హనుమంతుడు సుదర్శన చక్రాన్ని తిన్నప్పుడు ఏం జరిగింది? | సుదర్శన చక్రాన్ని గర్వభంగం చేసిన హనుమంతుడు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ต.ค. 2024

ความคิดเห็น • 565

  • @chandra1160
    @chandra1160 ปีที่แล้ว +65

    ఎందుకో తెలియదు శ్రీ కృష్ణుడు, శ్రీ రాముడు, హనుమంతుడు ఈ పేర్లు వింటుంటే ఏదో తెలియని అనుభూతి.. ఆనందం, ప్రేమ, భక్తి. వాళ్లు నా వాళ్లు అన్నట్టు అనిపిస్తుంది.. ఈ జన్మలో నేను వాళ్ళ భక్తుడిని అయినందుకు ఏంతో పుణ్యం చేసుకున్నా అనుకుంటున్నాను.🏹🏹🏹🏹🏹🏹🏹

  • @Ramakrishna.N
    @Ramakrishna.N ปีที่แล้ว +204

    రామం నామం, అంటే ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టం... అది జపించే వారిని ఆంజనేయ స్వామి కాపాడతారు... 🙏

  • @nagaphanindra378
    @nagaphanindra378 ปีที่แล้ว +247

    శివుని అవతారం అయిన హనుమ చాలా మంచి గున గణాలు శక్తి యుక్తులు కలిగినవాడు జై హనుమాన్

    • @subramanyamreddykothapati4893
      @subramanyamreddykothapati4893 ปีที่แล้ว +8

      Sir sivuni avatharam kadhu , sivuni amsa

    • @karnatisaikumarreddy5154
      @karnatisaikumarreddy5154 ปีที่แล้ว +6

      @@subramanyamreddykothapati4893 ansh ye ah vidham ga unte . Okavela sivuni Avatar ayithe vammoo. Tattukolem yemoo

    • @warangalssre7226
      @warangalssre7226 ปีที่แล้ว +4

      శివుని అవతారం కాదు ....మహాదేవుడి లోని చిన్న పరమాణువు శక్తి లోంచి హనమ జన్మిస్తాడు....

    • @subramanyamreddykothapati4893
      @subramanyamreddykothapati4893 ปีที่แล้ว +1

      @@warangalssre7226 Yes bro

    • @nagaphanindra378
      @nagaphanindra378 ปีที่แล้ว +1

      @@warangalssre7226 thanks for clarifying bro

  • @ramuk.2455
    @ramuk.2455 ปีที่แล้ว +73

    అఖండమైన శక్తి స్వరూపమైన హనుమాన్ కరుణ పొందాలంటే రామ నామమే శరణ్యం

  • @pondunarayanarao6010
    @pondunarayanarao6010 ปีที่แล้ว +38

    మన పురాణాలని చక్కగా వివరించారు
    మీకు ధన్యవాదాలు

  • @prince_premkumar
    @prince_premkumar ปีที่แล้ว +159

    భక్తీ తో ఏం అయినా సాధించవచ్చు అనేదానికి
    హనుమంతుడు మంచి ఉదాహరణ

  • @moolebharat5714
    @moolebharat5714 ปีที่แล้ว +68

    అన్ని విద్యలలో తుది స్థాయికి చేరిన వీరుడికి అహం ఉండదు ఎగ్జాంపుల్ శ్రీ హనుమాన్

  • @శుభోదయం
    @శుభోదయం ปีที่แล้ว +49

    రామాయణం.శ్రీ మహాభారతం ఎన్ని సార్లు విన్నా తనివి తీరానీ .పురాణాలు .భక్తి ,బుద్దిలో హనుమంతుని కి సాటి ఎవరు లేరు

  • @prakashkatrevula4819
    @prakashkatrevula4819 ปีที่แล้ว +500

    భక్తి తప్ప ఎలాంటి అహంకారం లేని భక్తుడు హనుమంతుడు తప్ప నాకు ఎవరు ఇప్పటి వరకు తెలియదు 🙏

