బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడులో అత్యంత శక్తిమంతుడు ఎవరు? | Most Powerful Hindu God
ฝัง
- เผยแพร่เมื่อ 2 ม.ค. 2025
- A Proven path to Get a Software Job of ₹4.5 to 9 LPA
🔥 BOOK a FREE DEMO here 🔥:-
bit.ly/FREE_DE...
👉 CCBP 4.0 Intensive program is for final years and graduates to learn and get a software job with 4.5 to 9 LPA👨🏻💻.
👉 Watch the experience of people who got job through CCBP 4.0 here: / nxtwavetech
👉 Your degree, branch, marks, or backlogs - nothing is a barrier 🚧 1000+ companies are hiring from CCBP 4.0.
👉 You need not have any previous coding knowledge 🖥️ . You’ll learn everything from scratch 🤩 .
👉 Thousands of CCBP 4.0 learners have proved that nothing matters to get a software job 👨🏻💻 except your willingness to learn 📚 .
Read their stories here ccbp.in/reviews
If you want to know more about the program visit the website and BOOK a FREE DEMO
🔥Click here :-
bit.ly/FREE_DE...
బ్రహ్మ విష్ణు మహేశ్వరుడులో అత్యంత శక్తిమంతుడు ఎవరు? | Most Powerful Hindu God
Concept and Editing :- Manikanta
Script and Voice Over :- *J.S.ARVIND,
JS ENGLISH LAB TH-cam Channel:- / jsenglishlab
Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
The Content used In this Video is only For educational purpose
For Any Copyright Issues or for branding promotions Contact Me on
mkanimationsofficail@gmail.com
If you want to know how to get Software Job BOOK a FREE DEMO
🔥Click here :-
bit.ly/FREE_DEMO_SOFTWARE_JOB_THINK_DEEP-DEC_I2
Isaiah(యెషయా గ్రంథము) 43:7,8,9,10,11,12
7.నా మహిమ నిమిత్తము నేను సృజించినవారిని నా నామము పెట్టబడిన వారినందరిని తెప్పించుము నేనే వారిని కలుగజేసితిని వారిని పుట్టించినవాడను నేనే.
8.కన్నులుండి అంధులైనవారిని చెవులుండి బధిరులైన వారిని తీసికొని రండి
9.సర్వజనులారా, గుంపుకూడి రండి జనములు కూర్చబడవలెను వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియజేయుదురు? పూర్వకాలమున జరిగినవాటిని ఎవరు మాకు వినిపించు దురు? తాము నిర్దోషులమని తీర్పుపొందునట్లు తమ సాక్షు లను తేవలెను లేదా, విని సత్యమే యని యొప్పుకొనవలెను.
10.మీరు తెలిసికొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించునట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తరువాత ఏ దేవుడు నుండడు.
11.నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్ష కుడు లేడు.
12.ప్రకటించినవాడను నేనే రక్షించినవాడను నేనే దాని గ్రహింపజేసినవాడను నేనే; యే అన్యదేవ తయు మీలో నుండియుండలేదు నేనే దేవుడను మీరే నాకు సాక్షులు; ఇదే యెహోవా వాక్కు.
First gali ,neeru ,aharam
@@johnfernandez4415
ఆశ్చర్యం! కోటి సంవత్సరాల క్రితం
జన్మించిన సనాతన ధర్మం ను
OVERTAKE చెయ్యగలవా JOHN ?
A
@@gnanaanveshana
Dhanike Refrence chepu .
ముగ్గురు ఒక్కటే . నీకు గాలి , నీరు , ఆహారం ఏది ఎక్కువ అంటే ఎలా . మూడు ఉంటేనే జీవితం . కేవలం భక్తులు మాత్రమే వీరిని వేరు చేస్తారు అంతే కానీ వీరికి వీరు మాత్రం వేరు కాదు . విష్ణుకి శివుడు శివుడికి విష్ణు అంటే ప్రాణం . 🙏🏻😊
Same Christian laga trinity God's. .?
@@mohammedafsar7965 hinduism is much older than Christianity and your Islam, respect others
@@UpenderGoud06 only Google prakaram anthe Reality lo kadu...respect istunna kada tappu m matladledu
@@mohammedafsar7965 christianity కంటే ముందు కనుక same హిందూ మతం లాగా అనాలి, same christian మతం నుండి అల్లాహ్ మతం వచ్చినట్లు
@@SreekanthreddyPeram ithe Christian Greek mythology concept nu valla grandam lo chercharu , Greek mythology telsa..? Greek mythology same Hinduism laga untadi vallu kuda millions of God's nu pujistaru..man made God's
రాత్రిపూట నిద్ర పట్టని సమయాల్లో దెయ్యాలు భయం ఉన్న సమయాల్లో... నాకు భయం తొలగించింది, మనసులో తలచుకోగానే ఆ భయాన్ని ఆ దెయ్యాల బారి నుంచి ఎన్నిసార్లు స్వామివారు కాపాడరో లెక్కలేదు నాకే,
హార హార మహాదేవ స్వామి కాపాడు అనగానే " వెంటనే శివుని దృష్టి వెంటనే మనవైపు మనపై పడుతుంది... అప్పుడు మనకున్న బాధ తక్షణమే తొలగిపోతుంది దానికి పరిహారం ఏదో రూపంలో మనకి సహకరిస్తుంది.
ఎంతమంది ఉన్న శివుడి ల కరునించే వారు ఉండరు.. దయామయుడు కరుణామయుడు స్వామి..
అవును 🙏🙏🙏🙏🥰🥰🥰❤️❤️❤️
నూటికి నూరు. పాళ్ళు అక్షర సత్యం !
నాకూ. అలానే. జరిగింది ! ఒక్క సారి కాదు,
ఎన్నో సార్లు !
" హర హర మహా దేవ...శంభో శంకర "
No its jst a myth ology characters bro it's not true, its just mythol
@@sandeepjai2631నీకు అనుభవం ఐతే అప్పుడు తెలుస్తుంది అదిఏంటో
సృష్టి - బ్రహ్మ
స్థితి - విష్ణువు
లయం - శివుడు
సదా/మహా/పరమ శివుడు త్రిమూర్తులలో ఒకడు కాదు .. త్రిమూర్తులు (బ్రహ్మ(రాజస గుణం),విష్ణు(సత్త్వ గుణం ) ,రుద్రుడు(తామస గుణం ) ) కలిపితే పరమ శివుడు ...వీళ్ళు ముగ్గురు పరమ శివుడే .. కానీ రుద్రుడికి మాత్రం మహా శివుడి రూపం మరియు పేర్లు కూడా వరంగా లభించింది. కాబట్టి రుద్రుడిని కూడా శివ నామంతో సంభోదిస్తారు..వీరి ముగ్గురిలో బేధం లేదు..కానీ ఒక్క రూపం మాత్రం పరబ్రహ్మము యొక్క రూపం మరియు పేరు ని కలిగి వుంది.. అదే రుద్రుడి రూపం.. ఎందుకనగా పరబ్రహ్మము ఎక్కువ కాలం ఆ రూపంతోనే సృష్టిలో ఉంటాడు. నిజానికి ఒకడే ముగ్గురిలా వున్నాడు .. త్రిమూర్తులకు పుట్టుక , లయం రెండూ వున్నాయి . బ్రహ్మ వయసు 311,040 billion human years. విష్ణు వయసు 7 times the age of Brahma(2 quadrillion 177 trillion 280 billion years) , రుద్రుడి వయసు 7 times of Vishnu Age.. త్రిమూర్తులు వాళ్ళ జీవిత కాలం తర్వాత సదా శివుడిలో లయం (కలిసి) పోతారు .. సదా శివుడు లింగ రూపం (Universe రూపం )లో ఉంటాడు .. అసలైన రూపం అనేది ఉండదు . అరూపీ .. పరబ్రహ్మం యొక్క అసలైన రూపం .. మహా శక్తి (ఎనర్జీ/ నేచర్ / ప్రకృతి /దేవి/అంబికా / ఆది శక్తి ) సదా శివుడి లో కలిసి పోయి ఉంటుంది. ఈ ఆది శక్తి లక్ష్మిలా మారి విష్ణువుతో ఉంటుంది..సరస్వతిలా మారి బ్రహ్మతో ఉంటుంది.. పార్వతిలా మారి రుద్రుడి తో ఉంటుంది.. సదా శివుడు సదా ఉంటాడు ..ఆది(పుట్టుక ) , అంతం(చావు) , రూపం లేని వాడు .. గుణాతీతుడు..!..పరబ్రహ్మము!.. మహా శివుడు..ఇతనే త్రిమూర్తులుగా అనేక రూపాలను దరిస్తున్నాడు .. బ్రాహ్మణే పరమ శివుడు...! విష్ణువే పరమ శివుడు....! మహేశ్వరుడే పరమ శివుడు.. ! పరమ శివుడే పర బ్రహ్మము... ! ఓమ్ నమః శివాయ..!
