Praise the Lord🙏, Sir and all. Ref: 🌟 "క్రిస్మస్ సందేశం" 🎂 --------------------------------------------------- 🙏 యేసుక్రీస్తు 🙏 పుట్టిన రోజునే మొదటి 'క్రిస్మస్' --------------------------------------------------- యేసుక్రీస్తు తాను దేవుడనని ప్రకటించుట: 1 యోహాను 1:5 దేవుడు వెలుగై యున్నాడు; ఆయన యందు చీకటి ఎంతమాత్రమును లేదు. యోహాను సువార్త 8:12 యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపువెలుగు గలిగి యుండునని వారితో చెప్పెను. [ రోమీయులకు 9:5 ఈయన(యేసుక్రీస్తు) సర్వాధికారి యైన దేవుడై యుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్. ] ఆదియందు దేవునియొద్ద - దేవుడైయున్న యేసుక్రీస్తు నరుల యొద్దకు: ఆదికాండము 1:26,27 దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; ('మన'లో ఉన్నది యేసుక్రీస్తు - యోహాను సువార్త 1:1-14 ప్రకారము.) యోహాను సువార్త 1:1-14 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను ... ఆ వాక్యము శరీరధారియై కృపాసత్య సంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; [ గమనిక: దేవుని యొద్ద యున్న 'వాక్యము' దేవుని 'వాక్కు' కాదు. కారణము - 'వాక్కు'కు ఆత్మ ఉండదు. ] యేసుక్రీస్తు జన్మించుట: మత్తయి సువార్త 1:22,23 ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్తద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. లూకా సువార్త 2:8-11 ఆ దేశములో కొందరు గొఱ్ఱెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత ... ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయు చున్నాను; దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. మొదటి 'క్రిస్మస్': ---------------------- 1) పరలోక సైన్య సమూహముచే: లూకా సువార్త 2:9-14 ప్రభువు దూత వారి (గొఱ్ఱెల కాపరులు) యొద్దకు వచ్చి నిలి చెను; ప్రభువు మహిమ వారి చుట్టు ప్రకాశించినందున, వారు మిక్కిలి భయపడిరి ... వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడనుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. 2) గొఱ్ఱెల కాపరులుచే: లూకా సువార్త 2:15-20 ఆ గొఱ్ఱెల కాపరులు ... మనము బేత్లెహేమువరకు వెళ్లి చూతము రండని యొకనితో నొకడు చెప్పుకొని త్వరగా వెళ్లి, మరియను యోసేపును తొట్టిలో పండుకొనియున్న శిశువును చూచిరి. వారు చూచి, యీ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి ... తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటినన్నిటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్లిరి. -----o-----
Praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 me message vintunte parishudda athmudaina Jesus touch chala thakuthundhi brother pray for me and my family members brother Jesus koraku balanga vadabadalani please pray brother 😭🙏😭🙏🙏😭🙏😭🙏🙏😭😭🙏😭🙏🙏😭😭🙏😭🙏🙏😭😭🙏😭🙏🙏
Bro Praise the Lord I have one doubt now in Israel we call them Jews but they are only one tribe among 12 tribes what about other tribes, if you have Messages on this topic pls suggest me thank you Brother
యేసుక్రీస్తు పుట్టక యొక్క చారిత్రక ఆధారం ఎవరికి కావాలి? ఆయన పుట్టిన రోజు ఎవరు జరిపారో వాక్య ఆధారం చూపు? ఆయన పుట్టిన రోజుకి దేవుని ఆజ్ఞ ఉంటే వాక్య ఆధారం చూపు? యేసుక్రీస్తు కానీ శిష్యులు ఆయన పుట్టిన రోజు చేసినట్లుగా వాక్య ఆధారం చూపు? క్రైస్తవులని దేవుని వాక్యమునకు విధేయులుగా చేయండి కానీ అవిధేయుగా చేయకండి. వారిని పిచ్చివాళ్లను చేయడం ఆపండి.
దేవుడే నాతో మాట్లాడినందుకు ఆయనకు స్తోత్రములు, మీకు వందనములు Sir 🙏దేవుడు మీకు తోడై ఉండి నిరంతరం నడిపించును గాక ఆమెన్
Happy Christmas 🎄
Courageous message sir
Praise the lord Anna
Prais the lord 👍🙏
Praise the Lord అయ్యగారు ma అన్నయ మార్పు కొరకు ప్రార్ధన🙏 cheyyandi please🙏🙏🙏🙏🙏
Prayer chysthey maradu bro Adoo okkati prayatthnam chyyandi avuthadu
మారండిరా బాబు. తెలుసుకోండిరా బాబు. ప్రార్ధన కు చింతకాయలు రాలవు.