    • @allusrikanthreddy4682
      @allusrikanthreddy4682 ปีที่แล้ว +10

      నారద మహర్షి గారు కూడా

    • @Ramakrishna.N
      @Ramakrishna.N ปีที่แล้ว +5

      @@allusrikanthreddy4682 ఆయన కూడా ఒకసారి ఎదో శిక్ష అనుభవించారు ఒక విషయంలో

    • @chaittanyamvrk4051
      @chaittanyamvrk4051 ปีที่แล้ว +2

      ​@@Ramakrishna.N correct anduke ga mana telugu savastaralaki 60 perlu vachayi

    • @Harikadrawingofficial
      @Harikadrawingofficial ปีที่แล้ว

      ​@@Ramakrishna.N enti bro aa mistake

    • @anilkarthik6623
      @anilkarthik6623 ปีที่แล้ว

      U😮🎉🎉🎉

  • @Saicreations006
    @Saicreations006 ปีที่แล้ว +13

    చాలా అద్భుతంగా శ్రీ కృష్ణ లీలలు మరియు శ్రీ రామ లీలను వర్ణించారు చాలా great సర్

  • @VS-ni5ue
    @VS-ni5ue ปีที่แล้ว +21

    అద్భుతంగా చెప్పారు 🙏🏻

  • @pakalapraveen6718
    @pakalapraveen6718 ปีที่แล้ว +18

    అబ్బ అబ్బా ఇంత మంచి అద్భుతమైన కథను మాకు వినిపించిన నికు న హృదయపూర్వక అభినందనలు

  • @neerajabrundavanam3307
    @neerajabrundavanam3307 ปีที่แล้ว +21

    హరేరామ హరేరామ రామ రామ హరే హరే
    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
    జై హనుమాన్ రామ‌ లక్షమణ‌ జానకి జై బోలో హనుమాన్ కీ జై భజరంగబళీ
    video chala bagundii 🙏🥰
    I love your way of explanation and expressing way of Telugu speaking super
    Big fan of you anaya 🙏✨

  • @ashokraja8520
    @ashokraja8520 ปีที่แล้ว +52

    జై హనుమాన్. 🙏🙏

  • @SriRamaduthavlogs
    @SriRamaduthavlogs ปีที่แล้ว +13

    మీకు నా స్వామి వారి రక్షణ ఎల్లప్పుడూ ఉంటుంది జై శ్రీ రామ్ 🚩

  • @mantrammahaadbutham
    @mantrammahaadbutham ปีที่แล้ว +12

    జై హనుమాన్ 🙏🏻 జై కృష్ణ పరపమాత్మ 🙏🏻

  • @shaiknagoorvali4842
    @shaiknagoorvali4842 ปีที่แล้ว +1

    Superb

  • @malleshdayala7897
    @malleshdayala7897 ปีที่แล้ว +12

    జై హనుమాన్

  • @varahalababubuddharaju5112
    @varahalababubuddharaju5112 ปีที่แล้ว +11

    సంకట హరణ శ్రీ ఆంజనేయ, నమో నమః 🙏 జై శ్రీరామ్ 🙏

  • @prasanthprashu5728
    @prasanthprashu5728 ปีที่แล้ว +2

    హనుమంతుడి రోమ రోమము లో అహ శ్రీ రాముడి నామము ఉంటుంది అంత భక్తి అంత తపస్వి ఎవరు ఉండరు అన్న జై శ్రీ రామ్

  • @TheKonala
    @TheKonala ปีที่แล้ว +6

    ನಮಸ್ತೆ ಜೀ
    ಅತಿ ಬಲವಂತ
    ಅತಿ ವಿನಯವಂತ
    ನಮ್ಮ ಹನುಮಾನ್
    🙏🙏🙏

  • @anilkota8932
    @anilkota8932 ปีที่แล้ว +1

    చాలా మంచి వీడియో . మీకు నా ధన్యవాదములు .