ఈ సమస్త బ్రహ్మాన్దాలకు అధిపతి, సృష్టికర్త శ్రీమన్నారాయణుడు.. అయన నాభినుంచి కోట్లమంది బ్రహ్మలు, కోట్ల బ్రహ్మాన్దాలు ఉద్భవించాయి.. ఒక బ్రహ్మండంలో 14 లోకాలు ఉన్నాయి.. ౭ ఊర్ధ్వ లోకాలు, ౭ అదో లోకాలు.. జీవుడు పాప పుణ్యాల చక్రంలో పడి ఈ లోకాలలో తిరుగుతూ ఉంటారు.. కేవలం విష్ణు భక్తి కలిగిన పుణ్య జీవులు మాత్రమే ఈ పునర్జన్మల నుండి విడువడి వైకుంఠాన్ని చేరి మోక్షాన్ని పొందుతున్నాడు.. నారాయణుడి యందు భక్తి, ప్రేమా లేని ఏ ఆత్మ కూడా వైకుంఠాన్ని పొందలేదు.. అయన అనుగ్రం మాత్రమే మోక్షాన్ని ఇస్తుంది..
ఓం నమో నారాయణాయ
@@NagendrababuLokasaniబ్రదర్ నిరాకారమైన లింగ రూపమే పరబ్రహ్మం అని నువ్వు చెప్పేది కరక్టే గాని, లింగ రూపం అనేది అసలు శివుడికి సంబంధించిందే కాదు.. శివుడు వేరు లింగం పేరు.. ఈ పురాణాల కథలు ప్రకారం అందరూ అలా అనుకోవడం సహజం, కానీ హిందుత్వానికి సనాతన ధర్మానికి మూలం వేదాలు కాబట్టి, వేదాలలో అలా లేదు.. వేదాలలో పరబ్రహ్మ వేరు, వేదాల ప్రకారం లింగం కి శివుడికి సంబంధం లేదు, అసలు అసలు దానిని లింగం అనరు పరమాత్మ యొక్క నిరాకార బింబం అది. దానినే త్రిమూర్తులు గాని ముక్కోటి దేవతలు గాని ఒకప్పుడు పూజించేవారు.. తరువాత ఆ పరమాత్మ ముఖము నుండి వచ్చిన వారసులను తక్కువ చేయడానికి ఎవరికి అనుగుణంగా వాళ్ళు రాసుకున్నది ఈ పురాణాలు. ఇప్పుడు దాని ఆధారంగానే ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. నిజం తెలవాలి అంటే అసలైన వేదాలను చదవాలి, అది చదవడానికి ఎవ్వరికీ సాధ్యం కాదు కాబట్టి.. ఎవరు ఏమి చెప్పినా మనం వినాల్సి వస్తుంది, కానీ సత్యమైన విషయం ఏమిటంటే త్రిమూర్తులలో పరమాత్మ ఎవరు కారు. సర్వ శూన్యం నుండి పరమాత్మ ఉద్భవించాడు తరువాత పంచభూతాలను, పంచ బ్రహ్మ లను, ముక్కోటి దేవతలను, జీవరాశులను, సృష్టించాడు పరమాత్మ... నీకు సింపుల్గా నిజం తెలియాలంటే పురుష సూక్తం చదవండి అందులో త్రిమూర్తుల పేర్లు ఉండవు.. ఒకే ఒక్క పేరు ఉంటుంది.. అదే విశ్వకర్మ ఆయనే పరబ్రహ్మ పరమాత్మ పరమేశ్వరుడు బింబ రూపుడు...🙏 దాని గురించి ఇప్పుడున్న సోకాల్డ్ బ్రాహ్మణులు ఎవరు మీకు చెప్పరు.. కావాలంటే చాగంటి కోటేశ్వరరావు గారి విశ్వకర్మ ఎవరు అనే వీడియో చూడండి..
@@NagendrababuLokasani❤❤❤
@@NagendrababuLokasaniవిష్ణువుకి వయసు లేదు ఆత్మ యోని స్వయంజాతః. అచ్యుత,అనంత అనే పేర్లు కాదు గౌణాలుంటాయి ఆయనకి.
కచ్చితంగా అందరికంటే గొప్ప, అందరికంటే ఎక్కువ శక్తివంతుడు మహా శివుడు మాత్రమే...🚩🕉️🙏🙏
Only shiva bakthulaki mathrame bro adi andaru oppukoru
ఓం నమః శివాయ
ఎందుకు బ్రదర్, ఇలాంటి పనికిమాలిన కామెంట్లు పెడుతారు..శాస్త్రాలను చదవండి, గుడ్డిగా చాగంటిగారు చెప్పారనో, గరికపాటిగారు చెప్పారనో భగవంతుడిని తక్కువచేసి మాట్లాడకండి..
శ్రీమహావిష్ణువుకి, పరమశివుడికి మధ్య 3 సార్లు యుద్ధం జరిగింది.. మూడు సార్లు శివుడు ఓడిపోయాడు.. అలా ఓడిపోయినందుకు ఆయనేమి బాధపడలేదు, చాలా ఆనందంగా ఫీల్ అయ్యాడు. ఇలా నన్ను ఓడించగలిగినవాడు సృష్టిలో నువ్వొక్కడివే పరమాత్మ అని శివుడు సంతోషపడ్డాడు..
1. రామాయణంలోని శివధనస్సు కథ
2. భారతం/భాగవతంలోని బాణాసురుడి కథ
3. పురాణంలోని మోహిని కథ
విష్ణువు కూడా మనలాంటి వాడే అయితే భగవద్గీతలో కృష్ణుడు చెప్పిందంతా తప్పే.. విశ్వరూపం చూపించనట్లే, భాగవతం ఆబద్ధం, అసలు వేదమే తప్పు.. ఏ పరాత్పరుడి వలన ఈ బ్రహ్మాండాలు సృష్టించబడ్డాయో అటువంటి శ్రీమన్నారాయణుడి గురించి చులకనగా, అజ్ఞానిలా మాట్లాడకండి.. ఆయన మోక్షప్రధాత.. విష్ణుమాయ వలన మీలాంటి వారికి ఆయన గొప్పదనం మీకు తెలియదు..
మీరు ఆయన మహిమ అర్ధం కాకపోతే ఒకమాట చెప్పండి చాలు.. శివస్య హృదయం విష్ణుః..
విష్ణుశ్చ హృదయం శివః..
@@iamforchange5159 Shiva and Vishnu both are some bro there's no a difference
@@ranjithreddyjavidi2114 అది నాకు కాదు బ్రదర్ .. పైన కామెంట్ పెట్టిన ఆ పిచ్చోడికి చెప్పు..
ఆది అంతం లేనిది సివుడుడికి నేను శివుడంటే ఇష్టంగా ఉన్నా ముగ్గురు అక్కరే అన్న భావం తో ఉన్నా.
నారాయణుడు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 ఎన్నో సార్లు పరమేశ్వరుడుని కూడా రాక్షసులు నుండి కాపాడాడు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 ప్రపంచాన్ని కాపాడుతున్నాడు, ధర్మాన్ని కాపాడుతాడు ✍️
Shivudu halahalam ne mingadu adi gurthu pettuko .
Avunu andukante kaliyuga daivamaina venkateswara swami avataram om nama narayanaya
Bro asalu enta mandi gods vuntara , think chaiyandi okkadey devudu bro enta mandi vundaru i naa gods ki wifes nti bro 😂😂😂😂😂
@@sandeepjai2631,okkade god ani neeku evaru chepparu bro.parabrahmam okkate but adhi rushula ki different tatvas tho kanapadindhi.
Okko kalpam lo devudu okko roopam lo darshanam ichadu.
Adhi theluskondi gorre biddalara
@@jithuyadav8869 poni me cast religion lo aa god evaru chepu nvu , wifes lekunda vunna , inaa cadt religion based on myth books a khada aadi nijam annaru cheptunnav ,
*ఓం నమః శివాయ...* 🕉️🙏🙏
బ్రో నీకు 95 నాకు 45లైక్స్
పిచ్చి వెధవ… ఒక పక్క శివ కేశవ అభేదం అంటావ్.. ఇంకో పక్క శివుడే గొప్ప అంటూవ్.. నువ్వే కాదు సోదరా చాగంటి, గరికపాటి ఇలా అధ్వైత మతానికి చెందిన అందరూ ఇలానే ఉన్నారు. పైకి శివ కేశవ అంటారు, అధ్వైతం అంటారు మళ్ళీ విష్ణువు కంటే శివుడే గొప్ప అంటారు. మీరు చదువుకున్న భాగవతం ఏమైంది, భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పింది ఏమైంది? రామాయణంలో వాల్మీకీ చెప్పింది ఏమైంది.. ఎక్కడో శివ పురాణంలో చెప్పిన ఒకటి రెండు శ్లోకాలను పట్టుకొని స్వచ్ఛమైన సత్యాన్ని వదిలి అజ్ఞానం వైపు నడుస్తారా?
