ధన్యోస్మి. మీలాంటి వారి ఆశీర్వాదాలే మాకు ప్రోత్సాహకంగా పనిచేస్తూ, మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాయి. మీరు ఎక్కడినుండో తెలుపగలరు. మా ఈ ప్రయత్నాన్ని మరో పదిమందికి పంపండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.
అమ్మా... వాగ్దేవి... నీ వాగ్దాటికి జోహార్లు🙏🙏🙏🙏 నీవు దేవుని వర ప్రసాదానివి..... తెలుగు గడ్డపై జన్మించిన ముద్దు బిడ్డవు.... ఇలాగే కొనసాగించు తల్లీ..........
ధన్యోస్మి. మీలాంటి వారి ఆశీర్వాదాలే మాకు ప్రోత్సాహకంగా పనిచేస్తూ, మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాయి. మీరు ఎక్కడినుండో తెలుపగలరు. మా ఈ ప్రయత్నాన్ని మరో పదిమందికి తెలియచేయండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.
భాష అనేది సంస్కృత పదము. భాష ను తెలుగులొ "నుడి" అంటారు. ఆంధ్ర భాష అంటె తెలుగు మరియు సంస్కృతముల యొక్క అధ్భుతమైన కలయిక. ముందు తెలుగుకి సంస్కృతమునకు భేదం మనలో చాలా మందికి తెలియదు. ఏది తెలుగు పదమో ఏది సంస్కృత పదమో మనము తెలుసుకొనె పరిస్థితి ఈ నాడు లేదు. సంస్కృతము అధ్భుతమైన భాష .. సంస్కృతం లొ పద సంపద అనంతం..ఇదే దీని వైశిష్ట్యం. తెలుగు అజంత భాష .. అందము లో తెలుగు నుడి ని మించింది లేదు. ఈ విషయం లో తెలుగు సంస్కృతము కంటే గొప్పది. అజంత భాష యొక్క వైశిష్ట్యం తెలియాలంటె ఉదాహరణకి రాముడు ఒకడు ఉన్నాడు అని అనుకున్నాను అని అనుకున్నావేమొ....... రాముడొకడున్నాడననుకున్నానననుకున్నావేమొ................................ ఇలా ఒక్క ముక్కలో ఎక్కడా ఆగకుండా వ్రాయవచ్చు. వందల వేల వాక్యములు ఒకే వాక్యములో వ్రాయవొచ్చు.. దీనికి తోడు పద సంపద తోడైతే (ఆ పద సంపద సంస్కృతమునకే సొంతము) అధ్భుతం.. ఆ అధ్బుతమే మనము ఈ నాడు తెలుగు అని అనుకుంటున్న ఆంధ్ర భాష. ----------------------------------------------------------------------------------------------------------------------------------- Bhaasha is a Sanskrit word. The language is called "Nudi" in Telugu. Most of us do not know the difference between Andhra Language Telugu and Sanskrit. Andhra language is a combination of Telugu and Sanskrit. Sanskrit is a wonderful language. It’s vocabulary is infinite. This is its main feature. Telugu is vowel ending Ajanta language ..no language could beat and surpass Telugu in beauty. Greater than Sanskrit in this regard. For example to know the feature of Ajanta language "రాముడు ఒకడు ఉన్నాడు అని అనుకున్నాను అని అనుకున్నావేమొ......." could be written in one stretch as "రాముడొకడున్నాడననుకున్నానననుకున్నావేమొ................................" This can be written without stopping anywhere in a single piece. Hundreds of thousands of sentences can be written in a single sentence. If you add infinite vocabulary to it (that vocabulary belongs to Sanskrit) it is unbelievably wonderful. That Wonder is the Andhra language that we think is Telugu today. ---------------- In English In Sanskrit In Telugu(classical) In Andhra Language Bhaashaa Nudi Bhaasha Wheel Chakram Gaanu/Tiragali Chakramu Mind Manas Ullamu /Yada Manasu Salute Namaskaarah Dandamu Namaskaaramu Thanks Dhanyawaadah Mangideelu Dhanyawaadamu Sun Sooryah Proddhu Sooryudu Moon Chandrah Nela Chandrudu King Raja Redu/Dora Raju Queen Rani Dorasani Rani
వాగ్దేవి పేరు సార్థకం చేసుకున్నవు తల్లీ!! నీకు ఈ ప్రశంసలు, పొగడ్తలు అనవసరం..ఎందుకంటే ఆ చదువుల తల్లి పేరు పెట్టుకున్నందుకైనా ఆ మాత్రం రాదా? వస్తుంది. .వచ్చింది..