  • @satyanarayanachinnam5913
    @satyanarayanachinnam5913 ปีที่แล้ว +9

    Hunumanthudi gurinchi chepthinte last numchi ending Dhaka goosebumps vachai broo.....🙏🙏🙏

  • @MovieMonkey1505
    @MovieMonkey1505 ปีที่แล้ว +3

    Om Namo Narayana 🙏🏻🙏🏻🙏🏻🥥🙂🥥
    Jai Shree Ram 🙏🏻🙏🏻🙏🏻 🥥🥥🙂

  • @avinashreddyreddy985
    @avinashreddyreddy985 ปีที่แล้ว

    ఒకానొక సమయంలో బలరాముని గర్వాన్ని ఆంజనేయ స్వామి తొలగిస్తాడు.

  • @veeramahesh9155
    @veeramahesh9155 ปีที่แล้ว +7

    My favourite god hanuman ji 🙏💪

  • @vaidanidevanandam9966
    @vaidanidevanandam9966 ปีที่แล้ว +7

    హనుమంతుడు ఎవరో కాదు పరమేశ్వరుడైన అయినా పరంధాముడు శివ శివ

  • @bandarirajuyadav1541
    @bandarirajuyadav1541 ปีที่แล้ว +1

    Hare Krishna Govinda

  • @Ramakrishna.N
    @Ramakrishna.N ปีที่แล้ว +16

    మన మనసు మంచిగా లేనిదే దేవుడి పట్ల భక్తి ఏర్పడదు... ఆలయాలకు వెల్లలనిపించదు.. దైవ నామాన్ని స్మరించలేరు..
    మంచి మనసు అనేది... మన మనసులో బుద్దిలో లేనిదే... దైవానికి దగ్గర కాలేము
    నిలో మంచి గుణాలు ఉంటే భక్తి కలుగుతుంది 🕉️🙏

    • @అహంబ్రహ్మష్మి
      @అహంబ్రహ్మష్మి ปีที่แล้ว +1

      Nalo manchi gunalu 90%
      Unnai
      Alage chedu gunalu 10% unnai
      Mari naku dhaiva bakthi undhi
      Alage aatma gnanam meedha avagahana kuda undhi mari naku bakthi ela sadyapadindhi

  • @SaiKadiam-i4g
    @SaiKadiam-i4g ปีที่แล้ว

    Jai shree krishna radhe krishna radhe krishna radhe krishna radhe krishna radhe krishna radhe krishna radhe krishna radhe krishna radhe krishna radhey shyam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Ramakrishna.N
    @Ramakrishna.N ปีที่แล้ว +18

    మన తెలుగు ప్రజలరా...
    మనం ఎప్పుడూ పోతామో ఎవరికి తెలియదు...
    దైవానికి దగ్గరగా ఉండి చూడండి... ఆలయాలకు వెళ్తూ ఉండండి.. మీలో కలిగే మార్పు మీరే గమణిస్తారు...
    రావాలన్న చావు కూడా దైవ అనుగ్రహముతో కొంతకాలం ఆగిపోతుంది... చావు ఎలా పడితే దారుణమైన యాక్సిడెంట్ లతో కాదు, మంచిగా ఆనందంగా పోవాలి...
    ఎలా బతికాం అన్నది కాదు... ఎలా పోయారు అన్నది ముఖ్యం...
    చావు మంచిగా వస్తే మంచి పుణ్య లోకాలకు వెలతారు... శాశ్వతంగా ఆనందంగా అక్కడే ఉంటారు...