Om namassivaya 🙏
ముగ్గురు ఒక్కరే అంతా సమానం ఎవరి భక్తి వారిది ఓం నమఃశివాయ
సృష్టి కి మూలం శివుడు ఓం నమ శివాయ🔱
ఈ ముగ్గురు కంటే శక్తివంతమైన వాళ్ళు ఇంకొకళ్ళు ఉన్నారు. ఆ ఆదిపరాశక్తి. చల్లని తల్లి. 🙏🙏🙏
Vishnu supreme
హిందుత్వం తెలియ ని వాళ్లే శివుడిని విష్ణువు ని వేరు వేరు గా చూస్తారు.
కానీ ఓకే పరమాత్మ రెండు పేర్ల తో వ్యక్తం అవుతున్న విషయాన్నీ తెలుసు కోవాలి ప్రతి వ్యక్తి 🙏🏻
Correct 💯
Supper this is true. Mana Hindus lo gorelu unaru ee vishayam telusukolekapothinaru
సదా/మహా/పరమ శివుడు త్రిమూర్తులలో ఒకడు కాదు. త్రిమూర్తులలో కనిపించే శివుడు, నేను చెప్పే సదా శివుడు వేరు.. ఇది చాలా మందికి తెలీదు..అందుకే confuse అవుతారు. త్రిమూర్తులు (బ్రహ్మ(రాజస గుణం),విష్ణు(సత్త్వ గుణం ) ,రుద్రుడు(తామస గుణం ) ) కలిపితే పరమ శివుడు ...వీళ్ళు ముగ్గురు పరమ శివుడే ..
కానీ రుద్రుడికి మాత్రం మహా శివుడి రూపం మరియు పేర్లు కూడా వరంగా లభించింది. కాబట్టి రుద్రుడిని కూడా శివ నామంతో సంభోదిస్తారు..వీరి ముగ్గురిలో బేధం లేదు..
కానీ ఒక్క రూపం మాత్రం పరబ్రహ్మము యొక్క రూపం మరియు పేరు ని కలిగి వుంది.. అదే రుద్రుడి రూపం.. ఎందుకనగా పరబ్రహ్మము ఎక్కువ కాలం ఆ రూపంతోనే సృష్టిలో ఉంటాడు. నిజానికి ఒకడే ముగ్గురిలా వున్నాడు ..
త్రిమూర్తులకు పుట్టుక , లయం రెండూ వున్నాయి . బ్రహ్మ వయసు 311,040 billion human years. విష్ణు వయసు 7 times the age of Brahma(2 quadrillion 177 trillion 280 billion years) , రుద్రుడి వయసు 7 times of Vishnu Age..
త్రిమూర్తులు వాళ్ళ జీవిత కాలం తర్వాత సదా శివుడిలో లయం (కలిసి) పోతారు .. పరబ్రహ్మ(సదా శివుడu) లింగ రూపం (Universe రూపం )లో ఉంటాడు .. అరూపీ.. అసలైన రూపం అనేది ఉండదు . రూపం లేదు. మహా శక్తి (ఎనర్జీ/ నేచర్ / ప్రకృతి /దేవి/అంబికా / ఆది శక్తి ) సదా శివుడి లో కలిసి పోయి ఉంటుంది.
ఈ ఆది శక్తి లక్ష్మిలా మారి విష్ణువుతో ఉంటుంది..సరస్వతిలా మారి బ్రహ్మతో ఉంటుంది.. పార్వతిలా మారి రుద్రుడి తో ఉంటుంది.. శివుడు (మహేశ్వరుడ ),శివుడు (బ్రహ్మ ),శివుడు (విష్ణువు ), Aadi శక్తి .. వీళ్లందరినీ కలిపి మహా శివ లింగం అంటారు ..
సదా శివుడు సదా ఉంటాడు ..ఆది(పుట్టుక ) , అంతం(చావు) , రూపం లేని వాడు ... గుణాతీతుడు..!..పరబ్రహ్మము!.. మహా శివుడు..ఇతనే త్రిమూర్తులుగా అనేక రూపాలను దరిస్తున్నాడు .. బ్రాహ్మణే పరమ శివుడు...! విష్ణువే పరమ శివుడు....! మహేశ్వరుడే పరమ శివుడు.. ! పరమ శివుడే పర బ్రహ్మము... ! ఓమ్ నమః శివాయ..! పరబ్రహ్మni నీకు పైన చెప్పిన , నీకు నచ్చిన యే రూపం లో నైనా ఆరాధించు. ye perutho naina piluvu.
ఈ సమస్త బ్రహ్మాన్దాలకు అధిపతి, సృష్టికర్త శ్రీమన్నారాయణుడు.. అయన నాభినుంచి కోట్లమంది బ్రహ్మలు, కోట్ల బ్రహ్మాన్దాలు ఉద్భవించాయి.. ఒక బ్రహ్మండంలో 14 లోకాలు ఉన్నాయి.. ౭ ఊర్ధ్వ లోకాలు, ౭ అదో లోకాలు.. జీవుడు పాప పుణ్యాల చక్రంలో పడి ఈ లోకాలలో తిరుగుతూ ఉంటారు.. కేవలం విష్ణు భక్తి కలిగిన పుణ్య జీవులు మాత్రమే ఈ పునర్జన్మల నుండి విడువడి వైకుంఠాన్ని చేరి మోక్షాన్ని పొందుతున్నాడు.. నారాయణుడి యందు భక్తి, ప్రేమా లేని ఏ ఆత్మ కూడా వైకుంఠాన్ని పొందలేదు.. అయన అనుగ్రం మాత్రమే మోక్షాన్ని ఇస్తుంది..
ఓం నమో నారాయణాయ
@@NagendrababuLokasaniఎలా మహాశివుడి నుండి వచ్చారో అలాగే మహావిష్ణువు కూడా సృష్టిస్తాడు.
హిందువుల కీ ఒకడే దేవుడు పరమాత్మ 🙏🙏🙏
ఆ పరమాత్మ కీ రూపాలు అవతారాలు అనేకం.
పరమాత్మ సృష్టించేటపుడు : బ్రహ్మ
స్థితి కారకుడిగా ఉన్నపుడు : విష్ణువు
లాయకరాకుడి గా ఉన్నపుడు : శివుడు
Proton : Brahma
Neutron: Vishnuvu
Electron : Shiva
All combination forms an Atom 🙏🙏 which exists in every where of the universe 🙏🙏🙏
E madyane paramatma Ane oka pracharam jarugutundhi
@@Titanplanet1 pracharam kadu vastavam. Suryudu chandrudu unnadu ani pracharam jaruguda ledu kada. Adhi vastavam alage Paramathma anedhi vastavam
Em cheppavu anna highlight annna
Anna mana puranalanu base chesukonu manam enno kanipettochu anna
Proton : Brahma
Neutron: Vishnuvu
Electron : Shiva
Blackhole: Jesus
Cosmic Rays: Allah
Anti Matter: Budha
Black Matter: Jain
సదా/మహా/పరమ శివుడు త్రిమూర్తులలో ఒకడు కాదు .. త్రిమూర్తులు (బ్రహ్మ(రాజస గుణం),విష్ణు(సత్త్వ గుణం ) ,రుద్రుడు(తామస గుణం ) ) కలిపితే పరమ శివుడు ...వీళ్ళు ముగ్గురు పరమ శివుడే .. కానీ రుద్రుడికి మాత్రం మహా శివుడి రూపం మరియు పేర్లు కూడా వరంగా లభించింది. కాబట్టి రుద్రుడిని కూడా శివ నామంతో సంభోదిస్తారు..వీరి ముగ్గురిలో బేధం లేదు..కానీ ఒక్క రూపం మాత్రం పరబ్రహ్మము యొక్క రూపం మరియు పేరు ని కలిగి వుంది.. అదే రుద్రుడి రూపం.. ఎందుకనగా పరబ్రహ్మము ఎక్కువ కాలం ఆ రూపంతోనే సృష్టిలో ఉంటాడు. నిజానికి ఒకడే ముగ్గురిలా వున్నాడు .. త్రిమూర్తులకు పుట్టుక , లయం రెండూ వున్నాయి . బ్రహ్మ వయసు 311,040 billion human years. విష్ణు వయసు 7 times the age of Brahma(2 quadrillion 177 trillion 280 billion years) , రుద్రుడి వయసు 7 times of Vishnu Age.. త్రిమూర్తులు వాళ్ళ జీవిత కాలం తర్వాత సదా శివుడిలో లయం (కలిసి) పోతారు .. సదా శివుడు లింగ రూపం (Universe రూపం )లో ఉంటాడు .. అసలైన రూపం అనేది ఉండదు . అరూపీ .. పరబ్రహ్మం యొక్క అసలైన రూపం .. మహా శక్తి (ఎనర్జీ/ నేచర్ / ప్రకృతి /దేవి/అంబికా / ఆది శక్తి ) సదా శివుడి లో కలిసి పోయి ఉంటుంది. ఈ ఆది శక్తి లక్ష్మిలా మారి విష్ణువుతో ఉంటుంది..సరస్వతిలా మారి బ్రహ్మతో ఉంటుంది.. పార్వతిలా మారి రుద్రుడి తో ఉంటుంది.. సదా శివుడు సదా ఉంటాడు ..ఆది(పుట్టుక ) , అంతం(చావు) , రూపం లేని వాడు .. గుణాతీతుడు..!..పరబ్రహ్మము!.. మహా శివుడు..ఇతనే త్రిమూర్తులుగా అనేక రూపాలను దరిస్తున్నాడు .. బ్రాహ్మణే పరమ శివుడు...! విష్ణువే పరమ శివుడు....! మహేశ్వరుడే పరమ శివుడు.. ! పరమ శివుడే పర బ్రహ్మము... ! ఓమ్ నమః శివాయ..!
