46 minutes 53 seconds ఎప్పుడు గడిచిపోయాయో,ఎలా గడిచిపోయాయో తెలీలేదు & ఎక్కడా కూడా Bore కొట్టలేదు.. ఒక మంచి ఆలోచన కలిగింది, కనువిప్పు కలిగిగించింది.. చాలా బాగా చెప్పారు #Hoody గారు.. Thanks To That Guy & Thank You #SumanTv 🙂 👍
ఇది కదా ఇంటర్వ్యూ అంటే అలా ఉండాలి, సమాజంలోని మనుషులు చాలా మంది ఇలా మూఢనమ్మకాలను నమ్మి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు, ఇలాంటి వీడియోలను చూసి అయినా వారు మారతారని ఆశిస్తున్నాను 🙏
బాబాజీ లు చేసే మోసాలను ట్రిక్స్ ఏ అని చాలా బాగా చెప్పారు జి మంచి అవేర్నెస్ సూపర్ జి చదువుకున్న వాళ్ళు కూడా నమ్మి మోసపోయిన వారు ఎందరో ఉన్నారు మీరు సూపర్ జి ధన్య వాదములు
Best interview. ❤ suman tv elantivi chupinchandi opika tho chustam. Kani chedilu meedilu vesi famous ayina intagaram tik tok lo valani thiskochi rudakandi ma mida 🙏
ఇతను చెప్పే ది అంత అభదం (లై) .అదేనిజం అయితే వివేకా సారు ఆత్మనిపిలిచి ఆయన గారిని చంపింది ఎవరో కనుక్కోవచ్చు కదా. ఇవి అన్ని బాస్. ఆత్మలు ఈ నకోసం ఇక్కడే వుండువు అవి ఒక కాయము నుండి బయటకు రాగానే అవి వేరే కాయంకోసం వెళ్లిపోతాయి.
You right most of the TH-cam tantrik use these tricks and also many babas. But there is diffrent mantra vidya for remedies, that can be done by yourself. No babas required.
ఇలాంటి పిచ్చి వీడియోలు ఎందుకు చేస్తున్నారు జనాలని మోసం చేయకండి. చనిపోయిన తర్వాత ఆత్మ ఉంది బొంగు ఉంది వీడియోలు చేసి మరి చూపించకండి జనం మిమ్మల్ని పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొడతారు. జన చైతన్య వేదికలు ఉన్నాయి. ఏ ఓ అనేది ఏ భాష బతికే ఉన్న మనిషి ఆత్మలతో మాట్లాడే భాషను కనిపెట్టిన ఈయన గారికి ధన్యవాదములు
ఇంటర్వ్యూలు అనేవి ఎప్పుడు కూడా కమిట్మెంట్ తోనే జరుగుతాయి 100% వాళ్ళు వేసే ప్రశ్నలు ముందే ఫిక్స్డ్ అయి ఉంటయి, నెక్స్ట్ ఇంటర్వ్యూ జరిగే వ్యక్తే తనకి నచ్చిన ప్రశ్నలు ఆడిగించుకుంటాడు.. ఇక్కడ కూడా మ్యాజిక్ ఉంది దానికి తోడు 100%స్క్రిప్టే.. మరియు ఎడిటెడ్ వీడియో..
Card trick fake card s change cesaru kavali aante rivers lo vunna card first time heart ❤4ki dimnand 10 ki madhya lo vundhi 2nd time dimnand 10ki dimnand 6 ki madhya lo vundhi
Very vary good program. Very good information FOR society JAI HANUMAN JAI HIND 🎉❤❤❤❤❤❤❤
Love you Ramulamma Anchor ❤
46 minutes 53 seconds ఎప్పుడు గడిచిపోయాయో,ఎలా గడిచిపోయాయో తెలీలేదు & ఎక్కడా కూడా Bore కొట్టలేదు.. ఒక మంచి ఆలోచన కలిగింది, కనువిప్పు కలిగిగించింది..
చాలా బాగా చెప్పారు #Hoody గారు..
Thanks To That Guy & Thank You #SumanTv 🙂 👍
Really an eye opener video
Tnq so much
ఇది కదా ఇంటర్వ్యూ అంటే అలా ఉండాలి, సమాజంలోని మనుషులు చాలా మంది ఇలా మూఢనమ్మకాలను నమ్మి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు, ఇలాంటి వీడియోలను చూసి అయినా వారు మారతారని ఆశిస్తున్నాను 🙏
This is very use full show sir for society. Hats off you sir.