  • @naveenkumar-in8kh
    @naveenkumar-in8kh ปีที่แล้ว

    Super explanation guru thanks you so much jai sri ram jai sri krishna jai shree hanuman

  • @braincrackeryt6508
    @braincrackeryt6508 ปีที่แล้ว +1

    Handsoff to MY BOSS SREE RAMBHAKTA HANUMAN
    KI JAI

  • @Ramakrishna.N
    @Ramakrishna.N ปีที่แล้ว +15

    జై శ్రీ రామాంజనేయ 🤩🕉️🙏🙏

  • @shyammamidala1242
    @shyammamidala1242 ปีที่แล้ว +1

    3.35 లొ శ్రీకృష్ణుడు అన్నారు హనుమంతుడు కాద వీడియో చాలా బాగుంది

  • @rajeshnitchenakolla3852
    @rajeshnitchenakolla3852 ปีที่แล้ว +1

    Super ga chepparu

  • @Maruthi543
    @Maruthi543 ปีที่แล้ว +2

    JAI SREE RAM
    JAI SREE KRISHNA🙏😍💞💕😘

  • @venkateshboddu7865
    @venkateshboddu7865 ปีที่แล้ว

    I like this video 😊❤

  • @jaichiranjeeva2727
    @jaichiranjeeva2727 ปีที่แล้ว +1

    Super msg

  • @karthikbabu2946
    @karthikbabu2946 ปีที่แล้ว +8

    JAI SHREE KRISHNA PARAMAATHMA JAI HANUMAN 🙏

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234 ปีที่แล้ว +4

    Jai sri Krishna 🙏🙏🙏

  • @srinivashanshith4357
    @srinivashanshith4357 ปีที่แล้ว

    Super bayya

  • @saisasidhar5855
    @saisasidhar5855 ปีที่แล้ว +2

    Jai hanuman ❤ jai sreeram

  • @karthikbabu2946
    @karthikbabu2946 ปีที่แล้ว +10

    JAI SHREE KRISHNA PARAMAATHMA 🙏

    • @Asrchowdary
      @Asrchowdary 8 หลายเดือนก่อน

      Verasihmareddy

  • @GaneshYadav-zw2ok
    @GaneshYadav-zw2ok ปีที่แล้ว +2

    Jai Sri Ram 🙏🏻

  • @cricketloves1445
    @cricketloves1445 ปีที่แล้ว +2

    jai sri ram

  • @sanjeevbangari8853
    @sanjeevbangari8853 7 หลายเดือนก่อน

    Hare Rama hare Krishna hare Krishna Krishna Krishna hare hare 🙏🙏🙏🙏

  • @madhavitatineni7147
    @madhavitatineni7147 11 หลายเดือนก่อน

    Super commentary ❤

  • @harishgoud2788
    @harishgoud2788 ปีที่แล้ว

    Story chala bagundi

  • @swamiuppada9291
    @swamiuppada9291 5 หลายเดือนก่อน

    Very nice

  • @SaiKadiam-i4g
    @SaiKadiam-i4g ปีที่แล้ว

    Jai shree krishna radhe krishna satyabhama Amman om sudharshan chakra Swami om garuda Swami 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @BBNaik-cy2wl
    @BBNaik-cy2wl ปีที่แล้ว

    Good information sir👍🌷

  • @PrabhasnayakMaloth
    @PrabhasnayakMaloth ปีที่แล้ว

    Hare krishana

  • @ShivaKrishna9014
    @ShivaKrishna9014 ปีที่แล้ว +3

    Jai Hanuman🙏🙏🙏

  • @sreenarayanasevatrust3482
    @sreenarayanasevatrust3482 ปีที่แล้ว +1

    Om namo narayanaya

  • @anumulasrikanth5564
    @anumulasrikanth5564 11 หลายเดือนก่อน

    Super ga chepavu brother

  • @sidduwarrior1
    @sidduwarrior1 ปีที่แล้ว +1

    Jai shree ram har har mahadev ji

  • @devendarshivarathri230
    @devendarshivarathri230 หลายเดือนก่อน

    Jai shree ram jai hanuman Om namah shivaya

  • @charantv5758
    @charantv5758 ปีที่แล้ว +1

    ద్వారకాతిరుమల చిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామి
    గురించి ఒక్క video cheyy bro

  • @drharinarayana8400
    @drharinarayana8400 ปีที่แล้ว

    Jai Sri Ram Jai Hanuman ❤

  • @nagendravarma1465
    @nagendravarma1465 ปีที่แล้ว +1

    3.34 శ్రీకృష్ణుడు రాలేదు
    హనుమంతుడు వచ్చాడు ద్వారకకు
    జై శ్రీ రామ్
    జై శ్రీకృష్ణ