Supremacy lord Vishnu ❤️❤️🙏🙏🙏🙏🙏❤️🙏🙏jai shree krishna ❤️
😂😂
❤Jai Sri Krishna❤
@@lordatum8139 lord atum =immaturity let's do 2 mins silence for this type people 😂😂😂
@@lordatum8139 hello you minority guys always degrade others religions. Never you guys will change haha thank you lord atum sorry I don't want to mention lord for such a coward like you atum .trust me your ego will killed by my lord ❤️🙏 supremacy vishnu
@@lordatum8139 oh damn maturity is when you realize that lord Shiva=lord Vishnu ❤️ hara hara mahadev om namo narayana
శివుడే గొప్ప అని బ్రహ్మ, విష్ణు దేవులకి కూడా తెలుసు... అలాగే దేవతలందరికీ కూడ తెలుసు
శివుడే గొప్ప, జీవితంలో చేసిన పాపాలు తొలగాలంటే, జీవితం గొప్పగా మారాలంటే ఒక్క శివాలయం దర్శనంతో అది జరుగుతుంది
శివాలయం వెళ్ళడం వలన ఎన్నో లాభాలు
మనకి ఉన్న దోషాలు సకలం తొలగిపోతాయి..
రోజూ వెళితే ఇక అట్టి వారికి ఎదురు ఎవరు నిలబడలేరు విజయం వాడి పక్కనే ఉంటుంది సకల శుభాలు కలుగుతాయి ..
వారి మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది.. జ్ఞానం వస్తుంది ధర్మం పై ఆసక్తి పెరుగుతుంది..
ఇది నాకు బాగ అనుభవం...🚩🕉️🙏🙏
Ide mana hindu religion vadilesi vere religion loniki velladaniki karanam
@@ajanmabrahmachari6272 nilanti lathkor gaalle mathan maredi..
True Hindu anevadu parayi matham vypu velladu...
Name Siva ani pettukovachuga
Rama ani Vishnu Peru enduku pettukunnav
@@Ramakrishna.N correct ga cheparu bro👏👏👏
Yes 👍🙌👍🙌🙌🙌
Om namo narayana 😎
ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏
Om Namah Shivaya My Fvrt God All time 🔱❤️🙏
Lord vishnu😊
ఈ సమస్త బ్రహ్మాన్దాలకు అధిపతి, సృష్టికర్త శ్రీమన్నారాయణుడు.. అయన నాభినుంచి కోట్లమంది బ్రహ్మలు, కోట్ల బ్రహ్మాన్దాలు ఉద్భవించాయి.. ఒక బ్రహ్మండంలో 14 లోకాలు ఉన్నాయి.. ౭ ఊర్ధ్వ లోకాలు, ౭ అదో లోకాలు.. జీవుడు పాప పుణ్యాల చక్రంలో పడి ఈ లోకాలలో తిరుగుతూ ఉంటారు.. కేవలం విష్ణు భక్తి కలిగిన పుణ్య జీవులు మాత్రమే ఈ పునర్జన్మల నుండి విడువడి వైకుంఠాన్ని చేరి మోక్షాన్ని పొందుతున్నాడు.. నారాయణుడి యందు భక్తి, ప్రేమా లేని ఏ ఆత్మ కూడా వైకుంఠాన్ని పొందలేదు.. అయన అనుగ్రం మాత్రమే మోక్షాన్ని ఇస్తుంది..
ఓం నమో నారాయణాయ
బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మీద ఉన్న నా సందేహాలు నా 20 ఏళ్ల సందేహాలు తీర్చారు బ్రదర్ హాట్స్ ఆఫ్ 💯🤝✊👍👍🙏🙏
సదా/మహా/పరమ శివుడు త్రిమూర్తులలో ఒకడు కాదు .. త్రిమూర్తులు (బ్రహ్మ(రాజస గుణం),విష్ణు(సత్త్వ గుణం ) ,రుద్రుడు(తామస గుణం ) ) కలిపితే పరమ శివుడు ...వీళ్ళు ముగ్గురు పరమ శివుడే .. కానీ రుద్రుడికి మాత్రం మహా శివుడి రూపం మరియు పేర్లు కూడా వరంగా లభించింది. కాబట్టి రుద్రుడిని కూడా శివ నామంతో సంభోదిస్తారు..వీరి ముగ్గురిలో బేధం లేదు..కానీ ఒక్క రూపం మాత్రం పరబ్రహ్మము యొక్క రూపం మరియు పేరు ని కలిగి వుంది.. అదే రుద్రుడి రూపం.. ఎందుకనగా పరబ్రహ్మము ఎక్కువ కాలం ఆ రూపంతోనే సృష్టిలో ఉంటాడు. నిజానికి ఒకడే ముగ్గురిలా వున్నాడు .. త్రిమూర్తులకు పుట్టుక , లయం రెండూ వున్నాయి . బ్రహ్మ వయసు 311,040 billion human years. విష్ణు వయసు 7 times the age of Brahma(2 quadrillion 177 trillion 280 billion years) , రుద్రుడి వయసు 7 times of Vishnu Age.. త్రిమూర్తులు వాళ్ళ జీవిత కాలం తర్వాత సదా శివుడిలో లయం (కలిసి) పోతారు .. సదా శివుడు లింగ రూపం (Universe రూపం )లో ఉంటాడు .. అసలైన రూపం అనేది ఉండదు . అరూపీ .. పరబ్రహ్మం యొక్క అసలైన రూపం .. మహా శక్తి (ఎనర్జీ/ నేచర్ / ప్రకృతి /దేవి/అంబికా / ఆది శక్తి ) సదా శివుడి లో కలిసి పోయి ఉంటుంది. ఈ ఆది శక్తి లక్ష్మిలా మారి విష్ణువుతో ఉంటుంది..సరస్వతిలా మారి బ్రహ్మతో ఉంటుంది.. పార్వతిలా మారి రుద్రుడి తో ఉంటుంది.. సదా శివుడు సదా ఉంటాడు ..ఆది(పుట్టుక ) , అంతం(చావు) , రూపం లేని వాడు .. గుణాతీతుడు..!..పరబ్రహ్మము!.. మహా శివుడు..ఇతనే త్రిమూర్తులుగా అనేక రూపాలను దరిస్తున్నాడు .. బ్రాహ్మణే పరమ శివుడు...! విష్ణువే పరమ శివుడు....! మహేశ్వరుడే పరమ శివుడు.. ! పరమ శివుడే పర బ్రహ్మము... ! ఓమ్ నమః శివాయ..!
