

    Super cheppav bro

  • @northloteluguvlogs323
    @northloteluguvlogs323 ปีที่แล้ว

    Adigam bro mi thamudu life set cheyali ani chusthunau mari mi pillalu yekada povali mi pillala life yekada povali ani reply le asalu memu cheshina msg undo delit cheshindo kuda teliduuu

  • @shabanashabbu4437
    @shabanashabbu4437 ปีที่แล้ว +2

    Correct chuppinav

  • @Karthik20004
    @Karthik20004 ปีที่แล้ว +1

    Swathi parents papa ni vadili undaledanta kada

  • @kiranmaim7285
    @kiranmaim7285 ปีที่แล้ว

    Hi Raju garu

  • @dasariumadevi4544
    @dasariumadevi4544 ปีที่แล้ว +1

    Papa baga dullga undi

  • @gugulothmounikamounika2134
    @gugulothmounikamounika2134 ปีที่แล้ว +4

    Epudu nithulu chapter Nava

  • @middleclassillalu
    @middleclassillalu ปีที่แล้ว +6

    Baga chepparu Anna hyd lo ame bathikede kastam Inka ame em posistadi pillalini.
    Edi emaina iddaru adavallu ni tho game aadi ni life etu kakunda chestunarul.oka illu nilabadina ,padipoina adavalla Patra complosoury vuntadi anduke antaru intiki deepam illalu ani.
    Ekkuva matladanu anukunte sorry Anna

  • @shaikshaheda1634
    @shaikshaheda1634 ปีที่แล้ว +1

    👌👌

  • @ammusiri2728
    @ammusiri2728 ปีที่แล้ว +2

    😂😂😂

    • @prasannalakshmim9964
      @prasannalakshmim9964 ปีที่แล้ว

      Talle beddalane odhulukodu edho vesanalke alavatu padindhe eka me manasulu kaluvav vadheleinchu ko malle pille chisuko pellalu netho pettuko manche vallu ga edhagale chidda amma vadhu

  • @bhagyalakshmi9196
    @bhagyalakshmi9196 ปีที่แล้ว

    Manchi ammayeni chukoni amethone pillalani chusukondi

  • @vikramreddyvikramreddy6168
    @vikramreddyvikramreddy6168 ปีที่แล้ว +6

    Swati unna okate chachin okte anna

  • @geethahari6585
    @geethahari6585 ปีที่แล้ว

    Hii

  • @viratkohli6109
    @viratkohli6109 ปีที่แล้ว +9

    Takecare ur childrens bro 👍👍

  • @nikilnikil7509
    @nikilnikil7509 ปีที่แล้ว +7

    Avunu anna nuvvu bagane chepavu👍

  • @bhavyabhavya6103
    @bhavyabhavya6103 ปีที่แล้ว

    Swathi pillalu mogudu ni vadili ala thirugutundi ante tani am anukovali ha brother nuvvu bagane unavu super

  • @merigadeepa392
    @merigadeepa392 ปีที่แล้ว +8

    Annayya nevu aardam chesuko Anna nevu kopapadaku kani nevu are amatho poyyavuga Anna adi chala tappu Anna nevu eppudu antha manchiga

    • @Villagerajavlogs
      @Villagerajavlogs  ปีที่แล้ว +3

      Eppudu aeina melanti goppa manasu unde vallu kapuram cheyakunte malli thappu chesta ani. Bhayam vesthundhi

  • @talarirajeswarisiva9098
    @talarirajeswarisiva9098 ปีที่แล้ว

    Hii Anna meru Varun ni Baga chusuthunaru

  • @chinu.villagevlogs7262
    @chinu.villagevlogs7262 ปีที่แล้ว +2

    Hii.anaya.howareyou

  • @Delhipilla.
    @Delhipilla. ปีที่แล้ว

    Vensini yela chustunnaru talli lekapoyina star papaki alage chuskuntaru ga teccheyandi raju garu papani miku rights unnai

  • @krishendra564
    @krishendra564 ปีที่แล้ว +2

    Adhi jalsaliki alavatupadindhi

  • @manjulapokapudi1978
    @manjulapokapudi1978 ปีที่แล้ว +3

    Kalisipoyamu Ani video pettaru yendi brother

  • @vikramreddyvikramreddy6168
    @vikramreddyvikramreddy6168 ปีที่แล้ว +6

    anna nuvu bayapadaku block mile ki