  • @sidduwarrior1
    @sidduwarrior1 ปีที่แล้ว +1

    Jai shree ram har har mahadev

  • @nersusrinivas6264
    @nersusrinivas6264 ปีที่แล้ว

    Jai Sriram

  • @sanjeevbangari8853
    @sanjeevbangari8853 7 หลายเดือนก่อน

    Jai Hanuman Jai shree Krishna 🙏🙏🙏🙏🙏

  • @artsbyrithik3663
    @artsbyrithik3663 ปีที่แล้ว +1

    Nyc Story

  • @sudhakarreddys8172
    @sudhakarreddys8172 6 หลายเดือนก่อน

    జై శ్రీరామ్ 🙏 🙏 జై హనుమాన్ 🙏 🙏 జై శ్రీ కృష్ణా 🙏🙏

  • @rokeysrinivas-ff7xs
    @rokeysrinivas-ff7xs ปีที่แล้ว

    Super

  • @faridbashafaridbasha233
    @faridbashafaridbasha233 ปีที่แล้ว

    సంకట హర మహా బలి... హనుమాన్ కి జై...

  • @ReddysekharAligiri
    @ReddysekharAligiri ปีที่แล้ว

    Super ❤

  • @anilrolex599
    @anilrolex599 ปีที่แล้ว

    Jai sri hanuman jai sri 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pradeep7091
    @pradeep7091 6 หลายเดือนก่อน

    Great to hear. Jai Shri Ram

  • @p.b.svatsa7750
    @p.b.svatsa7750 ปีที่แล้ว +1

    Jai Shree RAM
    Jai HANUMAN

  • @sS-lt3nr
    @sS-lt3nr ปีที่แล้ว

    చాల బాగా chepparu

  • @eshwarram3561
    @eshwarram3561 ปีที่แล้ว +1

    Jai krishna Jai Rama, Jai Hanuman. Jai Parama shiva

  • @t.anjaneyulu1727
    @t.anjaneyulu1727 ปีที่แล้ว

    Jai Sri Ram

  • @romiyoforever8922
    @romiyoforever8922 9 หลายเดือนก่อน

    Very good explan ❤️🌹🚩

  • @SaiKadiam-i4g
    @SaiKadiam-i4g ปีที่แล้ว

    Jai shree ram Lakshman Swami Bharath sathyugyan Swami Jai Hanuman 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kapileshkumar6025
    @kapileshkumar6025 ปีที่แล้ว +4

    మాకు హనుమాన్ తప్ప ఇంకెవరూ తెలియదు .హనుమంతుని భక్తి చాలా గొప్పది.శివ అవతారం హనుమంతుడు. శివుని లో ఉన్న శక్తి హనుమంతునికి ఇచ్చింది ఒక శాతం. దీనిని బట్టి శివ యొక్క శక్తి అపారం జై శ్రీరామ్ జై హనమాన్ ఓం నమః శివాయ🚩🙏🙏🙏🚩

    • @sanaathanadharma3511
      @sanaathanadharma3511 ปีที่แล้ว

      Mithrama,sivunilo 1%sakthi ivvadamenti Mithrama 100%suvuni avathaarame, Bakthi ki nidarshanam anjaneya swaroopam. Theliyakapothe thelusuko kaani pichchi comments pettaku. Bakthi ante yento theliyajeyadaaniki hanuman avatharam, manavulu elaa vundaalo Sriram avathaaram ettharu, ikkada Sriramudu,Hanuman, Shivudiki bhedham ledhu ,

  • @chandrasekharreddymightyme8336
    @chandrasekharreddymightyme8336 ปีที่แล้ว

    Superb bro

  • @Avinash.._
    @Avinash.._ ปีที่แล้ว

    JAI SHREE SHREE SHREE VISHNU BHAGWAN LAXMI MAA🫀💗💗♥️🌍🌍🤞

  • @anjichittoorpillodu
    @anjichittoorpillodu ปีที่แล้ว +2

    Jai Hanuman 🙏❤️🥰🥰🥰

  • @maruthirao5201
    @maruthirao5201 ปีที่แล้ว +1

    Jay Shri Ram

  • @Vickywonder-29
    @Vickywonder-29 ปีที่แล้ว

    Challa baga cheparu bro..
    Short time lo 2 topics covers chesaru..superb...

