జై శ్రీరామ్ నేను మా భర్త ఉన్నత ఉద్యోగం కోసం ప్రయత్నాం చేస్తుంటే 11 రోజులు చదివాను 8వ రోజున మా పెద్దమ్మ గారు అయ్యోధ నుంచి రాముని విగ్రహం తీసుకుని వచ్చి నాకు ఇచ్చారు... చాలా సంతోషం అనిపించింది.... ఆ శ్రీరాముని దయ వల్ల నా భర్త కి ఆయన అనుకునే ఉద్యోగం వచ్చింది....శ్రీ సీత, లక్ష్మణ, భరత,శత్రుఘ్న, అంజనేయ సమేత శ్రీ రామచంద్ర మూర్తి కి జై
@@swathijessy9632 nenu after periods start chesaanu Tuesday modalu pedithe malli vache Friday ki ayyindhi... Head both roju cheyyaledu... roju pooja ayyaka morning pooja gadhi lo kurchuni chadivanu andi ....Miru kuda tappakunda chaduvukondi శుభం కలుగుతుంది
నేను మా అమ్మాయి జాబ్ కోసం ఈ కార్తీకమాసం నుంచి చదువుతున్నాను ఆ శ్రీరాముని అనుగ్రహము మరియూ గురువు గారు అనుగ్రహం ద్వారా తొందరలో job రావాలని దీవెంచంది గురువు గారు 😮,
స్వామి ఉద్యోగం గురించి .... ప్రయత్నం చేస్తున్న.... మీ వీడియో చూసిన తర్వాత శ్రీరామ పట్టాభిషేకం చదివాను స్వామి... పరీక్ష బాగా రాశాను....జాబ్ వచ్చాక ఖచ్చితంగా మిమ్మల్ని కలుస్తాను... స్వామీజీ... నన్ను ఆశీర్వదించండి 🙏
జై శ్రీరామ్ నేను 11 రోజులు పారాయణం చేసాను స్వామి ..ఆ స్వామి అనుగ్రహం నాపై ఉంటుందని అని గ్గట్టిగా నమ్ముతున్న ..జైశ్రీరామ్..and bless me swamy and very thankful to you elanti manchi manchi vishyalu maku teliya chestunduku
Nenu 5th month pregnant tho undi na husband kosam chesanu 21days 11 days ani chepparu kani naku regular ga chadavali anipinchi 21days chadiva na husband ki bank job ochindhi select ayyaka interview ki chadiva 8th day interview ayindhi happy next 21days lo select aipoyaru chala ante chala happy anipinchindhi nijam ga nammakam tho chadavandi thappakunda jaruguthundhi...... JAI SRI RAM ❤♾️🙏
Jai sree Ram... Nenu 11 days parayanam chesanu swamy.... Swamy dayatho udhyogam vaste na jeevitham malupu tirugutundhi..... Jai shree Ram... Hare Krishna.. . Hare nayarayana....
Edi nijam ga naku chala help chesindi 2018 nundi nenu chala govt exams rasanu but raledu kani nenu e srirama pattabhi shega sarga chadivanu june lo naku eppudu govt teacher job vachindi tq so much guruvu garu
I started reading guess what happened,i have wish to visit bhadrachalam form so many years after 3 day read i got call from my friend and she asked me to they have plan to visit bhadrachalamand she want to me to join we them.we visit and we made suprabhatha seva . Tq sir
Gr2 జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నాను...స్వామి.,నా ప్రయత్నం ఫలించాలి దీవించండి ...స్వామి...ఈరోజే స్టార్ట్ చేస్తాను...రామ పట్టాభిషేక సర్గ., thank you స్వామి
నేను శ్రీరామ పట్టాభిషేకము నా శ్రీవారు జాబ్ కోసం చదివాను, 11 రోజులు లోపె నా శ్రీవారు కి జాబ్ వచ్చింది. చాలా మంచి కంపెనీ లో వచ్చింది జాబ్. చాలా సంతోషం గురువు గారు. జై శ్రీరామ్ ఇప్పుడు నేను నా కోసం చదవాలి అనుకుంటున, నాకు మంచి కంపెనీ లో మంచి జాబ్ వచ్చేలా చెయ్యండి స్వామి. జై శ్రీరామ్, జై హనుమాన్, జై భజరంగి బాన్
నేను చదివాను గురూజీ అయోధ్య రామాలయం ఓపెనింగ్ రోజు మొదలు పెట్టి 11 డేస్ కంప్లీట్ చేశా 2025 lo రాయబోయే dsc నాకు మంచి ర్యాంక్ తో లో నాకు జాబ్ రావాలని దీవించండి తండ్రి 🙏🙏🙏🙏
నమస్కారములు గురువుగారు చాలా మహిమ కల్గిన సర్గ స్వామి నేను ఎన్నో అనుభవాలు పోదినాను స్వామి నేను ఇప్పుడు D. Sc S. A Biology ఉద్యోగం కోసం 11 సార్లు సర్గ ను చదివాను స్వామి మళ్ళీ మళ్ళీ చదవచ్చా స్వామి Notification కు ఇంకా టైం వుంది స్వామి నా ప్రశ్న కు సమాధానం ఇవ్వండి స్వామి. 🙏🙏🙏
Guruvu garu nenu miru chepindi vini start chesanu start chesina day evening ey naku interview schedule ayindi within 4 days lo ne naku offer vachindii 🙏jai sreeram
Nenu srirama pattabhisekha sarga 11 days complete chesanu swamy..Next ts Dsc lo naaku Sgt job ravali ani bless cheyandi guruvu gaaru..Thank you soo much 🙏
స్వామి ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తూన్న నాకు ఉద్యోగం రాలేదు. చివరి ప్రయత్నం గా ఒక పరీక్ష రాశాను. మీ వీడియోస్ చూసిన తర్వాత శ్రీరామ పట్టాభిషేక సర్గః చదివుతున్నాను స్వామి నాకు ఉద్యోగం వస్తే మిమ్మల్ని కలుస్తాను స్వామీజి నన్ను ఆశీర్వాదించండి జై శ్రీ రామ్