@@SlokaluPadyalu సభ్యత్వం తీసుకున్నాను... జన్మతః వచ్చిన సరస్వతీ కటాక్షం మీ అమ్మాయిని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లాలని కోరుకుంటున్నాను ఏ రోజు రిజర్వేషన్స్ పోయి అందరూ ఒకే వేదిక మీద ఉంటారో, ఆ రోజు కుల ప్రస్తావన తీసుకురాను... అన్యధా భావించకండి.. చి ల సౌభాగ్యవతి వాగ్దేవికి నా ఆశీస్సులు
తల్లి ఇలాగే చదువు.నిన్ను సరస్వతీదేవి
కటాక్షించింది
Mana telugu bhasha ni kapadutunanduku meeku vandanaalu thalli 🙏💐
🎉🎉❤❤సరస్వతీ కటాక్షం సదా నీకు ఉండుగాక తల్లి
ధన్యోస్మి. మీలాంటి వారి ఆశీర్వాదాలే మాకు ప్రోత్సాహకంగా పనిచేస్తూ, మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాయి. మీరు ఎక్కడినుండో తెలుపగలరు. మా ఈ ప్రయత్నాన్ని మరో పదిమందికి పంపండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.
👌👌👌తల్లి
Well done chitti talli God bless you
May god bless u. Very good 👌👌👌👌
❤️❤️❤️❤️❤️ super అమ్మ
🙏🙏🙏
చక్కని వాక్పటిమ దీర్ఘాయుష్మీన్భవ
నీకు ఆశీస్సులు తల్లి
పెద్దల ఆశిషులు మరియు సరస్వతి దేవి కటాక్షము ఎల్లప్పుడు నీకు తోడుగ ఉండాలి అని కోరుకుంటున్నా 🎉
తల్లీ వాగ్ధేవీ!నీకు వందనం.
వాగ్దేవి
Super and excellent ra
kaastha mellaga chepte bagunnu, kangaru ga cheppinattu undi.
పాల్కురికి సోమనాధుని కవిత్వం అద్భుతం అసలు ఆదికవి ఈయనే
Very great 👍.I have never heard these Slokas.
Very good keep it up
అధ్బుతంగా వుంది.
nice sis
పాప 👌
మీలాంటి పిల్లలను చూస్తే నా తెలుగు జాతి ఎంత విలువైందో అని గర్వంగా ఉంటుంది
@@SlokaluPadyalu
తప్పకుండా సర్
God bless you bangaram
అమ్మ ఆశీస్సులు మీకు తెలుగు వారికి అందరికీ ఉండాలని కోరుకుంటాను
Excellent talli
Amo thalli super amma .
Ok Shir chastha . like chastha .
🙏🌹🙏🌹🙏🌹🙏OM NAMHA SHIVAYA 🙏🌹🙏🌹🙏
చాలా బాగా పద్యాలు పడుతున్నావ్ అమ్మ ఇలానే కష్టపడి మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను
ఆహా పేరు లోనే వాగ్దేవి వుంది... బంగారు తల్లి .. సరస్వతి కటాక్షం ఇంత అమోఘం గా ఉన్న నీకు మా దీవెన అవసరం లేదు.. కానీ ఇష్ట కామ్యాబ్ద్ సిద్ధిరస్తు🙌🙌
@@SlokaluPadyalu shared in my fb andi.👍
chaala baaga chadivaavu ammalu...
Hats off to the Chinnari. Really very proud of you.May Goddess Saraswati bless you always
Very good👍 God bless you
అద్భుతం
Super
అద్భుతముగా చెప్పావమ్మా...
Super ga chadivavu👍👍
అమ్మా... వాగ్దేవి... నీ వాగ్దాటికి జోహార్లు🙏🙏🙏🙏 నీవు దేవుని వర ప్రసాదానివి..... తెలుగు గడ్డపై జన్మించిన ముద్దు బిడ్డవు.... ఇలాగే కొనసాగించు తల్లీ..........
Saarthakanaamadheyuraalu
🌸🌸🙏🙏🌸🌸
Great work
ముమ్మూర్తులా అమ్మవారే...
Really greater
చాలా సంతోషం కలిగింది తల్లి.
ధన్యవాదములండి
Chaalla baagaa cheppaavuu
So nice of you.Keep it up Vagdevi.
All the best for your bright future.
అద్భుతముగా చెప్పావమ్మా.
Super 👌
Born talented... Superb chinnitalli
Great
Excellent 😊
May God Bless you with prosperity!
Prati padyaniki tatparyam cheppi rendo padyaniki velte bagundunu
Chakkagaa padaavu talli
Ultimate
Thanks a lot for sharing the meaning for these poems
👏👏👏
👏👏👏👏👏
Saraswthi devi
U did really so great.learn more poems like this.All the best
👏👏👏👏
👏👏👌👌🍫
ధన్యోస్మి. మీలాంటి వారి ఆశీర్వాదాలే మాకు ప్రోత్సాహకంగా పనిచేస్తూ, మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాయి. మీరు ఎక్కడినుండో తెలుపగలరు. మా ఈ ప్రయత్నాన్ని మరో పదిమందికి తెలియచేయండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.