కాళికా మాత పరమ శివుడిలోని భాగము .. శివుడు (రుద్రుడు ),శివుడు (బ్రహ్మ ),శివుడు (విష్ణువు ), కాళికా , Aadi శక్తి .. వీళ్లందరినీ కలిపి మహా శివ లింగం అంటారు .. త్రిమూర్తులలో కనిపించే శివుడు, నేను చెప్పే సదా శివుడు వేరు. ఇది చాలా మందికి తెలీదు..అందుకే confuse అవుతారు. త్రిమూర్తులలోని రుద్రుడు మాత్రం మహా శివుడి రూపం మరియు పేరు ని కలిగి ఉంటాడు. ఈ తేడా మీకు లింగ పురాణం, దేవి పురాణం చదివితే తెలుస్తుంది. అన్ని ఆరాధన లో లింగం ఆరాధనా క్లిష్టమైనది. మనసు లగ్నం చేయడం కష్టం. అటువంటి వారు విగ్రహ పూజ చేయవచ్చు. అందరిలా కనిపించేది ఒక్కడే. ఆ మహా శివుడి యొక్క శక్తి యే ప్రకృతి అనగా ఆదిశక్తి .. తాను ఉగ్ర రూపం దాల్చినప్పుడు కాళీ రూపం ధరిస్తుంది .. పరబ్రహ్మ తనకి అవసరమైన రూపాన్ని ధరిస్తుంది. పైన చెప్పిన త్రిమూర్తులకు పుట్టుక, చావు కలదు. ఒకానొక కల్పంలో వీరందరిని పరబ్రహ్మం దేవి ఆదిశక్తి రూపం ధరించి సృష్టించింది. మరొక సైకిల్ లో పరబ్రహ్మము పంచముఖ మహా శివుడి ల మారి త్రిమూర్తులని అనగా విష్ణువుని.. విష్ణువు నుండి బ్రహ్మ ని , బ్రహ్మ నుండి రుద్రుడి ని(మీరు అనుకుంటున్నా శివుడు యాక్టుల్ గ ముగ్గురి నామాలలో శివ నామం ఉంటుంది ) సృష్టించాడు. మాహా శివుడు , ఆది శక్తి ఒక్కటే.. వీరికి రూపం లేదు. వీరిని నీకు పైన చెప్పిన , నీకు నచ్చిన యే రూపం లో నైనా ఆరాధించు.
ఈ సమస్త బ్రహ్మాన్దాలకు అధిపతి, సృష్టికర్త శ్రీమన్నారాయణుడు.. అయన నాభినుంచి కోట్లమంది బ్రహ్మలు, కోట్ల బ్రహ్మాన్దాలు ఉద్భవించాయి.. ఒక బ్రహ్మండంలో 14 లోకాలు ఉన్నాయి.. ౭ ఊర్ధ్వ లోకాలు, ౭ అదో లోకాలు.. జీవుడు పాప పుణ్యాల చక్రంలో పడి ఈ లోకాలలో తిరుగుతూ ఉంటారు.. కేవలం విష్ణు భక్తి కలిగిన పుణ్య జీవులు మాత్రమే ఈ పునర్జన్మల నుండి విడువడి వైకుంఠాన్ని చేరి మోక్షాన్ని పొందుతున్నాడు.. నారాయణుడి యందు భక్తి, ప్రేమా లేని ఏ ఆత్మ కూడా వైకుంఠాన్ని పొందలేదు.. అయన అనుగ్రం మాత్రమే మోక్షాన్ని ఇస్తుంది..
ఓం నమో నారాయణాయ
త్రిమూర్తుల గురించి నేను అర్ధం చేసుకున్నది.
త్రిమూర్తులు ముగ్గురూ సమానం కాదు అంటే కనుక,
1. బ్రహ్మ సృష్టి చేయడానికి, ఆ సృష్టి లయం జరగడం ద్వారా మళ్ళీ ప్రతి సృష్టి కి అందించబడటం ఇదంతా జరగడానికి ఒక ఆధారం కావాలి అదే స్థితి. ఆ స్థితికారుడే విష్ణువు. ఆ స్థితి కారుడు నుండే సృష్టి జరిగి లయం జరుగుతుంది అలాగే ప్రతి సృష్టి జరుగుతుంది
2. ఆ విష్ణువు వ్యాప్తి బయట అంతా వున్నది సూన్యం, అందు ఉండేది సదాశివుడు. ఆ సూన్యనికి ఆది అంతం ఉండదు. అందుకే బ్రహ్మ విష్ణువు సదాశివుని ఆది అంతాలను కనుగొనలేకపోయారు.
సృష్టి, సృష్టి కంటే విస్తృతంగా వ్యాపించి ఉండేది స్థితి, ఆ స్థితి ఉండేది సదాశివుని సూన్యం లో
Om vishnu Devaya Namaha 🙏🙏🙏🙏
కరెక్ట్ ముగ్గురు సమానులే 🙏🙏🙏🙏🙏🙏
ఓం నమో నారాయణ 🕉️🙏
ఈ సమస్త బ్రహ్మాన్దాలకు అధిపతి, సృష్టికర్త శ్రీమన్నారాయణుడు.. అయన నాభినుంచి కోట్లమంది బ్రహ్మలు, కోట్ల బ్రహ్మాన్దాలు ఉద్భవించాయి.. ఒక బ్రహ్మండంలో 14 లోకాలు ఉన్నాయి.. ౭ ఊర్ధ్వ లోకాలు, ౭ అదో లోకాలు.. జీవుడు పాప పుణ్యాల చక్రంలో పడి ఈ లోకాలలో తిరుగుతూ ఉంటారు.. కేవలం విష్ణు భక్తి కలిగిన పుణ్య జీవులు మాత్రమే ఈ పునర్జన్మల నుండి విడువడి వైకుంఠాన్ని చేరి మోక్షాన్ని పొందుతున్నాడు.. నారాయణుడి యందు భక్తి, ప్రేమా లేని ఏ ఆత్మ కూడా వైకుంఠాన్ని పొందలేదు.. అయన అనుగ్రం మాత్రమే మోక్షాన్ని ఇస్తుంది..
ఓం నమో నారాయణాయ
బ్రహ్మ విష్ణువుల కంటే శివుడే గోప్ప వాడు సర్వ శక్తి వంతుడు సృష్టికి మూలం పార్వతీ పరమేశ్వరులు ఇదే సత్యం నిజం 💯💯🙏🙏🌹🌹♥️♥️🕉️🕉️
Nuvu paka naraka lokam ki vekthavu
@@sivakumara4095 ఎందుకో reply
@@pattemravi820 nuvu petina comments Lone answer undi enka nenem chepali brother
@@pattemravi820 nenu answer chepena meru opokuru
ఆ శివుడుని కూడా ఎన్నోసార్లు కాపాడిన రూపం నారాయణుడు 🙏🏼🙏🏼🙏🏼
God is only one love All serve All ❤️🙏🏻❤️
శివుడే బ్రహ్మ విష్ణు లను సకల దేవతా దేవుళ్ళను సృష్టి0చడు ,
శివుడు అంటే :- మహా శున్యం,
విష్ణువు అంటే :- మూల చైతన్యం,
బ్రహ్మ అంటే :- సృష్టి (పదార్ధం).🙏
Lord Shiva 🔥🔥❤️❤️
ఈ సమస్త బ్రహ్మాన్దాలకు అధిపతి, సృష్టికర్త శ్రీమన్నారాయణుడు.. అయన నాభినుంచి కోట్లమంది బ్రహ్మలు, కోట్ల బ్రహ్మాన్దాలు ఉద్భవించాయి.. ఒక బ్రహ్మండంలో 14 లోకాలు ఉన్నాయి.. ౭ ఊర్ధ్వ లోకాలు, ౭ అదో లోకాలు.. జీవుడు పాప పుణ్యాల చక్రంలో పడి ఈ లోకాలలో తిరుగుతూ ఉంటారు.. కేవలం విష్ణు భక్తి కలిగిన పుణ్య జీవులు మాత్రమే ఈ పునర్జన్మల నుండి విడువడి వైకుంఠాన్ని చేరి మోక్షాన్ని పొందుతున్నాడు.. నారాయణుడి యందు భక్తి, ప్రేమా లేని ఏ ఆత్మ కూడా వైకుంఠాన్ని పొందలేదు.. అయన అనుగ్రం మాత్రమే మోక్షాన్ని ఇస్తుంది..
ఓం నమో నారాయణాయ
🚩
శివుడు నిత్యం ధ్యానించేది నారాయణున్ని ఇక విష్ణువు, విష్ణువుయొక్క అంశాలు శివుణ్ణి ధ్యానిస్థాయి. భస్మాసురు ని నుండి శివుణ్ణి విష్ణువు కాపాడాడు.అలాగే విష్ణువు దుష్ట సంహారం కోసం శివునికై తపస్సు చేస్తే సుదర్శున చక్రం వంటి శక్తి వంతమైన ఆయుధాన్ని వరంగా ఇచ్చాడు.
శివుడు మనసులో విష్ణువు,విష్ణువు మనసులో శివుడు ఉంటారు.వారు ఒకరిని మరొకరు నిత్యం ధ్యానిస్తూ ఉంటారు.ఇక ఫైనల్ గా చెప్పాలంటే ఆ ఇద్దరు ఒక పరమాత్మ నే అందుకే ఇద్దరు సహస్ర నామాల్లోనూ పరమాత్మ అనే నామం ఉంటుంది.
