స్వామి మీరు చెప్పినట్టుగా నేను 11 రోజులు శ్రీ రామ పట్టాభిషేకం చదివాను 🙏🙏🙏🌺🌺🕉️ అనుకున్న కోర్టులో నెరవేర్చితండ్రి జైశ్రీరామ్ 🙏🌺 జై శ్రీమన్నారాయణ 🙏🌺🌺🌺🌺🌸🏵️
Chala tanxs guru garu Nenu mi videos chusi sri rama pattabhisheka sarga parayanam chesanu really Naku 20days tarvata job vochindhi guru garu really I am happy guru garu
శ్రీ గురుభ్యోనమః గురువుగారు నేను ఆదివారం శ్రీరామ పట్టాభిషేక సర్గ పఠనం చేయడం ప్రారంభించాను ఆ శ్రీరామచంద్రుని దయవల్ల ఉద్యోగం వస్తుందనే నమ్మకం కలిగింది... గురువుగారు నన్ను ఆశీర్వదించండి... జై శ్రీరామ్ 🙏🙏🙏🌹🌹🌹
స్వామి నేను పోయిన నెల23నా ప్రారంభించు డిసంబర్ 2 పారాయణ రామాయణ పట్టాభిషేక సర్గ విజయవంతంగా 11రోజులు చదివాను స్వామి మీరు ఈ పరిష్కారం చెప్పకపోయినట్లైతే నేను ఈ పారాయణం చేసిఉండేవాడిన కాదేమో అనిపించింది కానీ అది ఆ రామచంద్ర స్వామి అనుగ్రహం దయవల్ల మి అనుగ్రహం వల్ల నా మీద నమ్మకంతో విజయవంతంగా పారాయణ చేయగలిగాను స్వామి జై శ్రీరామ్.
జై శ్రీమన్నారాయణ...🙏🙏🙏 స్వామి నేను 11 రోజులు పారాయణం చేసాను.ఉద్యోగం వస్తుందనే నమ్మకం తో నే ఉన్న స్వామి.ఉద్యోగం వచ్చిన తరువాత మిమ్మల్ని కలుస్తా స్వామి. స్వామి ఆశీర్వదించండి...🙏🙏🙏
Swami nenu two times 11 days parayam chesanu chala santhoshaga undi a anjaneya Swamy sithamma Ramaya swamy anughram Valle idhi jarigindi Naku nammakam undi e pani ayina anukunatu jaruguthundi namakam mida try cheyandi a devudu andhariki manchi chestharu thankyou God🙏
Rama dayya valla ma akka babu ki job vachiddi swamy correct ga 11 days lo interview lo select aiyandu thank you swamy Meeku swamy ki na hrudhyapoorkava namskaram lu
స్వామి చాలా చాలా సంతోష మండీ.మీరు చేసిన వీడియో మాలాంటి వారు ఎంతో మందికి చాలా సహాయమవుతుంది స్వామి.2వ భాగం కోసం ఎదురు చూస్తున్నాము, వీలయినంత తొందరగా అప్లోడ్ చేయగలరు.శతకోటి ధన్యవాదాలు.
శ్రీ గురుబ్యోనమః.నమస్కారం గురువు గారు🙏🙏నిన్ననే నేను శ్రీరామ పట్టాభిషేక సర్గ ప్రారంభం..నా ఈ 11 రోజుల పారాయణం విజయవంతంగా పూర్తి అవ్వాలని నేను ఫిబ్రవరి 23న రాయబోయే గ్రూప్-2 పరీక్ష సక్సస్ కావాలని ధీవించండి గురువు గారు.మీ ఆశీస్సులకై మీ భక్తురాలు....🙏
Guruvu garu nenu 11 days parayanam chesanu , Naku ee 11 days lo Naku rondu interviews lo select ayyanu , eppudu join ayye job lo Naku manchi growth vundela ashirwadinchandi Jai sri Ram
@Pretty_preethi27 ha non veg thinakudadu, vellulli thinakudadu, morning and night only light ga breakfast and lunch matrame rice tinali. Morning 5ki start chesukovachu
Guruvu garu me padamulaku na sathakoti namaskaralu naku group 3 vudyogam vachela nanu ashirvadinchandi.nenu kuda sri rama pattabhisheka. Sarga chadivanu guruvu garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯
Namasthe Guruvu garu! Meru chepinatte chesanu andi August 1st na start chesanu andi 11 days meru chepina vidhamuga chesanu andi naku korukuna udyogam dorikindi within 15 days lone select ayianu. Maa husband kuda professional ga work chestunaru aithe trading stock market lo kuda success avali ani anukuntunaru dani kosam Edina remedy chepandi, ae stotram parayanam cheyali, ae abishekam cheyali kuda chepandi guru garu. Please guru garu
