సెమినార్ కొరకు ఇంత సహాయం చేశారా?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ธ.ค. 2024

ความคิดเห็น • 12

  • @shoba5229
    @shoba5229 3 วันที่ผ่านมา

    👏🏻 అన్నయ్య దేవుని చిత్తం అయితే నేను కూడా జీతం వస్తే పంపుతాను ఈ బీద రాలి కానుక

  • @roopakalapala3387
    @roopakalapala3387 3 วันที่ผ่านมา

    Praise the lord brother 🙏

  • @roopakalapala3387
    @roopakalapala3387 3 วันที่ผ่านมา

    దేవుని ke మహిమ 🙏

  • @satyanair5525
    @satyanair5525 3 วันที่ผ่านมา

    లెక్కించలేని స్తోత్రములు ప్రెభువా ఎల్లపు నే పాడి దన్ ఇసాంగ్ నిజంగా ఫీలయ్యి పాడితే దేవుడు లేచెను

  • @satyanair5525
    @satyanair5525 3 วันที่ผ่านมา

    నా ఆశ jhyothi వి నీవేనయ అనే సాంగ్ లిరిక్ బాగుంది

  • @satyanair5525
    @satyanair5525 3 วันที่ผ่านมา

    పనిచేయించేవాడు సహాయం ఉంటే చాలు నే సహాయం లేకుండా మేము ఏమిచేయలేము అని దేవుడు ని ముందుపెట్టుకొని నడిచేవారి అందరికి సాధాకాలము దేవుడు తోడు వుండే ఇమ్మానియే లు దేవుడు

  • @satyanair5525
    @satyanair5525 3 วันที่ผ่านมา

    వైజాగ్ అయిపోయిందా నేను ఎన్నిక లేని వారిలోనుండి దేవుడు ఎన్నుకొని న దానిని వైజాగ్ loనేనొక దాని ని వున్నా అని దేవుడు మీకుఅందరికి ఝా్ఞాపకం చేయును గాక Amen Amen Amen

  • @satyanair5525
    @satyanair5525 3 วันที่ผ่านมา

    వీళ్లందరి పేర్లు పలకడం మంచిదే ఎందుకంటె వీరంద రికోసం ప్రార్థన చేద్దాం యి massage ఓపిగ్గా విన్న వారందరిలో ఎదార్ధ వంతుల ప్రార్థన దేవుడు విని వారికి వెయ్యి రె ట్లు తిరిగిస్తారు యెహోవా ఆశీర్వాదాం అయిస్వర్యం యిచ్చును అన్ని విషయాల్లో మరి ముక్యంగా నిన్ను వలె నీపొరుగు వారిని ప్రేమించే విషయం లొ ప్రేమించే వారు వారిదగ్గిర వున్నాదంతా యిచ్చియ్యాలని చూస్తారు యేసయ్య వలె వ్యక్తత్వము కలిగి ఉంటే