Jai shree Ram nenu ma Babu kosam chadvuthanu ne daya valla manchi job Ravali swami deevinchandi tomorrow nundi start chesthani Naku swami ante entho nammakam ma babuki job vachina tharuvatha malli share chesthanu good news tho
జై శ్రీమన్నారాయణ సుందరకాండ పారాయణం చేశాను అని చెప్పాను కదా స్వామి ఇప్పుడు ఈ పట్టాభిషేక సర్గ చేస్తాను 11 రోజులను మా పిల్లలకి ఉద్యోగం కోసం నేను చేద్దామని అనుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ
స్వామి నేను, నేను 2011వ సంవత్సరం నుంచి ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నాను ఎన్నిసార్లు ఎగ్జామ్స్ రాసిన కానీ నోటి దాకా వచ్చే వెళ్ళిపోతున్నాయి నా జాతకం చూసినవాళ్లు నాకు ప్రభుత్వ ఉద్యోగము వచ్చే అవకాశమే లేదని చెబుతున్నారు కానీ రామాంజనేయు స్వామి మీద నమ్మకంతో ఇప్పటికి ప్రయత్నం కొనసాగిస్తున్నాను నాది కుంభరాశి నాకు ఏదైనా పరిహారం తెలియ చేయగలరని కోరుచున్నాను
Mi పదాలకు వందనాలు gurugaru నిను got. Job kosam rama pattbi sllokam చదువుతున్నాను 10 రోజులుండి. ఈరోజు గురువారం చదువుతుంటే. మా. పూజ మందర్ములో కి. సీతాకోకచిలుక వచ్చింది గురువుగారు. ఫస్ట్ నా భుజం మీద వాలి మా మంగళ హారతిలో వచ్చి ఉన్నది నేను చదువుతుంటే అట్లనే ఉంది. దేనికి సంకేతం అని చెప్పేసి మీకు పెట్టాను గురువుగారు కామెంట్. వీలైనంత తొందరగా నాకు జవాబు చెప్పగలరు గురువుగారు ధన్యవాదాలు
Neenu na koduku kosam 11 days chadivanu aa swami anugraham kosam 1000 kallatho eduruchoosthunnamu guruvugaaru mee anugrahm kooda kaavaali guruvugaaru.🙏🙏🙏🌹🌹🌹
నేను కూడా చదువుతున్నాను గురువుగారు శ్రీరామ పట్టాభి సర్గ ఎన్ని సార్లు ప్రయత్నం చేసినా జాబ్ కోసం విఫలం అవుతుంది ఈసారి అయినా శ్రీరాముని దయవల్ల అయితే చాలు గురువుగారు 😪🙏🙏@@Srivari.Dasudu
Swami parayana purthi chesanu...nenu job achieve చేయాలని దీవించండి...నెక్ట్ సండే నాకు ఎగ్జామ్ వుంది .,మంచి మార్కులు రావాలి...ఉద్యోగం వస్తే నాకంటూ నా పిల్లలను చూసుకునే దారి దొరుకుతుంది...స్వామి ని నమ్మి చేసిన నా పూజకి ఫలితాన్ని నా ఉద్యోగ రూపం లో నా పిల్లలకు దక్కాలని ఆశీర్వదించండి స్వామి.....
Guruvu garu nenu 11 rojulu chadhivanu.... Job kosam wait chesthunnanu guruvugaru... Aa sri ramuni anugrahamu naa paina undali ani korukuntunnanu guruvu garu.. 🙏🙏🙏 jai sri ram 🌹🌹🌹🌹🌹 7:187:25 🙏🙏🙏🙏🙏
@@GangaD.S.KchannalPutti Niyamalu antu peddaga emi levandi Snanam chesi puja chesaa chadavandi ledante gudilo kurchoni chadavandi Non veg tinakudadhu 11 days. Daily headbath avasaram ledu shubramaga unte saripotadi Periods time lo chadavakunda next days start cheyali Mainga manasu lagnam chesi ramulavari mida bakthitho ,nammKamtho chadavandi Anta shubame jarugtundi Seeta sameta rama Chandra prabu ki jai Jai sri ram JAi hind Jai bharath
స్వామి నేను ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న నేను గ్రూప్ 2 పరీక్ష రాయబోతున్నాను మీ వీడియో చుసిన తర్వాత ఈరోజు శ్రీరామ పట్టాభిషేక స్వర్గ చదవడం మొదలుపెట్టాను స్వామి వారి దయతో పరీక్ష మంచిగ రాసి జాబ్ రావాలని ఆశీర్వదించండి స్వామి 🙏🙏🙏
Swami ISri Rama Pattabhisheka Sargà video chusi ma ammayito chepinchanu udhyogam kosam eduru chuustunnaamu ma papa udyoga prayatnam phalinchali ani korukuntunnanu
జై శ్రీ రామనారాయణ 🙏 నమస్కారం గురువు గారు.. మునుపటి సారి ఒకసారి శ్రీ రామ పట్టాభిషేక సర్గ పారాయణం గురించి వివరించినట్లు ఇప్పటికి 3 సార్లు చేశాను గురువు గారు.. ఆ పారాయణం చేశాక ఒక లాంటి confidence వచ్చింది.. త్వరలో జరగనున్న డిఎస్సి లో ఉద్యోగం సంపాదించేలా దీవించండి స్వామి 🙏🙏
Resume ఇచ్చాను చదవడం స్టార్ట్ చేశాను స్వామీ. 9 సారి చదివిన రోజు జాయిన్ అవ్వమన్నారు. మిగిలిన 2 రోజులు ఈవినింగ్ ఆఫీసు నుంచి వచ్చి చదివాను స్వామీ. కృతజ్ఞతలు స్వామీ.జై శ్రీరామ్ 🙏🙏🙏
నేను కొన్ని నెలల క్రితం చదివాను....పూర్తి అయిన తర్వాత హనుమ నా కల్లోకి వచ్చి నా స్వామి sarga chadivava తల్లీ....అని హత్తుకున్నట్టు కల వచ్చింది గురువు గారు....నేను నా ఎగ్జామ్ కోసం prepare avtunnanu...Jai Sri Ram....Jai januma...