God bless you..Dear..
subscribed
@@SlokaluPadyalu done
👏👏👏🙏🙏🙏
Meeku Naa hrudayapurvaka assisulu
భాష అనేది సంస్కృత పదము. భాష ను తెలుగులొ "నుడి" అంటారు.
ఆంధ్ర భాష అంటె తెలుగు మరియు సంస్కృతముల యొక్క అధ్భుతమైన కలయిక.
ముందు తెలుగుకి సంస్కృతమునకు భేదం మనలో చాలా మందికి తెలియదు.
ఏది తెలుగు పదమో ఏది సంస్కృత పదమో మనము తెలుసుకొనె పరిస్థితి ఈ నాడు లేదు.
సంస్కృతము అధ్భుతమైన భాష .. సంస్కృతం లొ పద సంపద అనంతం..ఇదే దీని వైశిష్ట్యం.
తెలుగు అజంత భాష .. అందము లో తెలుగు నుడి ని మించింది లేదు.
ఈ విషయం లో తెలుగు సంస్కృతము కంటే గొప్పది.
అజంత భాష యొక్క వైశిష్ట్యం తెలియాలంటె ఉదాహరణకి
రాముడు ఒకడు ఉన్నాడు అని అనుకున్నాను అని అనుకున్నావేమొ.......
రాముడొకడున్నాడననుకున్నానననుకున్నావేమొ................................
ఇలా ఒక్క ముక్కలో ఎక్కడా ఆగకుండా వ్రాయవచ్చు. వందల వేల వాక్యములు ఒకే వాక్యములో వ్రాయవొచ్చు..
దీనికి తోడు పద సంపద తోడైతే (ఆ పద సంపద సంస్కృతమునకే సొంతము) అధ్భుతం..
ఆ అధ్బుతమే మనము ఈ నాడు తెలుగు అని అనుకుంటున్న ఆంధ్ర భాష.
-----------------------------------------------------------------------------------------------------------------------------------
Bhaasha is a Sanskrit word. The language is called "Nudi" in Telugu.
Most of us do not know the difference between Andhra Language Telugu and Sanskrit.
Andhra language is a combination of Telugu and Sanskrit.
Sanskrit is a wonderful language. It’s vocabulary is infinite. This is its main feature.
Telugu is vowel ending Ajanta language ..no language could beat and surpass Telugu in beauty.
Greater than Sanskrit in this regard.
For example to know the feature of Ajanta language
"రాముడు ఒకడు ఉన్నాడు అని అనుకున్నాను అని అనుకున్నావేమొ......."
could be written in one stretch as
"రాముడొకడున్నాడననుకున్నానననుకున్నావేమొ................................"
This can be written without stopping anywhere in a single piece.
Hundreds of thousands of sentences can be written in a single sentence.
If you add infinite vocabulary to it (that vocabulary belongs to Sanskrit) it is unbelievably wonderful.
That Wonder is the Andhra language that we think is Telugu today.
----------------
In English In Sanskrit In Telugu(classical) In Andhra
Language Bhaashaa Nudi Bhaasha
Wheel Chakram Gaanu/Tiragali Chakramu
Mind Manas Ullamu /Yada Manasu
Salute Namaskaarah Dandamu Namaskaaramu
Thanks Dhanyawaadah Mangideelu Dhanyawaadamu
Sun Sooryah Proddhu Sooryudu
Moon Chandrah Nela Chandrudu
King Raja Redu/Dora Raju
Queen Rani Dorasani Rani
వాగ్దేవి పేరు సార్థకం చేసుకున్నవు తల్లీ!!
నీకు ఈ ప్రశంసలు, పొగడ్తలు అనవసరం..ఎందుకంటే ఆ చదువుల తల్లి పేరు పెట్టుకున్నందుకైనా ఆ మాత్రం రాదా? వస్తుంది. .వచ్చింది..
AMMA KATAKSHAM AGUGAKA.
nice , without
plz give me this pancha pashana padyalu in sanskrit
Adyantam sravananandakaram
@@SlokaluPadyalu Thanks for the information 🙏
Brahmins మాత్రమే అబ్యాసం చేసి ఒప్పగించగలరు
@@SlokaluPadyalu సభ్యత్వం తీసుకున్నాను... జన్మతః వచ్చిన సరస్వతీ కటాక్షం మీ అమ్మాయిని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లాలని కోరుకుంటున్నాను
ఏ రోజు రిజర్వేషన్స్ పోయి అందరూ ఒకే వేదిక మీద ఉంటారో, ఆ రోజు కుల ప్రస్తావన తీసుకురాను... అన్యధా భావించకండి.. చి ల సౌభాగ్యవతి వాగ్దేవికి నా ఆశీస్సులు
తల్లీ ఇలాగే చదువు.. సరస్వతి కటాక్షం సిద్ధిరస్తు
నీవు వర్ధిల్లాలి తల్లి
Great
Great work