Namasthe swami. pls let me know.. yedu shanivarala vratham cheyali ankuntunanu. Kalasham compulsory pettala? And first Saturday pooja ayipoyaka swami photo peetakam thesi malli next Saturday petkovala or ah peetakam 7 saturdays kadapakunda alane unchala ? I have these doubts..pls teliyacheyandi.. Om namo venkatesaya..🙏
గురువు గారు నేను శ్రీ రామపట్టాభిషేక సర్ఘ పారాయణం మొదలు చేసాను ,09-01-2025,ఉదయం నిద్ర లేగట్టం తాళ స్తానం చేయడము ,పక్కనే వున్న హనుమాన్ దేవాలయం కి velli gudi chuttu 11 ప్రదక్షణలు cheyadm గుడిలోనే పారాయణం చేసే వాడిని కాని 13-01-2025 రోజు నిద్రలోనే విరియO బయటకు వచ్చేసింది.ఏమైన నియమాలు వునాయ గురువు గారు తెలుపగలరు
Guruji please reply eavvandi ma husband ki 5 years ga job ledhu ma husband ki Telugu radhu andi ma husband ki badhulu nenu chadhavachuu guru ji please reply eavvandi 😢😢😢😢
Nenu meru chapparu ane chaddaava swame naku job vochande swame Tq u swame Jai Sri ram
Meeru ye vidanga chadivaru cheppandi
@ chall neyam ga chadavanu
@ 11days ane annukunna but 7days completed job vochande and next 5days koda complete chasta
Daily yenni sarlu chadavali andi ?
@ 11 days per day one time
స్వామి మీరు చెప్పినట్టుగా నేను 11 రోజులు శ్రీ రామ పట్టాభిషేకం చదివాను 🙏🙏🙏🌺🌺🕉️ అనుకున్న కోర్టులో నెరవేర్చితండ్రి జైశ్రీరామ్ 🙏🌺 జై శ్రీమన్నారాయణ 🙏🌺🌺🌺🌺🌸🏵️
Tq guruvu garu edi nijangga miracle edi chadivina 5days ki one year nunchi try chestunna Rani job 5 days lo vachindi ,🙏🙏Sri Rama chandra
గురుభ్యోనమ
గురువుగారు నేను శ్రీరామ పట్టాభిషేకం సర్గ చదువుతున్నాను. నేను ఇప్పుడు రాసే గ్రూప్ 2 ఎగ్జామ్స్ సక్సెస్ కావాలని నన్ను దీవించండి🙏🏻
మీరు విజయం సాధించాలని కోరుకుంటున్నాను
Sure vonchindhi naku msg pettandi job vonchindhi ani malli
Chala tanxs guru garu Nenu mi videos chusi sri rama pattabhisheka sarga parayanam chesanu really Naku 20days tarvata job vochindhi guru garu really I am happy guru garu
Daily headbath chesara ..?
Ha
శ్రీ గురుభ్యోనమః గురువుగారు నేను ఆదివారం శ్రీరామ పట్టాభిషేక సర్గ పఠనం చేయడం ప్రారంభించాను ఆ శ్రీరామచంద్రుని దయవల్ల ఉద్యోగం వస్తుందనే నమ్మకం కలిగింది... గురువుగారు నన్ను ఆశీర్వదించండి... జై శ్రీరామ్ 🙏🙏🙏🌹🌹🌹
స్వామి నేను పోయిన నెల23నా ప్రారంభించు డిసంబర్ 2 పారాయణ రామాయణ పట్టాభిషేక సర్గ విజయవంతంగా 11రోజులు చదివాను స్వామి మీరు ఈ పరిష్కారం చెప్పకపోయినట్లైతే నేను ఈ పారాయణం చేసిఉండేవాడిన కాదేమో అనిపించింది కానీ అది ఆ రామచంద్ర స్వామి అనుగ్రహం దయవల్ల మి అనుగ్రహం వల్ల నా మీద నమ్మకంతో విజయవంతంగా పారాయణ చేయగలిగాను స్వామి జై శ్రీరామ్.
జై శ్రీమన్నారాయణ...🙏🙏🙏
స్వామి నేను 11 రోజులు పారాయణం చేసాను.ఉద్యోగం వస్తుందనే నమ్మకం తో నే ఉన్న స్వామి.ఉద్యోగం వచ్చిన తరువాత మిమ్మల్ని కలుస్తా స్వామి.