Ramayanam lo oka sarga oko maha mantram la panichestundi....garbham dalchina valu...leda kotthaga peli ina valu...astha dasha sarga parayana cheyandi...ramudu putinapatununchi aynani vishwamitra maharshi ashram teskeley daka vntundi...deni parana vala manchi santhanam kalugutundi...manchi santhanam vala society baguntundi...dani vala mana bharatha desham baguntundi😊😊
మా బాబు కి MBA కి ఇంటర్వ్యూ call వచ్చి ఇంటర్వూ లో మంచి మార్కులు వస్తే మంచి కాలేజీ వస్తుంది స్వామి మా అబ్బాయి గురించి నేను chadava వచ్చా స్వామి బాబు తప్పులు చదువుతాడేమో అని నేను చదవసచ్చా swamy
Jai sriram 🙏🙏🙏🙏 Sri Raama Jaya Raama JayaJaya Raama 🙏🙏🙏🙏 Namaskaram guruvugaaru Aa devudi ashissulatho me maatalu nammi chesinanduku Naku oka 2 months lo DSC lo job vachindi thandri Thankyou swamy gaaru and Jai sriraam🙏🙏🙏🙏
Emi ashinchakunda cheyandi..andru job kosme anatlu cheyakandi ...swamy naku edi mancho adi naku chey ani anukuni cheyandi...meku best edo adi istaru swamy...idi chestey idi vastundi ani mind lo petukuni epudu evaru cheyakandi...manam em kavali ana swamy ne adgali kani e bhavana tho cheyadu evaru kuda...swamy naku edi mancho adi chey swamy nve ani cheyandi😊😊😊
@@suryasri9028devudu sarvantharyami andi..ayanki me manasulo emundo telusu..amma ki power vndadu ..e janma ke ame meku amma..swamy janma janma laki amma nana mana andrki..amma garbam lo vna bidda ni kapadaledu akda swamy ae kapadutaru..adgande amma petadu aneydi sameytha. Sameythalu shastralu okati kadu
@@suryasri9028 Ina meru na comment sariga chadivinatlu ledu....nen swamy ni edi adgaddu ani chepaledu...tappakunda kastm vaste teercheydi ayaney...thandri naku edi manchido adi nu chey ani ankomani chepanu😊😊
నిజమైన భక్తితో అనుసరించేవారికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది. నేనే సాక్ష్యం. నేను 21 రోజులు చదివాను. డీఎస్సీ లో సెలెక్ట్ అయ్యాను. జై శ్రీ రామ్🙏🙏🙏
Telsngana ahhhh andi... congratulations 🎉...nenu apdsc kimprepsre avuthunnanu......
Onion and garlic tinakundane chesaraa sir.....kunchem doubt clear cheyandi😊......
Ela chadivaruu.....a time lo ... konchem chepandi
Preparation lekunda job vastadha broo.. kastapadanidhe edhi radhu
ఏ రోజు ప్రారంభించాలి
Nenu e mantra chadinavanu. 11 days nammakam. Tho bakthitho, non veg thinakunda chadivanu.. Naku DSC job vachindi. (School assistant).
Very powerful mantra ✨
Jai shree ram 🙏🙏
Medam daily 11 times chadvite enta time pattindi
Okatesari 11 times chadvala day motham lo chadvocha
Congratulations andi🎉🎉🎉
Mari meeeu onion and garlic tinakundane chesaraa?????
@@poornabharathi27 dont eat
జై శ్రీరామ్ నేను మా భర్త ఉన్నత ఉద్యోగం కోసం ప్రయత్నాం చేస్తుంటే 11 రోజులు చదివాను 8వ రోజున మా పెద్దమ్మ గారు అయ్యోధ నుంచి రాముని విగ్రహం తీసుకుని వచ్చి నాకు ఇచ్చారు... చాలా సంతోషం అనిపించింది.... ఆ శ్రీరాముని దయ వల్ల నా భర్త కి ఆయన అనుకునే ఉద్యోగం వచ్చింది....శ్రీ సీత, లక్ష్మణ, భరత,శత్రుఘ్న, అంజనేయ సమేత శ్రీ రామచంద్ర మూర్తి కి జై
Husband kosam wife kuda chadavocha andi
మీరు ఎలా చదువురు ?
కొంచెం చెప్పండి, ఖచ్చితంగా తలస్నానం చేసే చదవాలా??
లేకపోతె normal ga అయినా చదవొచ్చా
ఏ time lo చదవాలి?
కొంచెం reply ఇవ్వండి ప్లీజ్
@@neerajachelluboina392అవును తప్పకుండా చదవవచ్చు అండి...భర్త చేసే job కుటుంబం కోసం కదా
@@swathijessy9632 nenu after periods start chesaanu Tuesday modalu pedithe malli vache Friday ki ayyindhi... Head both roju cheyyaledu... roju pooja ayyaka morning pooja gadhi lo kurchuni chadivanu andi ....Miru kuda tappakunda chaduvukondi శుభం కలుగుతుంది
Daily deepam pettey valla meeru
నమస్తే గురువు గారు,నేను శ్రీరామ పట్టిభిషేక సర్గ 11 రోజులు చదివాను. నేను రాయబోయే పరీక్షల్లో విజయం సాధించి జాబ్ రావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.🙏🙏🙏
నేను మా అమ్మాయి జాబ్ కోసం ఈ కార్తీకమాసం నుంచి చదువుతున్నాను ఆ శ్రీరాముని అనుగ్రహము మరియూ గురువు గారు అనుగ్రహం ద్వారా తొందరలో job రావాలని దీవెంచంది గురువు గారు 😮,
I
got job but i am reach my goal job thanks it's work later so i am continue this reading thanks guruji🎉
I am experienced person who got my first job and start my carrer because of this video. Jai Shree Ram Jai Seeta Ram.