  • @satyanair5525
    @satyanair5525 3 วันที่ผ่านมา

    మాటయిచ్చి మారిపోయే దేవుడు కాదు మనం కలిగి వున్నా దేవుడు దేవుడు మాట భూమ్యాకాసాలు గతించినను ఘతించిపోదు నమ్మదగిన వాడు సహాయకుడు యేసయ్య ఆపత్ కాలములో yisong కూడవిని Amen అనువాడు Amen అంటాడు మనం ఆయన పిల్లలం ఆయన మనకి లోటుకలుగ నిస్తాడ ఆశగలిగిన ప్రేనాన్ని తృప్తి పరిచే దేవుడు బలమయిన దేవుడు వున్నా వాడు అనువాడు యెహోవా యే నా ఆధారము నేను భయపడను యెహోవా ఈరే యెహోవా రాఫా అందరికి ఆరోగ్యము యిచ్చువాడు ఆయనే ఐశ్వర్యము యిచ్చువాడు ఆయనే ఆత్మీయ ఎదుగుదల యిచ్చి యేసయ్యావలె దేవుని వొద్దనుండి అన్ని పొందుకునే ఝానం యిచ్చేవాడు ఆయనే అన్నిటికంటే ప్రేమే శ్రేష్ఠమైయినది దేవుని నుండి మనం పొందుకుంటున్నదిఆదేవుని ఆగాపే ప్రేమ అద్భుతాలు చేస్తాది మన మధ్యన ఉండి Amen Amen Amen అదే chreesthu పుట్టుక దేవుడు ప్రేమ కాబట్టి ప్రేమని puttinchagaladu దానికి కాపలా కాయగలిగిన ది దేవుడుకృప కనికరము ఎవరియందు వ్వుంటే వారి ద్వారానే మాట్లాడు తాడు అదే దేవుడు మనకప్పచెప్పిన పని నమ్మకమయిన పనివారిమి అని ఆయన ఎన్నుకుంటే ఎవరు ఆపగలరు చెప్పు బ్రదర్ అయిన దేవుని chiththam ఇలలో సిద్ధించుట ఆపడంఅనే స్వభావం దేవునిదా?

  • @satyanair5525
    @satyanair5525 3 วันที่ผ่านมา +2

    మీరిచ్చే దనం వా క్కు దానం దానం మాలాంటి వారికి వెలకట్టలేని విలువైయినా పుణ్య ఫలం బ్రదర్ grace share చేస్తున్నారుGods grace ఇవ్వడం తీసుకోవడం అదృస్య దేవుడు వలె అదృష్యంగా చేసే సహాయం సంఘ కాపారుల ద్వారా సంఘానికి దేవుడు ఇప్పించే ఆత్మ ఫలం లు వాక్యం విన్న వాల్లే మిమ్ములను పోసించాలి ఎలా అని అనుకుంటున్నా బ్రదర్ దేవుడు కృప వుంది కాబట్టి ఆశగల ప్రేనాన్ని తృప్తి పరుస్తాడు దేవుడి కృపయె నా ఆస్తి ధనందేవుడు నాకిచ్చింది స్ట్రక్ అయి వుంది దాచుకున్న దనం యింకోకల చేతుల్లో దేవుడు ఆలోచన కర్త కోన సాగించేవాడు ఆయనే కాబట్టి వారి ఆలోచ మార్చాగల వాడివి దేవ అని నమ్ముతున్న మీకంటే ఎక్కువ యిస్తా మాట yichchaanu అనుకున్న time కి యిస్తాను Amen Amen Amen

  • @satyanair5525
    @satyanair5525 3 วันที่ผ่านมา

    వాక్యము ఎవరి లొ ఉంటాదో వాళ్ళే దేవుడిని అనగా వెలుగుని నిపుతున్నారు అఝనామ నే చీకటిని తొలగించి ఆత్మ ని వెలిగించే అర్హత మనకి దేవుడు తన మహిమ అనే నూనె తో అభిషేకించి లోకానికి వెలుగు పంచె వారిగా ఎన్నుకొని తన jetha పనివారీగా పిలుచుకొని నేర్పించాలి అనుకొనే సదుద్దేశ o మనలో ఉంచారంటే ఆయన ఎంత గమనించి మనల్ని ఎంత కనిపెట్టుకొని కాచి కాపాడుతూ కనకదు నిదురించడు మనకోసం అంటే manamechina ఆరుణం తీర్చుకోగలమా చెప్పండి బ్రదర్

  • @satyanair5525
    @satyanair5525 3 วันที่ผ่านมา

    దేవుడు ఇఛ్చింది దేవునికివడానికి దేవుడి raajhya స్థాపనకి అది వాక్యఉద క shnaanam చేయిస్తున్న దేవుడికి ఇవ్వడం మనుసులు చేసిన త్యాగం అనుకోవడం నాకు ఇష్టముండదు బ్రదర్