స్వామి ఆశీర్వదించండి...🙏🙏🙏
Swami nenu two times 11 days parayam chesanu chala santhoshaga undi a anjaneya Swamy sithamma Ramaya swamy anughram Valle idhi jarigindi Naku nammakam undi e pani ayina anukunatu jaruguthundi namakam mida try cheyandi a devudu andhariki manchi chestharu thankyou God🙏
గురువు గారికి పాదాభివందనాలు 🙏
Rama dayya valla ma akka babu ki job vachiddi swamy correct ga 11 days lo interview lo select aiyandu thank you swamy Meeku swamy ki na hrudhyapoorkava namskaram lu
స్వామి చాలా చాలా సంతోష మండీ.మీరు చేసిన వీడియో మాలాంటి వారు ఎంతో మందికి చాలా సహాయమవుతుంది స్వామి.2వ భాగం కోసం ఎదురు చూస్తున్నాము, వీలయినంత తొందరగా అప్లోడ్ చేయగలరు.శతకోటి ధన్యవాదాలు.
2వభాగం కోసం కామెంట్ పెట్టన వెంటనే ఇప్పుడే మీరు అప్లోడ్ చేసిన 2వభాగం చూసానండీ, చాలా చాలా సంతోష మంజీ గురువుగారు.ధన్యవాదాలండి,జై శ్రీ రాం.
Jai sri rama Chala thank you sir Roju vinadamu valana maa babuke job vochhwndi 🙏
Nenu 11 days complete chasnu swami naku dsc lo job vachettu ashirvadinchandi swami 🎉❤❤
Books untaya
Swamy ninati tho na sapta shanivara vratham complete ayipoyindhi.... So happy yelanti ibandhi lekunda ayindhi... Ashirwadinchandi...
శ్రీ గురుబ్యోనమః.నమస్కారం గురువు గారు🙏🙏నిన్ననే నేను శ్రీరామ పట్టాభిషేక సర్గ ప్రారంభం..నా ఈ 11 రోజుల పారాయణం విజయవంతంగా పూర్తి అవ్వాలని నేను ఫిబ్రవరి 23న రాయబోయే గ్రూప్-2 పరీక్ష సక్సస్ కావాలని ధీవించండి గురువు గారు.మీ ఆశీస్సులకై మీ భక్తురాలు....🙏
Padhabi vandhanalu guru garu...memu adgintlu video chesinandhuku...
Swamy Nen evale Na 11 rojulu Sri.rama patabhisekha Sargaa Chadavadam purthi chesanu A ramudi Anugraham vala Nak Udyogam Prapthinchela chudu Swamii🙏🙏🙏🙌🙌.
Guruvu garu nenu 11 days parayanam chesanu , Naku ee 11 days lo Naku rondu interviews lo select ayyanu , eppudu join ayye job lo Naku manchi growth vundela ashirwadinchandi
Jai sri Ram
Tq Guru Garu, Meeru mee family antha bagundali.
నమస్కారం గురువు గారు నేను మంగళవారం మొదలు పెట్టాను ఈ రోజు మూడవ రోజు అశర్వదించండి స్వామి
Govinda govinda jai sriram
ధన్యవాదములు స్వామి 🙏🙏🙏🙏🙏🙏
Chala chala thanks swamy garandi
🙏 🙏 🙏
గురువు గారికి పాదాభివందనాలు
Guruvu garu meeku shatha koti namaskaralu
Sri Andal divya thiruvali gale sharanam. Jai srimannarayana
Pranamalu gurugaru nenu last year sriramapattabisheka patanam meeruchepinavidamganecheshanu aina naku job raledu eesari kuda prayatnistunnanu eesaraina naka job ravalani aa sriramudi aashirvaad mapai undela aashirvadinchandi gurugaru🙏
Jai shree Rama..🙏🙏
Nenu ee roju morning ee start chesanu Guru garu.bless cheyandi Guru garu.
Emaina niyamalu paatinchala.. I mean vellulli, ulligadda tinocha.. Enni gantalaki start chesaru..