స్వామి ఉద్యోగం గురించి .... ప్రయత్నం చేస్తున్న.... మీ వీడియో చూసిన తర్వాత శ్రీరామ పట్టాభిషేకం చదివాను స్వామి... పరీక్ష బాగా రాశాను....జాబ్ వచ్చాక ఖచ్చితంగా మిమ్మల్ని కలుస్తాను... స్వామీజీ... నన్ను ఆశీర్వదించండి 🙏
శీఘ్రమేవ ఉద్యోగ ప్రాప్తిరస్థు
Guruvugaru namaskaram nenu paaraayana chesanu....kani eppudu karuna chuputhado ramayya thandri
Swamy ninu monna dussera lo chadivanu ,inka final merit raledu,malli ee Karthika masam lo chavocha swamy please reply swamy 🙏🙏
@@Srivari.Dasudu TQ swami
స్వామీ శ్రీరామ పట్టాభిషేక సర్గ చదివాను tet exam బాగా రాశాను. డీఎస్సీ కూడా బాగా రాసి జాబ్ రావాలని మళ్ళీ చదువుతాను మీకు చాలా ధన్యవాదములు గురువుగారు
జై శ్రీరామ్ నేను 11 రోజులు పారాయణం చేసాను స్వామి ..ఆ స్వామి అనుగ్రహం నాపై
ఉంటుందని అని గ్గట్టిగా నమ్ముతున్న ..జైశ్రీరామ్..and bless me swamy and very thankful to you elanti manchi manchi vishyalu maku teliya chestunduku
Nenu read chesanu before 6 months start chesina a few days ki Naku job offer vachindhi 🙏jai sriram..Thank you guru garu !!!!
100% correct nenu ma husband kosam chesanu 11 days ma husband 21 days chesaru 21 days lopu job vachi join ayaru tqsss soo much swamy
శ్రీ రామ పట్టాభిషేక సర్గ మా ఊరి దగ్గర ఉన్న టెంపుల్ లో 11 days parayana chesanu after 2 months lo job vachindi Andi meeku shathakoti vandanalu Andi 😊
Daily 11 times cheyala andi
@kavithaKavi-gk7pt daily 1 time cheyali 11 rojulu cheyali
@@srivanirayapati7067 niyamalu em patinchali
Daily 1 time 11 days chadavala andi
@vishwananna4432 avnu Andi
Nenu 5th month pregnant tho undi na husband kosam chesanu 21days 11 days ani chepparu kani naku regular ga chadavali anipinchi 21days chadiva na husband ki bank job ochindhi select ayyaka interview ki chadiva 8th day interview ayindhi happy next 21days lo select aipoyaru chala ante chala happy anipinchindhi nijam ga nammakam tho chadavandi thappakunda jaruguthundhi...... JAI SRI RAM ❤♾️🙏
Evening cheyocha
@pavaninirmala7853 nenu aite 1st mrg chesanu 11 days next varahi navarathrulu start ainatarvatha pooja cheskuntu evening chadivanu
Daily 1 time chala andi
Really its power full just I listen
Pattabisheka swarga I got job with in one month jai sriram🙏🏻
కంగ్రాట్స్ మేడం. ఈ పారాయణం ఏ రోజునైన మొదలు పెట్టవచ్చా లేదా పలానా వారం మొదలు పెట్టాలా.రిప్లై ఇవ్వండి మేడం
A job vachindi madam
Madam m job
Yes i followed nd i got job thank you guruvu garu🙏
Hi sis ela cheyali chepadi please
నేను నిన్నటి నుండి చదవడం మొదలు పెట్టాను ఆ శ్రీ రాముల వారు నా వెంట ఉండి నడిస్పస్తారు అని అనుకుంటున్నాను జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏🙏🙏
నమస్కారం స్వామి మీరు చెప్పినట్టుగా నాకు కూడా 6 నెలలుకు మంచి ప్యాకేజీ తో ఉద్యోగం వచ్చిందండి....
జై శ్రీరామ్ 🙏🙏😊
Chala powerful manthram
Nenu e parayanam chadhivanu Naku Government job vachindhi
JAI SRI RAM🙏🙏🙏🙏🙏🙏
With out preparation aa mam
No with preparation.. And sri ram blessings
Congrats andi.11 రోజులు ఆ మంత్రం చదివితే సరిపోతుందా లేక ముడుపు ఏమైనా కట్టాల .ప్లీస్ రిప్లై ఇవ్వండి మేడం
@appalabattularavi1960 i don't know madam.. Meer aa sir ni adagandi
Congratulations
Yes, i got, it is very powerful no doubt. If you did not get after 11 days paraayana please do continue some more days.
Jai Sriram🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩
Please Andi .....ela chesaro .....em chesarooo cheppandi ....one year nunchi job kosam badha padtuna please Andi cheppandi .....em cheyyalo cheppandi
Nenu chadivaanu ...its very power full .but naku inka exam rase chance raledhu ...definitely Naku sriramuni blessings tho gov job vastundi Ani anukuntunnanu ......tq swami
Pls send the pdf or where we can get this srirama pattabhishaka sarga
Link in discription
Nijame swamy...naku kuda job vachindi recent ga .... thankyou sreerama pattabhisheka sarga gurinchi cheppinanduku 🙏
From where we can read
Pls tell where can find it
Jai sree Ram... Nenu 11 days parayanam chesanu swamy.... Swamy dayatho udhyogam vaste na jeevitham malupu tirugutundhi..... Jai shree Ram... Hare Krishna.. . Hare nayarayana....
Namasthe swami... Nenu 11 days rama pattabhiseka sarga chadivanu... Naku anukunna dhani kante manchi college lo teaching job vachindi... Thank you swami..
Edi nijam ga naku chala help chesindi 2018 nundi nenu chala govt exams rasanu but raledu kani nenu e srirama pattabhi shega sarga chadivanu june lo naku eppudu govt teacher job vachindi tq so much guruvu garu
Ela chadivaru ?
Continue ga chadivara........roju 11 tyms chadivaraaa?
@@poornabharathi27 11 days non veg thinakunda morning chdivanu
@@gundusrilatha8320 tappakunda tqu andi........ congratulations mee job ki......
@@gundusrilatha8320 daily 1 tym chadivaraa....11 tyms chadivaraa?