Prayer definitely works bro
పేరు చెప్పండి
ఇంత మంచి క్రిస్మస్ సందేశం ఇచ్చారు. Thank you brother
Wonderful message Sir
br mee message great చాలా ఆత్మీయ ముగా ఉంటా ఈ TQ
Great God's Servant!
Praise The Lord brother
Praise the Lord🙏, Sir and all.
Ref: 🌟 "క్రిస్మస్ సందేశం" 🎂
---------------------------------------------------
🙏 యేసుక్రీస్తు 🙏
పుట్టిన రోజునే మొదటి 'క్రిస్మస్'
---------------------------------------------------
యేసుక్రీస్తు తాను దేవుడనని ప్రకటించుట:
1 యోహాను 1:5
దేవుడు వెలుగై యున్నాడు; ఆయన యందు చీకటి ఎంతమాత్రమును లేదు.
యోహాను సువార్త 8:12
యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపువెలుగు గలిగి యుండునని వారితో చెప్పెను.
[ రోమీయులకు 9:5
ఈయన(యేసుక్రీస్తు) సర్వాధికారి యైన దేవుడై యుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్. ]
ఆదియందు దేవునియొద్ద - దేవుడైయున్న యేసుక్రీస్తు నరుల యొద్దకు:
ఆదికాండము 1:26,27
దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము;
('మన'లో ఉన్నది యేసుక్రీస్తు - యోహాను సువార్త 1:1-14 ప్రకారము.)
యోహాను సువార్త 1:1-14
ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను ... ఆ వాక్యము శరీరధారియై కృపాసత్య సంపూర్ణుడుగా మనమధ్య నివసించెను;
[ గమనిక: దేవుని యొద్ద యున్న 'వాక్యము' దేవుని 'వాక్కు' కాదు. కారణము - 'వాక్కు'కు ఆత్మ ఉండదు. ]
యేసుక్రీస్తు జన్మించుట:
మత్తయి సువార్త 1:22,23
ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్తద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము.
లూకా సువార్త 2:8-11
ఆ దేశములో కొందరు గొఱ్ఱెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత ... ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయు చున్నాను; దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ
కొరకు పుట్టి యున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు.
మొదటి 'క్రిస్మస్':
----------------------
1) పరలోక సైన్య సమూహముచే:
లూకా సువార్త 2:9-14
ప్రభువు దూత వారి (గొఱ్ఱెల కాపరులు) యొద్దకు వచ్చి నిలి చెను; ప్రభువు మహిమ వారి చుట్టు ప్రకాశించినందున, వారు మిక్కిలి భయపడిరి ... వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడనుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను.
2) గొఱ్ఱెల కాపరులుచే:
లూకా సువార్త 2:15-20
ఆ గొఱ్ఱెల కాపరులు ... మనము బేత్లెహేమువరకు వెళ్లి చూతము రండని యొకనితో నొకడు చెప్పుకొని త్వరగా
వెళ్లి, మరియను యోసేపును తొట్టిలో పండుకొనియున్న శిశువును చూచిరి. వారు చూచి, యీ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి ... తమతో చెప్పబడినట్టుగా
తాము విన్నవాటిని కన్నవాటినన్నిటిని గూర్చి దేవుని మహిమపరచుచు
స్తోత్రము చేయుచు తిరిగి వెళ్లిరి.
-----o-----
Supper sir
సువార్త అనగా బైబిల్ ఇచ్చే డెఫినేషన్, మరణ సమాధి పునరుద్దానం దీనినే సువార్త అంటారు.
Wonderful Message ! Praise the Lord ! Sir, May God bless You & Your Service !
Excellent message Anna. I believe many souls will come Jesus after listening to this Christmas message.
Happy Christmas 🎅🎅 & Advance Happy new year 🎊🎉 to all de persons who r watching Edward Anna messages …..
Shalom praise the lord sister and brother thanq
Wanderful massage praise the lord
AMEN praise the lord brother Garu 🙏🙏🙏
Praise the lord ayyagaru 🙏🙏🙏
Wonderful Speech Brother
Wonderful messege TQ anna
Praise to God uncle.... nandyala vachinappudu meru chepinaa message kavali uncle ....
Praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 me message vintunte parishudda athmudaina Jesus touch chala thakuthundhi brother pray for me and my family members brother Jesus koraku balanga vadabadalani please pray brother 😭🙏😭🙏🙏😭🙏😭🙏🙏😭😭🙏😭🙏🙏😭😭🙏😭🙏🙏😭😭🙏😭🙏🙏
Amen praise the lord
Glory to God amen
AMEN
బ్రదర్ గొల్లలు కాదు వాళ్ళు గొర్రెల కాపరులు, ఈ విషయం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి
గొర్రెలను కాసేవారిని ఏమంటారు బ్రదర్
Praise the lord brother ✝️🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord brother 🙏🙏🙏 Wonderful message. Hallelujah
🌲🌲🌲🌲🌲💐💐🧑🎄🧑🎄🧑🎄🧑🎄🙏🙏
Excellent message ❤understandable 😅🙏🙏🙏💞
Real Christmas celebration to who listen this message amen
🙏🙏🙏👌
❤❤
Praise the LORD
Good 😊😊
🙏🙏🙏
Telugu Study bible needed .
How to contact
Mana ludharan church Anni alage vunnavi annagaru
Genesis ఆదికాండము 19:34, 20:12,38:16
Leviticus లేవీయకాండము -26:29 , 15:19-33
Numbers సంఖ్యాకాండము-5:11-31
Deuteronomy ద్వితీయోపదేశకాండము- 21:18-21 , 22:16-20
Judges న్యాయాధిపతులు - 11:30-40
2 Kings 2 రాజులు -3:24-25
2 Kings 2 రాజులు-15:16
2 Kings 2 రాజులు -6:28-29
Psalms కీర్తనల గ్రంథము -137:8-9
Jeremiah- యిర్మియా -19:8-9
Lamentations - విలాపవాక్యములు -2:20-22
Hosea - హోషేయ -9:11-16
2 Samuel - 2 సమూయేలు- 11:4
Nahum - నహూము- 3:5-6
ఇది మా luthern church ⛪ లో msg year 2022 December, నరసాపురం,సిల్వర్ jublee celebrations స్పెషల్
Sir mangalore. Chapati anekanna
Danush see ur two son, how yrs u ill live jesus loves u so he gave his life on the cross for our sins✝️🙏
😊aď
How he was delivering unscriptural issue.
Annagaru na manasulodi vakyam ala cheppalani vunnadi
Praise God 🙏..
Naku kavali study Bible ఎలా sir...
Namaste Ayyagaru.pryer beginning lo evarini address cheyyali sir? Cheppandi sir!
Sir మాకు study Bible కావాలి. మాది నర్సీపట్నం ఎలా తీసుకోవాలి.sir
Wish you happy Christmas brother
వందనాలు బ్రదర్ 🙏🙏🙏🙏🙏🌹
Brother we need one Telugu study bible..I am from Guntur …please guide regarding…. Praise to the Lord…
Advance Happy New Year Brother Praise The Lord Brother 🙏
🙏
Praise the lord 🙏
How I can I get that Bible brother
Naku study Bible kavali sir , mem kurnool lo untam. Mem ekkada tisukali .evarayina teliste cheppandi😊🙏
Bro Praise the Lord I have one doubt now in Israel we call them Jews but they are only one tribe among 12 tribes what about other tribes, if you have Messages on this topic pls suggest me thank you Brother
Praise the lord 🙏 hallelujah amen
Don't tell parasanal only Jesus world savior God's gracefully AMENU
కొరియర్ service vundha sir
It is religious culture, not scriptural practice.
Dear brothers,
No scriptural avidences for celebrations of birth of christ.i.e. Christmas.
క్రిస్టమస్ అను ఈ పదము బైబిల్ మొత్తం వెతికిన కనిపించదు అది పండుగ కాదు కదా ఇక దాని గురించి చెప్పేది ఏమిటి
యేసుక్రీస్తు పుట్టక యొక్క చారిత్రక ఆధారం ఎవరికి కావాలి? ఆయన పుట్టిన రోజు ఎవరు జరిపారో వాక్య ఆధారం చూపు? ఆయన పుట్టిన రోజుకి దేవుని ఆజ్ఞ ఉంటే వాక్య ఆధారం చూపు? యేసుక్రీస్తు కానీ శిష్యులు ఆయన పుట్టిన రోజు చేసినట్లుగా వాక్య ఆధారం చూపు? క్రైస్తవులని దేవుని వాక్యమునకు విధేయులుగా చేయండి కానీ అవిధేయుగా చేయకండి. వారిని పిచ్చివాళ్లను చేయడం ఆపండి.
Branham booda gurinchii chapandi brother
Brother message is a blessing but I request you to slow down in voice thank you it's hard to process high pitch tone
Praise the Lord
Praise the Lord ❤
Praise the Lord🙏🙏🙏