@Pretty_preethi27 ha non veg thinakudadu, vellulli thinakudadu, morning and night only light ga breakfast and lunch matrame rice tinali. Morning 5ki start chesukovachu
@philixestherrani3193 ఈవెనింగ్ 6 తరువాత చేయొచ్చా.. అండి
@@Pretty_preethi27 th-cam.com/video/Tho1sLr7L84/w-d-xo.htmlsi=BW0SIBJNlDt1gCiO
@@Pretty_preethi27 below link chudandi. Evening kuda cheyochani chepparu Guru garu
Nenu ippudu srirama pattabhiseka sarga chaduvuthunnanu swami. Intha goppa manchi parayanam gurinchi maaku teliyachesinanduku meeku sathakoti danyavaadalu🙏swami. Naaku ap dsc lo job ravali ani asirwadinchandi swami please.. 🙏🙏🙏
జై జై శ్రీరామ్🙏🏼🙏🏼🙏🏼🌺🌺
స్వామి గారు నేను చిన్నగా బిజినెస్ చేయాలనుకుంటున్నాను మంత్రం చెప్పండి ప్లీజ్
Swami nen kuda 11daya bramhamuhurtham lo chavanu swamy Sri Ram dhayatho complete chesanu
Result kosam wait chesthuna swami
శ్రీ గోవిందా🙏,గురువుగారు శ్లోకాలు చదవడం రాదు తప్పులు పోతాయి.పూజ చేసే సమయంలో audio వినచ్చ గురువుగారు
Sri Ram patabhisheka sarga parayanam tho patu Hanuman chalisa chadhivanu swami Sri anjaneya swami ki 108pradhakshnalu kuda chesasanu swami Inka ramaya thandri pain na ashalu job kosam
🙏జై శ్రీమన్నారాయణ 🙏
Thank you guruvu garu
Jai Sree ram🙏🙏🙏
Jai Sriram ❤🙏
Govinda Govinda Hari Govinda 🎉
Jia sramannarayana
🙏guruvu garu
జై శ్రీ రామ్,జై హనుమాన్
స్వామి మీరు చెప్పిన విధంగా శ్రీ రామ సర్గా చదివా స్వామి నాకు govt job వచ్చేవిధంగా దీవించండి స్వామి
Guruvu garu me padamulaku na sathakoti namaskaralu naku group 3 vudyogam vachela nanu ashirvadinchandi.nenu kuda sri rama pattabhisheka. Sarga chadivanu guruvu garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯
Tq gurugaru
Jai sri ram
Jai srimannarayana 🙏
Chala thanks guru garu
Guruvu Garu
Madhi vizag sir Mee temple ki mudupu kattali ante Ela ravali sir please reply eavvandi sir pillalu kuda leru
Jai shriram
Swamy please reply ivvandi please naku may lo exam undhi kani ipude chdivanu 11 daya .. complete ayyayi..malli exam mundu kuda chdavalna swamy please cheppgalaru
జై శ్రీమన్నారాయణ 🚩
Gurugaru edhi book dhorukuthadha ekkada dhorukuthadhii
Guruvu gaaru nenu e paarayanam cheyalanukuntunnanu ela cheyaalandi niyamaalu emaina untaya a time lo cheyaali cheppandi swamy
Naku group 3 vudyogam vaste metho matladalani vundhi guruvu garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯
Om namo venkateshaya namaha
Suthkam vachindi ela swami
Tq panthulu gaaru
Namaskaram guruvugaru....dsc ki prepare avthunnanu swami ....mi video chusanu ...aa ramachandhraprabhuvu pai nammakamtho paarayana start chesa swami ...eroju 2 day....aa swami katakshamtho job ravalani aashirvadhinchadi swami..jai sriraam
Meeru cheppi ate 11 rojulu chadivanu guruvu garu.
జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏
11 daya kakunda Roju chadhuvukuntey bharmha charyam patinchala guruvu garu
Jai Sri Manaryana 🙏💐 Tqu Guru garu 🙏🙏🙏🙏guruvu garu eSrirama swarga books dhorukuthaya guruvu garu 🙏🙏🙏
Namaskaram Gurvugaru bagunnara meeru Venkateswara swamy varu
Ayya nenu chadhivanu swamy maapapakosam
నమస్కారం గురువుగారు
Job gurinchi ee sargani ye roju start cheyyali sir first time cheyyali anuku vallu please sir reply eavvandi sir...
జై శ్రీమన్నారాయణ
నమస్కారం గురువు గారు మీరు చెప్పినట్లు చదివాను గ్రూప్2 మెయిన్స్ పరీక్ష లో పాస్ అవ్వాలని నన్ను ఆశీర్వదించండి గురువు గారు చాలా సంవత్సరాలుగా కష్టపడుతున్న
Namaskaram sir telugulo chadhavavacha guruvugaaru 🙏🙏
Nenu ee video chusi start chesina one week ki nenu company change ayanu thank you guruvugaru🙏
Guruvugaaru arudra nakshatram Shivaabhishekam 15 Leda 16 a time lo bhishekam chesukovaalo please 🙏 cheppandi guruvugaaru jai Srimannaraayana 🙏🙏🙏🌹🌹🌹
Guruvu garu 11 days parayanam lo patinchavalasina niyamalu cheppaindi 🙏🙏🙏
Tq guruvu garu.