Nenu Exmas priper అవుతున్న నాకు జాబ్ వచ్చింది థాంక్య్ స్వామి 🙏🙏🙏🙏
Em job?
Bank
@@UdaykumarAkshaya ok congratulations 👏
Jai Sree Ram, Nenu Kuda Chadivanu, Naku kuda Job Vachindi andi Thankyou Pantulugaru❤❤❤
Nenu kuda chesanu..naku job vachindi..Jai shree Ram..Time pattina vastundi tappakunda..trust and do thank you 🙏
I started reading guess what happened,i have wish to visit bhadrachalam form so many years after 3 day read i got call from my friend and she asked me to they have plan to visit bhadrachalamand she want to me to join we them.we visit and we made suprabhatha seva . Tq sir
నేను కూడా పారాయణం చేసాను స్వామి నాకు ఉద్యోగం వచ్చేయ్ లాగ చుడండి స్వామి దాని కోసం చాలా వేచి చేస్తున్నాను నాకు ఉద్యోగం చాలా అవసరం స్వామీ
Nenu SET exams clear avvalani chadivanu swamy naku exam clear ayindhi nenu nammi chadivanu thank you swamy
Swami ma babu IAS avali nenu 11 rojulu parayanam chesanu ee kartikamasamu lo bless him .
Jai sree ram
Jai sree ram
Jai sree ram
Swami nenu Maa babu kosam rama pattabhisheka sarga chadhivanu andi Maa abbayi job ravali meeru deevinchandi swamy
Chala Rojula nunchi, Parayanam cheysanu. Kaani naaku, job inkka raleydu, Swami.
🙏 Jai Sriram 🙏
Nenu chadivanu...chadivana 2monthski naku government job vochindhi thankyou JAI SHREE RAM🙏🙏🙏🙏
ఏ రోజు ప్రారంభించాలి
Gr2 జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నాను...స్వామి.,నా ప్రయత్నం ఫలించాలి దీవించండి ...స్వామి...ఈరోజే స్టార్ట్ చేస్తాను...రామ పట్టాభిషేక సర్గ., thank you స్వామి
Nenu kuudaa
@@kumar8742 nenu kuda
Bayaka book dorukunda andi srerama patabhiselha sarga ane adigite istara andi plz rply
@@lathach9486 description lo pdf pettaru download chesukuni print tiyinchukindhi 25 rupees avuthundhi
Vidiga oka sarga ekkada dorkadu
Pls send this సర్గా శ్లోకములు
Chala chala power full 🙏🙏 thank you guruvu garu chaduvina 5days ki interview job anni over very powerful
నేను శ్రీరామ పట్టాభిషేకము నా శ్రీవారు జాబ్ కోసం చదివాను, 11 రోజులు లోపె నా శ్రీవారు కి జాబ్ వచ్చింది. చాలా మంచి కంపెనీ లో వచ్చింది జాబ్. చాలా సంతోషం గురువు గారు. జై శ్రీరామ్
ఇప్పుడు నేను నా కోసం చదవాలి అనుకుంటున, నాకు మంచి కంపెనీ లో మంచి జాబ్ వచ్చేలా చెయ్యండి స్వామి.
జై శ్రీరామ్, జై హనుమాన్, జై భజరంగి బాన్
Nenu kuda andi
Nenu స్టార్ట్ చేశాను 5days ayouthundandi earlymrng చదువుతున్నాను ,తొరలో rayaboie డీఎస్సీ లో జాబ్ రావాలని devinchadi స్వామీ
శీఘ్రమేవ ఉద్యోగ ప్రాప్తిరస్థు
🙏🙏🙏🙏🙏
Early morning ante ,
Snanam chesi chaduvuthunara
Cheyakapoyina parvaledha
Pls reply madam
స్వామి గారు డిసెంబర్ లో జరిగే గ్రూప్ 2 లో జాబ్ రావాలని ఆశీర్వ దించండి..,🙏🙏🙏
నేను చదివాను గురూజీ అయోధ్య రామాలయం ఓపెనింగ్ రోజు మొదలు పెట్టి 11 డేస్ కంప్లీట్ చేశా 2025 lo రాయబోయే dsc నాకు మంచి ర్యాంక్ తో లో నాకు జాబ్ రావాలని దీవించండి తండ్రి 🙏🙏🙏🙏
24 dsc lo raleda andi
Nenu last week sree rama pattabhisheka 11 days chadhivanu swamiji
Naku November 30th ki exam vundhi nannu bless cheyandi swamiji
Ibps po mains
స్వామి నాతో రామాయణం బుక్ లేకుండా మీరు పెట్టిన లింక్ లొ డౌన్లోడ్ చేసుకున్న స్వామి థాంక్స్ స్వామి 👏👏స్వామి పాదాభి వందనాలు చాలా ఆనందంగా వుంది స్వామి
నేను చదివాను ఇంకా జాబ్ రాలేదు ఓపికగా ఉన్నాను జై శ్రీ రామ్ శ్రీ ఆంజనేయం ❤
11 days chesara
Nammakam tho chadvandi 11 days Leda 41 days chadvandi miru ankunna pani kachitamga jarugutadi
Nenu start chesanu tomorrow tho 11 days complete avvtundi andi and thanks andi sri rama thandri
నమస్కారములు గురువుగారు చాలా మహిమ కల్గిన సర్గ స్వామి నేను ఎన్నో అనుభవాలు పోదినాను స్వామి నేను ఇప్పుడు D. Sc S. A Biology ఉద్యోగం కోసం 11 సార్లు సర్గ ను చదివాను స్వామి మళ్ళీ మళ్ళీ చదవచ్చా స్వామి Notification కు ఇంకా టైం వుంది స్వామి నా ప్రశ్న కు సమాధానం ఇవ్వండి స్వామి. 🙏🙏🙏
Amma yennisarlu ayina chadavacchhu
Which district andi
District edhandi
@@uniqueknowledge3383 which district
11 sarla 11 day na mam
Guruvu garu nenu miru chepindi vini start chesanu start chesina day evening ey naku interview schedule ayindi within 4 days lo ne naku offer vachindii 🙏jai sreeram