బాబాజీ లు చేసే మోసాలను ట్రిక్స్ ఏ అని చాలా బాగా చెప్పారు జి మంచి అవేర్నెస్ సూపర్ జి చదువుకున్న వాళ్ళు కూడా నమ్మి మోసపోయిన వారు ఎందరో ఉన్నారు
మీరు సూపర్ జి ధన్య వాదములు
Super మీ ఇంద్రజాలం
God bless you naanna super manchi visayaalu cheppavu😊
Great words brother last లో
Really great good msg
Wonderful sir
బాగా చెప్పారండి థాంక్స్ థాంక్స్❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
. oso. 😅
సూపర్ సర్ బాగుంది మాకు ఓకే
Good motivation bro
Simply superb
awesome
Good message.
Best interview. ❤ suman tv elantivi chupinchandi opika tho chustam. Kani chedilu meedilu vesi famous ayina intagaram tik tok lo valani thiskochi rudakandi ma mida 🙏
Super
Excellence❤
యాంకర్ మంచి ప్లేయింగ్ కార్డ్స్ ప్లేయర్.
Good ఎంటర్టైన్మెంట్ 👍🏻👍🏻
Sir Iam very much satisfed. With this demonstration.
💯
Super bro
Suman tv vaariki dhanyavaadaalu. Yendaro kalaakaarulanu parichayam chesthunnanduku
Super sir, you are body language exlenty sir, thanks sir i am impress
మూఢ నమ్మకాల నిర్మూలన కు మీరు చేస్తున్న మీ కృషి అమోఘం
రాములమ్మ గారు మీరు ఎంత మందిని ఇంటర్వ్యూ చేసిన మల్లారెడ్డి గారితో పోల్చుకోలేక పోతున్నాము😂😂 మల్లారెడ్డి గారి ఇంటర్వ్యూ సూపరో సూపర్
ఆత్మ ని నిజంగా పిలిస్తే ఇలా ఉండరు.
ముందే చెప్పిండు నిజాలు కావు ప్రాక్టీస్ చేస్తాం అని
Ok
Neelantollu unnanthavaraku 😂😂😂..,..
Video full ga chudandi bro
మరెలా ఉంటారు మీకు తెలుసా
Super band video
Anchor super ❤❤❤
Kolkatta case clear cheayyavachhukada ..plz
ప్రజల కళ్ళు తెరిపించాలని మీరు చేసిన ప్రయత్నం అభినందనీయం. అయినా ఎవరూ మారరు. మోసపోతూనే వుంటారు.
ఇతను చెప్పే ది అంత అభదం (లై) .అదేనిజం అయితే వివేకా సారు ఆత్మనిపిలిచి ఆయన గారిని చంపింది ఎవరో కనుక్కోవచ్చు కదా. ఇవి అన్ని బాస్. ఆత్మలు ఈ నకోసం ఇక్కడే వుండువు అవి ఒక కాయము నుండి బయటకు రాగానే అవి వేరే కాయంకోసం వెళ్లిపోతాయి.
ఆయన ఆత్మలు అబద్దమనే చెప్తున్నాడు.
Magic super
బాగా చెప్పారు మేము నేర్చుకోవాలంటే ఏమి చేయాలి చెప్పండి
Plz Suman TV kolkatta case clear cheayyandi .Doctor ammadhi
What a talent bro really. మీలాంటి వాళ్ళు పోలీసు department ki chala help avtaremo అనిపిస్తుంది
వివరంగా తెలియ జేసినందుకు కృతజ్ఞతలు అయ్య
Tq
సమాజానికి ఉపయోగపడే జ్ఞానాన్ని అందించే ప్రోగ్రాం
🎉🎉
Correct sir edi
🙏🙏
అంతా బోగస్..
43:33 palm vidiki pastoral gurthu raledemoo
Most important mesge in Socite
Anchor 💋💋💋💋💋💋💯💯💯💯💯
Super sir
Bai bhaga chapavu Bai
😮😮
Sir okavisayam gramallo ammavaru punusunnaru vallu meeru al cheyyandi eeyatralu cheyyandi ani cheputu dabbulu enka verevidam ga dostunnaru manusulaki sukasamsaram sesevallaku daiva sekthulu vastaya
దేవుడి గురించి తెలుసుకొని మాట్లాడాలి
దేవుడు ఎక్కడ అనడం అజ్ఞానం
🎉🎉🎉🎉🎉❤❤❤❤
అన్నయ్య ఏంటి అన్నయ్య నేనుకూడా నితో వస్తున్ను అన్నయ్య 😊😊 నీ దగ్గర పని ఉంటే చెప్పు అన్నయ్య ఓకే ప్లీజ్జ్
నమ్మేవారు ఉన్నంతకాలము ఇలాంటి వారు బ్రతికేస్తారు
Time vaste miru kuda nammutharu brother
ఇది ఒక్క లోఫర్స్ ఛానల్
Supero super enertainmement Indrajalam
❤❤❤❤❤
ఇది యెంట టెట్మెంట్ అంతె కానీ తప్పడు కామెంట్లు పెట్టకండి యెందుకు సరదాగా నవ్వుకోండి
Nice
Anchor dress sence bagundi.anchor slang super
You right most of the TH-cam tantrik use these tricks and also many babas. But there is diffrent mantra vidya for remedies, that can be done by yourself. No babas required.