Jai srimannarayanaaa
గురువు గారు శ్రీరామ పట్టాభిషేక సర్గహ 11 రోజులు చేయడనికి యేమైనా నియమాలు వునాయా
గురువు గారు చదివాను మీరు చెప్పిన విధంగా నేను complete చేసేసాను గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష లో విజయం సాధించాలని నన్ను ఆశీర్వదించండి స్వామి గారు
Namasthe Guruvu garu! Meru chepinatte chesanu andi August 1st na start chesanu andi 11 days meru chepina vidhamuga chesanu andi naku korukuna udyogam dorikindi within 15 days lone select ayianu. Maa husband kuda professional ga work chestunaru aithe trading stock market lo kuda success avali ani anukuntunaru dani kosam Edina remedy chepandi, ae stotram parayanam cheyali, ae abishekam cheyali kuda chepandi guru garu. Please guru garu
Namasthe swami. pls let me know.. yedu shanivarala vratham cheyali ankuntunanu. Kalasham compulsory pettala? And first Saturday pooja ayipoyaka swami photo peetakam thesi malli next Saturday petkovala or ah peetakam 7 saturdays kadapakunda alane unchala ? I have these doubts..pls teliyacheyandi.. Om namo venkatesaya..🙏
Guruvu garu hostel lo unnavallu ela C chadavali neyamalu ela patti chali cheppandi
Guruvugaru namasthe andi.guruvugaru a varaeina chanipoeina varini chudadaniki vellinappudu cellphone, bikekeys, bike, house doors muttukune ami parvaledhan tara andi chepandi pls.viti gurinchi sariga theliyaka chala ebandhi paduthuna andi chepandi pls guruvugaru.
Sir reply ivandi... Meru pdf chesindi pattabhishekam sarga idhi sanskruti r telugu cheppandi
Durga sapthasati gurinchi chepandi guruvugaru
Swami garu nenu railway job kosam exam rasthunnanu ..... success ayyi naku job ravali ani korukuntunnanu
Guru garu nenu chadavadam start chesha, 6 va rojuki nenu prelims qualify ayya, e roje tq guru garu. Mariyu mains kuda qualified ae job vachela divinchandi.
11 days complete chasa swamy
Swami shop manchiga nadavadam kosam chaddavacha Swami naku shop lo giraki em ravadam ledu sri ram pattabishekam chaddavacha Swami🙏🙏
Swamy garu,🙏💐 Mee inti Peru enti? Koncham cheppagalara, just to know.
గురువు గారు నేను శ్రీ రామపట్టాభిషేక సర్ఘ పారాయణం మొదలు చేసాను ,09-01-2025,ఉదయం నిద్ర లేగట్టం తాళ స్తానం చేయడము ,పక్కనే వున్న హనుమాన్ దేవాలయం కి velli gudi chuttu 11 ప్రదక్షణలు cheyadm గుడిలోనే పారాయణం చేసే వాడిని కాని 13-01-2025 రోజు నిద్రలోనే విరియO బయటకు వచ్చేసింది.ఏమైన నియమాలు వునాయ గురువు గారు తెలుపగలరు
Job lo manchi promotion kosam kuda chadava vacha andi. 🙏
Guruji please reply eavvandi ma husband ki 5 years ga job ledhu ma husband ki Telugu radhu andi ma husband ki badhulu nenu chadhavachuu guru ji please reply eavvandi 😢😢😢😢
నియమాలు ఏమీ అయినా ఉన్నాయా guruvugaru 11 రోజులు పాటించవలసినావి దయచేసి చెప్పగలరు గురువుగారు ప్లీజ్
Tiffin chesi chaduvukovachaa 1.00pm loopu guruvu garu
Swami ma husband petu mahendar goud a pani chedam anakani avatle chinna duty chedam Anukuna ravatledu swami auanaperu midha elavundhi emaina pariharam chepandi
11 niyamalu cheppadi please guruvu garu
11 rojulu parayanam purthi chesanu guruv garu
Rama pattabisheka sarga parayana ki mundu . Job twaraga ravalani sankalpa slokam kooda cheyppandi .Swami !