Nenu srirama pattabhisekha sarga 11 days complete chesanu swamy..Next ts Dsc lo naaku Sgt job ravali ani bless cheyandi guruvu gaaru..Thank you soo much 🙏
Swami nenu chala years nundi try chesthunnanu job kosam meru e srirama pattabhisheka sarga gurichi chepparu meku thanks nenu kuda chesthanu aa ramulavari anugraha m kalagali ani deevichandi meku dhanyavadhamulu
Nenu group2 exam rasthunnanu andulo naku udyogam ravali.swami.thank you
నిజమే మా husband కి job వచ్చింది
స్వామి ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తూన్న నాకు ఉద్యోగం రాలేదు. చివరి ప్రయత్నం గా ఒక పరీక్ష రాశాను. మీ వీడియోస్ చూసిన తర్వాత శ్రీరామ పట్టాభిషేక సర్గః చదివుతున్నాను స్వామి నాకు ఉద్యోగం వస్తే మిమ్మల్ని కలుస్తాను స్వామీజి నన్ను ఆశీర్వాదించండి జై శ్రీ రామ్
స్వామి జాబ్ కోసం ట్రై చేస్తున్నా
నన్ను ఆశీర్వదించు స్వామి
Jai shree Ram nenu ma Babu kosam chadvuthanu ne daya valla manchi job Ravali swami deevinchandi tomorrow nundi start chesthani Naku swami ante entho nammakam ma babuki job vachina tharuvatha malli share chesthanu good news tho
Very powerful mantra after listening and reading this god gift mantra I got job. Sri Rama pattibisheka sarga is very very powerful
Ma abbayki job ravali swami. Nee karuna chupinchu thandri
Sri Rama pattabishekam chadivanu.naku dsclo job vachindi.tq smami
Swamy nannu ashirvadhinchandi swamy
Namaskaram🙏 Swamy. Aa SithaRamula Dheevena valla
Naaku Para military lo Job vachindhi. 🙏🙏. Meeku chala runapadi untanu swamy.
Neenu Telangana lo govt. Jobs try chedamanykuntunnanu this is the best remedy i will do this
Gurugaru nenu 3times complete aendi Rama pattabhisekha sarga 8years nundi job kosam try chestunna
ఓపికగా ఉండండి వస్తుంది
🙏🙏. Nenu ninna chadavadam start chesanu andi, kalalo chala mandi hanuman deeksha teesukunna swamulu kanipincharu na chuttu. Chala years nundi job kosam trying nenu. Na sankalpam neravaralani aashirvadinchandi🙏🙏🙏🙏
Nenu 11 days chadivanu .now I was selected as a sgt teacher.so happy.40 days avthundi join iyi
@@NandiniAnthati-jb5cy before exam chesara Leda after exam ki chesara ..
A time lo charivari meru
Oka roju enni sarlu chadavali
Pls reply
జై శ్రీమన్నారాయణ సుందరకాండ పారాయణం చేశాను అని చెప్పాను కదా స్వామి ఇప్పుడు ఈ పట్టాభిషేక సర్గ చేస్తాను 11 రోజులను మా పిల్లలకి ఉద్యోగం కోసం నేను చేద్దామని అనుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ
Nenu edhi start chesunuu gurvu garu ..job vacheya devinchindi guruvu garu.. Vachaka mimalini kalusthunuu gurvu garu ...
స్వామి నేను, నేను 2011వ సంవత్సరం నుంచి ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నాను ఎన్నిసార్లు ఎగ్జామ్స్ రాసిన కానీ నోటి దాకా వచ్చే వెళ్ళిపోతున్నాయి నా జాతకం చూసినవాళ్లు నాకు ప్రభుత్వ ఉద్యోగము వచ్చే అవకాశమే లేదని చెబుతున్నారు కానీ రామాంజనేయు స్వామి మీద నమ్మకంతో ఇప్పటికి ప్రయత్నం కొనసాగిస్తున్నాను నాది కుంభరాశి నాకు ఏదైనా పరిహారం తెలియ చేయగలరని కోరుచున్నాను
Good morning Swami nenu srirama pattbhishekaswarga chadvanu swami🎉 result kosam wait chestuna
S̤i̤r̤.̤.̤.̤h̤o̤w̤ t̤o̤ g̤e̤t̤ d̤a̤r̤g̤a̤ s̤l̤o̤k̤a̤s̤ p̤l̤s̤ h̤e̤l̤p̤ i̤a̤m̤ i̤n̤t̤e̤r̤e̤s̤t̤e̤d̤.̤
S̤a̤r̤g̤a̤ s̤l̤o̤k̤a̤s̤
̤
@venkatesh1721 discription lo unnai previous vedio lo
Mi పదాలకు వందనాలు gurugaru నిను got. Job kosam rama pattbi sllokam చదువుతున్నాను 10 రోజులుండి. ఈరోజు గురువారం చదువుతుంటే. మా. పూజ మందర్ములో కి. సీతాకోకచిలుక వచ్చింది గురువుగారు. ఫస్ట్ నా భుజం మీద వాలి మా మంగళ హారతిలో వచ్చి ఉన్నది నేను చదువుతుంటే అట్లనే ఉంది. దేనికి సంకేతం అని చెప్పేసి మీకు పెట్టాను గురువుగారు కామెంట్. వీలైనంత తొందరగా నాకు జవాబు చెప్పగలరు గురువుగారు ధన్యవాదాలు
Chala powerful chadavandi Naku vochindhi job jai sree rama❤
Without preparation aa sir
@Pretty_preethi27 with preparation
@sureshthadoori8729 sir... Mrng ea chadivara
@Pretty_preethi27 2 times group 4 select iyyanu
@@sureshthadoori8729 congrats sir.. Nd tq so much🙏
Maa babu ki job ravali..