కరెక్ట్ బ్రో కానీ మహాదేవ్ శివ ఈ సృష్టికి మూలం
విష్ణు భగవాన్ కి తన కర్తవ్యాన్ని నియమించింది మహాదేవుడే
@@PraviWorld ok bro,కాని ఆది పరాశక్తి ఈ సృష్టికి మూలం ఈ ముగ్గురికి కర్తవ్యాన్ని అప్పగించింది , శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు హు విష్ణస్య హృదయం శివః ॥
@@PraviWorld ఎవర్రా బాబు మీకు చెప్పింది.. విష్ణువును నియమించింది కూడా శివుడేనా.. ఎలా చెప్పగలరు ఇలా.. 18 పురాణాలలో 15 పురాణాలు శ్రీమహావిష్ణువే ఈ సమస్త సృష్టికి మూలం, ఆయన నాభినుంచి బ్రహ్మ జన్మిస్తాడు, ఆయన నుదురు నుంచి శివుడు జన్మిస్తాడు, ఆయన వక్షస్థలం నుంచి ఆదిశక్తి జన్మిస్తుంది.. ఆవిడే యోగమాయగా, విష్ణుమాయగా, నారాయణుడి ఆజ్ఞతో ఈ సృష్టిని నడిపిస్తుంది.. అదే భగవద్గీతలో చెపుతాడు, రామాయణం చివరలో శివుడు చెప్పాడు, మహాభారతంలో వ్యాసుడు చెప్పాడు , భాగవత, భవిష్య, పద్మ, విష్ణు, గరుడాది 15 పురాణాలు విష్ణువుని పరదేవుడిగా చెప్పబడ్డాయి.. కేవలం 2 పురాణాలు(లింగ, వాయుపురాణం) మాత్రానే శివుడిని గురించి చెప్పాయి.. ఒక పురాణం అమ్మవారి గురించి, శివకేశవుల గురించి, బ్రహ్మ గురించి, కర్మల గురించి చెప్పబడింది..
శాస్త్రాలు చదివి కామెంట్లు పెట్టండి. అంతే కాని హిందీ సీరియల్స్(హరహర మహాదేవ, నమశ్శివాయా) చూసి confirm చేయకండి.. హిందువుల ముఖ్యంగా విష్ణు భక్తుల మనోభావాలు దెబ్బతీలేలా కామెంట్లు పెట్టకండి..
❤️ఓం నమో నారాయణాయ ❤️
❤️ఓం నమః శివాయ❤️
❤️ఓం శ్రీమాత్రే నమః ❤️
❤️జై శ్రీరాం❤️
❤️హరే కృష్ణ ❤️
@@iamforchange5159 నీకేవ్వర చెప్పింది. ఆధి శక్తి ఈ సృష్టికి మూలం
@@PraviWorld సీరియల్స్ లో వచ్చే సన్నివేశాలు చూడటం వల్ల,లేదా ఏవో సినిమాలు చూడటం వల్ల మన మైండ్ కి ఇలాంటి ఆలోచనలు వస్తాయి.నిజానికి ఇద్దరు ఒకటే. స్తృష్టికి మూలం కేవలం శివుడే ఐతే ఇక విష్ణువు ను నిత్యం శివుడు ధ్యానిస్తూ ఉండటం ఎందుకు? వారు ఇద్దరు ఒకటే .ఏ శక్తి ఎప్పుడు ఎలా పనిచేయాలో వారి వారి ధర్మాన్ని బట్టి అనుసరిస్తూ ఉంటారు.ఇద్దరు గొప్పవారే ఏ పురాణం వింటే ఆ పురాణ కథనం ప్రకారం వారి గొప్ప ఉంటుంది. కుడి కన్ను గొప్పదా యెడమ కన్ను గొప్పదా అంటే ఎలా? రెండు గొప్పవే....
ఒక్కోకల్పంలో ఒక్కో దేవుడు హైలెట్ గా ఉంటాడు ఇందుకు కొట్టుకోవడం ఎందుకు
వీళ్ళందరికీ అత్యంత శక్తివంతమైన
వీళ్లను సృష్టించిన జగన్మాత అత్యంత శక్తిమంతురాలు
Super Anna🙏
Avunu Lalitha Sahasranamam ardham telisina variki kachitam ga ammavaru atyanta Shakti kalavaru Ani telustundi
@@vigneshroyals3205 😊
@@madhavichaganti2693 😊
@@madhavichaganti2693 Vishnu sahasram bhagavadgeeta chadivithe sarva srusti ki moolam parama purusha narayanudu ani thelusthundi
JAI SHREE MAHAA VISHNUVU DEVADI DEVUDU , ANANTHA LOKU NAADHUDU VISVAM KARTHA KARMA KRIYA ANNI AAYANE JAI SHREE KRISHNA
భగవద్గీత సందేశం ఇచ్చే సమయంలో నేనే పరమేశ్వరుడని అని కృష్ణుడు అంటాడు.
Lord vishnu 🔥🔥🔥
మానవ రూపం లో పుట్టిన దేవుడు రాముడు అయినా శివుడు ఇచ్చే వారాలు వాళ్ళ రాక్షసులు ప్రజలును కాపాడిన దేవుడు ఆ నారాయణడు
Sivudu urikine varalu evaledu bro srusti nirmanam kosam echadu.
vishnuve devadhi devudu , adhi devudu , paramapurushudu! the ultimate supreme power!
om namo bagavathe vasudevaya!
Om namah shivay ❤❤❤
@omnamoVenkatesaya-k5y om namah shivaya 🙏😊
1.Satyayuga - 17,28 000 years
2. tretrayuga = 12,96,000 years
3.Dwaparyuga = 8,64,000 years
4. Kaliyuga = 4,32,000 years
Satya yuga - 17,28 000 years
Tretra yuga = 12,96,000 years
Dwapar yuga = 8,64,000 years
Kali yuga = 4,32,000 years
One Maha Yuga =43,20,000 Yrs
One Manvantra = 71 X 43,20,000 = 30,67,20,000 Yrs
One Kalpa = 28 X one Manvathra = 28 X 30,67,20,000 = 8,588,160,000 Yrs
One Kalpa = One day of Brahma = 8,588,160,000 yrs
One Maha Kalpa = Death of Brahma
100 X 365 X 8,588,160,000 = 313,467,840,000,000 = 313 .5 Trillions Yrs
Age of Brahma = 313 .5 Trillions Yrs
Age of Vishnu = 313 .5 Trillions Yrs X 100 X 365 = 11,442,750 Trillions Yrs
Age of Vishnu = 11,442,750 Trillions Yrs
Age of Shiva = 11,442,750 Trillions Yrs X 100 X 365
After that age Shiva and Vishnu are dead? What happen after that this universe
ఆ vishwam antham avvudhi...dhaaniki parallel ga ink enno multiple universes run avuthu untaayi...
Aneka vishwala putukka, antham nirantharam jaruguthu untundhi...
Ila sruti srustikartha dhwaara aneka vishwaaluga roopantharam chendhuthu untundhi...
Devudu, srusti kartha srusti ayyi unnadu... Veruga Ledu ..
Andhukae devudu indhu galadu andhu ledhani sandhehambu valadhu...endendhu vethikina anthataa galadu...
Devudu srusti ayyi unnadu...srusti nundi veruga roopanthahraaluga maaruthu , malli srusti ga maaruthu putukka anthaanni saagisthunnadu...
విశ్వాలుగా రూపాంతరం చెందుతుంది...
దేవుడు, సృష్టికర్త సృష్టి అయ్యి ఉన్నాడు... వేరుగా లేడు ..
అందుకాయే దేవుడు ఇందు గలడు అందు లేడని సందేహంబు వలదు...ఎందెందు వెతికినా అంతటా ...
గలడు...
దేవుడు సృష్టి అయ్యి ఉన్నాడు...సృష్టి నుండి వేరుగా రూపాంతరాలుగా మారుతు , మల్లి సృష్టి గా మారుతు పుటుక్క అంతన్ని సాగిస్తున్నాడు...
@@eswarmudunuri6173
After that age Shiva and Vishnu are dead?
Big bang theory . New universe born with news GODS
ఓం నమః శివయ... ఓం శ్రీ మాత్రే నమః
....
మహాభారతం యుద్ధంలో వాసుదేవుడు అర్జునికికి హిత బోధ చేసే సమయంలో అర్జునుడు వాసుదేవుని నిజమైన రూపంలో దర్శనం ఇవ్వమని అడుగుతాడు, వెంటనే వాసుదేవుడు తన నిజమైన రూపం అయినటువంటి శ్రీమహావష్ణువు రూపంలో దర్శమిచ్చి అప్పుడు అంటాడు, ఈ సృష్టిలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు హనుమంతుడు ఇవన్నీ నా అవతరాలే, ఈ సృష్టి అన్నింటిలో నేనే ఉన్నాను నేను లేనిదంటు ఈ సృష్టిలో ఎది లేదు ఇ విశ్వం అంత నేనే అయి ఉన్నాను అని అంటాడు.