Nenu ma brother tho matladhi before ma brother chanipovveer last 6years
బాబా లు కరెక్టే.... ఈ మెజీషియన్ 10 12 ఏళ్ళ పాటు చేసిన ప్రయత్నం మాట ఏమిటి?వీడు చేస్తున్నదీ మోసమే...
Sir number kavali
Super show
Intaki ahh bell elaa ring ayyindhi....
Ne hand la mignate peti a bell inko inko magnate peti em chesthunav bro superb
Vachunduru poyanduru emi bhasha adi
Pls help me 😭🥺 na MSG ki rpy evadi🙏
యాంకర్ గారు నువ్వు చాలా బాగుంది
Manchu Manoj voice same 😂😂😂😂
Manchu Vishnu voice bro same.
గంట ఎలా మోగింది పేజీ ఎవరు ఎలా చించారు
Anna meeru chala chepparu kani chachipothunnaru
ప్రజలను చేతన్య పరచండి .మంచిదే . ధర్మం గురించి మాట్లాడకండి
its true
నాకు చిన్న dought Bro భగవత్ గీత మీద గాంధీ బొమ్మ ఉంటదా ఎవర్ని పిచ్చి పుల్కాలు చేస్తున్నారు నేతాజీ అనే వాడు కూడా మీ వాడే వాడ్ని సెట్ చేసి మళ్ళీ కథల
ముందే చెప్పిండు నిజాలు కావు ప్రాక్టీస్ చేసి మీ ముందు అలా చేస్తాం అని ట్రిక్స్ అనీ ముందే అన్నాడు
Gandi malli vachadu
Yankar I love you too my love 7
ఇలాంటి పిచ్చి వీడియోలు ఎందుకు చేస్తున్నారు జనాలని మోసం చేయకండి. చనిపోయిన తర్వాత ఆత్మ ఉంది బొంగు ఉంది వీడియోలు చేసి మరి చూపించకండి జనం మిమ్మల్ని పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొడతారు. జన చైతన్య వేదికలు ఉన్నాయి.
ఏ ఓ అనేది ఏ భాష బతికే ఉన్న మనిషి ఆత్మలతో మాట్లాడే భాషను కనిపెట్టిన ఈయన గారికి ధన్యవాదములు
సుమన్టీవీ చూడాలంటే విసుగేస్తుంది
Ma mom chachipode talk with her about my life
👌👌👌👌👏👏👏👏🙌🤝🤝
ఇంటర్వ్యూలు అనేవి ఎప్పుడు కూడా కమిట్మెంట్ తోనే జరుగుతాయి 100% వాళ్ళు వేసే ప్రశ్నలు ముందే ఫిక్స్డ్ అయి ఉంటయి, నెక్స్ట్ ఇంటర్వ్యూ జరిగే వ్యక్తే తనకి నచ్చిన ప్రశ్నలు ఆడిగించుకుంటాడు..
ఇక్కడ కూడా మ్యాజిక్ ఉంది దానికి తోడు 100%స్క్రిప్టే.. మరియు ఎడిటెడ్ వీడియో..
Anchor madam good morning madam program bagundi madam yevadu ekkada Moscow code. ok
అబ్బా దీని ఓవర్ యాక్సిను చూడలేక పోతున్నాం
Anchor yekkuva chesthundhi over acting
రాములమ్మ గారు మీరు నోరు ఎందుకు అంత పెద్దది చేసి మాట్లాడతారు
Entira idi..Suman TV vallu genuine programs matrame chestaranukunna...
Adhi geniune kadha Last varaku chudu😊
Anna ma daddy tho mataladistara please
Crazy guys ha😂😂
Oka sari nanu kudha ma father tho matladhalani
😮😅
Magician name enti ?????
Hoodi హూడి
Ayenaa paalu ammina pooolu amminaa Manshi interview ekkuve
అంత ఎక్కువగా బాక్ గ్రౌండ్ మ్యూజిక్ అవసరమా సౌండ్ పొల్యూషన్
Card trick fake card s change cesaru kavali aante rivers lo vunna card first time heart ❤4ki dimnand 10 ki madhya lo vundhi 2nd time dimnand 10ki dimnand 6 ki madhya lo vundhi
😂😂😂😂😂