Jai sriraam.. Jai hanuman... 🙏🏼🙏🏼
Neenu na koduku kosam 11 days chadivanu aa swami anugraham kosam 1000 kallatho eduruchoosthunnamu guruvugaaru mee anugrahm kooda kaavaali guruvugaaru.🙏🙏🙏🌹🌹🌹
తప్పక వస్తుంది ఓపికగా ఉండండి. శీఘ్రమేవ ఉద్యోగ ప్రాప్తిరస్థు
నేను కూడా చదువుతున్నాను గురువుగారు శ్రీరామ పట్టాభి సర్గ ఎన్ని సార్లు ప్రయత్నం చేసినా జాబ్ కోసం విఫలం అవుతుంది ఈసారి అయినా శ్రీరాముని దయవల్ల అయితే చాలు గురువుగారు 😪🙏🙏@@Srivari.Dasudu
@@Srivari.Dasudu thank you guruvugaru 🙏🙏🙏🌹 🌹🌹
Temple ekkada guriji gaaru
Swami parayana purthi chesanu...nenu job achieve చేయాలని దీవించండి...నెక్ట్ సండే నాకు ఎగ్జామ్ వుంది .,మంచి మార్కులు రావాలి...ఉద్యోగం వస్తే నాకంటూ నా పిల్లలను చూసుకునే దారి దొరుకుతుంది...స్వామి ని నమ్మి చేసిన నా పూజకి ఫలితాన్ని నా ఉద్యోగ రూపం లో నా పిల్లలకు దక్కాలని ఆశీర్వదించండి స్వామి.....
స్వామి నమస్కారం. మేము ముగ్గురు అన్నదమ్ములం. నేను చిన్న వాడిని. ఏటిసుతకం లో ఉన్నవారు.పట్టాభిషేక సర్గ చదువు కొవచ్చా. స్వామి తెలియచేయండి. నమస్కారం.
Same doubt reply
Guruvu garu nenu 11 rojulu chadhivanu.... Job kosam wait chesthunnanu guruvugaru... Aa sri ramuni anugrahamu naa paina undali ani korukuntunnanu guruvu garu.. 🙏🙏🙏 jai sri ram 🌹🌹🌹🌹🌹 7:18 7:25 🙏🙏🙏🙏🙏
స్వామి కొంచెం శ్రీ రామ పట్టాభిషేక సర్గలోని శ్లోకాల లో కొన్ని చోట్ల వెరెలగా వుంది గురువు గారు నాకు కొంచెం వివరణ ఇవ్వండి
Naku chala nammakam vachindhi tet rase mundhu chadivenu cvalifai aiyanu eppudu Dsc kosam chadhuvuthan swami Naku job ravali Ani dhivinchandi jai sri ram
Nenu chadivandi..naku job vachindi
Thank you andi..
Yekkada dorukutundhi madam
Rama pattabhisheka sarga
@@mangabillasrikanthbabu8848 swamy cheshina old video lo...pdf link untundhi andi .. download cheskoni chadhuvukovachu😊
@@PHariLYT okay 👍 thanks andi
నియమాలు ఏంటి ఎలా చేయాలి ఏమి తినాలి ఏమేమి తినకూడదు plzz చెప్పండి. మీరు ఎలా చేశారు
@@GangaD.S.KchannalPutti
Niyamalu antu peddaga emi levandi
Snanam chesi puja chesaa chadavandi ledante gudilo kurchoni chadavandi
Non veg tinakudadhu 11 days.
Daily headbath avasaram ledu shubramaga unte saripotadi
Periods time lo chadavakunda next days start cheyali
Mainga manasu lagnam chesi ramulavari mida bakthitho ,nammKamtho chadavandi
Anta shubame jarugtundi
Seeta sameta rama Chandra prabu ki jai
Jai sri ram
JAi hind
Jai bharath
namaskaram guruvu garu nenu start chesanu Jai sri rama
Nenu yesterday complete chesa swami
Ela parayanam chesaru book dhorukythundz
స్వామి నేను ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న నేను గ్రూప్ 2 పరీక్ష రాయబోతున్నాను మీ వీడియో చుసిన తర్వాత ఈరోజు శ్రీరామ పట్టాభిషేక స్వర్గ చదవడం మొదలుపెట్టాను స్వామి వారి దయతో పరీక్ష మంచిగ రాసి జాబ్ రావాలని ఆశీర్వదించండి స్వామి 🙏🙏🙏
Tspsc haaa
Nenu ma husband kalisi happy ga undalani ఆశీర్వదించండి గురువు గారు
Swami ISri Rama Pattabhisheka Sargà video chusi ma ammayito chepinchanu udhyogam kosam eduru chuustunnaamu ma papa udyoga prayatnam phalinchali ani korukuntunnanu
Papa okasari chavindi 11th day break padindi ayina 2nd time malli 11days chadivindi job kosam ma papa memu 1000 kallatho eduru chustunnamu
Ma tarupuna swami variki meeru kuda prardincha mani meemmalini vedukuntunnanu
Swaamivariki mudupu ela kattali daya chesi cheppa galaru
జై శ్రీ రామనారాయణ 🙏 నమస్కారం గురువు గారు.. మునుపటి సారి ఒకసారి శ్రీ రామ పట్టాభిషేక సర్గ పారాయణం గురించి వివరించినట్లు ఇప్పటికి 3 సార్లు చేశాను గురువు గారు.. ఆ పారాయణం చేశాక ఒక లాంటి confidence వచ్చింది..
