ఎంతసేపూ జగన్ అసెంబ్లీ కి పోవాలి అంటారే తప్ప,CBN ఇచ్చిన హామీలు ఎందుకు ఐవాడు అని ఎవ్వడు అడగడు.అందరూ జగన్ ను అనే వారే.కూటమి ప్రభుత్వాన్ని ఎవరూ నిలదీయడం లేదు.అన్ని రాజకీయ పార్టీలను CBN తన గుప్పిట్లో ఉంచుకున్నాడు.CBN కొత్త సాంప్రదాయానికి తెరలేపినాడు.ఇది తన పార్టీ కే ముప్పు అవుతుంది.
PAC chairman పదవి ప్రతిపక్ష పార్టీలకు ఇవ్వడం సనాతన సంప్రదాయం
Media ప్రశ్నించ కూడదు, ప్రతిపక్షం ప్రశ్నించకూడదు, ప్రశ్నించే social media పై ఉక్కుపాదం
ఇవన్నీ నియంతృత్వం కు దారితీసే అవకాశం ఉంది
EVM ల నియంతృత్వ0.
ఇదే మన దౌర్భాగ్యం.
ఇప్పుడు ప్రజలు ఏడుస్తున్నారు.
Cm జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ వెళ్లక పోవడమే మంచిది.
House Loo, Assembly Set, Veesukoovaali
ఎంతసేపూ జగన్ అసెంబ్లీ కి పోవాలి అంటారే తప్ప,CBN ఇచ్చిన హామీలు ఎందుకు ఐవాడు అని ఎవ్వడు అడగడు.అందరూ జగన్ ను అనే వారే.కూటమి ప్రభుత్వాన్ని ఎవరూ నిలదీయడం లేదు.అన్ని రాజకీయ పార్టీలను CBN తన గుప్పిట్లో ఉంచుకున్నాడు.CBN కొత్త సాంప్రదాయానికి తెరలేపినాడు.ఇది తన పార్టీ కే ముప్పు అవుతుంది.
Evm cm
EVM, Nunchi Niddhura Leevaali.
Mike iste kada
Asalu Nuvvu Assembly ki, Velithee Kadhaa?.
chandrababu,pawan mari worst ga behave chesthunnaru..jagan time lo tdp payyavulakesav ki icharu
Appudu Chandrababu ki, Opposition party Leader Anee, Post Vundhi