  • @princebabu2354
    @princebabu2354 ปีที่แล้ว

    Hanuma 💖🙏🙏🙏 Jai sri rama swami 💖🙏🙏🙏

  • @baratamvenkatarao2811
    @baratamvenkatarao2811 ปีที่แล้ว

    *JAI HANUMAN*

  • @chandrakanth6330
    @chandrakanth6330 ปีที่แล้ว +1

    Naku telsina devudu ma nanna devatha ma amma and bhagavanthuniki bhaktudiki anusandhaminadhi ambika darbar batti❤

  • @saigirishb2495
    @saigirishb2495 ปีที่แล้ว

    👌

  • @MAHITH_KUMAR_67
    @MAHITH_KUMAR_67 ปีที่แล้ว +1

    Jai hanuman bholtha hei ham be❤

  • @dhanuakkenapally8442
    @dhanuakkenapally8442 ปีที่แล้ว

    Baground music super bro......and me voice explain kuda bagundhi

  • @Ramakrishna.N
    @Ramakrishna.N ปีที่แล้ว +7

    జై శ్రీ రామ...
    జై శ్రీ ఆంజనేయ... 🕉️🚩🙏

  • @veerabhadraraoparuchuri237
    @veerabhadraraoparuchuri237 7 หลายเดือนก่อน

    జై శ్రీరామ్ జై హనుమాన్ 🙏🏾🙏🏾🙏🏾

  • @sriram-zp9yd
    @sriram-zp9yd ปีที่แล้ว +7

    స్వామీ హనుమ, బ్రహ్మ జ్ఞాని.. సర్వం శ్రీ రామ మయం గా ( పరబ్రహ్మం గా) భావించే మహా యోగి పుంగవుడు...రుద్రాంశ సంభూతులు, భవిష్య బ్రహ్మ..మహా బుద్ధిశాలి.. నవ వ్యాకరణ పండితుడు.. మహా బలుడు.. చిరంజీవి..... వారు సదా రామ నామార్పితమైన హృదయం లో వసించి, నాకు నిరతిశయ భక్తిని ప్రసాదించి నన్ను తరింపజేసేదరు గాక. జై శ్రీరామ్

  • @maheshuma5378
    @maheshuma5378 ปีที่แล้ว

    Jai shree Ram..jai hanuman 🙏🙏🙏🚩🚩🚩🚩🚩

  • @Ganesh.99989
    @Ganesh.99989 ปีที่แล้ว +4

    Sri Sathya Sai Baba ❤ love All service All ❤️

  • @TheGsrkprasad
    @TheGsrkprasad 7 หลายเดือนก่อน

    బాగుంది అహం అనేది ఇబ్బందులకు గురి చేస్తుంది కనుక అహం అనేది ఉండకూడదు

  • @varupalle5036
    @varupalle5036 ปีที่แล้ว

    Jai Sri ram Jai Hanuman Jai Sri Krishna 🚩🚩🚩🚩🚩

  • @anesh7396
    @anesh7396 ปีที่แล้ว

    జై వీరహనుమన్

  • @k.seetaramudu8050
    @k.seetaramudu8050 ปีที่แล้ว

    Jai sri ram
    Jai hanuman

  • @mahammadshadulla3678
    @mahammadshadulla3678 ปีที่แล้ว

    జై శ్రీ రామ్

  • @krishna-koushik
    @krishna-koushik ปีที่แล้ว +1

    My mother is a goddess and also my grandmother
    My father is a god
    My teachers and sir are God and goddess