త్వరలో జరగనున్న డిఎస్సి లో ఉద్యోగం సంపాదించేలా దీవించండి స్వామి 🙏🙏
మనోవాంఛా ఫల సిద్ధిరస్తు
@@Srivari.Dasudu నెలకి ఒకసారి చొప్పున 6 నెలలు చేయొచ్చా గురువుగారు dsc పరీక్ష ఇంకో 5 నెలల్లో వుంది నెలకి ఒకసారి చొప్పున ఈ 5 నెలలు చేయొచ్చా గురువుగారు
Group 2 job kosam chestunna swami
Jai sriram
Nannu ఆశీర్వదించండి స్వామి
స్టార్ చేశాను స్వామి నిన్న
వ్యాపారంలో అభివృద్ధి చెందడానికి ఆర్థిక పరిస్థితులు మెరుగవడానికి కూడా ఒక మంచి సలహా ఇవ్వండి గురువుగారు
Rly ఇవ్వండి గురువు గారు
Rly
Resume ఇచ్చాను చదవడం స్టార్ట్ చేశాను స్వామీ. 9 సారి చదివిన రోజు జాయిన్ అవ్వమన్నారు. మిగిలిన 2 రోజులు ఈవినింగ్ ఆఫీసు నుంచి వచ్చి చదివాను స్వామీ. కృతజ్ఞతలు స్వామీ.జై శ్రీరామ్ 🙏🙏🙏
Nenu sri ram pattabishekam chadinavanu job vachindi swamy, nijam ga nammi cheyali yedina jaruguthundi chala chala thanks swamy🙏🙏🙏🙏
చాలా సంతోషం మీ అనుభూతి ఇక్కడ పంచినందుకు
నేను కొన్ని నెలల క్రితం చదివాను....పూర్తి అయిన తర్వాత హనుమ నా కల్లోకి వచ్చి నా స్వామి sarga chadivava తల్లీ....అని హత్తుకున్నట్టు కల వచ్చింది గురువు గారు....నేను నా ఎగ్జామ్ కోసం prepare avtunnanu...Jai Sri Ram....Jai januma...
@@Srivari.Dasuduఈ టెంపుల్ ఎక్కడ స్వామి?
Nynu chadhivanu guruvugaru.11days.nynu railway job kosam prepare avutunnanu.naku job vachyla deevichandi.swamy.jai Sri ram
Nen video lo cheppina Rama pattabisheka sarga chadivanu , alage kastapaddanu job kosam final ga Naku job vachhindhi 🎉
Jai shree Ram
శుభంబుయాత్
Chala Chala thanks Andi guruvu garu
Ramayanam lo oka sarga oko maha mantram la panichestundi....garbham dalchina valu...leda kotthaga peli ina valu...astha dasha sarga parayana cheyandi...ramudu putinapatununchi aynani vishwamitra maharshi ashram teskeley daka vntundi...deni parana vala manchi santhanam kalugutundi...manchi santhanam vala society baguntundi...dani vala mana bharatha desham baguntundi😊😊
Please tell me which sarga properly
Jai shree ram 🕉️🙏🩶❤️🙇♀️💐
jai sri ram ..........swamy .neku.ni kutumbaniki........sri ramuni ashirwadalu undalani. korutunnaanu...
మా బాబు కి MBA కి ఇంటర్వ్యూ call వచ్చి ఇంటర్వూ లో మంచి మార్కులు వస్తే మంచి కాలేజీ వస్తుంది స్వామి మా అబ్బాయి గురించి నేను chadava వచ్చా స్వామి బాబు తప్పులు చదువుతాడేమో అని నేను చదవసచ్చా swamy
Swami nijamga idhi chaaala chaala powerful. Mee video choosaka nenu kuda 11 days chadhivi udhyogam sampadhinchanu swami 🙏🙏🙏
Miku naaa dhanyavaadhamulu swami 🙏🙏🙏
రామయ్య అనుగ్రహం అండి..చాలా సంతోషం
@ swami naadhi kudaa Visakhapatnam. Udyogaritya Bangalore lo sthirapaddanu. Meee gudi ekkado cheypthey eeesari nenu mimmalni kalusthanu swami 🙏🙏🙏
@ maaa adhrushtam swami. Naa message ki miru response icheysariki naku chala santhosham ga undhi swami 🙏🙏🙏❤️
Guruvu garu namaskaram...nijame swami..naa life lo chala manchi jarigindhi.
Parayanam start chesina prathi sari madyalone yedo aatankam vasthunnai sir m cheyalandi
వదలక గట్టి సంకల్పం తో చెయ్యండి..తగ్గొద్దు
Chala thank you sir job vochhendi sir
Jai sriram 🙏🙏🙏🙏
Sri Raama Jaya Raama JayaJaya Raama 🙏🙏🙏🙏
Namaskaram guruvugaaru
Aa devudi ashissulatho me maatalu nammi chesinanduku Naku oka 2 months lo DSC lo job vachindi thandri
Thankyou swamy gaaru and Jai sriraam🙏🙏🙏🙏
Namaskaram swamiji nenu sri rama pattabisheka sarga meru cheppina vidanga chesanu kani nenu exam li select kaledu Naku chala badaga undi
Amma... Exam ki kuda manchi pattudala.. krushi chesthene.. phalitham.. devudaina.. udhyoga praapti arhulaina vaarike isthadu kda.. inkonchem kastapadi .. devudi meeda nammakam tho malli prayathninchandi
Emi ashinchakunda cheyandi..andru job kosme anatlu cheyakandi ...swamy naku edi mancho adi naku chey ani anukuni cheyandi...meku best edo adi istaru swamy...idi chestey idi vastundi ani mind lo petukuni epudu evaru cheyakandi...manam em kavali ana swamy ne adgali kani e bhavana tho cheyadu evaru kuda...swamy naku edi mancho adi chey swamy nve ani cheyandi😊😊😊
Evandi meeru cheppindhi chala correct but Amma ayina adigithe ne Annam peduthundhi so devudu ni kuda manam adagali thappu ga anukovadhu meeru.
@@suryasri9028devudu sarvantharyami andi..ayanki me manasulo emundo telusu..amma ki power vndadu ..e janma ke ame meku amma..swamy janma janma laki amma nana mana andrki..amma garbam lo vna bidda ni kapadaledu akda swamy ae kapadutaru..adgande amma petadu aneydi sameytha. Sameythalu shastralu okati kadu
@@suryasri9028 Ina meru na comment sariga chadivinatlu ledu....nen swamy ni edi adgaddu ani chepaledu...tappakunda kastm vaste teercheydi ayaney...thandri naku edi manchido adi nu chey ani ankomani chepanu😊😊
Thank you స్వామి నాకొడుకుగురించి స్వామి
Jai Sriram.
స్వామి నమస్కారం మా ఇంటి గుమ్మం లో కీ తాబేలు వచింది అమావాస్య రోజు