ఈ సమస్త బ్రహ్మాన్దాలకు అధిపతి, సృష్టికర్త శ్రీమన్నారాయణుడు.. అయన నాభినుంచి కోట్లమంది బ్రహ్మలు, కోట్ల బ్రహ్మాన్దాలు ఉద్భవించాయి.. ఒక బ్రహ్మండంలో 14 లోకాలు ఉన్నాయి.. ౭ ఊర్ధ్వ లోకాలు, ౭ అదో లోకాలు.. జీవుడు పాప పుణ్యాల చక్రంలో పడి ఈ లోకాలలో తిరుగుతూ ఉంటారు.. కేవలం విష్ణు భక్తి కలిగిన పుణ్య జీవులు మాత్రమే ఈ పునర్జన్మల నుండి విడువడి వైకుంఠాన్ని చేరి మోక్షాన్ని పొందుతున్నాడు.. నారాయణుడి యందు భక్తి, ప్రేమా లేని ఏ ఆత్మ కూడా వైకుంఠాన్ని పొందలేదు.. అయన అనుగ్రం మాత్రమే మోక్షాన్ని ఇస్తుంది..
ఓం నమో నారాయణాయ
ఓం. నమో . నారాయణా 🙏🙏🙏
భగవద్గీత 14:3 & 4
ఈ యొక్క సమస్త భౌతిక ప్రకృతి, గర్భము. దానిలో నేను వేర్వేరు ఆత్మలను ప్రవేశపెడుతాను, ఆ విధంగా సమస్త జీవరాశులు జనిస్తాయి. ఓ కుంతీ పుత్రుడా, పుట్టిన సమస్త జీవ రాశులకు, ఈ భౌతిక ప్రకృతి యే గర్భము మరియు నేనే బీజమును ఇచ్చే తండ్రిని.
భగవద్గీత 9: 16 & 17
నేనే వైదిక క్రతువును, నేనే యజ్ఞమును మరియు పితృదేవతలకు సమర్పించే నైవేద్యమును. నేనే ఔషధము, నేనే వేద మంత్రమును. నేనే (ఆజ్యము) నెయ్యి, నేనే అగ్ని, నేనే సమర్పించే కార్యమును. ఈ జగత్తుకి నేనే తండ్రి. జగత్తుకి నేనే తల్లిని, సంరక్షకుడిని నేనే; పితామహుడుని నేనే; నేనే పవిత్రం చేసేవాడిని; జ్ఞానం యొక్క లక్ష్యమును, పవిత్ర శబ్దము ఓం కారమును నేనే, ఋగ్వేదమును, సామవేదమును మరియు యజుర్వేదమును నేనే.
🙏🙏🙏 He is the Universe 👈👈
సమస్తమునకు మూలము శ్రీమహావిష్ణువే.. ఎన్నోసార్లు ఆయన చూపించాడు ఇతిహాసాల రూపంలో .. కానీ వైష్ణవ మాయ కమ్మడం వలన సత్యం మరుగున పడుతుంది.. కోట్ల మందిలో ఏ ఒక్కడో ఈ జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతున్నాడు.
@@princek6896 he is not universe.. he is beyond universe.. he created the universes & multiverses ..
Om namah shivaya 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Rudhuru nee kuda సృష్టించింది
Sri Maha Vishnu vee .... 🙏🙏
You are wrong
Om namah shivaya 😊🙏🙏🙏
Lord Shiva God of Gods 🔥🔥
Thrimurthulu vakkare . Aa +Vu +Ma = Ona pranavam ie Omkaram. Thrimurthulu kalayake Omkaram 🕉🔱🚩🌹🙏🌹
Srustiki mulamu ViratViswakharm parabrahma ante panchabrahma swarupudu.
Manu Maya Thwasta Silpi Vishwagna Brahmarshi swarupaya Virat Viswakharma parabrahma. Mean Pancabrahma Viswakharma. 🕉🔱🚩🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
బ్రహ్మ మరియు విష్ణు పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు శక్తిమంతుడు
దేవీభాగవతం లో అమ్మవారు సర్వశక్తిమంతురాలు
Jai sriram 🙏🕉️🙏🕉️💯💯💯💪💪
Inka Inka cheppandi shivudi gurinchi ❤️🙏🙏
🙏My best no1 god is shivudu Om namah shivaya 🙏
Om namah sivaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Lord vishnu jai sri ram lord shiva namaha Shivaya supreme god lord vishnu lord shiva lord brahma
ఈ సమస్త బ్రహ్మాన్దాలకు అధిపతి, సృష్టికర్త శ్రీమన్నారాయణుడు.. అయన నాభినుంచి కోట్లమంది బ్రహ్మలు, కోట్ల బ్రహ్మాన్దాలు ఉద్భవించాయి.. ఒక బ్రహ్మండంలో 14 లోకాలు ఉన్నాయి.. ౭ ఊర్ధ్వ లోకాలు, ౭ అదో లోకాలు.. జీవుడు పాప పుణ్యాల చక్రంలో పడి ఈ లోకాలలో తిరుగుతూ ఉంటారు.. కేవలం విష్ణు భక్తి కలిగిన పుణ్య జీవులు మాత్రమే ఈ పునర్జన్మల నుండి విడువడి వైకుంఠాన్ని చేరి మోక్షాన్ని పొందుతున్నాడు.. నారాయణుడి యందు భక్తి, ప్రేమా లేని ఏ ఆత్మ కూడా వైకుంఠాన్ని పొందలేదు.. అయన అనుగ్రం మాత్రమే మోక్షాన్ని ఇస్తుంది..
ఓం నమో నారాయణాయ
All three are friends and they help each other.
As they friends so it common,
They will fight sometimes
They help each-other sometimes
They learn from each other.
Don’t think too much on how’s powerful.
All are equal.
చక్కగా వివరించి అద్భుతంగా ముగించారు.
ముగ్గురు ఆ పరమాత్మా స్వరూపాలే
అబ్బా నువ్వా ఈ మాట అనేది.
Its unbelievable
@@kaladar5377 ?
శివ లోంచే నారాయణుడు ,నారాయణుడి లోంచి బ్రహ్మ పుట్టారు....కావున ఎవరు ఈ విశ్వానికి మూలం అనేది తెలిసి పోతుంది....
Wow nijamga intha manchi video ni chudadha edhe first time. Eno videos chusanu andhulo evro okarinea sakthi vanthuluga cheparu kani nuvu matram purthi ga details chepav neku hats off bro🫡
Om namah sivaya
Brahma Vishnu maheshwaraya Namah
Lord shiva ♥️
Lord vishnu 🙏🙏🙏🙏
❤ ఓం నమో నారాయణాయ ❤
Mahadev 🙏🙏 inko peru nagaraju chala ante chala powerful devudu 🙏🙏🙏❤❤❤
ఓం నమో నమః శివాయ 🕉️🙏🚩
ఓం నమో నారాయణాయ
ఓం నమో బ్రహ్మ దేవాయ నమః
ఐ లైక్ శ్రీ మహావిష్ణువు, ఓం నమో నారాయణాయ
Lord Shiva
Lord Shiva 🙏💪🖤 haham bramaashmi jai bholenath
Shri mahavishnuvu naa devudu👌🙏🏽🙏🏽🙏🙏🙏🏿🙏🏿
🙏🙏om nama shivaya🙏🙏
Om namo Venkatesh 🙏🙏
శివాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ శివే శివుడే విష్ణువు విష్ణువే శివుడూ భేదం లేదు ఇరువురికి విష్ణువు లో శివ నామస్మరణ శివుడూ విష్ణు నామస్మరణ చేస్తూ ఉంటారు
Shivudiki ahankaram, garvam assalu undavu
Lord Vishnu,,,🙏🙏🚩🚩🌹🌹🌷🌷🌼🌼🌺🌺
Om Trimurthy swamy Namaha 🙏🙏🙏
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉 ఓం నమః వాయ
OHM SHREE KRISHNA PARAMAATHMA, NAMO NARAYANA
ఈ సమస్త బ్రహ్మాన్దాలకు అధిపతి, సృష్టికర్త శ్రీమన్నారాయణుడు.. అయన నాభినుంచి కోట్లమంది బ్రహ్మలు, కోట్ల బ్రహ్మాన్దాలు ఉద్భవించాయి.. ఒక బ్రహ్మండంలో 14 లోకాలు ఉన్నాయి.. ౭ ఊర్ధ్వ లోకాలు, ౭ అదో లోకాలు.. జీవుడు పాప పుణ్యాల చక్రంలో పడి ఈ లోకాలలో తిరుగుతూ ఉంటారు.. కేవలం విష్ణు భక్తి కలిగిన పుణ్య జీవులు మాత్రమే ఈ పునర్జన్మల నుండి విడువడి వైకుంఠాన్ని చేరి మోక్షాన్ని పొందుతున్నాడు.. నారాయణుడి యందు భక్తి, ప్రేమా లేని ఏ ఆత్మ కూడా వైకుంఠాన్ని పొందలేదు.. అయన అనుగ్రం మాత్రమే మోక్షాన్ని ఇస్తుంది..
ఓం నమో నారాయణాయ
ఓం నమో shivaya
Hara Hara Mahadev 🔥😍
శివుడి నుంచి విష్ణు, విష్ణు నాభి నుండి బ్రహ్మ పుట్టారు, ఆది అంతం లేని వాడు ఆ మహా శివుడే, ఈ విశ్వం అంతా ఆయనే, హర హర మహాదేవ శంభో శంకర. జై హింద్
Lord Vishnu is powerful
ఈ సమస్త బ్రహ్మాన్దాలకు అధిపతి, సృష్టికర్త శ్రీమన్నారాయణుడు.. అయన నాభినుంచి కోట్లమంది బ్రహ్మలు, కోట్ల బ్రహ్మాన్దాలు ఉద్భవించాయి.. ఒక బ్రహ్మండంలో 14 లోకాలు ఉన్నాయి.. ౭ ఊర్ధ్వ లోకాలు, ౭ అదో లోకాలు.. జీవుడు పాప పుణ్యాల చక్రంలో పడి ఈ లోకాలలో తిరుగుతూ ఉంటారు.. కేవలం విష్ణు భక్తి కలిగిన పుణ్య జీవులు మాత్రమే ఈ పునర్జన్మల నుండి విడువడి వైకుంఠాన్ని చేరి మోక్షాన్ని పొందుతున్నాడు.. నారాయణుడి యందు భక్తి, ప్రేమా లేని ఏ ఆత్మ కూడా వైకుంఠాన్ని పొందలేదు.. అయన అనుగ్రం మాత్రమే మోక్షాన్ని ఇస్తుంది..
ఓం నమో నారాయణాయ
VISHNUVE AADHI DEVUDU, JAI SHREE KRISHNA , VISHNU + SIVA + BRAHMA
Shiva= vishnu+brahma
Bro one doubt...🙂
Maharshi Vishnu chest ni tannina taravatha , Vishnu Maharshi Kali Loni eye ni thana botana Vali to nalipasadu kada
ముగ్గురూ ముగ్గురే, ఎవరి శక్తి వారిది. ఒకరు సృష్టిస్తారు,ఒకరు నడిపిస్తారు, ఇంకొకరు రక్షిస్తారు.
ఓం నమః శివాయ
Brahma devudi thala narikindi kaala bhairavudu bro
shiva history videos inka upload chey broo...I like your explanation 🥰
Vishnu means Omni present
Out of 18 puranams 15 puranams reiterate that Vishnu is supreme God
According remaining 3 puranams Shiva is supreme God
There is no difference between Vishnu and Shiva
కరెక్టుగా చెప్పారు బ్రో .. 90% శివుడిని సమర్ధించే వారిలో అసలు శాస్త్రాలను చదవటం లేదని నాకు అర్ధమవుతుంది.. హరహర మహాదేవ వంటి హిందీ సీరియల్ చూసి తెలివితక్కువగా మాట్లాడుతున్నారే తప్ప, నిజంగా శాస్త్రాలను చదవడం లేదు..
సదా/మహా/పరమ శివుడు త్రిమూర్తులలో ఒకడు కాదు .. త్రిమూర్తులు (బ్రహ్మ(రాజస గుణం),విష్ణు(సత్త్వ గుణం ) ,రుద్రుడు(తామస గుణం ) ) కలిపితే పరమ శివుడు ...వీళ్ళు ముగ్గురు పరమ శివుడే .. కానీ రుద్రుడికి మాత్రం మహా శివుడి రూపం మరియు పేర్లు కూడా వరంగా లభించింది. కాబట్టి రుద్రుడిని కూడా శివ నామంతో సంభోదిస్తారు..వీరి ముగ్గురిలో బేధం లేదు..కానీ ఒక్క రూపం మాత్రం పరబ్రహ్మము యొక్క రూపం మరియు పేరు ని కలిగి వుంది.. అదే రుద్రుడి రూపం.. ఎందుకనగా పరబ్రహ్మము ఎక్కువ కాలం ఆ రూపంతోనే సృష్టిలో ఉంటాడు. నిజానికి ఒకడే ముగ్గురిలా వున్నాడు .. త్రిమూర్తులకు పుట్టుక , లయం రెండూ వున్నాయి . బ్రహ్మ వయసు 311,040 billion human years. విష్ణు వయసు 7 times the age of Brahma(2 quadrillion 177 trillion 280 billion years) , రుద్రుడి వయసు 7 times of Vishnu Age.. త్రిమూర్తులు వాళ్ళ జీవిత కాలం తర్వాత సదా శివుడిలో లయం (కలిసి) పోతారు .. సదా శివుడు లింగ రూపం (Universe రూపం )లో ఉంటాడు .. అసలైన రూపం అనేది ఉండదు . అరూపీ .. పరబ్రహ్మం యొక్క అసలైన రూపం .. మహా శక్తి (ఎనర్జీ/ నేచర్ / ప్రకృతి /దేవి/అంబికా / ఆది శక్తి ) సదా శివుడి లో కలిసి పోయి ఉంటుంది. ఈ ఆది శక్తి లక్ష్మిలా మారి విష్ణువుతో ఉంటుంది..సరస్వతిలా మారి బ్రహ్మతో ఉంటుంది.. పార్వతిలా మారి రుద్రుడి తో ఉంటుంది.. సదా శివుడు సదా ఉంటాడు ..ఆది(పుట్టుక ) , అంతం(చావు) , రూపం లేని వాడు .. గుణాతీతుడు..!..పరబ్రహ్మము!.. మహా శివుడు..ఇతనే త్రిమూర్తులుగా అనేక రూపాలను దరిస్తున్నాడు .. బ్రాహ్మణే పరమ శివుడు...! విష్ణువే పరమ శివుడు....! మహేశ్వరుడే పరమ శివుడు.. ! పరమ శివుడే పర బ్రహ్మము... ! ఓమ్ నమః శివాయ..!
చాలా చక్కగా వివరించారు
Om Namha Shivaya🙏🏻🔱 ❤
All are one ❤️
ఎస్ అవును నారాయణ and పరమేశరుడు and బ్రహ్మదేవుడు and శ్రీ మహా విష్ణు
హరడు, హరి ఒక్కరే
ముగురు ఒకాటే 🙏🙏
భగవంతుడు ఒక్కడే. నిరాకార రూపాన్ని పూజించడం కోసం మనం ఏర్పరచిన రూపాలే ఇవి. ఎవరు గొప్ప ఆలోచించడం అనవసరం. మనం ఎలా పూజించినా అది ఆ పరబ్రహ్మ కే చేరుతుంది.
Adhi eppudu vine story ne anna, emanna unte kothadhi cheppandi.
Har har mahadev 🚩🚩🚩 jai shree Vishnu 🚩🚩🚩🚩 jai bramha🚩🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏
దయచేసి ఇలాంటి వీడియోస్ పెట్టకండి.(ఎవరు గొప్ప అన్ని....)
త్రిమూర్తులు... వీళ్ళ శక్తి చైన్ సిస్టమ్ 🙏🙏🙏🙏🙏🙏🙏
Shivudu okkade devudu.... 🙏🏼
అయితే విష్ణు భగవద్గీత కాకుండా శివ భగవద్గీత ఫాలో అవ్వు.
శివ పూజ పద్ధతులు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. స్మశాన వైరాగ్యం, అఘోర, నాగ సాధువులు, చేతబడులు, బాణమతులు ఇలాంటి పద్ధతులు లాంటివి
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
ఓం నమః శివాయ 🙏
Om namah shivaya 🙏🌺
ఓం నమఃశివాయ...
ఓం నమాః శి్వాయ్,
మాహా శివుడు, విశా్వంతర్యామి, అన్నీ, లోకాలకు,
Naryanudey matramey Devudu megatha vallu ayena sevakilu anthey edi tiruguleni Satyam Satyam Satyam
Om Namo Naryanaya 🙏🏻
Yes
Ohm namah shivaya
Shiva is great 💯💯💯💯💯